తెలంగాణలో సాదాబైనామాల పరిస్థితి ఏమిటి..? కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా? | Nela Talli | hmtv Agri

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • తెలంగాణలో సాదాబైనామాల పరిస్థితి ఏమిటి..? కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా? | Nela Talli | hmtv Agri
    #nelatalli #hmtvagri

КОМЕНТАРІ • 43

  • @kavikumar.kura3266
    @kavikumar.kura3266 Рік тому +7

    సర్ మేము సాదా బైనామ ద్వారా భూములు కొనుగోలు చేశాం .కానీ మాకు భూమి అమ్మిన వాళ్ళు ఇప్పుడు మా ఊరిలో లేరు. మా ఊరు వదిలిపెట్టి సుమారుగా20 సంవత్సరాలు అయింది.మేము గత45 సంవత్సరాల నుంచి మేమె ఆ భూమి ని సాగు చేసుకుంటున్నాం.ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సర్

  • @krishv2847
    @krishv2847 Рік тому +1

    Anubhavadarulu gaa unna vallaki pattadhar passbook kosam em cheyyali sir please..

  • @mogulaihbhoothkuri2393
    @mogulaihbhoothkuri2393 Місяць тому

    Sir ma pedha nanaki pillalu leka nanu dhathata thisukunnaru viru chanipoyaru variperuna gala aasthi ni very aavidha patta. Chesukunnadhi varasuralini am cheyali sir

  • @veeramallashivagoud8184
    @veeramallashivagoud8184 Рік тому

    Good morning sir
    Ma babaye lu naku teliyakunda mathatha bhoomi patta cheyyenchu kunnaru neenu emchayyali please suggest me

  • @m.manojkumar7thasrollno374
    @m.manojkumar7thasrollno374 Рік тому +1

    Sair madhi nagarkarnool distic nenu1992 lo sadha bynama dhara konugolu chesam dharakasth pettukunnam part b lo unnam dharanni lo na peru chuppi thundhi 2 ac yela patta pondhali

  • @narradurgaiah5559
    @narradurgaiah5559 Рік тому +1

    Passbook maku gatha prabutham vnapudu patha passbook vndhi.. latest passbook ledhu ala

  • @chandupatlathirupathireddy8534
    @chandupatlathirupathireddy8534 2 роки тому +3

    మా గ్రామము ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాగపూర్ గ్రామం ఈ గ్రామంలోని రైతులు గిరిజనేతరులు మరియు గిరిజనులకు చాలావరకు పట్టా పాస్ బుక్కులు రాలేదు దీనిని వివరించుటకు

  • @kolarishy1464
    @kolarishy1464 Рік тому

    Malli epudu avakasm istharu sir

  • @bhukyaaravind9271
    @bhukyaaravind9271 Рік тому +1

    Assignment land oct 2020 mundey konnnam
    Adi kuda patta chesukovachha

  • @ganiicreations9620
    @ganiicreations9620 Рік тому

    Sir ekyc update and sign kaledhu sir em cheyali sir

  • @m.manojkumar7thasrollno374
    @m.manojkumar7thasrollno374 Рік тому

    Part b lo unnam dharani lo na peru chuppi thundhi 2 ac patta ledhu yemm cheyali

  • @sukumarcreativity6930
    @sukumarcreativity6930 Рік тому

    Lawani patta kavalante m cheyali sir m ina option unaya madi epudu varaku kaledu

  • @lablab6469
    @lablab6469 2 роки тому +2

    పెట్టి మూడు నెలలు కావస్తున్నా స్పందన లేదు

  • @achampetasrinivas635
    @achampetasrinivas635 Рік тому +3

    Sir మీ ఫోన్ నెంబర్ మకు కావాలి మీతో మాట్లాడాలి

  • @sriramramudu1298
    @sriramramudu1298 2 роки тому +1

    Sadabainama eppudu vastadi sir

  • @srikanthkmr8323
    @srikanthkmr8323 Рік тому

    Anni muchatlu cheppina asl e vidanam baagaledu patha padathilo patalu chesthe e baadalu vundavu

  • @sriramlenkathi2909
    @sriramlenkathi2909 Рік тому +1

    అమ్మిన వారు ఉండగా కొన్నవారు భూమి సాధాబైనామా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా సార్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి

  • @chandupatlathirupathireddy8534
    @chandupatlathirupathireddy8534 2 роки тому +2

    గిరిజన గ్రామంలో ఉన్న గిరిజనేచర్లకు పట్టా పాస్ బుక్కులు రాలేదు గిరిజనేతర్ల దగ్గర కొన్న గిరిజన ఇతరులకు కూడా పట్టా పాస్ బుక్కులు కాలేదు పహానిలో మాత్రం కొనుగోలు అనుభవదారు కాలంలో పేరు మాత్రం ఉండేది ఇప్పుడు అనుభవకాలం లేనందున కొనుగోలు చేసిన గిరిజన ఇతరులకు ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదు బ్యాంకులో ఉన్న లోను రెన్యువల్ చేసుకొనుటకు కూడా పట్టా పాస్ బుక్ లో అడుగుతున్నారు సబ్సిడీలో వచ్చే విత్తనాలు అడుగుతే కూడా పట్టా పాస్ బుక్ లో అడుగుతున్నారు అంతేకాకుండా ఇదివరకు ఉన్న వాళ్ళ వారసులు వచ్చి భూమి మాదని గొడవలు జరుగుచున్నవి దీనికి పరిష్కారం చెప్పండి అంతేకాకుండా పట్టా పట్టాదారుల పేర్లు మారుకుంటూ వస్తున్నవి అనుభవదారం కాలంలో మాత్రమే కొనుగోలు వాళ్ల పేర్లు ఉన్నవి కావున మేము ఏమి చేయాలి ఇంకా వివరంగా కావాలంటే పేపర్లు చూపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి గిరిజన గ్రామంలో ఉన్న గిరిజనేతరుల పరిస్థితి ఏమిటి? వాళ్లకు భూమి ఉన్నట్టా

  • @kummarisubbu7502
    @kummarisubbu7502 2 роки тому

    Prabuthva boomi dari etlautadi chuttu pattaboomuloolu mudupattaboomulaku thova napattaboomulakeli thova ledu ane avakashmundi

  • @als8028
    @als8028 2 роки тому +1

    ఇటువంటి అంశం పైన ఆంధ్రప్రదేశ్ లో పరిష్కారం చెప్పగలరు.

  • @Chethanareddy338
    @Chethanareddy338 2 роки тому

    SIr we have a court degree sir but that is assin land its possible or not sir

  • @rakeshjetti3237
    @rakeshjetti3237 2 роки тому +3

    Sir me nbr pettandi sir plesase

  • @user-ms7ec6es8h
    @user-ms7ec6es8h 5 місяців тому

  • @ajjuyemma1167
    @ajjuyemma1167 Рік тому

    13 b certificate vachindi gani land pass book raledu

  • @noorghiyas5159
    @noorghiyas5159 Рік тому

    నమస్తే సర్ ములుగు జిల్లా జాకారం లో భూమస్యల శిబిరం నిర్వహించడి.. ఏండ్ల కొద్ది చేసుకున్న భూములను లోన్ పేరుతో భూమి తెలువ కున్నా దొంగ పహనీలు రాయించుకుంటే భూఆక్రమణ అంటారా. భూమి దొంగ ది అయిపోతుంది. యం ఆర్వొ దొంగకు బీనామి రాస్తారా. ఏంటి విపరీత పరిస్థితులు కలుగజేస్తతున్నారు. యం ఆర్ వొ. లు. సమస్యలు సృష్టి మచ్చ ఈ ఆఫీసులు ఎందుకు.

    • @noorghiyas5159
      @noorghiyas5159 Рік тому

      పరిష్కారము చెప్పండి.

    • @noorghiyas5159
      @noorghiyas5159 Рік тому

      నమస్తే సర్.

  • @jasrithaappana7230
    @jasrithaappana7230 2 роки тому

    Meemu evarinikalavali

  • @deepthoughts8628
    @deepthoughts8628 Рік тому

    Brother mi number cheputhara

    • @burigarivenkanna5789
      @burigarivenkanna5789 Рік тому +1

      Ma village Lou 13 b certifecat luunnavi passbook lu rendutaralavi unnavi kani registaion kavatamledu deenikiparishkaram sir