పాల్ లీక్స్ | Big News Debate with Murthy | Vijay Paul Leaks | Raghu Rama | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 29

  • @vensmurali2330
    @vensmurali2330 2 дні тому +28

    ఇంట్లో ఉన్నవాడికి నోటీసు ఇచ్చి , నిజాలు చెప్పండిరా బాబు అంటే ఎవడు చెప్పాడు ...
    పైగా .. తెలీదు , గుర్తులేదు , మర్చిపోయాను అనే కామెడీ చేస్తారు ...
    రెండు రోజులు అరెస్ట్ చేసి జైలు లో పెడితే
    ఆ జైలు లో దోమల దెబ్బకి , ఆ జైలు లో కొట్టే బాత్రూం కంపుకి ..
    ఆ జైల్లో పెట్టె చిప్ప కూడు దెబ్బకి , అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి ..

  • @RamamurthyP-w8t
    @RamamurthyP-w8t 3 дні тому +16

    ఆర్జీవి ఎక్కడ ఉంటాడు నాగార్జున దగ్గరే ఉండొచ్చు అని పబ్లిక్

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 2 дні тому +5

    2019-2024 మధ్య జగన్ రెడ్డి అరాచకపాలనలో సంఘటితంగా విధ్వంసప్రణాలికతో పోలీసు డిపార్ట్మెంట్, అధికారులు, వైకాపా నేతలు ప్రతిపక్ష టీడీపీ నేతలు కార్యకర్తల మీద చేసిన భౌతికదాడులకు కారణమెవరో అందరికీ తెలిసినా గత ఐదేళ్లుగా కేంద్రం నిశ్శబ్దంగా ఉండటంతో సామాన్యప్రజలు ఆవేదనతో కుతకుత ఉడికిపోయారు. కాలచక్రంలో వైకాపా అధినేత జగన్ కుతంత్రాలు సాక్ష్యాధారాలతో బహిర్గతమైనాయి. రాజ్యాంగం ప్రకారం అకారణంగా సామాన్యులను కూడా రాక్షసత్వంలో హింసించినందుకు కోర్టులో తక్షణమే శిక్ష పడకపోతే న్యాయవ్యవస్థ వైఫల్యమే అవుతుంది, నమ్మకం, గౌరవం పోతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించి రాష్ట్ర అభ్యుదయం సాధించాలి.

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 3 дні тому +14

    సగం ఉరి వేసి ఆపేసి టైమ్ ఇచ్చి ఇది ఆఖరి టైం అని చెప్పు అని అడగాలి చెప్పేతే వదిలెయ్యండి లేక పోతే మీ పని పూర్తి చెయ్యండి

  • @habauch654
    @habauch654 3 дні тому +8

    అప్పటి మాజీ ముఖ్యమంత్రి కాదు మూర్తిగారు అప్పటి ముఖ్య మంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి 😊

    • @prasadpamaraju1985
      @prasadpamaraju1985 2 дні тому

      కేవలం ఒక ఎంఎల్ఏ మాత్రమే

  • @murthy2233
    @murthy2233 2 дні тому +3

    Asalu NHRC YEKKADA??

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 дні тому

    అధికారమదం అన్నిరకాల విచక్షణలను మరుగు పరుచ గలదు.

  • @shaiksameer2517
    @shaiksameer2517 2 дні тому +1

    ఆ మాస్టర్ అందరికీ తెలిసిందే ఎందుకు కాలయాపన లేటుచేయకుండా. లోపల వేయండి,లేక పోతే మోడీ గారి వద్దకు వెళ్తాడు!!!?

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 14 годин тому

    ఆడ మగ తేడా లేకుండా .
    ఒళ్ళు పగలగొడుతుంటే మీకు ఎట్లా ఓట్లు..
    ఎట్లా వేస్తారు ఓట్లు..

  • @jayasreem8972
    @jayasreem8972 2 дні тому

    I want fourteen years punishment

  • @rchinna2042
    @rchinna2042 2 дні тому

    One ips gread officer inka yevvaru mistake cheyakundaa courts manchi sadition ivvali sir.

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi 2 дні тому +2

    Patem420 😂ycp Siko420 😂beach 420donga

  • @RangaKakumani
    @RangaKakumani 2 дні тому

    Murtigaru milatary HP daggara policulani Kampala pettarata rrr garu tteliyakunda flight lo vellarani vinna maybe wright wrong .

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 дні тому

    TIRUPATI LO APACHARAMU, SWAMY VARI HUNDI CHORY, IDI JAGANANNA PANE ANI DEBATE PETTALI PLEASE PLEASE

  • @KrisRobert-xe1jh
    @KrisRobert-xe1jh 2 дні тому

    Polavaram gurinchi mataladara babu, sodi endhuku

  • @nagakarthikeya7910
    @nagakarthikeya7910 3 дні тому

    Nijam Srinivasgaru. Aa ratri nidrapokunda RRRgaru kshemanga bayatakochhe varaku Durgamma taklini prardincham

  • @reddychiru-u5i
    @reddychiru-u5i 2 дні тому

    Appudu maji mukhya mantri kadhu
    Ippudu maji mukhya mantri ani cheppandi appudu maji mukhya mantri Chandra Babu Naidu 😂😂😂

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 2 дні тому

    Nijaga Paul ithe unnadhi unnatlu cheppali

  • @GovindhuE
    @GovindhuE 3 дні тому +1

    🌹💔✌️✌️🌹👍👍🌹👌👌🌹💔✌️✌️💔

  • @lax20662
    @lax20662 2 дні тому

    Ayina veedu officers kadaa....rogues ki 3 times normal citizens ki iche treatment ki