Ram Jaladurgam : Benefits Of Waking Up In Brahma Muhurta at 4 AM | Powerful Brahma Muhurta | MC

Поділитися
Вставка
  • Опубліковано 14 вер 2023
  • #MoneyManagement #MoneyCoach
    Watch ►Ram Jaladurgam : Benefits Of Waking Up In Brahma Muhurta at 4 AM | Powerful Brahma Muhurta | MC
    Money Coach is the UA-cam Channel from Suman TV Network that offers simple, practical money making tips and Money earning methods both online and offline through an array of analytical videos presented by experts in various domains. The content of this programme is helpful to Home business owners, Young entrepreneurs and Home makers who want to earn a part time income to supplement their main profession. We offer incisive topics on which you can make extra income by practicing the methods told by the experts. We however caution you against any aggressive investment on the tips suggested by the experts. So try to be conservative in your investment approach.
    Do Subscribe to our channel.

КОМЕНТАРІ • 497

  • @sumantvmoneycoach
    @sumantvmoneycoach  16 днів тому

    వైబ్రెంట్ వంశీ వర్కుషాప్ లో చేరడానికి ఫారమ్ను పూరించండి forms.gle/JxLTtQCQ2ZCKp5Hj7

  • @krshnamnk6954
    @krshnamnk6954 8 місяців тому +503

    25 years నుంచి నేను ఏ అలారమ్ లేక early morning 3 or 3:30am లోపలే లేస్తూ ఉన్నాను. నేను నా work తో సక్సెస్ అయ్యాను

    • @siddepallianusha9756
      @siddepallianusha9756 7 місяців тому +16

      Give tips please 🥺

    • @balagadivi94
      @balagadivi94 7 місяців тому +6

      Ela saadyam aindhi sir meeku chepparu

    • @krshnamnk6954
      @krshnamnk6954 7 місяців тому +74

      నేను basically college lecturer. నా క్లాస్ లో స్టూడెంట్స్ కి అర్ధం అయ్యేలా లెసన్ చేయడానికి డైలీ 90 మినుట్స్ early morning prepare అవుతాను. Next పొలం పనులు ఉంటావి

    • @nsainath4253
      @nsainath4253 7 місяців тому +20

      A great teacher/ lecturer is always a student of learning...

    • @kk_edits_official
      @kk_edits_official 7 місяців тому

      ​@@krshnamnk6954🙏🙏

  • @sureshsureshnellutla7707
    @sureshsureshnellutla7707 2 місяці тому +4

    మీరు చెప్పింది కరెక్ట్ sir kani regular ga ప్రవైట్ జాబ్ చేసే వాళ్లకి మరియు ఫార్మర్స్ కి ఇదీ సూట్ అవ్తుంది కానీ మాలాంటి పారామిలిటరీ అండ్ ఆర్మీ ,నేవీ,ఎయిర్ ఫ్రోస్ అండ్ లోకల్ పోలీస్ అండ్ etc.. Pani cheyadu sir ma life agamya గోచరంగా ఉంటది day shift ,afternoon shift, night shift , physical training etc .. eppudu తింtaమో eppudu 😮padukuntavo make teliyadu routine life aipoindi dini valla digestion problem time tinamu Inka cheppali ante chalane unnai kani aina I proudly I love you my india దేశానికి సేవ chestunnaduku

  • @kurapatibalajishanmukhakum8029
    @kurapatibalajishanmukhakum8029 8 місяців тому +156

    నేను చూసిన ఎన్నో ప్రోగ్రామ్స్ లో ఈ ప్రోగ్రామ్ అతి విలువైనది. ధన్యవాదములు sir

  • @RAMESH-ms4kt
    @RAMESH-ms4kt 7 місяців тому +92

    తొందరగా పడుకోవడం, జీవితంలో లక్ష్యం ఉండటం రెండు చాలా ముఖ్యం తొందరగా లేవడానికి.

  • @user-zr8hn1rd6p
    @user-zr8hn1rd6p 8 місяців тому +94

    మనిషి ఏడు గంటలు లేకపోతే ఎనిమిది గంటలు మాక్సిమం నిద్ర పోగలడు తర్వాత నిద్ర పోవాలన్నా పోలేడు కాబట్టి మీరు ముందుగానే పడుకోవాలి. ముందుగా పడుకోవాలంటే ముందుగా తినాలి. ఆ తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేదై ఉండాలి. ఇప్పుడు మీ శరీరం మీ మాట తప్పకుండా వింటుంది మీరు ఈజీగా నిద్ర లేవగలరు మీ పనులన్నీ చేసుకోగలరు. నిద్రపోవడానికి రెండు గంటల ముందే ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మంచిది.

  • @JaiSriram5960
    @JaiSriram5960 7 місяців тому +13

    ఒక నెల క్రితం మీ ప్రోగ్రాం చూసి మూడు రోజులు నిద్ర లెచాను సర్ మళ్ళీ ఈ రోజు సేమ్ ప్రోగ్రాం చూస్తున్నాను రేపటి నుండి రోజు లెవడానికి ట్రై చేస్తాను

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 8 місяців тому +58

    మీలాంటి వారు కూడా ఉన్నారని ఇప్పుడే మొదటి సరిగా చూస్తున్న గ్రేట్ రామ్ గారు...

  • @PunemRoopa
    @PunemRoopa 6 місяців тому +4

    Intelligents eppudu alaram pettukoru, endhuku ante thana manasulo early ga nidhra levali anukuntadu Aa manase early ga leputhundhi,elaanti vaaru 💯% success avutharu.

  • @balaboddu2228
    @balaboddu2228 7 місяців тому +38

    చాలా మంచి విలువైన విషయాలు చెప్పారు ధన్యవాదాలు మీకు

  • @naziashaik7047
    @naziashaik7047 5 місяців тому +6

    మీరు చెప్పిన ప్రతి విషయం కరెక్ట్ సర్
    🙏🏻🙏🏻🙏🏻

  • @bibleknowledgeintelugu8612
    @bibleknowledgeintelugu8612 7 місяців тому +34

    మీరు కరక్ట్ సార్ నాగరాజు గారు మీకు ధన్యవాదములు పరిశుద్ధ గ్రంథము బైబుల్ భక్తులు చాలామంది చెప్పారు అందులో యేసు ప్రభువు వారు కూడా చెప్పారు మొదటి రేయ్ జాము మంచిది శరీరారము బదకిస్తాదీ ఆత్మ బలపరుస్తన్నాయి ఈ రెండింటికి ఇదే

    • @VINODKumar-ff4kt
      @VINODKumar-ff4kt 7 місяців тому +3

      ఒరేయ్ ఇక్కడ కూడా బైబిల్ ఏంటి రా.... 🙏

    • @pranayvoore6604
      @pranayvoore6604 6 місяців тому

      ​@@VINODKumar-ff4kt😂

  • @balaboddu2228
    @balaboddu2228 7 місяців тому +57

    మనలో సంకల్పం ఉండాలి
    మహా అయితే వారం 10 రోజుల్లో మనకు అలవాటు అవుతుంది

  • @naziashaik7047
    @naziashaik7047 5 місяців тому +5

    మీరు చాలా గ్రేట్ రామ్ గారు
    సంకల్పంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు
    Tq very so much Ram garu

  • @dadollakranthikiran1986
    @dadollakranthikiran1986 7 місяців тому +5

    నాకు లైట్ వున్న నిద్ర వస్తుంది. అనుకున్న టైమ్ కు నిద్ర లేస్తాను 👍🏼

  • @vineethcreativeworks6614
    @vineethcreativeworks6614 2 місяці тому

    సరైన సమయంలో ఈ వీడియో చూసాను నేను...
    Thank you sir
    Thank you Suman tv

  • @inukondasrinivasisrinivas2482
    @inukondasrinivasisrinivas2482 8 місяців тому +77

    ఎంత తొందరగ నిద్ర పోతే అంత తొందరగా లెవగలము

    • @prakashk9212
      @prakashk9212 8 місяців тому +5

      YES, This is only the secret👍👍

    • @burrisatyasrinu8973
      @burrisatyasrinu8973 7 місяців тому +1

      Same nenu follow అవుతా...నా sleep 9 to 4:30

    • @maheshwarreddy8301
      @maheshwarreddy8301 7 місяців тому +1

      No bro nenu 10:30 pm to 11 pm middle lo padkunta kani 4 ki aa lesta
      Evi anni sakulu bro mind ni set kovali levali anta

    • @burrisatyasrinu8973
      @burrisatyasrinu8973 7 місяців тому +1

      @@maheshwarreddy8301 ante meeru 6 or 5 hours sleep chesthara?minimum 7 or 8 hours padukovaali adhe health ki manchindhi

  • @venkatrvk8778
    @venkatrvk8778 7 місяців тому +19

    సార్ మీరు చెప్పినదంతా చాలా బాగుంది నిద్రకు సంబంధించినటువంటి విషయాలు లేపటం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు అయితే నాతో ఒక విషయం అండి ...... నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను అండి ....
    నేను ఆర్టీసీ బస్సు డ్రైవర్ అండి అయితే నేను నైట్ 12 గంటల దాకా మేలుకొని ఉంటాను ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు 12 తరువాతే నిద్ర వస్తుంది ఉదయం 8 నుంచీ 9 అవుతుంది నిద్ర లేచి సరికి నేను రోజు ఉదయం కరెక్ట్ గా 5 గంటలకి లేవలీ నాకు ఒక మంచి సలహా చేపండి pls & ఒకవేళ ఐదు గంటలకి లెగిస్తే అలారం పెట్టుకునీ మరల ఆటోమేటిక్గా నిద్ర ఫుల్లుగా వస్తుంది దీని గురించి మంచి సలహచేపండ్

    • @srilakshmivenkateswaracrea4457
      @srilakshmivenkateswaracrea4457 6 місяців тому +2

      Job timings change cheyandi lekapote job maneyandi ... endukante health is important than job

    • @user_lvj
      @user_lvj 2 місяці тому

      Hi sir, మీకు సెలవు ముందు రోజు ఇలా చేసి చూడండి - మందార పువ్వులు రెండు 150-200 ml water లో మరిగించి (5 minutes) గోరు వెచ్ఛగ పడుకునే ముందు తాగి చూడండి. మంచి నిద్ర పడుతుంది. మీరు 12 వరకు నిద్ర రావడం లేదు అన్నారు కాబట్టి 9-10 time లో ఆ నీళ్ళు తాగండి.

  • @beesettyravi3520
    @beesettyravi3520 7 місяців тому +11

    చాలా బాగా వివరించారు. ధన్యవాదములు సార్

  • @thogarusrilatha1992
    @thogarusrilatha1992 8 місяців тому +29

    అవును sir న పరిస్థితి అదేవిధంగా ఉంది చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ sir

  • @aienavolusrinivasarao9889
    @aienavolusrinivasarao9889 8 місяців тому +9

    HARE KRISHNA good speech .....very important thing is to go to bed early...I am failing at that point sir...😢

  • @leoniepenugonda1401
    @leoniepenugonda1401 8 місяців тому +1

    Chaala chaala useful informational video because I am facing this problem to wake up at brahmamuhurtam

  • @hariprasadchekka8049
    @hariprasadchekka8049 5 місяців тому

    Good morning 🌞 sir, this is Hari Prasad I tried many times to get up early in the morning but I was not able to get up, after watching & listening your valuable words as soon as possible I get up early in the morning between 4am to 5 am l will make sure that I keep my mobile far away when it is ringing alarm many many thanks both of you sir.

  • @Ramana.999
    @Ramana.999 6 місяців тому

    This video change my life sir. Nagaraj garu❤

  • @MohammadAbdullah-xu5me
    @MohammadAbdullah-xu5me 8 місяців тому

    Thanks sir..miru chepindhi nakosame e vedio chesaru anipistundhi sir

  • @alagandulaashok6868
    @alagandulaashok6868 3 місяці тому

    చాలా మంచి విలువైన విషయం చెప్పినారు ధన్యవాదములు

  • @nvanjar
    @nvanjar 5 місяців тому

    Well said.. will try suggested approach

  • @sridhargoudbellamkonda8898
    @sridhargoudbellamkonda8898 6 місяців тому +1

    Sir, this is the wonderful movement in my life because this type of video I donot watch in my life anytime. This is my first wonderful video.

  • @ntrtdp88gaming44
    @ntrtdp88gaming44 7 місяців тому

    Yes miru chepindi 100% nijam sir tq miru chepindi nenu follow avuthunanu

  • @LoukyaLashwik
    @LoukyaLashwik 5 місяців тому +4

    As Nagarju sir said, I too felt like Ram sir is talking about me in this complete video... The most enlightening video for me... Lot of thanks 😊🙏💐

  • @munjansai6852
    @munjansai6852 3 місяці тому

    Thankyou univers thankyou money thankyou Suman tv thankyou utube Chanel thankyou cellphone thankyou guruji

  • @satishkumarm2742
    @satishkumarm2742 7 місяців тому +11

    100 percent right Sir, my personal experience

  • @pragmatic_p8
    @pragmatic_p8 2 місяці тому

    thanks for the video!!

  • @user-kc1pq1pl2k
    @user-kc1pq1pl2k 8 місяців тому +1

    Tqu so much sir ee motivation naku connect aindi tqs for valuable information sir

  • @adigarlakeerthana3784
    @adigarlakeerthana3784 7 місяців тому +13

    Thank you so much, it's more valuable information in my life

  • @mullapudivenkatavenugopala284
    @mullapudivenkatavenugopala284 7 місяців тому +2

    Than You Very Much Sir. With your Valuebule Information.

  • @LahariTeki
    @LahariTeki 7 місяців тому +2

    Valuable infomation thank you so much sir🙏🙏🙏

  • @nagalakshmidivya452
    @nagalakshmidivya452 7 місяців тому +2

    Really extraordinary 🎉 I started now

  • @PraveenKumar-tv5yg
    @PraveenKumar-tv5yg 8 місяців тому

    Super sir correct ga naku sutavutundi sir

  • @economicsmurali6557
    @economicsmurali6557 6 місяців тому

    Great information sir,thanq somuch sir &nagaraju garu.

  • @vasalaxmi3143
    @vasalaxmi3143 8 місяців тому +28

    Positivity class ఒకటి విన్నాము sir ,baggage వదిలించుకొని మేము చాలా హ్యాపీ గా ఉన్నాము. I listen free class 6days thanq Naveen sir
    Morning లేవటం వల్ల చాలా ఫ్రెష్ గా ఉంది work fast ga చేసుకుని టెన్షన్ పడకుండా ఉంటున్నాము

    • @vgopaltodaychannel4501
      @vgopaltodaychannel4501 6 місяців тому

      Congratulations for coming out of clutter,Can you share your experience in detail please

  • @user-lk1nt2kr7t
    @user-lk1nt2kr7t 6 місяців тому

    Gud analysis sir. Thnq ,🙏

  • @Shivamallapur9010
    @Shivamallapur9010 3 місяці тому

    Chala chakkkaga chepparu sir TQ

  • @entertainingpakka4193
    @entertainingpakka4193 7 місяців тому +41

    Namaste uncle
    I am A vedakshari, 5th class
    Yesterday my mother showed ur video to me.
    Today I woke up half an hour before against my regular time.
    Thank you uncle🙏

  • @youtubemarketing3401
    @youtubemarketing3401 8 місяців тому +2

    Thank you Ramgaru & Nagarajugaru

  • @hyderabadildarshiv174
    @hyderabadildarshiv174 8 місяців тому +8

    Thank you so much sir, Nenu alaram oettukoni malli padukuntaanu, this video is tonic for me 🙏

  • @shankarthatipamula2019
    @shankarthatipamula2019 6 місяців тому +1

    Very valuable techniques thank you

  • @Bablu_2020
    @Bablu_2020 7 місяців тому +1

    Great speak...valuable words ...

  • @prasadvayileti3196
    @prasadvayileti3196 4 місяці тому

    Very nice speech sir I now but I am not doing I hope yrs content change my life style ❤

  • @sureshgunta5507
    @sureshgunta5507 8 місяців тому +3

    Thank you sir... good Analysis..

  • @arunabeeda8656
    @arunabeeda8656 7 місяців тому

    Meeru cheppina vishayalu 💯 correct sir

  • @ramagopalakrishnakandregul3887
    @ramagopalakrishnakandregul3887 6 місяців тому +1

    Thank you so much Ram garu for your valuable massage

  • @sharondevapriya1443
    @sharondevapriya1443 7 місяців тому

    Thank you for the video 🙏

  • @suneetavagiri4422
    @suneetavagiri4422 8 місяців тому +6

    Mee Comeents ea vere vallaki motivation isthayi .. ee word high light sir. GOD bless you with his Abundant knowledge. God bless sir.

  • @satyaraavvu7143
    @satyaraavvu7143 7 місяців тому +1

    Thank you Sir
    Chala chakka gaa teliya chesharu
    Thank you Nagraj
    Thank you Suman TV
    Thank you media

  • @user-lf4rt9nx9h
    @user-lf4rt9nx9h 5 місяців тому +1

    Thanks sir for valuable speech

  • @anumadinur6605
    @anumadinur6605 3 місяці тому

    Thanks sir very informative and motivating video 😊🙏👌🏻

  • @ganganapallisureshbabu6865
    @ganganapallisureshbabu6865 7 місяців тому +10

    Thank you so much sir.....Great time with you❤

  • @nvanjar
    @nvanjar 5 місяців тому

    Thank You Very Much Ram Garu…

  • @prabhawatia9192
    @prabhawatia9192 8 місяців тому +1

    Nithra levadaniki Good tips cheparu tqq guru garu 🙏🙏🙏🙏🙏

  • @user-fv8ow1si7z
    @user-fv8ow1si7z 7 місяців тому +1

    Thank you sir for your guidelines

  • @mahipalyadavpasham8472
    @mahipalyadavpasham8472 2 місяці тому

    చాలా మంచిగా చెప్పినారు సార్

  • @sanjeevareddy8002
    @sanjeevareddy8002 8 місяців тому +3

    Valuable class sir

  • @padmasolam5438
    @padmasolam5438 7 місяців тому +4

    Nice class sir thank you so much

  • @RaviKumar-he5op
    @RaviKumar-he5op 2 місяці тому +1

    అద్భుతంగా చెప్పారు

  • @anjianji5887
    @anjianji5887 8 місяців тому +1

    TQ sir nenu na life stil మార్చుకోవాలి అనుకుంటున్న

  • @mounikamarri2840
    @mounikamarri2840 7 місяців тому

    Meru cheppina class bagundi nenu chestanu

  • @bheemeshsahithkumar7917
    @bheemeshsahithkumar7917 8 місяців тому

    Meeru cheppindhi correct sir tq

  • @ramananaidu4870
    @ramananaidu4870 Місяць тому

    Tnq for ur information

  • @MukundhaMukundha-zg2lq
    @MukundhaMukundha-zg2lq 2 місяці тому +1

    Tq sir chala Baga cheparu tq 🙏

  • @user-up3eh1bx3g
    @user-up3eh1bx3g 3 місяці тому +1

    Thank you Gurugaru😊

  • @kavithagangidi9982
    @kavithagangidi9982 6 місяців тому

    Valuable information sir

  • @chandrasekharchakka4811
    @chandrasekharchakka4811 7 місяців тому +4

    This message Very usefull to students

  • @kumaraswamy9714
    @kumaraswamy9714 7 місяців тому

    Very good information sir
    Thank you

  • @ayyappareddyp1136
    @ayyappareddyp1136 7 місяців тому

    Tq so much sir super ga chepparu

  • @rajudaravath4503
    @rajudaravath4503 5 місяців тому

    Thank you sir for your valuable information

  • @jayakiran6368
    @jayakiran6368 8 місяців тому +1

    Very much helpful message

  • @golugurisatyamanidurga2927
    @golugurisatyamanidurga2927 6 місяців тому +5

    Magick Ward's of my thoughts changing 😊

  • @afsarann544
    @afsarann544 6 місяців тому

    Prathi word 100 '/, correct...anni jarigai naa life lo...

  • @ramgudmsgchandu8586
    @ramgudmsgchandu8586 7 місяців тому

    Thanks 😊 so much Ram garu.

  • @shaikshakirabhanu4326
    @shaikshakirabhanu4326 7 місяців тому

    Really applicable content

  • @bhaskarphani3710
    @bhaskarphani3710 Місяць тому

    Helpful Message.

  • @mallikarjunmalli7503
    @mallikarjunmalli7503 7 місяців тому

    Good information Ram sir, and Nagaraju sir also,

  • @sunriseee6456
    @sunriseee6456 8 місяців тому +2

    Thankq nagu and ramu sir..

  • @princevickypriya
    @princevickypriya 6 місяців тому +4

    Best Motivation 💪...

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 3 місяці тому

    It's true very nice information my dear Ram garu

  • @subbarayudusorakayala
    @subbarayudusorakayala 8 місяців тому +2

    Very good explanation

  • @chandrasekharchakka4811
    @chandrasekharchakka4811 7 місяців тому +1

    Good News very Good Sir 🙏💐

  • @mahipal6227
    @mahipal6227 7 місяців тому

    Super sir manchi information

  • @gunnareddy1467
    @gunnareddy1467 5 місяців тому

    Valuable information

  • @almaszama8728
    @almaszama8728 7 місяців тому +1

    Thank you for your information sir

  • @neelishyamala2542
    @neelishyamala2542 8 місяців тому +2

    Thank you so much sir

  • @user-wl5uu5gu8c
    @user-wl5uu5gu8c 7 місяців тому

    Thanks for information tq so much sir

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 3 місяці тому

    Wonderful speaking

  • @BommireddyPadma-jl1wb
    @BommireddyPadma-jl1wb 7 місяців тому +1

    Excellent 👌 sirrrr😊

  • @satyanarayanasabbavarapu1208
    @satyanarayanasabbavarapu1208 2 місяці тому

    Very good information sir.

  • @venkateshev2968
    @venkateshev2968 3 місяці тому

    Tq sir good massage super 👌

  • @nirmalapanniru4801
    @nirmalapanniru4801 6 місяців тому

    Yes superga chapparu sir

  • @user-zf1uz7cy4s
    @user-zf1uz7cy4s 7 місяців тому +4

    చాలా బాగా చెప్పారు

  • @SMBoutique756
    @SMBoutique756 5 місяців тому

    Chala Baga chepparu sir