DEVUNI SAMUKA JEEVA KAVILELO BY MANO PLAY BACK SINGER

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • దేవుని సముఖ జీవ కవిలెలో, BY మనో ప్లే బ్యాక్ సింగర్

КОМЕНТАРІ • 94

  • @kishantalari134
    @kishantalari134 3 місяці тому +19

    Mano గారికి దేవుని కృప సమాధానం దయచేయును గాక

  • @AnjiNakkapelly
    @AnjiNakkapelly 4 місяці тому +23

    Christan సాంగ్స్ ఒక్కప్పుడు sp balu గారు పడేవారు ఆయన స్థానంలో దేవుడు మిమ్మలను నిలబెటాడు. దేవునికే మహిమ కల్గునుగాక. దేవుడు మిమ్మల్ని రక్షణలోనికి నడిపిoచ్చునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
    మీరు యేసుక్రీస్తు పాటలను పడుచుండగా sp బాలు vioce లాగానే వస్తుంది god bless you mano గారు.

  • @vlakshmir7264
    @vlakshmir7264 5 днів тому

    హాయ్ బంగారం God Bless You కన్న... కులామతాలకు అతీతంగా వుండే ఓ చక్కని పాట 🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏

  • @kamalarani424
    @kamalarani424 6 днів тому

    Thank you for bringing the age old song back to memory.
    May the Lord bless you all.

  • @Dr.R.Yesubabu
    @Dr.R.Yesubabu 5 днів тому

    Raise our hands for Glory to the lord.. worship strength forever and forever 🎉🎉🎉

  • @ShantiNayak-w9w
    @ShantiNayak-w9w 4 місяці тому +20

    Mano brother ki rakshana dayacheyyi pra Bhuva Jesus namamulo amen❤❤❤❤❤❤

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 10 днів тому

    పాపా,చిన్న తబలా మాత్రం సూపర్ గా ప్లే చేసావు,దాని కండిషన్ కూడ బావుంది.వెడెల్పు తబలా సౌండ్ మాత్రం సీట్ గా రాలేదు,చక్కగా గుమ్,గుమ్ అని రావాలి.పగిలి పోతే వస్తున్నట్లుగా,లేక టైట్ గా లేదు కావచ్చుంది ఒకసారి చెక్ చేసుకోవాలి.అద్భుతముగా వాయించగలుగుతున్నావు.దేవుని మహిమ కొరకు ఇంకా నీ తలాంతును వాడుకో!. దేవుడు నిన్ను దీవించి,తన మహిమార్ధం వాడుకోవాలని కోరుచున్నాను.( ఫ్రమ్, వేముల వాడ).

  • @vlakshmir7264
    @vlakshmir7264 5 днів тому

    Praise the Lord 🙏🙏🙏🙏అండీ to every one 🙏🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @b.abhishekraju6327
    @b.abhishekraju6327 4 місяці тому +30

    బెన్హర్ గారు ప్రైస్ ది లార్డ్ అండి మరి మీరు వెళ్లిన ఆ జిల్లాలో ఆ ప్రాంతాలలో దేవుని కోసం పాటలు రాసి పాటలు పాడుతున్న అటువంటి వారు వెలుగులోకి తీసుకొని రండి వారి చేత కూడా అనేక పాటలు పాడించి దేవుడు ఉన్నామని మహిమ పరిచే లాగున ప్రయత్నం చేయండి గాడ్ బ్లెస్స్ యు

  • @varaprasadrao5256
    @varaprasadrao5256 2 місяці тому +3

    గుడ్ మార్నింగ్ ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం.
    మీరు పాడిన ఈ దేవుని తెలుగు పాట చాలా అద్భుతం చాలా విన్న సొంపుగానన్నది. దేవుడు మిమ్మును ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.
    బి. వర ప్రసాద రావు.,
    సహాయ పౌర సంబంధాల అధికారి, సమాచార శాఖ, నంద్యాల.

  • @marystellareddy4313
    @marystellareddy4313 4 місяці тому +8

    Mano garu God bless you, meeru nija dhevudaina yesayyani nammaalani maa prardhana ,mee Peru kudaa jeevagrandhamulo rayabadunu gaka ,praise the lord 🎉❤

  • @CharlesvkGudimicherla-y3w
    @CharlesvkGudimicherla-y3w Місяць тому +1

    Excellent తాత దేవుడు తన మహిమార్థము మంచి ఆరోగ్యం దయచేయునుగాక.

  • @JuvvalaEvanjili
    @JuvvalaEvanjili 6 днів тому

    Praise the lord brother

  • @kumarkarun6829
    @kumarkarun6829 21 день тому +1

    Chala Manchi song brother

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 4 місяці тому +5

    ❤❤❤❤ యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామము లో వందనములు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ❤❤❤

  • @ravindran9760
    @ravindran9760 4 місяці тому +3

    దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక🙏

  • @vinodprince
    @vinodprince 4 місяці тому +34

    దేవుని సముఖ జీవ కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    జీవవాక్యము ఇలలో చాటుచు - జీవితము లర్పించిరే (2)
    హత సాక్షుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    ఆకాశమండలములలో తిరిగెడు - అంధకార శక్తులను గెలిచిన (2)
    విజయవీరుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
    సర్వోన్నతుని పురములలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన (2)
    ప్రార్ధన వీరుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా (2)
    పరిశుద్ధుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    🔥🇻 🇮 🇳 🇴 🇩  🇵 🇷 🇮 🇳 🇨 🇪 🔥

    • @b.reetakumari5899
      @b.reetakumari5899 4 місяці тому

      🎉

    • @donthasamuel6094
      @donthasamuel6094 4 місяці тому

      ఒక అన్యుడు తో దేవుని పాటలు పాడించడం ఎంతవరకు సమంజసం. దేవుని పాటలు దేవుని పిల్లలే పాడాలి.

    • @Maswini-z3u
      @Maswini-z3u День тому

      Qa

  • @indugubillidayababu7210
    @indugubillidayababu7210 19 днів тому

    Exelent mano garu, God bless you sir.

  • @nsujathaprasad8906
    @nsujathaprasad8906 4 місяці тому +3

    God bless u మనో sir

  • @chinnarao5560
    @chinnarao5560 4 місяці тому +3

    Super praise the Lord brother God bless you🌹🙏

  • @MYVOISEISFORGOD
    @MYVOISEISFORGOD 4 місяці тому +2

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @jagadin6128
    @jagadin6128 3 місяці тому +2

    God bless you Manu garu🙏

  • @anthigariswapna9600
    @anthigariswapna9600 3 місяці тому +2

    Glory to JESUS CHRIST Alone 🙏🙏🙏

  • @ఆనంద్.పి
    @ఆనంద్.పి 3 місяці тому +4

    బెన్యమెన్ యూత్ కు వందనాలు

  • @kalimalapurushothamofficial
    @kalimalapurushothamofficial 6 днів тому

    Old songs Revival Ravali

  • @dvmoses1117
    @dvmoses1117 4 місяці тому +1

    Wonderful music by PJD Kumar anna and nice singing by mano garu

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven3008 4 місяці тому +1

    Really good job sir aaradhana TV management

  • @revyesupadamkambham
    @revyesupadamkambham Місяць тому

    God bless you Brother ❤

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 4 місяці тому +1

    Prais the lord brother 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @JacobrajuTadepalli
    @JacobrajuTadepalli 2 місяці тому

    PRAISE THE LORD JESUS.
    SUPER THALLI.

  • @nsambaiah855
    @nsambaiah855 4 місяці тому +2

    Maygodblessyou.Nsambaiah

  • @kumarijohnvarshith5139
    @kumarijohnvarshith5139 9 днів тому +1

    ❤❤❤❤❤

  • @SurprisedCoffee-pd4zc
    @SurprisedCoffee-pd4zc 4 місяці тому +1

    Praise tha lord anna mallapur hyderabad

  • @swarnakumari9768
    @swarnakumari9768 2 місяці тому

    Praise the lord 🎉🎊🌟✨⛪🎄🎈🎄

  • @RajamaniMaila-n2v
    @RajamaniMaila-n2v Місяць тому

    Praise. the. LORD

  • @roselingengiti7540
    @roselingengiti7540 2 місяці тому

    GOD bless you 🙏🗽🕊️ Sir.
    🎉👏😄

  • @cbabu1989
    @cbabu1989 Місяць тому

    Jesus is great

  • @jasmineshobalatha450
    @jasmineshobalatha450 2 місяці тому

    Praise the lord tq brothers 🎉

  • @srinupitta4894
    @srinupitta4894 5 днів тому

    🙏🙏❤️

  • @swarnachittem2219
    @swarnachittem2219 4 місяці тому +1

    PRAISE THE LORD 🙏🏻

  • @mannavarameshbabu1212
    @mannavarameshbabu1212 7 днів тому

    ఇలాంటి సింపుల్ సంగీతం ఇప్పుడు రాదు అని ఎలక్ట్రానిక్ వాద్యాలు వచ్చి చెవులు వూదర్గొడుతున్నాయి.

  • @sureshjesus2006
    @sureshjesus2006 4 місяці тому +1

    Wondre full song🎉🎉♥️

  • @y.abraham3212
    @y.abraham3212 4 місяці тому +4

    Is it pjd Kumar anna on keyboard music legend

  • @livingston7609
    @livingston7609 2 місяці тому

    ఇద్దరూ చక్కగా పాడారు

  • @karumanchiratnakumari2657
    @karumanchiratnakumari2657 4 місяці тому

    God bless you Mano garu 🙏

  • @ashokteja1479
    @ashokteja1479 Місяць тому +1

    దేవుని సముఖ జీవ కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    జీవవాక్యము ఇలలో చాటుచు - జీవితము లర్పించిరే (2)
    హత సాక్షుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    ఆకాశమండలములలో తిరిగెడు - అంధకార శక్తులను గెలిచిన (2)
    విజయవీరుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
    సర్వోన్నతుని పురములలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన (2)
    ప్రార్ధన వీరుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా (2)
    పరిశుద్ధుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని

  • @SirraRaju-zu7to
    @SirraRaju-zu7to Місяць тому

    P j d kumr anna 👌👌👌💐❤️👍

  • @prakash5362
    @prakash5362 Місяць тому

    Mano sir great

  • @santoshsandyofficial2525
    @santoshsandyofficial2525 4 місяці тому

    Mundhu..paadinavari perundhantaraa..? Neeperunnadha okay second time,,, manaperunadha ani rasthey imkaa super song 👍👍👍

  • @glfindiaofficial7782
    @glfindiaofficial7782 4 місяці тому +3

    This song is written and tune composed by Bro. V. Surya rao garu (late). Even bro Benhur knows about this, he should give credit to the song writer.

  • @kspmkrupaswaroopiprardhana6628
    @kspmkrupaswaroopiprardhana6628 4 місяці тому

    Praise the lord Anna

  • @syambabupastorkspmkmm2602
    @syambabupastorkspmkmm2602 4 місяці тому

    Praise the lord 🙏

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 Місяць тому

    AMEN

  • @varaprasadrao5256
    @varaprasadrao5256 2 місяці тому +1

    దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా - నీ పేరున్నదా అనే వాడిన మనోగారికి దేవుని మెండైన దీవెనలు ఆశీస్సులు కలుగును గాక. ఆమెన్.
    బి. వర ప్రసాద రావు.,
    సహాయ పౌర సంబంధాల అధికారి, సమాచార శాఖ, నంద్యాల.

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 3 місяці тому

    Nice song

  • @starfriends-sh7uj
    @starfriends-sh7uj 4 місяці тому

    Good Job

  • @sekharbabu1699
    @sekharbabu1699 4 місяці тому

    Praise the Lord

  • @isaccchatla
    @isaccchatla 4 місяці тому +1

    Wonderful song

  • @Nandubhai225
    @Nandubhai225 4 місяці тому

    Praise Jesus

  • @donthasamuel6094
    @donthasamuel6094 4 місяці тому +1

    ఒక అన్యుడు తో దేవుని పాటలు పాడించడం ఎంతవరకు సమంజసం. దేవుని పాటలు దేవుని పిల్లలే పాడాలి.

  • @pushparajug3596
    @pushparajug3596 4 місяці тому +1

    🙏🙏

  • @RajeswararaoJoseph
    @RajeswararaoJoseph 4 місяці тому

    Praise the Lord, beloved benher garu. I am Victor RAJESWARA rao from repalle,,okka kshanamina song, how are you ! God bless you and our ministry abundantly.thank you sir.🎉🎉🎉

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Місяць тому

    సాహిత్యం మార్చి పడడం భావ్యం గా లేదు అన్నా

  • @arjunborelli6498
    @arjunborelli6498 4 місяці тому

    Praise the lord 🙏 everyone

  • @MUSICTUBE172
    @MUSICTUBE172 4 місяці тому +1

    వందనాలు అన్నయ్య
    మనో గారు చాలా బాగా పాడి దేవుని పని చేశారు దేవుని ఆరాదించారు
    వందనాలు
    అన్నయ్య ఈ పాట ట్రాక్ ఉంటే పెట్టండి 🎉🎉🎉🎉🎉

  • @glennystephina1793
    @glennystephina1793 4 місяці тому +3

    This song is written and composed by my grandfather late bro surya Rao, it would be nice if you could give the right credit and also there are few correct or changes made from that of the original.

  • @nageswararaokonatham7163
    @nageswararaokonatham7163 4 місяці тому +3

    Dear Phoebe Fernandez and Glenny Stephina and Bro. Benhur గారలకు నమస్కారము. మనోగారు బాగా పాడారు. Right credit should go to Bro. Suryarao. ఆషామాషీ మార్పులు చేయకూడదు. ఒరిజనల్ లిరిక్స్ తెల్పితే మార్పులు చెప్పగలను. ఉదా: దేవుని సముఖపు జీవకవిలెలో.. అని మనోగారి స్వరంలో ఊహించుకోండి. ఒక్క అక్షరమే తేడా. ఇంకా అద్భుతంగా ఉంటుంది. Praise the Lord.

  • @csrao4007
    @csrao4007 4 місяці тому

    Who was the author of this song,can anybody give me reply.

    • @phoebefernandez3951
      @phoebefernandez3951 4 місяці тому

      This song is written and composed by late Bro. V. Suryarao garu my father. I am very blessed to be his daughter.

    • @phoebefernandez3951
      @phoebefernandez3951 4 місяці тому

      Bro. Devuni samuka jeevakavilelo naa perunnada, not nee perunnada.

  • @donthasamuel6094
    @donthasamuel6094 4 місяці тому +2

    అసలు మనో గారి పేరు ఉన్నదా. ఉంటే అతడితో పాటలు పాటించండి.

    • @lalitapendem6199
      @lalitapendem6199 3 місяці тому +1

      Undochemo manam evarandi decide cheidaniki. Devudu eppudu evarni pattukutaro thelaidhu. Prayer cheindi ayana peru mi peru na peru undalani.

  • @praveenkumargundabattini4043
    @praveenkumargundabattini4043 3 дні тому

    Too filmy and artificial,not so spiritual.

  • @bollamsatish7114
    @bollamsatish7114 3 дні тому

    Don't do these kinds of songs there is no gospel in this song . gid never accepted 😔 .

  • @elishagolla7764
    @elishagolla7764 4 місяці тому

    Praise God Ayyagaru

  • @GoodNewsaboutJesus
    @GoodNewsaboutJesus 4 місяці тому +2

    Please don't encourage the people who are in the cenima field.
    If they have salvation, surely they may come out of the Cenima field and live for Christ.
    These people are singing in movies and Christian meetings.

  • @gugulothunagaraju264
    @gugulothunagaraju264 3 місяці тому +2

    దేవుని సముఖ జీవ కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    జీవవాక్యము ఇలలో చాటుచు - జీవితము లర్పించిరే (2)
    హత సాక్షుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    ఆకాశమండలములలో తిరిగెడు - అంధకార శక్తులను గెలిచిన (2)
    విజయవీరుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
    సర్వోన్నతుని పురములలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన (2)
    ప్రార్ధన వీరుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||
    పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా (2)
    పరిశుద్ధుల కవిలెలో (2)
    నీ పేరున్నదా - నీ పేరున్నదా ||దేవుని||

  • @devanandwankhade3154
    @devanandwankhade3154 4 місяці тому +1

    Praise the Lord🙏🙏🙏🙏

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 4 місяці тому +1

    Praise the Lord