Please note that... To order Gulkand by Apiary Honey 👉 9949360964 (Whatsapp available) 👉 Whatsapp link: wa.me/message/2PYDZNMCXP5HG1 👉 Instagram link: instagram.com/invites/contact/?i=1bru64rupj4nx& Any queries related to product please contact Apiary Honey WhatsApp number Thank u 🙏
Hii Andi ఈ రోజు మీ రెసిపి చాలా చాలా చాలా అధ్బుతంగా ఉన్నదండి👌👌👌నా కయితే ఈ రోజు రెసిపి చూస్తున్నంత సేపు V Good Feell🥰మీరు చూపించిన బాటిల్ ఖచ్ఛితంగా ఆర్డర్ చేయిస్తానండి చాలా బాగున్నది👌Have a great day😍
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ అయ్యో! ఇందులో తప్పేముంది అండి! don't feel bad.. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకొనేవరకు నిమిషం ఖాళీ ఉండదండి!ఇంట్లో పనులతో పాటు వీడియోస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి! మా ఇంట్లో Sunday తప్ప ఇంకేరోజూ టీవీ పెట్టను! Just current updates కోసం కాసేపు UA-cam check చేస్తాను! ఎవరైనా ఏదైనా వండుకొనేటప్పుడు డౌట్ వచ్చి కామెంట్ పెడితే నేను తర్వాత ఎప్పుడో reply ఇస్తే వాళ్లకి ఇబ్బంది అవుతుంది అని ఫోన్ ఎప్పుడూ దగ్గరే ఉంచుకుంటాను! ఒక ప్రక్క పని చేసుకుంటూనే మరో ప్రక్క రిప్లైస్ పెట్టేస్తూ ఉంటాను! వీడియో షూటింగ్, ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటాను! Thumbnail మాత్రం మా husband చేసి పెడతారు ☺️
Woman who are pregnant usually use this to reduce heat and constipation in the body. And if the body is warm after delivery, it will recover quickly! That's why they consume heat foods after delivery.. If she takes Gulkand everyday there is a possibility of getting cold and phlegm in this season! It is better to check these reasons once or consult your personal doctor and continue. Thank you 😊
Healthy recipes old golden traditional recipes mee tharuvatha evaryana akka, akka really u r great akka the way ur explanation way of ur cooking is super excellent akka
నేను ఈ పద్ధతిలో లడ్డూలు చేశాను కానీ అందులో గులకంద వాడలేదు మీ ఆలోచన బాగుంది. నేను బెల్లం వేశాను బెల్లం కూడా లేకుండా మీరు ప్రయత్నించారు. అయితే తామర గింజలు నాకు ఈ మధ్యనే పరిచయమయ్యాయి. అవి లేకుండా నేను లడ్డూలు కట్టాను. అయితే ఈ పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మొత్తం ఆపకుండా వేస్తే మెత్తగా అయిపోతాయి అలా కాకుండా మీరు చెప్పినట్టు పొడిపొడిగా పొడి రావాలంటే జర్కులు ఇచ్చి ఆపుకుంటూ కలుపుకుంటూ వేయాలి. ఈసారి ఇలాంటి వంట చేసేటప్పుడు ఆ మాట చెప్పారంటే వేల మందికి ఉపయోగపడుతుంది
నేను చేసిన ఈ లడ్డూలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. అలాగే మీరు చేసిన పద్ధతిని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు 🙏 ఈసారి ఇలా Rose Gulkand తో ట్రై చేయండి.. బెల్లంతో చేసిన వాటికంటే కూడా హెల్తీగా మంచి ఫ్లేవర్ తో చాలా రుచిగా ఉంటాయి 👌 Powder బరకగా రావాలంటే గ్రైండ్ చేసేడపుడు కొంచెం కొంచెం పల్స్ ఇస్తూ చేయాలి! నెక్స్ట్ టైం తప్పకుండా mention చేస్తాను! Thank u 😊
Nenu kooda chesanu. Bellam, sugar, gulkand vadaledhu. Kishmish, dates, anjeer. Veeti taste chalu sweetness ravadaniki. Migatha items as it is ga ne vadanu
తప్పకుండా మరిన్ని హెల్తీ టేస్టీ recipes చేయడానికి ప్రయత్నిస్తాను అండి 😊 మన ఛానెల్ playlist లో millet recipes అనే playlist చూడండి.. అందులో bones & back pain remidies చెప్తూ కొన్ని recipes చేశాను! అలాంటివి మరిన్ని చేయడనికి ట్రై చేస్తాను.. Thank u 🙏
హాయ్ అండీ 😍.. గుల్కండ్ లడ్డులు బావున్నాయి... నేను డ్రై ఫ్రూట్ లడ్డులు చేస్తాను... అయితే తీపి కోసం మొత్తం పండు ఖర్జురం, కొంచం తేనే వేసి చేస్తాను... బట్ మీ ఐడియా చాలా బావుంది.... ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేస్తాను... Tq so much అండీ 🙏🙏🙏😍😍
హాయ్ అండి 🙋🏻♀️ తీపి కోసం ఖర్జూరం తేనె వేయడం అనేది చాలా మంచి ఆలోచన 👌 మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కోసం ఓసారి ఇలా Gulkand తో కూడా ట్రై చేయండి ☺️! Thank u 🙏
Super andi, me knowledge on healthy food...👍....friend digestion samasyalu unnavallaki mariyu old age vallaki chakkaga arigevi mariyu posahana echedi manchi paatakalapu vanta eddanna cheppandi...tq
Thanks for the compliment andi 🙏 ua-cam.com/video/8JE1NTNfLjU/v-deo.html మన ఛానెల్లో షేర్ చేసిన ఈ రాగి రోటీలు ట్రై చేయండి.. పిల్లల నుండి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు! Good for digestion & Good for bone health 😊
ఈరోజుల్లో దొరికిన ప్రతిదీ తినకుండా selective గా ఉంటూ హెల్త్ మీద కేర్ ఉండడం చాలా మంచి విషయం 👍 అలాగే.. నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం.. ధన్యవాదాలు 🙏
I tried banglore side Gulkand, so much difference between that and apiary honey gulkand, honey gulkand is extremely super and tastes good with many foods , thank u ma'am
||||| బాగా చేశారంటే అతిశయోక్తి... ||||| ఏమీ అనకుండా ఉండలేని పరిస్ధితి |||| పప్పు ఉప్పు లేని వంటిల్లు వుండదు |||| అలాగని చేసే ప్రతివంటా ప్రూట్ పుల్ గుండదు * నేతగాడు నేసిన చీరకి * సాలిపురుగు అల్లికకి * పొందికైన పక్షి గూడుకి * ఆమ్మ వేసిన రంగవల్లికి * ఆద్భుత మైన ".స్పైసీ " వంటలకీ ఐస్సవ్వని మనసుండదు పోపుల పెట్టి గదుల గుట్టు ఐటం కూర్చే కిటుకుల పడికట్టు ఎలా చేస్తారో తేలని కనికట్టు ఊహించినా దొరికేనా ఏ ఒక్క గుట్టు ఇంత మెచ్యూరిటీ వెనక ఊహిస్తే.. పడే కష్టం ఏదో చిన్న కామెంట్ తప్పా ...ఇంకేమివ్వగలం.. |||| కాని తింటుంటాం||||| అప్పుడప్పడూ వీడియోల్లో ఏదో ఒకటి ఏరుకుంటూ... మంత్రముగ్దులుగా వింటూ.. మీలాగే చేశామని ఊహించుకుంటూ.... ఈ రోజు స్వీటు.......వుందీ ..అమ్మ..అమ్మలు కూడా ఓటు వేసేట్టు..👌...
నేతగాడు.. సాలె పురుగు.. పక్షి గూడు.. రంగవల్లి.. అబ్బబ్బా.. ఏం రాసారండి 🥳👏 కాస్తో కూస్తో వంట తెలిసిన వాళ్ళకి కూడా ఓపిగ్గా స్పూన్ ఫీడింగ్ చేస్తే ఇలాంటి వంటలు చేసేయొచ్చు👩🍳 గానీ.. రుచికరమైన వంట కోసం ingrediants కరెక్ట్ గా వేసినట్టు.. రెసిపీకి అనుగుణంగా ఆణిముత్యాల్లాంటి పదాలు అల్లి ఇలాంటి అద్భుతమైన కవిత రాయడం అందరివల్లా అవుతుందా చెప్పండి 🤔.. అది చాలా అరుదైన టాలెంట్ 🙏 2 ఏళ్లుగా కామెంట్ బాక్స్ లో మీ కవితలు చదువుతున్నా ఇప్పటికీ ఆ పదాలు ప్రాసలు అల్లడంలో ఉన్న ఆంతర్యం అంతు చిక్కడం లేదు 😬! మీకు కూడా ఈ స్వీట్ రిసిపి నచ్చినందుకు.. అలాగే ఎంతో అభిమానంతో మరో మంచి కవిత రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
Excellent superb nenu anni vesi karjurtho chesanu ela chala chala kothaga health ki upayogapadela meekochina ideani maku share cheskunnanduku thanku so much andi chala bagundi e sari try chestam and oka doubte tamalapaku ala rivers lo petti tinala telidu
Thank you so much andi 🤗 లడ్డూలు Gulkand వేసి చేయడం వల్ల హెల్తీ మాత్రమే కాకుండా మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటాయి! కిళ్లీ షాపుల్లో ఇలా రివర్స్ చేసి పాన్ కడతారు కదండి! వీడియో కోసం కాబట్టి అలా ఫోల్డ్ చేశాను.. నేనైతే ఆకుల్లో gulkand, సోంపు పెట్టి ఎలాంటి మడతలు లేకుండా వెంటనే తినేస్తాను 😜😄
My pleasure dear ☺️ వీలు చూసుకుని షేర్ చేస్తాను! మన ఛానెల్లో చాలా రకాల millet recipes ఉన్నాయి.. ఒకసారి చెక్ చేయండి! అలాగే ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను.. Thank you 😊
Arey wahhh🥰❤😘superb akkaaaa😘🙈❤☺😚asal matalu saripovatledhuu akkaaa mem chalaa lucky inthaa manchiga anni cheppe akkaa unnanduku...already iam said..now also i am says that iam soo lucky to hve to u akka ❤😘🌍🥳🥰🥰🥰
Wow.. what a great love towards this sister 🥰 I'm also soo lucky to have such a lovely sibling like you ☺️ Soo sweet of you my dear 🤗 Thank u soo much for ur love and support 🙏
Thanks for the compliment andi 🙏 Yah! వీడియోలో చెప్పినట్లు మీ ఒంటికి పడని, ఇష్టం లేని గింజలు విత్తనాలు skip చేసి కూడా ఇలా gulkand dry fruit laddu చేసుకోవచ్చు 😊
Extraordinary knowledge. Soooooooopr 👌 please mention when to consume it. Before meals or after meals or empty stomach or before sleep so that absorption happens well. 👍
చాలావరకు నేను thumbnail మీద రెసిపీ పేరు mention చేస్తానండి 👍 ఇది Gulkand Dry fruit laddu.. అయితే Gulkand మన తెలుగు వారికి చాలామందికి తెలియదు అనే ఉదేశ్యంతో healthy sweet అని మాత్రమే mention చేసాను 😊! Thanks for the suggestion 🙏
Gulkhand has a lot of sugar in it, if your idea is avoiding sugar in the sweet you made then adding gulkhand may not be the right choice. Thanks for posting this anyway 🙂
First of all my idea is not avoiding sugar.. just to present healthy sweet! Gulkand is not a natural food.. it's human creation by using rose petals as main ingredient along with mishri (alternate to sugar) & honey! Even jaggery & dates also having sugar which is not suggestable for diabetic patients!! Hope u got it & thanks u 🙏
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives just share to ur neighbors on this earth praise the Lord everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday
Hi andi 🙋🏻♀️ Pregnancy లో ఉన్నప్పుడే తినొచ్చు అంటే పిల్లలకి సేఫే కదండీ! కానీ పాలలో కలిపితే గులాబీ రేకులు గొంతులో అడ్డు పడతాయి! ఏదైనా చపాతీ లాంటివి పెట్టినప్పుడు దానిమీద jam లాగా అప్లై చేసి ఇవ్వొచ్చు..
Please note that...
To order Gulkand by Apiary Honey
👉 9949360964
(Whatsapp available)
👉 Whatsapp link: wa.me/message/2PYDZNMCXP5HG1
👉 Instagram link:
instagram.com/invites/contact/?i=1bru64rupj4nx&
Any queries related to product please contact Apiary Honey WhatsApp number
Thank u 🙏
Pl send details and cost of gulkand
You can call them directly on the given number 9949360964 for price and further details.. Thank u 😊
@@SpiceFoodKitchen nice
What about patanjali gulkand
Actually I didn't try that..
I have been using this one & I liked it..
Madam మీ లడ్డూలను చూసి నా నోరు ఊరింది, తప్పకుండా మా ఇంట్లో చేయించు కుంటాను.. Thank you.🙏
చాలా సంతోషం అండి ☺️
చక్కగా చేయించుకొని ఎంజాయ్ చెయ్యండి.. Thank you so much 🙏
మీరు సూపర్ సిస్టర్ ప్రతి కామెంట్ కి ఓపిగ్గా సమాధానం ఇస్తున్నారు గ్రేట్
మీ అభిమానానికి సంతోషం అండి ☺️
Thanku soo much for this video mam. మీ ఈ ఒక్క video చూసి మీ channel subscribe చేసుకున్న ఇప్పుడే.... 👌👌👌👌👌
Thank u soo much andi 🙏
నేను షేర్ చేసిన రెసిపీ మీకు నచ్చినందుకు మరియు ఛానెల్ subscribe చేసినందుకు ధన్యవాదాలు 😊
Welcome to our family 💐
Hii
Andi
ఈ రోజు మీ రెసిపి చాలా చాలా చాలా
అధ్బుతంగా ఉన్నదండి👌👌👌నా కయితే
ఈ రోజు రెసిపి చూస్తున్నంత సేపు V Good
Feell🥰మీరు చూపించిన బాటిల్ ఖచ్ఛితంగా ఆర్డర్ చేయిస్తానండి చాలా బాగున్నది👌Have a great day😍
Hi andi 🙋🏻♀️
Thanks for the compliment 🙏
తప్పకుండా ట్రై చేయండి.. అన్ని వయసుల వారికి మంచిది 😊
Have a great day ahead 💐
Today nanu chaysanu super test chala bagundi thank you sister
My pleasure andi & Thank you so much for ur feedback 😊🙏
Doctor lekapoina parvaledhandi.meeru unte chalu.maku healthy foods nerpistunnanduku.. meeru always navvutu happy ga healthy ga undali Andi..🥰
మీ అభిమానానికి, ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much for ur wishes too 🥰🙏
తెలుగు భాష అందంగా మాట్లాడుతున్నారు.
మీ ప్రశంసకు సంతోషం అండి ☺️
ధన్యవాదాలు 🙏
Miku time etla doruktadi andi...Anni comments ki reply icharu....Naku vanta(oka Kura, Annam) chesi tinesarike. Everest ekkinattanipistadi...great andi.....
Mire reply istara ,inkevarannana,miku team vuntada.....,vutsaham koddi adugutunna,tappuga anukovaddu......
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ అయ్యో! ఇందులో తప్పేముంది అండి! don't feel bad.. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకొనేవరకు నిమిషం ఖాళీ ఉండదండి!ఇంట్లో పనులతో పాటు వీడియోస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి! మా ఇంట్లో Sunday తప్ప ఇంకేరోజూ టీవీ పెట్టను! Just current updates కోసం కాసేపు UA-cam check చేస్తాను!
ఎవరైనా ఏదైనా వండుకొనేటప్పుడు డౌట్ వచ్చి కామెంట్ పెడితే నేను తర్వాత ఎప్పుడో reply ఇస్తే వాళ్లకి ఇబ్బంది అవుతుంది అని ఫోన్ ఎప్పుడూ దగ్గరే ఉంచుకుంటాను! ఒక ప్రక్క పని చేసుకుంటూనే మరో ప్రక్క రిప్లైస్ పెట్టేస్తూ ఉంటాను! వీడియో షూటింగ్, ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటాను! Thumbnail మాత్రం మా husband చేసి పెడతారు ☺️
Mee family members so lucky andi chala adrustam undali machi healthy food enjoy chestunanduku ❤
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
Thank you so much 😊💕
Madhuri krishna voice of vassapitta chepinapudu honey tesukuna, super undi small bee honey, rose gulkand chala baga cheparu try chestam andi
Ok అండి 👍
ఈసారి ఈ Rose Gulkand ట్రై చేయండి.. quality & taste చాలా బాగుంది.. చాలా హెల్తీ కూడా 👌
Thank u so much 😊
I have ordered gulkand from apiaryhoney for my post pregnancy wife she is eating everyday with paan after her meals.
Woman who are pregnant usually use this to reduce heat and constipation in the body. And if the body is warm after delivery, it will recover quickly! That's why they consume heat foods after delivery.. If she takes Gulkand everyday there is a possibility of getting cold and phlegm in this season! It is better to check these reasons once or consult your personal doctor and continue.
Thank you 😊
Thank you Bee Happy Bee Healthy 😊
Awesome Sister. Many things explained in one video. Thank you so much for sharing this recipe. You made the pan in super easy way.
My pleasure ☺️
Thank u so much dear sister for such a sweet compliment 🙏
Healthy recipes old golden traditional recipes mee tharuvatha evaryana akka, akka really u r great akka the way ur explanation way of ur cooking is super excellent akka
నేను చేసే వంటలు మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్ 🥰! Thank u so much for such a sweet compliment ☺️
Hi good morning andi yesterday order chesamu honey gulkand thq 🤗andi
My pleasure andi ☺️🙏
నేను ఈ పద్ధతిలో లడ్డూలు చేశాను కానీ అందులో గులకంద వాడలేదు మీ ఆలోచన బాగుంది. నేను బెల్లం వేశాను బెల్లం కూడా లేకుండా మీరు ప్రయత్నించారు. అయితే తామర గింజలు నాకు ఈ మధ్యనే పరిచయమయ్యాయి. అవి లేకుండా నేను లడ్డూలు కట్టాను. అయితే ఈ పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మొత్తం ఆపకుండా వేస్తే మెత్తగా అయిపోతాయి అలా కాకుండా మీరు చెప్పినట్టు పొడిపొడిగా పొడి రావాలంటే జర్కులు ఇచ్చి ఆపుకుంటూ కలుపుకుంటూ వేయాలి. ఈసారి ఇలాంటి వంట చేసేటప్పుడు ఆ మాట చెప్పారంటే వేల మందికి ఉపయోగపడుతుంది
I7R4OLJ USER 02
0
0MW5
నేను చేసిన ఈ లడ్డూలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. అలాగే మీరు చేసిన పద్ధతిని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు 🙏
ఈసారి ఇలా Rose Gulkand తో ట్రై చేయండి.. బెల్లంతో చేసిన వాటికంటే కూడా హెల్తీగా మంచి ఫ్లేవర్ తో చాలా రుచిగా ఉంటాయి 👌
Powder బరకగా రావాలంటే గ్రైండ్ చేసేడపుడు కొంచెం కొంచెం పల్స్ ఇస్తూ చేయాలి! నెక్స్ట్ టైం తప్పకుండా mention చేస్తాను! Thank u 😊
Nenu kooda chesanu. Bellam, sugar, gulkand vadaledhu. Kishmish, dates, anjeer. Veeti taste chalu sweetness ravadaniki. Migatha items as it is ga ne vadanu
@@user-lt9fl8xf8j good idea madam👏👏
Aa gulkand cost plz
Very healthy and informative.
Thank you so much 😊🙏
Chala baga chepparu meeru makosam inka inka cheppalani korukuntunnanu
చాలా సంతోషం అండి! తప్పకుండా మరిన్ని మంచి recipes share చేస్తాను.. Thank u 😊
Order chesanu diwali ayana came, chapathi lo petukuni tentey chana bagundi maa, manchiga anipinchindi vala dagara products madam inka emaina receipes cheyandi
Ok andi 👍 తప్పకుండా మరిన్ని మంచి రెసిపీస్ చేస్తాను 😊
Gulkand ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Meru elanti healthy recipes chyali ani chala chala istamu ga nd manaspruthega korukutunamu nd bons nd backnpain relief formula nd food recipes chepandi plz.......
తప్పకుండా మరిన్ని హెల్తీ టేస్టీ recipes చేయడానికి ప్రయత్నిస్తాను అండి 😊
మన ఛానెల్ playlist లో millet recipes అనే playlist చూడండి.. అందులో bones & back pain remidies చెప్తూ కొన్ని recipes చేశాను! అలాంటివి మరిన్ని చేయడనికి ట్రై చేస్తాను.. Thank u 🙏
Chala chakkaga chepparu andi thank you
My pleasure ☺️
Thanks for the compliment అండి 🙏
Tq tq so much sistar nenu eippudu fregnentni chala vikaram vanthulatho chala badha paduthunnanu miku yenni tqs cheppina thakkuve 🤗🤗🤗🤗
Oh! Congratulations dear 💐
ఇలా మంచి ఫుడ్స్ తీసుకొంటూ హెల్తీగా ఉండండి.. My pleasure & Thank you ☺️🤗
@@SpiceFoodKitchen tq so much sistar
Thanks andi chala manchi receipe chepparu n gulkand guruthu chesaru
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం.. ధన్యవాదాలు అండి 😊
Maku teleyani chala manchi veshayalu cheptunaru chala thanks andi meku me daggara unte manchi vantalato patu manchi veshayalu kuda nerchukovachu andi🙏
నా వంటలు నేను చెప్పే విషయాలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Meeru cheppe Anni rakala recipes chala bavuntayi,Anni healthy recipes
నా రెసిపిస్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు ☺️🙏
All Your recepies are awesome...manchi Aryogam kosam meeru chuppinche vantakalu excellent....👌👌
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు అండి ☺️🤗
Wow lovely Chala thanx Andi very important message.. 🤗
You're most welcome andi ☺️
My pleasure 🤗 🙏
Chala chala super ga chesaru and chepparu 👏 andariki healthy dish chupincharu great 👍😊 andi meeru elanti thought ravadam
Many many thanks andi for such a sweet compliment 😊🙏
హాయ్ అండీ 😍.. గుల్కండ్ లడ్డులు బావున్నాయి... నేను డ్రై ఫ్రూట్ లడ్డులు చేస్తాను... అయితే తీపి కోసం మొత్తం పండు ఖర్జురం, కొంచం తేనే వేసి చేస్తాను... బట్ మీ ఐడియా చాలా బావుంది.... ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేస్తాను... Tq so much అండీ 🙏🙏🙏😍😍
హాయ్ అండి 🙋🏻♀️
తీపి కోసం ఖర్జూరం తేనె వేయడం అనేది చాలా మంచి ఆలోచన 👌
మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కోసం ఓసారి ఇలా Gulkand తో కూడా ట్రై చేయండి ☺️! Thank u 🙏
Super andi, me knowledge on healthy food...👍....friend digestion samasyalu unnavallaki mariyu old age vallaki chakkaga arigevi mariyu posahana echedi manchi paatakalapu vanta eddanna cheppandi...tq
Thanks for the compliment andi 🙏
ua-cam.com/video/8JE1NTNfLjU/v-deo.html
మన ఛానెల్లో షేర్ చేసిన ఈ రాగి రోటీలు ట్రై చేయండి.. పిల్లల నుండి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు! Good for digestion & Good for bone health 😊
మంచి మరియు ఆరోగ్యకరమైన ఆహారం
అవునండీ😊! ధన్యవాదాలు 🙏
అక్క మీ ideas supper ga అనిపించింది
నా రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్ 🥰
Allways healthy recipes nice అక్కా 👌
Thank u soo much dear 🥰
Wow super chala baga cheraru madam
ధన్యవాదాలు అండి ☺️🙏
Super andi healthy and yummy.... Thank you so much, paan kuda try chesta...
My pleasure & Thank u 🙏
Paan ట్రై చేయండి! ఇంక బయట కొనే అవసరం ఉండదు 😊
అద్బుతం అన్న మాట కూడా చిన్నది మీ వంటకు🙏🏻
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 😊🙏
Supppeeeerrrrr😍👌💖👏👏😍😍 nenu try chesthanu akka
Thank you so much dear ☺️
Meru yedhi cheppina excellent inka thiruguledhanthey nenu meku fan ipoya health care naku chala undhi but me dish ke nenu fidha ipoyanandi
ఈరోజుల్లో దొరికిన ప్రతిదీ తినకుండా selective గా ఉంటూ హెల్త్ మీద కేర్ ఉండడం చాలా మంచి విషయం 👍
అలాగే.. నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం.. ధన్యవాదాలు 🙏
Me voice same saptagiri lo news cheppe anchor la undhi...nice voice. .and very yammy &testy recipy ..
Thank u sooo much andi for ur compliment to my recipes & voice☺️ 🙏
Gulkhand ni parchayam chesinanduku dhanyawadalu 👍🏼😋😜 roja garu
సంతోషం అండి 🤗
నేను Gulkand ని పరిచయం చేశాను! మీరు మొదటి మూడు అక్షరాలతో మంచి పేరు పెట్టేశారు ☺️ Gul (Rose)
I tried banglore side Gulkand, so much difference between that and apiary honey gulkand, honey gulkand is extremely super and tastes good with many foods , thank u ma'am
My pleasure andi ☺️
You're right.. not only tasty it's healthier than sugar based Gulkand..
Thank you Bee Happy Bee Healthy 😊
I ordered , received soon much impressed with response , tastes awesome .... Thank u madam for introducing this..
Good to hear that..
My pleasure andi 😊
Thanks for the feedback 🙏
How much cost ?
How much cost ?
Thankyou ma’am for sharing your recipe using our Rose gulkand
My pleasure 😊
Thanks for introducing such a good quality product Rose Gulkand without adding sugar & jaggery 🙏
||||| బాగా చేశారంటే అతిశయోక్తి...
||||| ఏమీ అనకుండా ఉండలేని పరిస్ధితి
|||| పప్పు ఉప్పు లేని వంటిల్లు వుండదు
|||| అలాగని చేసే ప్రతివంటా
ప్రూట్ పుల్ గుండదు
* నేతగాడు నేసిన చీరకి
* సాలిపురుగు అల్లికకి
* పొందికైన పక్షి గూడుకి
* ఆమ్మ వేసిన రంగవల్లికి
* ఆద్భుత మైన ".స్పైసీ " వంటలకీ
ఐస్సవ్వని మనసుండదు
పోపుల పెట్టి గదుల గుట్టు
ఐటం కూర్చే కిటుకుల పడికట్టు
ఎలా చేస్తారో తేలని కనికట్టు
ఊహించినా దొరికేనా ఏ ఒక్క గుట్టు
ఇంత మెచ్యూరిటీ వెనక ఊహిస్తే.. పడే కష్టం
ఏదో చిన్న కామెంట్ తప్పా ...ఇంకేమివ్వగలం..
|||| కాని తింటుంటాం|||||
అప్పుడప్పడూ వీడియోల్లో ఏదో ఒకటి ఏరుకుంటూ...
మంత్రముగ్దులుగా వింటూ.. మీలాగే చేశామని ఊహించుకుంటూ....
ఈ రోజు స్వీటు.......వుందీ ..అమ్మ..అమ్మలు కూడా ఓటు వేసేట్టు..👌...
నేతగాడు.. సాలె పురుగు.. పక్షి గూడు.. రంగవల్లి.. అబ్బబ్బా.. ఏం రాసారండి 🥳👏
కాస్తో కూస్తో వంట తెలిసిన వాళ్ళకి కూడా ఓపిగ్గా స్పూన్ ఫీడింగ్ చేస్తే ఇలాంటి వంటలు చేసేయొచ్చు👩🍳 గానీ.. రుచికరమైన వంట కోసం ingrediants కరెక్ట్ గా వేసినట్టు.. రెసిపీకి అనుగుణంగా ఆణిముత్యాల్లాంటి పదాలు అల్లి ఇలాంటి అద్భుతమైన కవిత రాయడం అందరివల్లా అవుతుందా చెప్పండి 🤔.. అది చాలా అరుదైన టాలెంట్ 🙏
2 ఏళ్లుగా కామెంట్ బాక్స్ లో మీ కవితలు చదువుతున్నా ఇప్పటికీ ఆ పదాలు ప్రాసలు అల్లడంలో ఉన్న ఆంతర్యం అంతు చిక్కడం లేదు 😬! మీకు కూడా ఈ స్వీట్ రిసిపి నచ్చినందుకు.. అలాగే ఎంతో అభిమానంతో మరో మంచి కవిత రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
Again you rocked I will use gulkand but with nuts it's extraordionary thank you
It's tasty & very very healthy too 😊
Thanks for the compliment 🙏
Meeru chese recepees chala baguntai andi
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు అండి 🙂🙏
Super ga undi recipe, recipe tho paatu sweet pan, flavoured milk kuda chupincharu, thanks for sharing
My pleasure 😊
అన్ని ages వాళ్ళకి use అయ్యేలా gulkand తో options చూపించాను! Thank u 🙏
Hi akka my name is chandrakala meru ech and everyone Chalabaga chestunaru
Hi dear 🙋🏻♀️
చంద్రకళ ఒక మంచి స్వీట్ పేరు🤩
ఆ స్వీట్ లాగానే మీ పేరు కూడా చాలా బాగుంది..మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం 🤗
Very useful video akka super..........
Thanks a lot my dear 🥰
Excellent superb nenu anni vesi karjurtho chesanu ela chala chala kothaga health ki upayogapadela meekochina ideani maku share cheskunnanduku thanku so much andi chala bagundi e sari try chestam and oka doubte tamalapaku ala rivers lo petti tinala telidu
Thank you so much andi 🤗
లడ్డూలు Gulkand వేసి చేయడం వల్ల హెల్తీ మాత్రమే కాకుండా మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటాయి! కిళ్లీ షాపుల్లో ఇలా రివర్స్ చేసి పాన్ కడతారు కదండి! వీడియో కోసం కాబట్టి అలా ఫోల్డ్ చేశాను.. నేనైతే ఆకుల్లో gulkand, సోంపు పెట్టి ఎలాంటి మడతలు లేకుండా వెంటనే తినేస్తాను 😜😄
Oo avuna thanku nijamga pan tinanu anduke telidu gulkand Kosam tintanu eppatinundi thanku andi reply echinanduku
Healthy organic laddu ,useful information...joined you
Thank you so much 😊
Welcome to our UA-cam family 💐
Ohhh my god whatte healthy recipy sis super 😋
Thank u sooo much 😊🙏
Super sister how re evanni Ela thelu meku so impressed
ఏదో బుర్రకి తోచినవి అలా ఇంట్లో ట్రై చేసి.. అందరికీ ఉపయోగపడాలని ఇలా షేర్ చేస్తుంటాను సిస్టర్ ☺️! Thanks for the compliment 🙏
నీకో దండం తల్లి ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఇలాంటి వీడియోస్👌👌👌👌👌👌
😃
ఏమో అండి.. అలా అలా చేసేస్తూ ఉంటా.. అంతే ☺️
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Dry fruit laddoo with gulkand 🤤🤤
Namakaranam chesesa 😁😉
పేరు కరెక్ట్ గా పెట్టారు 👌
Thank u so much 🙂
👌akka will try...akka millet rice perfect ga yela cheyaloo chupichavaa...nd millet varities?? Yelagoo miru kuda healthy recepies chesthunaru ga..so plz show with millets also..plz akka
My pleasure dear ☺️
వీలు చూసుకుని షేర్ చేస్తాను! మన ఛానెల్లో చాలా రకాల millet recipes ఉన్నాయి.. ఒకసారి చెక్ చేయండి! అలాగే ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను..
Thank you 😊
Yappatilaga super healthy teasty recipe sis thanks for sharing
మీ అభిమానానికి ధన్యవాదాలు అండి 😊🙏
Super Andi ❤
Thanks a lot andi ☺️
Ex specially nakosam ne chepinattugaundi thanks sister
సంతోషం అండి 🤗
Thank you 😊
Simply superb
Thank you so much andi 🙏
By the way మీ పేరు కొత్తగా చాలా బాగుంది 😊
Nice video ande chale neat ga chesaru meru ee mic vadataru
Thanks for the compliment andi 😊
Boya mic 🎤
I love gulkandh sister and my children also
OK andi 😊
My blessings to your children 🥰
New idea With gulkhand ! So …nice 👍👌
Thank u so much 😊🙏
Superb exllent health racepie
Thank u so much 😊🙏
🙌🙌God bless you my sister 🙌🙌
Thanks for your blessings andi 🙏
Mam you done a great recipe mam . Gulkand is my favorite 😍 ❤️
Me too... Thank u soo much for the compliment 😊🙏
Arey wahhh🥰❤😘superb akkaaaa😘🙈❤☺😚asal matalu saripovatledhuu akkaaa mem chalaa lucky inthaa manchiga anni cheppe akkaa unnanduku...already iam said..now also i am says that iam soo lucky to hve to u akka ❤😘🌍🥳🥰🥰🥰
Wow.. what a great love towards this sister 🥰 I'm also soo lucky to have such a lovely sibling like you ☺️
Soo sweet of you my dear 🤗
Thank u soo much for ur love and support 🙏
@@SpiceFoodKitchen 🥰🥳😘❤
The laddoo recipe was super ma'am. Thank you for sharing
Thank you so much & It's my pleasure andi ☺️🤗
Super mem fine thanq
My pleasure 😊
Thank u so much andi 🙏
I like your recipes I also made same laddoos without poolmakhana & I tried with jaggery.
Thanks my the compliment 🙏
Jaggery also good choice for dry fruit laddu.. but Gulkand is better choice.. try it once 😊
Healthy recipe super akka👌👌👌👌👌
Thanks dear ☺️
Excellent food mam for all ages persons hat's off to your thought avisey ginjalu lekunda cheyyocha mam avi padavu maaku heat avuthundi 🤝🤝🤦🤦
Thanks for the compliment andi 🙏
Yah! వీడియోలో చెప్పినట్లు మీ ఒంటికి పడని, ఇష్టం లేని గింజలు విత్తనాలు skip చేసి కూడా ఇలా gulkand dry fruit laddu చేసుకోవచ్చు 😊
Extraordinary knowledge. Soooooooopr 👌 please mention when to consume it. Before meals or after meals or empty stomach or before sleep so that absorption happens well. 👍
Glad to hear your sweet compliments ☺️
You're right andi 👍
Before sleep is the best option ☺️
Thumbnail lo recipe name mention cheyyandi.long kakunda.just for suggestion
చాలావరకు నేను thumbnail మీద రెసిపీ పేరు mention చేస్తానండి 👍
ఇది Gulkand Dry fruit laddu..
అయితే Gulkand మన తెలుగు వారికి చాలామందికి తెలియదు అనే ఉదేశ్యంతో healthy sweet అని మాత్రమే mention చేసాను 😊! Thanks for the suggestion 🙏
Gulkhand has a lot of sugar in it, if your idea is avoiding sugar in the sweet you made then adding gulkhand may not be the right choice. Thanks for posting this anyway 🙂
First of all my idea is not avoiding sugar.. just to present healthy sweet!
Gulkand is not a natural food.. it's human creation by using rose petals as main ingredient along with mishri (alternate to sugar) & honey! Even jaggery & dates also having sugar which is not suggestable for diabetic patients!! Hope u got it & thanks u 🙏
Super super madam👍🏻👌keep it up👏madam
Thank u so much andi for ur compliment 🙂 & wishes 🙏
Tq manchi recipe
My pleasure ☺️
Thank u so much 🙏
Very healthy recipe sister you are genius 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Many many thanks andi for such a great compliment ☺️🙏
meadam gulkand కోసం call చేయాలన watsapp చేయలన cost ఎంత తెలియచేయండి please
ఇక్కడ ఇచ్చిన నంబర్ కి call చేసినా, లేదా WhatsApp చేసినా పర్లేదండి! వాళ్ళని contact చేస్తే వివరాలు చెప్తారు.. Thank you 😊
Wow amazing recipes 👌
Thank u so much andi 🙏
Very nice sis...
Thanks andi 😊
Super tasty recepie
Thank u so much 😊🙏
Super akka.
Thank u soo much dear 🥰
After deliveri kuda use cheyacha
Use చెయ్యొచ్చు అండి! దీనివల్ల side effects ఏమీ ఉండవు 😊
Awesome 👏🏼
Thank u so much 😊🙏
Thank you mam
My pleasure andi ☺️
First like and first comment mam
Me vedios ante Naku chala istam sis
Thank u so much for being 1St like & comment 🙏
నా వీడియోలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊
👌 andhi
Thank u so much 😊🙏
Superbbb 👌👌👌👌
Thank u so much 🙏
Good snack for children👍
Hmm.. you're right andi 👍
Thank u so much 🙏
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives just share to ur neighbors on this earth praise the Lord everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday
Superb sister👏👏👏👌👌👌👍👍👍😋
Thank you so much andi 😊☺️🤗🙏
Nice akka ur recipe super but small dought a seeds vesaru avi akkada available untay
Thank you dear ☺️ Dry fruits షాప్స్, కిరాణా, సూపర్ మార్కెట్స్ లో ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి..
Super akka😋
Thanks a lot my dear 🥰
Entha Age pillalaki ivvachhu mam
ఇందులో ఉండే గులాబీ రేకులు గొంతులో అడ్డు పడకుండా పళ్ళు వచ్చి నమలగలిగిన పిల్లలకి చపాతీ లాంటి వాటితో ఇవ్వొచ్చు అండి..
Hii andi chala baga chesaru sugar vnna vallu thinaocha laddu llu plz reply plzzzz
Hi andi..
Gulkand లో sugar jaggery లేకపోయినా honey & rock sugar (పటిక బెల్లం) వేస్తారు కాబట్టి మీ షుగర్ లెవెల్స్ ను బట్టి తీసుకోండి! Thank u 😊
Super sister❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍🤩😍🥰
Thanks a lot andi ☺️🤗🥰
Hi mam gulkand 13 month old baby girl ki milk lo vesi ivvocha
Hi andi 🙋🏻♀️ Pregnancy లో ఉన్నప్పుడే తినొచ్చు అంటే పిల్లలకి సేఫే కదండీ! కానీ పాలలో కలిపితే గులాబీ రేకులు గొంతులో అడ్డు పడతాయి! ఏదైనా చపాతీ లాంటివి పెట్టినప్పుడు దానిమీద jam లాగా అప్లై చేసి ఇవ్వొచ్చు..
నెయ్యి లేకుండా dry roast cheyyachha sister
చేసుకోవచ్చు సిస్టర్ 👍
Wow 👌
Thank you ☺️