యేసయ్యా నా ప్రాణ నాథా రుజువాయే - నీ ప్రేమ - నా యెడల - కల్వరిలో - (2) హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా|| నన్ను తలంచి ఏతెంచినవే - ఈ ధరకు నా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే - నీ ప్రేమ నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి కడు దీనుడవై నా పాప భారం మోసితివి రిక్తుడవై వేలాడితివే రక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా|| పునరుత్తానుండా మృతి చెందలేదే - నీ ప్రేమ యుగముల అంతము వరకు నాకై వేచినది - నీ ప్రేమ ప్రత్యక్షపరచితివి ఈ పాపికి నీ ప్రేమ కల్వరిలో శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావని తెలిపితివి అందదు నా మందికి అద్భుత ప్రేమ - (2) ||హల్లెలూయా|| నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను - నిర్మించితివే నీ స్వకీయ సంపాద్యముగా నన్ను - చేసితివే నను చెక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు ఎంతని వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా చాలదు నా జీవిత కాలమంతా - (2) ||హల్లెలూయా||
Please upload thi song .... ye vyaktinyana ye khanamandyna yenthagano preminche Prema yennadu marani prema...prema Prema Prema prema anni kalamulalo unna prema .... From Kambaldinne, JAMMALAMADUGU
యేసయ్యా నా ప్రాణ నాథా
రుజువాయే - నీ ప్రేమ - నా యెడల - కల్వరిలో - (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా||
నన్ను తలంచి ఏతెంచినవే - ఈ ధరకు
నా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే - నీ ప్రేమ
నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి
కడు దీనుడవై నా పాప భారం మోసితివి
రిక్తుడవై వేలాడితివే
రక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా||
పునరుత్తానుండా మృతి చెందలేదే - నీ ప్రేమ
యుగముల అంతము వరకు నాకై వేచినది - నీ ప్రేమ
ప్రత్యక్షపరచితివి ఈ పాపికి నీ ప్రేమ కల్వరిలో
శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావని తెలిపితివి
అందదు నా మందికి అద్భుత ప్రేమ - (2) ||హల్లెలూయా||
నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను - నిర్మించితివే
నీ స్వకీయ సంపాద్యముగా నన్ను - చేసితివే
నను చెక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు
ఎంతని వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా
చాలదు నా జీవిత కాలమంతా - (2) ||హల్లెలూయా||
Price the lord mamy
Praise the Lord amma garu🙏🙏🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏
Praise the Lord🙏 నా ప్రాణానికి సేదతిరుతుంది 🙏🙏🙏🙏వింటుంటే🙏🙏🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏 maa
అద్భుతంగా పాడారు మేడం🙏🎂🙏
Praise the lord 🙏
Mery madam thanks
Amma shalom everyday song Ilove usomuch maa ur so cutemaa lovinghart grat powerfull annointing leeding angrhincharu tku maa AMEN HELLALUYA Ilove umaa
నేను ఒక ముస్లిం కాని ఈ పాట వింటే మాత్రం నా మనసు స్వర్గం లా మరీ పోతుంది Halle looya jeeses
ఇంక మంచి పాటలు ఉన్నాయి బ్రదర్
God bless you sister
Super spiritual song My 🥰 sister garu 💐💐💐
Akkaya praise the lord 🙏🙏👏🙏👏🙏👏
Praise the lord 🙏🙏 Sister garu
Yes lord
Thaq u acca
Akka ee song lyrics superb akka
I love this song
💖💖💖💖👌👌👌👌👌auntyy
Awesome song
Praise God for my mmmooossstttt dearest Akka
🥰🥰🥰🥰
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
One of the my favourite song
పదే పదేవినలినిపిస్తుంది🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Praise the lord sister
Please upload thi song ....
ye vyaktinyana ye khanamandyna yenthagano preminche Prema yennadu marani prema...prema Prema Prema prema anni kalamulalo unna prema ....
From
Kambaldinne, JAMMALAMADUGU
Lires send me akka praise
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏👏🙌🙏👏🙏👏🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏🙏
Hallelujah 🙏 Amen hallelujah hallelujah 🙏 Amen 🙏 praise tha lord 🙏🙏👏🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏