బీసీల్లో బీసీ వాదం లేదు.. | Retd IAS Chiranjeevulu Exclusive Interview | Buchanna | BC Reservation

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 17

  • @vanumuramakrishna5700
    @vanumuramakrishna5700 2 місяці тому +4

    B.c lu ఒక రాష్ట్రం లో s.c lu ga , ఇంకో రాష్ట్రం లో S.T lu ga ఇంకో ఇంకో రాష్ట్రం లో o.c lu ga vunnaru. అయితే b.c lu ga వున్న రాష్ట్రం లో O.C la పల్లకీ మొయ్యడానికి ముందు వరుసలో ఉంట్టారు.

  • @kbr3672
    @kbr3672 2 місяці тому +2

    బీపీ మండల్❤❤❤❤❤

  • @ramchander1688
    @ramchander1688 2 місяці тому

    కుల జన గణన జరగాలి✊
    బీసీ లు ఐక్యం కావాలి✊
    ఎన్నో ఏళ్లుగా ఎవరివో జెండాలు మోయడం చేస్తున్నారు , కనీసం ఇప్పటికైనా సొంత ఏజెండా తో ముందుకు నడవాలి లేదంటే ..... మన ముందు తరం ఇంకా చాలా నష్టపోతారు.

  • @suresha2043
    @suresha2043 2 місяці тому +1

    దయచేసి మీరు శివశంకర్ ను ప్రమోట్ చేయకండి.
    మున్నూరు కాపులు అసలు బీసీ లే కాదు.
    వారిని బీసీ లో కలుపుకోవడానికి శివశంకర్ గారు ప్రయత్నం చేశారు
    ఆయన చేసిన ఎబిసిడి వర్గీకరణ రాష్ట్రంలోని బీసీలలో అసమానతలకు కారణమైంది.

  • @kodurinagaraju9997
    @kodurinagaraju9997 2 місяці тому

    Enlighten INTERVIEW on BC POLITICAL EMPOWERMENT.

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 2 місяці тому

    OC caste Telangana lo 6 percentage but 10 percentage reservation kani BC lu 60 percentage above unnaru just 23 percentage in 1990 nunchi anthaku mundhu BC la ki reservation levu

  • @suresha2043
    @suresha2043 2 місяці тому

    ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమంలో అమరవీరుల స్మారక స్తూపం ఏర్పాటుకు కారణమై తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన నెల్లి లక్ష్మీనారాయణ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించిన సందర్భాలు లేవు.
    కానీ అదే అమరవీరుల స్మారక స్తూపం శిల్పి కి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది కారణం ఆయన మున్నూరు కాపు అయినందున.
    నెల్లి లక్ష్మీనారాయణ గారు ముదిరాజ్ అయినందున చరిత్రలో ఆయన పేరు కనబడదు.

  • @battulasiddeshwarlu9086
    @battulasiddeshwarlu9086 2 місяці тому +2

    హిందూ బీసీ మా ఐడెంటిటీ, బీసీ ఆజాది మా సిద్ధాంతం, చట్టసభలలో బీసీ వాటా, కుల జన గణన కోసం మా పోరాటం.
    హిందూ బీసీ మహాసభ

  • @suresha2043
    @suresha2043 2 місяці тому

    సాయి ద రైతాంగ పోరాటం భారతదేశంలో కలవడానికా...
    ప్రత్యేక దేశం కొరకా...

  • @suresha2043
    @suresha2043 2 місяці тому

    భారతరత్న పీవీ నరసింహారావు గారు పుణ్యమా అని తెలంగాణలో బీసీలు అణచి వేయబడ్డారు.
    ఆయన కాలంలోనే అనంతరామన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయడం జరిగింది. ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం కూడా ఆయన ప్రతిపాదించినదే. అంటే ఆయన అగ్రకుల పక్షపాతి అని స్పష్టంగా తెలుస్తుంది. మీరు చెప్పినట్టుగా శివశంకర్ కాకుండా పీవీ నరసింహారావు గారి విగ్రహాలు ప్రతిపాదించండి. ఎందుకంటే మీ మాటలన్నీ ముదిరాజ్, యాదవులకు వ్యతిరేకంగానే ఉన్నాయి.

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 2 місяці тому

    ఇంకా కులాల గొడవ ఎందుకు

  • @lingareddyyanala7918
    @lingareddyyanala7918 2 місяці тому

    Chiranjeevi IAS retire garu meeru reservation quit cheyali.poor bc people ki ivvali

  • @GangadharEppa
    @GangadharEppa 2 місяці тому

    Jai bheem

  • @suresha2043
    @suresha2043 2 місяці тому +1

    ఒక ఐఏఎస్ అధికారిగా నిజం మాట్లాడండి.
    ప్రతి సారి మీరు కేంద్రంలోని ఉద్యోగాలలో జరిగే అన్యాయం గురించి మాట్లాడతారు. బాగానే ఉంది కానీ.
    రాష్ట్రంలో పనిచేసిన ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోని బీసీల వర్గీకరణ న్యాయబద్ధంగా ఉందా విశ్లేషించగలరా...
    అప్పుడు తెలుస్తుంది సగం బీసీ జనాభా అణచివేయబడ్డదని.
    ప్రస్తుతం రాష్ట్రంలోని సగం బీసీ జనాభా కోరుకుంటుంది తమకు విద్య ఉద్యోగాలలో అవకాశాలు కావాలని....
    కానీ మీ ప్రయత్నం అంతా రాజ్యాధికారం అంటున్నారు.
    ప్రస్తుతమున్న బీసీలు అధికారులు గాని రాజకీయ నాయకులు కానీ బీసీల పట్ల చూపే మమకారాన్ని విశ్లేషించండి. అప్పుడు తెలుస్తుంది బీసీలలో ఎంతటి అసమానతలు ఉన్నాయో..?
    అసమానతలకు కారణమైన ఏబిసిడి వర్గీకరణ ఒక తోడుగా రోస్టర్ పాయింట్లు కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒక ఐఏఎస్ అధికారిగా తెలంగాణ బీసీలను మోసం చేయకండి

  • @apparaovupputuri8239
    @apparaovupputuri8239 2 місяці тому

    Unless remove reservations Indian democracy will not survive or remove vote rights to people who claim reservations or impose 50% salary as tax on people who got job in reservations and spent for uplifting poor in reserved castes is logical of reservations

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 2 місяці тому +1

    భారత్ ఓబీసీ లను మోడ కుదపింది