ఎక్కడ పోయింది ఒకప్పుటి నా సంస్కృతి ఇప్పటి కాలంలో డ్యాన్స్ లు మాత్రము ఉంటాయి. ఇప్పటి పెళ్ళి లలో టైం కి జీలకర్ర బెల్లం పెడుతున్నారా, అస్సలు టైం కి కళ్యాణ మండపం కి వస్తున్నారా పెళ్ళి పెళ్ళి లా అవుతుందా . నేను చాల పెళ్ళి లు జరిపించడానికి వెళ్ళాను. పెళ్ళి కూతురు , పెళ్ళి కోడుకు పోటోలు తిగుతానే ఉంటారు , సమయం చూడారు సందర్భం చూడారు. పదే పదే చెప్పాగ వస్తారు, పిటలా మిదకు అప్పటికి మూహుర్త సమయం అయిపోతుంది. తాళి కట్టే ప్పుడు అగి మళ్ళీ మళ్ళీ కట్టినట్టు పోటోలు,మట్టేలు పెట్టేటప్పుడు, పది పోటోలు అయ్యాగారు అగండి అని పోటోల అతడు వంద సార్లు అపి పోటోలు తీస్తాడు. కర్మ ఏమిటి అంటే అయ్యగారు చెప్పే అబ్బాయి వినడం లేదు, పోటోల అతడు చెప్పినట్లు పెళ్ళి జరుగుతుంది. ఇ కాలం వారికి పెళ్ళి అంటే పోటోలు అంతే పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు, పెళ్ళి అయ్యాక డ్యాన్స్ లు ఎంజాయ్ కోసమే పెళ్ళి అస్సలు పెళ్ళి అంటే ఏమిటి ఎలా జరిపించుకోవాలి ఎమి అవసరం లేదు వింత డ్యాన్స్ లు వింత పోకడలు.
బాగా చెప్పారు జీవితంలో అతి విలువైన పవిత్రమైన బంధం వివాహం అది మరిచిపోయి ఈ ఫోటోలు, చిందులు,శివాలు ఏమిటో ఈ లైక్ లు ఫేమస్ అయిపోవటాలు ఏమిటో దానివల్ల ఒరిగేది ఏమిటో అర్థం కావడం లేదు.పెళ్ళికూతురు అంటే పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురూ కొంత పెడమరలి నవ్వేనీ పెండ్లి కూతురు అని సిగ్గు సిగ్గు గా చెంపలు కెంపులు గా ఎరుపు ఎక్కి ఎంత తీయటి భావన ఇప్పుటి పిల్లలకి ఈ విధమైన అనుభూతుల విలువ తెలియటం లేదు.ప్రతి విషయం సోషల్ మీడియాలో పెట్టటం పెళ్లి , బిడ్డ ని కనటం, బిడ్డ కి పాలు పట్టటం సహా యూట్యూబ్ లో పెడుతున్నారు.అసలు ఎటు పోతున్నాం . ఏం పోకడలు ఇవి.ఈ యూట్యూబ్ ఒక పెద్ద చెత్త .
@@cjanaki8999 సావిత్రి అమ్మ గారు మీరు అన్న అవ్వి అన్ని అయిపోయా కే ఆ పాట , అటు అమలాపురం ఇటు ఇచ్ఛాపురం మధ్య గోదావరి పాట కాదు బ్రేక్ డాన్స్ అంత కన్నా కాదు మంచి అర్థం ఉన్న పాట ఆమెది అసలు డాన్స్ కాదు తన హావ భావాలు ఈ రోజుల్లో తాగి ఎగురుతున్నాయి వాటి మీద ఎవ్వడు కామెంట్లు cheyyadu తన భర్త చూడాలని చేసింది అందరూ చూడాలని కాదు అనుకోకుండా వైరల్ అయింది ఈ చెల్లి తప్పు బట్టే వాళ్ళు అసలు మనుష్యులు కాదు అలాంటి వారు ముందు తమ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే మంచిది ఆడవాళ్ళను ఆట బొమ్మలుగా బట్టలు విప్పి, పిల్లల ముందు రికార్డింగ్ డాన్సులు చేసే విష సంస్కృతి ఇంకా తెలంగాణ లో రాలేదు
అక్క నీ మొగుడు ఇప్పుడు లంచం తీసుకుంటూ acb కి అడ్డం గా దొరికాడు.ఇప్పుడు ఇంట్లో కూర్చుని బుల్లెట్ బండి పాట పాడుకో.మొగుడు పాపం లో భార్యకు కూడా వాట ఉంటుంది.ఒక్క రోజులో నీ dance కి వచ్చిన fame మొత్తం పోయింది.నీ మొగుడు జైలు నుంచి బయటికి వచ్చాక ఈ కామెంట్స్ అన్ని చూపించు
Really the bride expressions ,dance steps , enthusiasm during her dance elevated and proper identity to the lyricist,singer composer and even to the song GOD BLESS
Good interview and also she looks very pretty and looks like very active. She should get more movie or acting opportunities in the future. God bless you.
Yes. Totally agree. Total wedding concept has changed. Pellikuthuru meaning ge marpoyyindi. There is no delicacy and beauty in the wedding any more. Only photos, dressing up and doing things from cultures
మేడం మీ interviews చాలా బాగుంటది మేడం మీరు చేసిన ప్రతి videos చూస్తాను మీరు సొసైటీ కి మంచి సందేశం ఇవ్వాలని మీరు మరిన్ని interviews చేయాలని యువత కి మంచి msg ఇవ్వాలని ఆశిస్తున్నాము మేడం
I and my wife also liked your nice dance. The dance reached its peak when your husband joined you while dancing. God bless the couple. Happy married life. This is exciting. Your dance is nice young lady.
మీ డాన్స్ బాగుంది మీ ఇంటర్వ్యూ బాగుంది మేడం,, మీరు ఒక మంచి మాట అన్నారు బతుకమ్మ సాంగ్ ఇవ్వండి బాగా చేస్తది మన తెలుగింటి ఆడపడుచు సో కొత్తగా పెళ్లయింది కాబట్టి ఆల్ ద బెస్ట్ మంచి మంచి అవకాశాలు ఇవ్వండి ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేయండి ఆల్ ది బెస్ట్ మేడం అన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్త దేవునీ
Best interview. We realky aporeciate anchor and modest guest sai who throbbed the hearts of all. After some time, ad she said should come out with telangana popular songs
@@shwetareddy6853 neeku idhe panaa assalu nee problem endi Neeku ammayi antha manchiga tana bartha kosam dance chesindi nachite chudu lekapote vaduleyi Nenem celebrity nu kadu ani aa Chelle antundi Over night star nu chesindi suman TV kadu Facebook UA-cam Instagram motham
@@bankoffacts9160 yendi ..nen yem anna ..ninnuu .niku nachitee danilaa yeguru nu kuda.nannu anedi yendi nu..asal ni baada yendiii... nonsense..asal yevad nu nannu nuvvu ani anadaniki...Koshi karam pedta biddaa na jolki vurikene vaste.nen tappu m mtlda..... tappu mtldinaa ni nopppi yendi anta.... niiiiiiiiii
Nenu maavaaru just video chesamu tomorrow maa channel ki upload chesthunnamu... Its too good meaningful song... As a devotional singer nenu kuda chepthunna.. No words antha 👌 song yidi
ఇది యాంకర్ దొంగ యాక్టింగ్ లో అరి తెరింది ఎక్కడ ఎలా ఉండాలో తెలీచిందే దిని మాటలు దిని చేతలకి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే రేపు మళ్ళీ ఎక్కడయినా బాధ కరమైన సంఘటన జరిగితే అక్కడికి వెళ్లి మళ్ళీ ఉా హూ హూ అని కండ్ల నుండి నీరు తెచ్చుకొని ఇంటర్వ్యూ చేస్తది. దొంగ
Please give Olympic gold medal and Padama Sri awards to her, if any awards pending kindly give her, she made our India name very proud our people got benefited and she entertained everyone, if possible kindly give her rajya shaba ticket or minister post, I pray to God give her brand villa in Jubleehills, our people want entertainment, she is vip person of India, with her dance lots of people became very rich and got jobs, our GDP level went extremely next level
First I heard this song because of your video. Excellent lyrics. Your dance best matches for this lyrics than original video. Excellent ma.. I feel you as my sister.. Why first line missed ??
మీ యాంకరింగ్ బావుంటుంది ,మీ యాంకరింగ్ వీడియోలు అన్నీ చూస్తుంటాను, సాయి శ్రీ డాన్స్ చాలా ట్రెడిషనల్ గా చేసింది
అన్న నా ఛానెల్ సబ్ చెయ్యండి ప్లీజ్
Super ga chesavu sister.chala chala bagaundi.meeru chesinatlu evvaru cheyyaledu .kani very very heart touching .god bless you
Very good conversation,and Happy married Life maa బుల్లెట్ బండి పెళ్ళికూతురు.
Super dance Bujji God bless you
ఈ పాట పాడిన వారికి పాట రాసిన వారికి రుణపడి ఉండాలి సాయి శ్రేయ గారు
. ml
Madam ma papa daily school nundi ragane bullet bandi song pettukuni 10 times chasthundi chala happy anipisthundi
అందరికి ఉంటాయి కష్టాలు ఇక్కడ ఎవడూ సుఖపడి పోవట్లేదు సీతకుండే సీతకుంటది పీతకుండే పీతకుంటది
Yes
@@iamgeethareddy hi
@@iamgeethareddy .
Super
@@iamgeethareddy p 🔥00
Good interview sai sriya garu meeru bottu pettukunte chala bagundedhi anyways your dance wonderful mee dampatyam bagundali god bless you
ఎక్కడ పోయింది ఒకప్పుటి నా సంస్కృతి
ఇప్పటి కాలంలో డ్యాన్స్ లు మాత్రము ఉంటాయి.
ఇప్పటి పెళ్ళి లలో టైం కి జీలకర్ర బెల్లం పెడుతున్నారా,
అస్సలు టైం కి కళ్యాణ మండపం కి వస్తున్నారా
పెళ్ళి పెళ్ళి లా అవుతుందా
.
నేను చాల పెళ్ళి లు జరిపించడానికి వెళ్ళాను.
పెళ్ళి కూతురు , పెళ్ళి కోడుకు పోటోలు తిగుతానే ఉంటారు , సమయం చూడారు సందర్భం చూడారు.
పదే పదే చెప్పాగ వస్తారు, పిటలా మిదకు అప్పటికి మూహుర్త సమయం అయిపోతుంది.
తాళి కట్టే ప్పుడు అగి మళ్ళీ మళ్ళీ కట్టినట్టు పోటోలు,మట్టేలు పెట్టేటప్పుడు, పది పోటోలు అయ్యాగారు అగండి అని పోటోల అతడు వంద సార్లు అపి పోటోలు తీస్తాడు.
కర్మ ఏమిటి అంటే అయ్యగారు చెప్పే అబ్బాయి వినడం లేదు, పోటోల అతడు చెప్పినట్లు పెళ్ళి జరుగుతుంది.
ఇ కాలం వారికి పెళ్ళి అంటే పోటోలు అంతే పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు,
పెళ్ళి అయ్యాక డ్యాన్స్ లు
ఎంజాయ్ కోసమే పెళ్ళి
అస్సలు పెళ్ళి అంటే ఏమిటి ఎలా జరిపించుకోవాలి ఎమి అవసరం లేదు వింత డ్యాన్స్ లు వింత పోకడలు.
కరెక్ట్ గా చెప్పారు స్వామి
అవును నిజమే ఇప్పుడు వారికి ఏమి చెప్పినా, చాదస్తం అని ముహూర్తబలం విలువా తెలుసుకోలేక పోతున్నారు.
Aparichitudu lo Ramu
బాగా చెప్పారు జీవితంలో అతి విలువైన పవిత్రమైన బంధం వివాహం అది మరిచిపోయి ఈ ఫోటోలు, చిందులు,శివాలు ఏమిటో ఈ లైక్ లు ఫేమస్ అయిపోవటాలు ఏమిటో దానివల్ల ఒరిగేది ఏమిటో అర్థం కావడం లేదు.పెళ్ళికూతురు అంటే పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురూ కొంత పెడమరలి నవ్వేనీ పెండ్లి కూతురు అని సిగ్గు సిగ్గు గా చెంపలు కెంపులు గా ఎరుపు ఎక్కి ఎంత తీయటి భావన ఇప్పుటి పిల్లలకి ఈ విధమైన అనుభూతుల విలువ తెలియటం లేదు.ప్రతి విషయం సోషల్ మీడియాలో పెట్టటం పెళ్లి , బిడ్డ ని కనటం, బిడ్డ కి పాలు పట్టటం సహా యూట్యూబ్ లో పెడుతున్నారు.అసలు ఎటు పోతున్నాం . ఏం పోకడలు ఇవి.ఈ యూట్యూబ్ ఒక పెద్ద చెత్త .
@@cjanaki8999 సావిత్రి అమ్మ గారు మీరు అన్న అవ్వి అన్ని అయిపోయా కే
ఆ పాట , అటు అమలాపురం ఇటు ఇచ్ఛాపురం మధ్య గోదావరి పాట కాదు
బ్రేక్ డాన్స్ అంత కన్నా కాదు
మంచి అర్థం ఉన్న పాట
ఆమెది అసలు డాన్స్ కాదు తన హావ భావాలు
ఈ రోజుల్లో తాగి ఎగురుతున్నాయి వాటి మీద ఎవ్వడు కామెంట్లు cheyyadu
తన భర్త చూడాలని చేసింది అందరూ చూడాలని కాదు అనుకోకుండా వైరల్ అయింది
ఈ చెల్లి తప్పు బట్టే వాళ్ళు అసలు మనుష్యులు కాదు
అలాంటి వారు ముందు తమ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే మంచిది
ఆడవాళ్ళను ఆట బొమ్మలుగా బట్టలు విప్పి, పిల్లల ముందు రికార్డింగ్ డాన్సులు చేసే విష సంస్కృతి ఇంకా తెలంగాణ లో రాలేదు
Good Dance !!
అక్క నీ మొగుడు ఇప్పుడు లంచం తీసుకుంటూ acb కి అడ్డం గా దొరికాడు.ఇప్పుడు ఇంట్లో కూర్చుని బుల్లెట్ బండి పాట పాడుకో.మొగుడు పాపం లో భార్యకు కూడా వాట ఉంటుంది.ఒక్క రోజులో నీ dance కి వచ్చిన fame మొత్తం పోయింది.నీ మొగుడు జైలు నుంచి బయటికి వచ్చాక ఈ కామెంట్స్ అన్ని చూపించు
Interview chala bagundi
A greatest performance my dear baby, god bless your couple.
Sai sallaga bathuku thalli
పాట రాసిన రచయిత, పాడిన సింగర్ ఇంటర్వ్యూలు కూడా పెట్టండి. Nice Song, పాటను రాసిన రచియతకు Hats off
సమాజానికి ఉపయోగపడే వీడియో చేయండి మేడమ్ ఇంతకన్నా baga డాన్స్ చేసే వాళ్ళు చాలా మంది వున్నారు
ఒకే పాటతో... ఇంతలా పాపులర్అవ్వడం, ఇదినిజంగా గొప్పసుకృతం, నువ్వు( మీరు )గొప్పగా,గౌరవంగా, ఆయురారోగ్యాలతో, శుఖషంతోషాలతో ,ఉండాలి తల్లీ.
Supra
Very good
Hai Sai Sri bullet bhandi pellikuthuru nuvu chala bhaga dance chesavu 👌👌
@@goneuma4207 p
@@hymavathisiripurapu8451 p
Best interwiev thanks
Really the bride expressions ,dance steps , enthusiasm during her dance elevated and proper identity to the lyricist,singer composer and even to the song GOD BLESS
Chala baga chesaru saisriya... Inspired
ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వాళ్లందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు god bless your
Thank you brother 😘
From
Rajashekar & Ramya(20.12.2021)
Tq
Madhusudhan Reddy ❤️ Anusha
05-May_2021
Super dance sister, aa song Mikosam rasi vuntaru anipinchindhi
పెళ్లి ఒక మంచి మలుపు అయ్యింది 🌹🌹🌹శుభఆశీస్సులు
Happy Married Life chellemma....Aayurarogyaalatho sukha santhoshalatho 100 yellu manchi ga undandi😊👍God Bless you..😊
She is so dignified.... Excellent work
Good interview and also she looks very pretty and looks like very active. She should get more movie or acting opportunities in the future. God bless you.
Yes. Totally agree.
Total wedding concept has changed.
Pellikuthuru meaning ge marpoyyindi.
There is no delicacy and beauty in the wedding any more. Only photos, dressing up and doing things from cultures
Anchor garante Naku chala estam anchoring chala baga chestharu tq sister
Good dance, ఆ పాటకు కూడా మంచి గుర్తింపు వచ్చింది, మీ డాన్స్ తో.. Good 💐💐👌🏻🙏🏻
Nice 😌👍...
Keep it up...
సాంగ్ బాగుంది పాట రాసిన లక్ష్మన్ కంటే మీకే ఎక్కువ మంచి పేరు వచ్చింది...చాలా బాగుంది...
Kastapada vadi kanna copy kottina vadike kada bhayya Respect and name.
మీ డాన్స్ వల్ల మన దేశం మొత్తం బాగుపడుతుంది
Yaduku
మేడం మీ interviews చాలా బాగుంటది మేడం మీరు చేసిన ప్రతి videos చూస్తాను మీరు సొసైటీ కి మంచి సందేశం ఇవ్వాలని మీరు మరిన్ని interviews చేయాలని యువత కి మంచి msg ఇవ్వాలని ఆశిస్తున్నాము మేడం
Super interveiw😃😅😆😍
తెలంగాణ జానపదాన్ని ఖండాంతరాలు దాటించావు ధన్యవాదాలు అభినందనలు... సుమన్ టివీ ఇలాంటి హెడ్డింగ్ పెట్టకండి విలువ తగ్గుతుంది
O
Idi vaallanu alavaate
Yes
Very well chele
@@ShivaReddy-jr9xp ,
Very good Sai Shreeya... you are giving priority to traditional songs...very nice....go ahead
I and my wife also liked your nice dance. The dance reached its peak when your husband joined you while dancing. God bless the couple. Happy married life. This is exciting. Your dance is nice young lady.
Super dear you are inspiring many
Mam your voice is so melody... Superb pronounced Telugu words... outstanding anchor Mam ji
🙄🙄 almost all girls around 25 sounds like her lol
Super super chala baaga chesaru madam 👏👏👏👏👏
Super sister meeru noorellu santhoshanga vundali god bless you happy married life 🙏🙏👍👍👍
మీ డాన్స్ బాగుంది మీ ఇంటర్వ్యూ బాగుంది మేడం,, మీరు ఒక మంచి మాట అన్నారు బతుకమ్మ సాంగ్ ఇవ్వండి బాగా చేస్తది మన తెలుగింటి ఆడపడుచు సో కొత్తగా పెళ్లయింది కాబట్టి ఆల్ ద బెస్ట్ మంచి మంచి అవకాశాలు ఇవ్వండి ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేయండి ఆల్ ది బెస్ట్ మేడం అన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్త దేవునీ
Best interview. We realky aporeciate anchor and modest guest sai who throbbed the hearts of all. After some time, ad she said should come out with telangana popular songs
I like this channel anchor
She is very very dignified girl. Excellent performance. Hatsoff Sai sreeya. I am seeing nearly 1000times. Very good and decent dance performance.
Media good
Captain super
Nice video...good interview 💐💐💐🙏🙏🙏
నువ్వు ఇంకా ఈ song హైప్ చేస్తున్నావు నిరీపమా అవసరమా ఎవరికీ పనికి రాని ఇంటర్వ్యూ, 😡😡😡😡😡
Over ekkuvaindi..... Samsaram.... Mundundi...
🥺😳😳😳😳😳
Superb sister, u only created this wonder
ఎంతైనా మీ suman tv కాస్త తేడా అండి.
☺️☺️
😅😅😅😅👏👏
@@shwetareddy6853 neeku idhe panaa assalu nee problem endi Neeku ammayi antha manchiga tana bartha kosam dance chesindi nachite chudu lekapote vaduleyi
Nenem celebrity nu kadu ani aa Chelle antundi
Over night star nu chesindi suman TV kadu Facebook UA-cam Instagram motham
@@bankoffacts9160 yendi ..nen yem anna ..ninnuu .niku nachitee danilaa yeguru nu kuda.nannu anedi yendi nu..asal ni baada yendiii... nonsense..asal yevad nu nannu nuvvu ani anadaniki...Koshi karam pedta biddaa na jolki vurikene vaste.nen tappu m mtlda..... tappu mtldinaa ni nopppi yendi anta.... niiiiiiiiii
chala baga chesarandi miru
Anchor.. Nice words ❤
Starting lo ancor bullettu bandekki vachethappa vachethappa enty.? Song lo ala unda. Vachethappa vachethappa ani.
ఇలాగే వదిలేస్తే ఈమె కి భారత్ రత్న కుడ ఇచ్చెట్టు వున్నారు కదరా బాబు కర్మ ..... చ ...
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Just for chill,
🤣🤣🤣🤣🤣🤣
Exactly
Exactly 😊😂😂
👌Bagaram prekticelekapoyina👌duper hit stepesanikuda baguntayi 👌👌God bless you
Super
Heartily congratulations Sai sree garu, Singer and music composer did wonderful job.
FFFF
FFFFCFFCFFFYF
Nenu maavaaru just video chesamu tomorrow maa channel ki upload chesthunnamu... Its too good meaningful song... As a devotional singer nenu kuda chepthunna.. No words antha 👌 song yidi
Paadina singer tho interview cheyandi..Dynamic her voice
The CC
🎂🎂🌹🌹🌹👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻
@@avaallasaraswathi4636 !
Yes
@@avaallasaraswathi4636 ))s2s' zxss
2
22c
Thank you for interview.... 👌👌👌👌👌👌👌
సూపర్ గా చేసావు నాన్న డాన్స్ దాదాపు వంద సార్లు చూసి ఉంటాను ఇదే పాట ఎక్సలెంట్ నాన్న నీ డాన్స్ చూస్తే సూపర్గా నచ్చింది రా
నువు ఒకసారీ హాస్పటల్ కి వెళ్ళు
@@sattumahesh4460 super
ఇటువంటి వీడియోలు మాత్రం ఫుల్ షో చేస్తారు రేపులు జరిగితే మాత్రం పట్టిచ్చుకోరు.సిగ్గుందా...మీకేమైనా కొంచెం...సమాజం ఏమైతదో....మీ డాన్స్ బాగుంది....
అన్న నా ఛానెల్ సబ్ చెయ్యండి ప్లీజ్
అసలు ఈ పాటకు డ్యాన్స్ చేస్తే సమాజానికి ఏం వచ్చింది అండి. ఈ సమాజం లో చాలా మంది ఆకలితో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న రు . వారితో ఇంటర్వ్యూ చేయండి.
Wish u a very happy marriage life sister super dance 🎊🎊🎉🎉🎂🎂♥️♥️
మీ డ్యాన్స్ తో ఆ పాటకే అందం వచ్చింది..
yes
వెళ్ళి చెరువు లో దుకు
Bevakoof...anataanki sharam hona
chaahiyeii....
Abba nijama
Abachaaa
Nice anchoring , how she attract the guest and way speak. 👍
Ochetha pa ochetha pa what a sweet voice anchor
Love you , even me noticed the same . Ochetha pa Ochetha pa
Chakkaga chepparu brother
😅😅
😂😂😂
😂😂😂
Chaala baaga dance chesavu...god bless u
Your are touched many parents hearts
Superb sai sree Garu All the best 💐
Your dance is amazing plus point
Your darenes I congratulate to you.
Yes madam
Sister e song ki enthamandhi Dance chesina Melaga yevaru cheyaru
Evamma anchor ninnati daka gundelu pagilelaga edchav. Ivala emo navvuthu ee interview. Entha change 👏👏👏👏👏👏👏👏
ఇది యాంకర్ దొంగ యాక్టింగ్ లో అరి తెరింది ఎక్కడ ఎలా ఉండాలో తెలీచిందే దిని మాటలు దిని చేతలకి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే రేపు మళ్ళీ ఎక్కడయినా బాధ కరమైన సంఘటన జరిగితే అక్కడికి వెళ్లి మళ్ళీ ఉా హూ హూ అని కండ్ల నుండి నీరు తెచ్చుకొని ఇంటర్వ్యూ చేస్తది. దొంగ
@@garishekishore6464 Ha correct ga cheparu
super dance .......excellent performance. .....
Happy married life Sai Sri 👐
Apt dance for that song
Please give Olympic gold medal and Padama Sri awards to her, if any awards pending kindly give her, she made our India name very proud our people got benefited and she entertained everyone, if possible kindly give her rajya shaba ticket or minister post, I pray to God give her brand villa in Jubleehills, our people want entertainment, she is vip person of India, with her dance lots of people became very rich and got jobs, our GDP level went extremely next level
😂😂😂😂😂😂😂😂🙏🙏
😄😄😄
Cultureless fellow
7uuùù
😆😆😆😆
బెస్ట్ రా చెల్లి.. మంచి ఇంటరివ్యూ
పనికిరాని వన్నీ ఇంటర్వ్యూ చేయకండి, ఆ సాంగ్ అంత బాగా పడినవాలితో ఇంటర్వ్యూ చేయండి plz..
Amma your yankaring vinaya videyata vignata tho kudi vuntundi andu valana chala baguntundi .
అక్క మీ డాన్స్ సూపర్ కానీ, ఈ సాంగ్ ప్రతి పెళ్ళిలో సంప్రదాయంగా మారి,పెళ్లి కూతుర్లు అప్పగింతలకు బదులు డాన్స్ లు చేస్తున్నరు.
Kaka nuvu keka
😂
😁
😆
Me channel pie Chala manchi abiprayam undedhi ellanti metings pettakandi
మంచిని చూసి ఓర్చుకోలేని వాళు ఎప్పుడూ ఉంటారు.. తల్లీ నీ టాలెంట్ సూపర్.. keep it up అమ్మ..
SUPER👌👌
Oh supr lovely Jodi good love
ఇది వరకు..పెళ్లి కూతురు సిగ్గు పడకపోతే తిట్టేవాళ్ళు ..కానీ ఈమె... డాన్స్...ని..ఎదో గొప్ప విషయం గా చెప్పటం....
I think Hiddenly u r feeling Jealous
@@sumanthkumar157 uffffff
అసలే దుకు సిగ్గు పడాలి, అబ్బాయి ki లేదు గా siggu
@@ruparupa7938 aame dance vesindi abbai ni chusi kda.... Inka aayanaku siggu anduku...
@@s.nr..6293 no, what I'm saying is, usually పెళ్లి లో అబ్బాయి లు siggupadaru kada మరి ammai ని యెందుకు suggupadalani expect chestharu
Good LUCK sai sreeya I seen this song in several times very very good.
Super chesaru sister asalu
Just because of you only, we are listening this song many times
ee program valla em use
Song paadina singer ki edy respect evvandi😊
Song singer ,tana publicity kosam produce cheskondi,so no great appreciation,but it's real &dare beautiful dance,
బుల్లెట్ బండి మీ పాటతో పాపులర్ అయ్యింది మీకు బుల్లెట్ బండి ప్రీగా ఇవ్వాలి కంపనీ వాళ్ళు......
Desaniki gold medal techinda eminaa....kurchopetti interview chesthunnaru...siggu undali media vallaki...panikoche panulu cheyandi
Choosav endhuku Bro.. Paniki radhani telisi ?
S
Nuvvu po ra gold medal ki.em peekutunnav pani paata lekunda interview lu enduku chustunnav
Surya chandrulu unnanthavaraku chustham raa neekenti noppi
Surya chand(aalap)u
Video excleant
అవసరంలేని ఇంటర్వ్యూ అనుకుంటా అనుపమ గారు
Very nice pellikuthuruuuu
Definitely...bride's marriage anthem for next 10years pakka...
తనకు బులెట్ బండి ఇవ్వటం అనేది ఒక లాజికల్ అండ్ వేలిడ్ పాయింట్.
ఎన్ ఫీల్డ్ వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన విషయం 👍
వారికి ఎమి కస్టలు లేవు ఎందుకు ఆలా పెడతారు.ప్రశ్నలే ఆడగరాదు మీకు
S
Title chusi manam ayyo em kashtalo Ani chustham. Rating kosam manalani mosam cheyadam. Veelaki shameless fellows.
Akka you super with feeling dance and with heart dance your to àll your brother and family akkà we love you as my sister
First I heard this song because of your video.
Excellent lyrics. Your dance best matches for this lyrics than original video.
Excellent ma.. I feel you as my sister..
Why first line missed ??
Wonderful interview GOD BLESS YOU ABUNDANTLY
Very very good impressing your husband .and public.god bless you
నువ్వు ఇ తరం అమ్మాయి కాబట్టి సరిపోయింది ,,, పాతా కాలం పద్ధతి లో నిన్ను అత్తా గారు చూస్తే పాతేసేళ్లు ,,,
ful dance 💃God bless 🙌
ఆపరా badhiruda
Paathakalam bullet bandi enduku undi mastaru?? Appudu song aey undadhukada idi
@@SriSri-ei1yi what bro Roya enfield bullet vehicle since 1901. Ok under bro
@@sadhikmohammad7474 what write ,,, ఆపరా ,,,, చెప్పు తెగుంది తొరోకాడా