#hosannagodspresenceministries

Поділитися
Вставка
  • Опубліковано 30 гру 2022
  • అద్భుతమైన ఆరాధన గీతము2023 Parakramashalivai
    #hosannanewyearsong#hosannagodspresenceministries#pastorraja
    Original tracks : • Original Track _ Parak...
    #hosannagodspresenceministries#teluguchristianmessage#teluguchristiansongs#pastorrajavijayawadasongs#hgpm#nityaseeyonulosong#bangaruveedhullosong#jesuschristsongs#christianworshipsongs#JesusChristTelugusongs#top10TeluguChristainsongs#hosannanewyearsongs
    Ministry own songs 2021-2022-2023
    Song no 1 : • Pastor Raja II నిత్య స...
    Song no 2 : • #hosannagodspresencemi...
    Song no 3 : • నీ జాలి గల కనుసైగలే4K ...
    Hosanna God's Presence Mandir
    Vijayawada#PastorRaja cell no-6304838243,9666906356
  • Розваги

КОМЕНТАРІ • 146

  • @hosannagodspresenceministr3749

    Original track: ua-cam.com/video/jalFv-7sHQA/v-deo.html

  • @hosannagodspresenceministr3749

    Lyrics 2023 New song
    పరాక్రమశాలివై పరిశుద్ధ తండ్రివై నలుదిశలా నీ జనుల ముందు నడిచితివే
    పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆదరించి ప్రేమించి ఆప్యాయత కురిపించావే. "అందుకే"
    నే పాడెదన్ కీర్తించెదను ఘనపరిచెదనేసయ్యా...
    నీ బలమైన నామము కొరకే బ్రతికేదనేసయ్య
    1.నవనూతన కృపతో నింపి నవ వసంతానికి చేర్చి
    నా కార్యములన్నిటిని సఫలపరిచి నడిపించెదవు
    కృషి లేకయే నీ కృపతో నన్ను రక్షించావయ్యా
    కోపించుచునే వాత్సల్యము చూపే యేసయ్య....
    2.దీనుడైన గిద్యోను ను నీ దర్శన భాగ్యమునిచ్చి దయగల నీ ఆత్మతో నింపి బహుదైర్యపరిచావు
    బలహీనతలో నీ కృపతో నన్ను బలపరిచావయ్యా
    భావితరాలకు శుభ సూచనగా నిలిపే యేసయ్య...
    3.జుంటే తేనె ధారలకన్న మధురమైన మాటను ఇచ్చి మనసారా స్తుతియిoప విజయభేరి మ్రోగించెదవు
    ప్రేమ సాగరా నీ కృపతో నన్ను ప్రేమించావయ్యా
    ప్రేమకు ప్రతిగా ప్రాణమునిచ్చిన మంచి యేసయ్య....

  • @subhashmanju755
    @subhashmanju755 2 місяці тому +2

    వందనాలు అయ్య గారు 🙏👏🙋‍♂️

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 25 днів тому

    ✝️✝️✝️🙏🙏🙏

  • @ManiAmari-qt6yz
    @ManiAmari-qt6yz Місяць тому +1

    Naku Chala Baga nachindi😮😊🎉

  • @Yasii3772
    @Yasii3772 11 місяців тому +4

    Praise the lord.
    మా విన్నపాని మనించి మ్యూజిక్ ట్రాక్ ని అందుబాటులో తెచ్చి , మేము ఆత్మీయతలో ఎదుగుటకు సహాయపడిన ,తమకు ప్రభువు పేరిట ధన్యవాదాలు సార్.
    దేవునికి నామానికి మహిమ కలుగును గాక.
    ఆమెన్.!

  • @vusalasudheer7743
    @vusalasudheer7743 Рік тому +3

    అద్భుతమైన పాట ఇచ్చిన దేవుడు కే మహిమ 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @n.peddababu3885
    @n.peddababu3885 Рік тому +5

    మంచి ఆత్మీయ గీతం, ఈ క్రైస్తవలోకానికి అందించిన అన్న గారికి వందనాలు, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక amen

    • @hosannagodspresenceministr3749
      @hosannagodspresenceministr3749  Рік тому +1

      ధన్యవాదాలు దేవునికి మహిమ అన్నగారు దేవుడు నూతన సంవత్సరము లో మిమ్మల్ని బహుగా దీవించును గాక

  • @gangirisattibabu
    @gangirisattibabu Рік тому +3

    పాస్టర్ గారు ప్రైస్ ది లార్డ్ అండి ఈ పాట చాలా బాగా పాడారండి చాలా నీట్ గా వచ్చింది దేవుడు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మీరు పాడాలని దేవుడిని ప్రార్థిస్తాం ఆమెన్

  • @bushipakavenkataiah3220
    @bushipakavenkataiah3220 11 місяців тому +2

    అన్నగారు ప్రైస్ ది లార్డ్ ఈ పాటను దేవుని కృపను బట్టి చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు

  • @mahima4427
    @mahima4427 Рік тому +1

    Praise the lord annayya.... Goppa patanu echina yesayya ke mahima kalugunu gaka....

  • @sivakotipulukuri3017
    @sivakotipulukuri3017 Рік тому +1

    Superub song brother

  • @sivakotipulukuri3017
    @sivakotipulukuri3017 Рік тому +1

    Praise to god

  • @keerthipallavi7033
    @keerthipallavi7033 Рік тому +1

    Praise the lord amen

  • @nareshsanskrit1437
    @nareshsanskrit1437 5 місяців тому +1

    Prasie the lord anaya

  • @rathnaiahkante9317
    @rathnaiahkante9317 Рік тому +1

    🙏👌💪✌️👍💐🙏

  • @mylasarada3716
    @mylasarada3716 Рік тому +4

    What a beautiful song...👌💐
    Glory to JESUS🙌🙏

  • @panimunna4760
    @panimunna4760 Рік тому +1

    Preise the lord

  • @johnanjuri4584
    @johnanjuri4584 Рік тому +1

    🎄2023🎄

  • @atlurigandhi5845
    @atlurigandhi5845 Рік тому +1

    Wonderful...parakramasalivai..parisudda thandrivai.... sssssooooper

  • @vajrasusheelbabu5531
    @vajrasusheelbabu5531 Рік тому +4

    దేవునికి మహీమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏అర్థవంతంగా రచించారు అన్నయ్య గారు

  • @gabrielnithipudi7947
    @gabrielnithipudi7947 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @abhishekbeerafh9181
    @abhishekbeerafh9181 Рік тому

    👏👏👏👏👏👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐

  • @arjalaramadevi2085
    @arjalaramadevi2085 Рік тому +2

    🙏🙏🙏🙏🙏

  • @lankaprasad9643
    @lankaprasad9643 Рік тому +5

    అన్న సాంగ్ చాలా సూపర్ గా పాడారు అన్న చాలా ఆత్మీయంగా ఉన్నది ప్రైస్ లార్డ్ అన్న

  • @elishakommara8777
    @elishakommara8777 Рік тому +1

    Wendrful song lyrics brother shalom May God bless you shalom 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuthommandro7290
    @ramuthommandro7290 Рік тому +1

    Praise the lord brother garu 💐💐💐 song chaala bagundi

  • @atlurigandhi5845
    @atlurigandhi5845 Рік тому +1

    Sssssooooper

  • @kishorsonu9571
    @kishorsonu9571 Рік тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 voice chala bagundi Inka chala songs padali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nithyaseeyonu2543
    @nithyaseeyonu2543 6 місяців тому +1

    🙏🏽🙏🏽🙏🏽

  • @rahulmunna7574
    @rahulmunna7574 Рік тому +2

    చాలా బాగున్నది అన్నయ్య పాట దేవుడు దీవించునుగాక ఇంకా అన్నో పాటలు పడాలి god bless u

  • @bunnyvivaram5800
    @bunnyvivaram5800 10 місяців тому +1

    👌 👌 voice pastergaru🎉❤🥳🥳🥳🫂🫂🫂🥳🥳🥳🥳🥳🥳🤝🤝🤝🤝🤝

  • @bhagavanpapani1818
    @bhagavanpapani1818 Рік тому +1

    🙌🙌🙌🙌🙏🙏🙏👌👌👌

  • @Arunhosanna
    @Arunhosanna Рік тому +1

    Good song 👏👏👏👏👏👏👏 🙏

  • @tsrinivas69
    @tsrinivas69 Рік тому +1

    👌👌🙏🙏🙌⛪🤝

  • @kirantechintelugu5303
    @kirantechintelugu5303 Рік тому +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🏻 ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు బ్రదర్ 🙏🏻ఈ న్యూ సాంగ్ ద్వారా దేవునికి మహిమ 🙏🏻అనేకులకు ఆదరణ దేవుడు అందరి కుటుంబాలును దీవించునుగాక 🙏🏻

  • @sadanandambbollapallay4934
    @sadanandambbollapallay4934 Рік тому +1

    యేసుక్రీస్తు నామములో వందనములు 🙏

  • @shivaborra628
    @shivaborra628 Рік тому +1

    Wonderful song ayyagaru ❤❤

  • @ramesherpula6891
    @ramesherpula6891 11 місяців тому

    Pata chala adthuamuga vundi

  • @korranarasimhamurthy9899
    @korranarasimhamurthy9899 Рік тому +1

    Enta maduramuga padevanna god bless you neeswaramchalabagundi

  • @gabrielnithipudi7947
    @gabrielnithipudi7947 Рік тому +1

    Praise the lord pastor garu God bls you sir

  • @maheshpaulofficial4815
    @maheshpaulofficial4815 Рік тому +1

    చాలా బావుంది అన్నయ్య

  • @swapnasweety1113
    @swapnasweety1113 Рік тому +1

    Super song anna

  • @HOLYPRAYERMINISTRIES-j8o
    @HOLYPRAYERMINISTRIES-j8o Рік тому +1

    👌👌👌👍👌🥰🙏

  • @sundaryaddanapudi3633
    @sundaryaddanapudi3633 Рік тому +3

    చాలా అద్భుతంగా పాడారు god bless యు

  • @gaddalanaresh165
    @gaddalanaresh165 Рік тому +1

    Adbuthamaina padhalatho manassuku haiga vundhi vintunte Alage Chala chakkaga padaru Annaya ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnpalaparthi6868
    @johnpalaparthi6868 Рік тому +1

    Nenu morning levagane anna padina eesong vinte chala dairyamuga untundhi

  • @user-wo4mf6ri9w
    @user-wo4mf6ri9w Рік тому +1

    Chala bagundi anna inka marenno patalu padali meeru

  • @anilkumarpasumarthi5494
    @anilkumarpasumarthi5494 Рік тому +1

    Super song Anna Glory hallelujah

  • @mosessiddineni9529
    @mosessiddineni9529 Рік тому +2

    Exlent ga undhi song Raja garu

  • @Kumaricollections5
    @Kumaricollections5 Рік тому +1

    ఛాలా బాగా పాడరు అన్న praise the Lord trak vuntte Pampinchandi

  • @jonnalagaddaashok8995
    @jonnalagaddaashok8995 Рік тому +1

    Supar song annya

  • @johnpalaparthi6868
    @johnpalaparthi6868 Рік тому +1

    Chala Baga padaru annya👌👌👌👏👏👏👏👏🌹🌹🙏😇😇

  • @bamne9546
    @bamne9546 Рік тому +1

    Hitt song god bless you

  • @venkateswararaobotchina8049
    @venkateswararaobotchina8049 Рік тому +1

    Mind blowing.....

  • @johnpalaparthi6868
    @johnpalaparthi6868 Рік тому +1

    Anna chala spiritual ga padaru God bless you 😇😇🙏

  • @ramesherpula6891
    @ramesherpula6891 Рік тому +2

    అన్నయ్య ప్రైస్ ది లార్డ్ ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా కఠినమైన పదాలతో కూడిన పాట ఆత్మీయంగా చాలా బాగుందన్న ఈ పాట ట్రాక్ ఉంటే పెట్టండి అన్న యూట్యూబ్లో

    • @hosannagodspresenceministr3749
      @hosannagodspresenceministr3749  Рік тому

      Thank 🙏 so much 💓 brother దేవుడు మిమ్మును ఈ నూతన సంవత్సరంలో బహుగా దీవించును గాక...call us for more songs & prayer 6304838243 , 9666906356

    • @hosannagodspresenceministr3749
      @hosannagodspresenceministr3749  Рік тому

      Track పెడతాను

    • @giridhargudipalli2863
      @giridhargudipalli2863 Рік тому +1

      @@hosannagodspresenceministr3749 Anna lyrics please

    • @hosannagodspresenceministr3749
      @hosannagodspresenceministr3749  Рік тому

      @@giridhargudipalli2863 Lyrics 2023 New song
      పరాక్రమశాలివై పరిశుద్ధ తండ్రివై నలుదిశలా నీ జనుల ముందు నడిచితివే
      పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆదరించి ప్రేమించి ఆప్యాయత కురిపించావే. "అందుకే"
      నే పాడెదన్ కీర్తించెదను ఘనపరిచెదనేసయ్యా...
      నీ బలమైన నామము కొరకే బ్రతికేదనేసయ్య
      1.నవనూతన కృపతో నింపి నవ వసంతానికి చేర్చి
      నా కార్యములన్నిటిని సఫలపరిచి నడిపించెదవు
      కృషి లేకయే నీ కృపతో నన్ను రక్షించావయ్యా
      కోపించుచునే వాత్సల్యము చూపే యేసయ్య....
      2.దీనుడైన గిద్యోను ను నీ దర్శన భాగ్యమునిచ్చి దయగల నీ ఆత్మతో నింపి బహుదైర్యపరిచావు
      బలహీనతలో నీ కృపతో నన్ను బలపరిచావయ్యా
      భావితరాలకు శుభ సూచనగా నిలిపే యేసయ్య...
      3.జుంటే తేనె ధారలకన్న మధురమైన మాటను ఇచ్చి మనసారా స్తుతియిoప విజయభేరి మ్రోగించెదవు
      ప్రేమ సాగరా నీ కృపతో నన్ను ప్రేమించావయ్యా
      ప్రేమకు ప్రతిగా ప్రాణమునిచ్చిన మంచి యేసయ్య....

  • @kgskumari
    @kgskumari Рік тому +1

    Super nd nice Singing brother. God bless ur family. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ampavelliprasadkeo4867
    @ampavelliprasadkeo4867 Рік тому +1

    Praise the Lord pastor garu wonderful song

  • @atlurigandhi5845
    @atlurigandhi5845 Рік тому +1

    Blessed voice
    Graceful lyrics
    Totally 💯 marks
    Ssssssooooo per
    God bless you nanna

  • @stephanpasupuleti6734
    @stephanpasupuleti6734 Рік тому

    🙏👍👏👏👏👏

  • @Kumaricollections5
    @Kumaricollections5 Рік тому +1

    Praise the Lord brother Track pampinchadi maa సంగములో paadukovafaniki please🙏

  • @kommuharish6689
    @kommuharish6689 Рік тому +1

    సూపర్ బ్రదర్ ❤

  • @sivakotipulukuri3017
    @sivakotipulukuri3017 Рік тому +1

    Brother we are hope one more song from you

    • @hosannagodspresenceministr3749
      @hosannagodspresenceministr3749  Рік тому

      దీనికి ముందు ఇంకా మూడు పాటలు ఉన్నాయి నాకు వాట్సాప్ లో హాయ్ పెట్టండి పంపిస్తాను...పాస్టర్ రాజా _ 9542007900 , కాలింగ్ నెంబర్_6304838243

  • @mshyamk9943
    @mshyamk9943 Рік тому +1

    God bless you anna

  • @johnpalaparthi6868
    @johnpalaparthi6868 Рік тому +1

    Anna parakramshalivai memu padukonela karaoke song trak pettandi Anna please 🙏🙏 ilage original ga pettandi please 🙏🙏🙏

  • @wilsywilson5531
    @wilsywilson5531 Рік тому +1

    Wonderful Song Anna... Praise the Lord 💕

  • @arjalaramadevi2085
    @arjalaramadevi2085 Рік тому +1

    🙏🙏🙏

  • @john-vp4um
    @john-vp4um Рік тому +2

    Track kuda pettandi anna please 🙏🙏🙏

  • @johnpalaparthi6868
    @johnpalaparthi6868 Рік тому +1

    Karaoke trak pettandi 🙏🙏

  • @Yasii3772
    @Yasii3772 11 місяців тому

    Sir
    మాకు పరాక్రమశాలివై పరిశుద్ద తండ్రివై పాటకు సంబందించిన మ్యూజిక్ ట్రాక్ కావాలి.

  • @johnpalaparthi6868
    @johnpalaparthi6868 Рік тому +1

    Sir ee song karaoke trak pettandi🙏

  • @ramesherpula6891
    @ramesherpula6891 11 місяців тому

    Pata paper pettandi

  • @varaprasad499
    @varaprasad499 Рік тому +1

    🙏🙏🙏🙏👌👌👌👍👍👍

  • @anilkumarpasumarthi5494
    @anilkumarpasumarthi5494 Рік тому +1

    Super song Anna Glory hallelujah

  • @john-vp4um
    @john-vp4um Рік тому +1

    Super song anna

    • @ramash9853
      @ramash9853 Рік тому

      🙏🙏🌅🌅🌅🌅🌅🌅🌅🌅

  • @rajaiahv991
    @rajaiahv991 Рік тому

    🙏🙏🙏🙏🙏

    • @rajaiahv991
      @rajaiahv991 Рік тому

      👏👏👏👏👏

    • @rajaiahv991
      @rajaiahv991 Рік тому

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @rajaiahv991
      @rajaiahv991 Рік тому

      ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @rajaiahv991
      @rajaiahv991 Рік тому

      💐💐💐💐💐💐💐💐💐💐💐💐