Pass book తాత దగ్గర లేదూ భూమి ఉంది చనిపోయాడు నాకు పేరు నామకరణం చేశారు నా తండ్రి కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇప్పుడు నేనే వారసుడిని 🤝🔥🇮🇳🐅 ఎలా చేయాలో ఒక వీడియో చేయండి
Cherruvvu vuru nudi stam paper vundi ela patta chesukovali plz chepandi sir 1998 lo 1 lakh too 100 guntalu tesukunamu patta ela cheyali nanna chenipoyadu mari ella sir plz reply 😢...
@@ESeva2020 Anna ఇధి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పట్టా రాని వారి ఎలా చేసుకోవాలో చెప్తా అన్నారు కదా అన్న ఆ వీడియో చెయ్యండి అన్నా. ఈ videos kosam నేను చాలా ఎదురు చూ శా అన్నా తంక్యు..
@@ESeva2020 anna ma తాత 50 yrs back land konnadu kani pass book చేయించుకోలేదు sadabynama apply చేశాం కానీ అవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు కదా మకు అమ్మడం వల్ల ఆ భూమి మీద వాళ్లు కూడా pass book చేయించలేదు pass book లేకున్నా చేస్తారా చేస్తే ippudu valla peru meedha వారసత్వం చేసుకున్నాకే మేము చెయ్యాలా ఎలా అన్న please
Anna nmste ధరణి కి సంబందించిన videos చాలావరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నవి. AGPA with Possession Before ధరణి కి ముందు హైన AGPA ను ఇప్పుడు ధరణిలో ఎలా చేయాలి stp to stp clear గా video పెట్టండి అన్న ప్రజలకి ఉపయోగంగా ఉంటుంది.
Namasthe sir.. Mi videos chala bavuntai sir . Nenu Recently New Online Services Shop open chesina sir.. Dharani website lo Lands madam and konadam slot book cheyadam video cheyagalaru ..sir 🙏
పౌతి లో గవర్నమెంట్ లేదా సీలింగ్ భూమి వారసులకు ధరణి లో slot ఎలా బుక్ చేయాలి, పట్టా భూమి ఉంది కొత్త పాస్ బుక్ లో సీలింగ్ అని వస్తే ఏమి చేయాలి ఒక వీడియో చేయండి అన్న
Old pass(2012) book undhi Pahanii undii... Ma nanna expair ayyaru ..... Amma peru midaki cheyalii anna..... Old pass book loo pass book number ledu untadaaa
Ma thatha 2019 lo chanipothey ma daddy 2020 lo ma nanna name midhiki passbook apply chesadu n kotha bhumi kuda add chesadu but passbook inka raledhu ela check cheyyali
Anna manna garu ఛనిపోయి tree years aindi so ma ammaki bumi patta chiyali kani ma Anna MRO gari office lo patta chiyoddu ani chippadam valla na MRO patta chiyadam lidu Anna all ready ma amma chllan kattindi Anna pendding pittindu mro garu alla Anna please🙏🙏🙏
Sir ma amma gaaru 5months before chanipoyaru thanaki nenu okkadhanne kuthurni varasathwam kinda registration chesukovaccha sir enkokati entente ma amma ku ma nanna chanipoyaka registration chesaru but adhi ma peddhanana dhi land ani amma death certificate aduguthunnaaru nenu evvatle sir nene varasathwam kinda registration chesukovacchuga sir vaallu indirect ga amaina vallaku option vuntundha sir.
Mortgage Release and Nala permission vedios and mortgage without possetion vedios kuda twaraga cheyandi plz and I am u r new subscriber....and u r explanation simple and easy to do thanks for uploading vedios
Ma grand mother chanipoyaru ,thana peru paina ma bhumi undi ,ma athamma case vesaru tarvatha ipudu clear ayindi ipudu ma grandmother paina land maku ala transfer cheskovali
Sir good afternoon meeru cheppindi Naku artamind kani maa land court loo memey vesenam adi eddry kodulaku gift did chepichinanu adi konni karanala valana court lo undi eppudu adi maa family lo evrikina patta chesukovachuna
Sir maa mamaya gariki chaduvu raka lavani patta partition cheyistha ani signature cheyunchukoni epudu reverse gaa matladthunaru maa Malaya partition ela cheyinchukovali
ma father chanipoyinappudu thana kotta passbook lo oka survey no bhoomi ekkaledhu...aa bhoomi patha passbook lo undhi..eppudu dani ni ma amma peru pina ela ekkinchali
Bro Maku Agri Land undhi grandfather( late )midha passbook lo 1.20 (yekaram) unte dharani lo only 10 guntale chupisthundi chala sarlu Mro office chutti thirigam no use em cheyalo konchem cheppandi maku kotha pass book lu kuda raledhu , ippudu dharani lo 1.20 ekkiyacha ?
Chusanu, meeru mundu ga polio pahani tisukondi and present chupinche 0-10 land ni adhar kyc tho DS cheyinchandi.. Taruvata missing survey number tho application cheyochhu
@@ESeva2020 bro naku sarigga artham kavatle pahani aithe undhi ,polio pahani artham kale and nenu mro ni kalisthe ma bhoomi survey chesi panchanama vachaka ha report collect pampistha antunna but survey chese vallu sarigga ravatle Okasari mi number mail lo pettandi call chesi artham ayyela cheptanu
video is really helpful. I made a mistake entering wrong address and made payment for succession of my fathers land to my mother . E challan shows wrong address. Please let me know how to rectify it?
Anna ma thatha land Naku versath chesaru ppb vacheinde Kane malle ma thatha Peru vachende Vella thandre Peru vachende Adar and pic nadhe undhe book la em cheyale malle mutation cheyachaa Naku ravalane leka ma thatha bharya undhe ameku cheyachaa
Sir maa daddy Peru pai 5 ekarala boomi vundhi.....Idharam koothurlam vunnam prdhammaiki marriage aipoindhi .maa daddy chanipoyaru ippudu adhi maa mom Peru pai cheyinchukovatam Ela em em kaavali.....sir plz tell me
సార్ ఒకతను తన పొలాన్ని ప్లాట్స్ చేసి 2017 లో అమ్మాడు నేను కొన్నాను ఇపుడు అతను చనిపోయారు ఇపుడు ఆప్లాట్ అమ్మాలని చూస్తే ధరణిలో ఆ వ్యక్తి పేరున నే పొలం( ప్లాట్) చూపిస్తుంది దీనికి పరిష్కారం ఎలా దయచేసి మేము లాస్ కాకుండా మాకు తగిన సలహా ఇవ్వగలరు
Sir nenu registration ki velithy prohibited land ani vasthundi ma husband chanipoyaru three years avthundi land registration kaledhu slat book avvatledhu ani meeseva office lo chepparu
e video deniki cheppavo naku ardam kaledu...... మా నానమ్మ #చనిపోయారు.... ఈమెకు ముగ్గురు కొడుకులు (ఒకరు late ).... ఇప్పుడు restration ఒకరి పేరు మీద చేసుకోవాలి అంటే.... మిగిలిన ఇద్దరి sign కూడా compulsory ah?
అన్న గారు ధరణి లో ల్యాండ్ పట్టా దారుడు మామా తాతా పెరు ఉంది కాని మ తాత 2012 లో చనిపోయిరు కానీ వల్ల father పేరు వేరే పెరు మీద గా కనపడుతుంది కానీ record ప్రకారం తాత father పెరు ఉందీ కానీ మా బాపమ్మ పేరు మీద varasatwa వారసత్వ రిజిస్ట్రేషన్ చెయాలి అన్న గారు దీని ప్రాబ్లమ్ ఎలా చెప్పాడి
Hai sir Nenu Ranga Reddy Dist nunchi Ramana, Maa ammagari perumeed 19 guntala bhumi undi kotha pass book kooda undi memu iddaram annadammulamu aithe ikkada maa mother digital sign kabadaledu Land Status lo నాలా పార్ట్ అని వస్తుంది. ఇలా ఉంటే మాకువిరాసత్ అవుతుందా
Sir. సాలట్ బుక్ చేయకుండా Sy No. ఎలా బ్లాక్ చేయాలి.. సర్ చనిపోయిన. తండ్రి ఆస్థి హక్కు.. కుతుర్లకు. భాగం ఉంటుంది.కదా sir.. కానీ అన్నతమ్ములు... అక్క చెల్లి. భూమి లో భాగం ఇస్తాలేరు.. సర్. ? కానీ వారు succession. Slot book చెయకుండా. Sy.no. బ్లాక్ చేయాలి... అది. ఎలా చేయాలి సర్.చెప్పండి.. plz urgent.
నమస్తే అన్న.. మా తాత పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది.ఆయన చనిపోయినాడు. పౌంతి కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే వారసులు అందరూ కావాలా ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అయితే కుమార్తెలు చేస్తున్నారు కాబట్టి ఎలా చెయ్యాలో రిప్లై ఇవ్వండి
Bro maa naana ku iddaru kodukulam memu.nanna chanipoyi 3 years avutundi.1 acre land undi maa nanna peru meeda.memu iddaram brothers half half patta chesukovalnte ee process ok na
Anna same nadi kuda same story ma peddanana nannu adopt tisukunadu. Nen succession ki apply chesina payment motham ayipoyindi last ki = PENDING AT COLLECTOR ani vachindi. Dini gurinchi Naku clear ga chepu anna asal dini meaning enti?
Hi sir meeru cheppinattu legal heir certificate download cheste andulo evari Peru meeda land cheyalo vari Peru okkate petti migatha family members signature pettivvala.. mari famimily member certificate ante emity sir andaru first family member certificate kavalantunnaru.confuse ga undi konche clarify reply cheyandi sir please..
namaste sir how to get succession ,on that land court case was completed ,means we won the case 23 years ago, sir please tell me the precess for succession.
Bro maa nannamma Peru meeda goverment jari chesina patta undi unfortunately ma nannamma chanipoyaru . a patta verasulaina maa nanna garu ki vachindi adhi maa nanna gari peru meedaku ela marchali and process enti
మా నాన్న గారి పేరు మీద ఉన్న భూమి ని మా అమ్మ గారి పేరు మీద మార్చాలి ఇంకోకటి మా నాన్న గారు బ్రతికే ఉన్నారు ఎలా మార్చాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పగలరా Brother....🙏
@@ESeva2020మా నాన్న కి లాండ్ ఉంది చనిపోయినారు మేం విరసత్ చేసుకోవాలంటే ఒక 1 acre లాండ్ ఉంది same survey number దీంట్లో నుండి 2gutal మా నాన్న ఉన్న టైం లో అమ్మినాము.రిజిస్ట్రేషన్ కూడా ఐపోయింది కానీ వాళ్ళు mutations చేసుకోవడం లేదు .... ఇప్పుడు మా నాన్న గారు చనిపోయినారు మేం విరసత్ స్లాట్ బుక్ చేస్తే mro చేయడం లేదు EC lo 2gintal vallu వస్తున్నందున మొత్తం 38gutal pending పెడుతున్నాడు ..మేం ఆ 2gutal అమ్మినము అని చెప్పాము.కొన్న వాళ్ళకి కూడా చెప్తే respond avvattledu ... Mem amminam కొన్నవాళ్ళ vadhaki వెళ్తే respond ledu దీనికి సొల్యూషన్ ...వారి వలన మాకు రావాల్సిన లాండ్ అవ్వట్లేదు..
Sir ma husband peru mida register documents unnai but dharani portal lo ammina valla name undi epudu ma husband no more avi na peru mida ala chesukovali
Anna maa thatha konna land inka maa peru midha ki patta avale ammina vyakthi perupaina digitally not signed ani undhi danni maa peru paiki ela transfer cheskovali please reply
Sir మా నాన్న 2019 లో చనిపోయాడు మా నాన్న పేరు మీద కొంత లవాని పట్ట భూమి ఉన్నది ధరణి సిస్టం రాకముందే MRO దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాం నాన్న పేరు మీద ఉన్న భూమి మొత్తం మా అమ్మ పేరు మీదకి మారిపోయింది లవాను పట్ట ఉన్న సర్వే నంబర్ ఒక్కటి DS పెండింగ్ అని చూపిస్తుంది ఇప్పుడు ఎం చేయమంటారు Reply Please
వీడియో విన్న తర్వాత చాలా సింపుల్ గా ఉందన్న
Thank you so much brother for yuour valuable information
Thank you brother useful information
Useful information thankyou sir
Good anna garu
Thanks you so much
Super అన్న
Thanks for the Information
Pass book తాత దగ్గర లేదూ భూమి ఉంది చనిపోయాడు నాకు పేరు నామకరణం చేశారు నా తండ్రి కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇప్పుడు నేనే వారసుడిని 🤝🔥🇮🇳🐅 ఎలా చేయాలో ఒక వీడియో చేయండి
Thank you for the video
Cherruvvu vuru nudi stam paper vundi ela patta chesukovali plz chepandi sir 1998 lo 1 lakh too 100 guntalu tesukunamu patta ela cheyali nanna chenipoyadu mari ella sir plz reply 😢...
TQ bro.. నాన్న పేరు మీద పట్టా ఉండి నాన్న చని పోయిన వారికి వీరసత్ కి కూడా ఈ ఆప్షన్ నే ఉపయోగించాల అన్నా..
Yes
@@ESeva2020 Anna ఇధి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పట్టా రాని వారి ఎలా చేసుకోవాలో చెప్తా అన్నారు కదా అన్న ఆ వీడియో చెయ్యండి అన్నా. ఈ videos kosam నేను చాలా ఎదురు చూ శా అన్నా తంక్యు..
@@ESeva2020 anna ma తాత 50 yrs back land konnadu kani pass book చేయించుకోలేదు sadabynama apply చేశాం కానీ అవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు కదా మకు అమ్మడం వల్ల ఆ భూమి మీద వాళ్లు కూడా pass book చేయించలేదు pass book లేకున్నా చేస్తారా చేస్తే ippudu valla peru meedha వారసత్వం చేసుకున్నాకే మేము చెయ్యాలా ఎలా అన్న please
@@ajaya4330 yas
Thank you for the Information 🤝👌
U r video super bro
Anna nmste ధరణి కి సంబందించిన videos చాలావరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నవి.
AGPA with Possession Before ధరణి కి ముందు హైన AGPA ను ఇప్పుడు ధరణిలో ఎలా చేయాలి stp to stp clear గా video పెట్టండి అన్న
ప్రజలకి ఉపయోగంగా ఉంటుంది.
Namasthe sir..
Mi videos chala bavuntai sir .
Nenu Recently New Online Services Shop open chesina sir..
Dharani website lo Lands madam and konadam slot book cheyadam video cheyagalaru ..sir 🙏
nice useful video..Tq..bro
Passbook లేని వాళ్లకు కూడ ఏల చేయాలో చెప్పండి అన్న
Nadhi same problem bro
Same prabhalam plz chepu
Bro miku em aena thilisindha cheppu
Succession without ppb
Nadhi some problem
Good afternoon
చాలా మంచి వీడియో.. ధన్యవాదములు అన్న… SBI Bank lo Crop loan unna person expire aythe ah loan elaa waive off avthundi?
Below 1 lakh unte mafi untadi, but with interest ekkuva amount unte, family pay cheyali
పౌతి లో గవర్నమెంట్ లేదా సీలింగ్ భూమి వారసులకు ధరణి లో slot ఎలా బుక్ చేయాలి, పట్టా భూమి ఉంది కొత్త పాస్ బుక్ లో సీలింగ్ అని వస్తే ఏమి చేయాలి ఒక వీడియో చేయండి అన్న
Old pass(2012) book undhi
Pahanii undii...
Ma nanna expair ayyaru .....
Amma peru midaki cheyalii anna.....
Old pass book loo pass book number ledu untadaaa
Ma thatha 2019 lo chanipothey ma daddy 2020 lo ma nanna name midhiki passbook apply chesadu n kotha bhumi kuda add chesadu but passbook inka raledhu ela check cheyyali
Family certificate avasarama plz reply 😢...
Sri.meruchepedibagudi
Dut.sestar.santhakam
Petadamledu
M.madhar.mida
Kotha.Bumhe.udi
Pothichesukovally.
Denike.solichion.
Evagalaruplz
Haiii bro
Passbook una person chanepotha valla koduku paru medha marchadaniki chanepoyena valla anna sign kavala
Anna manna garu ఛనిపోయి tree years aindi so ma ammaki bumi patta chiyali kani ma Anna MRO gari office lo patta chiyoddu ani chippadam valla na MRO patta chiyadam lidu Anna all ready ma amma chllan kattindi Anna pendding pittindu mro garu alla Anna please🙏🙏🙏
Super
Tnx
Joint agreement of legal heirs forma gurinchi cheppaledu, adi ela chrysalis, ye option lo undi. Plz tell
Ma Amma chanipoindi boomi new recordlo ekkuva undi old recordlo thakkuva undi thakkuva cheyalante candete ni aduguthundi em cheyali brother
Vary clear.....
Sir ma amma gaaru 5months before chanipoyaru thanaki nenu okkadhanne kuthurni varasathwam kinda registration chesukovaccha sir enkokati entente ma amma ku ma nanna chanipoyaka registration chesaru but adhi ma peddhanana dhi land ani amma death certificate aduguthunnaaru nenu evvatle sir nene varasathwam kinda registration chesukovacchuga sir vaallu indirect ga amaina vallaku option vuntundha sir.
Mortgage Release and Nala permission vedios and mortgage without possetion vedios kuda twaraga cheyandi plz and I am u r new subscriber....and u r explanation simple and easy to do thanks for uploading vedios
అన్న మా తాత పేరు పై ఉన్న లాండ్ ను నా పేరు పై ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా,, మని ఎంత అవుతుంది
Reply ఇవ్వండి
Good
registration after,how to apply rythu bandhu scheme process
Hii bro
Maku assigned land patta ala apply cheyalo chepandi documents ani unai old passbook kuda undi but new passbook raledu
Maadi agri land aithe indulo nala part synos ani vasthundi.... DeeniNi ela parishkarinchali
1980s agricultural land anna ma fathar experied ayaru dethh sertficat undhi me sevalo cheochukovacha. Lada mandal office povala
Bayya land NAla conversation iyundi...appudu family members medha Ela change cheskovali
Ma grand mother chanipoyaru ,thana peru paina ma bhumi undi ,ma athamma case vesaru tarvatha ipudu clear ayindi ipudu ma grandmother paina land maku ala transfer cheskovali
Sir good afternoon meeru cheppindi Naku artamind kani maa land court loo memey vesenam adi eddry kodulaku gift did chepichinanu adi konni karanala valana court lo undi eppudu adi maa family lo evrikina patta chesukovachuna
Sir maa mamaya gariki chaduvu raka lavani patta partition cheyistha ani signature cheyunchukoni epudu reverse gaa matladthunaru maa Malaya partition ela cheyinchukovali
We have only old ppb book so if possible to slat booking on old ppb if there any videos kindly day share us thankq
ma father chanipoyinappudu thana kotta passbook lo oka survey no bhoomi ekkaledhu...aa bhoomi patha passbook lo undhi..eppudu dani ni ma amma peru pina ela ekkinchali
Bro Maku Agri Land undhi grandfather( late )midha passbook lo 1.20 (yekaram) unte dharani lo only 10 guntale chupisthundi chala sarlu Mro office chutti thirigam no use
em cheyalo konchem cheppandi maku
kotha pass book lu kuda raledhu , ippudu dharani lo 1.20 ekkiyacha ?
Mee details and passbook mail cheyandi
eseva4u2020@gmail.com
@@ESeva2020 k bro chesanu
Chusanu, meeru mundu ga polio pahani tisukondi and present chupinche 0-10 land ni adhar kyc tho DS cheyinchandi.. Taruvata missing survey number tho application cheyochhu
@@ESeva2020 bro naku sarigga artham kavatle pahani aithe undhi ,polio pahani artham kale and nenu mro ni kalisthe ma bhoomi survey chesi panchanama vachaka ha report collect pampistha antunna but survey chese vallu sarigga ravatle
Okasari mi number mail lo pettandi call chesi artham ayyela cheptanu
Sir ma babay dethu jarigi 50 years avuthundhi date year certificate ledhu 4 guntala land undhi samasyaku pariskaram phepandi please
Family members certificate compalsay ha anna land registration ki please 🙏🙏 replay anna
video is really helpful. I made a mistake entering wrong address and made payment for succession of my fathers land to my mother . E challan shows wrong address. Please let me know how to rectify it?
Chanipoyina owner ki adhaar ledhu pattdhaar passbook ledhu so vaalla kodukuki gaani bhaaryaku ela registrations cheyavaccho daaniki process options cheppara pls pls pls
Hai anna ma nana death cef undi ,2nd joint argemt legallre cef ledu ellaga cheyali plz chapandi
Varasavga bumi undi kani Naku ds pending undi kani annisarllu Adar update chesina vellu ravadam ledu amicheyyali cheppu anna
Anna ma thatha land Naku versath chesaru ppb vacheinde Kane malle ma thatha Peru vachende Vella thandre Peru vachende Adar and pic nadhe undhe book la em cheyale malle mutation cheyachaa Naku ravalane leka ma thatha bharya undhe ameku cheyachaa
Sir maa daddy Peru pai 5 ekarala boomi vundhi.....Idharam koothurlam vunnam prdhammaiki marriage aipoindhi .maa daddy chanipoyaru ippudu adhi maa mom Peru pai cheyinchukovatam Ela em em kaavali.....sir plz tell me
సార్ ఒకతను తన పొలాన్ని ప్లాట్స్ చేసి 2017 లో అమ్మాడు నేను కొన్నాను ఇపుడు అతను చనిపోయారు ఇపుడు ఆప్లాట్ అమ్మాలని చూస్తే ధరణిలో ఆ వ్యక్తి పేరున నే పొలం( ప్లాట్) చూపిస్తుంది దీనికి పరిష్కారం ఎలా దయచేసి మేము లాస్ కాకుండా మాకు తగిన సలహా ఇవ్వగలరు
Sir Ma tata chani poyaru thana peru pina unna land na peru pina ela convert cheyali
Brother person chanipoyi 35 years avuthundi death certificate ela thisukovali?
Sir nenu registration ki velithy prohibited land ani vasthundi ma husband chanipoyaru three years avthundi land registration kaledhu slat book avvatledhu ani meeseva office lo chepparu
Tq
తెలంగాణపట్టాదార్ పాస్ పుస్తకంలో తప్పుల సవరణ ||Telangana pattadhar passbook corrections|| 👇👇👇👇👇
ua-cam.com/video/ha0Q73ayftc/v-deo.html
Without pattadhar passbook num ROR 1B kavali.. CCLA website lo ravatledu... Please help
ఇద్దరు కొడుకులు ఉంటే
రెండు స్లాట్ లు బుక్ చేయాల ?
ఫ్యామిలీ మెంబర్ లిస్ట్ లో ఇద్దరి పేర్లు యాడ్ చేయాలా ?
Anna Succession...Collecter approval vachindhi ..tharuvatha am cheyyali
e video deniki cheppavo naku ardam kaledu......
మా నానమ్మ #చనిపోయారు.... ఈమెకు ముగ్గురు కొడుకులు (ఒకరు late ).... ఇప్పుడు restration ఒకరి పేరు మీద చేసుకోవాలి అంటే.... మిగిలిన ఇద్దరి sign కూడా compulsory ah?
Ma mama death but mama mida una bhumi everi nundi sell chesaro ela tesukukovali plz tell urgent
అన్న గారు ధరణి లో ల్యాండ్ పట్టా దారుడు మామా తాతా పెరు ఉంది కాని మ తాత 2012 లో చనిపోయిరు కానీ వల్ల father పేరు వేరే పెరు మీద గా కనపడుతుంది కానీ record ప్రకారం తాత father పెరు ఉందీ కానీ మా బాపమ్మ పేరు మీద varasatwa వారసత్వ రిజిస్ట్రేషన్ చెయాలి అన్న గారు దీని ప్రాబ్లమ్ ఎలా చెప్పాడి
Good afternoon Anna na passbook la were wala number na passbook loa inter Hindi na number missing Anna
Hai sir Nenu Ranga Reddy Dist nunchi Ramana, Maa ammagari perumeed 19 guntala bhumi undi kotha pass book kooda undi memu iddaram annadammulamu aithe ikkada maa mother digital sign kabadaledu Land Status lo నాలా పార్ట్ అని వస్తుంది. ఇలా ఉంటే మాకువిరాసత్ అవుతుందా
Avadu, first DS cheyadaniki application pettukovali, taruvata mee peru meedaki chesukovastadi
Maa ammagaru chanipoyaru
Sir. సాలట్ బుక్ చేయకుండా Sy No. ఎలా బ్లాక్ చేయాలి.. సర్
చనిపోయిన. తండ్రి ఆస్థి హక్కు.. కుతుర్లకు. భాగం ఉంటుంది.కదా sir.. కానీ అన్నతమ్ములు... అక్క చెల్లి. భూమి లో భాగం ఇస్తాలేరు.. సర్. ? కానీ వారు succession. Slot book చెయకుండా. Sy.no. బ్లాక్ చేయాలి... అది. ఎలా చేయాలి సర్.చెప్పండి.. plz urgent.
Bro ippudu ma mummy undi ma mammy di patta na Peru meeda ravali ante am cheyyali bro
Gift registration if person alive
నమస్తే అన్న..
మా తాత పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది.ఆయన చనిపోయినాడు. పౌంతి కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే వారసులు అందరూ కావాలా ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అయితే కుమార్తెలు చేస్తున్నారు కాబట్టి ఎలా చెయ్యాలో రిప్లై ఇవ్వండి
Bro maa naana ku iddaru kodukulam memu.nanna chanipoyi 3 years avutundi.1 acre land undi maa nanna peru meeda.memu iddaram brothers half half patta chesukovalnte ee process ok na
Sir maalu two acress agriculture land vundhi old pass vundhi mee sevalo apply chastha joint agreement lo download kavalatdhi
Hello sir ma dady peru meda land undi kani ma dady pacs society lo mortage loan tesukundu dani ni ala registration chesu kovali
Anna same nadi kuda same story ma peddanana nannu adopt tisukunadu. Nen succession ki apply chesina payment motham ayipoyindi last ki = PENDING AT COLLECTOR ani vachindi. Dini gurinchi Naku clear ga chepu anna asal dini meaning enti?
Caste edaina effect padatada? Family certificate avasrm unda?
Joint agreement of all Legal hair lekapoyina cheyocha
Hi sir meeru cheppinattu legal heir certificate download cheste andulo evari Peru meeda land cheyalo vari Peru okkate petti migatha family members signature pettivvala.. mari famimily member certificate ante emity sir andaru first family member certificate kavalantunnaru.confuse ga undi konche clarify reply cheyandi sir please..
అన్నా మా ఫాదర్ గారు చనిపోతే పేరు మార్పించడం కోసం అప్లై చేశాను లిస్ట్ వచ్చి కూడా టూ మంత్స్ అవుతుంది what next
namaste sir how to get succession ,on that land court case was completed ,means we won the case 23 years ago, sir please tell me the precess for succession.
Sir ,
With out Legalheirs Agreement and family members certificate how to apply in succession apply moudle, Possible or not.please Reply
Nala conversation iyunna land Ela cheyali after father death
Ds pending ఉంది వ్యక్తి వ్యక్తి మరణించాడు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి
Sir 13b certficate kavli ante ela sir.mandal office ki vlthe ivvalemu ledu antunnaru. daniki inko margam leda sir.please help me sir
3 members ki ravali ante ela cheyali brother ee application cheyagane ventane slat book cheya la leka verify venkane avuthunda cheppandi brother
Ente Peru Yela change cheyali chepandi bharya perunuchi bartaku marchali pass book lo Yela Rathi bandhu Vasthudhi radha problem any charges reply
Bro maa nannamma Peru meeda goverment jari chesina patta undi unfortunately ma nannamma chanipoyaru . a patta verasulaina maa nanna garu ki vachindi adhi maa nanna gari peru meedaku ela marchali and process enti
మా నాన్న గారి పేరు మీద ఉన్న భూమి ని మా అమ్మ గారి పేరు మీద మార్చాలి ఇంకోకటి మా నాన్న గారు బ్రతికే ఉన్నారు ఎలా మార్చాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పగలరా Brother....🙏
Gift registration chenyinchali, amount depends on land value
@@ESeva2020 Okay, thank you 😊
@@ESeva2020మా నాన్న కి లాండ్ ఉంది చనిపోయినారు మేం విరసత్ చేసుకోవాలంటే
ఒక 1 acre లాండ్ ఉంది same survey number దీంట్లో నుండి 2gutal మా నాన్న ఉన్న టైం లో అమ్మినాము.రిజిస్ట్రేషన్ కూడా ఐపోయింది కానీ వాళ్ళు mutations చేసుకోవడం లేదు ....
ఇప్పుడు మా నాన్న గారు చనిపోయినారు మేం విరసత్ స్లాట్ బుక్ చేస్తే mro చేయడం లేదు EC lo 2gintal vallu వస్తున్నందున మొత్తం 38gutal pending పెడుతున్నాడు ..మేం ఆ 2gutal అమ్మినము అని చెప్పాము.కొన్న వాళ్ళకి కూడా చెప్తే respond avvattledu ...
Mem amminam కొన్నవాళ్ళ vadhaki వెళ్తే respond ledu దీనికి సొల్యూషన్ ...వారి వలన మాకు రావాల్సిన లాండ్ అవ్వట్లేదు..
Anna ma ammaku nenu okkadine son nu ma Amma canipoyindi naku legal hair certificate kavalana okkari ki kuda kavalana pl cheppandi
మాకు భూమి అమ్మిన వ్యక్తి చనిపోయాడు. మా పెరు మీదకి మార్చుకోవడం ఎలా చెప్పగలరు.
Maku bhoomi ammina vyakthi chanipoyadu ,dharani lo sold out pettaru so ma perupi ela register chesukovali
Ma Nanna Expire ayyadu. Virasat ga ma mummy ki matrame cheyala.or family lo Evarkaina cheyyocha??
Okavela chanipoyina valla barya undi ameku vaddu anukunte, thalli istam undi kodukuku transfer cheyyochha
Hello brother
Maa taatha Perutho 2acres assigned land undhi. Aa boomini naa perutho marchukovacha
Sir ma husband peru mida register documents unnai but dharani portal lo ammina valla name undi epudu ma husband no more avi na peru mida ala chesukovali
Anna maa thatha konna land inka maa peru midha ki patta avale ammina vyakthi perupaina digitally not signed ani undhi danni maa peru paiki ela transfer cheskovali please reply
అన్న చనిపోయిన వ్యక్తి భూమి పాస్బుక్ మీ సేవలో ఎలా తెలుసుకోవాలి
Bhoomi ammina vakthi chanpoyadu patta chesukovam ela vere vallu