దశరథుడి కుటుంబంలోని ఒక్క స్త్రీ కూడా సీతా కల్యాణానికి రాలేదు! | Malladi Chandrasekhara Sastry

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #MalladiChandrasekharaSastry #PuranaVachaspati #KopparapuKavulu
    దశరథుడి కుటుంబంలోని ఒక్క స్త్రీ కూడా సీతా కల్యాణానికి రాలేదు! | Malladi Chandrasekhara Sastry | Kopparapu Kavulu
    Malladi Chandrasekhara Sastry (born 28 August 1925) is a scholar and television personality who has specialized in the Vedas and Puranas texts in the Telugu and Sanskrit languages. His works have included commentaries on All India Radio during Bhadrachalam's Sitarama Kalyanam and Brahmotsavam festivals. For Ugadi day, he recites the Panchanga Sravanam (almanac reading). On television he hosts a show Dharma Sandehalu and Dharma Sukshmalu where he answers questions regarding the Purana and various aspects of Hinduism. The show is telecast on the Sri Venkateswara Bhakti Channel and formerly on the Doordarshan Saptagiri Channel. He is the principal of a college run by the trust named Tirumala Tirupati Devasthanams where they do pravachan (lectures) on the Puranas. He received the Raja-Lakshmi Award in 2005, and has also been conferred the title of Purana Vachaspati.
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique UA-cam Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

КОМЕНТАРІ • 57

  • @lakshmigayatriable
    @lakshmigayatriable Місяць тому

    Guruvu gaari vaghdhati, cheppe vidhanam amogham.aneka namaskaramulu

  • @ayalurutv3267
    @ayalurutv3267 2 роки тому +35

    కొంతమంది మిత్రుల కామెంట్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. బహుశా ప్రవచనం పూర్తిగా వినలేదు అనుకుంటాను.
    దశరథుడి కుటుంబం నుంచి స్త్రీలు ఎవ్వరూ సీతా కళ్యాణానికి రాలేదు. అది సూర్యవంశ రాజుల మర్యాద అని మాత్రమే చెప్పారు. వారు మరి ఎటువంటి వేరే మాటలు చెప్పలేదు.
    ఇటువంటి విషయాల మీద కామెంట్స్ వ్రాసే వారు పూర్తిగా వినాలి, సందర్భాన్ని అర్థం చేసుకోవాలి .
    మన ప్రస్తుత దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లేదా మన commonsense ఉపయోగించి మన కామెంట్స్ వుండకూడదు. ఈనాటి పరిస్థితిని చూసి అప్పటి విషయాల మీద కామెంట్స్ వ్రాయడం కుదరదు.
    గురువు గారు రామాయణ కాలమునాటి పరిస్థితి, మరియు ప్రత్యేకించి సూర్యవంశం వారి గురించి చెప్పారు.
    మరో విషయం రామాయణాలు ఒక్కో ప్రాంతంలో ఒకలా అనేక మార్పులతో చేర్పులతో అనేక మంది పెద్దలు వ్రాసినారు, తులసీ రామాయణము, మొల్ల రామాయణం, కంబ రామాయణం, విశ్వనాథ రామాయణం ఇలా ఎన్నో వున్నాయి.
    మనకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మూలం వాల్మీకి రామాయణం పరిశీలించాలి. సమాధానం తెలుసుకోవాలి.
    అసలు రామాయణం భక్తితో మనసుపెట్టి వినే వారు, ఒక యోగి వంటి, మహాత్ములైన గురువుగారిని అంత చులకన చేసి, అసభ్యమైన పదాలతో కామెంట్ చేయరు.
    నాకు అర్థము అయినది ఏమిటంటే " కేవలం ఈ వీడియో కు పెట్టిన టైటిల్" చూసి కొందరు కామెంట్స్ వ్రాశారు అనుకుంటున్నాను.
    అసలు రామాయణం లో అలా ఎక్కడ వ్రాయలేదు ఇది నీ సొంత తెలివి అని కొందరు వ్రాసినారు.
    అలా వ్రాసే వారు నేను మూలం రామాయణం పూర్తిగా చదివాను అని కూడా వ్రాసివుంటే బాగుండేది.
    సినిమా రామాయణం వేరు. కథ ద్వారా ప్రేక్షకుల ను ఆనందింప చేయడానికి వాళ్ళు కొన్నిమార్పులు చేసుకుంటారు.
    ఒక ఉదాహరణ చెపుతాను దయచేసి అర్థం చేసుకోండి " మహా భారతం లో అభిమన్యుడు పద్మవ్యూహం చేదించినప్పుడు" ధర్మరాజు గారు యుద్ధానికి దూరంగా వున్నట్లు
    ఆ పద్మవ్యూహం సన్నివేశం ఒక భటుడు చూసి ధర్మరాజు గారికి వివరించినట్లు
    తిరుపతి వేంకట కవులు వ్రాశారు.
    కానీ వ్యాస భారతం లో మరోలా వుంది. అంత మాత్రాన మహానుభావులను తప్పు పట్టి అసభ్యంగా వ్రాయడం మన సంస్కృతి కాదు అంటాను.
    పెద్దలను గౌరవించడం రామాయణం చదివిన / విన్న వారు తప్పక ఆచరిస్తారు 🙏🙏🙏🙏

    • @buddharajuramakrishnaraju2710
      @buddharajuramakrishnaraju2710 2 роки тому +3

      కనిస జనంలో లేని వారి గురించి బాధ పడకండి

    • @manjulagv6670
      @manjulagv6670 Рік тому

      🙏🙏చక్కగా చెప్పారు ధన్యవాదములు స్వామి 🙏

    • @nsraju1386
      @nsraju1386 Рік тому +1

      నా చిన్నప్పుడు కూడా పెళ్ళికి స్త్రీలు ఎక్కువగా వెళ్లే వారు కాదు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 місяці тому

      ధర్మ రాజుని ఖైదు చేయిస్తానని ద్రోణాచార్యుడు మాట ఇవ్వడం అందరికీ తెలిసినదే. అందుకోసం పద్మ వ్యూహం. అది తెలిసే అభిమన్యుని సహాయం అర్థించారు. భీముడు లాంటి వారు వెంట ప్రవేశించడానికి సిద్ధం గా ఉండొచ్చు. కానీ ధర్మ రాజు అపాయ సూచన ఉన్నప్పుడు కొద్దిగా దూరం గానే ఉండాల్సి వస్తుంది. అలా అందువల్ల రాసి అంటారు. అలాగే యథాతథం గా చదివితే దశరథుడు, పరిచారకులు, వశిష్టుల వారు వాళ్ళంతా తరలి వెళ్లినట్లు అనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు లేకుండా వివాహం జరుగుతుందా ?? గురువు గారు ఈ విషయాన్ని ఎందుకు నొక్కి చెబుతున్నారో అర్థం కావడం లేదు.

  • @mahakaal5507
    @mahakaal5507 2 роки тому +5

    దయచేసి మల్లాది వారి భాగవత కథా అమృతం వినిపించగలరు

  • @c.m.srinivas
    @c.m.srinivas Рік тому +1

    శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ 🌹🙏

  • @vshankara1119
    @vshankara1119 2 роки тому +2

    💐💐💐💐తేనేపలుకులకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏జై శ్రీరామ🥰🥰🥰💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @seshukumari1442
    @seshukumari1442 2 роки тому +9

    శ్రీ మాత్రే నమః..
    శివాయ గురవే నమః..
    శ్రీ గురుభ్యోన్నమః..

  • @c.m.srinivas
    @c.m.srinivas Рік тому

    శ్రీ రామ జై రామ జై జై రామ, శ్రీ రామ జై రామ జై జై రామ,శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏

  • @ranisridhar1044
    @ranisridhar1044 Рік тому

    Keerthi.seshulu.Sri..Malladi..chandra. sekhara.sastri.gaariki...namassumanjalulu...

  • @naginigunnepalli1685
    @naginigunnepalli1685 2 роки тому +11

    Channel variki namaskaram. Veelaite malladi vari bharatham episodes la upload cheyandi

  • @DASMSG
    @DASMSG 2 місяці тому

    ఈ గ్రంథ ముద్రణ కార్యక్రమం చేయ తలచాను

  • @swathikishore4948
    @swathikishore4948 2 роки тому +1

    జై సీతాపతి 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 2 роки тому +4

    🙏🌹జై శ్రీరామ్

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 2 роки тому +1

    Excellent pravachanam Guruvugariki Vandanam

  • @syamaladevi7319
    @syamaladevi7319 2 роки тому

    గురువు గారికి పాదాభివందనం

  • @prasadsatya4783
    @prasadsatya4783 2 роки тому +20

    వందనం గురువు గారూ , నా నమ్మకం‌ నిజం అని నిర్ధారణ అయింది. ముళ్ళపూడి బాపు గార్ల సంపూర్ణ రామాయణం లో కూడా ఈ సన్నివేశం ఉండటం బాధ అనిపించింది.

    • @velurikoundinya3378
      @velurikoundinya3378 2 роки тому +6

      బాపు రమణలు
      జనబాహుళ్యంలో ఉన్న
      కథనే తీసుకున్నారు.
      వాల్మీకి రామాయణం కాదు.

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    🙏గురువుగారికి వందనం 🙏

  • @SonOf-od3wo
    @SonOf-od3wo Рік тому

    జై శ్రీ రామ

  • @maheshmeesa6468
    @maheshmeesa6468 2 роки тому +1

    Malladi variki namasumaanjali 🙏🙏

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 2 місяці тому

    Jai Sri Ram

  • @yogeswarsripada3167
    @yogeswarsripada3167 2 роки тому +1

    Adbhutham sir

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 2 роки тому +2

    శ్రీ రామఃశరణంమమ.

  • @madhireddybuchireddy5738
    @madhireddybuchireddy5738 Рік тому

    Jai Shree Krishna 🎉

  • @tlakshmi6704
    @tlakshmi6704 2 роки тому

    గురుదేవాయ నమః

  • @vishwamitra6516
    @vishwamitra6516 2 роки тому +2

    🙏🙏🙏

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 2 роки тому

    🙏Sitha kalyaana vaibhogame,Raama kalyaana vaibhogame🙏

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 2 роки тому

    ఓం శ్రీ రామాయనమహ

  • @rmj5686
    @rmj5686 2 роки тому +2

    I have gone thru many videos of your channel. You have been doing a good service and wish it continuous.
    Sri Malladi gari talks are very informative, authentic and laced with humor.
    The last part what has been said in the video is about the achara of Surya vamvsa kings in Treta Yuga.
    I wish a good channel like yours keeps title of video apt to the content of the video, and not sensational titles.
    For this video, titile could have been as simple as "Siva dhanurbhangam" becasue that is what Sastri garu narrated.

    • @somepath410
      @somepath410 2 роки тому

      True that, even I felt same but unfortunately viewers are so. They don’t click on a video until it has interesting title and thumbnail.
      Anyways they’re not using false titles at least. We must be glad for that.

  • @Taraka1972
    @Taraka1972 2 роки тому +1

    రాముడు మంచి బాలుడు అని చిన్నప్పుడు నుంచి అనుకునేవాన్ని, రామాయణం చదివాక రాముడు మంచి వేటగాడు అని చెలుసుకున్నాను

  • @Sivaraghava1
    @Sivaraghava1 2 роки тому +1

    అది ఆ నాటి ఆచారం. ఈ నాటి ఆచారం తో పోల్చుకుని విమర్శించడం సరికాదు... అక్కడ కన్యాదానం ఇచ్చేవాడు జనకుడు తీసుకునే వాడు రాముడు... వివాహ సమయం లో పెండ్లి కుమారుని తండ్రి పాత్ర చాలా తక్కువ... గ్రహించగలరు... విషయం తెలుసు కోకుండా విమర్శించడం సరికాదు...

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 роки тому

    With humble apologies to Shree Shastri Garu, Dasaratha came with family and entourage for marriage of Shri Rama and brothers. Mothers will not be absent for such auspicious events of children.

  • @govardhanareddy2587
    @govardhanareddy2587 2 роки тому

    Nevu chusinava

  • @bheriraju722
    @bheriraju722 2 роки тому +1

    రామాయణం గురించి చెప్పారు OK కానీ పైన ప్రసంగం వలన ఇప్పటి సమాజం కి అస్సలు ఉపయోగం లేదు.
    ఇలాంటి ప్రసంగాల వల్ల కొంత మంది సున్నిత మనస్సు గల తల్లులు వాళ్ళ కొడుకు పెళ్లి కి వెళ్లి తప్పు చేశాం అని భాద కూడా పడ్డారు.
    దీని వల్ల సమాజం లో కొంత confusion
    అయ్యో అలా చేస్తే ఏమీ అయిపోతాదో అని భయం కూడా కొంత మంది లో కలుగుతుంది.
    రాముడి పెళ్లి కి రాముడి mother రాలేదు అని చెప్పారు OK
    వెళ్తే ప్రతిష్ఠ భంగం అని రామాయణం లో లిఖించి లేదు. అది మీ సొంత కదనం. దీని వల్ల లేనిపోని అపోహలు. ఉత్తర భారతం లో తల్లి కొడుకు పెళ్లి కి వెళ్ళరు. కానీ అది అందరి ఇళ్లలో కాదు
    అందరూ వెళ్తే ఇంటిని చూసుకోవలసిన భాధ్యత కోసం వీలు కాక వెళ్ళరు
    And it became a habit during the course of time in this male dominated society.
    అంతే. ఇంత వయస్సు ఉంది అనుభవం ఉంది కానీ సొంత కదనం చెప్పకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదు. So sad

    • @subrahmanyasarma
      @subrahmanyasarma 2 роки тому +2

      It's about decision making and adhering to family values. He clearly mentioned it's tradition of Suryavansha.
      Similar traditions have been followed in various vanshas.
      Same Dasharadha who followed the tradition of not bringing his wives to marriage, gave out a boon to his wife, which created Ramayana.
      Prakruti amte pulakimchunadi, pulakimapa cheyunadi, bhayapadunadi, bhayapettunadi ...ilaa Raka rakaalaa bhavaakaku oka roopam. Sthri sahaja svaroopam. Sthri , purushulu okka roju koodaa samaanulu kaaru. Sthri Shakti svaroopini, Adarimchunadi.
      Peddavaari bhaavalu ardham chesukokundaa public lo maatalu jaaradam etuvamti samskaaramO...

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 2 роки тому +3

      Aray pichi bro
      Guruvu gaaru. Cheppindhi. Surya vamsham Aacharanni. Chepparu. Valla Aacharanni valla Kutumba. Sree lu. Patincharani. Guruvu gaaru chepthunnaru. Valmiki Ramayanm. Lo vunna. Paddhathulani. Chepthunnaru... guruvu gaaru .. Meeru. Guruvu gaarini. Nidhinchi thappu chesthunnaru

  • @bheriraju722
    @bheriraju722 2 роки тому

    ఎంది? పెళ్లి కి మగ పెళ్ళివారి తరపు నుంచి ఆడవాళ్ళు వెళ్లకుడదా? మగ వాళ్ళు వెళ్లవచ్చా?
    ఆడ వారు వెళ్తే ప్రతిష్ఠ పోతుందా?
    మరి నీ పెళ్లి కి మే అమ్మ రాలేదా?
    నీకు ముసలి వయస్సు ఉంది కదా నీ కొడుకు పెళ్లి కి నీ పెళ్ళాం లేదా?
    ముసలోడా?
    రామాయణం చెప్పు కానీ ఇలాంటి పిచ్చి మాటలు కాదు

    • @jaiveerabrahmendra6033
      @jaiveerabrahmendra6033 2 роки тому +11

      అరేయ్ హౌ లే ....వయసుకన్నా మర్యాద ఇవ్వు

    • @krishnaveninori8867
      @krishnaveninori8867 2 роки тому +5

      ఉత్తరభారతంలో మగ పిల్లలు పెళ్లికి తల్లి వెళ్లరు . పెద్ద కోడలు గానీ ఇంకెవరయినా దగ్గర ఆడవారు ఒకళ్లు ఇద్దరు వెడతారు.తెలియకపోతే తెలుసుకో.సంస్కారం లేని వాళ్లు

    • @GAMINGX-ul2vt
      @GAMINGX-ul2vt 2 роки тому +4

      అనుభవిస్తావ్ 😡

    • @2019kumar
      @2019kumar 2 роки тому

      Ha..ha..haa.. రామాయణం చదవని గొర్రె.. చదువురా చదువు రామాయణం...

    • @gopirampalli
      @gopirampalli 2 роки тому +4

      బలుపు బాగా పెరిగితే ఇలాంటి కారు కూతలు కూస్తావ్ పెద్దవాళ్లపైన, ఏమి బలుపురా.?

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki7398 2 роки тому +1

    🙏🙏🙏

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly3857 2 роки тому +1

    🙏🙏🙏

  • @ehmneh5841
    @ehmneh5841 2 роки тому +1

    🙏