Mind Blowing Videos.... And Mind Bending Talented person "You".... నీ వీడియోస్ అర్ధం కావాలంటే cosmology, micro, telescope science,Quantam, ఫిలోసాఫీ, సనాతన్నాధర్మం, Mind, మనసు, Maths, యిలా ఒక్కటి కాదు...అన్నిటిమీద పట్టు ఉంటే తప్ప అర్ధం కావు And అర్ధం అయ్యే వీడియోస్ కూడా కావు...నేను మీ ప్రతి వీడియో స్టార్టింగ్ నుంచి చూసా... మీరు వీడియోస్ చేస్తూనే ఉండండి... అందరూ చూస్తారు...మీరు చెప్పే విధానం, ఓపిక, వీడియో క్లారిటీ, వీడియో music, అందులో వాడే టెక్నాలజీ...ఒక్కటి కాదు అన్ని 👌👌👌👌👌... మీ వీడియో లో యే ఒక్కటీ తక్కువ కాదు... 20 మిలియన్ subscribes ఉండాలి మీకు... పిచ్చి జనాలు....
Never quite, you earned my respect and love, ఏ ప్రళయం వచ్చిన ఈ సారి కచ్చితం గా e భూమి మీద కొంత మంది మనుషులు కచ్చితంగా బ్రతికే వుంటారు...వారు నవీన ఆదిమానవుడి గా బ్రతుకుతారు.. అప్పుడు నీరు, ఆహారం, గాలి, వున్నవారు ధనవంతులు, అన్ని అవయవలుతో పుట్టినవారు బలవంతులు.....
Brother, I have observed something in your videos ,,, Your videos are getting more informative and understandable by watching 2nd time & 3rd time. Every time the way of watching perspective is changing and experiencing in-depth information and getting Addictive to your way of detailed explanation.❤
మనిషి ఒక మృగం.... కొంతమంది మంచి వారి గా మారితే, కొంతమంది అలాగే రాక్షసుల్లా ఉండిపోతారు. మంచి మనిషి ఎప్పుడూ ఆ రాక్షసుల గురించి భయపడుతూ ఉంటాడు. కాబట్టి మనిషి జన్మ అనేదే ఉండకూడదు అని నా అభిప్రాయం. అప్పోఫిస్ ఈ మానవ జాతిని సమూలంగా నాశనం చేయాలని భావిస్తున్నాను.
Ni video anni pure ga quality ga super ga vuntai anna...I'm waiting for your videos anna...🙂🙂❤please don't stop your videos anna...because I'm inspired to go to isro by your videos...😊😊
Bro nanu big space lover bro challa istam Naku space antha Telugu lo vuna one and only best Telugu space channel nedi so don't stop it bro continue niku a help kavali ana oka mata chappu bro mana space lovers andharu kalisi help chastam niku
Mi videos ki miku chala takkuva subscription and like untai, mikante trollers ki yekkuva like vastai and yendukante entokonta knowledge seekers, burra unnavallu, alochinchagalgina vallu matrame mi videos chustaru, scrap mi joliki kuda raru, vallaki ido kotta prapancham laga untundi. Yento konata paniki vache vallu matrame ikkaduntaru ante chala takkuva mandi.
Good that you are highlighting a fact that so much of violence in the name of regligion. The saddest part is most of the people didn't seek truth. Few people have the wisdom and belive in truth. Bro please do research on J Krishnamurthy philosophy .. he is the best philosophers among all.
ఒక తల్లి పురిటి నొప్పులు తర్వాత ఒక మంచి బేబీకి జన్మనిచ్చినట్టుగా. అలాగే రాబోయే దినాల్లో భూమి గొప్ప భారాన్ని అనుభవించవలసి వస్తే తప్పకుండా ఒక నూతన సృష్టికి ప్రారంభమవుతుంది. ఆ భూమిపైన బహుశా ఇలాంటి మోసాలు ఇలాంటి బాధలు ఇలాంటి వృద్ధాప్యం ఇలాంటి వ్యాధులు ఉండకపోవచ్చు.
మనుషులు తమ ప్రాణాలు కంటే ఎక్కువ గా కులం మతం కే ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు ఇంకా ఆ ప్రాణాలకు విలువ లేదు. ఎప్పడూ అయితే మనిషి అన్నిటికంటే తన ఉనికి ఈ అందమైన భూమి మీద ఉండడమే ఉన్నతమైనది అని భావిస్తాడో అపుడే తను ఈ యుద్ధాలు విద్వేషాలు ఆపేస్తాడు. ఎవరైనా ఎపుడైనా సరే ఆలోచించారా అసలు మనిషి ఈ భూమి మీద ఏం సాధించడనికి వచ్చాడు అని. Whats the purpose of human life?? According to me Humans are born to explore this wonderful earth by keeping his own existence with the next generations. 😊😊 Love u mother earth ❤
Bro, meeru scientific topics nunchi history and culture topics lo ki velthunnaru..... Previously mee videos mottham physics and scientific theories paina matrame undevi.... Vaatiki nenu chala inspire ayyanu.... Naku ratri poota nidra pothunnapudu kooda vatini vintu... Universe gurinchi alochinche vadini.... E madhya mee topics mottham kooda history matrame untundhi... Science lo nijam untadhi... History lo kevalam manushula kalpithalu unatayi.... Nene cheppina dhaniki perfect example e video....
There are plenty of problems in the world, many of them interconnected. But there is no problem which compares with this central, universal problem of saving the human race from extinction.
Newton scientist observed future by his times,now nasa scientist also predicted ,time will heal the things of mother nature, earth given life n philosophy, but we not utilised in right way
నేను గత ఏడాది నుండీ మీ వీడియోస్ చూస్తున్న మొదటిసారి విడియో చూడగానే సబ్స్క్రయిబ్ చేసుకున్న . అంతకుముందు తెలుగుబడి చూసేవాణ్ణి తెలుగుబడి వలన స్పేస్ మీద ఇంట్రెస్ట్ వస్తే మీ వీడియోస్ నన్ను స్పేస్ లవర్ ను చేసాయి.
Last 3 years nundi ni video play cheyanide nidraponu. Ye person ekkuva ni videos play chestaro ni channel lo teliste chudu, naade top place lo untundi.
ఉన్న ఒక్క యుగానికే,నిత్యవసరాలు ధరలు పెరిగి, ఉపాధి లేక, పెళ్లిళ్లు అవ్వక, మత రాజకీయాలతో జనాల్ని వెర్రి వెంగళప్ప లను చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా యుగాలు, కల్పలు అంటావేంటి 🙏
@@Rajasekhar71475 అది.. అది........ అది ..... అదే సార్...... అంటే....... అది మతం చెప్పింది సార్ కాబట్టి మేము వింటాము. మాలాంటి భక్తులు మతం ఏదీ చెబితే అది నమ్మేస్తాము. విచక్షణ జ్ఞానం లేదు సార్ మాకు. అన్ని మతాల వాళ్ళము దాదాపు ఇలాగే ఉంటాము సార్.
Hi Telugu Alchemist Bro, Nee peru ento naku teliyadhu. At least nee peru ayina oka saari reveal chey bro... Nee videos almost nuvvu channel start chesinappati nunchi choosthunna... Nee prathi video 3-4 times choosanu. Prathi video kooda like cheyali ani anipisthundhi. Kaani nenu ekkuvaga songs vintanu youtube music app lo. So naku nacchina songs anni like chesi pedathanu, avi likes playlist vuntayi...vatini nenu easy ga access cheyadam kudhuruthundhi. Nenu UA-cam lo e video like chesina kooda avi nenu UA-cam music lo play chesinappudu likes playlist avi kooda vasthunnayi... So andhuke nee videos ni like cheyadam ledhu... But reality ga cheppali ante nee prathi video kooda naku chala ishtam and very informative ga untayi... Like cheyandi ani + likes target isthunnav... Naku chala badhaga undhi.. nenu videos ni like cheyaleka pothunna ani. But kudhirinappudalla comments matram chesthunna..and video ni naku telisina valli share kooda chesthunna... Please understand me bro and keep going. Naku science paina unna ideas ni nuvvu theory lo chepthunte..chala accharyam ga untundhi. Nenu chinnapati nunchi na swanthamga e universe gurinchi alochinche vadini.. avi 95% accurate nee videos lo choosthunna... Naku kooda nee lage videos cheyali ani undhi.. But ila video & recording, editing chese time naku undatam ledhu... Editing kooda naku radhu... So andhuke cheyadam ledhu... But nuvvu chesthunnav... Neeku baga support cheyali ani anukuntunna..
కలియుగం అంతం అయితే .మరలా త్రేతా యుగం మొదలవుతుంది అంటే వనరులు అపారం గా వుంటే మనుష్యులు చాలా తక్కువగా వుండడం కేవలం లక్షలలో మాత్రమే జనాభా వుండడం అన్ని నమ్మకాలు ,సైన్స్ యుగాంతం వైపే చూపిస్తున్నాయి భూమి తన భారాన్ని పాపాన్ని ప్రక్షాళన గావించుకోడం
ప్రస్తుత శతబ్ధ కాలం లో అంతరిక్షం నుండి విపత్తులు రావు ఒకవేల వస్తే మనిషి దేవుణ్ణి పూజించడు నాస్తికత్వం మొదలవుతుంది. భౌతిక జీవనం మాత్రమే ఉంటుంది ఆధ్యాత్మికం ఉన్నా? అధి క్షుద్ర దేవతల కోశం మాత్రమే, ప్రపంచం చిన్న చిన్న దేశాలుగా విడిపోతాయి, ధనిక, పేధ మాత్రమే మిగులుతారు. వ్యాధులతో బ్రతకడం నేర్చుకుంటారు; అందుకే హైందవం లో ఆయుర్వేదానికి అంత విలువ ఇచ్చారు, 1 మంచి విషయం ఏమంటే జనభా తగ్గుతుంది, కానీ తిండికి కరువు వస్తుంది, ఎంధరో రుషులు ముందు గానె హెచ్చరించారు మనమే మూర్ఖంగా వినడంలేదు ఆచరించడం లేదు, ప్రతి మతం ఇధే చెప్తుంది, ఒకరు తీర్పు వెల్లడించే రోజంటారు, వేరొకరు కాపాడే దేవుడే అంతం చేస్తాడు అంటాడు హిందూ శాస్త్రాలలో కలి ప్రభావం అని చెప్పింది ఒకే విషయం, అయినా మేము మతం కోసం కొట్టుకు చస్తాం , మా తరవాతి తరం గురించి ఆలోచించo అప్పుడు పిల్లలు కనడం మానేయండి, సుఖంగా బ్రతికి చచ్చిపోదాం, ఉన్న చిన్న జీవితంలో నచ్చినట్లు బ్రతకండి ఇట్లు మీ శ్రేయోభిలాషి😊.
Robert sapolsky ani oka goppa behavioural biologist from standford course ni complete chesanu nenu and I know that we don’t have a free will. Our behaviour is predesigned by the matter inside. Manam kastallo bratimaladaniki obey cheyyadaniki , power Lo ruthless ga undadaniki and e rendu madyalo unte cooperative ga undadaniki biological ga tayaru cheyyabaddam. E boomi mida ye manishina ilage behave chestaru. Yeppativarakite power okarri chetiloney unde societal rules puttavo appativaraku war tappadu. Power anedi distribution lo undali, evaru ultimate ga undakidau, idi kanisam konchamina western society lo chustam, oka president ina crime chesi dorkite 20 years vesi padestaru. Vallki yevvaru yekkuva kadu, evvadimida prema undadu.
Telugu Alchemist. you did good research.. But do more investigation before passing an argument on Jerusalem. the temple was collapsed twice before christen era. "The Temple suffered at the hands of Nebuchadrezzar II of Babylonia, who removed the Temple treasures in 604 bce and 597 bce and totally destroyed the building in 587/586" It was the second Khalifa, Umar bin Khattab (RA) who conquered the Jerusalem without a single drop of blood.
రేపు ఏమి సంబవించునో మనకి తెలియదు కనుక సంతోషంగా పాపం చేయకుండా బ్రతకండి
Mind Blowing Videos.... And Mind Bending Talented person "You".... నీ వీడియోస్ అర్ధం కావాలంటే cosmology, micro, telescope science,Quantam, ఫిలోసాఫీ, సనాతన్నాధర్మం, Mind, మనసు, Maths, యిలా ఒక్కటి కాదు...అన్నిటిమీద పట్టు ఉంటే తప్ప అర్ధం కావు And అర్ధం అయ్యే వీడియోస్ కూడా కావు...నేను మీ ప్రతి వీడియో స్టార్టింగ్ నుంచి చూసా... మీరు వీడియోస్ చేస్తూనే ఉండండి... అందరూ చూస్తారు...మీరు చెప్పే విధానం, ఓపిక, వీడియో క్లారిటీ, వీడియో music, అందులో వాడే టెక్నాలజీ...ఒక్కటి కాదు అన్ని 👌👌👌👌👌... మీ వీడియో లో యే ఒక్కటీ తక్కువ కాదు... 20 మిలియన్ subscribes ఉండాలి మీకు... పిచ్చి జనాలు....
మీ స్వరం చాల బాగుంది. చక్కని తెలుగులోవిశ్లేషణ వినసొంపుగా వుంది. ..నర్మద
Naa 3 accounts nunchi liked anna
Always with you
❤
Sharing knowledge is not an ordinary thing please continue ❤ 🙏🏼
Never quite, you earned my respect and love,
ఏ ప్రళయం వచ్చిన ఈ సారి కచ్చితం గా e భూమి మీద కొంత మంది మనుషులు కచ్చితంగా బ్రతికే వుంటారు...వారు నవీన ఆదిమానవుడి గా బ్రతుకుతారు.. అప్పుడు నీరు, ఆహారం, గాలి, వున్నవారు ధనవంతులు, అన్ని అవయవలుతో పుట్టినవారు బలవంతులు.....
@@ramup7513 andaru chachipothanu naveena kalam radu mundu meru satyaanni thelusukondi
@Tec257 కాలాన్ని బట్టి సత్యలు మారుతుంటాయి Sir
చాలా కరెక్ట్ చెప్పావ్ బ్రదర్ మన దేశంలో ప్రజల్ని సత్యాన్వేషణ వైపు కాకుండా నమ్మకాల వైపు నడిపిస్తున్న నాయకులు ఉన్నారు 👍👍
I will always support you bro. ❤
ప్రయాణం మానవుడిది. ప్రళయం దేవుడిది. మొదటిది దేవుడు కోరుకుంటున్నాడు, రెండోది మానవుడు కోరుకుంటున్నాడు.
వాడంత ఛండాలపోడు అంబేద్కర్ కూడా కాదు!
Finally video come on telugu alchemist 😂😍😍🙏 thnq bro fan of ur voice
One of the best UA-cam channel in space & science - education - historical - category ❤❤❤❤🎉🎉🎉
Bro your true follower.
Mana telugu community lo space videos yintha clarity ga yevaru chepparu .
Videos continue cheyu..
Good and Thought provoking video anna OG subscriber here. Keep going forward despite subscribe count ❤❤
Brother, I have observed something in your videos ,,,
Your videos are getting more informative and understandable by watching 2nd time & 3rd time.
Every time the way of watching perspective is changing and experiencing in-depth information and getting Addictive to your way of detailed explanation.❤
thank you brother
Bro your knowledge is superb brooo plz continue videos frequently
మనిషి కనిపెట్టిన “మతమా”,,
మనిషినే మింగేటి “అంతమా”..!
Nenu raasina paataloni Lyrics,,
ee kindhi Lines,,
“ఈ కులమత బేధాలతో మొదలయ్యే మన అంతం…”💥
మీ ప్రతి వీడియో ఒక అరుదైన ఆణిముత్యం మేము ఎప్పుడెప్పుడు మీ వీడియో వస్తుందా అని ఎదురు చూస్తాం❤
good explanation and visualisation raki... keep doing 👍🏼😀
You Are Right now 100 Sir Garu Good night sweet dreams Sir garu🎉🎉
Your content is too good bro continue
Bro , pls upload daily , u don't know how many people are waiting for it ❤️🙏
This is what we want. Keep it coming! Frequent ga upload chey
Telugu alchemist anna is back, excellent knowledge you have bro
మనిషి ఒక మృగం.... కొంతమంది మంచి వారి గా మారితే, కొంతమంది అలాగే రాక్షసుల్లా ఉండిపోతారు. మంచి మనిషి ఎప్పుడూ ఆ రాక్షసుల గురించి భయపడుతూ ఉంటాడు. కాబట్టి మనిషి జన్మ అనేదే ఉండకూడదు అని నా అభిప్రాయం. అప్పోఫిస్ ఈ మానవ జాతిని సమూలంగా నాశనం చేయాలని భావిస్తున్నాను.
❤❤❤❤❤
Very good
Ni video anni pure ga quality ga super ga vuntai anna...I'm waiting for your videos anna...🙂🙂❤please don't stop your videos anna...because I'm inspired to go to isro by your videos...😊😊
I like your content and voice keep up the good work 👍
Bro nanu big space lover bro challa istam Naku space antha Telugu lo vuna one and only best Telugu space channel nedi so don't stop it bro continue niku a help kavali ana oka mata chappu bro mana space lovers andharu kalisi help chastam niku
Mi videos ki miku chala takkuva subscription and like untai, mikante trollers ki yekkuva like vastai and yendukante entokonta knowledge seekers, burra unnavallu, alochinchagalgina vallu matrame mi videos chustaru, scrap mi joliki kuda raru, vallaki ido kotta prapancham laga untundi. Yento konata paniki vache vallu matrame ikkaduntaru ante chala takkuva mandi.
bro... we are always waiting for your videos. Do more videos like this.
Bro every time we are waiting for your videos please don't stop
Ne videos epudu vastane wait chestuna
@@jeenasholeti2440 తెలుగు కీబోడ్ వాడరా!
Ni voice kosame ni video chusta anna ❤ I love cosmology ❤
Good that you are highlighting a fact that so much of violence in the name of regligion. The saddest part is most of the people didn't seek truth. Few people have the wisdom and belive in truth.
Bro please do research on J Krishnamurthy philosophy .. he is the best philosophers among all.
Very nice videos explanation is excellent.
Iam new subscribers to your channel, I got so many clarification from your channel, thank you very much
ఒక తల్లి పురిటి నొప్పులు తర్వాత ఒక మంచి బేబీకి జన్మనిచ్చినట్టుగా.
అలాగే రాబోయే దినాల్లో భూమి గొప్ప భారాన్ని అనుభవించవలసి వస్తే తప్పకుండా ఒక నూతన సృష్టికి ప్రారంభమవుతుంది.
ఆ భూమిపైన బహుశా ఇలాంటి మోసాలు ఇలాంటి బాధలు ఇలాంటి వృద్ధాప్యం ఇలాంటి వ్యాధులు ఉండకపోవచ్చు.
సూపర్ మీరు
మనుషులు తమ ప్రాణాలు కంటే ఎక్కువ గా కులం మతం కే ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు ఇంకా ఆ ప్రాణాలకు విలువ లేదు. ఎప్పడూ అయితే మనిషి అన్నిటికంటే తన ఉనికి ఈ అందమైన భూమి మీద ఉండడమే ఉన్నతమైనది అని భావిస్తాడో అపుడే తను ఈ యుద్ధాలు విద్వేషాలు ఆపేస్తాడు.
ఎవరైనా ఎపుడైనా సరే ఆలోచించారా అసలు మనిషి ఈ భూమి మీద ఏం సాధించడనికి వచ్చాడు అని. Whats the purpose of human life?? According to me Humans are born to explore this wonderful earth by keeping his own existence with the next generations. 😊😊 Love u mother earth ❤
Bro, meeru scientific topics nunchi history and culture topics lo ki velthunnaru.....
Previously mee videos mottham physics and scientific theories paina matrame undevi....
Vaatiki nenu chala inspire ayyanu.... Naku ratri poota nidra pothunnapudu kooda vatini vintu... Universe gurinchi alochinche vadini....
E madhya mee topics mottham kooda history matrame untundhi...
Science lo nijam untadhi... History lo kevalam manushula kalpithalu unatayi....
Nene cheppina dhaniki perfect example e video....
Endukante science lo entha munduku poyina last ki god daggarake ravali.😅😅😅
@@dd-eg1gwఇది నిజం. ఇది తెలుసుకోవడానికి అతనికి జీవిత కాలం పడుతుంది
సూపర్ అండీ మంచి వీడియో చేసారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Me videos kosam entha wait chestha I bro do more for us please love you ❤❤❤❤
There are plenty of problems in the world, many of them interconnected. But there is no problem which compares with this central, universal problem of saving the human race from extinction.
I am eagerly waiting for your science videos.
మీరు లైక్ చేయమని మరీ అంతలా రిక్వెస్ట్ చేయక్కర్లేదు...
మంచి వీడియోలు త్వరగా,రెగ్యులర్ గా పెడితే మేం తప్పకుండా లైక్ కొడతాం. 👍👍👍
Yi video matram next level .
Yi naku konchem sync ayindhi nenu kuda yilane alochithanu ..
Welcome Back ❤
Intro chaala baagundi sir❤❤❤❤
Always great videos bro
BGM is very good🎉🎉🎉🎉🎉🎉
Nen youtube ki vosthe mundu ni videos vachaya aane chustha almost aanni videos chusunta nivi. asal nuvvu eche knowledge amazing. ..
Abbo,Brother Knowledge Garu,Meru Cheppaka mundhe,BIBLE CHEPINDHI
Make sure videos upload regularly..
Bcz your videos are amazing
Keep it my brother🎉
I have been waiting for a long time .
Newton scientist observed future by his times,now nasa scientist also predicted ,time will heal the things of mother nature, earth given life n philosophy, but we not utilised in right way
Super content❤❤❤🎉🎉🎉🎉
ur videos are very good,👏
nee philosophy vintuntey ,it was a feel to meet you and talk about.i will you give a chance to hAVE lunch,breakfast or dinner here on the earth🤝
Bro please continue doing videos i follow your other channels also. Please continue doing videos. Nenu ae videoki anta easygq like kottanu chala rojula tarvata nee videoki kottanu
Super 😮
Bro we want your experiential interview on space and physics in any podcasts. ❤❤
I hope u remember me Rakesh bro With love 💕
Ending was good 💥
Protons to neutrons vice versa ealaga jaruguthundhoo detailed video cheyyibro (Quantum electro dynamics)
Nice video ...keep it up
Bro pl make videos regularly ur content is awesome mainly ur voice bro ❤❤
నేను గత ఏడాది నుండీ మీ వీడియోస్ చూస్తున్న మొదటిసారి విడియో చూడగానే సబ్స్క్రయిబ్ చేసుకున్న . అంతకుముందు తెలుగుబడి చూసేవాణ్ణి తెలుగుబడి వలన స్పేస్ మీద ఇంట్రెస్ట్ వస్తే మీ వీడియోస్ నన్ను స్పేస్ లవర్ ను చేసాయి.
C is for consistency from alChemist
మొత్తానికి ఇండియా లో నాయకులు మతం పేరిట అభివృద్ధి ని అడ్డుకుంటున్నారని నిజం చెప్పినందుకు థాంక్స్
Aa astroid edho twaraga padi andharu chasthe bagundu that includes me
నేను కూడా wait చేస్తున్నా
Current geopolitics 🌍 blended with space wonders 🌌
Last 3 years nundi ni video play cheyanide nidraponu. Ye person ekkuva ni videos play chestaro ni channel lo teliste chudu, naade top place lo untundi.
Don't worry be Happy ❤
Good going
కాల చక్రంలో వచ్చేది కృత యుగానికి కలి యుగానికి మధ్య ఉండేది సంధి యుగం సార్... సంధి యుగం దాటగానే కృత లేదా సత్య యుగం లోకి కాలచక్రం వెళ్తుంది సార్...
సంస్కృతానికి లిపి లేనపుడు యుగాల గురించి ఎలా వ్రాసారు ?
ఉన్న ఒక్క యుగానికే,నిత్యవసరాలు ధరలు పెరిగి, ఉపాధి లేక, పెళ్లిళ్లు అవ్వక, మత రాజకీయాలతో జనాల్ని వెర్రి వెంగళప్ప లను చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా యుగాలు, కల్పలు అంటావేంటి 🙏
లేని గేసు ని వ్రేలాడే శవంగా పీసులుగా చేసి కిరసనాయిల్ కులగజ్జి కుక్కలు రక్తం తాగటంలా అలా😂
@@Rajasekhar71475 అది.. అది........ అది ..... అదే సార్...... అంటే....... అది మతం చెప్పింది సార్ కాబట్టి మేము వింటాము. మాలాంటి భక్తులు మతం ఏదీ చెబితే అది నమ్మేస్తాము. విచక్షణ జ్ఞానం లేదు సార్ మాకు. అన్ని మతాల వాళ్ళము దాదాపు ఇలాగే ఉంటాము సార్.
@@Rajasekhar71475 అలాంటి లాజిక్ ప్రశ్నలు అడగవద్దు. పాపం చెప్పలేరు. 😂
Bro , your videos look real .. Looking for more God related videos
మనిషి బుద్ధి ఎప్పుడు వంకరే అది ఎప్పుడైనా మారదు బ్రో
Assemble Alchemists ✨
Hi Telugu Alchemist Bro,
Nee peru ento naku teliyadhu. At least nee peru ayina oka saari reveal chey bro...
Nee videos almost nuvvu channel start chesinappati nunchi choosthunna...
Nee prathi video 3-4 times choosanu.
Prathi video kooda like cheyali ani anipisthundhi. Kaani nenu ekkuvaga songs vintanu youtube music app lo. So naku nacchina songs anni like chesi pedathanu, avi likes playlist vuntayi...vatini nenu easy ga access cheyadam kudhuruthundhi.
Nenu UA-cam lo e video like chesina kooda avi nenu UA-cam music lo play chesinappudu likes playlist avi kooda vasthunnayi...
So andhuke nee videos ni like cheyadam ledhu... But reality ga cheppali ante nee prathi video kooda naku chala ishtam and very informative ga untayi...
Like cheyandi ani + likes target isthunnav... Naku chala badhaga undhi.. nenu videos ni like cheyaleka pothunna ani.
But kudhirinappudalla comments matram chesthunna..and video ni naku telisina valli share kooda chesthunna...
Please understand me bro and keep going.
Naku science paina unna ideas ni nuvvu theory lo chepthunte..chala accharyam ga untundhi.
Nenu chinnapati nunchi na swanthamga e universe gurinchi alochinche vadini.. avi 95% accurate nee videos lo choosthunna...
Naku kooda nee lage videos cheyali ani undhi..
But ila video & recording, editing chese time naku undatam ledhu... Editing kooda naku radhu...
So andhuke cheyadam ledhu...
But nuvvu chesthunnav... Neeku baga support cheyali ani anukuntunna..
కలియుగం అంతం అయితే .మరలా
త్రేతా యుగం మొదలవుతుంది
అంటే వనరులు అపారం గా వుంటే మనుష్యులు చాలా తక్కువగా వుండడం
కేవలం లక్షలలో మాత్రమే జనాభా వుండడం అన్ని నమ్మకాలు ,సైన్స్ యుగాంతం వైపే చూపిస్తున్నాయి
భూమి తన భారాన్ని పాపాన్ని ప్రక్షాళన
గావించుకోడం
Pralayam vache varaku manishi maaradu.. Okavela pralayam nijanga vasthe.. Apudu realisation vachina, dhanni aapaka povachu.. Andhuke 'Elon musk' multi planetary system kosam try chesthunadu.. Hope he will succeed.. and mankind should explore universe🌌🌌
Video bavundi ❤.
Bro Please do videos regularly
Nice Video👏
waiting bro,...
finally bro remembered his password
👇🏽 Alchemist fans
It is correct babu you read last book of Bible and the book of yehejkale 38 the present situation is there
Video's regular Chey bro
Manadhi chenna life
Amma ni ebhandhi pette vachamu velletappudu evvariki em problem cheyyakunda veldhamu
Waiting for your space videos
Nuvvu andinche gnanam adbutham elage chey bro nenu ni videos pade pade chusthune untanu ni voice chala baguntundi explaination keka bro ni videos chala eshtam
I like it before watching only bro.
ప్రస్తుత శతబ్ధ కాలం లో అంతరిక్షం నుండి విపత్తులు రావు ఒకవేల వస్తే మనిషి దేవుణ్ణి పూజించడు నాస్తికత్వం మొదలవుతుంది. భౌతిక జీవనం మాత్రమే ఉంటుంది ఆధ్యాత్మికం ఉన్నా? అధి క్షుద్ర దేవతల కోశం మాత్రమే, ప్రపంచం చిన్న చిన్న దేశాలుగా విడిపోతాయి, ధనిక, పేధ మాత్రమే మిగులుతారు. వ్యాధులతో బ్రతకడం నేర్చుకుంటారు; అందుకే హైందవం లో ఆయుర్వేదానికి అంత విలువ ఇచ్చారు, 1 మంచి విషయం ఏమంటే జనభా తగ్గుతుంది, కానీ తిండికి కరువు వస్తుంది, ఎంధరో రుషులు ముందు గానె హెచ్చరించారు మనమే మూర్ఖంగా వినడంలేదు ఆచరించడం లేదు, ప్రతి మతం ఇధే చెప్తుంది, ఒకరు తీర్పు వెల్లడించే రోజంటారు, వేరొకరు కాపాడే దేవుడే అంతం చేస్తాడు అంటాడు హిందూ శాస్త్రాలలో కలి ప్రభావం అని చెప్పింది ఒకే విషయం, అయినా మేము మతం కోసం కొట్టుకు చస్తాం , మా తరవాతి తరం గురించి ఆలోచించo అప్పుడు పిల్లలు కనడం మానేయండి, సుఖంగా బ్రతికి చచ్చిపోదాం, ఉన్న చిన్న జీవితంలో నచ్చినట్లు బ్రతకండి ఇట్లు మీ శ్రేయోభిలాషి😊.
Anna ame aypiyavu ne video kosam waiting
Super bro 😊😊😊
Please make it this type of videos
Excellent video brother.
Robert sapolsky ani oka goppa behavioural biologist from standford course ni complete chesanu nenu and I know that we don’t have a free will. Our behaviour is predesigned by the matter inside. Manam kastallo bratimaladaniki obey cheyyadaniki , power Lo ruthless ga undadaniki and e rendu madyalo unte cooperative ga undadaniki biological ga tayaru cheyyabaddam. E boomi mida ye manishina ilage behave chestaru. Yeppativarakite power okarri chetiloney unde societal rules puttavo appativaraku war tappadu. Power anedi distribution lo undali, evaru ultimate ga undakidau, idi kanisam konchamina western society lo chustam, oka president ina crime chesi dorkite 20 years vesi padestaru. Vallki yevvaru yekkuva kadu, evvadimida prema undadu.
నచ్చింది.
Maa CBN gaaru vision2047 plan chesaru ❤
ఒక కొత్త ప్రారంభం కోసం ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇది ముందే నిర్ణయమైపోయింది.
Telugu Alchemist. you did good research.. But do more investigation before passing an argument on Jerusalem. the temple was collapsed twice before christen era.
"The Temple suffered at the hands of Nebuchadrezzar II of Babylonia, who removed the Temple treasures in 604 bce and 597 bce and totally destroyed the building in 587/586"
It was the second Khalifa, Umar bin Khattab (RA) who conquered the Jerusalem without a single drop of blood.