రచన, స్వరకల్పనా, పాడిన వారు, సంగీతం ఇంకా సభ్యులందరిని దేవుడు దీవించును గాక.. ఎంత అద్భుతమైన పాట.. ప్రభువైన యేసుక్రీస్తు కె మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ ఆమేన్...
@@eliababuoguri7493అన్నా మన ప్రభువు నామమున వందనములు నేను ఓపిరు గారిని స్తుతించి లేదు మహిమ పరచ లేదు అయన పాట బాగా పాడాడు అని చెప్పి ప్రపంచంలో అందరూ ఆయన్ని ఆయన పాటలు మెచ్చుకోవాలి అని నా అర్థం కానీ మన యేసయ్య కే మహిమాస్తుతులు ఘనత ఎప్పుడు చెందాలి అంతేగాని నరునికి ఎప్పుడూ చెందవు. పొర పాటుగా అర్థం చేసుకున్నారు నన్ను క్షమించండి .
Wonderful song to covenant keeping God it gives the knowledge of glimpses of Israel's history remembering el elohim Israel the song also remember king David's heart amen 🎈🎈🎈🎈🏆🏀🏆🏆
స్తోత్రించెదను - స్తోత్రించెదను యేసు దేవుడా
మాజీవనాధా - ప్రేమనాధ స్తోత్రించెదను
||స్తోత్రించె||
1. ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని
యేడు దీపంబులమధ్య - సంచరించువాడా
||స్తోత్రించె||
2. మొదటివాడా కడపటివాడా - మృతుడైనవాడా
మృతిని గెల్చిలేచిన వాడా- మది నిను దలచెదను
||స్తోత్రించె||
3. వాడియైన రెండంచుల - ఖడ్గము కలవాడా
పాడి నిన్ను భజియించెదము - పరమపురివాస
||స్తోత్రించె||
4. అగ్ని జ్వాలలవంటి కన్నులు - కలిగినవాడా
అపరంజిని బోలిన పాదములు - దేవుని కుమార
||స్తోత్రించె||
5. ఏడు నక్షత్రములు - దేవుని ఏడాత్మలునూ
కలిగినవాడా కరుణించి మము - కాపాడుమయ్యా
||స్తోత్రించె||
6. దావీదు తాళపు చెవిని - కలిగినవాడా సత్య
స్వరూపి పరిశుద్ధుండా - సంఘములకు కర్తా
||స్తోత్రించె||
7. ఆమెన్ అను వాడా - నమ్మకమైన నాధుండా
సత్యసాక్షి దేవుని సృష్టికి - ఆదియు నీవేగా
||స్తోత్రించె||
Thankyou brother
Praise the lord GLORY to God
God bless u and ur family brother✝️
Praise the lord 🙏🙏🙏
God bless you brother
Halleluya stotram yesayya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చిన్నప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే పాట దేవునికి స్త్రోతం⛪⛪⛪
రచన, స్వరకల్పనా, పాడిన వారు, సంగీతం ఇంకా సభ్యులందరిని దేవుడు దీవించును గాక..
ఎంత అద్భుతమైన పాట..
ప్రభువైన యేసుక్రీస్తు కె మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక
ఆమేన్ ఆమేన్...
పపంచ చరిత్ర లో మీరు కీరితించబడుదురు గాక హలేలూయ ఆమెన్
అన్నా,
మన స్తుతులు మహిమ ఘనత ప్రభావములు Lord and Saviour యేసయ్యకే సమర్పించాలి
@@eliababuoguri7493అన్నా మన ప్రభువు నామమున వందనములు నేను ఓపిరు గారిని స్తుతించి లేదు మహిమ పరచ లేదు అయన పాట బాగా పాడాడు అని చెప్పి ప్రపంచంలో అందరూ ఆయన్ని ఆయన పాటలు మెచ్చుకోవాలి అని నా అర్థం కానీ మన యేసయ్య కే మహిమాస్తుతులు ఘనత ఎప్పుడు చెందాలి అంతేగాని నరునికి ఎప్పుడూ చెందవు. పొర పాటుగా అర్థం చేసుకున్నారు నన్ను క్షమించండి .
Amen amen
TQ lord
Nice song
Wonderful
Amen
GLORYTOGOD...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Devunike mahima
Amaging
స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా
మా జీవనాధ ప్రేమనాధ స్తోత్రించేదము
1॰
ఏడు నక్షత్రములను కుడిచేత పట్టుకొని
ఏడు దీపస్థంభముల మధ్య సంచరించువాడా
2॰
మొదటివాడ కడపటివాడా / మృతుడైనవాడా
మృతిని గెల్చి లేచినవాడా /
మదినిను దలచెదమా
3॰
వాడియైన రెండంచుల ఖడ్గము గలవాడా
పాడి నిన్ను భజించెదము పరమ పురి వాస
4॰
అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినవాడా
అపరంజిని బోలిన పాదముల దేవుని కుమార
5॰
ఏడు నక్షత్రములు దేవుని యేడాత్మలను
కలిగినవాడా కరుణించి మమ్ము కాపాడవయ్యా
6॰
దావీదు తాళపుచెవిని బడసినవాడా
సత్యస్వరూపి పరిశుధ్ధుండా సంఘములకు కర్తా
7॰
ఆమేన్ అనువాడా నమ్మకమైన నాథుడా
సత్యసాక్షి దేవుని సృష్ఠికి ఆదియు నీవేగా
Super 👌 song
Song composed by pastor K.Zachaiah my father and Rajith Ophir great mighty man of God sang.my name is Gamaliel
Praise the lord ayyagaru 🙏🌹♥️🙏🌹♥️🙌🙏🌹♥️🙌🙏🙌
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హల్లెలూయ ❤
Amazing super ❤❤❤
Super amazing❤❤❤❤❤
Glory to God ❤❤❤❤❤
దేవుని కే మహిమ 🙏🙏🙏🙏🙏🙏👍
చెప్పడానికి మాటల్లేవ్ 👌👌👌
అగ్ని రగిలించారు అనా
This is my favourite song
అద్భుతమైన పాట
good song🎵🎵🎵
Meeru padina vidhanamu valana devuniki entho mahima kaligindani nammuchunnamu
Wonderful song to covenant keeping God it gives the knowledge of glimpses of Israel's history remembering el elohim Israel the song also remember king David's heart amen 🎈🎈🎈🎈🏆🏀🏆🏆
What a wonderful song ayyagaru devuniki mahema kalugunu gakha
మంచి రాగంతో పదాలను కలిపి పాడారు ధన్యవాదములు
Super song amazing song
Ho. Sing. This. I. Love it
I. Love the song
No words to express my feelings of joy,
Out standing performance in all dimensions like voice and music and lyrics
NAA most favourite song 😊
ua-cam.com/video/jmTuSWFmcyg/v-deo.html
❤❤❤❤❤
Praise the lord
Add lyrics in description pleaseeeeee🙏
Wonderfull song...want to listen to to again and again .....
Sthotrinchedamu sthorinchedamu yeshu devuda
Maa jeevanadha prema nadha sthotrinchedamu
1. Yedu nakshatramulanu kudichetha patukoni
Yedu deepambula madhya sanchatinchuvada
2 modativaada kadapativada mruthudainavada
Mruthinigelchi lenivada madi ninu dalachedamu
3 vaadiayina rendanchula kadgamu kalavada
Paadi ninnu bajiyinchedamu parama puri vasa
4 agnijwala vanti kannulu kaliginavaada
Aparanjini bolina padamula devuni kumara
5 yedu nakshatramulu devuni yedaathmalunu
Kaliginavada karuninchi mamu kaapadumayya
6 davidu thalapuchevini badasinavada
Sathyaswarupi parishudhunda sangamulaku kartha
7 amen anuvada nammakamaina nadhuda
Sathyasakshi devuni srushtiki aadhiyu neevega
Anna super ga padav Anna...
Amen🤲🙏💖
Thank you so much 🙏
Amen🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Pastor jakkyya garu rachinchina song amazing. P opher garu
Yes
A true perfect praising song
Exlent song🙏🙏👍👌👌👏👏👏
Excellent music and meaning
Praise to our Lord Jesus Christ …
this is very beautiful song thank you so much.
Glory be to God. Lord we are fortunate and blessed to have you as our God . Praise the Lord for this excellent song
exlent song one of the song ayyagaru
very good song
wt a lyrics ..super singing ayyagaaru....Glory to Jesus
Praise the lord 🙏🙏🙏🙏🙏
Good and no noise song ,simple words
Perfect meaning and bueatyfull theam song.
Beautiful meaning ,super song ,thanks ophire garu
super song
Super meaningfull song... Brother.
Super ❤️ song 😍😍🙌
Glory to lord
Awesome aayagaru 👏👏 glory to god🙌🙌
Vandanalu Ayyagaru, sailaja, viz
Praise the Lord Anna
Always worship to Lord is great job for believer .
song bagundi
Nice songs i love song
Adds are like......
Online begging clips
Super song nice singing.. Glory to God
Praise to Jesus.
Grate song, good voice ayyasru
Please lyrics with song
Can anyone say me the wonderful author of this beautiful song 🎵 😍
Pastor K.Zachaiah who worked in I PC 50 years,author of 300 songs,Revival speaker.well known to Pentecostal churches
@@gamalielpaul4308 Thank you brother. MARANATHA 🙏🏻
Thanq
Spectacular performance,
👏👏👏👏👏👌
nice
Superb song
sir i want this song track sir...please sir ..................help me
0m😅
K0 4:17
P
Ekkada chushna edho okati dimaag kharaab ..... antha commercial aypoyindi paatalu kuda vindhamante dimaag kharaab adds.hmmmmm
Amaging
Amen
Super
❤❤❤❤❤❤
Praise the lord
Nice song
Amaging
Amaging
Amen
Amaging
Super
Amaging
Praise the Lord
Amen
Super