КОМЕНТАРІ •

  • @Jyothisri-r7k
    @Jyothisri-r7k Рік тому +58

    మీ లాంటి వారు ఈ రోజుల్లో లేకపోవడం నిజంగా మా దురదృష్టం... అనిపిస్తుంది

    • @sathishkumarch9019
      @sathishkumarch9019 Рік тому

      మీ లాంటి మంచి సువర్తికూడు ఎవరు లేరు ఒక్కడైనను

    • @sathishkumarch9019
      @sathishkumarch9019 Рік тому +2

      మిరు లేకున్న మీ వాక్యం ద్వారా మతో ఎప్పుడు ఉంటారు

    • @PraveenKumar-ss6nc
      @PraveenKumar-ss6nc Рік тому

      😊​@@sathishkumarch90191q

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 Рік тому +22

    అయ్యా మీలాంటి దైవజనులను జ్ఞాపకం చేసుకున్నాకూడ మనసుకు ఎంతో ప్రశాంతంగా సమాధానంగా అనిపిస్తుంది
    మీ లాంటి సేవకులను మాకు అందించిన దేవాతి దేవునికే సమస్త మహిమ చెల్లునుగాక అమెన్

  • @SandySandy-gv6wz
    @SandySandy-gv6wz Рік тому +27

    శ్రమలని అనుభవించాలంటే ఒక క్రైతావుడికి ఉండాల్సిన గొప్ప నిరీక్షణ మీలో చూసాము.గొప్ప ఓర్పు 🙏🙏🙏🙏ఉన్నా గొప్ప సేవకుడివి.

  • @SandySandy-gv6wz
    @SandySandy-gv6wz Рік тому +13

    మీలాంటి దైవజనులకి కోల్పోవడం మాకు ఎంతో ధరదృష్టకరం .మీరు చెప్పిన దేవుని మాటలు మాకు అవి దీవెనలు.మీ ఆయుష్షు కు సుఖ శాంతులు కలగాలని కోరుకుంటున్నాము.

  • @jettikotaiah5721
    @jettikotaiah5721 Рік тому +31

    అందరికి వందనాలు Yasana మీలాంటి మంచివారు మాకు దొరకడం మాకు అదృష్టం మీరు లేకపోవడం మాకు దురదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Josephprakash-
    @Josephprakash- Рік тому +32

    Praise the Lord Anna garu 🙏
    ప్రతీ మాట పరిశుద్ధాత్ముడు జీవముతో పొదిగి మాట్లాడుతూ ఉన్న అనుభవాన్ని నేను ప్రత్యేకముగా అనుభవిస్తూ ఉన్నాను అన్న, అవి నిజమైన సజీవుడైన యేసయ్య మాటలు అని అనుభవించాను ఆమెన్ దేవునికి స్తోత్రం 🙏🙏🙏

  • @ssmps9879
    @ssmps9879 Рік тому +49

    బ్రదర్ ఏసన్న గారికి మరణం లేదు.. ఆయన విశ్వాసులతో ఎప్పటికి బ్రతికే వుంటారు 🙏🙏🙏🙏praise the lord

  • @Nagamani98669
    @Nagamani98669 10 місяців тому +4

    ప్రైస్ ది లార్డ్ అన్న మీరు చేసిన సేవ మీరు మా కోసం బాధపడిన చాలా కష్టాలు అన్నీ కూడా నిజంగా మీరు దేవుని దగ్గరికి వెళ్ళారు అన్న పరలోక రాజ్యానికి వెళ్లారన్న మా గురించి గుర్తు చేసుకోండి అన్నా వందనాలు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vidyaswarupa2488
    @vidyaswarupa2488 Рік тому +13

    అయ, మీలటీ సేవకులు, ఎంతో మేలు చేసి, యునరూ ఆయా మీకు వంద నములు

  • @renukuntlarajender8527
    @renukuntlarajender8527 Рік тому +24

    Praise the lord 🙏
    yesanna గారు మీరు చెప్పిన దేవుని వాక్యం చాలా మంది జీవితాలను ప్రభావితం చేసాయి అనేక మంది జీవితాలు మరి దేవుని సేవలో ఉన్నారు

  • @ratnakumarikoyyana5955
    @ratnakumarikoyyana5955 Рік тому +75

    Yesanna gari old video messages gani ayana padina songs vunte ila montly only upload cheyandi ippati yavanasthuluki chala vupayogapadathai request anna plzz

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Рік тому +30

    Thank you My LORD JESUS 🙏🕎
    PRAISE THE LORD ANNA Garu 🙏💞✝️🙏
    ఏసన్న గారి మెసేజ్ లు ఇలా పెడితే చాలా బాగుంటుంది మేము బలపడటం ప్లీజ్ ఇలా మెసేజ్ లు పెట్టండి అన్న

  • @kdurga961
    @kdurga961 Рік тому +10

    Anna mee message nannu chala balaparachinavi meeru inka ఉండాలిసింది అన్న.

  • @spchinna2736
    @spchinna2736 Рік тому +11

    Miss you brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹

  • @blessieblessie1911
    @blessieblessie1911 6 місяців тому +4

    వందనాలు అన్న

  • @MaheshPudi-u6u
    @MaheshPudi-u6u Рік тому +11

    Praise the Lord Amen 🙏

  • @uumessh4530
    @uumessh4530 Рік тому +11

    Thank you lord Jesus ❤

  • @FAITHTUNES
    @FAITHTUNES Рік тому +23

    You're The Best Inspiration To Every Youngster yesanna🤍🤍

  • @kumarhosanna9767
    @kumarhosanna9767 Рік тому +6

    Thanks you Jesus for giving beautiful words

  • @rosemaryabhishekam4313
    @rosemaryabhishekam4313 Рік тому +7

    Glory to Jesus amen 🙏🙏

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 Рік тому +3

    praise the Lord Ayyagaru

  • @shyamraomotupally1848
    @shyamraomotupally1848 Рік тому +2

    Please the lord anna garu

  • @bro.vamsipeter9335
    @bro.vamsipeter9335 Рік тому +14

    Praise the lord anna
    Yesanna gari messages inka emaina unte prathi roju upload cheyandi

  • @rojamani1891
    @rojamani1891 Рік тому +2

    Fraose the lord. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Josephprakash-
    @Josephprakash- Рік тому +26

    ఆమెన్ 🙏పునాదులు కల్గిన పరలోకానికి దేవుని మాటల ద్వారా నన్ను సిద్దపరిచిన మీకు నా వందనాలు 🙏

  • @sailupallala754
    @sailupallala754 Рік тому +4

    Nenu yessanna gari Ni chudaledu kani ayyanae massage valla Naku chala chala telusu kuntunanu tq Jesus TQ lord 🙏

  • @EstheR4Ugod
    @EstheR4Ugod Рік тому +6

    Great preacher 👏👏👏

  • @nagarajutippagudise3828
    @nagarajutippagudise3828 6 місяців тому +3

    Vandhanalu

  • @pastormanjunath6774
    @pastormanjunath6774 Рік тому +8

    Amen praise God,,,,,such a wonderful dedicated man of God 🙏🙏🙏

  • @Buelah478
    @Buelah478 Рік тому +7

    Praise the lord anna 🙏

  • @SarahgracePendyala
    @SarahgracePendyala Рік тому +12

    The everlàsting gospel is still going on thank God.

  • @GMNAYAKi9337
    @GMNAYAKi9337 Рік тому +1

    The great servant to Jesus Christ.

  • @tarunrock2968
    @tarunrock2968 Рік тому +2

    Vandanalu ayyagaaru 🙏🕊🔥🌟⛪🇮🇳🇮🇱🤝🧖‍♂️

  • @rakshanapestcontrol5534
    @rakshanapestcontrol5534 Рік тому +197

    అయ్యా మీరు జీవించిన జీవితకాలంలో మీరు పడిన కష్టాలు మీరు చేసిన సేవ నేటి కాలంలో ఉన్న ప్రతి సేవకునికి ఒక ఆదర్శం మీ సాక్ష్యమే ఒక దీపం వల్లే లోకానికి వెలుగుగా ఇచ్చారు.....మాలాంటి చిన్న సేవకులకు మీరే ఒక ఆదర్శం మీరే ఒక మాదిరింది నేను అపోస్తుడైన పౌలుని చూడలేదు నేను చూసిన పౌలు మాత్రం మీరే

    • @suvarthaguraf7261
      @suvarthaguraf7261 Рік тому

      ✝️✝️✝️✝️✝️✝️🎉(≡^∇^≡)(≡^∇^≡)😊

    • @suvarthaguraf7261
      @suvarthaguraf7261 Рік тому +4

      ✝️✝️✝️✝️✝️✝️💗

    • @mssingh879
      @mssingh879 Рік тому +1

      పాల్ మాత్రమే కాదు. యేసయ్య

    • @rakshanapestcontrol5534
      @rakshanapestcontrol5534 Рік тому +6

      @@mssingh879 తప్పు అన్న పరిశుద్ధుడైనా దేవున్ని మనిషి తొ పొల్చకుడదు...ఏసన్న గారు పరిశుద్దుడే.... కాని దేవుని తొ సమానం కాదు

    • @manojhosanna6374
      @manojhosanna6374 Рік тому

      ​@@rakshanapestcontrol5534yes you are right anna

  • @vijaylakshmikonreddy5281
    @vijaylakshmikonreddy5281 Рік тому +5

    Praise the lord ayyagaru vandanalu nijamena divine sivakudu yesanna gaaru

  • @sailupallala754
    @sailupallala754 Рік тому +11

    Nenu yessanna gari songs massage Naku chala eastmu ea old massage and songs athimiyamu ga balapadutunnanu tq lord'🙏

  • @kantipudisrinuKantipudisrinu
    @kantipudisrinuKantipudisrinu Рік тому +2

    Praise the lord

  • @rayapatinagaprasad3392
    @rayapatinagaprasad3392 Рік тому +6

    Amen

  • @jesus1holy143
    @jesus1holy143 Рік тому +11

    Glory to god.✝️🙌🙇🙏

  • @videos-55
    @videos-55 Рік тому +5

    Miss you Anna garu 🙏Miss your Preaching.. plz upload more videos of Anna messages.

  • @prasadindla5487
    @prasadindla5487 Рік тому +6

    Glory to God, worship to God, Hallelujah 🙏🙏🙏 Amen.

  • @Vijaytangirala-g1p
    @Vijaytangirala-g1p Рік тому +3

    Wonderful message praise the Lord amen

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 Рік тому +3

    Praise the LORD 🙏🙏🙏👏👏👏💐💐💐 👨‍👩‍👧‍👦 🛐 amen

  • @yathamsuresh7829
    @yathamsuresh7829 Рік тому +6

    All glory to jesus

  • @sailupallala754
    @sailupallala754 Рік тому +5

    Yessanna gari massage pettindukuku tq anna 🙏

  • @Harsha-ql2mx
    @Harsha-ql2mx Рік тому +4

    Thanks for a message

  • @blessy3537
    @blessy3537 Рік тому +4

    Priase the God so amen Amen Amen🙏🙏🙏

  • @udumulaanuroy4765
    @udumulaanuroy4765 Рік тому +9

    Praise the Lord Annaya

  • @samuelvedanthbabb4585
    @samuelvedanthbabb4585 Рік тому +8

    ఈ వాక్యాన్ని కొత్త కోణంలో చూపించిన ఆత్మసంబందమైన జ్ఞానమును నేర్పించిన ఇలాంటి వాక్యము ద్వారా మా పరిచర్య పునాదులు వేయబడును గాకా మీ పరిచర్య గొప్పది అయ్య గారు we miss you

  • @charanj9095
    @charanj9095 8 місяців тому +1

    Ayya praise the Lord🙏🙏

  • @venkataratnam7653
    @venkataratnam7653 Рік тому +3

    Praise the lord 🙏 ayyagaru Devunike mahima kalugunu gaaka amen 🙏 🎉🎉❤

  • @rajkumariAA
    @rajkumariAA Рік тому +10

    Plz upload the old messages of Yesanna garu
    So that everybody will be encouraged in our lord jesus

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 Рік тому +2

    Pastor RAJU Garu Praise the LORD 🙏 thanks for your message 🔥 YES Sir 🙏 HOSANNA 🌴 AMEN Alleluia 🌈🌹🍇 your words are living with Holy Spirit fruitfulness AMEEN 🌈

  • @maryribkajct4405
    @maryribkajct4405 Рік тому +5

    Amen.... praise god

  • @amulojukameswararao6545
    @amulojukameswararao6545 Рік тому +12

    Praise the lord...wonderful &amazing,,self examining the lord words delivered through man of God...tq so much for the message...Hyderabad...🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Рік тому +2

    Amen halleluya ❤❤❤

  • @ramuluramulu8594
    @ramuluramulu8594 Рік тому +3

    ❤❤❤❤ super massage yeaanna garu

  • @malleswaripallepogu2337
    @malleswaripallepogu2337 7 місяців тому +1

    Praise the Lord brother 🙏 manchi vakyam chepthunaru tq brother by god grace

  • @sharanyagokara3380
    @sharanyagokara3380 8 місяців тому +2

    ఇటువంటి దైవ సేవకుడిని జీవితంలో మరల మరల కనుగొన గళలమా !!!!!!!!

  • @rosemaryabhishekam4313
    @rosemaryabhishekam4313 Рік тому +5

    Prias the lord Amen 🙏

  • @yesumalladi5511
    @yesumalladi5511 Рік тому +2

    🙏🙏🙏👏

  • @markxxalexander8598
    @markxxalexander8598 9 місяців тому +1

    Rest easy in God's grace and glory. Thank you for your wonderful bread for the soul. Be seeing you.

  • @jesusgospelofficial1338
    @jesusgospelofficial1338 Рік тому +3

    Thank you brothers for uploading this video

  • @svpkumarraju1340
    @svpkumarraju1340 Місяць тому

    ఏసన్న గారు మీరు మా మధ్యలో లేకపోయినా యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని చూడగలుగుతున్నాం దేవుని వాక్యము సజీవం గలదై అన్నట్లుగా ఉంది దేవునికి వందనాలు🎉🎉🎉🎉

  • @PastorStephenofficial
    @PastorStephenofficial Рік тому +11

    Praise The Lord To All..🙏🏻

  • @Samuelpaul777
    @Samuelpaul777 Рік тому +3

    Miss You Ayya Garu

  • @MadhuK-gp5xo
    @MadhuK-gp5xo 8 днів тому

    Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏

  • @GopalDonga
    @GopalDonga 7 місяців тому +1

    Ameen God bless you 🙏🙏🙏

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 5 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్న
    బ్రదర్ ఏసన్న గారి మెసేజ్ లు
    వీడియోలు youtube లో అప్లోడ్ చేస్తూ ఉండండి అన్న మేము ఎంతగానో భయపడుతున్నాం

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk Рік тому +3

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 7 місяців тому +1

    Praise the Lord yeannsa salary for 20000for amma health and brother srinivasa rao beginnings and family👪 and house🏠 yavasayamu for prayers chayandi amen🙏

  • @subbaraosavarapu7885
    @subbaraosavarapu7885 Рік тому +3

    Praise the lord pastor garu

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 9 місяців тому +1

    Amen 🙏

  • @mageshmartin4561
    @mageshmartin4561 9 місяців тому +1

    Amen Hallelujah

  • @AnuSree-k1e
    @AnuSree-k1e 10 місяців тому +1

    ఆమేన్❤❤❤❤,,🙏🙏🙏🙏🙏🙏

  • @mgovindu7857
    @mgovindu7857 3 місяці тому

    Praise the lord sir and really God,s servant 🙏🙏🙏

  • @bujjivijaya3155
    @bujjivijaya3155 Рік тому +1

    Praise the lord and garu 🙏

  • @joshuamahesh3575
    @joshuamahesh3575 Рік тому +1

    Naa Thandri meeku sthothramulu naaku punaadhi veyu, Nee Abhishikthuni batti vandhanaalu. nannu ashirvadhinchu Thandri YESU NAAMAMULO prardhisthunnanu Amen.❤❤❤❤❤❤❤

  • @pryankateegalanagam4520
    @pryankateegalanagam4520 5 місяців тому

    Mimalni chudalekapoyanu ani chala sarlu badha padamu ayyagaru me Hosanna sangam me Peru yesanna anna chala eshtam bayam gouravam😊

  • @RachakondaYerragondapalem
    @RachakondaYerragondapalem Рік тому

    Naa Aatmeeya tandri yes Sanna garu lekapovatamu chala bada duradustam .

  • @baluabcdefg9455
    @baluabcdefg9455 Рік тому +5

    Praise the lord ❤

  • @lurdhuratnammondithoka5169
    @lurdhuratnammondithoka5169 Рік тому +2

    Praisethe lordmanchi mesegr

  • @VNarayanarao-f6h
    @VNarayanarao-f6h 3 місяці тому

    Prabuva.nikuvandanaalu.❤❤❤❤❤❤

  • @seggemsaketh2003
    @seggemsaketh2003 Рік тому +3

    Thank you so much anna❤❤❤❤❤

  • @yesnna
    @yesnna Рік тому +1

    Amen🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @barrezecharaiah6553
    @barrezecharaiah6553 Рік тому +2

    Good massage Anna praise the Lord Anna 🙏🙏🙏

  • @PsalmpaulSharon
    @PsalmpaulSharon Рік тому +2

    Thank you for uploading wonderful message

  • @joshuamahesh3575
    @joshuamahesh3575 Рік тому +2

    push me in to your call my LORD❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babysanthosham4758
    @babysanthosham4758 Рік тому +3

    Vadañalluayya

  • @Oneinlove123
    @Oneinlove123 Рік тому +2

    Really happy seeing yeassana garu..
    Please upload all videos 🙏

  • @yvenugopal1989
    @yvenugopal1989 Рік тому +2

    Thank you so much for uploading these videos 🙏

  • @williamraju6624
    @williamraju6624 Рік тому +5

    Praise the lord to all🙏🙏

  • @joshuamahesh3575
    @joshuamahesh3575 Рік тому +1

    Thank you JESUS

  • @snehalatha4853
    @snehalatha4853 7 місяців тому +1

    🙏🏿

  • @ratnakumari14-sy3vy
    @ratnakumari14-sy3vy 26 днів тому

    Praise the lord best msg brother🎉

  • @sharonchurchpilligundlu4906
    @sharonchurchpilligundlu4906 Рік тому +1

    Super Message

  • @ajaynalluri8962
    @ajaynalluri8962 Рік тому +1

    PRAISE THE LORD PASTOR GARU

  • @mychannel-ct3bn
    @mychannel-ct3bn Рік тому +1

    eyes opening message 👍

  • @VihaanSam-l1t
    @VihaanSam-l1t Рік тому +1

    Good message ayya

  • @prem8056
    @prem8056 Рік тому +3

    Hello everyone 🙏 praise the lord please pray for my relatives v r completely 5 families pray for each and everyone and bro i do real estate business so please pray for my business for successful closers pray for my friend's especially pray for our financial problems and pray for my brother vadina and 11months old girl twinkle please pray for all of us the lord brother and sister please pray for me and my family members and please pray for our financial issues and please pray for my relatives v r completely 5 families pray for each and everyone and bro i do real estate business so please pray for my business for successful closers pray for my friend's especially pray for our financial problems and pray for my brother sister in law and 1year old girl twinkle please pray for all of us and I'm planning to apply for b1 visa for USA please pray for the approval and please do remember me in each of ur prayers😢🙏 and please pray for my marriage i would like to pray my cousin her name is ARPITA PRINCY so please pray and please remember me in ur prayers 🙏