సూపర్ అన్నా గిరిజనుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.. దీని కోసం మీరు పెట్టిన శ్రమ.. సమయం చాలా విలువైనవి.. ఈ రోజుల్లో చాలా మందికి తినడానికే టైం ఉండదు .. కాని మన దేశపు వివిధ రకాల సంస్కృతులను మీరు అద్దం పట్టి చూపే విధానం చాలా బావుంది.. మీకు మా ధన్యవాదాలు అన్నా.. 🎉🎉❤❤
చాలా శ్రమ తీసుకొని ఈ వీడియో చేశారు వాళ్ళ జీవన విధానం చాలా అమాయకంగా ఉండేది నా చిన్నతనంలో వారు కొత్తగూడెం కు వారి విలువైన పంటలు తీసుకుని వచ్చేవారు డబ్బు విలువ తెలియక పోయేది చాలా తక్కువకి వారి సరుకు ఇచ్చి ఎక్కువ కి ఇక్కడ సరుకు కొనేవారు ఎంత అమాయకు లు
Na child hood Jalaput Araku ki chala duram neenu santhaku 2/- thisuku cooralu konethanine ZPH School Jalaput Araku 10th Exam center Gurthku Vachaie thank you Brother I'm very happy Bro
ఇప్పుడు చాలా మంది చదువు కున్న వాళ్లు ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళ ప్రాంతాల అభవృద్ధికి వాళ్లు ఏమి చేస్తారు 😅😅😅వాళ్ళ పాత్ర ఎంతో కొంత ఉండాలి కదా వల్ల సొంత ఊరిలో అభివృద్ధికి😅😅😅

Thank you
😅
qsyo
@@RajuTeluguTraveller🎉❤ de my bu se BB JJ ven
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
చాలా శ్రమ తీసుకొని ఈ వీడియో చేశారు వాళ్ళ జీవన విధానం చాలా అమాయకంగా ఉండేది నా చిన్నతనంలో వారు కొత్తగూడెం కు వారి విలువైన పంటలు తీసుకుని వచ్చేవారు డబ్బు విలువ తెలియక పోయేది చాలా తక్కువకి వారి సరుకు ఇచ్చి ఎక్కువ కి ఇక్కడ సరుకు కొనేవారు ఎంత అమాయకు లు
Video exllent we have more videos
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
చాలా బాగుంది చాలా బాగుంది సంతలో వింతలు
Super video very good bro💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯❤❤❤❤❤❤❤❤❤
చూడడానికి మహా అద్భుతంగా ఉన్నాయి మీ వివరణ చాలా బాగా నచ్చింది....🥰 మీ నుంచి ఇంకా ఎన్నో వీడియోలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 👍
Gopal super Anna 🇮🇳🌾✌️🫲
Super video sir 🙏🏻
సంతలో గిరిజనుల వారి జీవన విధానాలని చాల చక్కగా చూపించారు🎉
Video maku chala nachindhi
Thank you
Good information💐
Thanks for sharing 👍
Chala takkuva cost anna fresh item's
గిరిజనులకు సంబంధించిన వీడియోలు మరిన్ని చెయ్యండి సార్.
Na child hood Jalaput Araku ki chala duram neenu santhaku 2/- thisuku cooralu konethanine ZPH School Jalaput Araku 10th Exam center Gurthku Vachaie thank you Brother I'm very happy Bro
వాళ్ళ జీవితం సూపర్ ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అక్యమతంగా ఉంటారు సమస్య వచ్చినా అందరూ ఒకటైపోతారు
Nice presentation
👍👍👌👌👌👌👌👌🙏🙏🙏🙏🤝🤝
Good video
Thank you very much 1370 subscribers
Tribels daggara desi vari vittanalu vnnaya.
అడ్డా పిక్కలు 😋😋😋😋
Nice brother
Video super ❤
😂 great brother 😊😊
Super bro
Super super
Good information 👌
Super Anna super
ఫస్ట్ మీ యూట్యూబ్ వీడియోలు చూసాను బ్రో చాలా సూపర్ గా ఉన్నాయి subscribe చేసుకున్నాను
Thank you anna
Good
Same vankayalu memu kuda vesam
Super
Good market
Jambalakadi jaaru mithai..
Nice video bro
Thank you
Super video
thank you
Anna akadanuncinvacharu gani challa chipuga matladuthuaru kani masanthalo chal tedagaga untadi dalarulu challa mosam
Super video bro
Thank you
Super Anna
Thank you
Very nice
thank you
super
Nice sir
రామా పాలం సీతాఫలం చెట్ల పళ్ళు అనేక విటమిన్లు పుష్కలంగా కలిగి ఉంటాయి 😅😅😅
Shop lo Kuda Same Rates Unnayeee.
But konni levu andi
Thnks annaya..ilaanti vaari jeevana vdm nu chupinchaaru....ilaage chupinchandi
Thank you, please share video to your friends
చాలా బాగుంది వీడియో ఇటువంటి వీడియోలు మరిన్ని పెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎక్కడ అడ్రస్ కొంచెం మెన్షన్ చేయండి
ఇది అరకు లో జరిగిన సంత వీడియో , అరకు వైజాగ్ నుండి ఇంకా 140 కిలో మీటర్లు ఉంటుంది, అది అల్లూరి సీతారామరాజు జిల్లా అనుకుంట
Chaala test
ఇప్పుడు చాలా మంది చదువు కున్న వాళ్లు ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళ ప్రాంతాల అభవృద్ధికి వాళ్లు ఏమి చేస్తారు 😅😅😅వాళ్ళ పాత్ర ఎంతో కొంత ఉండాలి కదా వల్ల సొంత ఊరిలో అభివృద్ధికి😅😅😅
Full address chapandi
Please upload more videos as soon as possible.....it,s time to get more subscribers and view's......God bless you traveller
Super ....🎉
జీరుగు కల్లు అనుకుంటా
Meeku meet avathanu meeru ekkada untaru
Anna cost kudda adigithe manaki telustundi ga super video keep smile always 💝
Thank you
The only entertainment in their lives is jeelugu kallu
Girijanula santhanu chakkaga chupisthu vivaristhunnaru marinni video lu
Nice super video👌👌👌👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thank you all
Sir voice clarity ledu plz. Next
thanks i will do the better for next time
Location ekkada bro
Script inka bagundali bro
Next time try Chesthanu bro
Witch day sir
Friday
Jeedu kallu kadhu Jeenugu Kallu adhi
Ok naaku akkada sound lo sarigga vinapadaledu anna
ఎక్కడ అన్న,, ఇ ఊరు & డిస్ట్రిక్ట్
అరకు సంత బ్రో
@@RajuTeluguTraveller 🤝👍
ఎవరైనా రైతుల మీద ఆధారపడాలసిందే
రేట్లు పెద్ద తే డా లే దు
Nenu odisha nundi vaari baadha naaku telusu
Naagali dumpa anedi mana magavaariki sperm count penchuntundi
పాపం బాబు ని వదిలేస్తే దోపిడీ సొమ్ము తో మన 🙈🙈🙈🙈జనం కోసం కోట్ల రూపాయల వ్యయంతో లాయర్ల వాదనతో సమాజానికి చూపిస్తున్నారు దోపిడీ కోసమేగదా
Witch day sir
Friday