CL Venkat Rao : High Uric Acid Body Symptoms and Treatment | Health Popular TV

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 57

  • @prabhakarthota3395
    @prabhakarthota3395 24 дні тому

    చాల బాగా చెప్పరు డాక్టర్ గారు మీకు ధన్య వాదాలు,🎉🎉

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Рік тому +5

    Thank DOCTER GARU! ఎంతో ఓపికగా ప్రజల మేలు కొరిక్షేమము కోరి " యురిక్ ఆసిడ్ నుండి ఎలా కాపాడు కోవా లో మాకు అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివరించి నందు కు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేయుచున్నాను సార్.(C.David, VEMULAWADA T,S).

  • @chandramohan4811
    @chandramohan4811 2 місяці тому

    Thanks dr garu

  • @mallinenisivani9464
    @mallinenisivani9464 Рік тому +2

    బాగా చెప్పారు సార్ 🙏

  • @jakkalayadaiah6862
    @jakkalayadaiah6862 Рік тому

    Sir well explained.Thanks a lot.

  • @RAMESHBABUMUKKARA
    @RAMESHBABUMUKKARA Місяць тому

    Thank-you so much Sri 🙏🙏

  • @yarakarajusubbaraju5471
    @yarakarajusubbaraju5471 Рік тому

    Very useful information doctor garu.

  • @sureshmulugu3791
    @sureshmulugu3791 Рік тому +1

    చాలా చాలా ధన్యవాదాలు... డాక్టర్ గారు

  • @e.vijayakumar1986
    @e.vijayakumar1986 6 місяців тому +1

    Chala baga chepparu sir thank you sir

  • @jagadeeshbabu5050
    @jagadeeshbabu5050 6 місяців тому

    Good information సార్ Thanq

  • @kowlurinagaphanindra3631
    @kowlurinagaphanindra3631 Рік тому +4

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు సార్ ధన్యవాదములు

  • @turanteja5447
    @turanteja5447 Рік тому +2

    ధన్యవాదాలు డాక్టర్ గారూ 🙏

  • @rachamalladass5513
    @rachamalladass5513 Рік тому

    Thanks sir🙏🙏🙏🙏🙏

  • @narsimhareddy2604
    @narsimhareddy2604 4 місяці тому +1

    Please tell me tablet to gout

  • @yadagirigandloju7561
    @yadagirigandloju7561 5 місяців тому +5

    డాక్టర్ గారు నాకు సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది కాళ్ళ వేళ్ళు నొప్పుల సలపడం విపరీతమైన నొప్పులు నిద్రపట్టకపోవడం ఏళ్ల మీద ఉన్న నరాలు కూడా నొప్పులు గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఈ బాధ పడుతున్నాను దీనికి పరిష్కారం చెప్పండి దయచేసి

  • @kumaraswamykumaraswamy5937
    @kumaraswamykumaraswamy5937 5 місяців тому +1

    Super sir

  • @srivanigundavaram2347
    @srivanigundavaram2347 Рік тому +1

    Sir side effects untada tablets ki plz reply

  • @dvkr9302
    @dvkr9302 Рік тому +1

    Thanks sir

  • @koteswararaogorantla6479
    @koteswararaogorantla6479 Рік тому

    very good information sir. thank you

  • @sarudoll-ds7qf
    @sarudoll-ds7qf 4 місяці тому

    Kidney problem unnavaru chirudhannyaalu tinavacha sir?

  • @maheshmurala3144
    @maheshmurala3144 Рік тому +2

    Sir meru God Sir 🙏🙏

  • @manjunathan9829
    @manjunathan9829 4 місяці тому +1

    Swamy meeru enka 1000 ellu undi janalku ee upadesham isthe baguntudi

  • @ramarao7026
    @ramarao7026 Рік тому +8

    సార్ గుంగూర మునగ ఇంకా ప్రోటీన్స్ ఉంటాయని అంటారు మరియు పాలు కూడా నాన్వెజ్ తో సమానం అని అంటారు సార్ ఏది కరెక్ట్ అర్ధం కాదు

    • @pram9832
      @pram9832 Рік тому

      Sir meeku problem vunda?

    • @jaisriramjaisriram4233
      @jaisriramjaisriram4233 Рік тому +1

      అందుకే వెన్న శాతం తక్కువ వున్న పాలు, మజ్జిగ వాడమని చెప్పారు

  • @ramananadiminti8728
    @ramananadiminti8728 Рік тому

    Many many more thanks sir

  • @jyadaiah4693
    @jyadaiah4693 Рік тому

    Mee salahaloo adbutham,thank-you sir

  • @sudhakrsbikvt1971
    @sudhakrsbikvt1971 11 місяців тому

    🙏🙏

  • @nvraoo
    @nvraoo Рік тому

    Highly productive..

  • @dvkr9302
    @dvkr9302 Рік тому +2

    Tab febuget 40 mg

  • @nvenkateshyadav8162
    @nvenkateshyadav8162 Рік тому +2

    Febuget 40mg ఎప్పుడు వేసుకోవాలి

    • @jaisriramjaisriram4233
      @jaisriramjaisriram4233 Рік тому

      Doctor ni సంప్రదించకుండా vesukokandi,blood test చేసి అవసరం I te మాత్రమే ఇస్తారు tablets, అవి వాడటం మొదలు పెడితే కంటిన్యూ గా వేసుకోవాలి

  • @Kanchu3436
    @Kanchu3436 4 місяці тому

    నాకు యురిక్ యాసిడ్ 7.59 ఉంది టాబ్లెట్స్ వేసుకోవచ్చా

  • @Creator20247
    @Creator20247 Рік тому +1

    Doctor said that uric acid is formed as a result of protein digestion but doctor you r s😊aying to eat protein rich food .what is correct?

  • @Chkeshwar
    @Chkeshwar 17 днів тому

    Anni thinavachhi. Athi anardhakam edi kuda doctors chebithe baagundu chintapandu poor vaaridi eee doctor gaaru baaga chepparu

  • @Creator20247
    @Creator20247 Рік тому

    We should not eat protein

  • @Rkvillegevip
    @Rkvillegevip Рік тому +1

    Febugat 4omg

    • @c.sreekanth9880
      @c.sreekanth9880 Рік тому +1

      Half right and half wrong.... Uric acid ki Paneer and Tofu thinte u will be in hospital with swelling.... Ade kada veellaki kavalsindi

  • @padmajaruraldevelopmentsoc483
    @padmajaruraldevelopmentsoc483 9 місяців тому +2

    మిల్క్ స్వీట్స్,సోయా ఏమి వాడకూడదు అంటారు ఏది కరెక్ట్ sir

  • @nvenkatreddyneerupudi-sk8pn
    @nvenkatreddyneerupudi-sk8pn Рік тому +1

    Y th

  • @pramaraosccl5786
    @pramaraosccl5786 4 місяці тому

    Febuget 40 mg

  • @lakshmimanepalli9161
    @lakshmimanepalli9161 Рік тому +24

    మీరు చెప్పిన గింజలలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది కదా ప్రోటీన్ ఎక్కువ అవడం వల్లే కదా యూరిక్ యాసిడ్ పెరిగేది మళ్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటారు ఏంటి

    • @rahulk4616
      @rahulk4616 Рік тому

      Animal protein is harmful , you can eat plant based protein.

    • @krishnamittapally4581
      @krishnamittapally4581 Рік тому +2

      Adhey magiccuuu

    • @rajuknr3343
      @rajuknr3343 Рік тому +2

      ఒకాయన వద్దు అని చేప్పినవన్ని మరొకరు తినమంటున్నరు 😮😮

  • @bhargavi7440
    @bhargavi7440 Рік тому +14

    కొంత మంది పాల ఉత్పత్తి తినకుడడు అంటారు మీరేమో తినుమన్నారు ఎది నమ్మాలో అర్థం కాలేదు

    • @ashokgaddam8996
      @ashokgaddam8996 Рік тому

      పాలలో ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్ లు యూరిక్ ఆసిడ్ ని పెంచుతాయి. కాబట్టి పాల పదార్థాలు తగ్గించడం మేలు

    • @ashokgaddam8996
      @ashokgaddam8996 Рік тому +1

      ఆయన పాలలో వెన్న శాతం తక్కువ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తినమన్నారు. ప్యూర్ పాలు కాదు. వెన్న తీసిన పాలు అన్నమాటగా అర్థం చేసుకోవాలి.

    • @manmadharaoambati4181
      @manmadharaoambati4181 4 місяці тому

      Kk​@@ashokgaddam8996

  • @fattofitguy
    @fattofitguy Рік тому

    Tablets teesukoni nee G lo petuko… okasari vastey life mottam vesukovali ani ela antaru

  • @dvkr9302
    @dvkr9302 Рік тому

    Full alcohol బందు, cool drinks, non veg బందు l

  • @Prasadthinks
    @Prasadthinks 4 місяці тому

    మందు మానడం తప్ప ఏదైనా చెప్పండి సార్

  • @manjunathan9829
    @manjunathan9829 4 місяці тому

    Swamy meeru enka 1000 ellu undi janalku ee upadesham isthe baguntudi