గుప్తుల స్వర్ణ యుగం ante 80s అండ్ 90s. aa కాలములో…నీరు స్వచ్ఛం ...గాలి స్వచ్ఛం...ఒకటేమిటి ..ప్రతిదీ పరిమితం, స్వచ్ఛం..ఒకప్పుడు ఆడుకున్న విశాలమైన వీధులు ఇప్పుడుగుర్తుపట్టలేనంత ఇరుకుగా తయారయ్యయి.4గంటలకు school నుంచివచ్చిన తరవాత అత్యంత కోలాహలంగా cricket ఆడుకున్న వీధులా అని అనిపిస్తుంది ఆ అడుకునె పిల్లలూ లేరు. ఆటలూ లేవు. పెరటితొ కూడిన విశాలమైన ఇళ్ళ స్థానాల్లో భీతిగొలిపే అపార్ట్మెంట్లు!!! పోనీ ఆడుకున్న మైదానలు చూద్దామనుకుంటె సగానికి సగం కట్టడాలతో కుచించుకుపోయాయి. వారానికి 7గంటలకి ఒకసారి వొచ్చే serial కొసం కుటుంబమంతాఎదురు చూసే బంగారు కాలం మళ్లి ఒస్తుందంటరా?.ఇపుడు సినిమాలు కాదుకదా కనీసం serials కూడా కుటుంబమంతా కలిసి చూసే పరిస్తితి లేదు..పరిమితంగా ఉండె ఆకాలపు serials ఐపోతున్నాయంటె ఎంతో బాధ పడేవాళ్లం.. కానీ ఇప్పుడు 5,,,6,,7 ఏళ్లు అగమ్యగోచరంగా సాగే serials గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఆ serials,programs లొ అప్పుడప్పుడు తళుక్కున మెరిసే పాత serial artists లని చూసి అలనాటి మధుర స్మృతులని గుర్తుతెచ్చుకోవడం తప్ప వేరొకటి లేదు. ratri చిత్రలహరి 8 గంటలకల్లా వొస్తోందంటె హొంవొర్క్ ముగించుకొని గంట పాటు అనందంగా చూసే వాళ్లం..ఇప్పుడు 24గంటలు రణ రణ ధ్వనుల తొ పాటల channels.. 92లొ zeetv వొచ్చి ప్రభంజనం సృష్టించినా doordarshan ముందు నిలువలేక పోయింది. అంత క్వాలిటీ గా ఉండెవి మన dd లొ అలనాటి programs ,serials. వాటిని రికార్డు చేసి భద్రపరచుకుందామంటె ఆ కాలపు టెక్నాలజీ కి ఆ ప్రశ్నే తలెత్తదు ప్రపంచంలో ఏదన్నా సరే ఇక్కడ లభ్యం అని విర్రవీగె ఇంటర్నెట్,గూగుల్,యూట్యూబ్ etc లొ ఈ ఆణి ముత్యాలు ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు doordarshan వలన ఆ కోరిక తీరింది. dd వారికి శతకోటి వందనాలు. doordarshan వారిని కోరేది ఇంకోటి ...ఈ serials లో ఎ ఒక్కటి ఉన్నా please upload చేయండి...please. 1. నవ్వులు పువ్వులు 2. విచిత్ర కాశి మజిలీ కథలు 3. asok rao and asok kumar heros గా potti veeriah భూతం గా నటించిన serial 4. asok rao hero గా పౌరాణిక serial..(title మయా ఖడ్గం పేరుకి దగ్గరగా ఉంటుంది.) 5. charles sobhraj story ఆధారంగా పాతతరం నటుడు viswas నటించిన serial. 6. space city sigma serial please వీటిలో ఎ ఒక్కటి ఉన్నా upload చేయండి.
Guptula swarnayugam 1980,,90 kaadu, 1960 to 70,less population, no vehicles, only cycles, less money, good recreation, black&white telugu cinemas, old jana pada movies, good cinema songs, mythological movies, old atmosphere, fresh air, few theatres, walking, khali streets, no rush, radio only, chandamama patrika, telugu novels, detective novel, what a wonderful days were gone, o God please again give that happy.
aaarojullo.... sayankalam avvagane.. mummh snanam chepinchi.. powder raasi... perugannam thinipisthu... eee serials..tv lo chupinchedi..😀😀😀😊😊😊😊 those were the days..🤩🤩🤩
గుప్తుల స్వర్ణ యుగం ante 80s అండ్ 90s. aa కాలములో…నీరు స్వచ్ఛం ...గాలి స్వచ్ఛం...ఒకటేమిటి ..ప్రతిదీ పరిమితం, స్వచ్ఛం..ఒకప్పుడు ఆడుకున్న విశాలమైన వీధులు ఇప్పుడుగుర్తుపట్టలేనంత ఇరుకుగా తయారయ్యయి.4గంటలకు school నుంచివచ్చిన తరవాత అత్యంత కోలాహలంగా cricket ఆడుకున్న వీధులా అని అనిపిస్తుంది ఆ అడుకునె పిల్లలూ లేరు. ఆటలూ లేవు. పెరటితొ కూడిన విశాలమైన ఇళ్ళ స్థానాల్లో భీతిగొలిపే అపార్ట్మెంట్లు!!! పోనీ ఆడుకున్న మైదానలు చూద్దామనుకుంటె సగానికి సగం కట్టడాలతో కుచించుకుపోయాయి. వారానికి 7గంటలకి ఒకసారి వొచ్చే serial కొసం కుటుంబమంతాఎదురు చూసే బంగారు కాలం మళ్లి ఒస్తుందంటరా?.ఇపుడు సినిమాలు కాదుకదా కనీసం serials కూడా కుటుంబమంతా కలిసి చూసే పరిస్తితి లేదు..పరిమితంగా ఉండె ఆకాలపు serials ఐపోతున్నాయంటె ఎంతో బాధ పడేవాళ్లం.. కానీ ఇప్పుడు 5,,,6,,7 ఏళ్లు అగమ్యగోచరంగా సాగే serials గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఆ serials,programs లొ అప్పుడప్పుడు తళుక్కున మెరిసే పాత serial artists లని చూసి అలనాటి మధుర స్మృతులని గుర్తుతెచ్చుకోవడం తప్ప వేరొకటి లేదు. ratri చిత్రలహరి 8 గంటలకల్లా వొస్తోందంటె హొంవొర్క్ ముగించుకొని గంట పాటు అనందంగా చూసే వాళ్లం..ఇప్పుడు 24గంటలు రణ రణ ధ్వనుల తొ పాటల channels.. 92లొ zeetv వొచ్చి ప్రభంజనం సృష్టించినా doordarshan ముందు నిలువలేక పోయింది. అంత క్వాలిటీ గా ఉండెవి మన dd లొ అలనాటి programs ,serials. వాటిని రికార్డు చేసి భద్రపరచుకుందామంటె ఆ కాలపు టెక్నాలజీ కి ఆ ప్రశ్నే తలెత్తదు ప్రపంచంలో ఏదన్నా సరే ఇక్కడ లభ్యం అని విర్రవీగె ఇంటర్నెట్,గూగుల్,యూట్యూబ్ etc లొ ఈ ఆణి ముత్యాలు ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు doordarshan వలన ఆ కోరిక తీరింది. dd వారికి శతకోటి వందనాలు. doordarshan వారిని కోరేది ఇంకోటి ...ఈ serials లో ఎ ఒక్కటి ఉన్నా please upload చేయండి...please.
1. నవ్వులు పువ్వులు
2. విచిత్ర కాశి మజిలీ కథలు
3. asok rao and asok kumar heros గా potti veeriah భూతం గా నటించిన serial
4. asok rao hero గా పౌరాణిక serial..(title మయా ఖడ్గం పేరుకి దగ్గరగా ఉంటుంది.)
5. charles sobhraj story ఆధారంగా పాతతరం నటుడు viswas నటించిన serial.
6. space city sigma serial
please వీటిలో ఎ ఒక్కటి ఉన్నా upload చేయండి.
Yes bro nuvu cheppindi 100% ✓
చిన్నప్పుటి రోజులు గుర్తు చేశారు.thanQ
Every word in your sentence is true. Todays life was totally changed and there is no spirit and there is no fun
Guptula swarnayugam 1980,,90 kaadu, 1960 to 70,less population, no vehicles, only cycles, less money, good recreation, black&white telugu cinemas, old jana pada movies, good cinema songs, mythological movies, old atmosphere, fresh air, few theatres, walking, khali streets, no rush, radio only, chandamama patrika, telugu novels, detective novel, what a wonderful days were gone, o God please again give that happy.
What a analys..bro..Super ..80 and 90 era are really golden era
చిన్నప్పుడు మర్యాదరామన్న సీరియల్ చూసి చాలా విషయాలు తెలుసుకున్నాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలు సర్. మీరు అప్లోడ్ చేస్తున్న సీరియల్స్ ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. దయ చేసి విచిత్ర కాశీ మజిలీ కధలు అప్లోడ్ చెయ్యండి సర్.
Even my request also
Avnu ashok rao is the hero . vichitra kashimajli kathalu.
S bro
S
అవునండి. అశోకరావు గారు అప్పట్లో మాకు హీరో. విచిత్ర కాశీ మజిలీ కధలు అప్లోడ్ చేయండి.
aaarojullo.... sayankalam avvagane.. mummh snanam chepinchi.. powder raasi... perugannam thinipisthu... eee serials..tv lo chupinchedi..😀😀😀😊😊😊😊 those were the days..🤩🤩🤩
Elantivi malli e roju lo ravali, pillaku thelustindi
విచిత్ర కాశీ మజిలీ కథలు అప్లోడ్ చేయగలరు
మర్యాద
ఎంత మంచి పదం
Thank you DD. Veeti annitini padilaparichi maku andistunanduku.
Vichitra kaasimajili kadhalu upload cheyyandi plz.
హిమబిందు సీరియల్ అప్లోడ్ చేయండి ప్లీజ్
Avunandi tq
Okasari dd1 lo prasaramaina serials Malli vasthe bagundu
Pls upload 90s old dooradarshan vichitra Kasi majili kathalu and mystery serials upload cheyyandi sir pls
I also fan of that Horner series that series is telecast at 7 clock on
I like so much, but it doesn't shown on you tube
విక్రమార్క కథలు అప్ లోడ్ చేయండి..
Love
Love
Maryada ramanna serial episode new update
Thanks upload chesinaduku
థాంక్యూ సర్
Naa chenapati rojulu gurthuvachi
Nenu na chinathanamlo ee serial chusevani
We want vichtra kashimagili kathalu please upload
Super stories
Upload vichitra kaasi majili kathalu mystery himabindu agamanam serials
Thanks for uploading..request you to upload vichitra kasi majili kathalu also
Wow it's awesome
Thanks for uploading
Low voices Ardham kavadam ledu ...volume increase cheyyandi plz
Woofer speakers pettukondi.
@@hari7priya 😂
Bhavani Shankar garu emaipoyaaru? Ippudu Ekkada unnaaru? Entha manchi actor... entha tejassu undi aa moham lo
He last acted in Ravi teja Veera movie I guess
Very good
Super
Excellent 👍
Evergreen
Nice serial 👌
Thanks for uploading this serial if possible please upload Kasi majili kathalu
Child hood serial.👍🙏🙏 11/1/21
Bojaraju kadhalu kuda upload cheyyagalaru
👌👌👌👌👌
Good old stories.
Thanks for gathering and uploading old ones. Plz upload Ramadan,mahabharatam,Vista Mothra,sree krishsna's serials
Please upload rice robbery lovaraju pitampura storyy
Thankyou
We want more episodes
Thank u sir plase upload all serials old
Dhuradharshan lovachina hima bhindhu seriel up lode cheyyagalaru
Please upload sudigundaalu serial and afternoon serials.also
Thank you so much 😊
Thanks you sir:very valuable content