జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ జగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమా నన్నెరిగిన ప్రేమ నన్నెరిగిన ప్రేమ ఏర్పరుచుకున్న ప్రేమ నన్నెరిగిన ప్రేమ నన్నెన్నుకున్న ప్రేమ గర్భమునా పుట్టినది మొదలు నన్ను భరించిన ప్రేమ తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు చంకబెట్టిన ప్రేమ చిరుప్రాయమునుండీ ముసలితనమువరకూ యెత్తుకున్నప్రేమ హత్తుకున్న ప్రేమ యెత్తుకున్న ప్రేమ నా యేసు ప్రేమ యెత్తుకున్న ప్రేమా ఆ ఆ ఆ నా యేసు ప్రేమ (జగతికి) దూరస్తునిగా ఉన్నపుడు నను సంధించిన ప్రేమ దారితొలగి తిరిగినయపుడు నను సమకూర్చిన ఫ్రేమ మార్గము చూపించి మందలో నను చేర్చి మార్గము చూపించి మందలో నను చేర్చి సంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమ సందించిన ప్రేమా నా యేసు ప్రేమ సమకూర్చిన ప్రేమ నా యేసు ప్రేమ (జగతికి) రక్షనపాత్రను అందించ రక్తముకార్చిన ప్రేమ ముండ్లను శిరమున ధరియించి మకుటమునిచ్చిన ప్రేమ నిరుపేదగ నిలచీ నన్ను ధనవంతుని చేసి నిరుపేదగ నిలచీ నిను ధనవంతుని చేసి రక్షించిన ప్రేమ రక్తం చిందించిన ప్రేమ రక్షించిన ప్రేమా రక్తం చిందించిన ప్రేమ (జగతికి)
జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ
జగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమా నన్నెరిగిన ప్రేమ
నన్నెరిగిన ప్రేమ ఏర్పరుచుకున్న ప్రేమ
నన్నెరిగిన ప్రేమ నన్నెన్నుకున్న ప్రేమ
గర్భమునా పుట్టినది మొదలు నన్ను భరించిన ప్రేమ
తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు చంకబెట్టిన ప్రేమ
చిరుప్రాయమునుండీ ముసలితనమువరకూ
యెత్తుకున్నప్రేమ హత్తుకున్న ప్రేమ
యెత్తుకున్న ప్రేమ నా యేసు ప్రేమ
యెత్తుకున్న ప్రేమా ఆ ఆ ఆ నా యేసు ప్రేమ (జగతికి)
దూరస్తునిగా ఉన్నపుడు నను సంధించిన ప్రేమ
దారితొలగి తిరిగినయపుడు నను సమకూర్చిన ఫ్రేమ
మార్గము చూపించి మందలో నను చేర్చి
మార్గము చూపించి మందలో నను చేర్చి
సంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమ
సందించిన ప్రేమా నా యేసు ప్రేమ
సమకూర్చిన ప్రేమ నా యేసు ప్రేమ (జగతికి)
రక్షనపాత్రను అందించ రక్తముకార్చిన ప్రేమ
ముండ్లను శిరమున ధరియించి మకుటమునిచ్చిన ప్రేమ
నిరుపేదగ నిలచీ నన్ను ధనవంతుని చేసి
నిరుపేదగ నిలచీ నిను ధనవంతుని చేసి
రక్షించిన ప్రేమ రక్తం చిందించిన ప్రేమ
రక్షించిన ప్రేమా రక్తం చిందించిన ప్రేమ (జగతికి)
నా చిన్నప్పుడు విన్న పాట సూపర్ దేవుని ప్రేమ
Amma, chalna baaga padaru. Mana paraloka thandri meeku chakkani swaram echaru. Thak you Lord.
దేవుని ప్రేమ కోసం చక్కని పాట... Thank u for uploading akka... సిలువ రుధిరం నా క్రయ ధనం ఈ పాట కావాలి అక్కా
Praise God sister 🙏🙏
Please pray for me and my family
Though your songs you have blessed millions of people. Glory and praise be to God
So soothing to my heart 🙏🙏
👏👏👏👏👏vandhanalu akka🙏
Wonderful song. Akka , neevichinavarame please.
Vandhanalu akka🙏signg super akka🙏 na vivaham nimitham prathana cheyandi🙏
Priase the lord sister Garu
Exlent songs asanna tharuvatha Power full song's mevi good bless you
Amen
God bless you 🙏 AMEN and
Nice amma garu🙏
Super hit song
👌🙏
praise the lord sister..
Praise the lord🙏
Heart full gand this song
Sweet Song sister God bless you
What a wonderful Song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🏻🤝🏻🤝🏻
Praise the lord 🙏⛪🙏 Sister wonderful song
Akka praise the Lord
Kota lo vinnanu meedaggara ee song still I am singing
Wonderful songs Sister ...Praise the Lord....
I heard so many times,
Every time a new spiritual feeling,I am very delighted in my heart 🙏
111
Superb extreme song
Praise God 🙌
Song bagundi amma 💖
Sweet song sister
Praise the Lord Amma Matthew from Devanagar Nandyal kurnool please prayers for me my family numbers salvation Praise the Lord Amma
Good song
Good singing amma .
👏👏👏👏
Supper ammagaru 👌👌👌
Thanks aunty
Chala rojulaindi ee song Vini
❤
💖💖💖💖💖💖💖😄😄😄😄😄
Madam ne kallumokkutha utube lo devuniche anugrahimpabadinadi nedeham song pettandi
I want track
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏