అడిగినంత కంటే 2024 I NewYearSong I ఐశ్వర్యవంతుడా I Aiswaryavanthuḍa I Adiginantha kante

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • అడిగినంత కంటే 2024 I NewYearSong I ఐశ్వర్యవంతుడా I Aisvaryavantuḍa I Adiginantha kante
    అడిగినంత కంటే 2024 new song #ఐశ్వర్యవంతుడా #aiswaryawanthuda #Adiginanthakante #hosanna #trending #hosanna
    #hosannagodspresenceministries I #trending Pastor Raja Vijayawada I Call us for any Prayer Request _ 6304838243 , 9666906356
    అద్భుతమైన ఆరాధన గీతము2024
    #hosannanewyearsong#hosannagodspresenceministries#pastorraja
    Original tracks : • Original Track _ Parak...
    #hosannagodspresenceministries#teluguchristianmessage#teluguchristiansongs#pastorrajavijayawadasongs#hgpm#nityaseeyonulosong#bangaruveedhullosong#jesuschristsongs#christianworshipsongs#JesusChristTelugusongs#top10TeluguChristainsongs#hosannanewyearsongs
    Ministry own songs 2021-2023
    Song no 1 : • Pastor Raja II నిత్య స...
    Song no 2 : • #hosannagodspresencemi...
    Song no 3 : • నీ జాలి గల కనుసైగలే4K ...
    Song no 4 : • #hosannagodspresencemi...
    2024 ఐశ్వర్యవంతుడా I #iswaryawanthuda I adiginanthakante #newyearsong #hosannagodspresenceministries ...Pastor Raja _ 6304838243.. For Full song Click here : • అడిగినంత కంటే 2024 I N...
    Aiswaryawanthuda II 2024 New year Christian song II Telugu Christian songs #hosannagodspresenceministries

КОМЕНТАРІ • 43

  • @hosannagodspresenceministr3749
    @hosannagodspresenceministr3749  8 місяців тому

    Dear brothers & Sisters wish you happy and blessed new year @ Share and Subscribe our Channel

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 2 місяці тому

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @marribabu1469
    @marribabu1469 3 місяці тому

    Praise the lord 🙏🙏🙏
    Very nice song super 👌👌👌😅

  • @hosannagodspresenceministr3749
    @hosannagodspresenceministr3749  8 місяців тому +5

    Lyrics : లిరిక్స్ : ఐశ్వర్యవంతుడా నీకే ఆరాధన
    అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడా నీకే ఆరాధన
    అద్భుతాలు చేసి నన్ను ఆనందింప చేసే ఆశ్చర్యచకితుడా నీకే ఆరాధన
    ఈ స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును
    సర్వోత్తమమైన మార్గంలో నన్నూ నడుపుము "2" (అడిగినంత)
    1) అగ్నివంటి శోధనలు అర్పజాలని వేళ ఆత్మతో నింపి నన్ను అభిషేకించావు
    ఎడతెగని కన్నీళ్ళలో ఏ దారి కానరాక - ఎలీముకు నడిపించి సమృద్ధినిచ్చావు' "2 "
    నా శక్తి కాదు నా బలము కాదు నీ కృప యే కదా యేసయ్య
    స్వరక్తమిచ్చి నన్ను రక్షించితివి స్తోత్రంయేసయ్య "2" (అడిగినంత)
    2) అపురూప దర్శనముతో నన్ను బలపరిచావు - నా దీన స్థితి నుండి నను లేవనెత్తావు
    నిదానించి చూచుటకు నిరీక్షణ కలిగించి - నీ దివ్య వాక్యము తో నన్ను స్థిరపరిచావు
    నిన్ను విడిచి నీ ప్రేమ మరిచి నేనెట్లు మనగలను యేసయ్య
    నా నావలో నీవు ఉండగా నాకు దిగులే లేదయ్య "2" (అడిగినంత)
    3) అంతరిక్ష ద్వారములు నాకై తెరిచావు - అద్వితీయుడా నిన్నే ఆరాధించెదను
    అబ్రహాము నిరీక్షించిన ఆ నిత్య రాజ్యముకై - ఆశతో ఎదురుచూస్తూ అపేక్షించుచున్నాను
    నీతిమంతులను ఎన్నడు విడువనీ దేవుడవు
    యధార్ధవంతులకు మానక కృప చూపూవాడవు "2" (అడిగినంత)

  • @pawanjesusservant7278
    @pawanjesusservant7278 8 місяців тому +2

    Glory to God

  • @supriyachoppara2421
    @supriyachoppara2421 7 місяців тому +2

    Praise the lord brother 🙏

  • @MrFinny008
    @MrFinny008 8 місяців тому +2

    🎉🎉🎉🎉🎉praise the Lord 🎉🎉🎉🎉

  • @davidpathani
    @davidpathani 8 місяців тому +2

    Glory to God

  • @palakeethisrinu8233
    @palakeethisrinu8233 8 місяців тому +2

  • @dorababulovedigitals9193
    @dorababulovedigitals9193 8 місяців тому +2

    Nice

  • @katasatyam9382
    @katasatyam9382 Місяць тому +1

    plz track upload cheyandi..brother

  • @vijaykumarmanam4283
    @vijaykumarmanam4283 8 місяців тому +2

    Happy New year 2024💐🌹❤️🎈🙏

  • @nagababupuppala2918
    @nagababupuppala2918 8 місяців тому +2


    Praise the lord 🎄🎄🎄🎄

  • @TonyBandela
    @TonyBandela 8 місяців тому +1

    Glory to God!
    Very good lyrics and beautiful composition.
    Congratulations Pastor Raja anna.. 😍

  • @aishusmily1926
    @aishusmily1926 8 місяців тому +1

    Praise God

  • @wilsywilson5531
    @wilsywilson5531 8 місяців тому +1

    Glory to God ❤Amen Superb Anna 🎉

  • @bhagavanpapani1818
    @bhagavanpapani1818 8 місяців тому

    ప్రైస్ ది లార్డ్🙏🙏🙏 వండర్ఫుల్ సాంగ్ అయ్యగారు

  • @kiranpuppala7473
    @kiranpuppala7473 7 місяців тому +1

    God bless you

  • @joshuvatv
    @joshuvatv 6 місяців тому +1

    May God bless you and your ministry Aygaru.

  • @naveennaik3716
    @naveennaik3716 7 місяців тому +1

    Super sir God bless you

  • @maheshpaulofficial4815
    @maheshpaulofficial4815 8 місяців тому +1

    Nice lyrics brother 😊

  • @kirantechintelugu5303
    @kirantechintelugu5303 8 місяців тому +2

    Praise the lord అన్నగారు wish you happy new year 2024 god bless you all families 🙏🏻💐🎄

  • @vijiyahosanna9142
    @vijiyahosanna9142 7 місяців тому

    Praise the lord annaya

  • @avulasbrothers2010
    @avulasbrothers2010 5 місяців тому

    prise the lord supAR

  • @syamalasalman5302
    @syamalasalman5302 8 місяців тому

    Praise the Lord

  • @cherukugangadhararao2517
    @cherukugangadhararao2517 8 місяців тому +1

    Supur ana prise the lord

  • @avulasbrothers2010
    @avulasbrothers2010 5 місяців тому

    ❤❤❤❤❤