Ghanta Chakrapani Controversial Interview | SC Vargikarana | SC Classification | Buchanna | Mic TV

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 83

  • @vishnunethigala845
    @vishnunethigala845 5 місяців тому +4

    సూపర్బ్... అద్భుత విశ్లేషణ...... థాంక్స్ 💐💐💐👌👌

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 5 місяців тому +9

    Excellent..jai bheem .........✍🙏🌹

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 5 місяців тому +17

    మాల వారు తింటున్నారు తింటున్నారు అని ఏడుస్తున్నారు మాదిగ వారు తినే అవకాశం ఎలా ఉంటాది వారికి 15% రిజర్వేషన్ అందరికీ పొత్తుల భాగమే కదా అలాంటప్పుడు వారు తినే అవకాశం ఎలా ఉంటాది మాదిగ వారికి తక్కువ రిజర్వేషన్ మాల వారికి ఎక్కువ రిజర్వేషన్ పెట్టాడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాల వారు చదువుకున్నారు కాబట్టి వారికి ఉద్యోగాలు వచ్చినాయి వీళ్లు కుల వృత్తుల కే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మీ ఇంట్లో కొంచెం తక్కువ రావచ్చు అలాంటప్పుడు తప్పు ఎవరిది చదివిన వారిది తప్ప చదువుకోని వారిది తప్పు అయితదా ఇప్పటికీ కులవృత్తి చేస్తున్నారు వాళ్ళు ఎవరు చేయమంటున్నారు వారిని కులవృత్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు వృత్తులు చెయ్యద్దు అని ఈరోజు వాళ్లపై పడి ఏడుస్తున్నారు మంద కృష్ణ మాటలు పట్టుకుంటే మిమ్ములను పట్టపగలు అమ్ము కోస్తాడు

    • @venkatarao1078
      @venkatarao1078 5 місяців тому +2

      Correct గా చెప్పావు బ్రదర్, ఈ చెత్త పోరాటాలు, ఆరాటాలు మాని కాస్త చదివితే అన్నీ మీకే వస్తాయి, చదువు వదలి మందతో తిరిగెతే ఇంకా నష్టం

    • @Chiranjeevi-k6c
      @Chiranjeevi-k6c 5 місяців тому +2

      Arey howly classification valla equal ga reservations vstai andaliki

    • @manthaniravi4467
      @manthaniravi4467 5 місяців тому +4

      వర్గీకరణ చేస్తే మాదిగ సోదరులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే చేయాలి కాని మాల సోదరులు దోచుకుంటున్నారు అనడం తప్పు

    • @Chiranjeevi-k6c
      @Chiranjeevi-k6c 5 місяців тому

      @@manthaniravi4467 alla miru anukuntunaru

    • @kgbnic
      @kgbnic 5 місяців тому +2

      అందుకే ABCD వర్గీకరణ

  • @rangaraobheemathati9453
    @rangaraobheemathati9453 5 місяців тому +3

    very good analysis and suggestions...

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 5 місяців тому +9

    వస్తే గిస్తే ఆంధ్రలో రావచ్చు మాల వారికి ఉద్యోగాలు ఎక్కువ తెలంగాణలో మాత్రం లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి మాదిగ వారికే ఇక్కడ తెలంగాణలో మాదిగ వారికే ఎక్కువ జాబులు వస్తాయి మంద కృష్ణ మాదిగ ఏది చెబితే దాన్ని పట్టుకొని వీళ్ళు ఎగురు తున్నారు మాయావతి మాదిగ సోదరి కదా మరి ఆమె ఎస్సీ వర్గీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నది చెప్పండి మనము విడిపోతే ఎప్పటికీ రాజ్యాధికారం పొందలేము కాబట్టే ఆమె వద్దు అంటున్నది వర్గీకరణ మీకు రిజర్వేషన్లు ముఖ్యమా రాజ్యాధికారం ముఖ్యమా నన్ను అడిగితే మాత్రం నేను రాజ్యాధికారమే ముఖ్యం అంటారు రిజర్వేషన్లు కూడా తొలగించండి అంటాను కులములు తొలగించి

    • @kgbnic
      @kgbnic 5 місяців тому +1

      ABCD కి విడిపోవటానికి రాజ్యాధికారానికి ఏమిటి సంబంధం. మాల మాదిగలు అసలు ఎపుడైనా కలిసున్నారా???

    • @johnsonrinl674
      @johnsonrinl674 5 місяців тому

      @@lavanyakothapally8701 In UP, Madiga's are getting more benefit than any other subcaste. By subcategorisation Madiga's will lose.

    • @SamsungNewphone-v4y
      @SamsungNewphone-v4y 5 місяців тому

      మీరు ఎప్పుడన్నా మాయవాతిని సమర్థించ్చారా ఓట్లువేశారా ఒక్క సారి గుండెమీద చెయ్యవేసుకుని cheppandi

  • @RaghuGanna
    @RaghuGanna 5 місяців тому +2

    Super sir good explanation

  • @RaghuGanna
    @RaghuGanna 5 місяців тому +1

    Wow sir excellent

  • @ravibabu-jf5gv
    @ravibabu-jf5gv 5 місяців тому

    Good discussion

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 5 місяців тому +2

    *❤ What brother Chirag Pashwan, and Bahenji Kumari Mayawati said is right. It's not according to the law and justice of the Indian Constitution so that the verdict is rubbish with the political game of the parties supported. If they can amend the Indian Constitution for this issue to be resolved they can do. Jaibhim JAIMALA Jaiphule Jaiperiyar JAIBHARAT 🇮🇳☝️*

  • @TAmbedkar
    @TAmbedkar 5 місяців тому +4

    51.40 నో చెప్పిన ప్రకారం ఇది రాజకీయాల స్వార్థం కోసం తప్ప దళితులు మేలు కోసం కాదు నిజం మాట్లాడారు జై భీమ్ భారత్ మాతాకీ జై

  • @mrajesh8406
    @mrajesh8406 5 місяців тому

    Excellent explanation

  • @spkcreations4594
    @spkcreations4594 4 місяці тому

    పాలకులు ఎవరికైనా అన్యాయంగా లెక్కలు చూపితే మళ్ళీ కోర్ట్ కు రావొచ్చు అన్నారు... వస్తే వాటిని సరిచేస్తారు కానీ కొట్టివేయరు

  • @illutamrvraju9835
    @illutamrvraju9835 5 місяців тому +1

    రాజ్యాంగంలో పొందపరిచిన 15%రిజర్వేషన్ను 1950పొందపరిస్తే అప్పటి జనాభా ఎంత ఇప్పటి S.C జనాభా ఎంత పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎందుకు పెంపొందించడానికి మంద కృష్ణ మాదిగ ఎందుకు పోరాటం చేయడం లేదు దాని ఆంతర్యం అర్ధం కావడం లేదు

  • @VeeraGandamalla66
    @VeeraGandamalla66 Місяць тому

    అన్న మందకృష్ణ అన్న మందు సుప్రీంకోర్టు తీర్పు లో ఏముందో చదువు అన్న

  • @VaddiBrahmanandam
    @VaddiBrahmanandam 5 місяців тому

    Good explanation sir

  • @pnagakumar1972
    @pnagakumar1972 5 місяців тому

    వర్గీకరణ జరిగితే రెండు వర్గాలు కలుస్తుంది అని గ్యారెంటీ ఉందా గంటా చక్రపాణి గారు గ్యారంటీ ఇస్తారా?

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 5 місяців тому

    Excellent analysis

  • @VeeraGandamalla66
    @VeeraGandamalla66 Місяць тому

    ముందుగా క్లియర్ విశ్లేషణ ఇచ్చారు సార్

  • @kodamchiranjeevi1593
    @kodamchiranjeevi1593 5 місяців тому +2

    Census చేయాలి

  • @rangaraobheemathati9453
    @rangaraobheemathati9453 5 місяців тому +2

    everybody is missing the point of educating the communities to the core is utmost essential and to have a healthy equal competition amongst them...

  • @pram9832
    @pram9832 5 місяців тому

    Evvariki enni jobs vachay, evvari janaba entha ani census 📊📊 teesthe andariki labam ga vuntadi. 🎉😅😅😅.

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 4 місяці тому

    Populations prakam vargikarana Cheyyamanaledu

  • @pram9832
    @pram9832 5 місяців тому

    Evvariki enni jobs vachay, evvari janaba entha ani census 📊📊 teesthe andariki labam ga vuntadi. 🎉😅😅😅...

  • @gellasathaiah5044
    @gellasathaiah5044 4 місяці тому

    A.madiga sub castes
    B.mDiga
    C mala sub castes
    D malas. This is correct for issue of orders

  • @IJSAMUEL_ADV
    @IJSAMUEL_ADV 5 місяців тому

    Sir, with due respect to your opinion, you are totally misinterpreting the SC Judgement, in all fairness the Hon'ble Court has given an equitable and justified Judgement, no Doubt, we are brothers who have shared the benefits of reservation, till date 90% you have enjoyed. Hence request you not mislead regarding the creamy layer. Please whole heartedly welcome the Judgement.

  • @anjibabuanji9587
    @anjibabuanji9587 5 місяців тому

    Super caract sir

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 4 місяці тому

    Buchanna avaru akkuva employees vunnaro lekkalu pettali tglo

  • @RaghuGanna
    @RaghuGanna 5 місяців тому +1

    Jai bheeem........jai Mala.......🎉

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 5 місяців тому

    ఓణీ కొ ఒకరికి లాభం మీకెందుకు రాయ్య ఊకా ఒకటగోలా

  • @uppatipraveen1466
    @uppatipraveen1466 5 місяців тому +9

    మీ మాల కుట్ర లు ఎన్ని పన్నినsc వర్గీకరణ ను ఆపలేరు.. మీరు మీ మాల మాటలు మీ ఇంట్లో చెప్పుకోండి..

    • @bedampudiramesh6512
      @bedampudiramesh6512 5 місяців тому

      Pora
      Mundu
      Ma
      Amdecor ni
      Me House lo pettukondi ra

    • @satheesh0789
      @satheesh0789 4 місяці тому

      ఒరే స్వమీ ఈ నా కొడుకులు ఒకప్పుడు బీసీ లని మన లో నుంచి విభజించి పాలించారు ఇప్పుడు మనం ఒక్కటిగా ఉంటే వీళ్ళకి ఎప్పటికి ఐనా వాళ్లకి ఇబ్బంది అని ఇప్పుడు మనల్ని వేరు చేస్తున్నారు

  • @RaghuGanna
    @RaghuGanna 5 місяців тому +1

    15% Reservation is divided into 8%Mala and 7%madiga

  • @worldknowledgebank5104
    @worldknowledgebank5104 5 місяців тому +2

    Mandakriishna is a బ్లాక్మెయిల్ poltician in the world

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 5 місяців тому

    babu ganta gaaru your definition of castes is wrong. all reddies , brahmens, bcs malas and madigas etc are called has hnidus are having same customs and usages. they are categorised so as pr economically backwardness and cleaniness

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 5 місяців тому

    చక్రపాణి గారు 1994. 2000 మద్య సింగరేణి బౌండ్రీ గోడలమీద మాల వాడిని త్రాసు పాముతో కంపైర్ చేసి త్రాసు పాము కనబడితే వదిలియ్యి కాని మాలవాడు కనబడితే చంపెయ్యి అనే కార్టూన్లు వేసారు మాదిగకు ఒక కమ్మ ఒక రెడ్డి ఒక బ్రాహ్మణ ఒక రాజు చేయని ద్రోహం మాలవాడు చేసాడని
    మాదిగ సోదరుడ్ని రెచ్చగొట్టారు ఈఅగ్రవర్ణ కుహునామేదావులు అందు చంద్రబాబు అగ్రగన్యుడు వెదవ విష రాజకీయాలు అన్నట్టు మాలవాడు మాదిగవానికి త్రాచుపాముకంటే ప్రమాదమా విబజించు పాలించు అనేచందాన కుట్ర అసలు ప్రభుత్వరంగ సంస్థలే లేనప్పుడు ఏంటీవర్గీకరణ. గుడ్డు

  • @johnsonrinl674
    @johnsonrinl674 5 місяців тому +1

    Present SC population in India is around 19%. By Restricting to 15%, SCs are loosing 4%. In group A posts only 4% are filled. Representation in IISc, AIIMS, IITs, IIMs & Central universities it is neglible. Manda Krishna shall look into this.

    • @worldknowledgebank5104
      @worldknowledgebank5104 5 місяців тому

      Not only mandakriishna but we are also each one leader

    • @johnsonrinl674
      @johnsonrinl674 5 місяців тому

      @@worldknowledgebank5104 By claiming your self as a leader what is your contribution in recent subcategorisation?

  • @mohanregalla2053
    @mohanregalla2053 5 місяців тому

    Mr. Chakrapani, please clarify you agree with latest suggestion of manda krishna for cut off marking within the sc & sts

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 5 місяців тому

    చక్రపాణి గారు మీరు మేధావులు ఈవర్గీకరణ రాజకీయ కుట్ర బహుజనులను రాజ్యాధికారానికి దూరంగా వుంచాలనే రాజకీయ కుట్ర పకృతిలో భూమి ఎవడబ్బా సొత్తుకాదు ఈనాడు భూస్వాములు వాల్లబ్బలు భూమిని దొబ్బి పుట్టించలేదు భూమి వున్నవాడే అన్నింటిలో సంపన్నుడు అయినాడు విద్య + ప్యాక్టరీలు+ కాలేజీలు+ మెడికల్ కాలేజీలు అన్నీ అగ్రవాల్లదగ్గరే వున్నాయి భూమి లేక బహుజనుడు వీటికన్నికీ నోచుకోలేదు బిక్షగా రిజర్వేషన్ ల్లు ఎందుకు పకృతివనరైన భూమి జనాభా ప్రాతిపదికన పంచి రిజర్వేషన్ తీసేయ్య మని బహుజనులు పోరాటం చెయ్యమని కృష్ట
    మాదిగ దళితమేధావులు పోరాడండి ఎంగిలిమెతుకులు ఏరుకునేలాగ అరకొర రిజర్వేషన్ ఎందుకు అందులోను వర్గీకరణ ఎందుకు అంబెత్కర్ ఆశయాలకనుగుణంగా రాజ్యాధికార దిసగా పయనించి చట్ట ప్రకారంగా జనాభా దామాసు ప్రకారం హక్కులు సాదించుకోవచ్చుకదా అరకొర రిజర్వేషన్ ద్వార భహుజనుడు బాగుపడేదెన్నటికి జై భీమ్ జైమూల్ నివాసి జై ద్రవిడ

  • @bshravankumaar9551
    @bshravankumaar9551 5 місяців тому +1

    వర్గీకరణ న్యాయమైనది......
    వర్గీకరణ కంపల్సరీ జరుగుతుంది..జై మంద కృష్ణ❤❤❤❤❤

    • @busariashokkumar
      @busariashokkumar 5 місяців тому

      Your right brother but you and me go to the forest future lo get ready

  • @dswt13
    @dswt13 5 місяців тому +1

    Una reservation ootadi ...rss agent mandakrishna

  • @sundararaovulavalapudi223
    @sundararaovulavalapudi223 5 місяців тому

    Budget లో జనాభా ప్రకారం ప్రభుత్వాలు ఎలా చేస్తున్నాయి.
    ప్రభుత్వాల వద్ద సమాచారం ఎప్పుడు ఉంటాయి.
    మీ లాంటి కుహన మేధావులు వల్ల ప్రాంత, కుల, వివక్షత, తగాదాలు పెరుగుతున్నాయి.

  • @sundararaovulavalapudi223
    @sundararaovulavalapudi223 5 місяців тому

    రాష్ట్రాలు కాదు నాయనా వర్గీకరణ ఆ ఆయా జిల్లాల వారీగా రిజర్వేషన్ ఇస్తారు.
    అందునా క్వారీ ఫార్వర్డ్ పద్ధతిన A లేకుంటే B కి,B లేకుంటే C కి,C లేకుంటే D కి ఇస్తారు.

  • @bondaladevasahayam2586
    @bondaladevasahayam2586 5 місяців тому

    కులం వెంటాడే నీడ ...భూమిలో కలిసేవరకూ నీవెంటే 😢😢😢

  • @arvasantha7628
    @arvasantha7628 5 місяців тому

    గౌరవ పార్ల మెంటు సభ్యులు ఉత్తర ప్రదేశ్ వారు అన్నట్టు సుప్రీంకోర్టు నుండి వర్గీకరణ మెదలలైతే

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 5 місяців тому

    ganta gaaru this against article 341 read with constitution(Scheduled caste) order, 1950, this order treated all are same who is professing hindu sikh and boudh

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 5 місяців тому

    Only govt employees, politician apply. No gaurentee for job and income

  • @JanaiahK-uj8jo
    @JanaiahK-uj8jo 5 місяців тому

    Elia krishna dabbu baga dobbe SC lanu vari powra hakkulanu amminaaru."ASHPRUSHYTHA" poodu,Bhoomi raadu malli modatika Inthati thoo SCS khatham.5 ACERS BHOOMI SC LAKU IVVAALANI , AMBEDKAR gari goppa bhavaalanu Ignored ,burried ,spoiled by forward castes admitted by only Maadiga Community.ONLY CONSTITUTION TO BE VALID.

  • @JanaiahK-uj8jo
    @JanaiahK-uj8jo 5 місяців тому

    Kula sichu loo okka Madiga vaaru bhaadyulu gurthinchandi ,okakutumbha samashya manama settle chesukovaali.

  • @SanjeevraoNsr
    @SanjeevraoNsr 5 місяців тому

    Inter qualification for si post sc.
    Degree for others

  • @msandeep6370
    @msandeep6370 5 місяців тому

    We don't want reservation
    Please remove caste

  • @chbalayogi8663
    @chbalayogi8663 5 місяців тому

    If cremileyar is implemented no need to bifurcation

  • @ramanjaneyulun9033
    @ramanjaneyulun9033 5 місяців тому

    Jai madiga

  • @pram9832
    @pram9832 5 місяців тому

    Evvariki enni jobs vachay, evvari janaba entha ani census 📊📊 teesthe andariki labam ga vuntadi. 🎉😅😅😅...