నిజంగా ఈ పాట విన్న వారు ఇంకా చూస్తునవారు ఈ పాట బాధను కలిగిస్తుంది ఈ పాట పాడిన చిన్నారికి అవార్డ్ ఇవచ్చు నిజంగా నాకు అమ్మ ఐనా నాన్న ఐన నాకు హీరో ఐనా హీరోయిన్ ఐనా నాకు అన్ని మా అమ్మే ఐ లవ్ మై మామ్ ఈ డైలాగ్ నచ్చినవారు ఇంకా ఈ పాట వింటునవారు ఇంకా చూస్తునవారు ఇంకా ఉంటే ఒక లైక్ వేసుకోండి సూపర్ సాంగ్
కనుపాప నువ్వై వెలిగిస్తు నా కలకు రంగుల మెరిపిస్తు అడుగుడుగు నీడై నడిపిస్తు ప్రతి మలుపులో నను గెలిపిస్తు అండగా ఉండవే ఎప్పుడు నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నాతోడై లేనిదే నేనిలా అమ్మ అమ్మా నీ వెన్నెల నిత్యం నాపై ఉండాలిలా అమ్మ అమ్మా నీ వెన్నెల నిత్యం నాపై ఉండాలిలా అమ్మ అమ్మా నీ వెన్నెల నిత్యం నాపై ఉండాలిలా అమ్మ అమ్మా నీ వెన్నెల నిత్యం నాపై ఉండాలిలా తలను మురిచె చెయ్యి చాలు తనువంత హాయి స్వరాలు లాలన సాకనా అన్నీ నీవే ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు దీవనై నడపదా నిండు నూరేళ్లు నా మోదటి నేస్తమా నీ తీపి గురుతులు వేలు రేపనే రోజుకు దారి దీపాలు అమ్మ అమ్మా నీ వెన్నెల నిత్యం నాపై ఉండాలిలా అమ్మ అమ్మా నీ వెన్నెల నిత్యం నాపై ఉండాలిలా లోకాన అమ్మలంతా అంధించు ప్రేమనంత ఒక నువ్వే వరముగా పంచినావు చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు నన్నిల పెంచగా ఎంచుకున్నావు ఎన్ని మరు జన్మలు నాకేదురు పడిన గాని నీ ఓడి పాపగా నన్నుండనీ అమ్మ అమ్మ అమ్మా నీ వెన్నెల నిత్యం నాపై ఉండాలిలా అమ్మ అమ్మా నీ వెన్నెల నిత్యం నాపై ఉండాలిలా ఆ… ఆ… అమ్మా…
పాట ఎన్నిసార్లు విన్నా ఎదో తెలియని ఉద్వేగం . చాలా బాగుంది చిన్నారి వాగ్దేవి పాడింది . వాగ్దేవి అని పేరు పెట్టుకున్నందుకు ఆ సరస్వతి దేవి కృప ఉండనేఉంది . ఆ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి చిట్టితల్లి .
I lost my mom in 2022 when I am listening this song I can't control tears I miss her a lot no one can replace her place in my life ... love you forever mma 😢
Nin chalaaa yedpinchaa amma naakosam nuv chesina thyagam antha marchipoyi, kallu musukupoyi nin bhada petta😥😥 nan kshaminchu ammaaaa...... nan kshaminchu... sorry ammaaa ee okka padham tho nin pettina bhada podu....ni kosam em cheyyali amma em cheste na paapam potundi...sorry amma
Amma the word itself amrutham ....maa amma maa nanna thaggi vollu theliyakunda padukunaivadu maa amma use to sleep cross to door to protect us, still maa amma ni kastapaiduthu nai unnadu maa nanna mamalni amma ni....amma amma amma i bow you..
I lost my mother 1983 when I am 17 thalli and పదము ఒకే ఒక్క తల్లి ఎప్పుడు ప్రేమిస్తుంది కొడుకు కూతురు సరిగా లేక పోయినా తల్లి ప్రేమ పవిత్రము మారదు అది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే నే తల్లి ఉండేది 🙏🙏🙏
Nijanga e paata Raasna vaalaki paadina vaaliki shathakoti vandanaalu this song is too heart touching song I love my mom allot love u maa paadina vaalu raasina Vaaru challaga vundalani korkuntunaanau👏👏👏
Sorry boss.. ila commentlu pettti jaali choopinchukunte poina mana amma thirigi radu.. let's accept the truth.. mana amma ika ledu.. never share our problems in social media... Be with U
Chala adupocchesindhi..I love you ammaa forever hanever always ..I miss you ammaa..malli janmantu vuntye nike puttali amma..kanisam appudu ina ni premani pondhuthanemo..love you ammaa..
Lucky are those who still have mother . Go tell how much you love her pamper her the way she did when you are a kid! Look after your mother keep her safe coz she is precious 💞. I lost my mother in 2018 and it hurts every single day. Miss you mom !
--->ఈ విశ్వంలో నిజమైన , శాశ్వతమైన ప్రేమను పంచే బంధం వుందంటే ఒక్క అమ్మ మాత్రమే... ఈ బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు... ఈ యమపాశం, అమ్మతో నా భౌతిక బంధాన్ని విడదీయొచ్చు కాని ఆధ్యాత్మిక బంధాన్ని విడదీయలేదు...!!!
అమ్మని మిస్ అవ్వకండి, ప్రతి క్షణం అమ్మతో ఎక్కువ time spend చెయ్యడానికి ప్రయత్నించండి, miss అయ్యక మల్లి దోరకరు ఎంత ఏడ్చినా రారు, ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి, మిస్సింగ్ యూ అమ్మ😢😢😢
l last my amma to cancer in 1997 when i am listening to this video song I can't control tears... Miss you lot no one can replace her place in my life ... love you so o much amma
This song is dedicated to all mother's. Please spend every moment of your life with your mother. It is a very valuable and precious time. I know the pain of not having mother in life.... 😔
Soldier anna ..don't think this way ..miru amma ni mi job valla miss avuthunnaru ani ..amma ku eppudu miru dhaggaralo ne unnaru ..mi service rupam loo ...all the best and tnq anna
E song vinna appudu eyes water 💧 ndhuko teliyadhu gunndey antha chala bharamga ayeindi amma unna nake intha eddupu vachindi ante ,,,inka amma leni vallu inka entha edichi untaru,ma amma na lokam I love u amma ,all mothers great jai hindi.....and na first time life lo comment pettadam kuda bcoz ma amma love
Amma ane padaniki Naku arahata Ledu yanduku ante ma amma na 5 years appude chanipoyindi anduke ma Amma Leni jivitam ela aipondi i miss you Amma maro janama lo aina Naku ra 😢😢😢😢😢😢😢😢😢
Devude Kanuka naa Kalla mundu pratyaskyamai oka korika korukomani adigite nenu inkoka janmalo maa ammaku amma ga puttalani undi ani adagalani undi .love you amma 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰.I really regret about the things that I did 😭😭😭
Aditya Music's latest Telugu songs are available for viewing and enjoyment: bit.ly/3sDb915
i love mummy
ajjuajju-fb4e
I love you mummy... 💙
😊
పాప్
నిజంగా ఈ పాట విన్న వారు ఇంకా చూస్తునవారు ఈ పాట బాధను కలిగిస్తుంది ఈ పాట పాడిన చిన్నారికి అవార్డ్ ఇవచ్చు నిజంగా నాకు అమ్మ ఐనా నాన్న ఐన నాకు హీరో ఐనా హీరోయిన్ ఐనా నాకు అన్ని మా అమ్మే ఐ లవ్ మై మామ్ ఈ డైలాగ్ నచ్చినవారు ఇంకా ఈ పాట వింటునవారు ఇంకా చూస్తునవారు ఇంకా ఉంటే ఒక లైక్ వేసుకోండి సూపర్ సాంగ్
10000000000000000 likes ❤❤❤❤❤
My world is my mom
This song is really ready nice if i heard the song i want to hear again really huseng the song will be awarded with a great opportunity and great
కనుపాప నువ్వై వెలిగిస్తు
నా కలకు రంగుల మెరిపిస్తు
అడుగుడుగు నీడై నడిపిస్తు
ప్రతి మలుపులో నను గెలిపిస్తు
అండగా ఉండవే ఎప్పుడు నువ్విలా
పండుగై నిండవే లోపల వెలుపల
నువ్వు నాతోడై లేనిదే నేనిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
తలను మురిచె చెయ్యి చాలు
తనువంత హాయి స్వరాలు
లాలన సాకనా అన్నీ నీవే
ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు
దీవనై నడపదా
నిండు నూరేళ్లు
నా మోదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
లోకాన అమ్మలంతా
అంధించు ప్రేమనంత
ఒక నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం అనిపించు
మమతవు నీవు
నన్నిల పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరు జన్మలు
నాకేదురు పడిన గాని
నీ ఓడి పాపగా నన్నుండనీ అమ్మ
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
ఆ… ఆ… అమ్మా…
oh nice superrrrrrr
Lovely 💕
ఈ song ఎన్ని సళ్ళు అయినా వినాలి అనిపిస్తుంది.super song
@@gorantlapriyanka3078 watching 13th time
Superb ❤️
I lost my wife a month ago and my son is asking daily.... It's the favourite song of her... I'm crying daily listening this
Sorry for your loss 😢 take care yourself and console yourself and your kid. He need you
Ha brother don't worry me son kosamina meru strong ga undali be strong
😢😢
May God give you and your son strength
😢😢
అమ్మ అనే పదమే వెయ్యి ఏనుగుల బలాన్ని.... యెనలేని గుండె దైర్యాన్ని ఇస్తుంది 🙏🙏🙏
More power to you brother 😢
@@rsperumal1801😊😊బఫఫఅఅఠకకబస.
హై
సృష్టినిజ
ఎఇ
@@rsperumal1801 8
F
G
ఈ పాట అమ్మ ఉన్న వాళ్లకి ఇంకో తిరుగా నచుతుంది అమ్మ లేని వాళ్లకి ఇంకో తిరుగా నచుతుంది ❤🥺
నాకు కూడా అమ్మ లేదు ___ ఆ బాధ లేని వాళ్లకి తెలుస్తుంది
Dont worry bro
Yaa bro❤
Yes.
I loss my mom in 2017 .😔😔but I want my mom .I love 😘 u amm😭😭😭
😭😭😭
పాట ఎన్నిసార్లు విన్నా ఎదో తెలియని ఉద్వేగం . చాలా బాగుంది చిన్నారి వాగ్దేవి పాడింది . వాగ్దేవి అని పేరు పెట్టుకున్నందుకు ఆ సరస్వతి దేవి కృప ఉండనేఉంది . ఆ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి చిట్టితల్లి .
కొడుక్కుల కి దేవుడు ఇచ్చిన్నా గొప్ప గిఫ్ట్ అమ్మ.......... 😘😘😘😘😘
అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే
రామ జోగయ్య శాస్త్రిగారి సాహిత్యానికి 👌👌
great bro
@@AdityaNayakyt ఈ అమ్మ పాట tom version కోసం పక్కన ఉన్న logo click cheyyandi
Amma unapudu viluva teliyadu... Parents unapude mana Prema nu valaki andinchali....amma love you...
1000% correct bro🥺
అమ్మ నువ్వు ఉన్నప్పుడు ఏం బాధ లేకుండా బ్రతిక కానీ ఇప్పుడు ప్రతిరోజు బాధపడుతూనే బతుకుతున్న సారీ అమ్మ
I lost my mom to Cancer in 2018.... 😢. This song reminds me of her and I can't control tears..
Be strong bro
Thank you very much.
😭😎
So sad bro you don't cry ok bro
మే అమ్మ నెతో ఉండకకనఏనా మే అమ్మ
అశీర్వడం అప్పుడు నేకు ఉంటుంది
I lost my mom in 2022 when I am listening this song I can't control tears I miss her a lot no one can replace her place in my life ... love you forever mma 😢
May her soul rest in peace 🕊️
😢
😢😢
What ever the movie hit or flop... Amma song was always hit 💥❤
super bro
Super ❤️
Movie name plz
@@keerthanamv5972 paagal
Movie is block buster brooo awesome movie
అమ్మ అనే పదం నుంచి వచ్చే పిలుపు వెలకట్టలేనిది 😢😢❤
కొంత మది ఉండి ఏడుస్తారు
అమ్మ __లేని వాళ్లు ఏడుస్తారు ___
అమ్మ నాన్న ఉన్నపడే మంచిగా చూసుకోవాలి మనము కూడా మంచిగా ఉన్నడాలి ____ miss you amma🥺💔
అమ్మ లో ప్రతి ఒక్క స్త్రీ నీ అమ్మ చూసినప్పుడు ఈ పాట అందరి అమ్మలకి అకింతం అవుతుంది... 💯
Super bro
Nin chalaaa yedpinchaa amma naakosam nuv chesina thyagam antha marchipoyi, kallu musukupoyi nin bhada petta😥😥 nan kshaminchu ammaaaa...... nan kshaminchu... sorry ammaaa ee okka padham tho nin pettina bhada podu....ni kosam em cheyyali amma em cheste na paapam potundi...sorry amma
@@harshayadav9287 nuv emi chesi aa papam thechukunavo enko sari adi cheyaku ammakadha bro ne sorry accept chesthadi
@@mgoud3098 Amma ni badapettav kada ne barya ni Amma la chusko
అమ్మ గురించి ఎంత పొగిడిన ఎన్ని పాటలు వచ్చిన అమ్మ ప్రేమ కంటే తక్కువే😍😍
Ssss I love mom evariki aina amma okate
Super
😂😢
super 🎉🎉🎉😢
🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊:46 0:49 0:50😊 😊😊😊😊😊😊
Amma the word itself amrutham ....maa amma maa nanna thaggi vollu theliyakunda padukunaivadu maa amma use to sleep cross to door to protect us, still maa amma ni kastapaiduthu nai unnadu maa nanna mamalni amma ni....amma amma amma i bow you..
I lost my mother 1983 when I am 17 thalli and పదము ఒకే ఒక్క తల్లి ఎప్పుడు ప్రేమిస్తుంది కొడుకు కూతురు సరిగా లేక పోయినా తల్లి ప్రేమ పవిత్రము మారదు అది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే నే తల్లి ఉండేది 🙏🙏🙏
E song yeppudu vinna kallallo nillu vastunnayi🤧really there is a magic in their voice especially the lyrics👏👏👏superb 😇
Nani
Raghuvaran BTech
Life is beautiful
Amma nanna O Tamil ammai
Pagal ❤️
U missed matru devo bhava
Bicchagadu
@@kadavathbhoomika7623 Yup 👍🏻 I forgot that 🙃❤️
@@sandeepv7290 yeah bro Coz I m not from that generation 😐😅
Amma song from Oke okka Jeevitham💖!!
Ramajogayya sastry Lives On ❤️
Nijanga e paata Raasna vaalaki paadina vaaliki shathakoti vandanaalu this song is too heart touching song I love my mom allot love u maa paadina vaalu raasina Vaaru challaga vundalani korkuntunaanau👏👏👏
😭😭😭😭😭
Padindi telusu kani rasindhi teliyadhu vagdhevi sang the song
2 years back ma Amma chani poyindh I 😭😭😭😭🥺🥺🥺😭😭
😢😢😢😢
It's ok everything will be alright
😢
Don't feel bro I am ur mom
Sorry boss.. ila commentlu pettti jaali choopinchukunte poina mana amma thirigi radu.. let's accept the truth.. mana amma ika ledu.. never share our problems in social media... Be with U
అమ్మ అమ్మ అనేటప్పుడు గూజ్ బామ్స్ వస్తున్నాయ్ సూపర్ సాంగ్
We should never forget the value of our mother ❤️.
Yes bro ❤️
Yes we can't express also how she do
♥
Ophf
Yes
Prapamchamlo preminchadam Evvariki radhu..... Oka amma ki thappa💓💖
Mind lo nunchi povatledhu bayya eee song 🥰
Chala adupocchesindhi..I love you ammaa forever hanever always ..I miss you ammaa..malli janmantu vuntye nike puttali amma..kanisam appudu ina ni premani pondhuthanemo..love you ammaa..
My mom always with me, thanu eelokam lo lekapoyina, naalokam lo happyga vundali
Naaku mom ayina dad ayina anni naaku maa amme❤️❤️💖🤩😍 super dialogue 🤩
Best mother song in recent times ❤️
mundu amma pata ante Nani movie lo MB song gurtochedi....
Lucky are those who still have mother . Go tell how much you love her pamper her the way she did when you are a kid! Look after your mother keep her safe coz she is precious 💞. I lost my mother in 2018 and it hurts every single day. Miss you mom !
Exolent ee pata vinnanta sepu prapanchanni marchipoyanu.. 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭
--->ఈ విశ్వంలో నిజమైన , శాశ్వతమైన ప్రేమను పంచే బంధం వుందంటే ఒక్క అమ్మ మాత్రమే...
ఈ బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు...
ఈ యమపాశం, అమ్మతో నా భౌతిక బంధాన్ని విడదీయొచ్చు కాని ఆధ్యాత్మిక బంధాన్ని విడదీయలేదు...!!!
🙏👍
I really cried at this song when i am listening song🥺🤗love u amma❤️
Amma prema anthulenidhi like this song ❣️❣️
yesssss bro
Naku anni ma amma ne ❤️❤️❤️ thanu lenide memu lemmu 😭love you so much amma 🥰🥰🥰🥰🥰
E song matrem super 💥...viswak anna career lo Baga gurthuntadi
Amma nuvuntey chalu
Ni runam therchukovalantey
e life marham chaladhu
I love you Amma 💝💝💝👑💫✨🥰🥰🥰
సాయి వేదావాగ్దేవి voice superb
Yes.
Vghhhyyuuuui
Haa super🥰
Bangaram
Amma gurinchi a song vachina adhi super hit avutundho i love my mom😘😘 and I miss you 😭😭😭 nee premaki memu dhuramipoyamu
😢😢😢
That line Amma Amma making me to cry 🥺💗
అమ్మని మిస్ అవ్వకండి, ప్రతి క్షణం అమ్మతో ఎక్కువ time spend చెయ్యడానికి ప్రయత్నించండి, miss అయ్యక మల్లి దోరకరు ఎంత ఏడ్చినా రారు, ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి, మిస్సింగ్ యూ అమ్మ😢😢😢
Don't worry
l last my amma to cancer in 1997 when i am listening to this video song I can't control tears... Miss you lot no one can replace her place in my life ... love you so o much amma
This song is dedicated to all mother's. Please spend every moment of your life with your mother. It is a very valuable and precious time. I know the pain of not having mother in life.... 😔
1:49 hits different
When ever I listen to this song..it always gives me tears!! 😭 And today my mom is in ICU in serious condition. Plss pray to my Mom.💔😭
She will definitely became normal
@@rakeshchandgeddada5109 how is ur mother bro
@@manohar590 she's fine brother by gods grace ❤❤❤😇😇
don't tension brother your mom become normal
Ippudu ela undi mi mom ki
ప్రపంచంలోని అత్యుత్తమ అనుభూతి.. తల్లి పాట 🥰🥰
Iam daily watching this song with my 2 yr old son he likes this song so much...and he feels the song..😍😍
Amma meeda evariki prema undho like vesukondi
Every person love their mom for this song after see we love more and more love u mom 😍😍😍
absolutely bro
Before seeing this song also we love our mom's 💕💕 Don't mind
@@tulasitalks4834 open secrete
@@AdityaNayakyt ??
@@tulasitalks4834 but this song shows more and more love dedication of every mom's.. U also don't mind 💌💌
మా పిల్లలకు అమ్మ ఎప్పుడూ నిజమైన ఎదుగుదల తల్లి మంచి మాటలను మరచిపోదు
ప్రతి ఆడపిల్లా కి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్
E pata vintunte entha mandiki yedupu vachindi 😢
Maxim 100 time’s e song vene unta feel a matram down avadhu 💯✨
Never cross any love in front of mother love 🥰🥰🥰🥰
Prathi amma ki pailalu respect ivali and love you amma 🥰😍🙂
Love u amma and i miss you amma nv lekapothe nenu lenu amma 😔😔😔😔😔
Super undhi song kane amma ne vennala song top super*
No one can replace mother love ❤️
Really that true words...❤❤
Well said ❤
True 💯 %
@@mailapallirakarao8598 👍
For my only my dad
Heart touching song I love this song and nice voice💖😍🥰🤩🥰 love you mom😍🥺🤩🥰
Only some members knows who is ᴍᴏᴍ..❤....those are who lost their mothers..🥺.... ɪ ʟᴏᴠᴇ ʏᴏᴜ sᴏ ᴍᴜᴄʜ ᴍᴜᴍᴍʏ..🥰
After Gautham promo evaru vacharu ❤️❤️❤️
What a song ...when I am listening..I can't control myself...and it's touches ❤️💜
Andariki...nachina...song...🥰🥰
There are no words to say about mother ❤️❤️❤️❤️
This song made me 🥺🥺
Lvu maa 💓💓
Sssss mom is greattt
This song gave me hope that my mom always stay with me forever in heart
Free fire playing
I love you mom.. 👸🏻💙
Unforgettable mother's love song forever... thank you so much Ramajogayya sastry garu...
No one can replace mother ❤️
Ipudu na paristiti antyeaa😭😭
Amma mis u so much ❤😭😩 24 years 😭😭😭😭😭
Kis kis kaa ❤ye favorite 😍song hai 😘🤩💕😍❤💕
Amma i miss you soo much amma 😭😭😭😭😭
Enduku amma mamalini vadili velipoyav memu emi thapu cheysam
Nuvu leka memu ela utam
1:13 Literally Goosebumps❤️
Yes
Middle of song amma amma lyrics suprbbb loved it❤
I lost my Amma 23/1/23 to cancer . Mothers are blessing . Fortunate are those who have mothers
Ammma 😭
More strength to you ....
I miss my mom because I am indian army.. Love you amma
Soldier anna ..don't think this way ..miru amma ni mi job valla miss avuthunnaru ani ..amma ku eppudu miru dhaggaralo ne unnaru ..mi service rupam loo ...all the best and tnq anna
Jai Indian army 🪖🪖🪖🪖
Jai Indian army 🪖🪖🪖🪖
Don't worry brother amm blessings always with you.....stay blessed
Yedipinchesav kada bro... 🥺🥺🥺🥺🥺🥺 manchi song🎵🎵🎵
Amma manaku love ni icchindhi ganuka manam ammaku eppudu runapadi undali I Love You Mom
Amma Amma nee vennela this lyrics touched my ❤
Best mother song ever........really loved it❤❤
Uncountable Love from every mom 🤗😃
Nice ..Amma ni andaru baga chusukondi...amma poyaka aa badha ela untundo ...thattukolem....
E song vinna appudu eyes water 💧 ndhuko teliyadhu gunndey antha chala bharamga ayeindi amma unna nake intha eddupu vachindi ante ,,,inka amma leni vallu inka entha edichi untaru,ma amma na lokam I love u amma ,all mothers great jai hindi.....and na first time life lo comment pettadam kuda bcoz ma amma love
One of the most beautiful song
That we can't express how much love we have from our mother ❤🥺
Every lyrics was touch my heart ..
Superb song
LOVE YOU AMMA💖
Vedha vagdhevi, sid sreeram voice ❤️ always roczs💐
Ee prapancham lo amma ku minchina prema emi ledu. I too love my mom. I miss u amma😢
Amma ane padaniki Naku arahata Ledu yanduku ante ma amma na 5 years appude chanipoyindi anduke ma Amma Leni jivitam ela aipondi i miss you Amma maro janama lo aina Naku ra 😢😢😢😢😢😢😢😢😢
@@Akhil-u8m TQ
Nen chala miss avthunna amma ni 😭😭 Na life lo
😘😘No Love greater than mom's Love ❤️❤️
When song was started- ❤GOOSEBUMPS❤ 😬😇
మా అమ్మా gurthokosthondhiii... 💙💙💙💙😍😍😍🥰🥰🥰
నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం కాని ఇప్పుడు మా అమ్మ లేదు మా అమ్మ చనిపోయింది ఇప్పుడు జనవరి వస్తే వన్ ఇయర్ అవుతుంది I LOVE U AMMA🌹
My first love is
My mother ... Love u maa ...💖💖💖
Miss you So much Maaaaaa❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭😭😭😭
I love mom so much ❤❤❤❤❤ meku entha mandhiruki istAm
నాకు మా అమ్మ గుర్తొస్తూ ఉంటుంది పాట విన్నప్పుడల్లా
Devude Kanuka naa Kalla mundu pratyaskyamai oka korika korukomani adigite nenu inkoka janmalo maa ammaku
amma ga puttalani undi ani adagalani undi .love you amma 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰.I really regret about the things that I did 😭😭😭