అంతర్గాం మండలం మూర్ముర్ గ్రామంలో పర్యటిచిన కార్మిక నాయకులు కౌశిక హరి అన్న

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • 🙏🏻🙏🏻పత్రికా ప్రకటన🙏🏻🙏🏻
    అంతర్గాం మండల పరిధిలోని మూర్ముర్ గ్రామంలో రామగుండం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్మిక నేత కౌశిక హరి పర్యటించారు గత కొన్ని రోజుల క్రితం యాదండ్ల శ్రీకాంత్ అనే లారీ డ్రైవర్ కి మంచిర్యాల జిల్లాలోని ఓసిపిలో రెండు లారీలు డికొని ప్రమాదం జరిగిసంఘటనలో శ్రీకాంత్ ఒక కాలును పోగొట్టుకోని అనేకమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడు అని తెలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు సందర్భంగా బాధితుల గోడు విన్న కౌశిక హరి అతి తొందరలోనే సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆర్థిక సహాయము అందించే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు. కాగా కార్మిక నాయకులు కౌశిక హరి మూర్ముర్ గ్రామ పర్యటన సందర్భంగా గాలెంకి ప్రసాద్ తన స్వగృహంలో కార్మికు నాయకునికి పట్టు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి నాయక్ మాజీ ఎంపీటీసీ శరణ్య మధుకర్ రెడ్డి గాలేంకి ధరంగుల కుమార్ బోనగిరి కుమార్ బంటి ప్రసాద్ ఓలెపు మల్లేష్ రాపాక సమ్మయ్య రవి మూర్ముర్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

КОМЕНТАРІ •