Narasapuram దగ్గర కిలోమీటరు ముందుకొచ్చి ఊళ్లను మింగేసిన సముద్రం, మళ్లీ వెనక్కి ఎందుకు వెళ్తోంది?

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 79

  • @balumallipudi2481
    @balumallipudi2481 2 роки тому +36

    ఈ ఊరు మా ఊరు

  • @lingasekhar7446
    @lingasekhar7446 2 роки тому +46

    తీర ప్రాంతాలలో మడ అడవులు నరకడం వల్ల ఈవిధంగా కోతకు గురవుతోంది

  • @govindcivil7510
    @govindcivil7510 2 роки тому +106

    E news ni mana Telugu channels ni cheppamantey 3 hours breaking news tho chagodatharu

  • @chinnajhonny
    @chinnajhonny 2 роки тому +18

    చాలా బాగా వివరించారు బీబీసీ కి ధాన్య వాదములు

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 2 роки тому +8

    నా చిన్నప్పుడు చాలా సార్లు వెళ్ళా . బిబిసి న్యూస్ చాలా మంచి విషయాలను ప్రస్తావిస్తారు. ఇదే తెలుగు న్యూస్ చానల్ వారు ఎప్పుడు చూపించరు ఒక వేళ చూపించినా అంతా ఎదో బెన్ఫిట్ చూసుకుని బేకింగ్ న్యూస్ అంటూ ఒక రోజు మొత్తం వేస్తారు. థాంక్యూ బిబిసి

    • @bandabhoomesh3944
      @bandabhoomesh3944 2 роки тому

      Anna adhi British chanal adhi manalo lopalni chupistadhi kaani mana manchidhi cheppadhi

  • @kumar_immidi
    @kumar_immidi 2 роки тому +13

    మడ అడవులు పెంచితే కొంచెం అయినా ఉపశమనం గా ఉండే అవకాశం ఉంది

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 Рік тому +2

      పెంచడం కాదు ధ్వంసం చెయ్యడం జరిగింది జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక

  • @pavansanthosh
    @pavansanthosh 9 місяців тому

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.

  • @hariandraju7053
    @hariandraju7053 2 роки тому +9

    2004 సునామీ వచ్చినప్పుడు అక్కడ నేనున్నాను

  • @suresh5027
    @suresh5027 2 роки тому +8

    ఒకప్పుడు అందులోనే ఆడుకునేవాడిని నేను 😁
    ఇప్పుడు సముద్రం ముందుకు ఎందుకు వస్తుంది 🤔

  • @krishnanov13
    @krishnanov13 2 роки тому +3

    వనరులు ఎంత వినియోగించాలో అంత వాడరు
    అందుకే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి
    ఎవరూ పట్టిచ్చుకోరు
    అడుక్కొడానికి ఓట్ల కోసం నాయకులు వస్తారు, కానీ ఇలాంటి సమస్యలు ఎవరూ పట్టిచ్చుకొరే

  • @manju7520
    @manju7520 2 роки тому +13

    ఇలాంటి మార్పులు సహజం కదా. కొన్ని తీరాల్లో ఇలా జరుగుతుంది.
    సముద్రానికి ఎంత దూరం నివాస యోగ్యం.

  • @lyricsbysrikanth2662
    @lyricsbysrikanth2662 2 роки тому +9

    చెట్లను నరికి మన అవసరాలకోసం ఉపయోగించుకుంటున్నారు. మరి భూమి యొక్క వేడి(temp) పెరిగి ధ్రువాల వద్ద ఉన్న మంచు కరిగి నీరు సముద్రాల లోకి వెళ్తుంది మరి సముద్రం లో నీరు ముందుకి రక ఎం అవుతుంది👍

    • @vijayakrishna07
      @vijayakrishna07 2 роки тому

      మరి మిగతా తీరాల్లో ఎందుకు పెరగలేదు సామీ.

    • @ajet619
      @ajet619 2 роки тому +2

      @@vijayakrishna07 adhi samudhram saami dhaanki ishtam vachina chota perguthundhi, neeku ishtam vachina chota kaadhu🤦‍♂️

    • @keerthipriya-vx5sy
      @keerthipriya-vx5sy Рік тому

      Ur right bro

  • @chinnatalks7340
    @chinnatalks7340 2 роки тому +1

    Maadi Narasapuram 👋👋👋👋

  • @pankajaneel6014
    @pankajaneel6014 2 роки тому +1

    Excellent BBC in all the areas. I am happy telugu is pronounced properly.

  • @setteladevrajkumar1542
    @setteladevrajkumar1542 2 роки тому +1

    The way of explanation is awesome

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 2 роки тому +6

    వడిశెట్టి శంకర్ గారికి ధన్యవాదాలు🙏

  • @vvaraprasadpalla8728
    @vvaraprasadpalla8728 2 роки тому +8

    Maa childhood lo beaches lo Saragudu trees undevi. Vaatini cut chesina vallu ee people e kada

  • @sameenafathimakhan6791
    @sameenafathimakhan6791 2 роки тому +1

    BBC always gives a valuable news thank u

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 2 роки тому +1

    Wow good video 📹
    Thank u bbc team
    See my comments in next video 📹

  • @midraju3771
    @midraju3771 2 роки тому +3

    విఙ్ఞనాన్ని అందించే ఇటువంటి వీడియో రిపోర్టింగ్ BBCటివి కే సాధ్యం.

  • @nagarajumyla1
    @nagarajumyla1 2 роки тому

    The BBC News Team THANKS for letting people know about My VILLAGE..

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 роки тому

    💕I wish all of them well& 🌹

  • @sivakesava7427
    @sivakesava7427 2 роки тому

    Ok. 🙏

  • @seedisai7631
    @seedisai7631 2 роки тому

    👍👍👍👍

  • @saratpenugonda
    @saratpenugonda 2 роки тому +1

    My town

  • @godaprasannakumar5652
    @godaprasannakumar5652 2 роки тому +4

    Anduke samudra thera pranthalo plantation cheyali

  • @naturelover-Andhrapradesh
    @naturelover-Andhrapradesh 2 роки тому

    Our place.

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 2 роки тому +4

    అక్కడ పూర్వం మడ అడవులు ఉండేవా?

  • @seshagiripopuri5059
    @seshagiripopuri5059 2 роки тому +1

    Chusara prathidhaniki chettlu(trees) penchatame,pantalupande bhoomlalo rajadhanulu kattadam aapandi

  • @AnilKumar-xk7mq
    @AnilKumar-xk7mq 2 роки тому

    Vemula divi vella nu 😍

  • @gamesview6167
    @gamesview6167 2 роки тому

    My Village

  • @lakshmivj4990
    @lakshmivj4990 2 роки тому +2

    Bhoomi lopala garige vatiini manam aapagalama

  • @aravindghosh3190
    @aravindghosh3190 2 роки тому +1

    నర్సాపురం ఎంపీ వైసిపి ను వదిలేస్తాను అన్నందుకు ఏమో

  • @somashekhar2749
    @somashekhar2749 2 роки тому

    It’s nature….,

  • @yeshwanthkiran6763
    @yeshwanthkiran6763 2 роки тому

    కాకినాడ సముద్ర భాగం లో వచ్చిన భూకంపం వల్ల ఆలా జరిగింది కావాలి అంటే అవి జరిగిన డేట్స్ చెక్ చేయండి

  • @srinivasv1610
    @srinivasv1610 2 роки тому +1

    Amavasya saggaralo sunami rabothundi

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq 2 роки тому +6

    Chettlu narikeyamani chepandi apudu aa 2 KM kuda pothundhi buddi leni public

  • @mailipillimadhavimmadhavi678
    @mailipillimadhavimmadhavi678 2 роки тому

    మీరు ఏపీ లో తెలంగాణ లో ఛానల్ పెట్టండి pels

  • @madhukola8311
    @madhukola8311 2 роки тому

    Chinalanka mine village

  • @leelakrishna6750
    @leelakrishna6750 2 роки тому +3

    ఇండియా map నుండి ఆంధ్రా బయటకి పోయే రోజు వస్తుందిలే పాపం పండింది ఆంద్రోళ్ళది 😂😂🤣🤣😂అవినీతికి దేశంలోనే కేర్ అఫ్ అడ్రస్ ఆంధ్ర జనాలు 😁😁

  • @sais8681
    @sais8681 2 роки тому

    Perupalem samudra తీరం ma Amma valla ooru 😱😱

  • @vamsiikriishna
    @vamsiikriishna 2 роки тому +1

    @Tv9/ABN/Ntv/TV5 etc etc
    Idhira journalism ante, Idhira reporting ante, Idhira news ante.....
    News channels ni entertainment channels chesesaru

  • @whateva12345
    @whateva12345 2 роки тому

    samudram samgatento kaani, theeramlo peerukunna plastic ni chuste badesindi...chinna taabella lantivi plastic covers lo trap avutunnayi

  • @arunprakash8104
    @arunprakash8104 2 роки тому

    Please come to news channel list .....iam sick of seeing news channels pls bbc come to channel list on my tv

  • @tptboyrammy7650
    @tptboyrammy7650 2 роки тому

    Road anti antha bagundhi maa ap road na

    • @preethiyadav2862
      @preethiyadav2862 2 роки тому

      15yrs samudram lo undi ipdu aa samudram venikki vellindi so 15yrs back tdp vesina roads avi

    • @Krishways55
      @Krishways55 2 роки тому

      @@preethiyadav2862 🤔

  • @Prasanthi__99
    @Prasanthi__99 2 роки тому

    Always BBC💥... BBC Telugu TV Channel kuda Pedithey Tv9 laanti Channels Thadipesukuntayi.

  • @lakshminarayanabarla5387
    @lakshminarayanabarla5387 Рік тому

    Adavulu penchadalu undavu Narakadalee.

  • @thousandss1782
    @thousandss1782 2 роки тому

    use less news in bbc

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Рік тому

    ఈ శంకర్ గాడు ఆంధ్ర ద్రోహి..
    జగన్ రెడ్డికి అభిమాని

  • @subbubala7528
    @subbubala7528 2 роки тому

    No f...king Chanel will beat telugu bbc

  • @Gurumohan788
    @Gurumohan788 2 роки тому +3

    Mada adavulunu penchandi