Somu Veerraju in Encounter with Murali Krishna || Full Episode - TV9

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 770

  • @9985732960
    @9985732960 4 роки тому +210

    బీజేపీలో ఉంటూ పక్క పార్టీలకు ఊడిగం చేసే వాళ్ళకి బాగా చురకలు అంటించారు...🤣🤣🤣

    • @padithya1739
      @padithya1739 4 роки тому +8

      Sujana Chowdary, Kamineni Srinivas Chowdary, CM Ramesh Chowdary, and all other Chowdarys are TDP coverts. BJP must suspend them.

    • @gaddipati00
      @gaddipati00 4 роки тому +8

      What about Somu Veeraju Reddy, GVL Reddy, Vishnu Reddy, IYR Reddy & Raghu Reddy?

    • @9985732960
      @9985732960 4 роки тому +8

      @@gaddipati00 నువ్వు కడుపుమంటతో పైన చెప్పినోళ్లలో విష్ణు తప్ప ఒక్కడు కూడా రెడ్డి కాదు మరి అతను చెప్పిన వాళ్ళు అందరూ కమోళ్ళు అవునో కాదో నీ విజ్ఞతకే వదిలేస్తున్నా.

    • @gaddipati00
      @gaddipati00 4 роки тому +1

      @@9985732960 Just for your info, CM Ramesh is a velama by birth from Kadapa & Kamineni srinivas does not carry caste tag. I don't think this makes any difference but for general knowledge.

    • @9985732960
      @9985732960 4 роки тому +4

      @@gaddipati00 కామినేని, రామ కోటయ్య, వెంకయ్య నాయుడు, సుజనా వీళ్లు బీజేపీ జండా కోసం పని చేస్తారో టీడీపీ ఏజండా కోసం పని చేస్తారో మొన్న పార్క్ హయత్ వీడియోలు అందరం చూసాము కదా కాకపోతే ఇప్పుడు ఆ పిచ్చి ఆటలు సాగడానికి ఇది 1996 బీజేపీ కాదు 2020 బీజేపీ.

  • @9985732960
    @9985732960 4 роки тому +134

    నాకు ఆంధ్రా బీజేపీలో నచ్చే ఒకే ఒక్క వ్యక్తి సోము వీర్రాజు గారు...అల్ ది బెస్ట్ సర్...

    • @trinadhbejawada7566
      @trinadhbejawada7566 4 роки тому +10

      ఏమీ పీకాడు అని

    • @9985732960
      @9985732960 4 роки тому +18

      @@trinadhbejawada7566 నువ్వు భజన చేసే పోరంబోకు గాడికి భజన చేయడం లేదుగా అది ఒక్కటి చాలులే కొత్తగా ఇంకేం చేసే పనిలేదు...

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 4 роки тому +8

      AP lo BJP lekunda chestadu.

    • @9985732960
      @9985732960 4 роки тому +14

      @@bommisettyreddaiah1635 అలా చేస్తున్నాడు అనే ఒక బీజేపీ బ్రోకర్ని పేకేశారు ఇంక మిగిలింది టీడీపీని జీరో చేయడమే.

    • @manoharneelam16
      @manoharneelam16 4 роки тому +8

      anil kumar brother ni answer super baga dinpav gunpam

  • @krishnap6035
    @krishnap6035 4 роки тому +115

    టీవీ9 ఎప్పుడైనా చంద్రబాబు ని ఇలా ప్రశ్నించారా

    • @shaiknaseem2838
      @shaiknaseem2838 4 роки тому +1

      Chandrababu chapter over

    • @trinadhbejawada7566
      @trinadhbejawada7566 4 роки тому +4

      చంద్రబాబు చాప్టర్ కాదు నువ్వు నమ్మిన వాడి చాప్టర్ చూసుకో

    • @tummalavenkateswararao7013
      @tummalavenkateswararao7013 4 роки тому

      @@shaiknaseem2838 somberi veerraju ni mechukunte mee wisdom ki johar

    • @saireddy7622
      @saireddy7622 4 роки тому +1

      @@trinadhbejawada7566 vaadu nammindi chandra Babu gaadine😁😁😁

    • @narganisuhas3699
      @narganisuhas3699 4 роки тому

      Meru Andhra prajalaithe, modi ni adigi AP state ki special status thisuku randi. Janam ki manchi cheyalani politics ki vellanu antaaru. Party party lu kottukunte Janam ki em labham.

  • @siva61166
    @siva61166 4 роки тому +34

    పొడిపించుకున్నోడూ దేవుడే..
    పొడిచినోడూ దేవుడే..
    మీ అభిమానం తగలెయ్య
    వెన్నుపోటు దినం శుభాకాంక్షలు

  • @shivachary9707
    @shivachary9707 4 роки тому +17

    హోదా ఇస్తామంటూ అప్పుడు సంకనకిచ్చరు........ రాజధాని రైతుల విషయం లో ఎలా న్యాయం చెయ్యలని కేంద్ర ప్రభుత్వం మాకేం సంభందం లేదని చాలా ఈజీ గా తప్పించుకుంటరు........ ap లో bjp గెలిచేధి కళలో మాట

    • @lakshmivallabhajosyula4133
      @lakshmivallabhajosyula4133 4 роки тому +4

      చారి గారు...పక్షము బెంగాల్ లో cpi ఎం గతి ఎమైంది... అలాగే బీజేపీ వారు ap లో టీడీపీ ని ఆలాగే చేస్తారు

    • @venkatmarri1234
      @venkatmarri1234 4 роки тому +2

      Bjp winning in AP is,always dream only

    • @konnasureshkumar3801
      @konnasureshkumar3801 4 роки тому

      💯 correct

  • @vijayaramireddyswarna7616
    @vijayaramireddyswarna7616 4 роки тому +74

    Presently he is better person to lead BJP.

    • @srvarri5907
      @srvarri5907 4 роки тому +3

      no..no..he is verripuku....see..soon he will become verripuku in BJP partt..wait and see

    • @srvarri5907
      @srvarri5907 4 роки тому

      @cmtvsxyz ore illiterate fellow..Dont you know difference between Varri( Rice) and Verri(Dumb)?..ohhh..You are Junior somu veerraju annamata...anthaa verripukugaalenaa

    • @andhrafuture8382
      @andhrafuture8382 4 роки тому +2

      Modda emi kadu vadi valla bjp sanka nakee pothadheee

    • @srvarri5907
      @srvarri5907 4 роки тому

      @cmtvsxyz nuvvu really junior somu veerajuve..no doubt..

    • @padithya1739
      @padithya1739 4 роки тому +1

      @@srvarri5907 hey TDP kukka, dengey..

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 4 роки тому +19

    సోము వీర్రాజు గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ వుంటారు,పార్టి కి నమ్మ దగిన వారు

  • @abb-gr7ve
    @abb-gr7ve 4 роки тому +18

    బీజేపీ ని ఏండ్లు గా రాచి రంపాన పెట్టి, ఎదగనీయకుండా చేసిన చంద్రబాబు నాయుడు, అయన పార్టీ, సర్వనాశనం అయ్యి, చిప్పకూడు తింటూ ఉంటే చూడాలని నా కోరిక.

  • @sreedharmsc9919
    @sreedharmsc9919 4 роки тому +29

    Somu is right person for BJP present situation

  • @adv9680
    @adv9680 4 роки тому +57

    Murali Krishna... Please learn how to ask questions still you behave like unmattured candidate.. 👆 👆

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 4 роки тому +52

    ఈయనంటే నాకు అందుకే ఇష్టం. చాలా భోళా మనిషి.

  • @Divya-yb4dr
    @Divya-yb4dr 4 роки тому +36

    ఇంటర్వ్యూ మొత్తం లో ఒక పదం ఎన్ని సార్లు వాడారు
    చంద్రబాబు = 46
    జగన్ = 0

  • @tezobharath9888
    @tezobharath9888 4 роки тому +42

    ఈ మురళీ అమరావతి రియల్ ఎస్టేట్ లో నిండామునిగిన ఏడుపు అర్ధమవుతూనే ఉందిలే.

  • @adv9680
    @adv9680 4 роки тому +39

    Excellent spoken by Veeraj garu

  • @pawankb3107
    @pawankb3107 4 роки тому +3

    64వేల developed ప్లాట్స్ ఇవ్వాలి... ఉన్న భూమిని ప్లాట్లుగా ఇవ్వడం కాదు... అందుకని రైతులు ఇవ్వలేదు... He is fit for nothing
    ఇప్పుడు రూలింగ్ పార్టీ వైసీపీ, టీడీపీ కాదు...

  • @kesavrambailapudi7803
    @kesavrambailapudi7803 4 роки тому +57

    బీజేపీలో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కొంత మంది పచ్చ చీడపురుగులునీ బయటకి తీసిపారేయాలి., లేకుంటే ఇప్పుడు ఉన్న అ కాస్త ఓట్లు కూడా రాకున్నా పోతాయి...!!

    • @seethirajuemail
      @seethirajuemail 4 роки тому +1

      Mari paytm batch valaki kuda chesthunaranta,vilaki vilu support cheskunte chalu

  • @dasaradhd4910
    @dasaradhd4910 4 роки тому +25

    2019 అసెంబ్లీ elections లో బీజేపీ కి వచ్చినవి 0.84% ఓట్లు, 0 seats , నోటా కంటే తక్కువ వచ్చాయి, కానీ టీడీపీ కి వచ్చినవి 23 MLA seats, 3 MP లు, 40% votes వచ్చాయి. ఈయన టీడీపీ ని fix చేస్తాడట. ఇంతకన్నా జోక్ ఇంకోటి లేదు. పవన్ ని, కలుపుని, అయన ఇమేజ్ తో , కొన్ని సీట్స్ అయినా తెచ్చుకుందామని ఈయన ప్లాన్. మీరు ప్రజలకు ఏమి చెయ్యరు, ప్రజల సమస్యలపై , అధికార పక్షాన్ని నిలదీయకుండా, ఎంతసేపు టీడీపీ ని తిడుతుంటే, జనం మీ పార్టీ కి ఎందుకు వోట్ వేస్తారు ? ఉత్తర కుమార ప్రగల్భాలు.

  • @mannavasivaprasad2526
    @mannavasivaprasad2526 4 роки тому +10

    మా చిన్నప్పుడు అందరు ఆవు మీద వ్యాసం రాసేవారు. ఇప్పుడు CBN మీద వ్యాసాలు రాస్తున్నారు.

  • @magapowerstar5388
    @magapowerstar5388 4 роки тому +25

    విభజన తర్వాత కేంద్రంలో అధికారానికి వచ్చిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది చెప్పాలి

    • @naiduneelamsetti3376
      @naiduneelamsetti3376 4 роки тому +2

      Nilanti vallake somu gaaru chala spastanga cheparu..... Votlu veyakunda BJP ni prashinichadam manukondi.. miru votlu vesina prantiya party lini prasinchandi.....

    • @magapowerstar5388
      @magapowerstar5388 4 роки тому +1

      @@naiduneelamsetti3376 అంటే సోము వీర్రాజు ఇంటర్వ్యూలు ఇచ్చేది ఓటు వేసిన వారి కోసమేనా ఓటు వేసిన వాళ్లు మాత్రమే ఆ ఇంటర్వ్యూ చూడాలన్నమాట

    • @naiduneelamsetti3376
      @naiduneelamsetti3376 4 роки тому +1

      @@magapowerstar5388 నీకు అలా అర్ధం అయిందా?
      నువ్వు ఒట్టు వేయలేని ప్రతినిధిని నీకోసం ఎలా పనిచేయమంటావ్?

    • @magapowerstar5388
      @magapowerstar5388 4 роки тому +1

      @@naiduneelamsetti3376 ఇప్పుడు నీవు రిప్లై ఇస్తున్నట్టు

    • @naiduneelamsetti3376
      @naiduneelamsetti3376 4 роки тому

      @@magapowerstar5388 నీ కామెంట్ కి ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వు..... నా రిప్లై ఇవ్వడం కి దానికి ఎలా లింక్ పెట్టావ్?

  • @mlaxmanmadhu3994
    @mlaxmanmadhu3994 4 роки тому +34

    somu garu very strong leader under his leadership bjp strong in ap

  • @pavanthebankrupt4449
    @pavanthebankrupt4449 4 роки тому +31

    Jai somu verraju garu love from anantapur ❤️ we are with you sir 🙏❤️

    • @cagupta2809
      @cagupta2809 4 роки тому

      Somu veera raju should explain why AP govt gets defeated in HC n SC .blind support not good think n talk of people's problems .mere allegations not out can be carried against BJP also..ur way of talk n way of thinking also not good it harms BJP 'a future .high command should wake up .n remove him immediately .

  • @ajagarali7446
    @ajagarali7446 4 роки тому +28

    Good interview

  • @Indian-lx5si
    @Indian-lx5si 4 роки тому +8

    ఆంధ్రా లో వైసీపీ పే టీ యం బ్యాచ్ బీజేపీ కి కుడా మైలేజ్ ఇస్తది ఆ విషయం కొంతమంది తెలుసుకోవాలి. సోము వీర్రాజు మీరు టీడీపీ నీ పికేది ఏమి లేదు నువ్వు..

  • @rangarao2135
    @rangarao2135 4 роки тому +72

    Somu veeraju ORIGINAL BJP leader.

    • @padithya1739
      @padithya1739 4 роки тому +4

      Maa Sujana Chowdary, Kamineni Srinivas Chowdary, Kambampati Haribabu Chowdary, Cm Ramesh Chowdary kuda ORIGINAL BJP leaders ee bro..nuvvu ala anaku nenu hurt avtha 😔😔

    • @justahindu
      @justahindu 4 роки тому

      @@padithya1739 cm Ramesh is not Chowdary...he is Velama Dora(Padma Nayaka Velama)

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 4 роки тому

      @@justahindu cm రమేష్ BC అనుకుంటా. అతను వెలమ oc కాదు

    • @sincere8237
      @sincere8237 4 роки тому

      Avunu.... You are correct...
      . Somu veera raju puttkamundhu... Valla inti pakkana Gujarat vadu rent ku undevadata..... Mari emjarigindho kani.... Somu veera raju blood lo gujarati jeens urakalu pedutundhi

    • @sincere8237
      @sincere8237 4 роки тому

      @@justahindu ea aditya gadi meaning vere brother... Aditya gadi blood lo choudhary jeens unnai... Andhuku kallu bsirlu kammi andaru choudhary gani kanapadataru vadiki

  • @madadhajagan3699
    @madadhajagan3699 4 роки тому +8

    సొల్లు సోమూ.... క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్
    ఉంటుంది...నీవు వైసిపి తో మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్లు... నీవు ఇచ్చిన ఇంటర్వ్యూలో
    చంద్రబాబు తప్ప మరో మాట రాలేదు నీ
    నోటి నుండి... ప్రజలకు తెలుసు ఎలక్షన్ ముందు వైసిపి బిజెపికి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఇప్పుడు క్లారిటీ వచ్చింది...
    జగన్ ఎలాగైనా సరే గెలవాలి అని
    బిజెపి తో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుని ఎలక్షన్ కి వెళ్ళారు...
    ఆంధ్రప్రదేశ్ లో టిడిపి మళ్లీ వస్తే
    బిజెపి కి పుట్టగతులు ఉండవని మీకు తెలిసే
    మాకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఫర్వాలేదు టిడిపి మాత్రం ఖచ్చితంగా గెలవకూడదని పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది వైసిపి బిజెపి రహస్య ఒప్పందం...
    సోము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదు... నేను ప్రత్యేక హోదా అడగను
    మీరు నన్ను ముఖ్యమంత్రి చెయ్యండి
    అన్నదే బిజెపి వైసిపి మ్యాచ్ ఫిక్సింగ్ లో
    ప్రధాన ఎజెండా కదా... అందుకే
    ఇప్పుడు వైసిపి ప్రత్యేక హోదా అడగకుండా
    సరికొత్త ఎత్తుగడ తో మూడు రాజధానులు అంటూ ప్రత్యేక హోదా ని మరుగున పడేసింది... జనాలు ప్రత్యేక హోదా మర్చిపోయి మూడు రాజధానులు అంటూ
    ముచ్చటిస్తున్నారు.. సందట్లో సడేమియా లాగా ఎదో బిజెపి పార్టీ అధ్యక్షుడు పదవి వరిస్తే పెద్ద పోటుగాడు అయిపోయినట్టే..
    ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాడో చేసుకున్న
    పాపం శాపం.....

  • @dprchannel5991
    @dprchannel5991 4 роки тому +4

    ఇతని వాలకం చూస్తుంటే అధికారంలో ఇతను ఉన్నట్లుప్రతిపక్చచంలో చంద్ర బాబు గారు ఉన్నట్లు ఉంది

  • @PublicPoint9
    @PublicPoint9 4 роки тому +9

    ఆయన ఎంజాయ్ చేసి పోయాడు,
    ఇప్పుడు ఇంకొకాయన ఎంజాయ్ చేస్తున్నాడు,
    రేపు ఈయన ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటున్నాడు,
    కానీ ఈయన రాష్ట్రం గురుంచి ఏమి మాట్లాడడు అంట....

    • @nukebaton
      @nukebaton 4 роки тому +1

      😂😂😂😂😂well said

    • @nukebaton
      @nukebaton 4 роки тому +1

      Prajaa seva vaallaki enjoyment ayipoindhi 🤣🤣

  • @gvsrinivas7125
    @gvsrinivas7125 4 роки тому +3

    ఏమి రా బీజేపీ ముసులోడ ,2024లో నీకు అధికారం కావాలా, నీవు ప్రత్యకా హోదా తేక పోతే నీ బీజేపీ ఈ జన్మలో అధికారం లోకి రావు ,వైసీపీ ఏమీ ఆయన అన్నవ ముసోలోడ పంపిస్తాము pppppp kiiiiiii

  • @bodhisatva6875
    @bodhisatva6875 4 роки тому +7

    బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పెరగక పోవడం లో ఢిల్లీ వెంకన్న పాత్ర ఎంత ?

  • @chperaiah3155
    @chperaiah3155 4 роки тому +2

    తెలుగుదేశం దయతో ఎమ్మెల్సీ అయ్యాడు.ఇప్పుడు బాగా మాట్లాడుతూ ఉన్నాడు

  • @Ivy-he5et
    @Ivy-he5et 4 роки тому +38

    వీర్రాజుని వదిలేసి కన్నా గాడిని ఎలా చేసారు అసలు ఇప్పటివరకు అర్ధం కాదు

  • @mannavasivaprasad2526
    @mannavasivaprasad2526 4 роки тому +8

    2024 వరకు ఆంధ్ర జనాలు బతికి ఉండాలని పాపం సోము గారి కోరిక.

    • @parthasaradhip974
      @parthasaradhip974 4 роки тому

      2024.varaku AP.PRAJALU brathekundara.kulam Mathamu ane champuthara

  • @gudibandlasteeven6466
    @gudibandlasteeven6466 4 роки тому +14

    సరిఅయిన సమయంలో
    సమర్థుడైన నాయకుడు

  • @amma4349
    @amma4349 4 роки тому +1

    Super✌✌✌✌

  • @krishnaKORUPROLU-x2m
    @krishnaKORUPROLU-x2m 4 роки тому +15

    సోము వీర్రాజు గారు మీ లాంటి నాయకత్వం కావాలి బీజేపీ వైసీపీ కలిసి పోటీ చేయాలి

    • @kesavrambailapudi7803
      @kesavrambailapudi7803 4 роки тому +2

      అన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలిసిన అవసరం లేదు..!!

  • @raons2057
    @raons2057 4 роки тому +5

    I'm not missing K. A. Paul Comedy!! Keep it up Veerraju garu!!

    • @nukebaton
      @nukebaton 4 роки тому

      Joke adirindi bro 😂😂😂

  • @savalamgangadhar6063
    @savalamgangadhar6063 4 роки тому +1

    సూపర్ సార్

  • @naniakula4751
    @naniakula4751 4 роки тому +3

    మురళి కృష్ణకి బాగా దిగిందనుకుంట

  • @israel.guravaiah9545
    @israel.guravaiah9545 4 роки тому +10

    మీరు వచ్చాక పార్టీ బలపడుతుందని జనంలోకి వెళ్ళి పోయింది. గతంలో కన్నాలక్ష్మీనారాయణ గారు పూర్తి గా బిజెపి ని నీరుగారేలా చేశాడు.

  • @nandhuavi3719
    @nandhuavi3719 4 роки тому +2

    తీన్మార్ మల్లన్న ఓ రేంజ్ లో ఇచ్చుకున్నారు టీవీ9 కి ....టీవీ9కి కరెక్ట్ మొగుడు దొరికిండు .....ఇంకా హ్యాపీ నీ పతనం షురూ అయ్యింది అయ్యా మై హోమ్ రమేశ్వర్ రావు...

    • @padithya1739
      @padithya1739 4 роки тому

      Tv0.5, CBN Chandrajyothi channels ni inka janalu chusthunnara? Meeru Chowdary aa 😂😂

  • @bjpReel
    @bjpReel 4 роки тому +2

    సోము వీర్రాజు గారి మాటలు వింటుంటే బాబు పని అయిపోయినట్టే అని స్పష్టంగా అర్ధం అవుతుంది

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 4 роки тому +8

    సోముగారు హోదా ఇస్తామని
    ప్రధాని మాటతప్పటాన్ని ఎలా సమర్దిస్తారు. ప్రలోభాలతొ ప్రజలను
    మోసంచెయ్యటమె రాజకీయమా?

  • @redsbonu5787
    @redsbonu5787 4 роки тому +3

    Somu is another KA PAUL in Andhra. Just a joker and damaging the legacy of BJP & Modi. Tdp is the strongest party in Ap and how can somu destroy the party, it’s impossible . So som veeraju, stop talking nonsense. We respect Bjp and high regards for modi but these fools are destroying, nonsense

  • @pothulachiranjeevi6781
    @pothulachiranjeevi6781 4 роки тому +13

    Rip of TDP

  • @kollisiva3272
    @kollisiva3272 4 роки тому +1

    చంద్రబాబు గురించి చాలా బాగా చెప్పారు.....సార్....

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 4 роки тому +5

    ఇన్నాళ్లకు ఏపీలో ఒక బీజేపీ లీడర్ గట్స్ తో మాట్లాడుతున్నాడు. వీర్రాజు నిజంగా వీరుడే. సీబీన్ నిజంగా ఉత్తముడు ఐతే వీర్రాజు గారితో డిబేట్ కి ఒప్పుకోవాలి...
    జై బీజేపీ
    జై మోడీ

  • @upendarreddy1766
    @upendarreddy1766 4 роки тому +6

    సోము వీర్రాజు గారు మీకు మీరు గ్రేట్ అని అనుకోకండి వచ్చే ఎలక్షన్లో ఒక్క సీటు గెలిచిన గెలిపించిన గ్రేట్ గా ఫీల్ అవుతాము

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 4 роки тому +10

    In BJP, “ President presides and party decides” . Their working style is different.

  • @padithya1739
    @padithya1739 4 роки тому +8

    Sir, mee party lo vunna Kovertula list. Suspend them from party:
    1) Sujana Chowdary
    2) Kamineni Srinivas Chowdary
    3) Cm Ramesh Chowdary
    4) Kambampati Haribabu Chowdary

    • @harikrishna5666
      @harikrishna5666 4 роки тому

      Adding kanna,adi Narayan Reddy

    • @avighnalogistics222
      @avighnalogistics222 4 роки тому

      Pulka, CM Ramesh Is BC not Chowdary

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 4 роки тому

      CM RAMESH వెలమ
      కాకపోతే వాడి బానిసత్వం చూస్తే వాళ్ళలో వాడే అనుకుంటారు.

    • @pkondaiah7717
      @pkondaiah7717 4 роки тому

      Are howlay vallevaru chowdary ani pettukoledhe...

    • @tummalavenkateswararao7013
      @tummalavenkateswararao7013 4 роки тому

      hello Adithya choowdary .thanks

  • @krishnam4218
    @krishnam4218 4 роки тому +3

    This Somu Veerraju man don't even win as ward member anywhere in Andhra Pradesh.

  • @crazybee3007
    @crazybee3007 4 роки тому +9

    Vera raju is best for AP ....he is Modi for AP...

  • @sankarboddapu4055
    @sankarboddapu4055 4 роки тому +8

    ఆంధ్ర మోదీ సోము వీర్రాజు గారు

  • @adv9680
    @adv9680 4 роки тому +21

    Mr murali Krishna... You don't have confidence I think you are not deserve

  • @upender.A
    @upender.A 4 роки тому +13

    సూపర్ వీరాజు గారు పార్టీ లోని పచ్చ కలుపుని పీకి పరియెండి👍👍👍

  • @manishreddy2334
    @manishreddy2334 4 роки тому +2

    Only VeerRaju can revive bjp in AP 👌

  • @upendarreddy1766
    @upendarreddy1766 4 роки тому +7

    ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీని డీల్ చేసే అంత శక్తి గాని డ్రిల్ చేసే అంత శక్తి గాని బిజెపి కి గాని వీర్రాజు గారికి కానీ లేదు

  • @rajuyerusu1786
    @rajuyerusu1786 4 роки тому +1

    Somu sir continue in this way you will success God bless you sir

  • @sprathipati3780
    @sprathipati3780 4 роки тому +2

    ఒక్క పంచాయతీ వార్డ్ నెంబర్ గా గెలిస్తే చాలా గొప్పే..

    • @velurikoundinya3378
      @velurikoundinya3378 4 роки тому +2

      అందుకే కేంద్ర లో 303 పార్లమెంట్ సభ్యులున్నారు..

  • @Indian-lx5si
    @Indian-lx5si 4 роки тому +5

    సోము సోము నువ్వు ఇలానే అధికారం లో వున్న వైసీపీ నీ వదిలేసి ప్రతిపక్షం లో వున్న చంద్రబాబు నీ పట్టుకోండి..మాకు మైలేజ్ వస్తది ఈ రకంగా కూడా..వైసీపీ తొత్తు

  • @twinklekidsschool
    @twinklekidsschool 4 роки тому +3

    నమస్కారం మురళి గారు, మీ ఇంటర్వ్యూలు చాలా హుందాగా ఉంటాయి సార్, చాలా గౌరవంగా, ఓర్పుతో డీల్ చేస్తారు మీరు...
    -ట్వింకిల్ శ్యామ్, విశాఖపట్నం

    • @velurikoundinya3378
      @velurikoundinya3378 4 роки тому

      సోము వీర్రాజు గారు
      వలస నాయకులు కాదు
      ఆదినుంచి ఆయన బీజేపీ

  • @malipeddiramana3355
    @malipeddiramana3355 4 роки тому +1

    Super super speech

  • @mohammedmunwar9805
    @mohammedmunwar9805 4 роки тому +22

    CBN is in Hyd, if u have dare or cuts ,pls encounter him like this way.sutternly u can't , bca u r CBN follower

  • @rveeresh884
    @rveeresh884 4 роки тому +1

    అరె మగాడు అంటె వీరాజు

  • @krishnam4218
    @krishnam4218 4 роки тому +3

    This Somu Veerraju will bury BJP a kilometer deep in Andhra Pradesh.

  • @prasadbolla4579
    @prasadbolla4579 4 роки тому +1

    Ayyababoi mee stories chala bavunnai.
    Carry on Rajugaru

  • @charyulukk4124
    @charyulukk4124 4 роки тому +1

    భలే చెప్పారు వీర్రాజు గారు...

  • @9533852662
    @9533852662 4 роки тому +7

    In 2024 BJP will be in main opposition

  • @tdparmy9679
    @tdparmy9679 4 роки тому +1

    సోము గాడికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ ........🐓🐓🐓🐓🐓🔪🔪🔪🔪🔪🔪🔪🔪

  • @KS-wt7rj
    @KS-wt7rj 4 роки тому +1

    Somu veerraju next cm

  • @dineshbodolla5842
    @dineshbodolla5842 4 роки тому +3

    Super soomu veraraju

  • @ramanamurthyparimi6199
    @ramanamurthyparimi6199 4 роки тому +12

    Very good questions and excellent answers. All the best Raju garu.

  • @ghattisubrahmanyam9076
    @ghattisubrahmanyam9076 4 роки тому +4

    I don't know whether Somu garu can fix CBN or not ,but AP people will fix BJP in next elections. Somuji has to then collect chilli gavvalu.

  • @kesavrambailapudi7803
    @kesavrambailapudi7803 4 роки тому +6

    రెండు చోట్లా పోటీచేసి ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా గేలవలేని పావలా గాడు ముఖ్యమంత్రి కాండిడేట్ అంటా...😀😀
    వాళ్ళు వీళ్ళు కలిసి ఏదో చేసేస్తారు అంటా... 😀😀

  • @subbumaddali3465
    @subbumaddali3465 4 роки тому +1

    Super somuveeraju gaaru superb

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 4 роки тому +2

    ఏ పార్టీ కైనా. ప్రజా మద్దతు కావాలి.

  • @harnathreddy2575
    @harnathreddy2575 4 роки тому +1

    Good Real kapu leader

  • @petermaradana5268
    @petermaradana5268 4 роки тому +14

    𝙹𝚊𝚒 𝚜𝚘𝚖𝚞 𝚊𝚗𝚗𝚊 𝚏𝚛𝚘𝚖 𝚑𝚒𝚗𝚍𝚞𝚙𝚞𝚛

  • @knoweldgehub898
    @knoweldgehub898 4 роки тому +2

    Good& daring voice by veerraju gaaru

  • @150719381
    @150719381 4 роки тому +4

    fifty percent of this speech revolving aroung chandra babu garu. The promises given to farmers should be fulfilled.

  • @YES_IRFAN
    @YES_IRFAN 4 роки тому +2

    COINCIDENCE
    NTR BACK STAB ANNIVERSARY ---- 25 YEARS
    ETV ANNIVERSARY-------25 YEARS

  • @harishseepana1662
    @harishseepana1662 4 роки тому +24

    I like to see each party should have their own stand s and participation.. Hope you ll replace the Tdp soon under ur leader ship...

  • @vijayEvv
    @vijayEvv 4 роки тому +8

    @ 21 నిమిషాల వద్ద పవన్ కళ్యాణ్ గారి గురించిన నిజాన్ని, ధైర్యంగా చాలా బాగా చెప్పారు సోము వీర్రాజు గారు 🙏

  • @Divya-yb4dr
    @Divya-yb4dr 4 роки тому +6

    ఇంటర్వ్యూ మొత్తం చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు .....ఇది తప్ప ఇంకేం లేదు

  • @sureshpolumati8473
    @sureshpolumati8473 4 роки тому +3

    Chala exllent ga matladaru sir.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 4 роки тому +7

    సోము వీర్రాజు గారు 👌👌👌

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 4 роки тому +1

    Jai jai Somu Veerraju . శభాష్

  • @latcharaoakula
    @latcharaoakula 4 роки тому +3

    జై సోమువీర్రాజు...జై మోడీ ..జై బీజేపీ.🇮🇳

  • @malliatsee4931
    @malliatsee4931 4 роки тому +6

    నువ్వు ముందు బి జె పి ని ఫిక్స్ చెయ్యవయ్య!! తరువాత మిగతా పార్టీలను ఫిక్స్ చెయ్యొచ్చు!! 0.8 శాతం!!

  • @pratapkumar3689
    @pratapkumar3689 4 роки тому +4

    ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ సోము వీర్రాజు గారి నాయకత్వం లో విజయవంతంగా ముందుకు సాగుతుంది.

  • @suneelv6049
    @suneelv6049 4 роки тому

    Very balancing and straightforward veraraju garu

  • @RajKumar-vo1pn
    @RajKumar-vo1pn 4 роки тому +6

    Good interview.. BJP chief is giving straight answers not like others

  • @venkateshprabas9931
    @venkateshprabas9931 4 роки тому +7

    సార్ మీదగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి ఏమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకే ఒక్క ఆయుధం ఉంది దాని ముందు మీ ఆయుధాలు పనికిరావు

    • @medurisrinivas4077
      @medurisrinivas4077 4 роки тому

      Udikipothunnaru. Somu TDP kalaloki vasthondi

    • @nadupurusaikumarnaidu626
      @nadupurusaikumarnaidu626 4 роки тому +1

      Congress sanka nakina kukka e chamba...Modi gara ni evaru em chesindi ledu...Jai modi.

  • @upendarreddy1766
    @upendarreddy1766 4 роки тому +1

    వీరికి ఓట్లు వేస్తే మాత్రమే పని చేస్తారు ఓటు వేయకపోతే ఏ పని చేయరూ ఏది పట్టించుకోరు క్లియర్ గా సోము వీర్రాజు గారు చెబుతున్నారు

    • @charyulukk4124
      @charyulukk4124 4 роки тому +1

      ఔనా... మరి పక్కింటిలో తిని మనింట్లో పని చేయమంటే చేస్తారా.. అధికారం ఒకరికి ఇచ్చి పని ఇంకొకరిని పని చేయమంటే ఎలా మీరు మీ ఇంట్లో తిని.. పక్కింట్లో పని చేస్తారా

  • @sathishsathish8195
    @sathishsathish8195 4 роки тому

    ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి కి ఓట్లు, సీట్లు రావాలన్నా జెండా ఎగరాలన్నా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తేనే. లేకపోతే ఒక్క సీటు రాదు

  • @gkguptha1844
    @gkguptha1844 4 роки тому +1

    జై మోడీ జై అమిట్షా జై బీజేపీ జై హింద్

  • @nskkmr4320
    @nskkmr4320 4 роки тому +2

    Love you veerraju garu

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 4 роки тому +7

    Tdp tho poradite meeku votlu ravu som garu SPL status SPL package iste meeku AP lo enno kanni votlu padatayi asalu AP ni nasanam chestunnaru Mee BJP party

    • @lakshmivallabhajosyula4133
      @lakshmivallabhajosyula4133 4 роки тому

      బెంగాల్ లో40 సం ల నుండి ఉన్న cpi m పోయి బీజేపీ 2 వ్ స్థానం లో ఉంది.

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 4 роки тому +1

    వెరీ గుడ్ సోము గారు

  • @kesagallaprabhakar8371
    @kesagallaprabhakar8371 4 роки тому

    Super వీర్రాజు గారు ,మురళి గుబా అదిరింది

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 4 роки тому +1

    సోము గారు, chidapurugulu ఉన్నాయి. జాగ్రత్త .