Udayagiri To Badvel Journey Vlog
Вставка
- Опубліковано 9 лют 2025
- #vamsibudgettraveller #UdayagiriBadvelJourneyVlog #nelloredistrict
Badvel Cheruvu Video link:- • Badvel Cheruvu | Badve...
ఈరోజు వీడియోలో నేను నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుండి కడప జిల్లాలోని బద్వేల్ వరకు చేసిన బైక్ జర్నీ వీడియో మీకు చూపిస్తున్న. ఈ ఉదయగిరి నుండి బద్వేల్ వరకు ప్రయాణం చాలా బాగుంటుంది రోడ్డు కూడా ఉదయగిరి నుండి నందిపాడు వరకు కొంచెం సింగిల్ రోడ్డు తరువాత మాత్రం మొత్తం హైవే రోడ్డు ఉంటుంది. ఉదయగిరి నుండి బద్వేల్ వరకు కూడా మనకి దారిపొడవునా కొండలు, కొంత అటవీ మార్గం గుండా పోతూ చాలా బాగుంటుంది ఇది మొత్తం ఒక
50 కిలోమీటర్లు ఉంటుంది.
జై జవాన్ - జై కిసాన్