భూమికి పట్టాదారులు లేని ( చనిపోయిన) పక్షానా, భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 584

  • @rajukantapureddy7286
    @rajukantapureddy7286 4 роки тому +1

    Good sir

  • @perigallaramanjaneyulu7344
    @perigallaramanjaneyulu7344 3 роки тому

    you are good advise sir. thanks.

  • @sportsmanrakhi1259
    @sportsmanrakhi1259 3 роки тому

    చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు బ్రదర్ కాకపోతే నాకు చిన్న డౌటు ఉంది అది ఏంటంటే ఇప్పుడు మా భూమి అనేది మా నాన్న గారి పేరు మీద ఉంది మా తండ్రిగారు చనిపోవడం జరిగింది మీ ఇద్దరు బ్రదర్స్ ఉన్నాము దానిమీద పంచుకోవాలనుకుంటున్నాను కాకపోతే నాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి కంటే గవర్నమెంటు అంటే మా యొక్క భూమి సర్వే చేయడం ద్వారా కొద్దిగా తక్కువ తక్కువ వస్తుంది దాన్ని సర్వే చేయడం ఎలా
    Please ur golden reply

  • @baggirijagan679
    @baggirijagan679 5 років тому

    వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @nareshmahi9581
    @nareshmahi9581 5 років тому

    మీరు చెప్పేవి మంచి విషయాలు

  • @Komarilokesh
    @Komarilokesh 3 роки тому

    Thank you bro for good information

  • @BhanuChandraShekhar
    @BhanuChandraShekhar 5 років тому

    Very good spch

  • @satyanarayanareddyv1886
    @satyanarayanareddyv1886 5 років тому

    Nice explanation

  • @rajumangali704
    @rajumangali704 5 років тому

    Good INPERMETION

  • @azmeerbasha75
    @azmeerbasha75 5 років тому

    Chalaaaaa.....chalaa thx..

  • @tejaasulike3034
    @tejaasulike3034 3 роки тому

    Tqq very much broo keep going

  • @keerthitarak2429
    @keerthitarak2429 5 років тому +1

    Sir very good information thank you very much

  • @rajumangali704
    @rajumangali704 5 років тому

    Use ayindhi vidio nannu

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 3 роки тому

    Nice information sir

  • @rajuvanumu5233
    @rajuvanumu5233 4 роки тому

    Good speech sir

  • @mvasu8345
    @mvasu8345 5 років тому

    సార్,
    మేము ఇద్దరం అన్నదమ్ములం. అన్న చనిపోయారు.
    అన్న పేరున 5.60 ఎకరాల భూమి( 3ఎకరాలు జిరాయితీ పట్టా+2.60ఎకరాలు DKT భూమి) ,
    తమ్ముడి పేరున 5.00 ఎకరాలు భూమి(3 ఎకరాలు జిరాయితీ పట్టా+ ఇతరులు దానం చేసిన 2.00 ఎకరాలు DKT భూమి) కలిగి ఉన్నాము.
    జిరాయితీ పట్టా భూములు చెరో సగం పంచుకొన్నాము.
    తమ్ముడి పేరున ఇతరులు దానంచేసిన2.00ఎకరాలుDKT భూమి కాకుండా, అన్న పేరున ఉన్న 2.60 ఎకరాల DKT భూములు కూడా చెరో సగం పంచుకున్నాము.అయితే నా భాగానికి రావలసిన 1.30 ఎకరాలDKT భూమి కూడా అన్న పేరునే DKT పట్టా మాత్రమే ఉంది,ఎవరి పాసుపుస్తకం లో కానీ,1B లో కాని,అడంగల్లో కాని నమోదు కాలేదు.అంటే ఈ 2.60 ఎకరాలు DKT భూమి అన్న పేరు మీదనే ఉన్నాయి.ఇప్పుడు ఈ 2.60 ఎకరాల్లో తమ్ముడి సగం భూములు అన్న కొడుకులు ఇవ్వమని తిరగబడుతున్నారు.అన్న పేరున ఉన్న 2.60 ఎకరాలు DKT భూములలో తమ్ముడికి అర్ధభాగం వర్తిస్తుందా? దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
    ***థాంక్యూ సర్***

  • @mallivanthala6182
    @mallivanthala6182 4 роки тому

    Excellent message Bro 👍👌🙏🙏

  • @rameshgampala9207
    @rameshgampala9207 5 років тому +4

    Hi sir thankyou very much valuable information

  • @vijayak4261
    @vijayak4261 3 роки тому +1

    Thank you anna

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 5 років тому +2

    Good, Thank you for the information.

  • @gajjelamallesh5642
    @gajjelamallesh5642 3 роки тому

    Tq bro

  • @Arjunlekkala
    @Arjunlekkala 5 років тому

    Well explained brother thank u

  • @gangaraju848
    @gangaraju848 4 роки тому

    Very👍 good

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 3 роки тому

    పట్టాదారు లు ఇద్దరు చనిపోయారు వారి కొడుకులు అమెరికా లో జాబ్స్ చేస్తున్నారు అదే ల్యాండ్ కోసం పది సంవత్సరాల నుండి గొడవలు అవుతున్నాయి మళ్ళీ ఆ ల్యాండ్ మనకి రవళ్లంటే ఎం చేయాలి బ్రదర్

  • @TheKalyannag
    @TheKalyannag 5 років тому

    సర్ మేము విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అగనంపూడి గ్రామం ..సార్ మా లాండ్ స్టీల్ ప్లాంట్ భూసేకరణ లో 19 81 లో తీసుకున్నారు .అప్పుడు డబ్బులు మాకు ఇవ్వలేదు .అడిగితే కోర్టులో డిపాజిట్ చేశామని చెప్పారు .మేము కలెక్టర్ ఆఫీస్ మరియు స్టీల్ ప్లాంట్ సేకరణ ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాము కానీ మాకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదు .భూమి స్టీల్ ప్లాంట్ కి అవసరం కూడా లేదు .స్టీల్ ప్లాంట్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది .మాకు సరిహద్దుగా అగనంపూడి గ్రామం ఉంది .ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు ఎటువంటి అవసరం లేదు మా భూమి తో ,మాకు నష్ట పరిహారం ఇవ్వలేదు కనీసం కోర్ట్ లో మనీ కూడా ఎక్కడ ఉందొ చెప్పలేదు ,మాకు ప్రస్తుతం మా భూమి కావాలి లేదా ,2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అయినా కావాలి ,,
    సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ..మాకు సరైన సహాయం చేయండి ..
    సార్ మీ గురించి
    నెట్ లో ఎన్నో వీడియోలు చూసాను ి ..
    మాకు మీరు తప్ప వేరే ఎవరు సహాయం చేయలేరు .
    దయచేసి మాకు సరైన సలహా ఇవ్వండి ..సార్ ప్లీజ్ సహాయం చేయండి ...

  • @manoharleela
    @manoharleela 5 років тому +1

    good

  • @maheshbonam4408
    @maheshbonam4408 5 років тому +1

    Super bro.....👌👌 Thank u...👍

  • @bharathhk960
    @bharathhk960 4 роки тому

    Thanks bhayya

  • @vsanthanam7965
    @vsanthanam7965 4 роки тому

    T.q.meru Baga teliyani visayalu chepparu.t.q. verimuch

  • @mahisony123
    @mahisony123 5 років тому

    Tq sir

  • @nareshbabburu5241
    @nareshbabburu5241 4 роки тому

    బ్రదర్ మా తాత గారి పేరిట రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్ ఉంది, అది 1984 లో రిజిస్ట్రేషన్ అయి ఉంది, ఇప్పుడు మా తాత, నానమ్మ చనిపోవడం జరిగింది.
    మా తాత, నానమ్మ గారికి ముగ్గురు సంతానం వీరికి పట్టా అవుతుందా,

  • @karunakartunga6837
    @karunakartunga6837 5 років тому

    Super broo

  • @rajeshgelli6469
    @rajeshgelli6469 5 років тому +1

    Correct video chesav bro.. Thank u...

  • @rajmudirajroyyala2520
    @rajmudirajroyyala2520 5 років тому

    Nice

  • @mendaarunasree561
    @mendaarunasree561 4 роки тому

    Good

  • @vadisalagovind165
    @vadisalagovind165 5 років тому

    Super Anna

  • @anilkumarsudabathula9902
    @anilkumarsudabathula9902 5 років тому +1

    అన్న మంచి విషయం చెప్పావ్ ...మొత్తం రిజిస్ట్రేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది ....ఎకరాకు బారి మొత్తం లో అవుతుంది అని విన్నాను ...నిజమేనా ...అంత ఖర్చు అయితే ఎందుకు...?..ఆడాంగల్ కరెక్షన్స్ అంటె ఏమిటి...

  • @ahmedalikhan9503
    @ahmedalikhan9503 5 років тому

    Good sir manchi message estunnaru thank you

  • @Abhiram-wm5ig
    @Abhiram-wm5ig 4 роки тому

    మా తాత గారికి ప్రభుత్వం పూర్వ కాలంలో ఎకరం భూమిని ఇచ్చింది దాన్ని నాన్న గారు మాకు తెలియకుండా మాచిన్నతనలో అమ్మేశాడు ఇపుడు నా వయస్సు 25 సం..
    ప్రభుత్వం భూమిని అమ్మడానికి కోనడానికి వీలు లేదని అంటున్నారు.
    ఇపుడు అ భూమి కొన్నివారి పేరున రిజిస్ట్రేషన్ అయిపోయింది.
    ఇపుడు ఆ భూమిని తిరిగి మేము ఎలా తీసుకోవాలి అలాంటి అవకాశం ఉందా.
    దయచేసి తెలుపగలరు ..

  • @shaiksaleem6253
    @shaiksaleem6253 5 років тому

    Good. Iparmayshan

  • @javedmd7976
    @javedmd7976 4 роки тому +1

    Sir my father bought a land in 1991 we have original land deeds . we know the place of land address but don't know where exactly Recently we got to know that we have a land. Sir when i search online it shows other owner name what should i do sir i have no any idea please help me sir on how to go for further process

  • @TheSingamalai
    @TheSingamalai 5 років тому +2

    మా తాత పొలం కొన్నాడు కాని అప్పుడు పొలం రిజిస్ట్రేషన్ చేయలేదు. కాని ఇప్పుడు ఆ పొలం కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు.పొలం హక్కు దారుడు కాని వారసులు కాని ఎవరులేరు. పొలం సంబంధించిన పేపర్లు ఎమి లేవు . మరి ఇప్పుడు మా పేరున ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

  • @sainijoga7207
    @sainijoga7207 5 років тому

    Thanku Anna manchi information ichhavu

  • @AsgarAli-qm3wr
    @AsgarAli-qm3wr 5 років тому

    GOOD INFO THANKYOU BRO

  • @rajesherishetti7174
    @rajesherishetti7174 5 років тому

    You very good

  • @naguylr7827
    @naguylr7827 5 років тому

    హాయ్ బ్రదర్ good morning చిన్న సందేహం మా అబ్బాయి 10 th క్లాస్ సర్టఫికెట్ వేరే కాలేజ్ లో ఉంది కాలేజ్ కి పో పూర్తిగా వెళ్ళలేదు.ఇంట్లో ప్రాబ్లెమ్ వల్ల.ఇప్పుడు ఆ సర్టిఫికేట్ అడిగితే (10th క్లాస్) మిగతా 2years ఫీజు కడితే సర్టిఫికేట్ ఇస్తాము అంటున్నారు, ఏమి చేయాలి.

  • @johnykumarbalam5717
    @johnykumarbalam5717 5 років тому

    thanks brother

  • @raghurameswaram2206
    @raghurameswaram2206 5 років тому

    Mee cheppina information chala clarity gaa undi bro nice

  • @Bhanukumar-jv1wi
    @Bhanukumar-jv1wi 5 років тому

    అన్న మాకు ఇల్లు ఉంది అయితే సుమారు80 సంవత్సరాల నుండి ఇంట్లో ఉంటున్నము మాకు పట్ట ఉండేది అట ఇప్పుడు లేకుండా పోయింది. మేము పట్టా ఎలా పోందగలం. మాకు ఎంత స్థలం ఉందో తెలుస్తోంది.

  • @laxman7323
    @laxman7323 3 роки тому

    👌👌👌👌👍👍🙏super

  • @bujji1990
    @bujji1990 4 роки тому

    సార్ మా తాతయ్య తన ఆస్తికి వీలునామా తన భార్యకు చెందే విధముగా సర్వ హక్కులు ఇస్తూ వ్రాసారు మా అమ్మమ్మ ఆస్తిని మా అమ్మ పేరు న పసుపు కుంకుమ క్రింద రిజిస్ట్రేషన్ చేశారు. కానీ మా అమ్మమ్మ వాళ్ళ కోడలు ఆస్తిలో 1/4 వంతు పిత్రార్జిత ఆస్తిగా అమ్మివేసారు. మొదట రిజిస్ట్రేషన్ మా అమ్మ పేరు మీద వ్రాసారు మా అమ్మమ్మ. తరువాత మా అమ్మమ్మ కు తెలియకుండా రెండవ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పుడు ఆమె ప్రతి సారి గొడవకు వస్తుంది. ఇప్పుడు మేము ఎం చేయాలి

  • @kothachandramouli4530
    @kothachandramouli4530 3 роки тому

    In above 5 items there not available Adangal Phani. Remaining four is available. Whether it possible registration on their sons names in equal sheres

  • @vivekvellalateluguchannel1558
    @vivekvellalateluguchannel1558 5 років тому +1

    భర్త చనిపోతే భార్య passbook వస్తుందా దయచేసి చెప్పండి చెప్పగలరు

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 7 місяців тому

    కుటుంసభ్యుల మధ్య విభేదాలు వున్నప్పుడు FMC ఎలా పొందాలి.

  • @bhadrayyaderangula7997
    @bhadrayyaderangula7997 5 років тому

    thankyou for infirmation

  • @phakruddhinkhanphakoor2954
    @phakruddhinkhanphakoor2954 5 років тому

    Yes Anya We Have Face To this same Problem.

  • @PoolaAnji
    @PoolaAnji 5 років тому

    Sir good ఇన్ఫర్మేషన్

  • @Rakesh-Rhino
    @Rakesh-Rhino 3 роки тому +1

    Sir namaste naperu gopi ma nayannama peruna asti vundhi kodukulu ఛనిపోయారు aa asti kuturiki హక్కు leka manavalaku హక్కు ma nayannama taluka passbook manavala daggara vundhi death Sirtfictet adhar card resan card manavadudaggara vundhi asti eavalaku chendhutundhi sir maku replie ivvandi

  • @balanagammaveluthuru4928
    @balanagammaveluthuru4928 5 років тому

    Thankq brother

  • @RajuYadav-jc9bk
    @RajuYadav-jc9bk 5 років тому

    న స్వంత భూమి కింద ఉన్న కొంత ఫోరమ్ బోకు సుమారు 5 లేద 6 సెంట్లు ఉన్నది దాన్ని నేను సేద్యం చేసుకోవచ్చా ఎవరైనా దాని మీద కేస్ వేస్తే ఏం చేయాలి బ్రో

  • @atmyoutubechannel2764
    @atmyoutubechannel2764 5 років тому

    Good information brother

  • @padalanageswararao4654
    @padalanageswararao4654 5 років тому

    Land హక్కు దారులు చనిపోయినారు, పట్టాదారు పాస్ బుక్ లేదు,వారసుల పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చూస్తే.. దస్తావేజు లోని సర్వే నెంబర్ తప్పని తెలిసి గవర్నమెంట్ సర్వేయర్ చేత సర్వే చేయిస్తే, భూమి ఉన్నది నిజం కానీ వేరే సర్వే నెంబర్ లో ఉంది.ఇప్పుడు భూమి వారసుల పేరున మారాలంటే సర్వే నెంబర్ సవరణ తప్పనిసరి అని అంటున్నారు. ఈ సవరణ అనేది ఏ విధంగా చేయాలి.

  • @arjunaakhil6766
    @arjunaakhil6766 5 років тому

    అన్న.మనాన్నగారు.నలుగురు అయితే.ముగ్గురు5ఎకరలుబుమిని.పంచుకున్నారు.ఈసీ.లొమనాన్నపెరుకుడావుంధి.మాకుబూమియివ్వలెధు.ధినికిమిసలహ.యివ్వండి.plless

  • @MamathaNikhilesh
    @MamathaNikhilesh 5 років тому +1

    Nice information

  • @vanikamesh4092
    @vanikamesh4092 4 роки тому

    Bro meeru cheppindi chala bhagundi,but naku problem vachindi.my father in law has passed away,,my husband passed away, but father in law has two daughters,then how to claim my part.They not willing to give my husband part,then my daughter is the legal heir.they are not giving legal heir certificate also,then how could I approach to my husband part.

  • @vankayalasreelatha2958
    @vankayalasreelatha2958 5 років тому

    Sir
    Please clear our doubt, The seller and buyer of the land are expired, at the time of registration, it has been stopped due to change of Registration office, but the seller has mentioned in the documents stating that you can register to the purchaser when the registration starts, and they had given all authorities to the buyer as they have received complete payment from the buyer. As per you have mentioned in the UA-cam we have taken Family Member certificate & DEATH Certificate and got registered. Is it OK.

  • @venkatchegurla9709
    @venkatchegurla9709 4 роки тому

    Sir how to get EC of agriculture land with survey number. Document number not available. Pls help

  • @shaikabdulrasool2060
    @shaikabdulrasool2060 5 років тому

    Thanks bro manchi panikivache topics pettu tunnandukj

  • @ashokmarvadi6092
    @ashokmarvadi6092 5 років тому

    Nice information bro tqq

  • @dokurnarayanareddy665
    @dokurnarayanareddy665 3 роки тому

    బ్రదర్ ముస్లిం లాండ్ వాళ్ళ అమ్మ పేరునా భూమి రిజిస్టరు అయివుంది ఆమె చనిపోయి 3 సంత్సరలు అవుతుంది ఆమెకు అయిదుగురు కొడుకులు అందులో ఒక కొడుకు పేరుమీదే పాస్ బుక్ వుంది ఎలా mro చేశాడు అలా చేయవచ్చా ఆ భూమి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని మేము తీసుకోవచ్చా ఈ భూమి కొనవచ్చ బ్రదర్

  • @SatishTechfacts
    @SatishTechfacts 5 років тому

    అన్న super

  • @sannisaft
    @sannisaft 5 років тому

    Hi bro me videos lo chala information vuntndhi....chala mandhiki theliyani enno visayalu theliyachesthunnaru....good...ma land kuda problem lo vundhi meeru manchi salaha ivvagalaru anukuntunnanu. Maku 82 cents land (kobbari thota) vundhi bogapuram dhaggara ma nanna garu avasarm kosam amminatlu panchayitilo puroni rasi 60000 amount thisukunnaru year 2000 time lo appati appatiki a land ma tata gari peru meedha vundhi ma tata garu anthaku mundhe chanipoyaru. Appati nundi e roju varaku land meedha vachina aadhayanni valle anubhavisthunnaru. Ippatiki online lo ma tata gari peru meedhe vundhi. Aa land maku ravali ante emi cheyyali.....valla dhaggara puroni dacuments vunnayi...ma dhaggara original dacuments vunnayi pass book poyindhi.....aa land ma nanna gariki gani naku gani ravali ante emi cheyyali.......please guide to me.....thank you.

  • @cmchiru8462
    @cmchiru8462 4 роки тому

    గవర్నమెంట్ హౌస్ చిన్న బార్య పేరు మీద ఉంది, ఆస్తులు పంచుకోగ, పెద్ద బార్య కొడుకు పేరు మీద పట్టా పొందవచ్చ ఎలా?

  • @Sadashivpet_OpenPlots
    @Sadashivpet_OpenPlots 4 роки тому

    OK brother

  • @mahamadrafi
    @mahamadrafi 5 років тому

    Valuable msg
    Chala baga chepparu bro.

  • @ragunathreddy9783
    @ragunathreddy9783 3 роки тому

    హాయ్ బ్రదర్ మా తాతయ్య కు ముగ్గురు కొడుకులు వాళ్ళు అందరూ వెళాళ లేదంటే ఒకరు వెళ్లిన రిజిస్ట్రేషన్ చేసుతార

    • @psrpitla2449
      @psrpitla2449 3 роки тому

      Adharu velali bro lekunte repati nati valu return aiyethe legel ebadhulu vasthai

  • @nagarjunatirunagari8012
    @nagarjunatirunagari8012 5 років тому +10

    Hi ...
    మీ వీడియోస్ చాలా ఉపయోగకరం గా ఉంటాయి.... నాకు ఓ information కావాలి కుదిరితే ఇవ్వవలరు.....
    కౌలు రైతు కార్డు ఎలా apply చేసేది procedure చెప్పండి.......
    Tq.....

    • @pksnmtv6346
      @pksnmtv6346 5 років тому

      Call 9963570120 solve your problem

    • @andheriramesh1434
      @andheriramesh1434 5 років тому

      Land ma thatha meedha undhi athani chanipothe manavadu meedha directuga marchukovachha sir

  • @kakarlasreelakshmi1778
    @kakarlasreelakshmi1778 5 років тому +4

    Hi sir,we have buyed plot in anatapur,but owner son was in Australia,for his signature what we need,how to process,can we go head with out his signature...

  • @nenunaasri2871
    @nenunaasri2871 5 років тому

    సార్ భూమి అమ్మిన యజమాని చనిపోయారు తరువాత వాల్ల ఇంట్లో వాళ్ళు సహాయం లేకుండ పాస్ బుక్ యలా చేసుకోవాలి...ప్లీజ్ రెప్ల్య్ మి సార్....

  • @sankar2612
    @sankar2612 4 роки тому +1

    Hii Sir....
    మా ఇల్లు,మా నాయన్నమ్మ వాలా అమ్మ గారి పేరు మీద ,(మా) ఇంటి పట్ట ఉంది.... Present మా ఇల్లుని మా అమ్మ గారి పేరు మీద Registration చేద్దాం అనుకుంటున్నాము.. మా నాయన్నమ్మ వాలా అమ్మ గారు చనిపోయారు. మా నాయన్నమ్మ గారు చనిపోయారు, మా నాన్నగారు కూడా చనిపోయారు..
    ప్రస్తుతం మా ఇంటికి కరెంట్ బిల్లు మరియూ ఇంటి పన్ను మా నాయన్నమ్మ వాలా అమ్మ గారి పేరు మీద వస్తున్నాయి....
    దయచేసి మేము ఎ విధంగా Registration process ను స్టార్ట్ చేయాలి సార్...

  • @gurralasrikanth8891
    @gurralasrikanth8891 5 років тому

    Thanks bro...

  • @HANUMANTHU.130
    @HANUMANTHU.130 3 роки тому

    ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ లేదు ఎలా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

  • @vishnucherukuri3581
    @vishnucherukuri3581 5 років тому +1

    మనిషి చనిపోయిన కాకుండా తప్పిపోతే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి బ్రో

    • @sandeepbojja379
      @sandeepbojja379 3 роки тому

      Bro will deedvrasi chani poyadu ayanaki pillaluleru bharyavkuda ledu ela

  • @koneruvenkateshreddyfinanc3706
    @koneruvenkateshreddyfinanc3706 4 роки тому

    We don't have fmc certificate any options

  • @rajeshdhagam
    @rajeshdhagam 3 роки тому

    40 సంవత్సరాల క్రితం చనిపోయిన అతనికి Death 'certificate ఎవరు ఇస్తారు

  • @babubatterys9179
    @babubatterys9179 5 років тому +2

    మా తాత గారు 1975 లో చనిపోయారు ఆయన పేరున డెత్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి....
    మానాన గారు చనిపోయారు మరియు మా పెద్ద నాన వాళ్ళు కూడా చనిపోయారు..
    మనవడిగా నేను ఎలా తీసుకోవాలో తెలియజేయండి

  • @kranthirachety1633
    @kranthirachety1633 5 років тому

    మా తాతగారు మిలటలి man మాది మిలటరీ వాళ్లు ఇచ్చిన ల్యాండ్ అది మా బాబాయి మా ప్రమేయం లేకుండా మోసం చేసి అమమేసారు
    ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలి ల్యాండ్ వివరాలు ఎలా తెలుసుకోవాలి
    అసలు ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది
    ఎవరైన rigister చేసుకున్నారు అనే వివరాలు ఎలా తెలుసుకోవాలి మా parents లేరు ఇప్పుడు

  • @proddaturmakbul9154
    @proddaturmakbul9154 5 років тому

    tq.brother.....

  • @sanaparajagopal5087
    @sanaparajagopal5087 5 років тому

    Super

  • @Blackpink_addictor_blink_
    @Blackpink_addictor_blink_ 5 років тому

    తండ్రి పేరు పై పట్టా పాసుపుస్తకాలు వున్నాయి ప్రస్తుతం ఆయన 8సం గా లేరు పట్టా పాసుపుస్తకాలు భార్య పేరు పై కి ఎలా మార్చాలి

  • @bhavanimaduri4649
    @bhavanimaduri4649 5 років тому

    Hiii SAR sar polam 2008or20009 lo konnam but patta Ku name vudhi kani patta ladhu and pass book kuda ladhu. Ayitha eppudu PB LTR lo vucharu aaa polam tharaluku person chanipoyaru valla relation avaro teliyadhu. But mimu polam konnam kadha valla notice papisa vallavu vasaru appudu menu aa polam Ni vadhulu kovala. Chappandi sar plz argent plz reply me

  • @ramag5517
    @ramag5517 5 років тому

    సర్ మా పెద్దనాన చనిపోయారు ఆయన పేరు మీద గవర్నమెంట్ లాండ్ ఇచ్చింది 1970 లో దానికి పన్ను కట్టివున్నము 6 సంవత్సరాలు అది సర్వే నంబర్ govt land lo వున్నట్లు చూపిస్తుంది దానిని సవరణ చేయాలి అంటే ఏమి చేయాలో అర్థం కావటం లేదు నా పేరు మీద కావాలి ఆయన డెత్ సరటిఫికెట్ వుంది మ పెద్దమ్మ కూడా వుంది ఎలా మా మెడ పట్ట తెచ్చుకోవాలి కొంచం చెప్పండి

  • @chandasehar3164
    @chandasehar3164 4 місяці тому

    Register office ki povala Fmc undi nadhi meeseva lo apply chesukovacha

  • @bhagyalaxmi1078
    @bhagyalaxmi1078 5 років тому

    thank.

  • @teluguuseniuseni4846
    @teluguuseniuseni4846 5 років тому +6

    FMC ante Tel's chusukovali sir

  • @yadagirihanmandla6424
    @yadagirihanmandla6424 3 роки тому

    Thank you. If no pass book

  • @savararamarao8190
    @savararamarao8190 5 років тому

    Sir maa grandfather Peru meeda patta vundhi ayana sanipoyi 6 years ayindhi.katha nember sariga vastundhi kani serve nember gudi ani vastundhi .adhikarulu entha cheppina pattinchakuvadam.ledhu lancham aduguthunnaru.dhiniki em chiyyali

  • @reality3879
    @reality3879 4 роки тому

    Supper Anna message supper

  • @netra143ksb8
    @netra143ksb8 5 років тому +1

    sir maa Naannamma ku two brothers big brother Naanna,small brother chinnana .mugguru chanipoyaru bhumi paattalu kaalipoindi.pinni vundi koduku leru kuturu pelli aipoindi ,eppudu aa aasti paattalu kaalipoindi,eppudu nenu Ami cheyalo cheppandi sir..
    chinnana chanipoyaru . pinni vundi,koduku leru kuturu pelli aipoindi.
    nenu valla sontha annyyaa koduku Ni chinnana aasti avariki chenduthadi sir
    sir urgent ga answer evvandi sir please

    • @nayabrasool3635
      @nayabrasool3635 5 років тому

      Sir ma amma chanipoi padi samvathralu aindi appudu adhar kooda ledu aame deta certificate theesuko ledu mari ippudu deta certificate kavalante emi cheyyali

  • @akbersyed9874
    @akbersyed9874 3 роки тому

    Brother మా ముత్తాత ఆస్తులు చాలా ఉన్నాయ్ అని తెల్సు కానీ వాటికీ సంభందించిన syrway no తెలియదు syr no ఎలా తెలుసుకో వచ్చు plzz gv replay....