పార్వతీపురం జిల్లా లోనే అతి పెద్ద గిరిజన సంత అయినటువంటి గుమ్మ లక్ష్మీ పురం సంత చూపించినందుకు ధన్యవాదములు బ్రో,,, అలాగే,, ప్రతి మంగళవారం మొండెం ఖళ్ళు గిరిజన, సంత అవుతది,,, సోమవారం నీలకంఠపురం సంతాలు కూడా explore cheyyu bro,,,,👍
సూపర్ అండి....గుమ్మలక్ష్మిపురం సంత చూపించినదుకు.❤❤అలాగె మన కేదారిపురం దగ్గరలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు సంత, చాలా పెద్ద సంత ప్రతి ఆదివారం జరుగుది ,ఒకసారి సందర్శించండి బ్రో.మీకు అక్కకడ మంచి కంటెంట్ దొరుకుది అనుకుంటా,ఇ పండగా సిసన్ లో ఇంకా బాగుంటది
❤
Good from Venkatesh from simhachalam Vizag.
I'm so glad you commented, bro. keep supporting me
సూపర్ బ్రో g l పురం సంత చూపించించినందుకు 9:46
Thank you so much for your support ❤️ keep supporting me 👍
Bro video chala bagundi bro manchi content 💯👍💯
Thank you so much brother 🥰 keep supporting me 👍❤️
Vaallani adagandi meeku teliyanivi
Ok sir 👍 ఈ సారి video చేసేటప్పుడు తప్పకుండా అడుగుతా🥰
వీడియో చాలా బాగుంది తమ్ముడు ❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much brother... చాలా రోజులకు comment చేశారు brother 🥰 keep supporting ❤️🥰
I always support for you darling. ....
Keep it up...
Thank you so much dear ♥️❤️
👍👍👍👍👍
పార్వతీపురం జిల్లా లోనే అతి పెద్ద గిరిజన సంత అయినటువంటి గుమ్మ లక్ష్మీ పురం సంత చూపించినందుకు ధన్యవాదములు బ్రో,,, అలాగే,, ప్రతి మంగళవారం మొండెం ఖళ్ళు గిరిజన, సంత అవుతది,,, సోమవారం నీలకంఠపురం సంతాలు కూడా explore cheyyu bro,,,,👍
Thank you so much brother 🥰 తప్పకుండా explore చెయ్యడానికి ప్రయత్నిస్తాను మీ అందరి support ఉంటే 💜❤️
Neelu thumbnail chepinchaleda, vere వాళ్ళతో@@PPMMANYAMTRIBALS-wz5yy
సూపర్ అండి....గుమ్మలక్ష్మిపురం సంత చూపించినదుకు.❤❤అలాగె మన కేదారిపురం దగ్గరలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు సంత, చాలా పెద్ద సంత ప్రతి ఆదివారం జరుగుది ,ఒకసారి సందర్శించండి బ్రో.మీకు అక్కకడ మంచి కంటెంట్ దొరుకుది అనుకుంటా,ఇ పండగా సిసన్ లో ఇంకా బాగుంటది
Thank you so much brother ❤️ ఏ ఊరు సంత brother తప్పకుండా విడియో చేస్తా చెప్పండి♥️
Sulludi......@@PPMMANYAMTRIBALS-wz5yy
Sullidi@@PPMMANYAMTRIBALS-wz5yy
🎉
Annayya kurupam santha kuda video cheyyu
Thank you brother 🥰❤️ తప్పకుండా చేస్తాం కురుపాం సంత video...👍🥰❤️
HI brother, naku adavilo undey pallu n medicinal mokkalu n seeds kavali bro please 🙏🙏🙏🙏🙏
ఏం మొక్కలు కావాలో పేరు చెప్పండి brother 🥰
Adavilo unna anni pallu mokkalu kavali bro.tuniki,pala,piliseru,pogada,udiga, chilla, vippa enka meku telisinavi bro
మా ఊరికి రండి brother అన్ని వుంటాయి అడవిలో 🤗
Svper
Thank you so much for your support and Love 💕
బాగుందిరా video
@@entertainments4685 thank you so much Ra 🙏🥰♥️