Teachers How to Handle Slow Learners || B. Vijaya Bhaskar

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2023
  • Teachers How to Handle Slow Learners
    B. Vijaya Bhaskar.

КОМЕНТАРІ • 677

  • @antoni4968
    @antoni4968 10 місяців тому +29

    మన విద్యాధికారులు కూడా చాలా మందికి ఉపాధ్యాయులు చెప్పేది వినే అలవాటు . లేదు. సిలబస్ సకాలంలో పూర్తి చేయాలంటే యాంత్రికంగా పని చేయాల్సివస్తుంది. చక్కని ఉదాహారణలతో జీవిత సత్యాలను జోడించి పాఠం ఆసక్తిగా చెప్తుంటే సిలబస్ ముందుకు పోవడం లేదు సార్. సిలబస్ మిగిలిందని భయంతో పనిచేయాల్సి వస్తుంది. నేను 100% మంచి సమాజాన్ని నిర్మించే టీచర్ని అని నాకు తృప్తిగా ఉంది. ఈ వృత్తిలో ఉన్నందుకు చాలా సార్లు సంతోషించాను. ఇప్పుడు భయంతో యాంత్రికంగా సిలబస్ పూర్తి చేస్తున్నాను. సార్ ,

  • @nallanisivaprasad3476
    @nallanisivaprasad3476 10 місяців тому +31

    మీ ఆలోచనలు పుస్తక రూపంలో తేవాలని నా కోరిక.. సార్ 🙏🙏

  • @nadimintivenkatesh143
    @nadimintivenkatesh143 10 місяців тому +13

    చాలా రోజుల తర్వాత ఇంత మంచి మాటలు విన్నాను.......ఆనందంగా ఉంది సార్.....

  • @reddyapo1
    @reddyapo1 10 місяців тому +31

    సార్, మీ స్పీచ్ ఈరోజు మరల వినడం జరిగింది. మీరు తూర్పుగోదావరి జిల్లాలో SSA, ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ బాగా గుర్తు. వాటిని తోటి టీచర్లతో అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. మీరు చెప్పిన విషయాలు నాకు బాగా నచ్చిన అంశం , మీ ఇంటికి తాపీ మేస్త్రి తాపీ లేకుండా వస్తే నీకు ఎంత కోపం వస్తుందో. టీచర్ క్లాస్ రూమ్ నకు పాఠాలు చెప్పడానికి వెళ్లేటప్పుడు చాక్ పీస్, డస్టర్ తీసుకుని వెళ్లకుండా ఉండవచ్చా అని చెప్పడం అప్పటినుండి నేను ఏ క్లాస్ కి వెళ్ళిన చాక్ పీస్, డస్టర్ , టెస్ట్ బుక్ తీసుకునే వెళుతూ ఉంటాను. ఇలా ఎన్నో విషయాలు మమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి. మీలాంటి మంచి ఆఫీసర్ దగ్గర పని చేసే అవకాశం రావడం మా అదృష్టం. మీకు మరొకసారి ధన్యవాదాలు Jogi Reddy, Teacher, Kakinada District.

    • @sujathabattumarthi8182
      @sujathabattumarthi8182 9 місяців тому

      Hii sir good morning,mee speach pade pade vina alanpistundi sir. tq sir

    • @atlasoffun2899
      @atlasoffun2899 9 місяців тому

      Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm

  • @annapoornadevi8381
    @annapoornadevi8381 8 місяців тому +9

    Excellent sir, violent communication గురించి, child గౌరవం గురించి ఎంతో చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @prasannabharathi569
    @prasannabharathi569 10 місяців тому +11

    ప్రతి teacher చూడవలసిన అర్థం చేసుకోవలసిన వీడియో

  • @eswararao3099
    @eswararao3099 10 місяців тому +12

    సార్ మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైనవి. స్పీచ్ /క్లాస్ ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేటట్లు చెప్పారు. హ్యాట్సాఫ్ 👍

  • @bgedn5823
    @bgedn5823 9 місяців тому +21

    I have never heard this type of motivational and inspiring speech.... Hats off , sir 🎉

  • @basheerahmed9405
    @basheerahmed9405 10 місяців тому +6

    ఎంత బాగా చెప్పారు. అలా మారాలి కూడా ఉపాధ్యాయులు.

  • @DSMMA-sr2ym
    @DSMMA-sr2ym 10 місяців тому +6

    Wonderful Sir,,,,ఇన్నాళ్లు తమకి తెలిసిన విషయాలే గొప్పగా చెబుతున్నాము అనుకుని నిద్రావస్థలో ఉండి చేస్తున్న అపరాధాన్ని ఎలా మేల్కొవాలి భావి భారత నిర్మాణాన్ని ఏవిధంగా సరైన దారిలో నడిపించాలి ఎలా ఆచరించాలి, ఏ విధంగా సమాజ సహితం కోసం కృషి చేయాలి అనే విషయాలను సున్నితమైన మెల్కొలుపుగా వివరించారు దన్యవాదములు తమరికి 🎉🎉🎉🎉

  • @user-tl5lu6ng3p
    @user-tl5lu6ng3p 10 місяців тому +8

    ప్రతి ఉపాధ్యాయుడు విన వలసిన అమూల్యమైన మోటివేషన్ స్పీచ్. బోధనలో ఉపాధ్యాయుడు చేసే తప్పులు కళ్ళకు కట్టినట్టు తెలియజేసారు. ధన్యవాదాలు సార్.

  • @kokkiligaddarambabu8270
    @kokkiligaddarambabu8270 10 місяців тому +6

    ఇప్పటికి 1998 మందికి forward చేశానంటే ఎంత బాగుందో...👍🌹

  • @tnagasailaja3825
    @tnagasailaja3825 10 місяців тому +8

    Sir తండ్రి లేటు గా లేవడం చూసి పిల్లలు లేటు గా లేచి స్కూల్ లేటు వెళితే అది టీచరు ను fallow అవుతున్నారు అని అనటం చాలా భాదగా వుంది

    • @lingammagunji8299
      @lingammagunji8299 10 місяців тому +3

      స్కూల్ కు ఎదురుగా తండ్రి liquor తాగు తుంటే పిల్లవాడు అది చూసి వాళ్ల లాగా అవుతాడు కాని మనం చెప్పిన మంచి వాడికి గుర్తు వుంటుందా?

    • @kanithirambabu4481
      @kanithirambabu4481 7 місяців тому

      ఫాదర్ కూడా ఒకప్పుడు స్టూడెంటే కదా!మేడం గారు 🙏

  • @MaheshYenninti
    @MaheshYenninti 10 місяців тому +6

    చాలా బాగా చెప్పారు sir. ధన్యవాదాలు. నిజంగా మీ ఈ ప్రసంగం మాకు ప్రేరణ కలిగించింది.

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 10 місяців тому +4

    అద్భుతం సర్ మీ వాక్యలు మీ మాటలతో చాలా మంచి విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు 👋👋👋

  • @karthik1eee
    @karthik1eee 10 місяців тому +50

    Teacher's బాధ్యత పెద్దదే కానీ salary మాత్రం చాలా చిన్నది😂

    • @venkateshkandagatla8913
      @venkateshkandagatla8913 9 місяців тому

      🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @swethasri5021
      @swethasri5021 8 місяців тому +4

      Yes i agree & irrespectable job.. No respect No Correct Salary

    • @Koteswara-tf9bz
      @Koteswara-tf9bz 8 місяців тому +4

      Private schools lo work chese valla gurinchi ayithe ok.

    • @mathrebs7980
      @mathrebs7980 8 місяців тому +3

      Exactly right I'll agree with you 😕

    • @pkloft-fz9vh
      @pkloft-fz9vh 8 місяців тому +2

      Teachers ki 1 cr echina chladu valaki enka time ki raru government rules pedite valaki nachadu

  • @lakshmideviperepa8651
    @lakshmideviperepa8651 10 місяців тому +1

    ధన్యవాదాలు. మీ ప్రసంగం మాలోపాలను సవరింకోగలిగేదిగా ఉంది. 🎉❤

  • @gopabalraju2323
    @gopabalraju2323 10 місяців тому +4

    This is a real teacher's qualities.

  • @rameshgoskula
    @rameshgoskula 10 місяців тому +2

    ఉపాధ్యాయులకు చక్కని మార్గదర్శకపు ఉపన్యాసం

  • @palepogujosephin9628
    @palepogujosephin9628 10 місяців тому +23

    I am a teacher sir.want to rectify lot of mistakes by me after hearing your speech.thank you so much sir.expecting more speeches 😊😊😊

  • @rayapatibujji984
    @rayapatibujji984 10 місяців тому +2

    ఈ speech విన్న ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది.

  • @vasanabhisateesh9187
    @vasanabhisateesh9187 10 місяців тому +4

    I never ever heard a speech like you sir, hat's off to you sir

  • @venumadhavlikes5759
    @venumadhavlikes5759 8 місяців тому +3

    చాలా అద్భుతంగా చెప్పారు. తప్పకుండా చూడవలసిన వీడియో...

  • @sreenivasarao42121
    @sreenivasarao42121 10 місяців тому +3

    Sir Namasthe 🙏
    Excellent speech sir.
    Your excellent motivation sir

  • @shaikkhasimsa1643
    @shaikkhasimsa1643 10 місяців тому +5

    విద్యావ్యవస్థ అభివృద్ధికి సరియైన వ్యక్తి.
    సమ సమాజానికి తప్పనిసరి గా కావాలి మీ ఆలోచన శక్తి.
    అణువణువునా ప్రావీణ్యత పొందుపరచుకున్న పావన మూర్తి.
    విలువల విద్యను అందించుటలో సాధించారు గొప్ప కీర్తి.
    మీ నిస్వార్థ విలువకట్టలేని ప్రసంగాలే... మా పరివర్తనకు స్ఫూర్తి.
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✌️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @dammusimon2655
    @dammusimon2655 10 місяців тому +1

    సార్ మీ స్పీచ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత వింటున్న. మా ఒంగోలు నుంచి మీరు వెళ్ళటం చాలా బాధ గా వుంది. మీరు మళ్ళీ మా ఒంగోలు కి DEO గా రావాలని కోరుకుంటున్నాను

  • @prasadaraoamruthapudy3422
    @prasadaraoamruthapudy3422 7 місяців тому +1

    very interesting and vast motivational speech by Vijaya Bhaskar Sir, I am 75 years old, retired. I have been cursing my physics lecturer till today. He never bother about how many students are understanding his lecture. he will just go on murmuring something which, even he cant listen, for forty minutes. we were not dare enough to question him at that time. But I can say he has ruined my future. I was so bright in all the remaining Botany, Zoology and chemistry. In degree, I was forced to change my career into arts and settled with B.A. ,Of course i have done my PG later and moulded my life as per my choice. But it was optional. So dear teachers, u r the real builders of their life in that tender age. Pl dont take that profession just for time pass or as a routine livelihood. Teachers are really great, coz no matter what a big bussiness man, or a politician or a doctor whatever u are now. Only the teacher can say proudly, look, he is my student, I tought him how to read, how to write, Nobody should forget their teachers, u know why,, because he comes just before the God, u can see, Maatha, Pitha, Guru and Deivam. Teachers are Great

    • @vijayabhaskar8045
      @vijayabhaskar8045 7 місяців тому

      Thank you so much sir for giving your feedback with your life examples sir

  • @Pray456
    @Pray456 10 місяців тому +3

    Sir you and I are here because of our great and respectful teachers only. We have to honour them...

  • @ramanareddy739
    @ramanareddy739 10 місяців тому +11

    Super sir, you are not only teacher but also psychologist. You are great sir. I think you are very very honest. Only honest persons get such knowledge. Once again very very thank you sir.Respected sir you have explained the subject very well with sufficient examples TQU SIR 🎉🎉

  • @redchillirestaurantmahabub3791
    @redchillirestaurantmahabub3791 10 місяців тому +2

    How teacher should, what child is expecting from teacher excellently expressed with a examples sir, hots of to you

  • @shivakumarlucky0074
    @shivakumarlucky0074 6 місяців тому +1

    సూపర్ సార్ నేను ఒక టీచర్ ను నేను ఇప్పటి నుండి మీరు చెప్పిన విషయాలను ఆచరణలో పెడతాను సార్

  • @pullathomas7098
    @pullathomas7098 10 місяців тому +4

    Misunderstanding
    Brings people together, good listening.listening for life.speaking , reading, writing.exams.

  • @Kantharao_Maths
    @Kantharao_Maths 9 місяців тому +1

    I listen total speech in youtube for first time ❤❤
    excellent speech sir

  • @ramkrishna1664
    @ramkrishna1664 10 місяців тому +2

    చాలా Inspiration గా ఉంది సార్ ❤🎉

  • @kapurapusridhar1477
    @kapurapusridhar1477 10 місяців тому +12

    Really hat's off sir... I heard entire speech without skipping and also without checking time... you are awesome.... a good eye opening speech and message to all levels of teaching community....❤❤❤👏👏👌👌👍👍

  • @g.pranav3949
    @g.pranav3949 29 днів тому

    Sir.. మీరు చెప్పేవి బావున్నాయి sir కానీ ఇప్పుడు ఇవి ఫాలో చేయడం చాలా కష్టం sir..
    Teachers ki పిల్లలతో అంత టైం ఉండట్లేదు

  • @cheeraboyinavenkateswarlu1743
    @cheeraboyinavenkateswarlu1743 9 місяців тому

    నమస్కారం సార్ మీ యొక్క ఈ స్పీచ్ ని వింటుంటే నవ్వులు ఆగలేదు . ఇది చూసిన ప్రతి టీచర్ తనలోని లోపాన్ని సవరించు కుంటూరు . ధన్యవాదాలు సార్‌.🌹🌹🌹🌹🌹🌹 .

  • @gvnraju3784
    @gvnraju3784 9 місяців тому +5

    I have been a resource person for CCRT for the last 23 years. I have been training people on these subjects , ofcourse in English and Hindi. Sir, you are simply Superb a wonderful lecture for Teachers. My heartfelt Congratulations and appreciations to you. All those who attends your training will definately become a better teacher to best teacher.

  • @vijayaraobangari1676
    @vijayaraobangari1676 10 місяців тому +4

    Excellent sir. Entire India need your messages.

  • @likhithanune9875
    @likhithanune9875 10 місяців тому

    Exllent ga chepparu sir tq u

  • @sukanya4461
    @sukanya4461 10 місяців тому +2

    I am making my kids as pure and best human beings

  • @user-kk1kq7pt1l
    @user-kk1kq7pt1l 8 місяців тому

    Thank you sir chala Baga veneepicharu.

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 11 годин тому

    Excellent motivated speech sir.

  • @srinivasbisala
    @srinivasbisala 10 місяців тому +17

    You are a gem Sir, never ever listened to such speech earlier on any platform. Thank You for the genuine feedback given.

  • @nagamaninirukurthi4527
    @nagamaninirukurthi4527 7 місяців тому

    What a speech sir,koti koti pranaam.your are an pure inspirator

  • @venkateswarlusanna6983
    @venkateswarlusanna6983 10 місяців тому +1

    అద్భుతమైన speech sir ,

  • @narayanamurthy6258
    @narayanamurthy6258 5 місяців тому

    Super sir meeru chala Baga chepparu

  • @motamarrisunitha6218
    @motamarrisunitha6218 9 місяців тому

    Really highly motivated and inspirating speech sir Satyagraham gurinchi chala baga cheparu sir

  • @sureshbabuvelpula4560
    @sureshbabuvelpula4560 8 місяців тому +3

    Excellent speech to teachers....wow...hats off you....salute you and love you sir👌👌👌🙏❤️❤️❤️

  • @teachingislife5099
    @teachingislife5099 10 місяців тому

    Excellent speech sir. theliyani vishayalu yenno chepparu thankyou sir.

  • @padamatasarada2853
    @padamatasarada2853 10 місяців тому +1

    నేను మార్చు కోవాల్సిన విషయాలు తెలుసు కున్నా TQ sir,🙏🙏🙏

  • @songs-bg8sq
    @songs-bg8sq 5 місяців тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు సర్ ధన్యవాదములు 🙏🙏🙏

  • @telugu5647
    @telugu5647 9 місяців тому

    ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు సర్, బహుధా ధన్యవాదములు.

  • @jamalapuribalalalitha4299
    @jamalapuribalalalitha4299 9 місяців тому +1

    Great motivational speech for teachers. It's not boring

  • @jaya.bharathikarri7579
    @jaya.bharathikarri7579 10 місяців тому

    Excellent job Sir. Thanks for your inspiration

  • @elishaprabhuvaram3277
    @elishaprabhuvaram3277 9 місяців тому +1

    God bless you Sir with many more motivational speeches in the days to come.

  • @ramanavenkat4868
    @ramanavenkat4868 10 місяців тому +4

    excellent motivation speech sir very valuable speech sir Thank you sir

  • @lakshmanaraok9438
    @lakshmanaraok9438 24 дні тому

    Sir mee speech nannu baga motivate chesindi...Na teaching lo neenu follow avtunnanu

  • @krishnamohan8700
    @krishnamohan8700 10 місяців тому +2

    Beautiful speech sir.Excellent.

  • @kotirayudu7623
    @kotirayudu7623 10 місяців тому +4

    Very good message for present situation

  • @potharaki3807
    @potharaki3807 10 місяців тому +1

    Sir thank you for your excellent speech about the lifestyle.

  • @audi7856
    @audi7856 9 місяців тому

    Marvelous,mind blowing, ultimate, excellent 👏🏻👌🏻 speech sir

  • @thummabharathijyothi8344
    @thummabharathijyothi8344 10 місяців тому +4

    Namaste sir , very inspiring and a valuable message for this generation

  • @lalitha5743
    @lalitha5743 8 місяців тому

    Thank u so much for valuable message, God bless you sir

  • @baburaokota4938
    @baburaokota4938 10 місяців тому +1

    Very good speach master garu.techer is bilder of the nation. This is corect diffnation.

  • @rachakondasrinivasu9249
    @rachakondasrinivasu9249 10 місяців тому +6

    Splendid speech.Every word is precious.

  • @SandhyaRani-dh2md
    @SandhyaRani-dh2md 9 місяців тому

    Nice motivational speech to teachers. Thank you sir.

  • @venureddy1862
    @venureddy1862 10 місяців тому +4

    I must be grateful to you sir, it's a lesson for me

  • @akulashalu8863
    @akulashalu8863 10 місяців тому +5

    Every line and every word is precious .Eye opener to me

  • @vijayalakshminagireddi136
    @vijayalakshminagireddi136 10 місяців тому

    Sir excellent speech sir...prati okka teacher tappakunda vinalsina speech...elanti marinni videos cheyyandi ... thank you sir 👍👍💐🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹

  • @user-rz3ky8jd4o
    @user-rz3ky8jd4o 6 місяців тому

    Hats off to you sir.very inspirational message to teachers.

  • @manibattu4160
    @manibattu4160 10 місяців тому +1

    Sir class antha vinnanu chala useful ga undi naku.. Thank you so much

  • @vidhyadharshinimalyala3941
    @vidhyadharshinimalyala3941 10 місяців тому +1

    Mee speach excellent.telangana lo kuda oka meeting conduct cheyandi sir.👌👌🙏

  • @sandhyaranimanthri2947
    @sandhyaranimanthri2947 10 місяців тому +2

    Wonderful speech sir . Bringing great revival

  • @ravinagjoshi3585
    @ravinagjoshi3585 10 місяців тому +1

    very inspiring message sir. hats off to you

  • @sobharani3528
    @sobharani3528 8 місяців тому

    I have been never heard this type of speech . You are great sir. Katti padesaru.

  • @Dhanaraju95996
    @Dhanaraju95996 10 місяців тому +4

    Very inspiring inspiring speech sir thank you so much 🙏

  • @Ria-naaz
    @Ria-naaz 10 місяців тому +1

    tq sir ur speech is excellent teachers all refresh minds tq once again

  • @muthyalanna
    @muthyalanna 10 місяців тому +2

    So great sir. Excellent speech.

  • @sridevikarakavalasa1964
    @sridevikarakavalasa1964 10 місяців тому +2

    Thankyou so much for your valuable speech sir🎉

  • @nethintivenkataramanayya8300
    @nethintivenkataramanayya8300 10 місяців тому +3

    Very much inspirable speech, 🙏🙏🙏sir

  • @ramisettyramanarsaiah4599
    @ramisettyramanarsaiah4599 10 місяців тому +1

    Very very motivational, inspirational speech sir ,tq so much sir

  • @kabsbharathi696
    @kabsbharathi696 10 місяців тому

    Excellent speech sir,tq so much sir.

  • @rokkamrenuka9430
    @rokkamrenuka9430 9 місяців тому

    Nice message sir....inspirare ayyanu...nenu meeru cheppevedam ga na Life anta teacher ga ఉంటాను

  • @gayathrigayathri20
    @gayathrigayathri20 10 місяців тому +1

    Sir ur speech is so motivation for us, thank you so much for valuable information to us.

  • @rizwanabegum3440
    @rizwanabegum3440 9 місяців тому

    I listen this speech again &again sooooo nice words tq

  • @kalpanadevinidubrolu7066
    @kalpanadevinidubrolu7066 9 місяців тому +1

    I am very happy to hear such a wonderful speech

  • @vijayalakshminagireddi136
    @vijayalakshminagireddi136 10 місяців тому +2

    Excellent speech for teachers.... thank you sir chala prerana kaliginche video..... thank you sir 🙏🙏🙏🙏💐💐💐

  • @lakshmibollapragada2851
    @lakshmibollapragada2851 10 місяців тому +1

    చాలా గొప్ప విషయాలు చెప్పారు sir

  • @sureshbabu-ut1ps
    @sureshbabu-ut1ps 8 місяців тому +3

    Marvelous speech for all of us to build the nation. We r all indebted to you sir.

  • @sksborewells2033
    @sksborewells2033 9 місяців тому

    Praise the lord sir good message Tq

  • @yakubreddykethireddy9592
    @yakubreddykethireddy9592 10 місяців тому +1

    మంచి విలువలున్న ఉపన్యాసం సార్.

  • @hemalatha7009
    @hemalatha7009 10 місяців тому +2

    Sir
    I am inspired by your speach
    Thank you so much

  • @user-qw9hd7sg5u
    @user-qw9hd7sg5u 9 місяців тому

    Excellent speech sir each word most valluble sir and thank you so much to speech sir

  • @chiranjeevireddy3240
    @chiranjeevireddy3240 8 місяців тому

    Really a marvelous and extraordinary speech

  • @ramkrishna7521
    @ramkrishna7521 10 місяців тому

    Thank god..to give a chance to see this video...superb sir...I can't express

  • @paruchurianusha5002
    @paruchurianusha5002 10 місяців тому +3

    Thank for your valuable words sir
    It's very useful to every teacher in teaching learning process

  • @balanarasimhulucherlopalli5185
    @balanarasimhulucherlopalli5185 9 місяців тому

    Really, you are the best motivational speaker

  • @shaikreshma9331
    @shaikreshma9331 10 місяців тому +3

    Excellent inspiring speech sir 🙏🙏🙏🙏

  • @valsafmsc8976
    @valsafmsc8976 10 місяців тому +3

    Excellent speech❤❤ these reality is lacking in our teaching...