ఫాదర్స్ డే రోజు ఈసాంగ్ రిలీజ్ అయ్యిందుకు చాలా సంతోషం గా ఉంది ఈ సాంగ్ చాలా ఇట్ కావాలాఅని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🥰🎉 ఇంకో కొత్త సాంగ్ తో మల్లీ రావాలి రవి బ్రదర్
అలాంటి చూపు లేని వల్లకీ వల్ల అమ్మ నానాల కు పాదాబి వందనం చూపు ఉన్నా కూడా వల్ల అమ్మ నానాలను సాక్కగా చూసుకోవడం లేదు అలాంటి తాళ్ళులు ఉన్నారు అంటె కాళ్లు ముక్కిన మాన ఈ జన్మకు సరి పోదు
Exlent lyrics Anna super super super super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤ పాదాభివందనలు అన్న గారు🙏🙏🙏singer Ravi Anna🤝 Emotional feeling ఎంత cheppii తక్కువే Anna 🤝🙏 Super music👌👌👌👌👌👌 Exlent team work❤❤❤
Abbbbbaaaaaa..... Evaru bhayya ee lyrics rasindi.... Song vintune naa kallallo neellu tiriginayi bro😢😢😢😢... "Musukoni japam chese niku 3kannulu endukayya., kandlu terichi nannu kanukarinchi nakku okka kannisthey chalu shivayyaa" what a lyrics bhaya.... Pindessaayyy asalu...👍🤝🙏👌👌👏👏 Ravi anna ni voice lo edo magic undi annaa... Talent anedi evaro okari sotthu kaadu ani prove chesthunnavv... Ee devudu niku anthaa manche cheyyali ani korukuntunnanu....
పాట వింటూంటే కన్నీళ్లు వచ్చాయి.రవి అన్న నిజజీవితంలో ఎదుర్కుంటున్న కష్టాల్ని ఉన్నది ఉన్నట్టు చూపించారు. రవి అన్న జీవితం మంచిగ ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🕉️🚩💯
శివాయ నీ జీవితం లో బాగమినాడు రావన్న,లేకపోతే సర్వాంగాలు మంచిగుంది ఎందుకు పనికిరాని వాళ్లకు ఈ పాట అంకితం,మీ దివ్యంగం తో సర్వాంగ వైకాల్యాన్ని జయించావు.🙏🙏🙏🤗
E song kosama waiting chesa Naku telusu e song chala pedda hit avuthundhi ani Ravi anna voice mamuluga undadu pranam petti padindu baya God bless you 🙏🙏🙏🙏🙏
బలి 2 చాలా మంది పురుషులు మహిళ బాహ్య మరియు అంతర్గత అవయవాలు కూడా ఇప్పుడు బెడిసి కొట్టినట్లు కనబడుతోంది వెరీ గుడ్ bali ఉండు రవి యాక్టర్ సూపర్ సాంగ్ సూపర్ స్టార్ 🔯🌟 చాలా మంది ఉన్నారు గుడ్ బై చెప్పి ఉంది నీ ఫోటో చాలా మంది పురుషులు తమ కనులు తెరిచి చూస్తే నా గుడ్ సాంగ్స్ యాక్టర్ బాలిండ రవిశ్రీశైలంమల్లీఖార్జనా సాంగు కోసం చాలా మంది ఉన్నారు గుడ్ బై రవి గారు సూపర్ స్టార్ సాంగ్
lyrics: Gujje Srinivas గారికి మరియు Music: mahendher sriramula గారికి థాంక్స్. ఎంతో అద్భుతమైన పాట. Blind singer Ravi Anna నీ Chalo Mama UA-cam channel అన్నగారు పాడించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
మీ యూ ట్యూబ్ ఛానెల్ రవి అన్న కి మంచి ఇల్లు కట్టివ్వాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్న
అమ్మని చిన్న చూపు చూసేవాళ్లకు ఈ పాట అంకితం గ్రేట్ రవి అన్నా 🙏
దేవుడా రవి అన్న కు చూపు రావాలె దేవుడా జై హనుమాన్ 🙏🙏🙏
Inka manchi paatalu paadali Ravi anna.neeku devudu gonthu ichina santhosamlo kandlu ivadam marchipoyadu..
ఓకె మామ టీవీ చానెల్ వారికి 🙏🙏🙏🙏💐💐💐💐 చాలా మంచి సాంగ్ ఈచరు రవి అన్నకు మంచి అవకాశాలు ఇస్తు తమకు తోడుగా వుంటారని అసిస్తున అన్న
😮 3:45 a 😮 in
😊😊😅
@ananthaiahgurram3709 65y
మూసుకొని జపం చేసేటి నీకు మూడు కన్నులెందుకయ్యా, కన్ను తెరిచి నన్ను కనికరించి ఒక్క కన్నిస్తే చాలు శివయ్యా😢😢❤❤🙏🙏🙏🙏
Good question
E lyrics Matram super anna asalu🙏
Me varnana adbutham
Ee line Naku chala nachindi bro
@@vishnuvemula2262😊
ఈ పాట రాసిన వారికి మొదటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే రవి జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నాడు స్పష్టంగా చూపించాడు❤❤
Hmm
Super lyrics anna edhi matram
@@sriramakash2531
Hhu ch
దేవుడా రవి అన్న కి కళ్ళు రావలి స్వామి 💞💕🙏🏻🙏🏻🙏🏻👍👍👌👌 god bless you రవి అన్న
అన్న అమ్మ గురించి ఏం చేసాను తక్కువ అన్న రవి గారి అమ్మ కు కొటే వాదనము 🙏🙏🙏
ఫాదర్స్ డే రోజు ఈసాంగ్ రిలీజ్ అయ్యిందుకు చాలా సంతోషం గా ఉంది ఈ సాంగ్ చాలా ఇట్ కావాలాఅని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🥰🎉 ఇంకో కొత్త సాంగ్ తో మల్లీ రావాలి రవి బ్రదర్
Thanks bro🤝
@@Chalomama అన్న గారు రవి అన్న ఫ్యామిలీ కి మంచి ఇల్లు కట్టిచ్చి ఇవ్వండి అన్న pls అన్న 👌👌సాంగ్ అన్న
E Song lo Chalaa Good Meaning unde Anaa Tq For Writer
హాట్ టచింగ్ సాంగ్ అల్ ది బెస్ట్ అన్న
సినిమా వాళ్లు ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండు
అన్న పాట చాలా బాగా పాడారు, తల్లీ కి నా ధన్యవాదములు
E పాట రాసిన అన్న ఈ team అందరికీ పేరు పేరున thanks heart touching song really
Exllent ga padavu anna pata
చాలాబాగుంది రవి అన్న ప్లీజ్ అతనికి ఇల్లు కటించండి
Kallu musukoni japam chesevadiki mudu kallu endhuku... Lenodiki okka kannu unte chalu.. what a lyrics super song....
Credit goes to lyric ✍️ writer
సూపర్ రవన్న నికు చుపులేకున్న ,,,
చక్కటి అవకాశం echadu దేవుడు 😢😢😢
చాలా బాగుంది ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను you will have great and brilliant future Sagar( chalo mama)
హార్ట్ టచింగ్ సాంగ్ లిరిక్స్ చాలా బాగుంది ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి అందరు రవి అన్నని 🙏🙏🙏
😭😭
Super tamudu super
చాలా రోజుల తరువాత. నా కంటినుండి నీళ్లు వచ్చాయి ఈ పాట విని చూసాక 🙏
Good lyrics and singer ravi anna❣️
రవి గారి పాట చాల బాగుంది కానీ ఎవరైనా మీడియా వాళ్ళు కొన్ని పాటలు పాడిస్తే బాగుంటది కొంత ప్రోత్సాహకంగా ఉంటుంది ,
ని గోడు ఆదేవునికి వినిపించి నీకు చూపును ఇవ్వాలని కోరుకుంటున్న అన్న
సూపర్ సాంగ్ చాలా బాధాకర్మాయినా జీవితం.
Super song singer Ravi garu, lyrics are super
అన్న ఈ పాట రాసిన అన్న నువు సుపెర్ అన్నే రావి అన్న నీకు చుపు తపకా వస్తుంది దేవుడు అనే వడు వుంటే నీకు తాపక చూపు వస్తుంది అన్న సూపర్ రావి అన్న🥹🥹🥹🥹🥹🥹🥹🥹
అలాంటి చూపు లేని వల్లకీ వల్ల అమ్మ నానాల కు పాదాబి వందనం చూపు ఉన్నా కూడా వల్ల అమ్మ నానాలను సాక్కగా చూసుకోవడం లేదు అలాంటి తాళ్ళులు ఉన్నారు అంటె కాళ్లు ముక్కిన మాన ఈ జన్మకు సరి పోదు
ఈ పాట రచయిత కు ధన్యవాదములు అద్భుతం అని చెప్పాలి
Exlent lyrics anna writter super ga rasaru
నా కోడుకుకు ఒక్క కన్ను అయినా ఇచ్చిన నీకు ఎంతో రుణపడి ఉంటాను శివయ్య 🙇🙇🙇🙇🙏🙏🙏
చాల బాగ పాడినవ్ తమ్ముడు,, భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి❤❤
భగవంతుడు ఉంటే కళ్లు ఇచ్చేవాడు కాని దేవుడు లేదు
Meaningful song😢 super brother
💐పాట రాసిన వారికి కృతజ్ఞతలు, సూపర్ వ్రాసారు.💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Hanuman..రవి అన్నకు కంటి చూపు రావాలి🙏
చాలా బాగుంది అన్న మీకు అభనందనలు
Exlent lyrics Anna super super super super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤ పాదాభివందనలు అన్న గారు🙏🙏🙏singer Ravi Anna🤝 Emotional feeling ఎంత cheppii తక్కువే Anna 🤝🙏
Super music👌👌👌👌👌👌 Exlent team work❤❤❤
Thanks brother 🤝
Exlent super ravi anna
దేవుని కి మాంచి బుద్ది చెప్పుకుంటూ పాడిన పాట సూపర్ బ్రదర్....
Super 😍💯
Super songs bro
అమ్మ.పాటలకు.గొప్ప.శీలశాసనము.గ్రేట్.రవి
Kastapadi pani chese prathee okkarikee ee song vinnaka goosebumps vasthay😢
🙏🙏🙏సూపర్ అన్నయ రవి అన్నయకు చూపు రావాలి అన్ని కోరుతున్న jai Sri ram ❤️❤️❤️
చాలా బాగా పాడినావు అన్న 🙏👍
మహా అద్భుతమైన పాట
Nijam ga Ravi anna badha e patalo chupincharu anna chala Tq❤🙏
దేవుడా రవి అన్నకి కళ్ళు రావాలె స్వామి 🙏
తెలుగు పాటలు పాడటం చాలా అదభుతంగా ఉంది ఈ లాంటి వారు తమ శ్రమ ఈ పాటలో కనబడుతుంది మి టీం అందరికీ కృతజ్ఞతలు జై హింద్ ❤❤❤
Ok మామా ఛానల్ కి వందనాలు...ఎంత మంచి పాట మా ముందుకు తీసుకొచ్చింది
Super anna💖✨
.... అస్సలు ఈ కళ్ళలోంచి నీళ్లు తప్ప మాటలు రావటం లేదు అన్న... 🥺🥺🙏🙏🙏🙏
Super bro you ar voice nice meening song
Singer&writer ki heartful thanks..e song vintunte theliyakunda kannillu vasthunnai.
సూపర్ రవన్న సూపర్ ఇలాంటి పాటలు ఇంకా చాలా ఎన్నో పాడాలని కోరుకుంటూ ముందుగా ఈ ఛానల్ కు కృతజ్ఞతలు ఈ పాట వింటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న 👌🙏🙏
Really Superbbbb Superbbbb Superbbbb 🙏🙏🙏❤️❤️
Abbbbbaaaaaa..... Evaru bhayya ee lyrics rasindi.... Song vintune naa kallallo neellu tiriginayi bro😢😢😢😢... "Musukoni japam chese niku 3kannulu endukayya., kandlu terichi nannu kanukarinchi nakku okka kannisthey chalu shivayyaa" what a lyrics bhaya.... Pindessaayyy asalu...👍🤝🙏👌👌👏👏 Ravi anna ni voice lo edo magic undi annaa... Talent anedi evaro okari sotthu kaadu ani prove chesthunnavv... Ee devudu niku anthaa manche cheyyali ani korukuntunnanu....
దేవుడా అతని బాధను చూస్తే ఏడ్పస్తుంది వల్ల అమ్మకు దండము
Supper anna mi pata mi jivithanne kakunda e prapnacha pravarthananu theliparu 👌
అమ్మనిచిన్న చూపు చూపే వారికీ నీ పాట గునా పాఠం అన్న
పాట వింటూంటే కన్నీళ్లు వచ్చాయి.రవి అన్న నిజజీవితంలో ఎదుర్కుంటున్న కష్టాల్ని ఉన్నది ఉన్నట్టు చూపించారు. రవి అన్న జీవితం మంచిగ ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🕉️🚩💯
నిజంగా చాల బాగా రసినవే అన్న అలగే రవన్న బలె 👌👌
రవి అన్నకి కంటి చూపు రావాలని ఆ దేవుడు ని వేడుకుంటున్న
Superb anna miru padithunte kadupulo nundi yedupu thannuku vasthundi anna.bagavanthudu niku kannlu evvalsindi 🙏🏿🙏🏿🙏🏿
శివాయ నీ జీవితం లో బాగమినాడు రావన్న,లేకపోతే సర్వాంగాలు మంచిగుంది ఎందుకు పనికిరాని వాళ్లకు ఈ పాట అంకితం,మీ దివ్యంగం తో సర్వాంగ వైకాల్యాన్ని జయించావు.🙏🙏🙏🤗
Extraordinary
Heart touching Anna song
Nice super chala baga padavu ravanna all the best
నటించలేదు అన్న జీవించారు😭🙏
Thanks for Ravi Annaya
❤big salute
చాలా బాగుంది అన్న పాట అమ్మ పాట
దేవుడు రవి అన్న కీ చూపు ఇస్తే బాగున్ను 🙏🙏🙏
nyc voice bro
Heart touching song
అన్నయ్య...పాట...సుపర్....😢😢😢😢😢😢❤❤❤❤❤❤
3:52
ఆ దేవుడు గొప్ప గొంతు ఇచ్చాడు భయ్య నీకు
Song super 😢😢
సూపర్ సాంగ్ తమ్ముడు
Thammudu ravi super 👌👌👌
E song kosama waiting chesa Naku telusu e song chala pedda hit avuthundhi ani Ravi anna voice mamuluga undadu pranam petti padindu baya God bless you 🙏🙏🙏🙏🙏
It's emotional heart touching song superb.. All the best producers tpl teem going on new steps future ❤
Super ravi Anna song 😢
అద్భుతం
Bagundi song... Congratulations chalo mama
అతని కష్టం తగ్గట్టు ప్రతిఫలం ఇవ్వండి... దయచేసి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Superb song brother
అద్భుతమైన వర్ణన
రవి అన్న నీకు పాదాభివందనం అన్న
Anna superr song ,ravi anna manchi life undi anukunnadi sadistav
బలి 2 చాలా మంది పురుషులు మహిళ బాహ్య మరియు అంతర్గత అవయవాలు కూడా ఇప్పుడు బెడిసి కొట్టినట్లు కనబడుతోంది వెరీ గుడ్ bali ఉండు రవి యాక్టర్ సూపర్ సాంగ్ సూపర్ స్టార్ 🔯🌟 చాలా మంది ఉన్నారు గుడ్ బై చెప్పి ఉంది నీ ఫోటో చాలా మంది పురుషులు తమ కనులు తెరిచి చూస్తే నా
గుడ్ సాంగ్స్ యాక్టర్ బాలిండ రవిశ్రీశైలంమల్లీఖార్జనా సాంగు కోసం చాలా మంది ఉన్నారు గుడ్ బై రవి గారు సూపర్ స్టార్ సాంగ్
దేవుడా రవి అన్న కు చూపు రావాలె దేవుడా జై హనుమాన్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏
Nice song annaya meru bagundali ❤❤❤
Super Anna excellent
అమ్మ ను మించిన దైవం ఈ లోకంలో లేదు మంచి సాంగ్స్ ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మా ముందుకు రావలి రవి అన్న గారు 💞🙏🏻🙏🏻🙏🏻💕💪💪👌👌👌👍👍👍
lyrics: Gujje Srinivas గారికి మరియు
Music: mahendher sriramula గారికి థాంక్స్.
ఎంతో అద్భుతమైన పాట.
Blind singer Ravi Anna నీ Chalo Mama UA-cam channel అన్నగారు పాడించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you Brother 🤝
Super song anna ,om namah shivaya
ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి అన్న ఈ పాట చాల అంటే చాలా బాగుంది.🎉🎉🎉🎉
ఓకే మామ మంచి సాంగ్
Excellent song