బిజెపి హిందువుల పార్టీని కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ కాదని అన్ని మతాలను సమానంగా చూసుకునే కులమత బేధాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో ఉంటాడు గాని రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టిన అమాయకుడు కాదు బిజెపి ఆలోచన ఏందంటే ప్రాంతీయ పార్టీలు పెట్టి చిన్న పార్టీలను ఎలా అనగా తొక్కాలని ఆలోచనతోనే ఈ బీజేపీ వాళ్లు చెబుతూ ఉంటారు అందుకే కొత్త పార్టీలు పెట్టండి అని సలహాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఇంకా మూడు సంవత్సరాల దాకా చేసిన తప్పేమీ లేదు దశలవారీగా ఇస్తే తప్పేం లేదు
మీరందరూ మంచొల్లె అయ్యుండొచ్చు. మీరు మంచి పరిపాలన చేద్దాం అనుకోవచ్చు. కానీ, మీరున్న పార్టీ దేశద్రోహం చేసిన, చేస్తున్న పార్టీ. మీ నాయకుడు పెద్ద దేశద్రోహి. విదేశాలకు వెళ్లి దేశ పరువు తీస్తున్న ఉగ్రవాది. అలాంటి పార్టీ లో ఉండి, నీతులు చెప్తే ఎవరు నమ్మరు. మీ రాజకీయ స్వార్థం కోసం, అలాంటి పార్టీకి ఎన్ని జేజేలు కొట్టిన, మీరు కూడా దేశద్రోహులతో సమానం. మీరు ఎంతపెద్ద హిందువైన, ఎంత పెద్ద బొట్టు పెట్టిన, ఆ పార్టీ ఎప్పుడు హిందువులకు వ్యతిరేకమే. మున్ముందు అదే పార్టీలో కొనసాగితే, తల్లి లాంటి హిందుత్వాన్ని వదిలేసి, వాడు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. మీరు ఈ దేశాన్ని బాగుచెయ్యకపోయిన పర్వాలేదు. కానీ తల్లి లాంటి హిందుత్వాన్ని, ఆ ఉగ్రవాది కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకండి. నీతిగా, నిజాయితీగా, రాజకీయం చెయ్యాలనుకుంటే, ఆ పార్టీ నుండి బైటికి వచ్చి, ఆ పార్టీ ని బొంద పెట్టండి. మీరే ఒక పార్టీ పెట్టీ, మంచి రాజకీయ నాయకులుగా మారండి. జై హింద్, భారత్ మతాకి జై.
Congratulations to Maheshu Kumar goud anna 🎉🎉
కతార్నాక్ స్పీచ్ ❤❤❤😄😄😄🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
బిజెపి హిందువుల పార్టీని కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ కాదని అన్ని మతాలను సమానంగా చూసుకునే కులమత బేధాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో ఉంటాడు గాని రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టిన అమాయకుడు కాదు బిజెపి ఆలోచన ఏందంటే ప్రాంతీయ పార్టీలు పెట్టి చిన్న పార్టీలను ఎలా అనగా తొక్కాలని ఆలోచనతోనే ఈ బీజేపీ వాళ్లు చెబుతూ ఉంటారు అందుకే కొత్త పార్టీలు పెట్టండి అని సలహాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఇంకా మూడు సంవత్సరాల దాకా చేసిన తప్పేమీ లేదు దశలవారీగా ఇస్తే తప్పేం లేదు
రైతు భరోసా ఎగ్గొట్టి రైతు రుణమాఫీ గ్రామాలలో సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదు
A e w post appartment cheyandi cm garu
జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్
Yad rakhiye Sindhi
Ani abadale
K
మీరందరూ మంచొల్లె అయ్యుండొచ్చు. మీరు మంచి పరిపాలన చేద్దాం అనుకోవచ్చు.
కానీ, మీరున్న పార్టీ దేశద్రోహం చేసిన, చేస్తున్న పార్టీ. మీ నాయకుడు పెద్ద దేశద్రోహి.
విదేశాలకు వెళ్లి దేశ పరువు తీస్తున్న ఉగ్రవాది.
అలాంటి పార్టీ లో ఉండి, నీతులు చెప్తే ఎవరు నమ్మరు.
మీ రాజకీయ స్వార్థం కోసం, అలాంటి పార్టీకి ఎన్ని జేజేలు కొట్టిన, మీరు కూడా దేశద్రోహులతో సమానం.
మీరు ఎంతపెద్ద హిందువైన, ఎంత పెద్ద బొట్టు పెట్టిన, ఆ పార్టీ ఎప్పుడు హిందువులకు వ్యతిరేకమే. మున్ముందు అదే పార్టీలో కొనసాగితే, తల్లి లాంటి హిందుత్వాన్ని వదిలేసి, వాడు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. మీరు ఈ దేశాన్ని బాగుచెయ్యకపోయిన పర్వాలేదు. కానీ తల్లి లాంటి హిందుత్వాన్ని, ఆ ఉగ్రవాది కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకండి.
నీతిగా, నిజాయితీగా, రాజకీయం చెయ్యాలనుకుంటే, ఆ పార్టీ నుండి బైటికి వచ్చి, ఆ పార్టీ ని బొంద పెట్టండి. మీరే ఒక పార్టీ పెట్టీ, మంచి రాజకీయ నాయకులుగా మారండి.
జై హింద్, భారత్ మతాకి జై.
Revanth reddy manchodu anukunnav chudu akkade thappu chetunnav