Sircilla Sakunthalamma Emotional | తల్లిని పంచుకుంటున్న కొడుకులు |

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Watch ► Sircilla Sakunthalamma Emotional | తల్లిని పంచుకుంటున్న కొడుకులు | @sumantvtirupathi
    #viral #emotional #motheremotional #latestnews
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    Team SumanTV Tirupati

КОМЕНТАРІ • 119

  • @Kumar-f9k
    @Kumar-f9k 2 місяці тому +27

    సుమన్ టీవీకి టీంకి నా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను

  • @thummaroja8021
    @thummaroja8021 2 місяці тому +21

    Suman TV ki chala thanks amma ku knniru badagaundi😊

  • @krishnanandyala5460
    @krishnanandyala5460 2 місяці тому +1

    Suman TV ki danyavadalu❤

  • @Jyothijyo-dh1sr
    @Jyothijyo-dh1sr 2 місяці тому +12

    చాలా దగ్గరలో ఇట్లాగే జరుగుతుంది మేడం మీరు చేసే గొప్ప వానికి చేతులెత్తి దండం పెట్టాలి మేడం 🙏

  • @KodamLavanya
    @KodamLavanya 2 місяці тому +2

    Super sravanthi garu baga chepparu

  • @yakubpashayakubpasha1131
    @yakubpashayakubpasha1131 2 місяці тому +16

    Amaa. Viluva. theluvadhu. Edhavalaku.. Very. Good. Suman. Tv.. good. Job

  • @padmakumari919
    @padmakumari919 2 місяці тому +27

    అస్సలు ఆస్తి అందరికీ కావాలి కానీ , తల్లి మాత్రం వొద్దు అంటే ఎలా ,ఒక చట్టం తేవాలి తల్లిదండ్రులను చూడని వాళ్లకు ఆస్తి ఇవ్వొద్దు అని
    ఆమె ఆస్తి ఆమె వుంచుకొని దర్జాగా బ్రతకొచ్చు ,
    సుమన్ టీవీ వారు ఇది కూడా చేసి వుంటే బాగుండేది , ఆస్తి ఇవ్వకుండా ఉండేవిధంగా చెయ్యలసింది

    • @swarnagowri6047
      @swarnagowri6047 2 місяці тому

      నా అభిప్రాయం కూడా యిదే. ఓమ్ నమశ్శివాయ.

  • @HRUSHiFFGAMING
    @HRUSHiFFGAMING 2 місяці тому +16

    మా మేనమామ లు గ్రేట్ ఇ న్యూస్ చూసాక మా అమ్మమ్మ ను కూడా ముగ్గురు కొడుకులు చూడాలి అని చెప్పారు కానీ మా అమ్మమ్మ ఊరు వదిలి రాను అని చెపింది. తనకు ఓపిక వున్నా అంత వరకు తనకు monthly ఖర్చులు ముగ్గురు చూసారా సెపరేట్ గా వుంది. తనకు ఓపిక లేనపుడు మా పెద్ద మామయ్య చిన్న మామయ్య సిటీ లో వుంటారు. మా అమ్మమ్మ కు వెళ్లడం ఇష్టం లేదని చెప్పగానే మా సెకండ్ అత్తయ్య మా అమ్మమ్మ చాలా బాగా చూసుకుంది మేము వెళ్లిన ఇప్పటికి బాగా చూసుకుంటుంది మా అమ్మమ్మ ముని మనవరాలు ని చూసి 105year బ్రతికింది.

    • @cooknology4808
      @cooknology4808 2 місяці тому

      Mi chinna atthayya maamayya oorochesaaaraa ammamma daggara ki?

    • @HRUSHiFFGAMING
      @HRUSHiFFGAMING 2 місяці тому +1

      @@cooknology4808 అమ్మమ్మ వున్నంతవరకు చిన్న మామయ్య హాస్పిటల్ ఖర్చులు చూసేవాడు అమ్మమ్మ ఎమన్నా హెల్త్ essue వస్తే ఊర్లో పెద్దమ్మ మా సిస్టర్ మా అమ్మ అందరూ వెళ్లి చూసుకునే వాళ్ళు ఇప్పటికి దీపావళి నోములు, ఊర్లో ఫెస్టివల్ ఏం జరిగిన మామయ్య వాళ్ళు కలిసి చేసుకుంటారు.

    • @cooknology4808
      @cooknology4808 2 місяці тому

      @@HRUSHiFFGAMING chivari kshanallo unnoorulo , daggara vaallu undaga pranam vidavadam oka rakamga adrushtam

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 місяці тому +4

    సుమన్ టీవీ ప్రతి ఒక్కరు కొరకు ప్రయాస పడుతున్నది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆడుకుంటున్నారు

  • @koteswararaoTadivada
    @koteswararaoTadivada 2 місяці тому +32

    తల్లి తండ్రుల ఉసురు పోసుకోకండి .
    మాతృ దేవోభవ పితృ దేవోభవ
    ఆచార్య దేవో భవ ...
    వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ భాద పెట్టరాదు.

    • @sarayugenny8125
      @sarayugenny8125 2 місяці тому

      Idi ithe thappu, kaanee konthamandi pillalni peelchipippichesthaaru n kondaru upaadhyaayulu vaari baadhyathanu neravercharu, chaduvu ante pillalaki virakthi kaligelaa vaari behaviour untundi.

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 2 місяці тому +8

    Great👏👏👏 సుమన్ tv

  • @potlarajitha23
    @potlarajitha23 2 місяці тому +6

    Thank you
    Suman Tv వారికి

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 2 місяці тому +9

    తల్లి తండ్రుల బాధ్యత పూర్తిగా వాళ్ళు చేసుకున్న తప్పు లే
    ఒక అబ్బాయిని బాగా గారాబం చేసి పెంచుతారు
    రెండో అబ్బాయిని పెద్దగా పట్టించుకోరు
    ఆడపిల్ల ఐతే పరాయి పిల్ల మనకేంటి అని చూస్తారు
    ఎంత మంది పిల్లలు ఉన్న అందరూ సమానమే అని వాళ్లకు అర్దం కావాలి అంతే కానీ
    నాకు నా పెద్ద కొడుకు అంటే ఇష్టం
    వాడే చూసుకుంటాడు అని అనుకుంటారు
    ఏమో ఎవరికీ తెలుసు కోడలు ఒక ఇంటి కుతురే అన్న విషయం మర్చిపోతారు
    మనం మన గురించి కాకపోయినా
    మన జీవితం పంచుకోడానికి వచ్చిన అమ్మాయికి జీవితం అంతం లో తనకంటూ ఒక సపోర్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంచాలి అని నా అభిప్రాయం
    పిల్లలు ఎవరు తెలివి తేటలు ప్రదర్శించి బతక గలిగితే అతను పైకి వస్తాడు
    పిల్లల చేతిలో రాతలో ఉంది
    పేరెంట్స్ కొంచెం మీ గురించి మీరు కూడా ఆలోచించాలి అస్సలే కలి కాలం

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 2 місяці тому +3

    సామాజిక భాద్యతను నెరవేర్చిన సుమన్ వారికి 🙏

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 2 місяці тому +7

    👌👌👌 thank you mam do parfect

  • @jnaresh9343
    @jnaresh9343 2 місяці тому +3

    సుమన్ టీవీ వాళ్లు అప్పుడప్పుడు వెళ్లి ఆమెను ఎలా చూసుకుంటున్నారు చూసుకుంటూ ఉండండి

  • @narsummurty
    @narsummurty 2 місяці тому +10

    పాపం పిల్లల్ని కనడం పాపం 😢 అమ్మ కడుపులో ఇద్దరు వచ్చారు.అమ్మకి ఉండటానికి చోటు లేదు చాలా మాంచివారయ😢. అమ్మ అన్నం పెట్టినప్పుడు ఇద్దరికీ పెట్టింది కదా ఒకళ్ళకి పెట్టలేదు కదా. ఒకటి మాట అర్థం చేసుకోండి మనం ఏ విత్తనం వేస్తామో ఆ పంటనే కోస్తా. మన ప్రవర్తన బట్టి మన పిల్లలు😢😢

  • @chinthanurikarthik
    @chinthanurikarthik 2 місяці тому +2

    Great Suman tv

  • @SaraswathiNanduri-it5zq
    @SaraswathiNanduri-it5zq 2 місяці тому +2

    Thanks.manchiappudu.baguntundi

  • @annimallkishorkumar2195
    @annimallkishorkumar2195 2 місяці тому +8

    Congratulations 🎉tv

  • @mirollagangadhar4191
    @mirollagangadhar4191 2 місяці тому +1

    యాంకర్ గారు వెళ్లిన తర్వాత కొద్ది రోజుల లోనే ఆదే పద్ధతిలో నె నడుస్తారు మనిషి బుద్ధి ఎక్కడి కి పోతది ప్రస్తుతానికి అమ్మను కాపాడిన యాంకర్ గారికి అభినందనలు

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 2 місяці тому +6

    Thalli pillala kosame brathikutundi thalli kadupu kalchukuni pillala kadupu nimpitundi na pillalu bagunte chalu anukuntundi but aa thalli ki muddha pettadaniki yedche pillalendaro 😢😢😢😢

  • @AnithaGudugula
    @AnithaGudugula 2 місяці тому +2

    Papam amma enduku kanna anukundi kavachu okaru chepedaka chusukovaddu ippudu Suman TV kanna kodukulu ipoindhi❤❤

  • @Jyothijyo-dh1sr
    @Jyothijyo-dh1sr 2 місяці тому +4

    మీరు మాట్లాడే మాటలకి ఉండే ప్రాణం కూడా పోయేటట్టు ఉంది రా పెద్దావంకి 😢

  • @coloursphotographyjai
    @coloursphotographyjai 2 місяці тому

    Suman Tv Chala Manchi Pani Chesaru. Great Job. Yippatikaina Waste Interviews cheyakunta. Manchi Persons Samajaniki vupayoga pade person ni interviews cheyandi. Channel ki manchi peru vasthundhi.

  • @ChVinod-r9b
    @ChVinod-r9b 2 місяці тому +1

    ❤ Amma ante vilova ledha miku❤ma Amma ante chala estam ma amma matho hnothadhi nenu Saudi lo honthanu❤

  • @bhavanarapala6549
    @bhavanarapala6549 2 місяці тому

    Thanks to Suman TV

  • @gangadhargangadhar876
    @gangadhargangadhar876 2 місяці тому

    Suman tv ki Chala thanks 🎉🎉🎉

  • @maqbulg
    @maqbulg 2 місяці тому

    Very nice sunan tv

  • @FaruShamim
    @FaruShamim 2 місяці тому +1

    Super super mam Suman TV is gud

  • @annimallkishorkumar2195
    @annimallkishorkumar2195 2 місяці тому +3

    Super 🎉

  • @jaganreddy8823
    @jaganreddy8823 2 місяці тому

    🎉🎉🎉🎉suman tv ki vandanalu

  • @arukularavikumar4289
    @arukularavikumar4289 2 місяці тому

    Good job Suman TV 🎉🎉🎉🎉

  • @suhasinireddy7738
    @suhasinireddy7738 2 місяці тому

    Super Suman Tv 👏👏👏

  • @lalithkumar8973
    @lalithkumar8973 2 місяці тому

    Jai Sri Ram,
    I'm seeing this kind of videos from Suman TV, Great do this kind of load when required,when media involve some people will think and accept their mistake, Thanks keep doing

  • @attilidevadas5016
    @attilidevadas5016 2 місяці тому +10

    బ్రో మీరు అమ్మ నాన్నని వేరు చేయవద్దు
    ఇద్దరినీ కలిసి ఉంచండి
    వాళ్లు లేకపోయితే మనం అంటూ లేము
    రేపు మీ పిల్లలు కూడా ఇలా చేస్తే మీ గతి ఏమిటో కొంచం ఆలోచించండి

  • @tjhcreationvlogs12
    @tjhcreationvlogs12 2 місяці тому

    Suman tv variki padhabivandhanalu

  • @akki17667
    @akki17667 2 місяці тому

    Even they are doing same with my mother

  • @chgopal3687
    @chgopal3687 2 місяці тому

    Hendsup sumantv

  • @ch.rajasree4821
    @ch.rajasree4821 2 місяці тому

    Suman tv kisi 🙏🙏🙏🙏🙏

  • @HemaLatha-mm5lv
    @HemaLatha-mm5lv 2 місяці тому

    Amma, Nannu,chudandi,🙏🙏

  • @LaxmanG-v4w
    @LaxmanG-v4w 2 місяці тому

    సుమన్ tv🙏🙏అమ్మ

  • @rajanikuttan936
    @rajanikuttan936 2 місяці тому +7

    Papam a thalli entha kumilipothundo elanti biddalunanduku.

  • @MangammaP-hn9dj
    @MangammaP-hn9dj 2 місяці тому

    SUMAN TV, Ki 🙏🙏🙏

  • @mohanarao1011
    @mohanarao1011 2 місяці тому

    Mam make sure Amma must be taken care irrespective of their property issue.

  • @Swapnavlogs-l3x
    @Swapnavlogs-l3x 2 місяці тому +1

    Akka maaa Amma ki koda chala ghora ga chustunadu koduku amma dabulu motam teskuntunadu kodalu koduku gani food koda petadam ledu ledhu Suman tv maa Amma ki koda nayyam cheyali Ani ninnu korukuntuna pls Suman tv madhe srikakulam destid lo sompeta

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 2 місяці тому

    Suman tv valaki 🙏🙏 karma evarni vadhaladhu valu kodukulena nichulu

  • @bhuvaneswaris7960
    @bhuvaneswaris7960 2 місяці тому +4

    Don't Tranfer or Share the property when parents alive ..... 🙏🙏

  • @radhagadal553
    @radhagadal553 2 місяці тому +1

    🙏🙏👍👍🙏🙏👌👌🌹🌹🌹

  • @althafansar4723
    @althafansar4723 2 місяці тому

    Suman TV great 👍 in future best like Tv9 you have move forward as soon as possible and also our prayers will be on Suman TV one thing remind it politics like tdp tv5 ycp jagan don't go this manner .Thank you have nice day

  • @dabbaetaravi212
    @dabbaetaravi212 2 місяці тому

    🙏🙏🙏🙏💯👍👍

  • @anjaiahalakuntla8763
    @anjaiahalakuntla8763 2 місяці тому

    ❤🎉

  • @TejuPavani
    @TejuPavani 2 місяці тому

    😢😢 super

  • @ManginiSandhya
    @ManginiSandhya 2 місяці тому

    Follow up చెయ్యాలి please, మళ్ళీ మంచిగా చూస్తునారో లేదో పాపం

  • @vimalapasala9808
    @vimalapasala9808 2 місяці тому +4

    Naku ఇచ్చేయండి చూసుకుంటాను

  • @kumarrasapalli4677
    @kumarrasapalli4677 2 місяці тому

    Chinnapude aa thalli e kodukulanu nenu sada lenu ani anada aasramam lo vesthey bagundu

  • @Snuilsnuill
    @Snuilsnuill 2 місяці тому

    😢😢😢😢😢

  • @Durghamdm07
    @Durghamdm07 2 місяці тому +3

    Pillalani andukeee chadivinchaali, samskaram nerpinchaali

    • @padma3414
      @padma3414 2 місяці тому +3

      Chaduvukunna vaallaki kuda samskaram unddadam ledu maa relitives lone naluguru pillalu manchi position lo unnaru vaalla mother ni oldage home lo pettaru

  • @SartajShaik-zy9vo
    @SartajShaik-zy9vo 2 місяці тому

    Devudu veellaku ela rasi pettadi telidu

  • @anitamanne6095
    @anitamanne6095 2 місяці тому

    Miru Amma vusur🙏🙏u posukokNdira 😢suman TV ki

  • @padmas318
    @padmas318 2 місяці тому

    Suman TV ki👏👏👏👏👏💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @JesuGeddala
    @JesuGeddala 2 місяці тому

    ఏదో ఒక్క రోజు అందరం చని పోతాం వునంత కాలం ఎందుకు మంచిగా వుండ కూడదు....

  • @malleshgoud4046
    @malleshgoud4046 2 місяці тому +1

    అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరండి మీ మీద ఏమన్నా ఉంటే ఆశ్రమ ము మీద రాయండి ఈ చెత్త గాళ్లకు ఇవ్వకండి ఆశ్రమము వాళ్ళు మంచిగా చుడుకుంటరూ...ఈ చెత్త గాళ్లకు మీరు సంపా దించిన ఆస్తులు కావాలి కాన్ని మీరు వద్దు వాళ్లకు రేపు ఆ చెత్త గాళ్ళు కుక్క బ్రతుకు బ్రతుకుతారు వాళ్ళ పిల్లల చేతిలో..

    • @Manishi-e4p
      @Manishi-e4p 2 місяці тому

      Alaa ivvalenu ayyaa. Naa.koduku nannu pellam maatalu vini ontarigaa.vadilesaadu. kaneesam maatladadu. 12eellaaye. Kaanee aasthi kaavaali vaariki.

  • @_madhavi._
    @_madhavi._ 2 місяці тому

    Ma atha mama kotla asthulu vundi kuda maku evvakunda ma vusuru posukuntunnaru e amma paristhithi chusi nake jali vesthundhi😢

  • @pernetikalpana3071
    @pernetikalpana3071 2 місяці тому

    Aa thalli entho badha paduthundi kumili pothu edusthundi

  • @jnaresh9343
    @jnaresh9343 2 місяці тому

    మంచి కింద వంచుకొని అమ్మని మంచిగా చూసుకునే బుద్ధి లేదా రా కలిసి ఉండొచ్చు కదా వాడుకోవాలా

  • @jnaresh9343
    @jnaresh9343 2 місяці тому

    అమ్మని మించింది ఏది లేదురా తల్లిదండ్రులారా ఆస్తి నడుస్తుందా

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 2 місяці тому

    Elantivi chusinappudu elantivi jaruguthaya Ani anukunedanni kani jaruguthunnayi edi Duradrustam Amma nanna kuda old age vasthe chetha tho samananga chustunnaru... Anati premale levu Antha Vyaparam... Siggu padali samajam

  • @manjunaidu-ft1tk
    @manjunaidu-ft1tk 2 місяці тому

    😮😮😮😢😢😢😢😢😢

  • @revathypv7059
    @revathypv7059 2 місяці тому

    These sons don't DESERVE to have MOTHER.

  • @jnaresh9343
    @jnaresh9343 2 місяці тому

    అసలు మీరు మనుషులేనా

  • @rajanikuttan936
    @rajanikuttan936 2 місяці тому +2

    Bhumi gundranga undanna repu mana paristiti kuda elane untadi.

  • @MC-lm8kb
    @MC-lm8kb 2 місяці тому

    Kanna thalini chusukondi

  • @kurnoolsisters
    @kurnoolsisters 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @Honey143-95
    @Honey143-95 2 місяці тому

    మీరు కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారా తర్వాత వాళ్ళు వాళ్ళ అమ్మని కొట్టారని గ్యారంటీ ఏంటి మీరు వెళ్లి చూడరు కదా

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 місяці тому +1

    India culture chala funny GA untoondhi.. Pelli chesukoovadam pella I anadam.. Eee phillalu naku puttaru kanuka veriki yemi lootu cheyyakunda 25 years varaku variki food.. Education KI money spend chesi malli varu maku chudadam ledhu Ani feel avvadam... Asalu india lo parents kuda foreign country laga 12 years varaku food.. Education ivvali aatharvatha money ni save chesukovali.... Eeela 25 years varaku pandhi kokkulaga chusteee eee situation vastoondhi..asalu phillalanu kanakunda unteee ippudu manchi intilo Oka panimanishi NI pettukoni hai GA undavachunu..ippudu kodalu permission kavali ..koduku ..manavadu permission kavali ....

  • @swathic9407
    @swathic9407 2 місяці тому

    Thalli thandrulu valaki akkada ishtam unte akkada unde hakku undi, panchukovatam enti eni rojulu ani rojulu ani , ninu mosi Kane tapudu amma rojulu panchukoledu amme enni years chuskundi

  • @radhagadal553
    @radhagadal553 2 місяці тому

    🙏🙏🤭🤭😭😭💔💔😭

  • @madaris9746
    @madaris9746 2 місяці тому

    Mali Pedda Rayudu-2 Ravali

  • @RamaDevi-xk9ex
    @RamaDevi-xk9ex 2 місяці тому

    Villu ekkada galichina paina yamudu daggara me atalu sagavu prathi thappuku samadhanam cheppali poyatappudu smasanam varaku ne pillalu bharya vastaru lopali varaku raru neku thodu undaru yamudu daggara ne dabbu asthulu lekka chudadu a thallini badhapettavo ada thalli tho mimmalani kosi nunalo veputhadu adhi yamudu theerpu jagrattha

  • @KanakaKeshav
    @KanakaKeshav 2 місяці тому

    Amma chanipoina tarvata 1000 mandini annadanm cheste emlabhmu

  • @RaviRaviteja-ue9po
    @RaviRaviteja-ue9po 2 місяці тому +6

    Doughter s better ....my opinion 😢

    • @Sadhanaworld367
      @Sadhanaworld367 2 місяці тому

      Don't say daughter is best ...atta nu amma la feel aithe andharaki baguntundhi

    • @cooknology4808
      @cooknology4808 2 місяці тому +1

      ​@@Sadhanaworld367attha amma la choosthe amma la feel avthaaru..

  • @jnaresh9343
    @jnaresh9343 2 місяці тому

    ఆమె బాధ ఎవరుంటారు రా ఎవరితో చెప్పుకుంటారు

  • @sandhyarani8538
    @sandhyarani8538 2 місяці тому +1

    Villu intha mathram ayna chustharemo richh baga bumulu asthulu sampadinchina police departmentla pani chese valle thalli thandrulani pattichukokunda intiki thiskapoy koduthunnarata ala undi eee samajam

  • @HealthCare-e6y
    @HealthCare-e6y 2 місяці тому +2

    First a 3 kodallani tannundri pattukoni, aaadollu cheyabatte ila avvuddi

  • @durgak9122
    @durgak9122 2 місяці тому

    Free money వద్దు పిల్లని రెండు పీకి పేరెంట్స్ నీ చూడమణాలి

  • @agvanthkarnagamani616
    @agvanthkarnagamani616 2 місяці тому

    Kalikalam

  • @vani8445
    @vani8445 2 місяці тому

    Ilanti vedhavalni champeyyali parents ni panchukuntara

  • @chgkr9146
    @chgkr9146 2 місяці тому

    Naku ah stomata ledu ra. Leka pothe nene tesuku vellavadini ra...

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 2 місяці тому

    Sumab tv 😅😅😅😅😅😅😅

  • @hemalathakamireddy7589
    @hemalathakamireddy7589 2 місяці тому

    Kani, penchi, pedda chesaru thalli thandri, mee brathukutheruvu meeru choosukovali kani, valla asthulu ivvamani adagadam siggu anipinchaleda meeku, meelangi biddalu evariki puttakoodadu. Amma nannalu kantathadi pillalaku manchidi kadu. Meeru mee pillalaki idena nerputhunnaru? Siggupadali meeru

  • @challenges_vlogs_94
    @challenges_vlogs_94 2 місяці тому

    Madem maku same problem undi ahamammnu అవరు chudam ledu ameku 88 yers

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 місяці тому

    Dear Bros, Mee Amma Gari after Son's Chuchukovali. Ame Ku Ammukone Rights Unnai. Sisters Unte Amma Garu House 🏠 🏡 Ammukoni Marriages Cheyavachu. As Per Law.

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 місяці тому +3

    ఛీ దరిద్రులారా

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 місяці тому

    Vedhavalu

  • @karuna3430
    @karuna3430 2 місяці тому +1

    Mimmalni ala penchindi

  • @challenges_vlogs_94
    @challenges_vlogs_94 2 місяці тому

    Me number evadi plz

  • @VadaliSunilakumari
    @VadaliSunilakumari 2 місяці тому

    😢

  • @SwapnaSwapna-md3qu
    @SwapnaSwapna-md3qu 2 місяці тому

    😢😢😢