Viral Video: bullet bandi song pellikuthuru dance | bullet bandi bride dance for groom at wedding

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 6 тис.

  • @hanumantharaosharaf5269
    @hanumantharaosharaf5269 3 роки тому +20

    Excellent. నీ నృత్యంతో లక్షల మందిని ఫిదా చేసావు. వారందరి ఆశీస్సులతో మీ నూతన దంపతులు వెయ్యేళ్లు చల్లగా వర్ధిల్లండి... దీర్ఘ సుమంగళీ భవ. God Bless your couple . Stay Blessed. I will never forget this dance , song and the occassion. Simply superb. No words to express completely.

  • @commonmantelugu8769
    @commonmantelugu8769 3 роки тому +53

    నీ ప్రేమ కి ఆయన ప్రేమ తోడు ఉండాలని కోరుకుంటున్నా sis

  • @nageswararaopenti7412
    @nageswararaopenti7412 3 роки тому +73

    నిజమైన ప్రేమ ఏమిటో ఆ పాట లో ఉంది. మీ నృత్యం లోనూ ఉంది .. అలాగే నిండు నూరేళ్లు కొనసాగాలి చెల్లి .తధాస్తు

    • @sreevaniakula9238
      @sreevaniakula9238 3 роки тому

      Ila chelli ani sambodhinche vaallu chaala thakkuva meeku namasumalu

    • @kondashravan2881
      @kondashravan2881 2 роки тому

      మా అవానితి sir bullet బండీ ఎక్కి poyndu జైల్ కీ అక్క మా sir ఉన్న సోము సరి పోదు డు డుడుకు అందు కు poyndu జైల్ 🙈

  • @srinuvassrinu3127
    @srinuvassrinu3127 Рік тому +60

    ఈ పాటకి ఐశ్వర్య రాయి వచ్చి డాన్స్ వేసిన ఇంత క్రేజ్ రాదేమో అని వాళ్ళిద్దరిలో వేసిన ఈ అమ్మాయి పాట చూస్తారు లేట్ ఎందుకు మరి చూసినోళ్లు అందరూ ఒక లైక్ వేసుకోండి మరి

  • @madishettyganesh3751
    @madishettyganesh3751 3 роки тому +176

    మీ డాన్స్ చాలా బాగుంది అమ్మాయి మీరు మీ భర్త ఇద్దరు సుఖ సంతోషాలతో వివాహ బంధం నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నా

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 роки тому +31

    నేను రచయితగా చాలా పాటలు రాశాను.. ఇప్పటివరకు చాలా పాటలు పాడాను..
    కానీ ఈ పాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది...
    నీవు కోరుకున్న జీవితం..
    నీకు తోడు ఉండేవాడితో..
    నీవు సంతోషంగా ఉండేలా ఉండాలి తల్లి...

    • @krishnagarshala471
      @krishnagarshala471 3 роки тому

      Nuvve super sister

    • @kondashravan2881
      @kondashravan2881 2 роки тому

      మా అవానితి sir bullet బండీ ఎక్కి poyndu జైల్ కీ అక్క మా sir ఉన్న సోము సరి పోదు డు డుడుకు అందు కు poyndu జైల్ 🙈

  • @venkatpullalarevu9998
    @venkatpullalarevu9998 Рік тому +39

    Never saw amazing performance. Can watch million times with out getting bored. She is born to dance with grace❤

  • @kangulapaulraju6060
    @kangulapaulraju6060 2 роки тому +56

    First time I saw a bride groom surprisely dancing for her husband with so much love God bless the family

  • @Janavakku
    @Janavakku 3 роки тому +1905

    నీ నృత్యంతో లక్షల మందిని ఫిదా చేసావు. వారందరి ఆశీస్సులతో మీ నూతన దంపతులు వెయ్యేళ్లు చల్లగా వర్ధిల్లండి... దీర్ఘ సుమంగళీ భవ...

    • @mohammedaslamthailottery9546
      @mohammedaslamthailottery9546 3 роки тому +35

      Nota Matalu Ravatledu Talli Kallaku Ananda Bhaspalu Vastunnavi

    • @dhanarajpottapinjara5274
      @dhanarajpottapinjara5274 3 роки тому +19

      ❤️🥰

    • @mounikanicereddy2570
      @mounikanicereddy2570 3 роки тому +9

      In theq
      future and I have been

    • @likkhii
      @likkhii 3 роки тому +2

      I missed my mardal.. we planned to dance together in our bharat.. am damn sure she'll watch this video.. Chinnariiii.. na Chinni papa.. am sorry ra.. na chinnari thalli.. I miss you.. na Chinni papa nvv akkada unna happy ga undali ra.. anukune vadni, breakup ayna lovers over chesthar ani, but eppudu telusthundi ah badha ela untadi ani.. am crying everyday.. I missed you.. we lost that happiness.. #ChinnariBava..

    • @Nareshkumar66657
      @Nareshkumar66657 3 роки тому +4

      Super
      Your life time memorable moment .
      Happy married both of you

  • @shaikhaneef1604
    @shaikhaneef1604 2 роки тому +17

    How many singles are watching this video???😂😂😂

  • @patrora7444
    @patrora7444 3 роки тому +141

    మనస్సు కదిలించె అద్భుతమైన పాట,నాట్యం..
    ఎన్ని సార్లు చూసినా చూడాలని పించె dance.
    Seen may be 20 times

  • @pvbabu27
    @pvbabu27 2 роки тому +9

    Really it's superb groom is so lucky to have such a bride...... It happens for very rare persons. May God bless you...

  • @santhoshb229
    @santhoshb229 3 роки тому +42

    Orginal song vedio కన్నా ఈ song vedio చాలా బాగుంది, భావానికి తగట్టు dance ఉంది

  • @Tajsarees786
    @Tajsarees786 3 роки тому +677

    నువ్వు ఇప్పుడు ఎంత అయితే సంతోషంగా ఉన్నవో
    ..జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటున్న.. ఇక నుండి.. ప్రతి రోజూ ఓ పెళ్లిరోజు కావాలి ..

  • @venkateshmothe8009
    @venkateshmothe8009 3 роки тому +23

    Super dance ..akka ... The beginning of u r life amazing... Heartly welcoming into u r heart....starting day of u r life highlighted ....Happy married life both of uh

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 3 роки тому +45

    అద్భుతమైన గొంతు...
    అమృతం లాంటి పదాల అల్లిక...
    ఇళయరాజా లాంటి మ్యూజిక్....
    అందమైన... డాన్సర్.....
    అన్ని కలిపి... ప్రతి ఆడపిల్ల... కోరిక చూపించారు ......
    ప్రతి ఒక్కరు ఆనందించారు......
    ఇంకో పాట చేయండి

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 роки тому +398

    ఒక ఆడపిల్ల తన జీవితభాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించే ఆనందకరమైన అపురూపమైన క్షణాలను బంధించిన ఆ కెమెరా మెన్, అలాగే రచయిత లక్ష్మణ్ బహుదా అభినందనీయులు.
    మీ జీవనం సుఖభోగభాగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

    • @entrainmentchanal3005
      @entrainmentchanal3005 3 роки тому +5

      Very nice happy married life

    • @AbhiDigitals-oy6sg
      @AbhiDigitals-oy6sg 3 роки тому +2

      🙏

    • @narasimharao8210
      @narasimharao8210 3 роки тому +1

      Nice sister

    • @pavansanthoshi1931
      @pavansanthoshi1931 3 роки тому +6

      So called... Pelli kuthuru siggu padali, edavali ani leekunda.... New dress, new home, new college ante entha excited avthamo... New life ante kuda anthe exciting vntadhi kadaa... Encourage chesina andhariki.... Peru peru naa... Only aa girl mee relative ani kadu... Oka girl gaa... All of you so thanks...

    • @pavansanthoshi1931
      @pavansanthoshi1931 3 роки тому

      Atha.. Mamalaku... Hats off

  • @sahithisiddam
    @sahithisiddam 3 роки тому +52

    Awesome ... So brave ...She managed everyone distracting and finished her song... That was amazing .... 👏👏

  • @lakshmandorepalli8249
    @lakshmandorepalli8249 3 роки тому +120

    ఆడపిల్లలకి,ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు మాత్రమే ఆ అమ్మాయ్ ఆనందం అర్థం అవ్వుద్ది....❤️❤️❤️❤️❤️❤️

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому +2

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

    • @archanav6040
      @archanav6040 Рік тому

      J

    • @archanav6040
      @archanav6040 Рік тому

      O)

  • @SS-vn3ib
    @SS-vn3ib 2 роки тому +90

    వీడియో లో ఉన్న పెళ్లి కొడుకు లంచం తీసుకుంటూ దొరికిన తర్వాత చూస్తున్న వాళ్ళు ఉన్నారా?

    • @ganeshanumula7853
      @ganeshanumula7853 2 роки тому +3

      It means andi

    • @rajeshwarareddygongiti4733
      @rajeshwarareddygongiti4733 2 роки тому +5

      లంచం తీసుకుంటూ దొరికి వున్నా కూడా అది వేరే మ్యాటర్ అది తప్పే అయినా కూడా ఆమె డాన్స్ మాత్రం బాగుంది..వాడు ఎలాంటి వాడైనా

    • @saipawanism4400
      @saipawanism4400 2 роки тому +5

      అది పక్కనపెట్టి, నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోలేదా. ఎవ్వడైనా తప్పు చేస్తాడు.

    • @madhugollapally4545
      @madhugollapally4545 2 роки тому

      @@rajeshwarareddygongiti4733 ó

    • @durgasekhar3839
      @durgasekhar3839 2 роки тому +3

      Nenu chustuna

  • @lakshmankumarlakshmankumar5672
    @lakshmankumarlakshmankumar5672 3 роки тому +338

    ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ merraige లైఫ్ కూడ అంతగా బాగుండాలి .......💕

  • @palipinisrinivasarao2616
    @palipinisrinivasarao2616 3 роки тому +48

    Super sister నీ డాన్స్ కి ఫిదా ఎవరైనా అవలషిందే హ్యాపీ మారీడ్ లైఫ్ sister

  • @Nageswari-yq9hd
    @Nageswari-yq9hd 3 роки тому +83

    సూపర్ అబ్బా.. చూడడానికి కనువిందు గా ఉంది... super super

  • @holirangoli1336
    @holirangoli1336 Рік тому +28

    చాలా మంది ఈ పాట కు డాన్స్ చేశారు కానీ నువ్వు చేసిన దాని లో వున్నంత కళ లేదు తల్లీ God bless you bangaaru and

  • @jreddycr
    @jreddycr 3 роки тому +24

    Heart-full of Happiness and Joy, watching this :)

  • @mabbu.nagalakshmi
    @mabbu.nagalakshmi 3 роки тому +987

    ఇంకెంత మంది e song ni perfome చేసిన,, వీళ్ళకి వచ్చిన craze ఎవరికీ రాదు, ఉండదు kuda,, super sister

  • @bandhabindaas
    @bandhabindaas 3 роки тому +508

    పెళ్ళి కూతురు చాలా చక్కగా, సందర్భోచితంగా చేసింది...కేక..👌👏👏🥳..పాట చాలా బాగుంది..పాట రచయితకు, గాయనికి అభినందనలు 👏👏👍

    • @kakaraparthidurga7982
      @kakaraparthidurga7982 3 роки тому +3

      Happy marriage life bro👫👫👫👫🎂🎂🎂🍫🍫🍫🍫

    • @anneradhika9535
      @anneradhika9535 3 роки тому +2

      Meeru chesina dance ku entha peruvachhindo mee valana WRITER KU GURTHIMPU VACHINADI CHAALA BECAUSE I SEEN INTERVIEW WRITER ONLY EXPRESS CONGRATULATIONS AND HAPPY MARRID LIFE ALL THE BEST

    • @HarivallabhiStudios
      @HarivallabhiStudios 3 роки тому +1

      Bullettu Bandi Cover Song by 9 months old baby Harivallabhi
      ua-cam.com/video/-KDyO4JnpJ0/v-deo.html

    • @mehndiplan7
      @mehndiplan7 3 роки тому +1

      😀😀😀

    • @hayato9729
      @hayato9729 3 роки тому

      ua-cam.com/video/sxRMe3AvbfU/v-deo.html
      Listen to another version of Yamuna thatilo

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 роки тому +7

    పెళ్ళి కూతురు డాన్స్, పెళ్లి కొడుకు ఆనందం...ఈ పాటని కోట్లాది హృదయాలను గెలుచుకుంది...
    సూపర్..మీరు ఎప్పుడూ ఆనందంగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...

    • @kondashravan2881
      @kondashravan2881 2 роки тому

      ua-cam.com/video/EcbeNWHxeXI/v-deo.html

    • @kondashravan2881
      @kondashravan2881 2 роки тому

      అక్క. మా అవనితి sir ఎక్కడ అక్క మా sir బుల్లెట్ బండీ తొని ఏకడి కీ చంచల్ గూడ జైల్ కీ

    • @kondashravan2881
      @kondashravan2881 2 роки тому

      అక్క. మా అవనితి sir ఎక్కడ అక్క మా sir బుల్లెట్ బండీ తొని ఏకడి కీ చంచల్ గూడ జైల్ కీ

  • @Kurnool--Raghu
    @Kurnool--Raghu 3 роки тому +1240

    ఈ పాటకు వచ్చిన వ్యూస్ తోనే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఒక బైక్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు మీ కుటుంబానికి ఎందుకంటే ఈ సాంగ్ ని అంత పెద్ద బంగాళాఖాతం లాంటి యావత్ భారతదేశం మొత్తం తెలియజేశారు.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్

  • @FARMERAGRISUPPORT
    @FARMERAGRISUPPORT 3 роки тому +534

    ఇలాంటి అర్థవంతమైన పాటలు చాలా అరుదుగా ఉంటాయి.. రచయిత ఎంత లీనమై రాసారో.. సందర్భం తగ్గట్టు పాట చాలా బాగా చేసారండి పాటకి 100% న్యాయం చేసారు👌👌👌... u are so lucky bro 👍

  • @shiva61952
    @shiva61952 3 роки тому +493

    ఆ అమ్మాయికి అతనంటే ఎంత ప్రేముంటే ఇలా చేస్తుంది! ❤👏

    • @ishavarma6500
      @ishavarma6500 3 роки тому +5

      Haa
      ua-cam.com/users/shortsLH2dzKSCnw4?feature=share

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 3 роки тому +3

      Yes

    • @challavijaykumar8055
      @challavijaykumar8055 3 роки тому +10

      Premante intlo chuinchali andarilo kadhu

    • @shiva61952
      @shiva61952 3 роки тому +11

      @@challavijaykumar8055 ప్రేమను వ్యక్తీకరించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి అండి.కాదంటారా?

    • @Raja-9136
      @Raja-9136 3 роки тому +3

      @@shiva61952 yes👍

  • @mohansunderms3318
    @mohansunderms3318 3 роки тому +24

    Excellent... very natural...God bless... marvelous and heart touching performance by the bride 🌹💕👌

  • @ravi2654
    @ravi2654 3 роки тому +201

    By this original song got famous/popular
    Credit goes to couple, great

    • @asrinivasadapa
      @asrinivasadapa 3 роки тому +6

      Yes

    • @sureshsinguru2192
      @sureshsinguru2192 3 роки тому +1

      By this original song got
      famous/ popular credit goes to couple,great 👍👍👍

    • @g.mallannamallanna9964
      @g.mallannamallanna9964 3 роки тому

      bullet company valle e come panicki ki Manchi Peru techaru bullet gift ga evandi

    • @HarivallabhiStudios
      @HarivallabhiStudios 3 роки тому

      Bullettu Bandi Cover Song by 9 months old baby Harivallabhi
      ua-cam.com/video/-KDyO4JnpJ0/v-deo.html

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి, నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•°

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 3 роки тому +453

    నీ డాన్స్ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టడంలేదు తల్లీ 👍👍👌👌🌹🌹

  • @veerrajumudigonda4389
    @veerrajumudigonda4389 3 роки тому +30

    What dedication dear, keep it up. Your hubby is very lucky that you changed his life really. U taught me how dedication works. All the best

  • @prasannasmanachannel3269
    @prasannasmanachannel3269 3 роки тому +4

    ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటట్లు డాన్స్ ఎంతో ఎలిగేంట్ గా చేసావు ప్రతి పదానికి
    మీనింగ్ ఫుల్ గా steps వేసి ఏ సినిమాల్లో ఇలా
    పాటకు తగ్గట్టు ఇప్పటివరకు ఎవ్వరు ఇంతలా చెయ్యలేది తల్లి.గ్రేట్.

  • @shivalingamyadav3478
    @shivalingamyadav3478 3 роки тому +92

    మీ జీవితం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అక్క

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 3 роки тому +30

    పెళ్ళికూతురు ధైర్యానికి నాకు సంతోషంగా ఉంది మంచి పాటకు మంచి డాన్స్ మంచి భర్త వీరు ఇరువురు చిరకాలం సంతోషంగా ఉండాలి

  • @vannurswamy5264
    @vannurswamy5264 3 роки тому +438

    ఏ ముహూర్తాన ఈ డాన్స్ వేశారో sister ఈ సాంగ్ భారీగా క్రేజ్ పెరిగింది. 👌👌👌👌

    • @velurugeethika-
      @velurugeethika- 3 роки тому +4

      👍👍

    • @shushilagardening4270
      @shushilagardening4270 3 роки тому +6

      👍

    • @yelijalagururaj4001
      @yelijalagururaj4001 3 роки тому +5

      This credit goes to writer, singer and dancer. Very sensational song. I feel very comfortable when i feel uneasy, tiredness and angry. It is one tipe of ointment to heel the wound. I wish them. The song is unforgotable in the life.

    • @gummamanpatig.fakeera2340
      @gummamanpatig.fakeera2340 3 роки тому +1

      Ll

    • @ashokreddykistipati2696
      @ashokreddykistipati2696 3 роки тому +2

      @@velurugeethika- good morning Ia younin thee thye Ofra school and the day nibeforehand Am

  • @harikrishnamyneni6762
    @harikrishnamyneni6762 Рік тому

    Awesome Dance. My Mum liked your dance very much. Stay blessed couple

  • @HariKrishna-qv8gr
    @HariKrishna-qv8gr 3 роки тому +499

    మన జీవితాలలో సంతోషం లేకుంటే
    పక్కనోడి సంతోషం వింతగానే ఉంటుంది..
    అందుకే..మనం కూడా సంతోషం గా ఉండేలా,బ్రతికేలా చేసుకుందాం...😘😘

  • @sumanjadav9607
    @sumanjadav9607 3 роки тому +682

    ఈ పాట ఎంత నచ్చింది అంటే మా పెళ్లప్పుడు ఈ సాంగ్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు అని ఫీల్ అయ్యేఅంతగా... నేనూ ఈ పాట కోసమే మళ్ళీ మాఆవిడను పెళ్లిచేసుకోవాలి అనిపిస్తుంది...👌 సాంగ్

  • @katkuribasker9252
    @katkuribasker9252 3 роки тому +98

    Speechless performance sister.U did well better than original song.it was an amazing Dance

  • @vbentertainments143
    @vbentertainments143 2 роки тому +5

    అడ్డంగా దొరికిపోయిన 'బుల్లెట్ బండి' ఫేమ్ అశోక్
    ua-cam.com/video/tWZUojK54EY/v-deo.html

  • @nsriramoju
    @nsriramoju 3 роки тому +49

    May God bless this young woman. She deserves everything in life. God bless this couple.

  • @poluruvenkatamallikarjunar6392
    @poluruvenkatamallikarjunar6392 3 роки тому +367

    మీ వివాహ జీవితం కూడా ఇంతే సంతోషంగా ఉండాలి.Awesome performance...

  • @Venkatesh-v4x
    @Venkatesh-v4x 3 роки тому +15

    చాలా ముచ్చట గా ఉంది తల్లి...చూడ ముచ్చటగా ఉంది మీ ఙంట....ఈ పాటతో మాకందిరికీ చెల్లివయ్యావు తల్లి.... నిండు నూరెళ్ళు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంన్నాను 🙏🙏🙏

  • @samrajyam2718
    @samrajyam2718 3 роки тому +4

    Nice akka superb dance performance..❤️❤️ chustguntey chala mudduga undi ...bava garu chala shock lo unnatunnaru.God bless you both

  • @haribabu-fg8sw
    @haribabu-fg8sw 3 роки тому +52

    మీ డాన్స్ రోజు చూసి చూసినేను సాంగ్ మొత్తం నేర్చుకున్నాను థాంక్స్ అండి😍👌అలాగే ఈ వీడియో తీసినవారు కూడా సూపర్.

  • @akellasailaja3001
    @akellasailaja3001 3 роки тому +409

    ఎప్పుడు మూడ్ బాగా లేకపోయినా ఈ డాన్స్ చూస్తాను , ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతాను, natural awesome dance👌🙌🙌ఆ దేవుడు ఈ జంట ని చల్లగా చూడాలి

    • @srikanthdharmapuri3451
      @srikanthdharmapuri3451 3 роки тому +7

      Same feeling bro intlo wife gola office lo tensions .... Ivvani pothunnayee ee okka 4 mins lo.. mansion house peg , smoke avasaram lekunda poyindi song chusthey chalu mind relax..thanks for posting .. hats off to sister 👌👌👌👌👌👌👌👌👌👌

    • @drsureshaee795
      @drsureshaee795 3 роки тому +4

      HAPPY to see such a dance

    • @hayato9729
      @hayato9729 3 роки тому

      ua-cam.com/video/sxRMe3AvbfU/v-deo.html
      Listen to another version of Yamuna thatilo

    • @premkumar-hx1mc
      @premkumar-hx1mc 3 роки тому +1

      Very true and same with me. Daily edoka time lo ee song ni chustuna.really no words. All credit goes to her

    • @muneeramunni1433
      @muneeramunni1433 3 роки тому

      1?.

  • @chandarakalasanapachandrak5907
    @chandarakalasanapachandrak5907 3 роки тому +140

    Very beautiful dance ❣️ don't comment negative . It's life long memory for them . Happy married life sister keep smiling 😍

    • @sunilkumardaram2791
      @sunilkumardaram2791 3 роки тому +7

      You're absolutely correct! I agree with ur comment.

    • @freefiregaming-db4ws
      @freefiregaming-db4ws 3 роки тому +4

      Good dance amazing wow

    • @HarivallabhiStudios
      @HarivallabhiStudios 3 роки тому

      Bullettu Bandi Cover Song by 9 months old baby Harivallabhi
      ua-cam.com/video/-KDyO4JnpJ0/v-deo.html

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి, నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•°°•

    • @venkatrao5931
      @venkatrao5931 2 роки тому

      S,ur obsolutly right talk

  • @ganesheeralla275
    @ganesheeralla275 2 роки тому +8

    Once again highlighted ❤️ Awesome performance 🎉🎉🎉

  • @korrapatimanoj1402
    @korrapatimanoj1402 3 роки тому +70

    Her dance was fabulous but the expressions given by her husband makes me feel better (marvelous) 😍😍😍😍😘😘😘😘😘😘🙅🙅🙅🙅🙅
    Started a day with positive vibe

    • @gbhaskar6723
      @gbhaskar6723 3 роки тому +2

      Her dance was fabulous but the expressions given by her husband makes me feel better (marvelous)

    • @korrapatimanoj1402
      @korrapatimanoj1402 3 роки тому

      @@gbhaskar6723 a rose is a rose Isa rose is a rose

    • @laxmik5339
      @laxmik5339 3 роки тому +1

      Super akka very verry super

    • @cutieappynaughtymaggie4553
      @cutieappynaughtymaggie4553 3 роки тому

      ua-cam.com/video/M8iFw1EjvaU/v-deo.html

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి, నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•°°•

  • @sanaapparao8491
    @sanaapparao8491 3 роки тому +28

    ఈ పాట భావం కి తగ్గట్టుగా మీ Ferformance చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. అలాగే ఈ పాట రైటర్ Laxman గారికి మరియు అంతే అద్భుతంగా పాడిన సింగర్ మోహనభోగరాజు గారికి ధన్యవాదాలు. Wish you a happy newly married life 💐💐💐👌👌👌

  • @laxmankanaparthi6542
    @laxmankanaparthi6542 3 роки тому +340

    నీవు చేసిన డాన్స్ లోనే మీ హస్బెండ్ గారికి మంచి స్వాగతం పలికావు తల్లి నిండు నూరేళ్లు చల్లగా ఉండు god bless you

  • @mamathakasula2204
    @mamathakasula2204 3 роки тому +2

    Nenu daily once aina compulsary ee ammai song chustanu, and happy ga feel avtanu.... Niku sati evaru lerammaa....God bless cut couple life long be happy❤️

  • @ramu9779
    @ramu9779 3 роки тому +17

    God bless you couple 💐💐 congratulations.. all the best, no words 😍

  • @NagaRaju-rs7du
    @NagaRaju-rs7du 3 роки тому +93

    All of u think and see the bride dance that how she is impressing her feelings to her husband but here I can see his feelings that he is so happy and respecting her feelings. So hope they are best couples for forever

  • @shravanshravan4535
    @shravanshravan4535 3 роки тому +33

    God bless this couple life time happiness

  • @mallireddyishwaryareddy1975
    @mallireddyishwaryareddy1975 Рік тому +1

    Super akka you rocked it e video chala sarlu chusa ayina Inka chudalanipisthindhi

  • @dappumalaki1913
    @dappumalaki1913 3 роки тому +9

    Mind Blowing Dance
    Cute couples God bless you
    Wish you Happy married life
    Well keep it up

  • @laasyadance9326
    @laasyadance9326 3 роки тому +52

    Me watched this song More Than 20times and I liked it very much

    • @nagugeddam4776
      @nagugeddam4776 2 роки тому

      I am never tired watching this song times without number..This song belonging to hinterland of Telangana became into focus after this beautiful bride chose to dance merrily, with very subtle movements, displaying very high energy levels all through her performance. I firmly believe that the bride must have practised the dance steps tirelessly, before unleashing her jigs in full bloom and in full view. Over all, It turned out to be visual feast and captured the attention and imagination of people from all walks of life. Well done. Kudos to the bride.

  • @thotarakesh4498
    @thotarakesh4498 3 роки тому +7

    మీ వల్ల ఈ పాట ఫేమస్ అయ్యింది సూపర్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 3 роки тому +21

    Love u biddaa.. Original song kannaa..Meedhe natural ga undhi.. Blessings

    • @SrinuSrinu-dc7pt
      @SrinuSrinu-dc7pt 3 роки тому

      kKKKkKkOKKKKKkKkkKKKKkkKokkkKkkkkKkKkkkKKKKkkkkkkkKKKKKkKkKKKKKkKkkKKKKkkkKKKkKkKKkKKKKkKKKkkKikkKkK

  • @vmeducationalvideos9724
    @vmeducationalvideos9724 3 роки тому +13

    I listen this song so many times. I am also eagerly waiting for my life partner like in this traditional song girl.
    I watch this bride dance so many times .
    how happy to watching this song.
    God bless you sister.
    All the best for your future life.
    👍👍👍👍
    🌹🌹🌹🌹🌹

  • @sairambru5912
    @sairambru5912 3 роки тому +139

    మంచి అర్థవంతమైన పాటకు మీ డాన్స్ అద్భుతం మీరు మీవారు కలకాలం కలిసి ఇలాగే సంతోషంగా ఉండాలి సిస్టర్

  • @mmichel7755
    @mmichel7755 3 роки тому +125

    మీ జీవితం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @vamsikrishnareddy619
      @vamsikrishnareddy619 3 роки тому

      Nee jeevitam kuda ilane vandalising koruku ra konda gaa

    • @srinivasulu8587
      @srinivasulu8587 3 роки тому

      Super akka

    • @pati.prabhudas9864
      @pati.prabhudas9864 3 роки тому

      @@vamsikrishnareddy619 nxnxj🤗😙🤗😚🤗😍🤥😍😊

    • @pati.prabhudas9864
      @pati.prabhudas9864 3 роки тому

      @@vamsikrishnareddy619 mzmx

    • @pati.prabhudas9864
      @pati.prabhudas9864 3 роки тому

      @@vamsikrishnareddy619 XML jug🤗😙😍😙😍🤥😍😍😚😍😍😙😍😙😙🙂😙😍😎😍😊🤗😍😙

  • @praveenjungari3610
    @praveenjungari3610 2 роки тому +10

    Lancham thisukuntu dorikina tharuvatha chusevallu like cheyandi😆😆👍

  • @asikiran522
    @asikiran522 3 роки тому +10

    మాటల్లో చెప్పలేనంత అందంగా వేసావు చెల్లి డాన్స్...మీరు జీవితాంతం ఆయురారోగ్యాలతో,సిరి సంపదలతో,పిల్లా పాపలతో, నిండు నూరేళ్ళు ఒకరికొకరు తోడుగా, నీడగా ఉండాలి అని కోరుకుంటున్నా...
    God Bless You...

  • @gopinath-wq4uk
    @gopinath-wq4uk 3 роки тому +85

    తన ప్రేమ అంత పాట రూపంలో చూపించింది, he is very lucky to have her & her beautiful family... Happy marriage life both of you

  • @kkrishnamohan7549
    @kkrishnamohan7549 3 роки тому +52

    I enjoyed the meaning of the song with original words from innocent heart....dear bride..keep it up... God bless the newly married couple....

    • @sravanimariyala612
      @sravanimariyala612 3 роки тому

      Call 2 we

    • @sravanimariyala612
      @sravanimariyala612 3 роки тому

      Call 2 we

    • @sravanimariyala612
      @sravanimariyala612 3 роки тому

      Data

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి, నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•°°••°

  • @surendrababu1340
    @surendrababu1340 2 роки тому +2

    This bride single handedly lifted this unknown song to new and unimaginable heights. Rarest case. வாழ்க வளமுடன். G.Surendra Babu., From Chittoor . No parallel in Tamil language.

  • @narayanasamala99
    @narayanasamala99 3 роки тому +11

    Very happy after watching! Wish u a happy married life for bullet couple🥰🥰🥰🥰💐💐💐💐

  • @venkatshivakumar5402
    @venkatshivakumar5402 3 роки тому +38

    God bless u both....I'm very happy for you both...I'm loving it...

  • @raghudesai9182
    @raghudesai9182 3 роки тому +446

    మా నాన్న గుండెల్లో ప్రేమనయ్యో ... ప్రేమనయ్యో .... మా అన్న దమ్ములకు ... ప్రణమయ్యో ప్రణమాయ్యో .... ఎక్సలెంట్

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 2 роки тому +18

    పెళ్లి కొడుకు అశోక్ ₹ 30000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఈరోజు. అమ్మాయి ఎంత కట్నం ఇచ్చిందో పాపం.🤔🤔🤔

  • @bharatkumargaddam5622
    @bharatkumargaddam5622 3 роки тому +8

    Superb!! Sweetness of Telugu in Telangana style.

  • @bikshapathikanugula8418
    @bikshapathikanugula8418 3 роки тому +10

    Mind blowing performance sis.happy married life both of you 🤩💐💐💐

  • @nareshchenapola8155
    @nareshchenapola8155 3 роки тому +8

    నాన్న ప్రేమను అన్నచెల్లెలి అనురగాన్ని పాట రూపంలో చాలా చక్కగా చూపించారు. మీరు నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 місяці тому +1

    మనసు బాధగా అనిపించింది అంటే ఈ డాన్సు చూస్తాను తరువాత ఎంతో మంది ఈ పాటకు డాన్స్ చేసినా మెదటగా మి డాన్సు ముందు మిగతావి బలాదూర్ అనిపించింది మా పెళ్ళి అప్పుడు యిలా ఏవరూ ధైర్యం చేయలేదు అప్పుడు ఫోన్ వీడియో లేవు మీరు యిద్దరూ చిలుకా గోరింక లాగా నిండ నూరేళ్ళు ఆనందంగా పిల్లా పాపలతో ముని మనవరాలు చూస్తూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను

  • @RaviKumar-ek3pp
    @RaviKumar-ek3pp 3 роки тому +59

    Thalli today I under went a minor surgery, when feeling low, just I'm playing ur song. Today all most I saw this song 30 times. I wish ur family life must twicer happy than what u expressed in song.💜💜💜💜

  • @ravivijju4188
    @ravivijju4188 3 роки тому +31

    ఇలాంటి ఆడపడుచు ప్రతి తెలుగింటిలోను వుండాలి మన సంప్రదాయం బాగుంటుంది నేను ఈ పటాను 100 సార్లు చూసా అక్క భావాలకి పెళ్లిరోజు శుభకాంక్షలు💐💐🥳🥳🥳💖💖💖

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 3 роки тому +758

    ఈ పాటలోని భావానికి.. పెళ్ళి కూతురి అభినయానికి... మాటల్లో చెప్పలేని అభినందనలు.. వెల్లి విరియాలి మీ జీవితంలో సంతోష సరిగమలు...

    • @prasadbavisetti1162
      @prasadbavisetti1162 3 роки тому +17

      చెల్లి నీ కాపురం చల్లగా ఆనందంగా వుండాలని ఆ హనుమ దీవెనలు మీకు ఉండాలి అని కోరుకుంటున్నాను

    • @rafirock1483
      @rafirock1483 3 роки тому +3

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @mnaganjineyareddy3636
      @mnaganjineyareddy3636 3 роки тому +2

      Super ఆంటీ హ్యాపీ marriage life

    • @sowjanyajasti1520
      @sowjanyajasti1520 3 роки тому +4

      Superb

    • @prathikantamyeshjesh7040
      @prathikantamyeshjesh7040 3 роки тому +2

      L0

  • @mohdshafee1502
    @mohdshafee1502 2 роки тому

    Heart 💓 full ga dance chesav super mee Valle ee paata super hit aipoindi.... Belated comment but comment😍🤣🤣🏍️

  • @nareshkumar-ec2vw
    @nareshkumar-ec2vw 3 роки тому +18

    Wow what song, performance and the meaning is literally heart touching already watched 3 time still in the trance of lyrics. Happy married life sister...

  • @kasivinodkumar3019
    @kasivinodkumar3019 3 роки тому +44

    ఏం కావాలి జన్మకి..... ఇంత ప్రేమని ఒక్క సాంగ్ లో చూపించారు. చాలా అంటే చాలా బాగుంది హ్యాపీ మారీడ్ లైఫ్ ఇద్దరికీ.... మా సిస్టర్ నీ జాగర్తగా చూస్కో బావ 🤩🤩🤩🤩

    • @mahimahi-fc5nk
      @mahimahi-fc5nk 2 роки тому

      Mee bava dhorikindu ACB ki

    • @kasivinodkumar3019
      @kasivinodkumar3019 2 роки тому

      @@mahimahi-fc5nkanti corruption bureau ka ?
      Why what happened

    • @mahimahi-fc5nk
      @mahimahi-fc5nk 2 роки тому

      @@kasivinodkumar3019 chudu videos ijjath motham poindhi

    • @kasivinodkumar3019
      @kasivinodkumar3019 2 роки тому

      ఏం ఇజ్జత్ పోయింది అర్దం కాలే షేర్ చెయ్యండి బ్రదర్ వీడియో

  • @Satish_369A
    @Satish_369A 3 роки тому +11

    Excellent 👌👌👌 Awesome way of expressing her ❤️ Love to Husband ❤️💐🎊🎉🎊. Blessings for newly married couple 🎊🎊🎊

  • @mamathakasula2204
    @mamathakasula2204 3 роки тому +10

    Pls couple.... Make a post wedding shoot for this song with cute expressions and dance of ur own.we want to see you once again...

  • @kotashankar7055
    @kotashankar7055 3 роки тому +53

    సూపర్ అక్క మీ డాన్సు... నవవధువులు ఎప్పుడు అలా నే హ్యాపీ గా ఉండండి అక్క

  • @thallurikarthikraina6056
    @thallurikarthikraina6056 3 роки тому +132

    100 times చూశా.తనవీ తీరట లేదు.happy marriage life.

  • @oitccpl
    @oitccpl 3 роки тому +8

    Awesome. Speechless. Really heart touching..

  • @nasikatejeswari8381
    @nasikatejeswari8381 3 роки тому +1

    Sis awesome performance with ur loved one
    🥰🥰🥰🥰

  • @abdulrahaman7339
    @abdulrahaman7339 3 роки тому +66

    ఈ పాటకి ప్రాణం పోసి పిల్లాపాపలతో చల్లగా ఉండు తల్లి మీ పెళ్లి ప్రయాణం బాగా జరగాలని కోరుకుంటున్నాను ఎక్కడున్నా సల్లగా ఉండాలి

  • @praveenpavi2468
    @praveenpavi2468 3 роки тому +14

    Nijanga yenni sarlu chusina Kanuvinduga undi.....yenta Prema unte ela chesuntundi really nindu noorellu challaga undali iddaru happy married life god bless you both 💖💖💖

  • @gopinath377
    @gopinath377 3 роки тому +10

    Super positive energy and ur husband's expressions awesome

  • @prasadtelugu2852
    @prasadtelugu2852 3 роки тому

    పెళ్ళి కూతురు చాలా చక్కగా, చేసింది, కలకాలం సంతోషంగా ఉండాలి తల్లి మీ నూతన దంపతులు వెయ్యేళ్లు చల్లగా వర్ధిల్లండి

  • @anithakomatireddy4935
    @anithakomatireddy4935 3 роки тому +88

    ఆహా ఏమి ఆ పాట ఆ నృత్యo అద్బుతం ..!!!.
    Telangana పల్లె యాస పాటకు జీవం పోసింది పట్నం పెళ్ళికూతురు. May God bless you both 💐

  • @santhoshtupaki9385
    @santhoshtupaki9385 3 роки тому +30

    Happy married life both of u and god bless u sister.

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 3 роки тому +24

    Exellent dance for perfect event. Bride danced so we'll all credits to her.wishing her a promised beautiful married life.gid bless both of them.❤️

  • @pottursreenivasulu8505
    @pottursreenivasulu8505 3 роки тому +25

    My heartful wishes to the beautiful pair,this type of friendly atmosphere must be in every function