సోకుల కోసం ప్రజల సొమ్ము తగలేశావ్? | నియంత ప్యాలెస్ | YS Jagan Rushikonda Palace | THE DEBATE | ABN

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2024
  • 🔴LIVE : ప్రజల సొమ్ముతో ఏ సోకుల కోసం సొమ్ము తగలేశావ్? | నియంత ప్యాలెస్ | THE DEBATE | ABN Telugu
    #thedebate #thedebatewithvk #ysjagan #rushikondapalace #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 295

  • @dv-India
    @dv-India 10 днів тому +38

    అన్నానికి ఆధారం లేని కాలం లో,
    అండ కోసం మతం మార్చుకుని,
    చర్చి దయతో బ్రతికి,
    బ్రిటిష్ వాళ్లకు బీఫ్ సప్లై చేస్తూ సంపాదించుకుని,
    మైనింగ్ వ్యాపారులకు ప్రొటెక్షన్ ఇస్తూ, చివరకు ఆ గనులకు తానే యజమానై,
    ధనం, అధికారాలతో ప్రజలను నియత్రించే శక్తి సాధించిన వ్యక్తి యొక్క, కుటుంబానికి వారసులలో ఒకడుగా జన్మించిన,
    పెద్దగా చదువు సంస్కారం అబ్బని వ్యక్తి.... ,
    కుటుంబ పలుకుబడి,
    తండ్రి పై ప్రజల ప్రేమను
    వాడుకుని,
    మత కుల రాజకీయాలతో, జనాన్ని మోసం చేసి,
    అధికారం సాధించి,
    ఆ అధికారాన్ని సంపూర్ణంగా దుర్వినియోగం చేస్తూ,
    భయంకరమైన దుర్మార్గ రాక్షస రాజ్యం నడిపిన వ్యవహారం,
    తెలుగువారి చరిత్ర లో చీకటి పేజీ.
    ఆ వ్యక్తి నే కాదు,
    ఆ వ్యక్తి కి అనుచరులు గా బ్రతికిన ప్రతి వాడిని,
    అతని పార్టీని సపోర్ట్ చేసిన ప్రతి మనిషిని, ప్రజాశత్రువులు గా ప్రకటించి, విచారణ జరిపి, శిక్షించాల్సిందే కదా.
    ఆలోచించండి.
    -- ధర్మవిహారి గాంధీ

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 10 днів тому +62

    కడప పులివెందుల ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి ఇటువంటి ఎదవని మనం ఎన్నుకుంటున్నారు దుర్మార్గుడు పులివెందుల ప్రజలు ను ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం అనుకుంటున్నారు

    • @gvramaraju4546
      @gvramaraju4546 10 днів тому +6

      Yes

    • @kuppusamy6435
      @kuppusamy6435 10 днів тому

      Pulivendhula prajalu siggu padali jagan ki vote vesina vallu andharu siggu techukovali

    • @RameshNaidu-cd4zt
      @RameshNaidu-cd4zt 10 днів тому

      People of Pulivendula are always cowards and slavery mentality. Hence, always elects his father and him. Spineless fellows.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 9 днів тому +2

      Fully accepting both the above truthful comments.

    • @SreenivasKoteswara
      @SreenivasKoteswara 8 днів тому

      ​@@gvramaraju4546❤❤❤ బో❤❤😊

  • @om-xh7wh
    @om-xh7wh 10 днів тому +24

    కళ్ళు చేతులు కట్టేసి సముద్రం లో పడేయండి.. సముద్రం మోజు తిరుతుంది.

    • @bandlamastan-fs6fj
      @bandlamastan-fs6fj 9 днів тому

      Abba yem chepparu andi😂

    • @manojkumar-kw6sp
      @manojkumar-kw6sp 7 днів тому

      😢😅😢😢😅😊😅😅😅😢😅😅😅😢😢😢😅😢😢😅😢😢😢😢😢😢😢😅😅😊😮😢😢😢​@@bandlamastan-fs6fj

    • @maheswaribai3429
      @maheswaribai3429 7 днів тому

      Great ❤❤❤❤❤

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 10 днів тому +17

    తిన్నా సొమ్మును కక్కించాలి... సార్ ❤

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 10 днів тому +8

    జగన్ రెడ్డి కట్టించిన అపురూప రాజ ప్రసాదం చుట్టూ లోగడ చిన్న చిన్న దుకాణాలు ఉండేవి అంటున్నారు. జగన్ రెడ్డి వాటిని తొలగించి ఆ యజమానుల పొట్ట కొట్టాడు; వారి ఉసురు తగిలింది. దానికి ప్రతిగా ఈ ప్యాలెస్ ను ఒక సంవత్సరం పాటు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచాలి. ఆ వచ్చే ప్రజల సౌకర్యార్థం ఆ ప్యాలెస్ లో చిన్న చిన్న టీ బడ్డీలు, పాన్ డబ్బాలు, చేపల, రొయ్యల, మటన్, చికెన్ దుకాణాలు, పిల్లలు ఆడుకునే బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేయాలి. వాటిని చూసి జగన్ రెడ్డి మెంటల్ వచ్చి ఒంటి మీద బట్టలు చించుకొని రోడ్లమీద పడి అడుక్కు తినాలి. అదే వాడికి తగిన శిక్ష.

  • @vijayadattadigitalmtm-ss2mj
    @vijayadattadigitalmtm-ss2mj 10 днів тому +33

    ఈ ప్యాలస్ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్తే ఈ 11 సీట్లు కూడా వచ్చేవి కాదు

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 10 днів тому +11

    కడుపు రగిలిపోతుంది

  • @rameshbabupasula3252
    @rameshbabupasula3252 10 днів тому +21

    ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి భవనములు కట్టె బదులు.. రోడ్లు బాగుచేయొచ్చు కదా సార్..

    • @OppoOppo-df3tu
      @OppoOppo-df3tu 10 днів тому

      మీరు jagan గారు చెప్పింది వినలేదు. Already roads బాగుచేసారు. వర్షాలు పడి పాడయ్యయి.

  • @balasanjeevuyadav
    @balasanjeevuyadav 10 днів тому +27

    పెత్తనదారి పేదలకు పోరు అని దొంగమాటలు
    తాడేపల్లి palace ను ప్రజలకు ఇవ్వాలి

  • @AsiyaShaik-hz1eb
    @AsiyaShaik-hz1eb 10 днів тому +44

    మనం చనిపోయిన తర్వాత మన కాళ్ళ కింద ఉన్న చెప్పులు కూడా మనతో రావు

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 10 днів тому +10

    ఇటువంటి..... నేతలు ఉండబట్టే.. .. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

  • @krishnaprabhakarramineni9733
    @krishnaprabhakarramineni9733 10 днів тому +12

    A poor ex-CM has a poor house.😂😂😂😂😂

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 10 днів тому +20

    ఆ పేలస్ లో అపురూప వస్తువులు పెట్టి మ్యూజియం గా చేసి,ప్రవేశ ద్వారం వద్ద (చెమటోడ్చి సంపాదించిన ప్రజల పైకంతో నిర్మించిన పేలస్)అంటూ పేరు పెడితే😭!!!!
    5సం"ల కాలం పాలకుల బొమ్మలు పెడితే చూసే వారికి చరిత్ర
    తెలుస్తుంది.లావెట్రీలకి ప్రత్యేక దర్శనం టికెట్ పెడితే ప్రభుత్వ ఖజానా కి కొంత ఆదయమైనా వస్తుంది.

  • @lakshmanaswamy4790
    @lakshmanaswamy4790 10 днів тому +6

    ఏవండీ ఇది తెలియక చేసిందికాదు. తను తప్ప, ఆంధ్రా ప్రజలు గొర్రెలు, గుడ్డిగా తాయిలాలు చూసి మళ్ళీ తననే గెలిపిస్తారు. అప్పుడప్పుడు వెళ్ళి జల్సా చేద్దామనుకున్నాడు. కానీ ప్రజలు గొర్రెలు కాదు, వేడుకొంటే జాలి పడి ఒక ఛాన్స్ ఇచ్చి, మోసపోయామని గ్రహించి తిరిగి వెనక్కి పంపారని జగన్ కి అర్థమైంది. కాకపోతే బయట పడట్లేదు.

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 10 днів тому +43

    దీంతో పాల్గొన్న అధికారులు జిల్లా కలెక్టర్లకు పనిష్మెంట్ ఉండాలి

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 10 днів тому +7

    ఇది పేద ప్రజల సొమ్ము సార్.....

  • @hemapenmetsa2390
    @hemapenmetsa2390 10 днів тому +8

    Original Maharaju family member Ashok ganapathy Raju garu chala simple life lead chestunnaru.

  • @challaarun
    @challaarun 10 днів тому +6

    ప్రజల సందర్శార్థం 20RS ఆర్ 50RS టికెట్ పెట్టి ఆంధ్ర ప్రదేశ్ లో వున్న ప్రతీ మనిషికి చూపించి, జగన్ ఎంత డబ్బు waste చేశాడో ప్రజలకి చూపించి దాని గురించి తెలియాలి. దాని మీద వచ్చిన డబ్బుతో పోలవరం కో అమరావతి construction కో వుగయోపించుకోవాలి...

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 9 днів тому

      Every U tube viewer watched it, Nothing there to buy tickets and see, with that little money for Polavaram which needs big money now

  • @Rowby00564
    @Rowby00564 10 днів тому +3

    ఆర్థికంగా పాపం అంత ంత మాత్రమే

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 10 днів тому +5

    చివరికి. ఆత్మ హత్య చేసుకొని చచ్చాడు. హిల్లర్. 👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

  • @ravinatari4099
    @ravinatari4099 10 днів тому +6

    అందరికీ నమస్కారం అండి మా నెల్లూరు ఆనం వెంకటరమణారెడ్డి గారు చెప్పిన మాట నిజమేనండి నాక్కూడా చాలాసార్లు అనిపించినదండి అతను మానసికంగా కరెక్ట్ లేనట్టు ఉన్నాడు అని,ఒక నిరంకుశంతో ఉన్నాడు అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉండేవారు కదండీ సైకో సైకో సైకో అని ఇప్పుడు అర్థమైందా? ఏమిటో అమ్మో వీడు దుంప తెగ మా డబ్బంతా ఈ విధంగా నాశనం చేశాడే వీడి కాస్టం కాలా

  • @murthyvsn7836
    @murthyvsn7836 10 днів тому +12

    బస్సు లు వేసి జనాల కు చూపిస్తే బాగుంటుంది.,🤪🤪

    • @saikrishnacv2240
      @saikrishnacv2240 8 днів тому

      super idea, Hyderabad lo Falaknuma palace laga, Tajmahal laga visiting ki allow cheste, manchi collection
      Maa lanti vaalu kattukoleru, kaneesam chusi vastaam

    • @user-je1mr1tp5c
      @user-je1mr1tp5c 4 дні тому

      Hu😂
      8:27 hu​@@saikrishnacv2240

  • @kallurufamily6465
    @kallurufamily6465 10 днів тому +4

    ఈ రుషికొండ ప్యాలెస్ యొక్క బ్లూప్రింట్ పొందండి మరియు కేస్ స్టడీస్ చేయండి అది ఇంజనీరింగ్ విద్యార్థులు నేర్చుకోవడానికి సహాయపడుతుంది

  • @Ucpj
    @Ucpj 10 днів тому +2

    Open to public sir

  • @AsiyaShaik-hz1eb
    @AsiyaShaik-hz1eb 10 днів тому +8

    జగన్ గారికి డబ్బు మీద ఎంత మోజు ఎందుకు అర్థం కావట్లేదు

  • @MrSubhash22588
    @MrSubhash22588 10 днів тому +3

    Voice of voiceless needs palace for the poorest of poor of Andhra Pradesh

  • @Ucpj
    @Ucpj 10 днів тому +2

    Thank You ABN for presenting it as news

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 10 днів тому +6

    ప్రక్రృతి సహజ సిధ్ధమైన కొండను రూపు మాపేశారు మహానుభావులు,😢అయ్యా,జగన్మోహన్ రెడ్డి ఏం పని చేశావయ్యా,చరిత్ర చదవ లేదా,రాజులకాలం నశించి శతబ్దాలు గడిచి పోయాయే,నీవు ఏమైైనా రాజ వంశీకుడవా?

    • @padmajamurapaka8294
      @padmajamurapaka8294 10 днів тому

      ఎదవ సన్నాసులు అన్నాలి
      జగన్ సైకో ప్రజల డబ్బుతోకట్టుకోవడానికి
      🤔

  • @rapidigmhari
    @rapidigmhari 10 днів тому +4

    Destination wedding location kinda marchali... Appudu matrame ultra rich people use chesukoni revenue generate ayyiddi

  • @padmajamurapaka8294
    @padmajamurapaka8294 10 днів тому +4

    ఎస్ తప్పకుండా శిక్ష పడాలి

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 10 днів тому +4

    ప్రజల.సొమ్ము ధారాదత్తం

  • @andrews5192
    @andrews5192 10 днів тому +6

    V k gaaru మీకు 2 సంవత్సరాల నుoది చెబుతూనే వున్నాము బండిని మెల్లగా కొండ ఎక్కించారు v k, సాంబశివ,మూర్తి గర్ల పుణ్యమా అని బండిని కొండను ఎక్కించారు అది ఆటు అయినా ఇటు అయినా పోయేది కిందికే కదా పోయేది అనుకున్నాము ఇక దేనికి ఇక చేతిని మట్టి అంటకుండా చట్ట పరమైన చర్యలు తీసుకోననే ప్రయత్నం చేస్తే మేలు

  • @chintalaseshagirirao5304
    @chintalaseshagirirao5304 10 днів тому +8

    Bharthi adgindhi vadu kattadu

  • @gsrao7336
    @gsrao7336 10 днів тому +5

    Y c p Andhra Pradesh ni sarva nasanam chesindhi

  • @jagathreddy7612
    @jagathreddy7612 9 днів тому +2

    వెంకట కృష్ణ గారు ఒక సామెత ఉంది కదా ' అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడంట కానీ ఈ సైకో గాడు చేసింది ప్రజల సొమ్ము జల్సాలకు ఖర్చు చేశాడు అంతే తేడా

  • @RamaRao-oy3gl
    @RamaRao-oy3gl 10 днів тому +5

    Sandeep garu chepindi 100%Right sir venkata Krishna garu

  • @Kumar14042
    @Kumar14042 9 днів тому +2

    పాలకుడు అత్యాశ పరుడు, అవినీతి పరుడు, నియంత అయితే ఇటువంటి పనులే చేస్తాడు. గుంతల రోడ్లలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగి చాలామంది మరణించారు, గ్రీజ్ పెట్టక ప్రోజక్ట్ గేట్లు కొట్టుకుపోయాయి, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకపోయి 40 మందికి పైగా మరణించారు. ఈ డబ్బులేదో రోడ్లు వేయడానికో, ప్రాజెక్టుల మైంటెనెన్స్ కి వాడుంటే ప్రజల ప్రాణాలైనా నిలిచేవిగా.

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 10 днів тому +5

    Aanam sir sooo funny sir

  • @saraswatidurgavajhula8444
    @saraswatidurgavajhula8444 10 днів тому +4

    Ee palace lo unna prati item meedha daani cost stick cheyyali public ki open chesinappudu.

  • @murthyvsn7836
    @murthyvsn7836 10 днів тому +4

    రుషి కొండ మీద ఈ పేలస్ లో తపస్సు చేద్దాం అనుకున్నాను.మీ అభిప్రాయం ఏమిటో?

  • @umasampathinaidu9459
    @umasampathinaidu9459 10 днів тому +4

    First Roja Nooru Mooinchali.

  • @sukanthbabu6137
    @sukanthbabu6137 10 днів тому +8

    Superrr 90mm steel rod to ys jagan😮

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 10 днів тому +3

    Sir, ఆయన నవ్వే వారు , కానీ ఆ నవ్వుకి అర్థం నాలాంటి సామాన్యుడికి అర్ధమయ్యేది కాదు, కానీ మీరు మాత్రం విశ్లేషించేసేవారు ఎవరికి కావలసినట్టు, వారు.,

  • @krishnakumari4222
    @krishnakumari4222 7 днів тому +1

    వకటి. రెండు. సంవత్సరాలు. కాదు. సారు. ఇంకా ఎక్కువ సంవత్సరాలు జనానికి చూపించాలి అండి.మీకు వందనాలు. 🎉🙏🙏🙏👍

  • @rajasekhar1983
    @rajasekhar1983 10 днів тому +2

    ఈ ప్యాలెస్ కి గిఫ్ట్ ప్యాలెస్ అని పేరు పెడితే బాగుండేది. అంతేకాకుండా వైజాగ్ వచ్చే టూరిస్టులకు ఈ గిఫ్ట్ ప్యాలెస్ ని కూడా ఒక మ్యూజియం లాగా పెట్టి ప్రజా ధనాన్ని ఏవిధంగా నాశనం చేశారు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించవచ్చు అంతే కాకుండా ప్యాలెస్ కట్టడానికి తవ్విన మట్టి నమూనాలను పరీక్షించి ఈ మట్టిలో లాటరైట్ ఉందా లేదా అని పరీక్షించాలని తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక విన్నపము

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 10 днів тому +2

    మీరూ భాగా చెప్పారు సార్ ❤

  • @gvramaraju4546
    @gvramaraju4546 10 днів тому +5

    Rushikonda palace nundi soranga margham meeda judicial enquiry and cbi enquiry jaragali

  • @subosedevotional3658
    @subosedevotional3658 10 днів тому +3

    లక్ష కోట్లు దోచుకున్నావ్ సంతోషం... అనికూడా అను వెంకటకృష్ణ

  • @lakshmanaswamy4790
    @lakshmanaswamy4790 10 днів тому +2

    కాకపోతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ముందుగా ప్రజానీకానికి చెప్పలేదు. అంతే.

  • @subramanyaml3680
    @subramanyaml3680 10 днів тому +9

    వీటిని ఏవిధముగానూ ఉపయోగించలేరు.
    * మొదటిగా ఈ భవనాలు CRZ లో వున్నాయి. కేంద్ర పర్యావరణ నిబంధనలకు విరుద్ధముగా నిర్మించారు. కేంద్ర పర్యావరణ సంస్థ వీటిని కూల్చివేసే అవకాశం వుంది.
    * రెండు, ఇవి రిసార్ట్స్ కీ పనికిరావు. ఎంతమంది టూరిస్ట్స్ ఇంత ఖర్చు పెట్టి ఉండగలరు?

  • @prabhakarmadgula2419
    @prabhakarmadgula2419 10 днів тому +5

    Mayasabha laa vundijagan dhuryodhandu endukintha vybhavam

  • @hemamikkilineni
    @hemamikkilineni 10 днів тому +2

    Very sad and unfortunate to the people of Andhra. Let's raise above caste and religion, and see the reality. Otherwise, future of the people will be bleak.

  • @Ucpj
    @Ucpj 10 днів тому +1

    Request to open it to public atleast we enjoy to see it

  • @kittukrishna3816
    @kittukrishna3816 10 днів тому +3

    నాకో కత్తి ఇస్తారా.........

  • @MrSubhash22588
    @MrSubhash22588 10 днів тому +2

    Epudo nizam ani telusu now witnessing another tuglak

  • @hinduunity8016
    @hinduunity8016 10 днів тому +2

    మయసభను మరిపిస్తోంది. ఇవన్నీ మన అంటే ప్రజల డబ్బులే. అంటే జగన్ ఇటలీ రాజు లాగ తనను తాను భావిస్తున్నాడేమో.

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 10 днів тому +3

    కోట్ల కొద్దీ రూపాయలు చెమడోడ్చి సంపాదించారు

  • @tanukudurgamahalakshmi8201
    @tanukudurgamahalakshmi8201 10 днів тому +9

    జగన్ ఒక నియంత. ప్రజల సొమ్మును తన సొంత అవసరాలకు వాడుకున్న గొప్ప మేధావి. మరల రూలింగ్ లోకి రావాలని ఆరాటం. కళ్ళు మూసు కొంటే 5 సమతసరాలు ఇట్లే దొర్లి పోటాయంట. మరల A. ఫోన్ ప్రజను పీడించడానికి.😮

  • @Ucpj
    @Ucpj 10 днів тому +1

    I can’t believe why Andhra people tolerate such a tyrant . lots of patience you have. Please never never elect him in the future.

  • @rapidigmhari
    @rapidigmhari 10 днів тому +2

    RRR cheppinatlu aa palace ki Bhaja(Bharathi,Jagan) Mahal Ani Peru pettali.

  • @Charan_Facts_
    @Charan_Facts_ 10 днів тому +3

    Vk గారు ఇలాంటి డెబిట్ లో rrr. గారు వుండాలా

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 10 днів тому +4

    It is better to give lease taj group hotels government can get good income

  • @RAISTAR-rl4xt
    @RAISTAR-rl4xt 7 днів тому +1

    రాష్ట్రము లో ఎక్కడైనా ప్రజా ప్రతినిధులు మీటింగ్ పెడితే అ ఊరిలో వున్నా దుకాణాలకి, చిరు వ్యాపారాలకి, వొచ్చే ప్రజల ద్వారా కొంత వ్యాపారం జరుగుతుంది, ఆదాయం వస్తుంది, మరి ఈ సైకో జగన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టిన అ ఊరిలో రోడ్లలో షాపుల ముందు పరదలు కట్టి, చిరు వ్యాపారం చేసే వారిని రానివ్వకుండా, వారికి అ రోజు మొత్తం ఆదాయం లేకుండా చేసి, ప్రజలని ఇబ్బందులు పలుచ్చేసే వాడు రాక్షసడు అవుతాడు, నాయకుడు కాలేడు.

  • @balabalu949
    @balabalu949 9 днів тому +1

    నిజమే సార్ విశాఖపట్నం ని దేశ రెండో రాజధాని చేస్తే బెస్ట్ నా రాజధాని రిషికొండ మీద పెట్టేస్తే బెస్ట్

  • @srinivasaraonowduru3940
    @srinivasaraonowduru3940 10 днів тому +1

    ఇలాంటి అధికార దుర్వినియోగానికి కారణం ప్రజలే. ఈ బీజేపీ, టీడీపీ, JSP Party vallu, పేరు మోసిన ప్రజా సంఘాలు, visakhapatnam ప్రజలు. ఇంత దారుణం జరుగుతుంటే ఐదు సంవత్సరాలు కల్లుమూసుకున్నారా. నిబంధనలకు విరుద్ధంగా కడుతుంటే ఉద్యమం లాగా అడ్డుకొని ఉంటే ఇంత వరకు వచ్చేవా. ఎంతమందిని అరెస్టు చేస్తారు ఎంత మంది పై కేసులు పెడతారు.

  • @naageswaraokoyilada4884
    @naageswaraokoyilada4884 10 днів тому +3

    ఎన్నికలు అయిపోయాయి, పరిపాలనపై దృష్టిపెడితే మాకు మహా భాగ్యం. ఇప్పుడూ ఇవన్నీ అవసరం లేదు. దయచేసి ఆంద్రాణి బాగుపర్చండి మీకు దండం పెడతాం.

    • @padmajamurapaka8294
      @padmajamurapaka8294 10 днів тому +3

      అప్పుడు జగన్ ని అడగలేదు
      ప్రజవేదిక కూలీచిన్నప్పుడు అడగలేదు
      బాబు గారినిఅడుగుతున్నారు

    • @saraswatidurgavajhula8444
      @saraswatidurgavajhula8444 10 днів тому +2

      Five years taruvatha 2029 lo malli power loki ravalanukuntunnadu Jagan. Andukani prajalaki evanni teliyali.

    • @abhilashvenigalla2510
      @abhilashvenigalla2510 10 днів тому

      PayTM 🐑 😂

    • @Ucpj
      @Ucpj 10 днів тому

      How can you leave such a horrible thing he did to Andhra spent 1000 crores for his palace ?

    • @rameshtripurneni3073
      @rameshtripurneni3073 10 днів тому

      Paripalna adi ela vuntundo…ennallu G msukoni CBN garu ramgane anni gurtuki vastayi…CBN garu ade panilo vunnaruga..Kallu donbinaya.

  • @satheeshduggina6067
    @satheeshduggina6067 10 днів тому +2

    This has to debate on national media

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 10 днів тому +2

    Sir ఆయనకు వ్యవస్తల గురించి ఏమీ తెలీదు , కానీ ఒక aldert inestein లాగా, ఒక carl Mark's లాంటి సిద్ధాంత కర్తలా చూపించే ప్రయత్నంలో భాగం అంతే.,

  • @RameshNaidu-cd4zt
    @RameshNaidu-cd4zt 9 днів тому +1

    Open it to public is good idea. How a selfish politician can cheat public.

  • @mmallikarjunaraom4616
    @mmallikarjunaraom4616 10 днів тому +2

    500Kotlu Vaademma Mogudi Sommaa Vaadinunchi Kakkinchaali Vodaloddu Sumaa Vaadu Rushi Konda Gurinchi Cases Veyyalisinde

  • @Shekharchandra-hm3td
    @Shekharchandra-hm3td 9 днів тому +1

    Ma reddy garu chakkaga chepparu....okadini kuda vadili pettoddu.....manchi salaha.....lokesh ki kuda cheppandi.....

  • @Kpcr1
    @Kpcr1 8 днів тому +1

    People of Andhra Pradesh expect jagan mohan Reddy net worth is 6lakhs crores unoficially.

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 10 днів тому +1

    Sir, అంటే. ఒకరిని వ్యతిరేకించాలి అంటే ఇంకొకరికిని ఆహ్వానించడం తెలిసినప్పుడే.,

  • @rrrayala1328
    @rrrayala1328 2 дні тому

    ఆంధ్ర ప్రదేశ్ ను ఉత్తర కొరియా ల చెయ్యాలనుకొన్నాడు.వీడమొత్తం ఆస్తులు జప్తు చేసి లైఫ్ లాంగ్ జైల్లో ఉంచాలి.వీళ్ళతో పాటు వీళ్ళ అనుచరులకు ఇదే జీవితకాలపు జైల్ వెయ్యాలి.చాలా ఖట్టినం గా ఉండాలి.భవిష్యత్ లో రాజ కీయాలలోకి రావాలంటే భయపడాలి.కాదంటారా జైహింద్

  • @srinivassri9866
    @srinivassri9866 10 днів тому +1

    Ee buildings ni public auction lo velam vesi aa dabbuni Vizag abhivruddhi kosam, Polavaram kosam upayogisthe manchidi. Aa public auction ki by invitation maatrame allow cheyaali. Aardhika ugravaadulu, valla binaameelaki auction lo palgonakunda cheyali.

  • @bobpaalep7481
    @bobpaalep7481 10 днів тому +1

    I am hearing about this now in all channels. All these days media kept quite .so called channels keep their voices down. CBN 5 yrs time will not be sufficient to correct jagan attrocities . God will punish them

  • @maheswaribai3429
    @maheswaribai3429 7 днів тому

    Dharma viheri Ghandhi 🎉🎉🎉🎉🎉🎉🎉 sir meelanti vaaru bayatiki raavali. Mee vishleshana. Super 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @phrao100
    @phrao100 10 днів тому +2

    13 lakshala kotla appu chesi, prajalaku 3 lakh crores panchi, vallu 10 lakh crores docharu

  • @gvramaraju4546
    @gvramaraju4546 10 днів тому +2

    Rashtranni appullo munchi 13 lakshala kotlu veedi jalsa laki 500 crores tho palace avasaramaa veediki?adee paryavaranam naasanam chesi

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 9 днів тому +1

    Mundu ias,ips, collectors,Roja,gudivada ni arrest cheyali sir.hats of to ghanta garu

  • @mutualfundsoffice9687
    @mutualfundsoffice9687 10 днів тому +1

    Dhinini Satram cheyali or Seperate Rooms kattinchi rent ku evvali, ITC or Tata Hotels ku evvali

  • @JayRam-jx7wb
    @JayRam-jx7wb 4 дні тому

    😮

  • @muralikrishna8555
    @muralikrishna8555 10 днів тому +1

    ప్రజల డబ్బుతో జగన్ కట్టుకొన్న పేలాస్ అని బోర్డు పెట్టి ..... టూరిజం పాలస్ గా చేయండి 😊

  • @mackkaizer1603
    @mackkaizer1603 10 днів тому +3

    అన్నా క్యాంటీన్ గ మార్చెయెండి

  • @ScoobyDoo-ct9nd
    @ScoobyDoo-ct9nd 10 днів тому

    file cases and dismiss everyone and jail Jagan, Roja and all, finally apply revenue act and recover all the money from their properties.

  • @vsudhakar8876
    @vsudhakar8876 8 днів тому

    Sir , My humble suggestion...Better sponsor this Rishikonda building to Mentally retired people in Vizak...and Keep name as "JaganMohanReddy Mental Hospital"

  • @phrao100
    @phrao100 10 днів тому

    Central government is equally responsible for his misdeeds

  • @gurusimharao2270
    @gurusimharao2270 9 днів тому

    Foreigner designer from abroad appointed for rishikonda palace to stop leakage of information.

  • @ravinanduru8215
    @ravinanduru8215 10 днів тому

    If Sajjala would have not advised and ordered to send CBN to jailand YSJ's extraordinary innocence from abroad, No CBN forum No revolt of IT professionals no provocative statements of KTR, No flooding of sympathizers from all over the world and Win for the BJP, TDP and JSP alliance would have happened !

  • @ramalaxmithumu6840
    @ramalaxmithumu6840 10 днів тому +8

    బోర్డు పెట్టాలి ప్రజల సొమ్ముతో కట్టారని 😔😔😔

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 9 днів тому

      plan to make some money out of it, making a museum, high end marriage hall.....

  • @sakthiss999
    @sakthiss999 9 днів тому

    What he will take along with him?.

  • @vuyyurisatyasrinivas3849
    @vuyyurisatyasrinivas3849 10 днів тому +1

    India Government punish cheyali etuvsnti bavarhulu kattinandhuku.

  • @ravinanduru8215
    @ravinanduru8215 10 днів тому

    Still YSJ is in good looks of Modiji and Finance Minister because they need support in Rajyasabha! Still YSJ is mighty politician!

  • @prathyushayakkala763
    @prathyushayakkala763 10 днів тому

    That’s true less money more happiness we don’t realise it unless we get more money

  • @renukadevi4882
    @renukadevi4882 10 днів тому

    చాలామంది రెడ్లు మా ఊర్లో కూడా చాలా లక్సరీ ఇళ్ళు కట్టారు పిల్లలు అమెరికాలు పోయారు ఒక్కో కుటుంబం 3, 4 ఇళ్ళు కట్టారు

  • @SreedarArigela
    @SreedarArigela 9 днів тому

    11😢

  • @MrSubhash22588
    @MrSubhash22588 10 днів тому

    There is no place for autocracy in democracy

  • @ravinanduru8215
    @ravinanduru8215 10 днів тому

    MP Vijayasai Reddy openly given a statement in Pressmeet! Nobody is dare enough to curtail /challenge the statement from BJP either in state or in center

  • @nageswararaotatapudi2075
    @nageswararaotatapudi2075 7 днів тому

    ముందు అధికారులను, శిక్షించాలి.కేంద్రం ఏమి చేసింది. కేంద్రనిది కూడా తప్పే.

  • @phrao100
    @phrao100 10 днів тому +1

    Manishi roopamlo unna krura mrugam. Entha matladina waste