హంతకుడు నుండి సేవకుడుగా అద్భుత సాక్ష్యం|pastor Jaya raju|telugu Christian testimony| lamp ministries

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2022
  • #lampministries #pastorjayaraju #teluguchristiantestimony
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    గాయని స్వర్ణలత గారి సాక్ష్యం • Video
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

КОМЕНТАРІ • 214

  • @bhimadolusujatha2933
    @bhimadolusujatha2933 Рік тому +59

    నిజమైన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే

  • @prabhukumar-lm5kq
    @prabhukumar-lm5kq Рік тому +31

    బ్రదర్ నేను కూడా జైలులోనే దేవున్ని నమ్ముకున్నాను. నీ వీడియో చూసి 38నిముషాలు ఏడ్చాను బ్రదర్. ఆ బాధ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటాదో నేను అనుభవించాను. దేవుని ప్రేమను తెలుసుకున్నాను.

  • @johnsamuel4333
    @johnsamuel4333 3 місяці тому +2

    ఇంత మహిమ గల సాక్ష్యల ను అందిస్తున్న lamp minister's కీ ప్రత్యేక మైన వందనాలు మరిన్ని సాక్ష్యలు ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని ప్రభువు ముందుకు నడిపించును గాక ఆమెన్

  • @josephsalu4785
    @josephsalu4785 Рік тому +17

    నిరీక్షణ లేని వారికి , దిక్కులేని వారికి యేసయ్య నువ్వే దిక్కు ..నన్ను క్షమించు ప్రభువా ....

  • @user-oy1td4pe9r
    @user-oy1td4pe9r 4 місяці тому +2

    దేవాది దేవుడైన ఏసయ్య కే మహిమా స్తోత్రం కలుగును గాక ప్రభు మాత్రమే మనలను రక్షించే ను ఆయన మాత్రమే దేవుడు

  • @bhimadolusujatha2933
    @bhimadolusujatha2933 Рік тому +39

    ఏసుక్రీస్తు చాలా అద్భుతాలు చేసే దేవుడు

  • @bhimadolusujatha2933
    @bhimadolusujatha2933 Рік тому +56

    ఏసుక్రీస్తు దేవుడు మాట్లాడే దేవుడు మన ప్రార్థన వినే దేవుడు గొప్ప దేవుడు

  • @nireekshanapaulmarisetti3278
    @nireekshanapaulmarisetti3278 Рік тому +29

    యేసయ్య కు మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అన్న గారు అద్భుతమైన సాక్షం

  • @kanchuhomegardening
    @kanchuhomegardening Рік тому +67

    సాక్ష్యం వింటుంటే 😭😭😭😭 అయ్యా మీ సేవ లో మీరు ఫలించాలి గొప్పగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాను.

  • @janaki5341
    @janaki5341 Рік тому +9

    యేసయ్యకి మహిమ

  • @user-bd9tz1nj4l
    @user-bd9tz1nj4l Рік тому +11

    మనదేవుడు సర్వొనథుడు ఆయనకు సమస్థము సాధ్యమే దేవునికె మహిమ గణత ప్రభావములు చేలునుగక...

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 Рік тому +36

    యేసయ్యకు మహిమ కలుగును గాక జయరాజు గారిని యేసయ్య ఆయన మహిమార్థమై అనేక ఆత్మల రక్షణ అర్థమై వాడుకొనునుగాక ఆమెన్

    • @chaitumanideep6638
      @chaitumanideep6638 Рік тому +4

      మా ఊరే ,మా అన్నయ్య ...praise the lord

  • @bhimadolusujatha2933
    @bhimadolusujatha2933 Рік тому +36

    వింటున్నంత సేపు కూడా కన్నీరు వస్తోంది వింటుంటే దేవునికి స్తోత్రం

  • @sathvikrithvik2647
    @sathvikrithvik2647 Рік тому +9

    🙏🏻🙏🏻🙏🏻👍👍దేవునికి మహిమ కలుగును గాక,

  • @NagaramuNagaramu-hi6wz
    @NagaramuNagaramu-hi6wz 6 місяців тому

    Okkade,devudu,ayane,esupradhu,kruthagnathalu,thandri,meku,emichi,runamu,therchukogalamayya,mipadalaku,vandanalu,Prabhu,vandanalu

  • @pastorpaulabhishek6863
    @pastorpaulabhishek6863 Рік тому +3

    అవును..మన యేసుక్రీస్తు గొప్పడేవుడు,..అద్భుతాలు చేయు దేవుడు అని మీ మీ సాక్ష్యం ద్వారా అనేకమంది తెలుసుకొని మారుమనస్సు పొందాలని ప్రార్థిస్తున్నాము..

  • @yesurakshinchunu7654
    @yesurakshinchunu7654 Рік тому +3

    తమ్ముడూ God bless you. మంచి సాక్ష్యం. దేవునికే మహిమ. ల్యాంప్ మినిస్ట్రీస్ వారి పరిచర్యను దేవుడు దీవించు గాక.

  • @praardhanaveerulasahavaasa2313

    మంచి సాక్ష్యం...
    దేవునికే మహిమ కలుగును గాక...

  • @sandeepkumar702
    @sandeepkumar702 Рік тому +4

    యేసయ్య కే సాజేము

  • @cc-uz4sn
    @cc-uz4sn Рік тому

    Prabhuvaa Nike mahima ghanata kalugunugaaka aamen🙏🙏🙏🙏🙏

  • @kvinayadas1975
    @kvinayadas1975 Рік тому +5

    meeru cheppindi nizam brother dabbu poina, aroghyam poina tappa eaaru deuni daggaraku raru nenu kuda ilanti saksham lo unna brother. Glory to God

  • @praju863
    @praju863 2 місяці тому

    అన్న మీకూ చేలా రుణపడి ఉంటాము అన్న ఇలాంటి సాక్షలు వి నిపిస్తున్నారు ❤❤❤❤

  • @vijayarani3287
    @vijayarani3287 Рік тому +4

    వందనాలు అన్నయ్యలు.ఏసయ్యకే మహిమ, ఘనత ,స్తుతులు కలుగును గాక ఆమేన్.

  • @satishseela9958
    @satishseela9958 4 місяці тому +1

    Praise the lord ❤ Brother
    S, Satish Vizag

  • @jayarajraju6634
    @jayarajraju6634 7 місяців тому

    🙏Dhevuni ki Mahima ❤

  • @devamanichinta2755
    @devamanichinta2755 Рік тому +7

    Praise the Lord

  • @nagalaximinaga7062
    @nagalaximinaga7062 Рік тому +9

    Praisethelord

  • @krishnamiriyala5481
    @krishnamiriyala5481 Рік тому +1

    మాది తాడెపల్లిగుడేం దగ్గర . బి.కొండేపాడు
    అన్న దేవుడు మిమ్మలి దివించునుగాక మి సేవ విస్తరించాలి Amen

  • @maheshuyala9444
    @maheshuyala9444 Рік тому +4

    Praise the lord

  • @karurbabu4849
    @karurbabu4849 Рік тому +4

    దేవునికి స్తోత్రం

  • @jyothi1824
    @jyothi1824 Рік тому +8

    A Great Testimony!!!!!!!

  • @bodasrinivasrao133
    @bodasrinivasrao133 Рік тому +2

    సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక ఆమెన్ వందనాలు అన్నా

  • @macedoniagospelministryvij2107

    🙏🙏🙏🤝

  • @kanthch8389
    @kanthch8389 Рік тому +1

    Great .ayya

  • @jacobrajusiringi154
    @jacobrajusiringi154 Рік тому +6

    God bless you Brother Jayaraju garu. Heart touching witness. All the Glory to our Lord God Almighty. Amen. Hallelujah 🙌.

  • @PrasadPalleti-nj3oh
    @PrasadPalleti-nj3oh Рік тому +1

    Praise the lord
    ముందుగా సర్వ అధికారం కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి
    నెహ్రూ బ్ర కిని అలాగే జయరాజు బ్ర వందనాలు గొప్ప సక్షము మా మద్యలోనికి తీసుకు వచ్చినందుకు

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 7 місяців тому

    God bless u brother me paricharya divinchabadunughaka🙏

  • @prabhakarkanaparti5901
    @prabhakarkanaparti5901 Рік тому +8

    Praise lord 🙏
    Everything possible to the crist

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 Рік тому +4

    Praise the LORD ayyagaru thank you sir Devuniki mahima 🙏🙏🙏 GOD bless you all 🙌🙏

  • @prabhakarkanaparti5901
    @prabhakarkanaparti5901 Рік тому +6

    God is great
    All mighty God 🙏

  • @thirupathithirupathi143
    @thirupathithirupathi143 6 місяців тому

    Devaaaa neku mahima❤❤

  • @eppalaramesh9729
    @eppalaramesh9729 Рік тому +2

    Devuniki.mahima. kalugunugaka.amen.✝️✝️✝️😭😭😭😭❤❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @isaacpaultathapudi7653
    @isaacpaultathapudi7653 Рік тому +6

    Blessed living testimony! May God Bless Pastor Jay Raj , family and ministry!
    May God Bless Bro.Nehru and Lamp Ministries Team'! for enlightening great witnesses !

  • @Diamond-uj9jn
    @Diamond-uj9jn Рік тому +2

    Praise the lord brother
    దేవుని అద్భుత కార్యములను తెలియచేసే సాక్షాలను lamp ministry ద్వారా మా ముందుకు తీస్తున్నందుకు వందనాలు.
    Bro. Jayaraju గారు మీ కుటుంబాన్ని, మీ సేవా పరిచర్యను దేవుడు దీవించును గాథ

  • @rahilgadala6092
    @rahilgadala6092 Рік тому +5

    Praise the Lord brother. 🙏🙏🙏😭😭😭

  • @sunithapolamuri1666
    @sunithapolamuri1666 Рік тому +5

    👍👍👍👌

  • @babulukankipati2985
    @babulukankipati2985 Рік тому +6

    PRAISE THE LORD

  • @ssarswati8594
    @ssarswati8594 9 місяців тому

    Sir your testimony is really heart crying🙏🙏🙏🙏🙏Nijanga meru oka goppa daivasevakulu. Thank you Sir for sharing your testimony. Thank you Lamp Ministry.👏👏👏

  • @GOSPELTOEVERYONEMINISTRIES
    @GOSPELTOEVERYONEMINISTRIES Рік тому +2

    Excellent testimony bro.. Devunike mahima..
    Lamp ministries varini devudu inka baga vadukonunugaka.. amen

  • @ranik9699
    @ranik9699 Рік тому +6

    Living witness for our living god 🙏🙏🙏praise the lord for this wonderful testimony.hallelujah hallelujah 🙏🙏🙏

  • @bannuchetti5222
    @bannuchetti5222 Рік тому +5

    Praise the Lord🙏

  • @prasanthjosna
    @prasanthjosna Рік тому +4

    Praise the Lord 🙏 amen

  • @nagarajupala5068
    @nagarajupala5068 Рік тому +2

    Vandnalu ayyagaru and, brother 🙏🙏🙏 God bles you, your family save God bles you

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 Рік тому

    Glory be to God.God Jesus bless you.

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Рік тому +1

    Praise the Lord amin Deva veladi vandanalu suthi hallelujah

  • @pattasailokesh7925
    @pattasailokesh7925 Рік тому +4

    Praise the lord 🙏🙏🙏🙏

  • @shankerg2080
    @shankerg2080 8 місяців тому

    Naa yesayya goppavaadu neethimanthudu parishudhu nammadaginavaadu nijadevudu

  • @deepa5313
    @deepa5313 Рік тому +1

    Praise the Lord pastor gaaru.
    మన యేసయ్యా చాలా గొప్ప కనికరం గల దేవుడు.
    చాల గొప్ప సాక్షం అయ్యగారు

  • @sirishasiva2918
    @sirishasiva2918 5 місяців тому

    praise God glory to God

  • @asannabollipo448
    @asannabollipo448 Рік тому +4

    Glory to God wonderful ... witness ...

  • @jyotirrmayyistyle4960
    @jyotirrmayyistyle4960 Рік тому +1

    lord Jesus, Thank you Lord I Love you father🙏

  • @holyarmyfellowshipsjohnppm3916

    Praise the lord brother and thanks to tv9

  • @dineshdathgorantla9585
    @dineshdathgorantla9585 Рік тому +1

    Shaktivantamaina "Yesayya"namanike mahima kalugunugaka...........Amen....

  • @ramreddyi9710
    @ramreddyi9710 6 місяців тому

    Glory to God

  • @rajeshpedapongu2065
    @rajeshpedapongu2065 Рік тому +4

    Praise The Lord Glory to God 🙏🙏

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq 6 місяців тому

    Amazing testimony brother.May God Bless You and use you to inspire many more people.

  • @eby7799
    @eby7799 6 місяців тому

    Glory to God.

  • @user-mq5tq2mr3d
    @user-mq5tq2mr3d 7 місяців тому

    దేవుడు గొప్ప వాడు మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి దేవుని నామమునకు కోటాను కోట్ల కోట్ల స్తోత్రాలు చాలా చాలా ఏడుపు వచ్చింది మాకు మంచి సాక్షాలు వినిపిస్తున్న లాంప్ మినిస్ట్రీస్ కూడా వందనములు

  • @aparnaindian5495
    @aparnaindian5495 Рік тому +3

    All Glory to god 🙏🙏🙏
    God bless u n family brother 🙏

  • @carmelministriessullurpet.3148

    All glory to God..నేను పూర్తిగా విన్నాను చాలా అద్భుతంగా ఉంది.

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx Рік тому +5

    Praise be to God 🙏

  • @byreddyjyothi6339
    @byreddyjyothi6339 Рік тому +1

    Praise the lord davuniki mavima ghanatha prabavamu kalugunugaka

  • @lakshmin3556
    @lakshmin3556 Рік тому +4

    Glory to God brother how great is our God 🙏🙏🙏

  • @Fhjytg
    @Fhjytg 4 місяці тому

    God bless you always

  • @mrajendrakumar427
    @mrajendrakumar427 7 місяців тому

    God bless you brother 🙏

  • @srilathaarepally6896
    @srilathaarepally6896 5 місяців тому

    Praise the lord annaya mee kosam memu prayer chestam

  • @Myhomeclips
    @Myhomeclips Рік тому +1

    Kaniru vasthunnai andhi, nenu yedhanu brother.
    God bless you

  • @grace.gospel.church-vizag
    @grace.gospel.church-vizag Рік тому +3

    Praise lord brother wonderful testimony

  • @gollapallivijayakumari649
    @gollapallivijayakumari649 Рік тому +1

    Na yesayya ki mahima

  • @mpraju2310
    @mpraju2310 Рік тому +1

    The best testimony of 2022

  • @nenavatuchandrasekharnaik2818

    Amen 🙏

  • @sunilnarapueeddy7279
    @sunilnarapueeddy7279 Рік тому +1

    Devuniki sthothram

  • @lalitalalita9422
    @lalitalalita9422 Рік тому +1

    God is great 🛐glory to god 🙏
    Jesus knowes his peoples deva bless al christianity 🙏🙏🙏

  • @praveenrazz166
    @praveenrazz166 Рік тому

    నిజంగానే ఏడుస్తూ వింటున్నాను బ్రదర్... హెల్లెలూయా 🙏🙏🙏

  • @user-mo7ik3fx5b
    @user-mo7ik3fx5b Рік тому

    దేవునికి స్తోత్రం కలుగును గాక 🙏🙏🙏.....

  • @sunitha5011
    @sunitha5011 Рік тому +1

    anna meeru chala manchi pani chesthunnaru praise the lord

  • @ushamedida6407
    @ushamedida6407 Рік тому

    Hallelujah

  • @bmarygrace7095
    @bmarygrace7095 Рік тому +2

    Glory to God Heart touching testimony

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 Рік тому +4

    Praise the Lord brother's in Christ,really great testimony,All Glory to God, Pastor Jayaraj gaaru, I could not able to controle my tears, may God bless you & use you mightily in his ministry.

  • @satyam2641
    @satyam2641 Рік тому

    దేవునికి మహిమ కలుగును గాక ఈ సాక్ష్యం

  • @asannabollipo448
    @asannabollipo448 Рік тому +1

    Ilove brother God grace

  • @devdassmunangi6950
    @devdassmunangi6950 Рік тому +2

    Praise the lord. God bless u.

  • @devagnya2613
    @devagnya2613 Рік тому +1

    Devunike mahima praise the lord annayya

  • @mlddlm
    @mlddlm Рік тому +1

    PRAISE THE LORD. MAY GOD BLESS YOU & YOUR MINISTRY

  • @PraveenPraveen-zd7lc
    @PraveenPraveen-zd7lc Рік тому

    Praise the lord ANNAYA.. yesayyani nammithe samastamu sadhyame

  • @prasanthiari1462
    @prasanthiari1462 Рік тому

    Bro చాలా అద్భుత సాక్ష్యం praise god

  • @arunanadakuditi6916
    @arunanadakuditi6916 Рік тому +1

    Great testimony, glory to god👏🏻👏🏻👏🏻👏🏻

  • @sheebarani3411
    @sheebarani3411 Рік тому +1

    TQ jesus miraculous e testimony real jesus reality in bible

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 Рік тому

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa

  • @nirmalakumari-kh7rq
    @nirmalakumari-kh7rq Рік тому +1

    Heart touching testimony bether