తల్లికి వందనం.. ఇంట్లో ఎంతమంది కి వర్తిస్తుంది..? | News Analysis | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • తల్లికి వందనం.. ఇంట్లో ఎంతమంది కి వర్తిస్తుంది..? | News Analysis | hmtv
    #cmchandrababunaidu #newsanalysis #apgovt #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 497

  • @krishnaprasad-l6f
    @krishnaprasad-l6f 22 дні тому +63

    యాంకర్ గారు మీరు కరెక్టుగా అడుగుతున్నారు మీరు super మేడం🎉🎉

    • @T136-b3g
      @T136-b3g 21 день тому

      Please encourage babori credibility

  • @dandikrishns9688
    @dandikrishns9688 22 дні тому +60

    ఏంకర్ సూపర్ గా క్వశ్చన్ చేస్తున్నారు మేడం

  • @Andhra-Today
    @Andhra-Today 22 дні тому +167

    అమ్మకు వందనం ఎంతమంది ఉంటె అందరికి అన్నడు , ఇప్పుడు ఒకరి కే అంటున్నాడు

    • @RuthvikNanda
      @RuthvikNanda 22 дні тому +11

      Okkariki analedu bro meeru kuda pichi ga alochinchakandi casual ga single child per parent or per head ani ekkada ledu chaduvkunna meeru kuda ila alochistunnaru

    • @shaiksadik4603
      @shaiksadik4603 22 дні тому +5

      😅😅😅😅😅😅😅😂😂😂

    • @S9POST
      @S9POST 21 день тому +14

      ​@@RuthvikNandaఅప్పటికే గత గవర్నమెంట్ ఇస్తుంది ఇంట్లో ఒక చైల్డ్ కి 15000/-... కానీ బాబోరి ఎలక్షన్ వీడియోస్ చూడు ప్రతి దాంట్లో ఇంట్లో అందరి పిల్లలకు ఇస్తాము అని కల్లార్పకుండ చెప్పాడు... మళ్ళీ ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు...

    • @gopikancharlajairaj3248
      @gopikancharlajairaj3248 21 день тому +2

      ​@@RuthvikNandaentlo antha mandhi chaduvukoni adapellalu untay antha mandhi ki Anni ,15000/. Annaru babu garu. Vedio nu chudu

    • @avinashseelam1208
      @avinashseelam1208 21 день тому +2

      @@RuthvikNandaintlo entha mandi unte anthamandiki istam annaru…

  • @pillarambabu7341
    @pillarambabu7341 22 дні тому +128

    తల్లికి వందనం తండ్రికి( వైన్స్)ఇందనం

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 19 днів тому

      Orey gudda tho paatu nooru kudamutara Go meeru theliyadu veedivanni abddau kutha muyara muyi

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 21 день тому +21

    కుదరదు 4 స్కూల్ పిల్లలకు 60000/- ఇవ్వాల్సిందే

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 21 день тому +10

    అవునండి చంద్రబాబు గారు ఇలాంటి జిమ్మిక్కులు ఎన్నో చేస్తూ ఉంటాడు

  • @user-vi6fp1zz1w
    @user-vi6fp1zz1w 20 днів тому +7

    Super medam

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju7294 22 дні тому +73

    420tdp

  • @nireekshanaprayerhouse
    @nireekshanaprayerhouse 21 день тому +36

    మేడం చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేసిన దాఖలాలు ఉన్నాయి అందుకే
    ప్రజలు నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాంటి వారికి అవకాశం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది thank you

  • @pmadhusudhanreddy1461
    @pmadhusudhanreddy1461 21 день тому +28

    వేస్ట్ గవర్నమెంట్ అందరికీ తెలుసు

  • @kotladurgaram3572
    @kotladurgaram3572 22 дні тому +28

    తల్లి కి వందనం తాతకు దండం

  • @KAvinash-lc9ou
    @KAvinash-lc9ou 22 дні тому +92

    మామకు వెన్నుపోటు,తల్లికి షాక్

    • @sridevimedina9894
      @sridevimedina9894 18 днів тому +2

      తండ్రికి బాంబ్ పోటు,బాబాయికి గొడ్డలి పోటు,తల్లికి చెల్లికి shock 😲😲😲

    • @msvlogs5267
      @msvlogs5267 16 днів тому

      ​@@sridevimedina9894 maa jagan ports development, uddanam, sri cement, yokhama, medical collages, durga temple fly over, retining wall, all schemes chesadu oka capital minus meru aem pikutaro chupindi

    • @malyadrimoses1440
      @malyadrimoses1440 15 днів тому

      😂😂😂😂😂

    • @sridevimedina9894
      @sridevimedina9894 15 днів тому

      ​@@msvlogs5267 hyd development చేసింది ఐటీ జాబ్స్ ఇచ్చింది, ఫ్యాక్టరీలు,కంపెనీస్ అన్నిటినీ తీసుకొచ్చింది బాబుగారు ఆంధ్రా కి పేరు తెచ్చింది బాబు గారే. జైల్ రెడ్డి గాడు చేసింది ఏమి లేదు. అధికారం కోసం తండ్రికి పిన తండ్రినీ చంపి అధికార దాహంతో ఎంతోమంది జీవితాలని నాశనం చేసాడు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప వాడు చేసింది గుండు సున్నా 😂. నువ్వు నీలాంటి వాళ్లు సొల్లు చెప్పడం తప్ప వాడు చేసింది ఏమి లేదు ప్యాలెస్ లు కట్టుకోవడం తప్ప వాడు ఏమి పీకింది లేదు 😂😂😂

  • @Ramanareddy_somala
    @Ramanareddy_somala 22 дні тому +13

    ఇదంతా కాదండి స్కూల్ కు వెళ్లే పిల్లలకు ఎంత మందికి ఇస్తున్నారు

  • @KS-gv3nw
    @KS-gv3nw 21 день тому +12

    తల్లికి మంగళం

  • @chiruchiru1262
    @chiruchiru1262 19 днів тому +39

    తల్లి కి వందనం,రైతు భరోసా ,మహిళలకు నెలకు 1500, మహాలకు ఫ్రీ బస్, మందు బాబులకు పాత మందు రెట్లు,ఇవ్వకపోతే కూటమికి జనాలు మంగళం పాదాల్సి ఉంటది.

  • @sureshmurahari3937
    @sureshmurahari3937 22 дні тому +78

    చంద్ర0 బాబా తమ పని మొదలపెట్టడ.

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 21 день тому +8

    ఎలక్షన్స్కీ ముందు అందరికి అన్నారు లోకేష్ బాబు పవన్ టీడీపీ బాచ్ అంత సభలు పెట్టి ఇపుడు ఏంటి డ్రామా

  • @ramakrishnach5408
    @ramakrishnach5408 22 дні тому +29

    క్లారిటీగా G O ఇవ్వచ్చుగా అది ఇవ్వటం చేతకాదా

  • @ajeevaratnam60
    @ajeevaratnam60 22 дні тому +27

    టిడిపి ప్రతినిధి గారి మాటలు వింటే ఆయన చెప్పేది ఆయనకే అర్థమవటం లేదు! మానిఫెస్టో లో ఉన్నట్లు జి వో 29 లో లేనే లేదు! ఒక తల్లికి ఉన్న విద్యార్థులకు. అందరికి "అమ్మకు వందనం" గా ఒక్కొక్కరికి రూ. 15000 యిచ్చితీరాలి! అనవసరమైన వాగుడుకు ఇక్కడ స్థలమే లేదు!

  • @godavarisurya939
    @godavarisurya939 20 днів тому +29

    ఎన్నికల ముందు ఒకరు ఉంటే రూ.15,000/- ఐదుగురు ఉంటే రూ.75,000/- అని చెప్పారు. CBN, Lokesh కూడా చెప్పారు

    • @madhusudanareddyr510
      @madhusudanareddyr510 17 днів тому +1

      Pk కూడా చెప్పాడు. ఇప్పుడు pk కూడ బయపడుతున్నాడు.

    • @godavarisurya939
      @godavarisurya939 17 днів тому

      @@madhusudanareddyr510 PK కి ఎంత భారం పడుతుంది తెలియదు,PK మాట ఎలా ఉన్నా CBN కి తెలుసు,తల్లికి వందనం(అమ్మ ఒడి),3 ఉచిత గ్యాస్ సిలిండర్లు,ఉచిత బస్ ప్రయాణం,ఫించన్ రూ.1000/- పెంపు,వికలాంగులకు డబుల్ అంటే రూ.6000/- ,18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500/-, రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,13,500/- ఇచ్చేవారు,ఇప్పుడు రూ.20,000/- ఇస్తామన్నారు.ఇంతకన్నా తక్కువ ఇచ్చినా వైసిపి ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు అన్నారు.ఇప్పుడు కేంద్రం సాయంచెయ్యాలి,ఇప్పటికే వైసిపి ప్రభుత్వం పన్నులు,ఛార్జీలు,ధరలు పెంచారు,వాటి ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం లేదు

    • @shaikahmadali4946
      @shaikahmadali4946 16 днів тому

      Yes

    • @Michael_joshu
      @Michael_joshu 16 днів тому

      😂😂😂😂😂

  • @pmadhusudhanreddy1461
    @pmadhusudhanreddy1461 21 день тому +35

    వద్దురా వద్దురా అంటే వేశారు

  • @ephraimjonahseva
    @ephraimjonahseva 22 дні тому +62

    తల్లికి వందనం అనేదానిని తల్లికి సున్నం గా మర్చితే బాగుంటుంది.

  • @venkatmadakam555
    @venkatmadakam555 19 днів тому +8

    ఎన్నికల ముందు తల్లికి వందనం పిల్లలు అందరికీ ఇస్తాను అని చెప్పి..ఎన్నికలు గెలిసాక తల్లికి వందనం ఒక్కరికే ఇస్తాను అని చెప్పడం ఏమి బాగోలేదు

  • @vasuhema9966
    @vasuhema9966 22 дні тому +60

    షరతులు చాలా పెట్టారు, తల్లికి వందనం షరతులతో దూరం.

  • @srinunamala1593
    @srinunamala1593 22 дні тому +8

    చంద్రబాబు నాయుడు గారు మీరు అబద్ధాలు ఆడారు

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 22 дні тому +47

    చంద్రబాబు పాలన మునుపు చూసిన వాళ్ళు ఇది ముందే ఊహించారు. మిగతా హామీలు దాదాపు చంద్రబాబు అమలు చేయడు. ఇప్పుడు దృష్టి అంతా అమరావతి భూములపైనే ఉంటుంది

  • @venkatmadakam555
    @venkatmadakam555 19 днів тому +5

    తల్లి కి వందనం ఇస్తారా ఇవ్వర..ఏమి అర్ధం కావడం లేదు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 22 дні тому +30

    ఈ తొక్కలో లాజిక్కులు ఎందుకు..
    గవర్నమెంట్ ఏ తెలుగు లో కి మర్చి ఇవ్వవచ్చుగా.. జీవో..
    మనం ఇంగ్లీష్ వాళ్లమా...

  • @kommuprasanth5907
    @kommuprasanth5907 19 днів тому +7

    ఇప్పటికి కూడా,చదువుకునే పిల్లలు అందరికీ ఇస్తాము అని చెప్పలేక పోతున్నారు.

  • @Calmdown_19
    @Calmdown_19 16 днів тому +5

    క్లారిటీ ఇవ్వడానికి చస్తున్నాడు... వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఖర్మర బాబు.....

  • @D.MalikazinaRaju
    @D.MalikazinaRaju 19 днів тому +5

    ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వారి కి అందరికీ అని చెప్పారు మేనిఫెస్టోలో ఒకసారి చూసుకోండి

  • @angelpriya314
    @angelpriya314 21 день тому +64

    Mega dsc గోవిందా
    Volunteers గోవిందా
    ఉచిత ఇసుక గోవిందా
    తల్లికి వందనం గోవిందా

  • @user-lv5zb2md3c
    @user-lv5zb2md3c 22 дні тому +37

    EVM parties close 2029

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 22 дні тому +61

    ప్రభుత్వం కొత్తది కాదు కూటమి కొత్తది కాదు సంక్షేమ పథకాలు కొత్తవి కావు ఈ పథకాలు అన్ని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలన నుండి అమలు జరుగుతున్న ఆన్ గోయింగ్ పథకాలే కాకుంటే ఒకరికి మాత్రమే అనకుండా పుట్టిన ప్రతి ఒక్కరికీ చదువు కొనే ప్రతి ఒక్కరికీ 15 వేలు అన్నారు ఓపిక ఉంటే ఎంతమంది నైన కనండి పిల్లలే మన ఆస్తి అన్నాడు నారా చంద్రబాబు నాయుడు వాడికి ఒక్కడు వాడి కొడుకు నారా లోకేష్ కి ఒక్కడే ఇదే ఆశ్చర్యం. ఒపిక లేక కన లేదా!? లేక కనే వారు దొరకక కన లేదా!?

    • @mallikarjunabathala3519
      @mallikarjunabathala3519 21 день тому

      Yes 100% I will seen more times this video it's 101% correct sir 😁

    • @T136-b3g
      @T136-b3g 21 день тому +2

      Please encourage Babori credibility 😊 The EVm CM of Indian history

    • @thokalasatyanarayana3487
      @thokalasatyanarayana3487 19 днів тому +1

      అరటి చెట్టు వంశం అంటే నారా వారి వంశమే, అరటి చెట్టు కూడా ఒక్క గెల వేసిన తరువాత ఆ చెట్టును చంపేస్తారు వంశం వృద్ధి కాదు అలాగే నారా వారి వంశం.

    • @sridevimedina9894
      @sridevimedina9894 18 днів тому

      ​@@T136-b3g yes,2019 Evm CM in history 😂😂😂

    • @RamuAllmostvideoschannel
      @RamuAllmostvideoschannel 18 днів тому

      Supar...... verigood..... anna

  • @ugandharideas
    @ugandharideas 21 день тому +20

    వివరం తెలియదు కాని సవరం అయ్యినట్టే ఉంది

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 22 дні тому +40

    పిల్లలకు భోజనం ఉందా.. లేదా.

  • @devasahayam5831
    @devasahayam5831 21 день тому +7

    తల్లికి వందనం ఏంటో యీ పేరు

  • @KAvinash-lc9ou
    @KAvinash-lc9ou 22 дні тому +24

    బాబు చెప్పింది పిల్లలను కనమని,కొత్తగా కన్నవాళ్ళకు ఇస్తారు,అదికూడా పిల్లలకు 5 స.వచ్చాక ఇస్తారు.

  • @S9POST
    @S9POST 21 день тому +18

    తల్లికి ఎగ నామం... ప్రజలకు పంగ నామం ... అది బాబోరి వెన్నుపోటు పేటెంట్ వందనం ... 😄😄😄🙏

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 18 днів тому +2

    ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటె అంత మందికి అమ్మ ఒడి ఇస్తాము అన్నారు మేడం

  • @user-el1gz1ou7r
    @user-el1gz1ou7r 22 дні тому +10

    అప్పుడు అందరు ఉంటే ఇంట్లో అందరికీ ఇస్తామన్నారు

  • @yedukondalukate3117
    @yedukondalukate3117 22 дні тому +23

    420 M

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 21 день тому +5

    చానల్స్ వారు super six manfestto display చెయ్యండి నిజమా కాదా అనేది

  • @redmiresmi5921
    @redmiresmi5921 21 день тому +7

    వేయకపోతే

    • @user-bz6mp4ur5q
      @user-bz6mp4ur5q 16 днів тому

      టిడిపి పార్టీ ఔట్ 2019

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh6863 22 дні тому +17

    మరి ఎందుకు చెప్పిండు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పినాను అడగరు

    • @ramchanderraogokavaram3807
      @ramchanderraogokavaram3807 21 день тому

      టీడీపీ ప్రతినిధి చెప్పింది ఎవరికైనా అర్థం అయిందా

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 22 дні тому +5

    టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి వారితో పాటు కొందరు టీడీపి బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి అనుకూల కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు చెందిన మహాను భావులు టీడీపీ బీజేపీ జన సేన ఉమ్మడి మాని ఫెస్టో సూపర్ సిక్స్ హామీల బుక్ లెట్ మరియు ఎన్నికలకు ఒకటిన్నర సంవత్సరాల ముందు నుండి ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా టీడీపీ బీజేపీ జన సేన నాయకులు తమ నోటితో ఏమి చెప్పారు అనేది వీడియోల రూపంలో పచ్చ చానల్స్ లో నిక్షిప్తం అయి ఉన్నాయి చూసి చర్చల్లో పాలు పంచు కొంటే ఆరోగ్యంగా ఉంటుంది మర్యాదగా ఉంటుంది.

  • @amarvv
    @amarvv 22 дні тому +19

    Present tdp govt totally saying wrong

  • @solagamrameshnaidu9359
    @solagamrameshnaidu9359 21 день тому +11

    స్కూల్ లో సరిగా భోజనం పెట్టట్లేదు తల్లీకి వందనం ఎలా ఇస్తాడు

    • @msvlogs5267
      @msvlogs5267 16 днів тому

      Yes bro may vote vested NDA

  • @chukkalachandrasekhar1098
    @chukkalachandrasekhar1098 14 днів тому +2

    సూపర్గ చెప్పారు యాంకర్ గారు .ముందుగా ట్రై వేశారు.టీడీపీ వాళ్ళు

  • @Abrcherry
    @Abrcherry 22 дні тому +22

    420

  • @Bharatpragatimixedmedia
    @Bharatpragatimixedmedia 21 день тому +4

    yes అందరికి.ఇస్తారు...

  • @vasuannepu3982
    @vasuannepu3982 22 дні тому +5

    Reporter (Anchor) super..baaga maatadaru, clarity gaa...thankyou reporter(Anchor)🙏🙋

  • @user-oq7st4xm8l
    @user-oq7st4xm8l 21 день тому +2

    Jai jagan

  • @user-zw3oy7pe5s
    @user-zw3oy7pe5s 17 днів тому +1

    సార్ కొంతమంది పిల్లలు సర్ వెళ్తారు వెళ్లలేక పోతారు దానికి పరిష్కారం ఏంటి సార్

  • @aliahamed4425
    @aliahamed4425 22 дні тому +10

    Thalliki vandanam kaadu. ...Thalliki panganamam. ...ilanti panganamalu inka chala pedathadu.

  • @vijayarathnam972
    @vijayarathnam972 22 дні тому +10

    thalliki 💯 naamalu 😮

  • @dhekondavenkateswarlu9898
    @dhekondavenkateswarlu9898 22 дні тому +14

    నీకు అర్ధం కావటంలేదు

  • @user-zw3oy7pe5s
    @user-zw3oy7pe5s 17 днів тому +1

    ఇన్ని పిల్లో ఒక్క సంవత్సరంలో వెళ్తారు సంబరాలు వెళ్లకపోతే దాని పరిష్కారం పెట్టండి

  • @user-wd5zh5sc9u
    @user-wd5zh5sc9u 22 дні тому +10

    చిల్డ్రన్ అంటే పిల్లలు చిల్డ్రన్స్ అంటే పిల్లలు

  • @Asrinu-sk8cx
    @Asrinu-sk8cx 18 днів тому +1

    తల్లికి వందనం బాగానే ఉంది ఒకటవ తరగతి నుంచి వేస్తాను అంటున్నారు నా నర్సరీ చదివే పిల్ల అమ్మలు ఓట్లు వేయలేదా నాన్నల ఓట్లు వేయలేదా అది మాత్రం తప్పు చేస్తున్నారు ఇది కొంచెం ప్రభుత్వ దృష్టికి మీరే తీసుకెళ్లాలి

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 22 дні тому +6

    మీరు ఒక విధముగా కాదు రాష్ట్రాలు జిల్లాలో ఉన్నా ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకొని మీరు పథకాలు తేవాలి

  • @majjikondalarao3596
    @majjikondalarao3596 18 днів тому +1

    కరక్ట్, ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికి, ఒకరి 15వేలు చొప్పున, ఇస్తాము అన్నారు, నీకు నీకు, వారికీ వారికీ, అని సెప్పలేదా

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 17 днів тому +1

    సూపర్ హెచ ఏం టి వి

  • @pmadhusudhanreddy1461
    @pmadhusudhanreddy1461 21 день тому +2

    కరువు ప్రాంతం అయిపోతుంది

  • @cricketworldgames2892
    @cricketworldgames2892 21 день тому +7

    ఇలాంటి కొద్దిగా కూడా సామజిక పరిస్థితులు తెలియని వారు కూడా డిబేట్ రావటం హాస్యాస్పదం.
    దశబ్దాలుగా ఆడవారి మీద ఉన్న వివక్ష్య చంబా ముఖ్య మంత్రి అవ్వగానే పోయింది

  • @SurveyDeptNegligenceNlr
    @SurveyDeptNegligenceNlr 13 днів тому +1

    ఇదేరా రాజకీయమంటే.... GO లు ప్రజలకు అర్ధమయ్యేటట్టు ఇస్తే అందరికీ తెలుస్తుంది కదా.... ఐతే మాట తప్పితే ప్రజాగ్రహం తప్పదు

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d 16 днів тому +1

    బాబు గా రు చే ఇయ్ తి పు ట,, గమనించగలరు 😍😍😍😍

  • @SardharKhan-er5qo
    @SardharKhan-er5qo 19 днів тому +1

    🙏👌

  • @durgadevil1995
    @durgadevil1995 19 днів тому +1

    ఇప్పటికీ ఒక్కరికే అంటున్నారు..
    ఇవ్వటమే ఉండదు.. ఎవ్వరికి ఇవ్వరూ..
    కారణం..
    75% హాజరు + BPL.. ఈ రెండు కలిస్తేనే అర్హులు..

  • @SurveyDeptNegligenceNlr
    @SurveyDeptNegligenceNlr 13 днів тому +1

    చదువు కూంటున్న ప్రతీ విద్యార్థి తల్లికి 15000 ఇస్తామని clear గా GO లో ఉందో లేదో క్లారిటీ కావలి

  • @mdabudla-gx3wd
    @mdabudla-gx3wd 15 днів тому +1

    చేతగాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయకూడదు

  • @SurveyDeptNegligenceNlr
    @SurveyDeptNegligenceNlr 13 днів тому +1

    అమ్మా... ఎంత ఇచ్చినా ఇవ్వక పోయినా ప్రజలు ఇప్పుడు పీకేదేం లేదు.... ఎలక్షన్స్ అయిపోయాయి.... ఇంకా 5 సంవత్సరాల దాకా ప్రాబ్లెమ్ లేదు

  • @user-zw3oy7pe5s
    @user-zw3oy7pe5s 17 днів тому +1

    సర్ తప్పేముంది సార్ అలారం రాజకీయ నాయకులు మోసం చేస్తే ఎలా పెడతారు సార్లు

  • @chittichitti3203
    @chittichitti3203 14 днів тому +1

    తల్లి కి వందనం ఇంట్లో ఏంత మంది వుంటే అంత మంది కి అని చెప్పారు ఇలా రెండు మాటలు చెప్పి మోసం చేస్తె సంక నాకిస్తారు

  • @jagannathkalamangi8236
    @jagannathkalamangi8236 19 днів тому +1

    అమ్మా సుహాసిని గారు ల్యాండ్ అంటున్నారు అది విమానంకాదు, తల్లికి వందనం మీ కూటమి హామీ, ఎన్నేళ్లు 5ఏళ్లు పడుతుందా

  • @user-vl1fu1ew1e
    @user-vl1fu1ew1e 16 днів тому +1

    స్కీలు వేలే ప్రతివిధర్ది కి అమ్మకు వందనం బాబ్జ్ గారూ చెప్పారు

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d 16 днів тому +1

    డిస్నారి పట్టు కో, మీనింగ్, పెట్ట్టు కో

  • @tadangibihunu
    @tadangibihunu 17 днів тому +1

    ఎప్పుడు ఇస్తారు ఎన్నో డేట్ నా ఇస్తారు తల్లి కి వందనము ఎపుడు ఇస్తారు చేపండి సోది చేపంకుండ ఎప్పుడు ఇస్తారు?

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 17 днів тому +1

    అమ్మకు వందనం
    అమ్మకు పంగనామం

  • @johnykaki1989
    @johnykaki1989 22 дні тому +2

    ప్రతిపక్షాలు చెప్పడం కాదు మేడం అందరం చూశాం కదా చంద్రబాబు ప్రసంగించే సభలు అన్నిటికి వెళ్ళాం కదా చంద్రబాబుని గుండెలు చెయ్యేసి చెప్పమనండి ఒకరికి ఇస్తానని అన్ని గెలిచే అంతవరకే తర్వాత అమలు ఉండకూడదు చంద్రబాబు నైజమే అలా ఉంటుంది

  • @vennaallurireddy5881
    @vennaallurireddy5881 14 днів тому +1

    ఆరోజు తల్లికి వందనమని మాట్లాడలేదు నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్నీ 15000 రూపాయలు వస్తాయి అని మాట్లాడింది అది గ్యారెంటీ మీరు

  • @PApparao-mb6ho
    @PApparao-mb6ho 15 днів тому +1

    చంద్రబాబు ఇచ్చిన మాటను వెనుక తీసుకునేవాడు అని అందరికీ తెలుసు అమ్మ ఒడి పేరు చెప్పే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15000 చొప్పున ఇస్తానని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు అర్థం అవుతది ప్రజలకి ఇప్పుడు అనుకుంటారు ప్రజలు జగనే ఉండి ఉంటే బాగుండు జగనే ఉండి ఉంటే బాగుండు చేతి కాళీ నాకఆకు పట్టుకుంటే ఏంటి పట్టుకోక పోతే ఏంటి మా జగన్ మామ నెంబర్ వన్

  • @user-zw3oy7pe5s
    @user-zw3oy7pe5s 17 днів тому +2

    లేదు అంటే దిగిపోతుంది

  • @ReddyHarichandrareddy
    @ReddyHarichandrareddy 15 днів тому +1

    చంద్రయ్య గారు ఎంతమంది పిల్లలుంటా అందరికి ఇస్తామన్నారు.మీవిమర్సనల్ దండగా

  • @infointelugu3267
    @infointelugu3267 22 дні тому +15

    తల్లికి వందనము ప్రభుత్వము స్కూల్స్ కి ఇవ్వాలి అంగన్వాడి పిల్లలు నుండిమొదలు.పెట్టీ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఇవ్వాలి

  • @D.MalikazinaRaju
    @D.MalikazinaRaju 19 днів тому +1

    చెప్పేది చంద్రబాబు వినేవారు ఏర్రి............లూ🤗

  • @sivasankar7798
    @sivasankar7798 18 днів тому +1

    "ఒక" తల్లి ఏందిరా..ఎంతమంది తల్లులు ఉంటార్రా.. ఏంటిరా మీ G.O.

  • @bernardrafferty2214
    @bernardrafferty2214 18 днів тому

    😊😊😊😊

  • @user-yc3jd4gu8s
    @user-yc3jd4gu8s 15 днів тому +1

    తల్లికి వందనం ఇప్పుడు ఇవ్వాలి

  • @suryanaidu4529
    @suryanaidu4529 22 дні тому +4

    U టర్న్ బాబు కెలియే అని మోడీ అప్పుడు అన్నది ఇదే కదా మరి

  • @Asrinu-sk8cx
    @Asrinu-sk8cx 18 днів тому +1

    జగనన్న ఇప్పటికే యూనిఫామ్ ఇచ్చేసేవారు

  • @user-zw3oy7pe5s
    @user-zw3oy7pe5s 17 днів тому +1

    సార్ నమస్తే సార్ నేను మాట్లాడొచ్చా మాట్లాడు తెలియదు చూస్తారు కొంతమంది విషయాలు ఎలా ఉన్నారు సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్

  • @user-dp8ck6ln4h
    @user-dp8ck6ln4h 18 днів тому +1

    ఏంటి అండి మేము చెప్పింది విన్నాం మీరు కొత్తగా మాట్లాడుతున్నారు ఇలాగ చేయొద్దు ఎంత మంది ఉంటే అంత మంది అన్నారు ఇప్పుడు మీరు కొత్తగా మాట్లాడితే ఎలా మిమ్మలినే న్నామినారు మీరు ఇలాంటి వి ఏంటి వాలంటరీ అన్నారు ఇసుక అన్నారు ఏమి మాట్లాడుతున్నారు ఏంటి అండి మీరు కరెంట్ బిల్ వుండద్దు అన్నారు

  • @raghudonthala1748
    @raghudonthala1748 21 день тому +1

    మీకు అర్థం కాలేదేమో జనాలకి అర్దం అయింది.
    బాబు కు వందనం

  • @giribabu1509
    @giribabu1509 20 днів тому

    Meeru super

  • @user-vl1fu1ew1e
    @user-vl1fu1ew1e 16 днів тому +1

    మాట్లారండి బాబు రామానాయుడు గారు నీకు నీకు అని ఊద్దరు కొట్టారు ప్రభుత్వం ఇవ్వకపోయినా రామానాయుడు పవన్ లోకేష్ ఇస్తారు ప్రెజలు మీరు రాసుకోండి నాయుడు చెప్పారు

  • @himamkhasimshaik6730
    @himamkhasimshaik6730 21 день тому

    😮

  • @radhakrishnabale4060
    @radhakrishnabale4060 16 днів тому

    యాంకర్ సూపర్ మేడం గట్టిగ అడుగుతున్నారు.... విద్యాసాగర్ గారు చుదువుకోలేదా ఏంటి అడిగిన క్వాషన్ ki అయన చెప్పు ans మ్యాచ్ కావడంలేదు చదువు కొని పిల్లలు గురించి yavaru అడుగుతారు స్కూల్ ki వెల్లివాళ్ళకోసంయ్ aa టాపిక్...యాంకర్ మేడం అడుగుతున్నారు...

  • @SriRam-yj4jx
    @SriRam-yj4jx 17 днів тому +1

    ఆంధ్రాని శుభ్రంగా తగలబెట్టేసి ఇప్పుడు సిగ్గులేకుండా నోరెష్కొని మైకులో వాగుతే పళ్లు రాలగొడతారు మ్యుష్కొని పొండి ఈ పథకాలు మొదలు పెట్టిందే మీరు ఎవడి అబ్బ డబ్బు రా మీరు అని పథకాలు ఇచ్చారు అప్పుడు ఈ ఆ అప్పు ఎవడు మీద పడుతుంది మా మీద వాళ్లు పుంజుకోవడానికి చాలా time పడుద్ది వీటన్నిటికీ మీరేగా కారణం

  • @user-nx9ye3cu5z
    @user-nx9ye3cu5z 15 днів тому

    చర్చలకు వచ్చేటప్పుడు జీవోను కరెక్ట్ గా చదువుకుని వస్తే మంచిది