Mothilal Shocking Comments On Minister Seethakka And Revanth Reddy | LegendTv

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • Mothilal Shocking Comments On Minister Seethakka And Revanth Reddy | LegendTv
    #sethakka #revanthreddy #cmrevanthreddy
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ______________________________________________
    Enjoy & stay connected with us!
    Subscribe to LegendTv for more videos:
    ► UA-cam: / legendtvin
    ► Facebook: / legendtvnews1
    ► Instagram: / legendtvindia
    ► Twitter: / legendtvin
    ► WhatsApp: whatsapp.com/channel/0029Va9k...
    Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
    #TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

КОМЕНТАРІ • 272

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu2721 Місяць тому +135

    జై మోతీలాల్,,,, నువ్వు హీరో వి,,, నిజాయతీ పరుడివి ✊✊✊✊✊✊నువ్వు నిరుద్యోగ ఐకాన్ ✊✊✊✊✊✊

  • @Machak7656
    @Machak7656 Місяць тому +64

    9 days of ur fast............ salute 🫡🫡🫡🫡🫡🫡

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 Місяць тому +55

    9 రోజుల నుంచి నిరాహారదీక్ష చేస్తూంటే పట్టించుకోని ప్రభుత్వం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే...
    Down down CM
    CM రాజీనామా చేయాలి

  • @rameshminiga-qd8uo
    @rameshminiga-qd8uo Місяць тому +117

    చీటింగ్ కేసు పెట్టాలి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మీదా

    • @rameshpanjala4075
      @rameshpanjala4075 Місяць тому

      Kcr రాష్ట్రం లో మెత్తం నాశనం చేసి నాడు ఏం చేయాలి. రైతు బందు తో భూస్వాములకు ఊరికే లక్షలు ఇచ్చినారా, డబుల్ బెడ్రూములు కట్టించి కాంట్రాక్టర్లను బతికించడం జరిగింది , బతుకమ్మ చీరలు వీటి లెక్కలు చెప్పాలి, ధలిత బందు తో ఇవి అన్నీ సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు ఏం ఉపయోగం లేదు,

    • @ShyamKumar-cn7oc
      @ShyamKumar-cn7oc Місяць тому

      Aaaa Pani cheyandi sir🙏

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 29 днів тому

      ​@@ShyamKumar-cn7ocem matladuthunav raa lafoot

  • @vijay43213
    @vijay43213 Місяць тому +33

    Increase group-2 and group-3 posts

  • @naveenm1079
    @naveenm1079 Місяць тому +52

    Group 2 post pone cheyali November lo exam pettali

  • @prathimatalari1219
    @prathimatalari1219 Місяць тому +20

    Appreciate your efforts for standing for many

  • @srikanthsri1130
    @srikanthsri1130 Місяць тому +9

    నిన్ను దీక్ష ఎవడు చేయమన్నాడు సామి... ఒక 2 యేండ్లు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి చదివితే తెలిసేది బాధ... పోస్టుపోన్ అయినా ప్రతిసారి దిగమింగిన కన్నీళ్లు... ఉన్న వాటికీ ఎగ్జామ్ రాస్తాం... ప్రతిభ ఉంటే వస్తది లేకుంటే ఇంకో పని చూసుకుంటాం... మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి సమయాన్ని వృధా చేస్తారు... ఎగ్జామ్ సమయం దగ్గరకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కడు మోపు ఐతారు...

  • @arunkumarmotapothula6225
    @arunkumarmotapothula6225 Місяць тому +8

    September 2023 లో వచ్చిన DSC కి 10 నెలల సమయం సరిపోవడం లేదు అనడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాము .

    • @lakky746
      @lakky746 Місяць тому +1

      post penchina tarvata nunche chaduvtunna vallu unnaru

    • @MDRNAY786
      @MDRNAY786 Місяць тому +1

      what about freshers? adi mi vignathanu theliya chestumdi

    • @arunkumarmotapothula6225
      @arunkumarmotapothula6225 Місяць тому +4

      @@MDRNAY786 if they have subject, then they will get... we are waiting for years for DSC... so if they are not ready then prepare for next DSC.... Freshers కి కూడా అవకాశం ఇచ్చారు, సెప్టెంబర్ 2023 లో Apply చేశారు... అప్పటి నుంచి గాడిదలు కాస్తున్న రా.... ఇక మొన్న TET pass అయిన వాళ్లు కూడా February లోనే Dates ఇచ్చారు అప్పటి నుంచి అయినా planning tho చదివితె Ready గా ఉండేవారు...
      టైమ్ ఉన్నపుడు waste చేసి exam డేట్స్ ఇవ్వగానే Postpone కావాలి అంటున్నారు...

    • @ramakrishna-ig7xe
      @ramakrishna-ig7xe 19 днів тому

      @@arunkumarmotapothula6225
      సూపర్ బ్రదర్ ప్లానింగ్ ఉన్నోడు dd ఉన్నప్పటి నుంచే డిఎస్ మీద ఫోకస్ చేస్తాడు ఎప్పుడు పెట్టిన ఎగ్జామ్ రాస్తాడు అయినా గాని బ్రదర్ కొత్తగా బిఈడి చేసిన వారికి అవకాశం ఇచ్చారు సర్టిఫికెట్స్ రాకుండా గాని టెట్లో గత 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాను అప్పటి నుంచి చదివే వారు ఎంతమంది ఉండొచ్చు అరే సీరియస్ గా చదివే వారు హాస్టల్లో ఇండ్లలో ఉంటున్నారు బ్రదర్ గత ప్రభుత్వంలో ఎవడు రోడ్ ఎక్కలేదు 5000 పోస్టులు ఇచ్చినప్పుడు ఎవరు దొంగ దీక్షలు చేయలేరు అరె 11500 పోస్టుల తోనే ఫిబ్రవరిలో మల్ల ఈ నోటిఫికేషన్ ఇచ్చారు దరిదాపుగా సెప్టెంబర్ లో నోటిఫికేషన్ ఇస్తే అంత ముందుకే తెలుసు 5 నెలల ముందు ఉంటది మాక్సిమం టెట్ హలో ఆరు నెలలు సెప్టెంబర్ పడ్డది మల్లా ఇప్పుడు ఫిబ్రవరి నోటిఫికేషన్ మొత్తం సంవత్సరం నర రెండు సంవత్సరాల టైం దొరికింది ఇంకెన్ని రోజులు కావాలి బ్రదర్ ఇలా టైము బ్రదర్ మనం ఇంట్లోనే ఉంటే కుదరదు మనం ఎగ్జామ్ కావాలనే వారు వీడియోస్ పెట్టాలి మనం కూడా వి వాంట్ dsc అని లేకపోతే దరిద్రులు పోస్ట్ ఫోన్ చేసే విధంగా ఉన్నారు

  • @yasajaipalreddy8682
    @yasajaipalreddy8682 Місяць тому +16

    గవర్నమెంట్ ఇంతవరకు కూడా రెస్పాన్స్ కాలేదు

  • @Daan7200
    @Daan7200 Місяць тому +25

    తెలంగాన సమాజం మొత్తం పోయారు మోసం.😢

  • @gbalakrishna4326
    @gbalakrishna4326 26 днів тому +1

    రిజర్వేషన్ లు కూడా తీయమని ధర్నా లు చేయండి బ్రదర్

    • @globalutv6229
      @globalutv6229 19 днів тому

      నువ్వేం చేస్తావ్ మరి

  • @devendarbarraju5363
    @devendarbarraju5363 Місяць тому +40

    Jai mothelal anna meru super

  • @deepthirajmangipudi3836
    @deepthirajmangipudi3836 Місяць тому +12

    Pls be healthy and fight for ur right no point doing amana nirahara deeksha, good decision.....

  • @Yalini_usha
    @Yalini_usha Місяць тому +23

    Chala great brother meruu😮😮

  • @annamalarambabu3603
    @annamalarambabu3603 Місяць тому +7

    Jai Telangana

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis Місяць тому +6

    Thammudu nivu nijanga legend, nirudhyogula tharupuna miru chesthuna krushi anirvachaniyam, abhinandhaniyam🙏

  • @VijayKumar-zt1rp
    @VijayKumar-zt1rp Місяць тому +9

    Good job

  • @Lalli88
    @Lalli88 Місяць тому +36

    DSC exam postponed cheyali 3month time kavali

  • @chinnimandha3163
    @chinnimandha3163 Місяць тому +4

    DSC postpone is compulsory

  • @venkatvsmk702
    @venkatvsmk702 Місяць тому +9

    ఈ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తదో తెలియ

  • @gollaveeresh8170
    @gollaveeresh8170 Місяць тому +15

    Jai mothilal anna

  • @ramakrishna-ig7xe
    @ramakrishna-ig7xe Місяць тому +10

    మీరు చదవకండి ధర్నాలు చేసుకుంటూ ఉండండి 2018 నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నాము అరె నోటిఫికేషన్స్ యుండు ఫస్ట్ 5 వేల పోస్టులకు ఏసిండు తర్వాత ఒక 6,000 పోస్టులు కలిపేసి యుండు మొత్తం 11 వేలకు నోటిఫికేషన్ ఏసిండు మరి అప్పుడే ఏం చేశారు ఆ పోస్టులు వేసి కూడా ఆరు నెలలు అవుతుంది ఆ కొత్తగా డిలీట్ చేసిన వాళ్లకు టెట్ అవకాశం ఇచ్చిండు ఇక మరి మొత్తం పోస్ట్ ఫోన్ చేసుకుంటూనే ఉండండి ఎగ్జామ్ రాయకండి ముసలి వాళ్ళం అవుతున్నాం రా నాయనా ఇప్పుడు ఎగ్జామ్ కానీ ఇవ్వండి నెక్స్ట్ ప్రమోషన్స్ లో ఏర్పడిన ఖాళీలు గత ప్రభుత్వం మూసేసిన స్కూల్లో 18 వేలకు పైగా పోస్టులు ఉన్నాయి రాణి వారు దాంట్లో కొట్టుకోండి చదువుకున్నాడు ఎవడు ధర్నా చేయట్లేదు వి వాంట్ డీఎస్సీ

    • @rameshpanjala4075
      @rameshpanjala4075 Місяць тому

      కెసిఆర్ కుటుంబం పాలన ఉన్నప్పుడు ఏం చేసారు.

    • @emarrkayy
      @emarrkayy Місяць тому

      You are already an employee for suree..

  • @SadimelaShobarani
    @SadimelaShobarani Місяць тому +19

    Akka sitha garu meru nirudyogula bada meku artham avuthadi ani maku telusu plz plz ashok sir nu kalavandi plz

  • @ESLAVATHRAVI-k5c
    @ESLAVATHRAVI-k5c Місяць тому

    స్వార్థపరులు ఉన్నంత వరకు ఇంతే మన బతుకులు
    😢😢😢

  • @ttttitdgkoy
    @ttttitdgkoy Місяць тому +1

    Next politician

  • @gogikarbansilal905
    @gogikarbansilal905 Місяць тому +12

    Motilal anna nee deeksha🙏🙏🙏🙏🙏🙏🙏👏👍🤝💯

  • @mallepakarajendraprasad908
    @mallepakarajendraprasad908 Місяць тому +3

    Excellent brother

  • @puliashokkumar9976
    @puliashokkumar9976 Місяць тому +1

    Icon

  • @sujathavantarivantari800
    @sujathavantarivantari800 Місяць тому +13

    Elage vundali endhukante enthakumundhu srinivas goud balkasuman monna balamuri enkat eppudu nuvvu 😂😂😂😂😂😂😂😂

  • @arunchavan9626
    @arunchavan9626 Місяць тому +3

    Super anna

  • @laxman163
    @laxman163 Місяць тому +3

    Bro you are fighter don't stop

  • @vijaychandra467
    @vijaychandra467 Місяць тому +1

    Notification vesi... One and off year avuthundi...ga.
    Enka malli time yendhuku ..
    New posts tho new calendar year evvakapothe chesina bagundu anna
    Kani andaru saduvukuntunaru.. malli vayada ante . yela

  • @nazianaaz2587
    @nazianaaz2587 Місяць тому

    🔥❤️

  • @BodduVenkatesh-zb1ff
    @BodduVenkatesh-zb1ff Місяць тому +2

    Plese anna we want mega dsc✊🏾✊🏾✊🏾✊🏾

  • @jadivinay9859
    @jadivinay9859 Місяць тому +5

    తెలంగాణ నిరుద్యోగులు అందరూ మోసం పోయారు. #revanthreddy #telangana #Ashoknagar #hyd #ktr

  • @g.ramesh833
    @g.ramesh833 Місяць тому +3

    Super super ❤❤

  • @nagulavenkatesh542
    @nagulavenkatesh542 Місяць тому

    👍🏻👍🏻

  • @user-ep4op8sd2o
    @user-ep4op8sd2o Місяць тому +2

    We want mega dsc

  • @ravinderbanothu2172
    @ravinderbanothu2172 Місяць тому +41

    వీ వాంట్ మెగా dsc25000🔥🔥

    • @user-hf2ie9sh5p
      @user-hf2ie9sh5p Місяць тому +1

      మీ పిల్లలను ప్రవేట్ స్కూల్ కు పంపితే మెగా DSC ఎలా వేస్తారురా ఫాల్తూ గా

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. Місяць тому +1

      ​@@user-hf2ie9sh5pErri puka Govt Schools lo Teacher's eyy lekapothe... Pillalanu Govt school ki endhuku pampali ra

  • @rameshgoud7075
    @rameshgoud7075 Місяць тому +15

    Jai mothilal anna❤

  • @raskatllapramila3431
    @raskatllapramila3431 Місяць тому +4

    Yes your hero brother

  • @user-mm6lv6cv9y
    @user-mm6lv6cv9y Місяць тому +2

    Yeah correct answer🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 Місяць тому +9

    ప్రతి యువకుడు పోరాటానికి దిగాలే..
    బంగారు తెలంగాణా సరే...సామాజిక తెలంగాణ కోసం మరో విడత ఉద్యమం సమాయత్తం కావాలే

  • @mmk-uv2ct
    @mmk-uv2ct Місяць тому

    Grp1 mains answer writing practice chesthu grp2, 3 ki prepare avvadam kastam ithundi bcz rendu different kind of exms . Pls sir mains Taravatha grp2,3 posts add chesi pettandi pls 🙏🙏🙏

  • @dottiraju1212
    @dottiraju1212 27 днів тому +1

    10,000 కేసీఆర్ పరిపాలించిన ఇయాల ఏం పీకుతున్నావ్ రా నువ్వు రుణమాఫీ గురించి రైతుల గురించి ఉద్యోగాల గురించి అడుగుతున్నావ్

  • @hussainshaik5478
    @hussainshaik5478 Місяць тому

    Great Anna
    We hv to fight for our demands

  • @veerunirmaveerunirma7861
    @veerunirmaveerunirma7861 Місяць тому +6

    Anna nuvvu hero.manaku answer vache varaku poradali

    • @Shivarpanam155
      @Shivarpanam155 Місяць тому

      నువ్ కూడా కూర్చోవాలి

  • @Blblblbl5813
    @Blblblbl5813 Місяць тому +5

    Andarini vellagotti mana bratukulu marchukumdam ante mana pottamida kodtunaru .mana bratukulu agam chestunaru

  • @SadimelaShobarani
    @SadimelaShobarani Місяць тому +21

    Plz dsc ki time kavali plzplz

    • @VK7697-j9l
      @VK7697-j9l Місяць тому +1

      మళ్ళీ డీఎస్సీ రాయి

    • @Disco2349
      @Disco2349 Місяць тому +1

      Maku eppude dsc pettali
      Miru miku sapart dsc తీసుకో

  • @radharanganathan2505
    @radharanganathan2505 Місяць тому +1

    🙏🙏🙏

  • @ramugaddala8387
    @ramugaddala8387 Місяць тому +1

    Great bro, mothi lal 🎉🎉

  • @nareshaitha1758
    @nareshaitha1758 Місяць тому

    🙏🙏

  • @samudralavenkateshwarrao9921
    @samudralavenkateshwarrao9921 Місяць тому +5

    brathiki ఉండగానే champudamu ani chusaru e government నాయకులు
    Meeru dheeksha viraminchi manchi pani chesaru
    Meeru me helth nu cover chesukondi🎉

  • @mvamshi817
    @mvamshi817 Місяць тому +4

    Post pon dsc.. Mega dsc

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 Місяць тому

    మీ నిరాహార దీక్ష లాంటి త్యాగం వ్యర్థం కాదు బ్రదర్. భగవంతుని ఆశీస్సులు మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను.

  • @veerababukolikapongu9684
    @veerababukolikapongu9684 Місяць тому +7

    DSC POSTPONE CHEYALI

  • @kranthiprasunakranthi443
    @kranthiprasunakranthi443 Місяць тому +2

    Jai mythilol garu

  • @sampathmalishetti651
    @sampathmalishetti651 Місяць тому +2

    9 rojulu tinakunda undi intha husharuga matladitunnava bro

  • @VISHAL_GAMING.288
    @VISHAL_GAMING.288 Місяць тому

    Anna student's emi cheyaleru anukuntynnadu manam ento chupali😢😢😢😢

  • @goudanna933
    @goudanna933 Місяць тому +1

    Next Motilal MLC or MLA or MP Naik kotana koduka political entry iste insagati ate

  • @bharikar.kotnakaganapathi3686
    @bharikar.kotnakaganapathi3686 Місяць тому +6

    10సంవత్సరాలనుండి ఎందుకు చేయలేదో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది.. మరి brs పార్టీ 10సంవత్సరాలనుండి ఉండే ఎందుకు అడగలేదు

  • @arunkumar-mg1db
    @arunkumar-mg1db Місяць тому

    🎉

  • @laxmi7691
    @laxmi7691 Місяць тому +7

    Plz post pone DSC 😢😢

    • @Shivarpanam155
      @Shivarpanam155 Місяць тому

      ఎందుకు మళ్ళీ exams పెట్టడం లేదు 2lakhs జాబ్ ఎలా ఇస్తారు అని మళ్ళీ క్వశ్చన్ వేయడానిక

  • @bvasumathibvasumathi1789
    @bvasumathibvasumathi1789 Місяць тому

    sir Dse postphone chestara leda

  • @vinaybabu614
    @vinaybabu614 Місяць тому +1

    10years brs ఒక్క నోటిఫికేషన్ వెయ్యలే అప్పుడు ఎవ్వడి సల్లి చికవు మోతీలాల్

    • @thinknaturaldonatural4141
      @thinknaturaldonatural4141 Місяць тому

      ఆ ప్రభుత్వాన్ని ఓటూ తొ సమాధానం చెప్పారు. ఇప్పుడు ఇలా పోరాడుతున్నారు. నీవు అన్నట్లు ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉండాల.

  • @whataretheodds6355
    @whataretheodds6355 Місяць тому

    Telangana is missing the vision and leadership of KCR...People needs to realize the fact of Congress government.

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 Місяць тому +2

    Aa babuku rest kavali vadileyandi

  • @ss-kz5yx
    @ss-kz5yx Місяць тому

    Anna ok ni intent bagundhi
    Ippudu DSC post pone chesthe
    Pillalaku yevvaru chepptharu
    Repu schools lo teachers ledhani meere dharna chestaru
    So next time vesinapudu inkosari raddham

  • @ShivaKamitikari
    @ShivaKamitikari Місяць тому +1

    Please Anna d.s.c.post pon che yali

  • @naveentulasi9640
    @naveentulasi9640 Місяць тому

    Jai mothy lal anna nuv chala great

  • @SapavatChandulal
    @SapavatChandulal 19 днів тому

    Jai student

  • @mudavaththirumalnaik8309
    @mudavaththirumalnaik8309 Місяць тому +5

    Jai మోతీలాల్ ఆన్న

  • @annamalarambabu3603
    @annamalarambabu3603 Місяць тому +5

    Jai mothilal

  • @SangukomalaSangu
    @SangukomalaSangu Місяць тому

    Mothilal Nayak Anna 👏🙏👍🇮🇳

  • @banothveeranna498
    @banothveeranna498 Місяць тому

    తొమ్మిది రోజులు దిక్ష కు ఫలితం లేదు ఉకో మోతిలాల్ అన్న ప్రభుత్వం నీ దగ్గరి కీ వచ్చే మూమెంట్ కానీ నువ్వు సీతక్క కు భయపడ్డవా అన్న మెగా DSC రాలేదు కానీ ధెర్యం చేశావ్ ఈసారి యువత మొత్తం ఎకం అవ్వాలి

  • @krishnayeshvikacreations1890
    @krishnayeshvikacreations1890 Місяць тому

    Phones లేవు ఆ, అన్ని msgs పెట్టావు గ్రూప్ లో..

  • @malothnagaraju6694
    @malothnagaraju6694 Місяць тому

    అయితే నీ మాట వినలంటున్నవా ఎందన్న ఇది ఇట్లా మారి పోతారా.

  • @karthikaias6511
    @karthikaias6511 Місяць тому

    😢 contract basic jobs regularization cheyali sir please

  • @bhukyasanthosh8790
    @bhukyasanthosh8790 Місяць тому

    😢

  • @user-jq3ni4cd3v
    @user-jq3ni4cd3v Місяць тому

    Vessels nti bayya.

  • @lingaiahkamalla4757
    @lingaiahkamalla4757 Місяць тому

    DSC ఒకడేమో వద్దంటాడు ఇంకోడు వద్దట్టాడు ఎవరి మాట వినాలి ఎవరిది న్యాయం

  • @sunithaguguloth1430
    @sunithaguguloth1430 Місяць тому +2

    Kgbv school ke regular cheyandi sir pl

  • @pprajachannel2959
    @pprajachannel2959 Місяць тому

    Andhra Pradesh Candidate ki Telangana Government Employees ga unnaru 2014 Beficaration after Outsourcing and Contract Position lo Andhra Pradesh vallaku Jobs echaru

  • @jaibheem9729
    @jaibheem9729 Місяць тому +1

    Next నేను ఓటు వేయను... వేయించను

  • @mondyaguvenkatesh672
    @mondyaguvenkatesh672 Місяць тому +1

    good design

  • @nscreations647
    @nscreations647 Місяць тому

    We will back with you bro❤

  • @sff3346
    @sff3346 Місяць тому +3

    BRS em pikinavu mari 😂😂😂

    • @venkateshwarluchirukonda3840
      @venkateshwarluchirukonda3840 19 днів тому

      KCR. CM ga. Unnanni. Rojulu. Okadu. Dharna. Cheyaledhu. Asalu. Dharna Choucke. Etthesindu.

    • @sff3346
      @sff3346 19 днів тому

      @@venkateshwarluchirukonda3840 boggu hah vadu motham arrest chesadu appudu ala chesadu eppudu cm kuda ala ayithy okkadu kuda cheyadu sem story ayithadhi inka

  • @govindamadiwal9823
    @govindamadiwal9823 Місяць тому +1

    Eddi coaching centre planning undi

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 Місяць тому

    Emi title pettinav ra legend tv😂😂

  • @Rajupawar-143
    @Rajupawar-143 29 днів тому

    Politician labam ponduthunnaru ekkada inkem ledu

  • @user-pz3dl5mq5p
    @user-pz3dl5mq5p Місяць тому +2

    Opposite caments petevariki telivundali

  • @pprajachannel2959
    @pprajachannel2959 Місяць тому

    Educational Department lo Non Teaching Post Vacancy is 34,456/- unnaiah Teaching Post 43,678/- unnaiah kadha Government Unemployment life tho game Congress party

  • @Gauri-009
    @Gauri-009 Місяць тому

    Scams చేయడానికి టైమ్ లేదు అంటే jobs అంట

  • @thotaraju8203
    @thotaraju8203 Місяць тому +1

    Sitakka unnaperu pogottukuntundi
    Manchivaru anukunnavarandaru swartaparuluga tarainaru

  • @lsanthosh9867
    @lsanthosh9867 Місяць тому

    Anni political parties okkate aa party lo unde p.leaders okkate avala svardam varide anna students pattinchu koru😢

  • @sriramojuvijayalaxmi5397
    @sriramojuvijayalaxmi5397 Місяць тому +1

    Endho emo

  • @nrlpt
    @nrlpt Місяць тому

    CM గా TG కి దరిద్రం లా దాపరించాడు

  • @GopiJavvaji-xz7pz
    @GopiJavvaji-xz7pz Місяць тому

    😂😂

  • @jummidimaheshwary4015
    @jummidimaheshwary4015 Місяць тому +1

    Dsc ni postpone cheyyali