Translate ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం ॥2॥ ఆరాధించెద నిన్నే నిత్యం ॥2॥ ॥ఆరంభించెద॥ 1॰ నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెద నీ మధుర స్వరం అరుణోదయమున నీ సహవాసం ॥2॥ నింపును నాలో నూతన ధైర్యం ॥2॥ ॥ఆరంభించెద॥ 2॰ నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెద నీ కృపకోసం వేకువ జామున నీ ముఖదర్శనం ॥2॥ పెంచును నాలో ఆత్మవిశ్వాసం ॥2॥ ॥ఆరంభించెద॥ 3॰ నా పెదవులతో ప్రతినిమిషం స్తుతియించెద నీ ఘననామం దిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం ॥2॥ కాల్చును నాలో అహం సర్వం ॥2॥ ॥ఆరంభించెద॥
Brother.... Meeru song padey vidanam chala bavuntundi. We like ur all songs. Sikhamanigaru maku favouret pastergaru. Memu Elurulo chaduvukunetapudu maa roomku vachharu vokasari. Yentho happy feel ayyamu. Mee songs vintunte Uncle gurthuku vastaru. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️
Translate
ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం ॥2॥
ఆరాధించెద నిన్నే నిత్యం ॥2॥ ॥ఆరంభించెద॥
1॰
నీ సన్నిధిలో ప్రతి ఉదయం
ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం ॥2॥
నింపును నాలో నూతన ధైర్యం ॥2॥
॥ఆరంభించెద॥
2॰
నీ చిత్తముకై ప్రతి విషయం
అర్పించెద నీ కృపకోసం
వేకువ జామున నీ ముఖదర్శనం ॥2॥
పెంచును నాలో ఆత్మవిశ్వాసం ॥2॥
॥ఆరంభించెద॥
3॰
నా పెదవులతో ప్రతినిమిషం
స్తుతియించెద నీ ఘననామం
దిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం ॥2॥
కాల్చును నాలో అహం సర్వం ॥2॥
॥ఆరంభించెద॥
Wonderful singing God bless you both
సాంగ్ లు బాగానే ఉంటాయి.వాటిని అనుసరిస్తే మన జీవితాలు ఇంకా బాగుంటాయి.GOD bless you..
సూపర్ song sir
Very nicccc lyrics
Brother.... Meeru song padey vidanam chala bavuntundi. We like ur all songs. Sikhamanigaru maku favouret pastergaru. Memu Elurulo chaduvukunetapudu maa roomku vachharu vokasari. Yentho happy feel ayyamu. Mee songs vintunte Uncle gurthuku vastaru. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️
Praise the lord 🙏🏻😊
Supper song 🥰🥰
Praise the lord 🙏🙏🙏
Super ❤❤
super song
Praise the lord 🙏🏻😊
👍🙏
Full song pettandi
👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🌲🌳🌳🤶👬🍇🍇🤝🏻👏👏👏🙇🙇🙋🙋🧖🧖🧖🧖🧖🙏🙏❤️💕💕💓🙏
Super ❤
Super song