కొన్ని సబ్స్టేషన్ రెగ్యులర్ స్టాప్ అంటే లైన్మెన్ క్యాడర్ లో ఉంటాయి అంటే సబ్ స్టేషన్ లో షిఫ్ట్ లైన్మెన్ అన్నమాట వాళ్లు ఫీల్డ్ కావాలంటే ఫీల్డ్ చేయొచ్చు సబ్ స్టేషన్ కావాలంటే సబ్ స్టేషన్ చేయొచ్చు
Ma polam pakana line vesaru aline pakani sarway chesaru helecaptar tho denike anna ala tawar vesena tarvatha dani pakana 60 metars kolusukoni velinaru anna emana road vestara anna
నీకున్న knowlede వరకు నువ్వు బాగానే చెప్పావు, ఇంకా డిటైల్డ్ గా చెప్పాలంటే, అది breakdown work(conductor snapping), అది డిస్క్ కాదు polymer long rod string.
Kadhu anna line tawar to tawar line vente helicopter🚁 sarway chesaru deniko ardam kavadam leadhu raiway line padudhi antunaru leadha baypas padudhi antinaru nijamena
Vibration Damper ela Pani chesthumdi ?
Mundu mata venuka mata lekunte baguntadi anna nice video
ok brother అలా చెప్పడం బాగా అలవాటైపోయింది అండి అందుకే అలా వస్తుంది ఇకనుంచి సరి చేసుకుంటాను
Anna shift operator job contract
Kakunda regular jobs vundava
కొన్ని సబ్స్టేషన్ రెగ్యులర్ స్టాప్ అంటే లైన్మెన్ క్యాడర్ లో ఉంటాయి అంటే సబ్ స్టేషన్ లో షిఫ్ట్ లైన్మెన్ అన్నమాట వాళ్లు ఫీల్డ్ కావాలంటే ఫీల్డ్ చేయొచ్చు సబ్ స్టేషన్ కావాలంటే సబ్ స్టేషన్ చేయొచ్చు
Ma polam pakana line vesaru aline pakani sarway chesaru helecaptar tho denike anna ala tawar vesena tarvatha dani pakana 60 metars kolusukoni velinaru anna emana road vestara anna
అలా టవర్ లైన్ ఉన్న చోట హెలికాప్టర్ దిగడానికి వీలుకాదు ఎందుకంటే లైన్ అడ్డు వస్తుంది కాబట్టి అలాంటి చోట ఎలిప్యాడ్స్ వెయ్యరు
నీకున్న knowlede వరకు నువ్వు బాగానే చెప్పావు, ఇంకా డిటైల్డ్ గా చెప్పాలంటే, అది breakdown work(conductor snapping), అది డిస్క్ కాదు polymer long rod string.
Adhi డిస్క్ అంటారు bro
బ్రో ఒరిజినల్ కరెంట్ ఆయిల్ కావాలి ఎక్కడ దొరుకుతుంది
ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేసే చోట దొరుకుతుంది ట్రై చేయండి
Kadhu anna line tawar to tawar line vente helicopter🚁 sarway chesaru deniko ardam kavadam leadhu raiway line padudhi antunaru leadha baypas padudhi antinaru nijamena
అలాగైనా అయ్యుండొచ్చు లేకపోతే మామూలుగా మాకు టవర్ లైన్లో కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి రెక్టిపె చేయడానికి హెలికాప్టర్ తోటి సర్వే కూడా చేస్తారన్నమాట
@@RajSaiduvlogs em anna road railway🛤️ padethi ma polam motham podhi mona jlm 2marks tho mis ayadhi
అదన్న మాట.