Wonderful song brother... మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లును గాక ... సాంగ్ వింటుంటే ఎదో తెలియని ఫీలింగ్ వస్తుంది. కారణం మీరు పాట పాడిన విధానం, వ్రాసిన పదజాలం నా మనసుని చాలా హత్తుకునేలాగా వ్రాసారు.. దేవుని నామనికి మహిమ కలుగును..
చాలా బాగా రాశారు బ్రదర్ అద్భుతమైన లిరిక్స్ నా ప్రభువు కృపను బట్టి మీరు మరి అనేకమైన అద్భుతమైన పాటలు రాయాలని క్రైస్తవ లోకానికి మీ ద్వారా మంచి ఉజ్జీవ కీర్తనలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సమస్త ఘనత మహిమ మన యేసయ్యకే
పల్లవి : ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే ఏ మంచిలేని నన్ను నీవు - ని నీతిగా చేసావే { 2 } ని త్యాగము మరువనయ్యా -ని ప్రేమను విడువనయ్యా నా ఘనత నీవే - నా ఖ్యాతి నీవే { ఎందుకో } చరణం : పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా ని ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే { 2 } జీవము లేని ని నాకు - జీవమునిచ్చావే { 2 } { ని త్యాగము } చరణం : నేను ఆయనయందు - దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని నీవు నాకై - రక్తము చిందావే { 2 } చాలయ్య యేసు ని ప్రేమ - నాకందించావే { 2 } { ని త్యాగము } చరణం : ని పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము అను నిత్యమూ ని ప్రియనామమును - నేను ఘణపరచెదను { 2 } జీవించేదా ప్రతి నిమిషం - ప్రభు ని కొరకే { 2 ] { ని త్యాగము }
thanks for everyone who r liking and sharing this song thanks for your love and support pls do like share and subscribe and share with your family members
ఇప్పటికీ 100 సార్లు విన్నాను brother Edo తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఎంతసేపు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంత అర్థవంతం గ రాశారు praise the lord brother. ఇంకా ఇలాంటి మరెన్నో పాటలు మీరు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.దేవుడు మీకు తోడుగా వుండును గాక 🎉🎉🎉
Praise the LORD 🙏 Hallelujeh beautiful song this song comforting words for me in my pain I'm suffering with cancer ❤ please pray for me 🙏 Mareena Snehalatha 💕🙌🙌🙌💝😊
ఎందుకో నన్నెందుకో.. Female Version OUT NOW Pls Check:
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=dkrm-qt-6lTkuHFk
చాలా చక్కగా పాడారు బ్రదర్ పాట
Good music
Super music ramesh Anna
Super song bava
Wonder full music
Just Okay okay
Amen ❤❤❤❤
Wahhh super annaya, lyrics 🎉 glory to god, god bless you all 😊
Thank you Do Like And Share
Anna song chala bavundi anna 🙏 track release cheyyndi chala bavuntundi 🙏🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👌👌👌👌👌👌❤️❤️❤️❤️
Super music ramesh
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
👌👌👌🥳🥳
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
God is great
Nice brother 🎉
దేవుని కృప నీకు కలుగునుగాక!.
చాలా చాలా చాలా అద్భుతమైన కంపోజిషన్ 🌹👌🌹సూపర్ సూపర్ సూపర్ 🌹👌🌹praise the Lord 🙏
🤝🌹సూపర్ బ్రదర్ 🤝gగాడ్ బ్లెస్స్ యు 🌹🤝చాలా మంచి పాట 🌹 నీకు. మీతో ఉన్న అందరికి 🤝 దేవుడు దీవించును గాక 🌹🤝💞🙋♂️🫂🙌⛪
Super song lyrics beautiful ❤❤❤❤❤❤
Praise the Lord all of you and amen 🙏 so good message tq u so much all team members ❤️
Super music and lyric all the best entire team 🎉
Glory to God 🙏
Thank you🙏🙏🙏🙏
May god bless you Muhammad 🙏 Hepsy Anand from Kuwait 🇰🇼
Wonderful song brother... మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లును గాక ...
సాంగ్ వింటుంటే ఎదో తెలియని ఫీలింగ్ వస్తుంది. కారణం మీరు పాట పాడిన విధానం, వ్రాసిన పదజాలం నా మనసుని చాలా హత్తుకునేలాగా వ్రాసారు.. దేవుని నామనికి మహిమ కలుగును..
చాలా బాగా రాశారు బ్రదర్ అద్భుతమైన లిరిక్స్ నా ప్రభువు కృపను బట్టి మీరు మరి అనేకమైన అద్భుతమైన పాటలు రాయాలని క్రైస్తవ లోకానికి మీ ద్వారా మంచి ఉజ్జీవ కీర్తనలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సమస్త ఘనత మహిమ మన యేసయ్యకే
Nice song and nice singer
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
Very nice song god bless u brother ❤🙌🙌🙌🙌🙌🙌❤
పల్లవి : ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే
ఏ మంచిలేని నన్ను నీవు - ని నీతిగా చేసావే { 2 }
ని త్యాగము మరువనయ్యా -ని ప్రేమను విడువనయ్యా
నా ఘనత నీవే - నా ఖ్యాతి నీవే { ఎందుకో }
చరణం : పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా
ని ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే { 2 }
జీవము లేని ని నాకు - జీవమునిచ్చావే { 2 }
{ ని త్యాగము }
చరణం : నేను ఆయనయందు - దేవుని నీతి అగునట్లు
పాపము ఎరుగని నీవు నాకై - రక్తము చిందావే { 2 }
చాలయ్య యేసు ని ప్రేమ - నాకందించావే { 2 }
{ ని త్యాగము }
చరణం : ని పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము
అను నిత్యమూ ని ప్రియనామమును - నేను ఘణపరచెదను { 2 }
జీవించేదా ప్రతి నిమిషం - ప్రభు ని కొరకే { 2 ]
{ ని త్యాగము }
❤❤❤❤
❤😂🎉😢😮😅😊
❤❤❤❤
Dhevuniki Mahima kalugunugaaka amen 🎉😊
😊❤❤
🙏🙏🙏🙏🙏🙏
Good music ramesh God bless you
Wonderful song... very good lyrics 💖💖💖💖 God bless you Anna 🎉
Voice is good
God bless you brother 👌👏
God bless you brother
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
Wonderful song fantastic lyrics good music nice singing glory to Jesus amen
Andharki vandanalu Pata atmapurnamuga undhi
Hallelujah 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏...no words to measure for THY love ❤️ dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌...
Praise the lord. Excellent singing beautiful voice my son God bless you keep on singing. Heart touching lyrics nice music God bless you all.
Wonderful music sir God bless you all
Thank you for all the support -As requested by all of you, Track video uploaded - pls check
ua-cam.com/video/e2TkQLUYkDI/v-deo.htmlsi=K6xwCAGKs1rZKkU4
ఎంతో గొప్పగా ఈ పాటను దేవుని ఆత్మ ద్వారా అద్బుతంగా అందించిన మీ అందరికి ధన్య వాదాలు
God bless you all
Praise the lord 🙏 heart touching song
Exlent voice really great bro🎉❤❤❤❤god bless you...& Wonderful lirics ❤
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
Excellent lyrics and signing
Glory to God.Amen yes lord.Thank u lord 🙏 Jesus.
❤❤❤❤ super brother 👍
చాలా బాగా రాసారు బ్రదర్. నిజంగా beautiful song❤
Super music brother
எதுக்கோ நான் எந்துக்கோ நீ பிரேமிஞ்சித்திவே ஏமாஞ்சி லெனி நன்னு நீவு நீ நீதிகா செசவே
நீதியாகமு மருவனய்யா நீ பிரேமானு
வேடுவனய்யா நா கணதா நீவே நா கியாதி நீவே
பாபமுலோ அபாராதமுலோ சென்னிபோயி உண்டாக நீ பிரேமதோ நன்னு நீ பிராத்திகிஞ்சினா ஜீவமுலேனி நாலோ ஜீவமு இச்சவே
நேனு அயனயந்து தேவுனி நீதி அகுனட்லு பாபமு யெருகனி நீவு நாகை ரக்தமு சிந்தவே சாலய்யா இயேசு நீ பிரேமா நாகந்திச்சவே
நீ பாத சந்நிதி நீவசிஞ்சேதனு ஜீவிதாந்தமு அனு நித்யமு நீ ப்ரியநாமாமுனு நீனு கணபரச்சேதனு ஜீவிஞ்சேத ப்ரேதி நிமிஷம் பிரபு நீ கோரகே
Dhevudu mimmalni preminchadu kabatti,meeku antha manchi voice echhi,entho mandhini santhishaparusthunnadu👍👍👍👍👍👍
Hallelujah amen super 👌👌👌👌👌👌👌👌👌
Exllent music God bless you
Exlent music anna glory to god ❤
Super Music thammudu 🎉
thanks for everyone who r liking and sharing this song thanks for your love and support pls do like share and subscribe and share with your family members
Good composition 🎉
Price the loard brother nice voice god bless you...
Exlent music brother
Super music all the best🎉
God bless you ❤
Wonderful music Sir God bless you
Good music Ramesh all the best 🎉
Wonderful music and singing ❤️
Amen hallelujah glory Jesus
Good music thammudu
ఇప్పటికీ 100 సార్లు విన్నాను brother Edo తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఎంతసేపు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంత అర్థవంతం గ రాశారు praise the lord brother. ఇంకా ఇలాంటి మరెన్నో పాటలు మీరు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.దేవుడు మీకు తోడుగా వుండును గాక 🎉🎉🎉
Exlent music ramesh.., all the best u ur entire team 🎉
Super bro minguful song 🌠 nice
So nice this song❤
Wah..Wah...Wonderful song 👍
God bless you All 🙌glory to jesus
Super mamaya music
God bless you brother Irfan
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
Good music Ramesh sir ❤
Wonderful music Ramesh Anna
Wonderful music Ramesh
🙏amen🙏
Wonderful music brother
Super song
Good music anna
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
చాలా బాగుంది బ్రదర్ సాంగ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
God bless you nana
నా ఘనత నీవే నా ఖ్యాతి నీవే యేసయ్యా 🎉❤❤❤.
TRACK : ua-cam.com/video/e2TkQLUYkDI/v-deo.htmlsi=l8SjYZSTvpIoGsuI
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
praise the lord
Praise the lord babu wonderfully song nice singing❤
superb bro, superb voice nd lyrics also superb thanks pastor korñéil gàru Pràíse the lórd
Praise the lord 💫
Super voice Brother ,enka enno songs padandi,May God bless your future.thank you brother 👍👍👍👍👍👍👍👍👍👍👍
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
Irfan garu God bless you
Super 👌 Anna 👌🥰
Praise the Lord 🙏
Nice song brother thank you🙏
Nice song brother thank you
God bless you Irfan
❤❤❤❤
Pls Do Like Share With your family members. Do Subscribe and support Us 🙏
TRACK : ua-cam.com/video/e2TkQLUYkDI/v-deo.htmlsi=l8SjYZSTvpIoGsuI
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
Good music Ramesh ❤
Thank you Lord Jesus Christ. Be blessed brothers and sisters. Love from Mauritius.
Super music sir all the best
Super 👌 👍
ua-cam.com/video/9SwEutRIX8I/v-deo.htmlsi=08FAnJ4LRu3Odlsj
Mr.Irfan!
Hearty Congratulations, keep it up my dear son! Heart Touching Song.
Praise the LORD 🙏 Hallelujeh beautiful song this song comforting words for me in my pain I'm suffering with cancer ❤ please pray for me 🙏 Mareena Snehalatha 💕🙌🙌🙌💝😊
Super music❤
Good music brother 🎉