మీకు ఓటు వేసింది హైందవ ధర్మము కాపాడడం కోసం కాదు, క్రైస్తవ ధర్మం కాపాడడానికి కాదు,ముస్లిం సిక్కు జైన్ ధర్మాలను కూడా కాపాడడం కోసం కూడా కాదు ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారని ప్రజలకు ఉద్యోగాలు పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారని మీకు ఓటేసినాము ఇవన్నీ వదిలేసి మీరు రాజకీయలలోనికి మతాలను ఎలా తీస్తున్నారు,
Nijam ga andi... Edhi em ayna Pawan Kalyan garu endhukoo mathala gurinchi chala ekkuva ga matladuthunnaru ... Matha kallolaalu avthayemo ani bhayam ga undhi ... Edhi em ayna ii vishayam prajalu alochinchalsina time andi idhi
@@janusrianchorofficial anavasaram ga prasadham lo adhi kalisindhi idhi kalisindhi ani oka pukaru puttincharu andi yemi lekundane ippudu adhi thappu ani thelustundhi court adigina questions lo.....so ippudu sorry cheppaali adhi vaalla valana avvaka e stunts anni vesi Kula raajakeeyalu chestunnaru.....
తమినాడులోని ఉదయ్ నిధి గారు సనాతన ధర్మం అని మాట్లాడితే DY చంద్రచుడ్ గారు ప్రజలో మతాల పేరిట రాజకీయాల చేయకండి అని మండి పడ్డారు.same ap lo చేస్తున్నారు. సనాతన ధర్మం అని
ప్రకాశ్ చేపింది నిజమమేగా , అరగుండు గాల్ల కు బుద్ది లేనివాళ్లకు ప్రపంచం ఎంతో అడ్వాన్ అయినా ఆలోచన ఉందా మీకు ఇదేకావాలిగా నూతన జాబ్స్ ప్రజల బాగు అవసరములు చూడండి , ఎవడు ఎక్కడికి పోతున్నారో కావాలి అదే వారికి కస్టం వస్తే వారి వేపుకుడా చూడారు . ఒక్కటి తెలుకొండి ఎవరి నమ్మకము వారిది దాన్ని మాటాడుట పసుతవ్యం ,మరొకటి ఏది,ఎవరు శాశ్వతం కాదు , మీకంటే పోటుగాళ్లు ఇప్పుడు కనిపించలేదు ,దీన్ని మీరు అంత మరచి పోతున్నారు జేర సోచ్చో లో బాయ్ అబి పిక్చర్ బాకీ హై
చుడండి.. సూటిగా.. నిక్కరచిగా మాట్లాడే వాడి మాటలు అలానే ఉంటాయి.. సమాధానం చెప్పే తెలివి ఉంటే చెప్పాలి. లేదంటే మూసుకోవాలి. అంతే గాని వాళ్లకేంటి సంబంధం అంటే..? టీటీడీ ఏ ఒక్కడికో, కులానికో రాసిపెట్టింది కాదు... అయినా గవర్నమెంట్ తన చేతిలో ఉన్నప్పుడు ఆవేశమెందుకు అవగాహనరాహిత్యంగా మాట్లేందుకు. నిజం నిగ్గుదేల్చి వాళ్ల నోళ్లు ముయించొచ్చు గా.. ఇంత పెంట అవసరమా? మతకల్లోలం, విద్వేషాలు సృష్టించడం కోసమా?
వీళ్ళ సూపర్ సిక్స్ అమలులో చేతకానితనం,వరదబడితులలు సహాయ నిరాకరణ, వీటన్నిటికీ సైడ్ ట్రాక్ పట్టించడానికి పనికిరాని విషయాలు లేవనెత్తి సమయం వృథా చేస్తున్నారు. ప్రజలారా గమనించండి.
సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు సనాతన ధర్మం ప్రత్యేకత తెలుసుకొని, దాని చరిత్ర తెలుసుకొని మాట్లాడ్డం మంచిది DCM PK గారు. నోరుందిగా అని ఊరికే సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటే సరిపోదు. పీఎం మోడీ గారితో ఏమైనా డీలింగ్ చేసుకున్నారా? అధికారం రాగానే ఇలా మొదలెట్టేసారు..... 🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే స్థిరత్వం ఉండదు. ఆయన ప్రవర్తనలోని స్థిరత్వం ఉండదు. రోజుకు ఒక మాట. పూటకి ఒక పాట ప్రాంతానికి ఒక వేషం. ప్రకాష్ రాజు గారు చెప్పినట్లుగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను మరిచిపోయి, రాష్ట్రానికి ప్రజలకు ఏమి అవసరమో వాటిపై దృష్టి పెట్టకుండా ప్రజలకు ఉపయోగము లేని అనవసరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి, అలా కాలం గడిపేస్తున్నారు. పరిపాలన చేయడం చేతగాక, ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయడానికి కుల మతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రశాంతంగా జీవిస్తున్న రాష్ట్రంలో, దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రేపి, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని విధ్వంసం చేయడానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినట్లు ఉన్నారు. తప్ప ప్రజలకు మేలు చేయడానికి వచ్చినట్లుగా కనబడలేదు. ఈ దేశం మొత్తానికి సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మకర్త, నీతిమంతుడు, దేశభక్తుడు ఆయన ఒక్కడే తప్ప వేరే ఎవ్వరు లేరు అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహార శైలి అంత. ఏ రంగంలోనైనా సరే, పనిచేయడం చేతగానివారు ఇలాంటి ఒక వంకర మార్గాలను పెంచుకొని పబ్బం గడిపేస్తుంటారు. ఇప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి వ్యవహారం అంతా అలాగే ఉంది.
Pavan Kalyan garu, please stop your drama. Supreme Court also said that CM Chandra Babu couldn’t proved anything. Don’t over react and on this issue u will become bakra.
ఇది ప్రకాష్ రాజ్ అంటే? తెలియని మూర్ఖులు తెలుసుకోవాలి ప్రకాస్ రాజ్ రాజయాలలో ఎంత పట్టు ఉన్నదో అర్ధం తీసుకోండి మూర్ఖులారా అవగింజంతా జ్ఞానంతో గొప్ప రాజకీయ నాయకులము అని విర్రవీగే ఓ మానసిక రోగుల్లారా ఉద్రేకతలు సమాజలో అంత మంచిదికాడు కొంతమంది స్వామీజీలు రేపిన కులాల కుపంటి ఈవిధంగా పరిణతి చెందింది రాజకీయాల్లో ముదిపెట్టేదాకా వచ్చింది ఒకప్రాంతలో ఉండే ప్రజలు ఒకప్పుడు కులాలు వేరైనా వరసాలతో పిలుచుకునేవారు ఆదశ తీసుకురావటానికి అనేకమంది సంఘ సంస్కార్తలు కృషిచేశారు అన్నికుల్లాల వారికి సన అవకాశం ఇవ్వాలని పాటుపడ్డారు మరి ఇప్పుడు ఏమైనది ఏ స్థిర్ధికి సమాజన్ని తీసుకొచచారు వేదవలు సనాతన ధర్మం అని మల్లిమొదలు పెట్టారు బడుగు వర్గాల లుగా చేసిన వారి వారిని ఊరికి బయటపెట్టిన నీచబుద్దిని మళ్ళీ సమాజలోకి తీసుకురావాలి అనే మూర్ఖులు పెరిగిపోతున్నారు అటువంటిదానినీ సమతుల్యాణికి తీసుకు రావసినది పోయి నేను సనాతన ధర్మానికి ప్రాణం ఇస్తా త్యాగం చేస్తా అని ఉద్రిక్తలు రేపితే ఏమి రాజకీయం లడ్డుతో రెచ్చిపోయారు అంతకంటే ముఖ్యమైన సమస్యలున్నాయి నిరుద్యోగ సమస్య మతవిద్వేషాలు రేపే సంస్థలు ప్రజల ఆరోగ్య సమస్యలు రైతుల సమస్యలు గుండగిరి పెరిగిపోతున్న సమాజలో శాంతి భద్రతలు కాపాడటం ప్రజలకు కావసిన ప్రాథమిక సైకర్యాలు కాలికిగించటం ప్రైవేటైసెషన్ ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయ్ వాటిగురించి ఆలోచించండి సమాజన్ని బ్రష్టు పట్టించవద్దు మూర్ల్థుల లాగ
పవిత్రమైన విషయాలను పవిత్రంగా భావించి, పవిత్రం గా మాట్లాడాలి, పవిత్రమైన విషయాన్ని కూడా రచ్చ చేసుకోడం ఏమిటో DCM గారికే తెలియాలి. ప్రశ్నించే హక్కు కూడా లేదా? అనే విధంగా, సున్నితమైన విషయం అనడం కూడా తప్పే అనడం DCM గారికే చెల్లింది. అనవసరం గా విషయాన్నీ, విషం కక్కేలా మార్చడం సరైన పని కాదు. ఒక వేల తప్పు చేస్తే, క్షమాపణ కోరుకోవాలని, అనుకోకుండా తప్పు జరిగితే ఒప్పుకోవాలని చెప్పాలి DCM గారు. తప్పు జరిగినట్టు, తప్పు చేసినట్టు నిర్ధారణ అయ్యాకే ఈ విషయాన్ని చర్చించాల్సింది. కాని ఇలా మీడియా ముందు రాద్ధాంతం చేయాల్సింది కాదు. 🙏🙏🙏🙏🙏🙏
ప్రజలను ప్రజలను రెచ్చగొట్టడమే తెలుసు తప్ప ఇంకేం తెలుసు వాళ్ళకి ఎన్ని జన్మలెత్తినా ఈ పాపం పోతుందా వాళ్లకి ఎంత మనసులో మనసులో బాధపెట్టారు వీళ్లు మనిషి జన్మ ఎత్తిన వాడు శపించక మానడు
గుడ్ ప్రకాష్ రాజు చాలా చక్కగా విశదీకరించి చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి మత రాజకీయాల గురించి కుల రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ఏ కదా అండి మెట్లు కడుగుతాను శుద్ధి చేస్తాను 11 రోజులు దీక్ష చేస్తాను ఉపముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సిబిఐ చేత విచారణ చేపించాలి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీరికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు సరైన శిక్ష విధిస్తాడు మైనర్ అమ్మాయిని డిక్లరేషన్ ఇప్పిస్తారా సిగ్గు ఉండాలండి కొన్ని వందల మంది ముస్లింలు క్రైస్తవులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు కామన్ గా కానీ వారందరూ ఎవ్వరు డిక్లరేషన్ ఇవ్వరు
ప్రకాష్ రాజ్ గారు చెప్పింది correct
I support as a citizen to Prakash Raj...
మీకు ఓటు వేసింది హైందవ ధర్మము కాపాడడం కోసం కాదు, క్రైస్తవ ధర్మం కాపాడడానికి కాదు,ముస్లిం సిక్కు జైన్ ధర్మాలను కూడా కాపాడడం కోసం కూడా కాదు ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారని ప్రజలకు ఉద్యోగాలు పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారని మీకు ఓటేసినాము ఇవన్నీ వదిలేసి మీరు రాజకీయలలోనికి మతాలను ఎలా తీస్తున్నారు,
Orey kojja akkada Pawan e mathani tittaledhey , tirumalalo apacharam jarigindi andu tapenti ayina gorelaku em telustumdi
Nijam ga andi... Edhi em ayna Pawan Kalyan garu endhukoo mathala gurinchi chala ekkuva ga matladuthunnaru ... Matha kallolaalu avthayemo ani bhayam ga undhi ... Edhi em ayna ii vishayam prajalu alochinchalsina time andi idhi
@@janusrianchorofficial anavasaram ga prasadham lo adhi kalisindhi idhi kalisindhi ani oka pukaru puttincharu andi yemi lekundane ippudu adhi thappu ani thelustundhi court adigina questions lo.....so ippudu sorry cheppaali adhi vaalla valana avvaka e stunts anni vesi Kula raajakeeyalu chestunnaru.....
కులాలు మతాలు అంటూ ఎలక్షన్ కు ముందు కులం అని ఇప్పుడు మతం అని ప్రజలు నీ రెచ్చ గొడుతున్నాడు పవన్ కళ్యాణ్
సూపర్ ప్రకాష్ రాజ్ గారు 👍🏻👌🏻
ప్రకాష్ రాజ్ గారి ఇంటెలిజెన్స్ ముందు పవన్ పిల్ల బచ్చా..😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@@uvsstudios1989 hmm
Bokka ami kadu adu yavadu chepadanki
Inteligent aa bokka aa
@@MalkannaRoddamc
Dongalaku kudu pette Jaggi gadu vadi Engili metukulu tine Mee lanti luchalu
ప్రకాష్ రాజ్ చెప్పింది 100పెర్సెంట్ కరెక్ట్
వాడిని అస్సలు వదలొద్దు ప్రకాశ్ రాజ్ గారు
అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు ప్యాకెజికి బాబు సంక నాకునాకునాకునాకు 😂😂
Super 😂😂
😂😂😂😂
Super lyrics 😂
😂😂
😅
ప్రకాష్ అన్న నువ్ సూపర్ అన్న
ప్రకాశ్ రాజ్ is correct 💯❤
పిఛ్ఛోడు మాపవన్అన్న,జనవాణా,దౌర్జన్యమే మూయీంచుకో
Raju garu.supar
సూపర్ ప్రకాష్ రాజ్❤❤❤
ప్రకాష్ రాజ్ 💯 కరెక్ట్
👍👍
ప్రకాష్ రాజ్ ఇస్ గ్రేట్
తమినాడులోని ఉదయ్ నిధి గారు సనాతన ధర్మం అని మాట్లాడితే DY చంద్రచుడ్ గారు ప్రజలో మతాల పేరిట రాజకీయాల చేయకండి అని మండి పడ్డారు.same ap lo చేస్తున్నారు. సనాతన ధర్మం అని
ప్రకాష్ రాజ్ కరెక్ట్ గానే అన్నాడు
ప్రకాశరాజ్ ఏడి మాటలాడిన నీతి నిజాయితీగా మాట్లాడతాడు
Anta ledu
Super sar
ప్రకాశ్ చేపింది నిజమమేగా ,
అరగుండు గాల్ల కు బుద్ది లేనివాళ్లకు ప్రపంచం ఎంతో అడ్వాన్ అయినా ఆలోచన ఉందా మీకు ఇదేకావాలిగా నూతన జాబ్స్ ప్రజల బాగు అవసరములు చూడండి , ఎవడు ఎక్కడికి పోతున్నారో కావాలి అదే వారికి కస్టం వస్తే వారి వేపుకుడా చూడారు . ఒక్కటి తెలుకొండి ఎవరి నమ్మకము వారిది దాన్ని మాటాడుట పసుతవ్యం ,మరొకటి ఏది,ఎవరు శాశ్వతం కాదు , మీకంటే పోటుగాళ్లు ఇప్పుడు కనిపించలేదు ,దీన్ని మీరు అంత మరచి పోతున్నారు జేర సోచ్చో లో బాయ్ అబి పిక్చర్ బాకీ హై
Logically Thinking ... Excellent 👌
super praksurajugaru
Prakash raj matladinadhi corect
Prakash raj 100%correct sir
Prakash రాజ్ గారు 100/ nijam
P రాజు గారు meru contuniu
Prakas raj 100% prasna veyanndi
❤❤ముస్కో నోరు :- గొడ్డు మాంసము తింటివి, బాప్తీస్మం తీసుకొంటివి, పవిత్రమైన హిందూ అమ్మీయి లను వదిలేసి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొంటివి. ఎవరిని ఫూల్ చెయ్యాలను కొంటున్నావు ??? సనాతనధర్మము ను అపవిత్రము చెయ్యాలను కొంటున్నావా??
Pawan and karthy anavasaranga Sorry cheparu.they did/said nothing wrong.
చుడండి.. సూటిగా.. నిక్కరచిగా మాట్లాడే వాడి మాటలు అలానే ఉంటాయి.. సమాధానం చెప్పే తెలివి ఉంటే చెప్పాలి. లేదంటే మూసుకోవాలి. అంతే గాని వాళ్లకేంటి సంబంధం అంటే..? టీటీడీ ఏ ఒక్కడికో, కులానికో రాసిపెట్టింది కాదు... అయినా గవర్నమెంట్ తన చేతిలో ఉన్నప్పుడు ఆవేశమెందుకు అవగాహనరాహిత్యంగా మాట్లేందుకు. నిజం నిగ్గుదేల్చి వాళ్ల నోళ్లు ముయించొచ్చు గా.. ఇంత పెంట అవసరమా? మతకల్లోలం, విద్వేషాలు సృష్టించడం కోసమా?
@@gedamnaresh9606 yes your comments is correct
True
Prakash Raj gaaru Correct
జై ప్రకాష్ రాజ్ ఆ పావలా గాడు రాజీనామా చేస్తే రాష్ట్రం కి పట్టుకున్న దరిద్రం పోతుంది
❤❤❤❤❤❤ luckysaivip
అవతారము ముసుకు అవుతారము ముసుకు అవుతారము
Pawan Kalyan overaction bro Chandrababu datha puthurudu
I support prakash raj garu❤❤
రాష్టాన్ని ప్రశాంతం గా ఉండనివ్వరా.. ఏంటి రా ఇది..
Kootami raganay prasanthatha poyendi
Mam your looking so beautiful man❤❤❤
I support prakash raj
Telangana lo dipazt kuda radu prakash raj zindabad
ಪ್ರಕಾಶ್ sir👌👌👌
Super jagan annya garu
ప్రకాష్ రాజు గారు చెప్పింది చాలా కరెక్ట్❤
Super
Exllent
Prakashraz yea s
జై జగన్ జై వైసిపి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
👍👍👍👍👍
Prakash Raj question correctly
Pawan Kalyan k mind dobinde
మతం మారడం అంటే తల్లిని అవమానించడమే
సిగ్గు పడాలి పవన్, తిరుపతి దేవుడి మీద అందరికి చాలా పవిత్ర త ఉంది దీని ను పోగొటవ్
వీళ్ళ సూపర్ సిక్స్ అమలులో చేతకానితనం,వరదబడితులలు సహాయ నిరాకరణ, వీటన్నిటికీ సైడ్ ట్రాక్ పట్టించడానికి పనికిరాని విషయాలు లేవనెత్తి సమయం వృథా చేస్తున్నారు. ప్రజలారా గమనించండి.
Prakasraj garu correct chepparu🎉🎉🎉🎉🎉
సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు సనాతన ధర్మం ప్రత్యేకత తెలుసుకొని, దాని చరిత్ర తెలుసుకొని మాట్లాడ్డం మంచిది DCM PK గారు.
నోరుందిగా అని ఊరికే సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటే సరిపోదు.
పీఎం మోడీ గారితో ఏమైనా డీలింగ్ చేసుకున్నారా?
అధికారం రాగానే ఇలా మొదలెట్టేసారు..... 🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే స్థిరత్వం ఉండదు. ఆయన ప్రవర్తనలోని స్థిరత్వం ఉండదు. రోజుకు ఒక మాట. పూటకి ఒక పాట ప్రాంతానికి ఒక వేషం. ప్రకాష్ రాజు గారు చెప్పినట్లుగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను మరిచిపోయి, రాష్ట్రానికి ప్రజలకు ఏమి అవసరమో వాటిపై దృష్టి పెట్టకుండా ప్రజలకు ఉపయోగము లేని అనవసరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి, అలా కాలం గడిపేస్తున్నారు. పరిపాలన చేయడం చేతగాక, ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయడానికి కుల మతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రశాంతంగా జీవిస్తున్న రాష్ట్రంలో, దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రేపి, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని విధ్వంసం చేయడానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినట్లు ఉన్నారు. తప్ప ప్రజలకు మేలు చేయడానికి వచ్చినట్లుగా కనబడలేదు. ఈ దేశం మొత్తానికి సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మకర్త, నీతిమంతుడు, దేశభక్తుడు ఆయన ఒక్కడే తప్ప వేరే ఎవ్వరు లేరు అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహార శైలి అంత. ఏ రంగంలోనైనా సరే, పనిచేయడం చేతగానివారు ఇలాంటి ఒక వంకర మార్గాలను పెంచుకొని పబ్బం గడిపేస్తుంటారు. ఇప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి వ్యవహారం అంతా అలాగే ఉంది.
పవన్ ఉపముమా,మెదడు మాత్రం ఉత్త చెత్త ఊగుతూ వాగడం తప్ప 😊
Nice raj
రాజకీయ నాయకుల మరియు సినిమా వారి మాటలు అర్థము చేసికోలేము.
Pavan Kalyan garu, please stop your drama. Supreme Court also said that CM Chandra Babu couldn’t proved anything. Don’t over react and on this issue u will become bakra.
Prakash raj garu ...correctga cheppaaru ...me knowledge mundgu pawan pilla bacha 😂😂😂😂😂😂😂
ప్రకాష్ రాజు రియల్ హీరో ఆయనను అనవసరంగా బదనాం చేయడం కోసం రాజకీయ నాయకులకు అలవాటయింది
జై జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ అన్నా
Prakashraj u r correct for the country
33000 ladies miss pavan serch
కరెక్టే గా..
Jai jagan
ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడితే కేసులు పెడుతున్నారు ఆచి తూచి మాట్లాడండి ఫ్రెండ్స్
Great 👌 prakash Raju sir correct super sir
Prakash Raj garu you are 100 percent CORRECT pavan vusaravelli laga thayaru ayyaru
Prakash Raj Is The Real Hero...
I support pawan
Prakash raj post correct
Prakash raj❤
❤భగఛెపరునుసుok❤
Nuvvu anni cheppina Prakash bro pk gadiki cheviki akkadu
Super Anna prakash raj qaru
ఇది ప్రకాష్ రాజ్ అంటే?
తెలియని మూర్ఖులు తెలుసుకోవాలి ప్రకాస్ రాజ్ రాజయాలలో ఎంత పట్టు ఉన్నదో అర్ధం తీసుకోండి మూర్ఖులారా
అవగింజంతా జ్ఞానంతో గొప్ప రాజకీయ నాయకులము అని విర్రవీగే ఓ మానసిక రోగుల్లారా
ఉద్రేకతలు సమాజలో అంత మంచిదికాడు కొంతమంది స్వామీజీలు రేపిన కులాల కుపంటి ఈవిధంగా పరిణతి చెందింది రాజకీయాల్లో ముదిపెట్టేదాకా వచ్చింది ఒకప్రాంతలో ఉండే ప్రజలు ఒకప్పుడు కులాలు వేరైనా వరసాలతో పిలుచుకునేవారు ఆదశ తీసుకురావటానికి అనేకమంది సంఘ సంస్కార్తలు కృషిచేశారు అన్నికుల్లాల వారికి సన అవకాశం ఇవ్వాలని పాటుపడ్డారు మరి ఇప్పుడు ఏమైనది ఏ స్థిర్ధికి సమాజన్ని తీసుకొచచారు వేదవలు
సనాతన ధర్మం అని మల్లిమొదలు పెట్టారు బడుగు వర్గాల లుగా చేసిన వారి వారిని ఊరికి బయటపెట్టిన నీచబుద్దిని మళ్ళీ సమాజలోకి తీసుకురావాలి అనే మూర్ఖులు పెరిగిపోతున్నారు అటువంటిదానినీ సమతుల్యాణికి తీసుకు రావసినది పోయి నేను సనాతన ధర్మానికి ప్రాణం ఇస్తా త్యాగం చేస్తా అని ఉద్రిక్తలు రేపితే ఏమి రాజకీయం లడ్డుతో రెచ్చిపోయారు
అంతకంటే ముఖ్యమైన సమస్యలున్నాయి
నిరుద్యోగ సమస్య
మతవిద్వేషాలు రేపే సంస్థలు
ప్రజల ఆరోగ్య సమస్యలు
రైతుల సమస్యలు
గుండగిరి పెరిగిపోతున్న సమాజలో శాంతి భద్రతలు కాపాడటం
ప్రజలకు కావసిన ప్రాథమిక సైకర్యాలు కాలికిగించటం
ప్రైవేటైసెషన్ ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయ్
వాటిగురించి ఆలోచించండి సమాజన్ని బ్రష్టు పట్టించవద్దు మూర్ల్థుల లాగ
ప్రకాశ్ రాజ్ కి పనిలేదు, మీడియా , పవన్ ప్రలాశ్ రాజ్ గురించి మాట్లాడం తగ్గిస్తే మంచ్జిడి.
HATASUPPRAKESHRAJANNA
Yessss🎉🎉🎉
పవిత్రమైన విషయాలను పవిత్రంగా భావించి, పవిత్రం గా మాట్లాడాలి, పవిత్రమైన విషయాన్ని కూడా రచ్చ చేసుకోడం ఏమిటో DCM గారికే తెలియాలి.
ప్రశ్నించే హక్కు కూడా లేదా? అనే విధంగా, సున్నితమైన విషయం అనడం కూడా తప్పే అనడం DCM గారికే చెల్లింది.
అనవసరం గా విషయాన్నీ, విషం కక్కేలా మార్చడం సరైన పని కాదు. ఒక వేల తప్పు చేస్తే, క్షమాపణ కోరుకోవాలని, అనుకోకుండా తప్పు జరిగితే ఒప్పుకోవాలని చెప్పాలి DCM గారు.
తప్పు జరిగినట్టు, తప్పు చేసినట్టు నిర్ధారణ అయ్యాకే ఈ విషయాన్ని చర్చించాల్సింది. కాని ఇలా మీడియా ముందు రాద్ధాంతం చేయాల్సింది కాదు. 🙏🙏🙏🙏🙏🙏
Prakash Raj garu meerut Andhra people Kosar matladali.
Just asking #🙏👍
Prakash raj is correct👍👍👍👍👍jai. Jagan
Now Pachha batch and Pavla batch will say that Praksh Raj is colluded with SC Judges 🤣😅😂
ప్రజలను ప్రజలను రెచ్చగొట్టడమే తెలుసు తప్ప ఇంకేం తెలుసు వాళ్ళకి ఎన్ని జన్మలెత్తినా ఈ పాపం పోతుందా వాళ్లకి ఎంత మనసులో మనసులో బాధపెట్టారు వీళ్లు మనిషి జన్మ ఎత్తిన వాడు శపించక మానడు
Prakash Raju sir cheppindi currect
Again and again prakash raj proved he is Anti Anti nationalist
Prakash Raj gentlemen. Correct ga మాట్లాడుతాడు.
Prakash raj sir is correct 💯
జై ప్రకాష్ రాజ్ గారు
గుడ్ ప్రకాష్ రాజు చాలా చక్కగా విశదీకరించి చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి మత రాజకీయాల గురించి కుల రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ఏ కదా అండి మెట్లు కడుగుతాను శుద్ధి చేస్తాను 11 రోజులు దీక్ష చేస్తాను ఉపముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సిబిఐ చేత విచారణ చేపించాలి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీరికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు సరైన శిక్ష విధిస్తాడు మైనర్ అమ్మాయిని డిక్లరేషన్ ఇప్పిస్తారా సిగ్గు ఉండాలండి కొన్ని వందల మంది ముస్లింలు క్రైస్తవులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు కామన్ గా కానీ వారందరూ ఎవ్వరు డిక్లరేషన్ ఇవ్వరు
Yes karthee garu matladina dhanlo asalu thappe ledhu ...thappu cheyakunda sorry cheppadam foolish ness
Laabagigaptiboma..లవెంధి..Pavan...Countarlawendi
Prakash Raju garu cheppina dhanilo thappu emiti
Demudu dasavatarale kaani maanayakulu 100avataraaluettutaru . Telugu great gods..