ఓ ఓ శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా చెలువమీర పంచవటి సీమలో తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరే రాఘవుడు భామతో శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగనీ ప్రేమగొనే రావణు చెల్లి ముక్కు చెవులు గోసె సౌమ్యస్త్రీ రోసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైధిలిని కొనిపోయే మాయలు పన్నీ శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమనీ తలచెను కపులా హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా ఆ ఆ నాధా రఘునాధా పాహి పాహీ పాహి అని అశోకవనిని శోకించే సీతా పాహి అని అశోకవనిని శోకించే సీతా ధరికిజని ముద్రికనిడి తెలిపెవిభుని వార్తా ఆ జనని శిరోమణి అందుకొని పావనీ ఆ జనని శిరోమణి అందుకొని పావనీ లంకకాల్చి రాముని కడకేగెను రివు రివ్వుమని శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా దశరధశూనుడు లంకణుడాసి దశ కంఠు తలలు కోసి దశరధశూనుడు లంకణుడాసి దశ కంఠు తలలు కోసి ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలుని చూసి శీల పరిక్షను కోరే రఘుపతి అయ్యో నిజపైనే అనుమానమా ఆ ధర్మ మూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరిక్ష ఆ ఆ పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీతా పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీతా హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాతా సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా వినుడోయమ్మా శ్రీరాఘవం దశరదాత్మజ మప్రమేయం సీతా పతిః రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుః అరవింద దళయతాక్షమ్ రామం నిశాచర వినాశకరం నమామి రామ సుగుణ దామ రఘు వంశ జలజి సోమ శ్రీ రామ సుగుణ దామ సీతామనోభిరామా సాకేత సర్వభౌమ శ్రీ రామ సుగుణ దామ అంగస్మిత సుందరవదనారవింద రామా ఇంతీవర శ్యామలాంగా వందిత సుగ్రామ
రాముడిని చూస్తుంటే ఒళ్ళు నిజంగా జలదరిస్తుంది మనసులోని kalmsyaluersya ద్వేషాలు మనసులోని దరిద్రపు బావలు ఆలోచనలు అన్ని మంటలో కలిసి పోయి మనసు దేహము ప్రశాంతంగా pavithrangavuntundh ఈ అంతటిపవిత్రమైన నిజమైన కథ ఈ ప్రపంచములో ఈ కముందు జరుగదు జరగబొదు మనసన్స్కృతి చాలా చాలా గొప్పది
ఈ పాట ఎప్పుడు విన్న ఒంటి లో ఒక జలదరిపు పుడుతుంది.ఈ పాట లో శ్రీరామచంద్ర ప్రబువు గొప్పతనం వర్ణించడం ఒక ఎత్తయితే, ఆ పాత్రలో తెలుగుజాతి గర్వం అన్నగారు నటించడం మరొక ఎత్తు.
Aa kaalapu నటనా కౌశల్యం👏 వీరత్వాని పొగిడే లైన్స్ రాగానే, they put they increase స్క్రీన్ అంగెల్, ఎన్టీఆర్ గారు రైసెస్ the హెడ్ & gives expression, such a matured acting!
మన పిల్లల కి వినేలా అలవాటు చేయాలి..... ఇప్పటికే కొంత మంది ఇప్పటి సినిమాల పాటలు అలవాటు అయ్యారు. మనం వాళ్ళకు అలవాటు చేస్తే మన తరానికి కూడా అలవాటు అవుతుంది❤❤❤
I saw this movie in 1964 .it left such an indelible impression on my mind, even now when ever i chant rama nama my heart palpitates. Incidentally my husband's name is raman.
For some reason. I am getting cry while listing this song. Even after knowing the story so many times. Who ever wrote and sung this song it will be hart touching for ever.
సీతమ్మ కష్టాలకి మనకే కన్నీరొస్తుంది. రాముడి ఎడబాటు కి మనకి దు:ఖం కలుగుతుంది. ఇంత చక్కని పురాణం ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి. రాముడు ధర్మవిగ్రహుడు.ఎంత పవిత్రమైన పురాణం ఇది. ఎంతో భక్తి కలుగుతుంది. I am 21 years old now. If this song is moving me now like this, imagine what these songs and movie did to our parents and their parents. Greatest movie
శ్రీ రాముడి మీద ఇంతకన్నా మంచి పాట ఇంత వరకు రాలేదు. పాడిన వారు, పాట రాసిన వారు ఇద్దరి గురుంచి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఇలాంటి పాటలు విన్నప్పుడు తెలుగు గొప్పతనం తెలుస్తుంది. ముఖ్యంగా పాడిన వారు మి స్వరం దేవుడు ఇచ్చిన వరం . మి జన్మ ధన్యం .
Respected Sir SUPER, I hadseen this picture at the age of ,8 years, In thatdays there is no autos and buses ,So all our viilage people's went by bullockcart to see that picture,Now I am 66years, This type of songs are forever ANIMUTHYALU,SUPER HIT SONGS for ever,Thankyouverymuch,
మన శ్రీరామచంద్రుడు 🙏 మనిషి రూపంలో భూమిపైకి 🌍 వచ్చి మనిషిలా 🧍 ఎన్నో కష్టాలు అనుభవించి😥 మన జీవితాలకు గొప్ప గుణపాఠం నేర్పిన అటువంటి అవతారం 🏹 రామావతారం జై శ్రీరామ్💪 అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 💐.
eppatiki e cinima yanni janmalyna yanni taralyna manavakoti maravadu Ever great.
ఈ సినిమా లో నటించిన నటు నటి మణు లకు నా నమస్కారంలు🕉🙏💐
ఓ ఓ శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
చెలువమీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరే రాఘవుడు భామతో
శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
రాముగనీ ప్రేమగొనే రావణు చెల్లి
ముక్కు చెవులు గోసె సౌమ్యస్త్రీ రోసిల్లి
రావణుడా మాట విని పంతము పూని
మైధిలిని కొనిపోయే మాయలు పన్నీ
శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమనీ తలచెను కపులా
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా
శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
ఆ ఆ నాధా రఘునాధా పాహి పాహీ
పాహి అని అశోకవనిని శోకించే సీతా
పాహి అని అశోకవనిని శోకించే సీతా
ధరికిజని ముద్రికనిడి తెలిపెవిభుని వార్తా
ఆ జనని శిరోమణి అందుకొని పావనీ
ఆ జనని శిరోమణి అందుకొని పావనీ
లంకకాల్చి రాముని కడకేగెను రివు రివ్వుమని
శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
దశరధశూనుడు లంకణుడాసి దశ కంఠు తలలు కోసి
దశరధశూనుడు లంకణుడాసి దశ కంఠు తలలు కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే
చేరవచ్చు ఇల్లాలుని చూసి శీల పరిక్షను కోరే రఘుపతి
అయ్యో నిజపైనే అనుమానమా ఆ
ధర్మ మూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరిక్ష ఆ ఆ
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీతా
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీతా
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాతా
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత
శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా వినుడోయమ్మా
శ్రీరాఘవం దశరదాత్మజ మప్రమేయం
సీతా పతిః రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుః అరవింద దళయతాక్షమ్
రామం నిశాచర వినాశకరం నమామి
రామ సుగుణ దామ రఘు వంశ జలజి సోమ
శ్రీ రామ సుగుణ దామ సీతామనోభిరామా సాకేత సర్వభౌమ
శ్రీ రామ సుగుణ దామ
అంగస్మిత సుందరవదనారవింద రామా
ఇంతీవర శ్యామలాంగా వందిత సుగ్రామ
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
Lyrics rasinanduku thank you so much🙏🙏🙏🙏🙏
Jaiiiii Shri Ram Om Sai Ram 🌹🙏🌹
😊@@ShashikalaKuruva-q6g?
D chanra
2024లో ఈ పాటను వినేవారు ఒక లైక్ వేసుకోండి
Super
Jai shree ram
1990
Jai..sreerama
🙏🙏🙏🙏🙏🙏
சூப்பர் நல்ல இருக்கு 👏👏👏👏🙏👌
మా అమ్మ భజనలో ఈ పాట చాలా బాగా పాడుతుంది 💞💞
లవ్ యూ అమ్మా 💞💞
Ye vuru bro
అన్నగారి సర్వమంగళ సుందర రూపము రాముడుగా ఎంత చూసినా తనివి తీరదు ఎంత వర్ణించినా కొలమానమనిపించదు ఏమి ఆ అమోఘమైన దివ్యమంగళ తేజస్వరూపము జై ఎన్.టి.ఆర్ ❤
Yugapurushudu Anna NTR garu
❤😂😂@@ramanapyla8314
L😊q@@ramanapyla8314
@@ramanapyla83144:09
@@ramanapyla83145:51
2024 కూడా జనవరి 22 మన దేశంలోనే అత్యంత అద్భుతమైన అరుదై
రోజు
Bhatia Pralhad pattalu, chala bag unai,adbhutmayn paralyzed Vasudha Shukla Poona.
😢
@@VasudhaShukka
ఎప్పుడు విన్నా శరీరం లో ఒకరకమైన పులకింత!సీతాదెవిని చూస్తే గొప్ప దుఃఖం కలుగుతాయి!
Ramaiah ki Sita ke thappalevu kastaalu vallatho polisthe mana kastalu chinnavi. Seethamma and ramaiah ni thalchukunte 😢
రాముడిని చూస్తుంటే ఒళ్ళు నిజంగా జలదరిస్తుంది మనసులోని kalmsyaluersya ద్వేషాలు మనసులోని దరిద్రపు బావలు ఆలోచనలు అన్ని మంటలో కలిసి పోయి మనసు దేహము ప్రశాంతంగా pavithrangavuntundh ఈ అంతటిపవిత్రమైన నిజమైన కథ ఈ ప్రపంచములో ఈ కముందు జరుగదు జరగబొదు మనసన్స్కృతి చాలా చాలా గొప్పది
సందర్భోచితంగా ఆకట్టుకునేలా పాట రాయడంలో రచయిత గెలిచారు. Thanks!
అలనాటి మధుర గీతాలు ……
నాకు చాల చాల ఇష్టం …… ఇలాంటివి మరెన్నో మాకు అందించారని కోరుకుంటుంన్నాను
OLD..SONGS.NAAKU.CHALA.ESHTAM
@@muralihcm6750 Ho 0
ఈ పాటలోని మాధుర్యాన్ని వింటుంటే ఇంకా ఇంకా వినాలని ఉంటుంది .ఎన్ని తరాలైన గొప్ప గానేఉంటుంది ఈపాట
వింటే రామాయణం ఇలా (గే) వినాలి!
జన్మలు ధన్యం చేసే పాటలు!
జై శ్రీరామ్
Jai sri ram
@@rajasekharreddy8227 wsNb D
@@rajasekharreddy8227 !
2
ఈ సినిమా ఎన్ని సార్లు చూచానో లెక్కలేదు, ఎన్టీఆర్ గారి, అంజిలీ దేవీ గారి నటన అద్భుతం. నటులందరు అద్భుతంగా నటించారు, ఇకపాటలు అంటారా అన్ని ఆణి ముత్యాలే.
శ్రీ రాముడు వంటి మహాపురుషుడు ఏ యుగములోను లేరు జైశ్రీరామ్
ఒక పాటలో రామాయణం చెప్పిన కవి ధన్యవాదాలు
Super songs
GOOD SONG INRAMAYAM
JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM JAI SRI RAM
JAI SRI RAM
p
Chowl Raghu
జై శ్రీరామ్ జై శ్రీరామ్
super awesome marvoles ,,👍👍👍 ఆహా ఎంతో మధురంగా ఉంది
Kushi Kushi చూచి
ఈ పాట ఎప్పుడు విన్న ఒంటి లో ఒక జలదరిపు పుడుతుంది.ఈ పాట లో శ్రీరామచంద్ర ప్రబువు గొప్పతనం వర్ణించడం ఒక ఎత్తయితే, ఆ పాత్రలో తెలుగుజాతి గర్వం అన్నగారు నటించడం మరొక ఎత్తు.
అద్భుతమైన పాటలు ఎన్ని సార్లు విన్న తనివితీరదు
ఈ పాట చిన్నప్పటినుంచి వింటున్నా ఎప్పుడూ విసుగు రాలేదు .ఈపాటలో ఎంత మహత్యం వుందో..
సీతమ్మ కథను కళ్ళముందుంచే పాట ❤
Aa kaalapu నటనా కౌశల్యం👏 వీరత్వాని పొగిడే లైన్స్ రాగానే, they put they increase స్క్రీన్ అంగెల్, ఎన్టీఆర్ గారు రైసెస్ the హెడ్ & gives expression, such a matured acting!
రామకథను ఈ పాటలు విని తెలుకోవచ్చు.ఎంత అదృష్టమోకదా. బాధలోవున్న మనసుకు ఔషధంలా పనిచేస్తుంది.
0///
Momo udya chaloo
@@sankariah2577 šû
Many
జై శ్రీజానకీరామ
జై శ్రీకోదండరామా
జై శ్రీహనూమా
🙏🕉️🕉️🕉️🙏
Inko janmalo ina vintanu ilanti songs ❤❤
I don't know how people dislikes this kind of songs ... Such a wonderful song..
they are from converted christians Nd muslims and fake ambedkarists
Super Mythological song🤗🤗🤗
Excellent lyrics 🙏🙏🙏
Jai SriRam 🙏🙏🙏
❤😂
ఇది ఒక అద్భుతమైన పాట super songs
Natural, everything is natural, no trash & dummy. Evergreen masterpiece ❤❤Lava Kusha 🥰
🙏JAI SRIRAM
Ee generation lo.. evaraina ee song chusaaka kanta thadi pettaarante.. Vaallu Adhrustavanthulu 🙏🙏
ఈ రోజు అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 22/01/2024
లవకుశ అప్పటిలోనే కోటి డెబ్బే ఐదు లక్ష రూపాయలు కలెక్షన్ చేసింది అంటే. ఆహ్ ఎంత మధుర కావ్యం. ❤️❤️❤️🙏🙏🙏👌👌👌👍
Simple words simple music simple expressions wonderful and tremendous output 🙏🙏🙏🙏never before and never after
హో...............
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
చెలువు మీరా పంచవటి సీమలో..
తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో..
తన కొలువు తీరే రాఘవుడు భామతో…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
-------
రాముగని ప్రేమగోనే రావను చెల్లి…
ముకుచెవులు కోసే సౌమి ప్రియరాచెలి..
రావనుడా మాట విని పంతము పూని..
మైథిలిని కొనిపోయే మాయలు పన్ని..
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
---------
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ…
నృపుజేసెను సుగ్రీవుని రామవచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల..
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
-------
ఆ.. నాథా.. రఘునాథా..
పాహి పాహి
పాహి అని అశొకవనిని సోకించే సీత..
పాహి అని అశొకవనిని సోకించే సీత..
దరికజనీ ముద్రికనిది తెలిపె విభునివార్తా…
ఆ జనని శిరోమణి అందుకొని పావని…
ఆ జనని శిరోమణి అందుకొని పావని…
లంక కాల్చి రాముని
కడకేగెను రివురివ్వుమని…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
-------------
దశరథ సోనుడు లంకను దాసీ…
దశకంటు తలలు కోసి…
దశరథ సోనుడు లంకను దాసీ…
దశకంటు తలలు కోసి…
ఆతని తమ్ముని రాజును చేసి
సీతను తెమ్మని పలికే…
చేరవచ్చు ఇల్లాలిని చూసి...
శీల పరిక్షను కోరే రఘుపతి…
అయోనిజపైనే అనుమానమా…
ధర్మమూర్తి రామచంద్రుని
ఇల్లాలిగా ఈ పరీక్షా…
పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత...
పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత...
కుతవాహుడు చల్లబడి సాగించెను మాత
కుతవాహుడు చల్లబడి సాగించెను మాత
సురలు పొగడ ధరనిజతో పురిక తరలే రఘునేత....
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
వినుడోయమ్మా... వినుడోయమ్మా...
శ్రీరాఘవం.. దశరథాత్మజ మప్రయేయమ్..
సీతాపతిం... రఘుకులాన్ముయ రత్నదీపం...
ఆజానుబాహుం... అరవింద దళాయతాక్షం...
రామం నిశాచర వినాశకరమ్ నమామి...
----------
రామ సుగుణధామ రఘువంశ జలధి సోమ...
శ్రీరామ సుగునధామ సీతామనోభి రామ...
సాకేత సార్వభౌమ... శ్రీరామ సుగుణధామా...
----------
మందస్మిత సుందర వదనారవింద రామా...
ఇందీవర శ్యామలాంగా వందితసుత్రామ...
మందార మరందోపమ మధుర మధుర నామా...
మందార మరందోపమ మధుర మధుర నామా...
శ్రీరామ సుగుణధామ... రఘువంశజలధి సొమా...
శ్రీరామ సుగుణధామ...
----------
అవతార పురుష రావనాది దైత్య విరామ...
నవనీత హృదయ ధర్మ నిరతరాజల రామ...
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ...
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ...
శ్రీరామ సుగుణధామ... రఘువంశజలధి సోమ...
సీతామనోభిరామా...
సాకేత సార్వభౌమా... సీతామనోభి రామా..
Ln no 47 ...u wrote as saginchenu .....it should be SLAGHINCHENU seetha.
,
Hitq
I love 😘 this
thanks
శ్రీరాముడు దేవుడు ఉన్నాడని తెలిపే పాట
అద్భుతమైన కళాకాండం జైశ్రీరామ్ 🙏
just
రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి
జై శ్రీరామ్
జై హనుమాన్
0k
.wxl. 8.
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది చాలా మధురమైన పాట సంతోషంగా ఉంది.
టైమ్ ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది......
పాత సినిమాల్లోని మంచి మంచి భక్తి పూరితమైన అర్థవంతమైన పాటలను వీడియోలో చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. చాగంటి సూర్యప్రసాద రావు గారు చాలా బాగున్నది
Ddcfhh
జై శ్రీ రామ జై లవకుశ ఈ పాటలు నచ్చినవారు ఒక లైక్ వేయండి
జై శ్రీరాం
I80
srirama
Appatlo sriramanavami
Ki mandapallo yeepatalu
9rojulu veyseyvaru
Ippudu avikanumarugaipoyinayi
Mandapallo bootu patalu veystunnaru
ఎంతో మధురం
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
చెలువు మీర పంచవటీ సీమలో..... తన కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో.....
తను కొలువుతీరె రాఘవుడు భామతో....
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
రాముగనీ ప్రేమగొనే రావణు చెల్లీ
ముక్కు చెవులు గోసె సౌమిత్రి రోసిల్లీ
రావణుడా మాటవినీ పంతము పూనీ
మైథిలినీ కొనిపొయె మాయలు పన్నీ
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
రఘుపతినీ రవిసుతునీ కలిపెను హనుమా
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమనీ పలికెను సఖులా
హనుమంతుడు లంకజేరి వెదకెను నలు దేసలా
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
ఆ నాథా.... రఘునాథా..... పాహి.... పాహి....
పాహియని అశోకవనిని శోకించే సీతా
పాహియని అశోకవనిని శోకించే సీతా
దరికిజని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొనె పావనీ
ఆ జనని శిరోమణి అందుకొనె పావనీ
లంక కాల్చి రామునికడ కేగెను రివ్వు రివ్వుమనీ
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
దశరథసూనుడు లంకను దాసీ దశకంటు తలలు కోసీ
దశరథసూనుడు లంకను దాసీ దశకంటు తలలు కోసీ
అతని తమ్ముని రాజును జేసి సీతను తెమ్మని పనిచె
చేరవచ్చు యిల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజ పైనే అనుమానమా
ధర్మమూర్తి రామ చంద్రుని యిల్లాలికా యీ పరీక్షా
పతి యానతి తలదాలిచి అగ్ని దూకె సీతా
పతి యానతి తలదాలిచి అగ్ని దూకె సీతా
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత
సురలు పొగడ ధరణిజతో పురికితరలె రఘునేత
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా ......వినుడోయమ్మా ......వినుడోయమ్మా ......వినుడోయమ్మా ......
Nani
Gdk
Ganga
Govindarao Gorle
Govindarao Gorle సూపర్
రాముని సుగుణాలలో ఒకటైన మనం జీవితంలో ఆచరించి నడుచుకుంటే..జీవితం ధన్యం
Appudu chala Mandi ravanaasurule untaru😂😂😂😂
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
lavakusa జీవితం లో ఇలాంటి పాత్రలు శ్రుష్టించలేరు ముందు చేయలేరు మనసు ఎంత ఆనందపరవశుం చేందుతుందో
Ramudu Chinthakayala
Hi
Yes
You stupid
@@munirajumuniraju1042 a
ನಾನು ಕನ್ನಡಿಗ.. ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟವಾದ ಹಾಡು.. ಎವರಗ್ರೀನ್ ತೆಲುಗು ಸಾಂಗ್.. ಮೈ ಫೇವರಿಟ್ ಪಾಠ.. ಸೂಪರ್.. ಥ್ಯಾಂಕ್ಯು ತೆಲುಗು ಸಿನೆಮಾ..
Chennagadera
@@ravurivenkateswararao3708 ಚೆನ್ನಾಗಿದಿನಿ ಸರ್ ತಾವೂ..?
Thank u sir
Your immediate reply is great sir
jai sriram
జై లవకుశ సూపర్ హిట్ సాంగ్స్
ఎప్పుడు మరిచిపోలేని పాటలు
3
ఈ పాట వింటుంటే మనకు తెలియకుండానే మన కళ్ల వెంట నీళ్లు అప్రయత్నంగా ధారగా వస్తాయి, జై సీతారామ్, జై శ్రీరామ్ 🙏🙏🙏
Yes...
Yes
ఏం చెప్పారు ..అద్భుతం
Great Song sir
నా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లవకుశలు ఎంత కష్టపడ్డారో😭🙏🚩🕉️🚩🙏
ఇంకో పది తరాలు గడిచినా చిరస్థాయి గా వుండే అద్భుతమైన మూవీ...
మన పిల్లల కి వినేలా అలవాటు చేయాలి..... ఇప్పటికే కొంత మంది ఇప్పటి సినిమాల పాటలు అలవాటు అయ్యారు. మనం వాళ్ళకు అలవాటు చేస్తే మన తరానికి కూడా అలవాటు అవుతుంది❤❤❤
Jai Sri Ram 🔱🙏
Telugu industry contribution to historical movies in great work no other industries has done such amazing movies.
2024 lo విన్న వాళ్లు వున్నార
ఉన్నారు
ఉన్నారు
Unnaru
Yes
Super
మన హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిది.జై శ్రీరామ్.
nice song
Am a Muslim I like this song
Jai Sri ram
@@nageswararaothalla4036 tq bro
Satyam cheppadamea SANAATANADHARMA rakshana.
ఇలాంటి పాటలు రావాలంటే రాలేవు రావు అప్పట్లో ఇ పాట మంచి వూపు వూపింది జై శీరామ్ 2021 కాదు 2022లో య్యంజ్ చేసె వారు లైక్ వేసుకోండి
2021 2022 2023 kadhu anna 3000 lo kuda adhi vupuu vuntadhe jai sri ram
super🌴
Jai shree Ram.... On Navami day
NTR sr. Very beautiful like Lord Rama. May his soul RIP.
To
@@shivagoud6232 àààaàkakk ko oaaàollkllk
Soul is eternal..RIP is bullshit..Nayanam chindanthi sasthrani, nayayam Dhahathi pavakaha:, please Don't use RIP.
మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది మనసు చాలా సంతోషంగా ఉంటుంది
M
ఇలాంటి పాటలు ఎన్నిజన్మలు ఎత్తిన గొర్రిపిల్లలు పాడలేరు ఇదిరా దేవుడు పాటలు అంటే అర్థం చేసుకోవచ్చు
వారికి నచ్చని ఒకే ఒక్క పదం శీలవతి
VENKATESWARARAO D kurukstramsongs
VENKATESWARARAO
@@kirankunchavarapu568 to being
@@gangadharg370 nMpNpMnllnmmlNn
""భగవంతుని "" ప్రత్యక్ష దర్శనానికి
నిదర్శనమే...... "" లవకుశ "" ప్రదర్శనం ....
ధన్యోస్మి """"" శ్రీరామ """"
Ee movie ni re realise cheste.... Kallaraa vallani big screen chudalani undiiiiiiiiii❤
I saw this movie in 1964 .it left such an indelible impression on my mind, even now when ever i chant rama nama my heart palpitates. Incidentally my husband's name is raman.
🙏🙏🙏🙏🙏🙏
అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా శ్రీరాముని పాటలు వినాలనిపిస్తుంది ఉంటుంది జైశ్రీరామ్ జై జైశ్రీరామ్
శ్రీ రామ దూతం శిరసా నమామి
Super
Hi
8
Jai sriram..🙏🙏🙏🙏
.
Iam Muichannappa from B,loire 67year age ever green song for lava kusha film tq u so much for singer
2023 లో ఈ పాట విన్నా కూడా , రోమాలు నిక్కొడుచుకుంటాయి, పాట అర్థం చేసుకుంటే ....చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. 👏 👏 👏 👏 👏
🙏🙏🙏🙏🙏
@@suvarchalapeddi5345 ll1²²¹ ki ni
😊
..
@@lnithish7546 i'll ioip 😮. Mk o ol
Km lp
Hindus ithe one like
non hindus aiythe vadda?
For some reason. I am getting cry while listing this song. Even after knowing the story so many times. Who ever wrote and sung this song it will be hart touching for ever.
Very true! Same here!
ఎన్ని మార్లు విన్న ఇంకా వినాలనిపించే..పాటలు *లవకుశ* పాటలు..
Evergreen song in telugu film industry by samudrala Raghavacharya. No other song can take over this song dedicated to lord sri rama.
lava kusha song on srir ama charitha.m.very melodious .superb.
Ghatkesar 0:50 జై శ్రీ రామ 1:01
Not 2024,this film and songs will remain forever in all our hearts and till end of eternity!!!
The chant at the end of the song is the best!!
2024 lo vine vallu yevaru😊❤
Super,, 🙏🙏🙏🙏🙏👌
సీతమ్మ కష్టాలకి మనకే కన్నీరొస్తుంది. రాముడి ఎడబాటు కి మనకి దు:ఖం కలుగుతుంది. ఇంత చక్కని పురాణం ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి. రాముడు ధర్మవిగ్రహుడు.ఎంత పవిత్రమైన పురాణం ఇది. ఎంతో భక్తి కలుగుతుంది.
I am 21 years old now. If this song is moving me now like this, imagine what these songs and movie did to our parents and their parents. Greatest movie
ఏప్రిల్ 21 ,,24 లో విన్నవారు ఉన్నరా
శ్రీ రాముడి మీద ఇంతకన్నా మంచి పాట ఇంత వరకు రాలేదు. పాడిన వారు, పాట రాసిన వారు ఇద్దరి గురుంచి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఇలాంటి పాటలు విన్నప్పుడు తెలుగు గొప్పతనం తెలుస్తుంది. ముఖ్యంగా పాడిన వారు మి స్వరం దేవుడు ఇచ్చిన వరం . మి జన్మ ధన్యం .
Respected Sir SUPER, I hadseen this picture at the age of ,8 years, In thatdays there is no autos and buses ,So all our viilage people's went by bullockcart to see that picture,Now I am 66years, This type of songs are forever ANIMUTHYALU,SUPER HIT SONGS for ever,Thankyouverymuch,
Super ga vundi
Jai SiyaRam
బాహుబలి కంటే గొప్పది
bochhulo bahubali e madhura geetam yekkada bahubali yekkada swami???
See
Asalu lava kusa ku, bahubaliki polike ledu brother. Lavakusa anedi Evarest.
100 bahubali equal to lava kusa it is a Everest in Indian movies
బాహుబలి తో పోల్చకు బ్రదర్. ఇలాంటి మూవీ ఇప్పట్లో ఎవ్వరూ తియ్యలేరు
Very nice 👍👍
పాట వింటే కన్నీళ్లు వస్తా యి
Super
Memories
I like very much
So god bless 🙏 you kavigaruki
2022 లో కూడా ఈ పాటలు విని వారు ఉంటే ఒక లైక్ వేసుకోండి
2050 అయ్యిన వింటారు తమ్ముడూ
@@ramakrishnachennupati3682 to do with it
2023 vintunnam
@@ramakrishnachennupati3682 ,. , ,,. ,. I 6pnn
2023
Jai Shree JanakiRam 🙏🙏🙏
మన శ్రీరామచంద్రుడు 🙏 మనిషి రూపంలో భూమిపైకి 🌍 వచ్చి మనిషిలా 🧍 ఎన్నో కష్టాలు అనుభవించి😥 మన జీవితాలకు గొప్ప గుణపాఠం నేర్పిన అటువంటి అవతారం 🏹 రామావతారం జై శ్రీరామ్💪 అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 💐.
P. Susheela and Leela sang with all the melody and the great expressions are Excellent👍👏😆👍👏😆. No one☝ can match.
Great
Whole RAMAYANM in one song
🙏🙏 Great writer ss
Excellent mythological film and good song.
ఈ పాటలు విన్న వారి జన్మ సఫలం..
Awesome ❤❤❤
Jai shree ram ❤
Iam muslim and my entire childhood is filled with old memories ❤
Jai shree Ram
@@venkateshpolishetty8456 l
Brother came back to your culture accept dharmic ways of life jai shree ram
Lllll@@venkateshpolishetty8456
Jai shree ram
ಯು ಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಇ ಗಾಯನವನ್ನು ವಿಕ್ಸಿಸುತ್ತಿದ್ದಾರೆ ಮೊಬೈಲ್ ಕಳೆ ಬ ದಂತೆ ನಮ್ಮ ಕಣ್ಣುಗಳು ಪುನೀತ ಗೊಂಡು ವು ಜೈ ಶ್ರೀರಾಮ್
Marvolus song. Really great song. Good night for all viewers. Thank you for all viewers.
ఇ సినిమాని అప్పట్లో థియేటర్లలో..చూసిన వాళ్ళు చాలా. అదృష్టవంతులు
చెవులకు ముస్లిము లేదు హిందువు క్రిష్టియన్ లేదు భయ్యా
మానవత్వం ఒక్కటే
2023 లో వినేవారు ఒక like వేసుకోండి
Real action morveless
Tamil
Jai Sri Ram 🙏🏻🙏🏻🙏🏻
@@NagasriN-ep9ti😊
😊
@@NagasriN-ep9ti😮😮😮😮😮😮😮😮
మన భారతీయ సంస్కృతి ని ప్రతిబింబించే శ్రీరాముని గదా
I hear this song everyday. Complete ramayana in one song. I cry out when I here song. Great seetha mata. Nari siromani.