Your videos are based on real ramayana, maha bharatha and historical. It is really thrilling to know them all. We are grateful to you . Keep it up please.
I have been to this place in my childhood my parents took me there for knowledge and it was such a beautiful experience and the statue of seethamma thalli is a marvelous piece of art everyone should go and visit in once in a life time
ప్రవీణ్ అన్న మీరు తీస్తున్న వీడియోస్ సూపర్బ్ అది కూడా పురాతన వీడియోస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో కూడా ఎంతో ధైర్యంగా ఇలాంటి వీడియో చూపిస్తా నందుకు మీరు సూపర్ అన్న.... 👍👍👌🏻
Till now nobody has shown these places u r the first person to do so very nice video after seeing the video I want to visit the place and experience the vibes there
మనకి ఉన్న ఆథ్యాత్మిక సంపదను ముందుతరాలవాళ్లకి అందించటం మన బాధ్యత.అదిమీరు మనసా,వాచా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది
అవును.సూపర్.
ప్రవీణ్ మీరు రోజు రోజుకు చాలా మెరుగైన వీడియోలు అందిస్తున్నారు.
Thank you very much bro
యుగాలు గడిచినా, తరాలు మారినా, ఈ సమస్తప్రాణికోటికి ఆదర్శ దంపతులు మన ప్రభువు శ్రీ రాముడు, తల్లి జానకి మాతా......
జై శ్రీ రామ్ 🙏
చాలా మంచి వీడియో 👌👌👌🌹🌹🌹
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ లో సీతమ్మ వారు
బూమి లోనికి వెళ్ళిన ప్రదేశము.
అంటే సీతమ్మ వారు అగ్ని ప్రవేశము తరువాత పరిణామము.
సీతమ్మ వారి విగ్రహము.అద్భుతము.amogamu.
రాముల వారికి లవకుశులు ను సీతమ్మ వారు అప్పగిస్తారు.
ఇలాంటి మీ వీడియోలు చూస్తే జన్మ ధన్యం.
జై సీతమ్మ తల్లి🙏🌺🙏
ఆదర్శ దంపతులు సీతా రాములు,భక్తి కి పరాకాష్ట ఆంజనేయస్వామి. వారి అనుగ్రహం అందరికి ఎల్ల వేళలా కలగాలని కోరుకుంటున్నాను
జై శ్రీ రామ్ జై సీతమ్మ తల్లి జై హనుమాన్ న్నా ప్రాణములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి ప్రదేశాలు,, చాలా రిస్క్ తో చూపిస్తున్నారు,, మీ కృషి అభినందన నీయం,, మీకు నా ధన్యవాదములు 🙏
Jai శ్రీ రామ్ 🙏🙏🙏జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏
బాగుంది బాగా చెప్పారు జై శ్రీ రామ్
Chala Super ,ga umdi, Anna, Video,, ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
మేము కూడ కాశీ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సీతమ్మ తల్లి ని చూసాము చాలా బాగుంది హర హర మహా దేవ శంభో శంకరా
మీరు చెప్పిన విధానం బాగుంది.
ఒక్క సారి అమ్మ వారి దర్శనం kaligincharu.thank you
హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మీకు ధన్యవాదాలు
Nenu velli chusanu kani vivarinche vallu leru ippudu mee vedeo dhwara malli chusi vivarana kuda theluukunnanu chala chala santhoshanga undhi malli vellina feeling vacchindhi thank you
అద్భుతం గా షూట్ చేసి చూపించారు సీతమ్మ వారు తల్లి భూదేవి ఒడిలోకి వెళ్లి అవతారాన్ని చాలించిన ప్రదేశాన్ని. ధన్యవాదాలు
కాశీ కి వెళ్ళినప్పుడు మేము చూసాము చాలా బాగుంది ఓం నమః శివాయ
Tq v much Sir..v glad to see ,Seethsmma thalli,bhoogarbha pravesa Sthaanam.🙏🙏
నేను 2ఇయర్స్ క్రితం చూసినాను సూపర్ గా వీడియో తీసినారు అన్ని కళ్ల కి కట్టి నట్టు గా గుర్తు కి వస్తున్నాయి
🕉💐👌🙏అద్భుతంగా ఉంది మీరు కూడా చక్కగా చెప్పారు ధన్యవాదములు
👍 nice
Your videos are based on real ramayana, maha bharatha and historical. It is really thrilling to know them all. We are grateful to you . Keep it up please.
Very good/elantivi enka chala maku teliyacheyandi sir Jai Sriram
Wonderful temple nature place greenary seetamma anjeneya swamy superrrr
I have been to this place in my childhood my parents took me there for knowledge and it was such a beautiful experience and the statue of seethamma thalli is a marvelous piece of art everyone should go and visit in once in a life time
Chala baaga chupincharu thank you jai sitha ram
Chala bhagundi.veli chusinanrhaga chupincharu. Thanks
ఓం జై గురుదేవ్ 🙏,చాలా మంచి ఆధ్యాత్మిక వీడియో స ,వింతలు,చూపిస్తునందుకు ధన్యవాదాలు తమ్ముడు🙏
Thnq తమ్ముడు🙏
Praveen bidda nu chess anni videolu bhaga nachindi chaala chaala chaala 👍 mamalini chei Patti piluchuguni okka okka chiruni choobinsa chaala kazhtamvayya en sesedi srirama seetharaamanu memu maa kazhtalu rogalu thalgunte arsuthavunte maa seethamma ninnu pampi kasta veeliki thaari nenu unte thari choominchanni Praveen beta nini seethamma pamparu thegiriga soosina maha santhosham kaligindi Babu thanyavaadalu 200 kadu 1000 years bahundali🙌🙌🙌👋👋👋🙏🙏🙏🙏 videos very clear and audible 👍 keep going koncham Tamika pradesa devalaymni video ethu pidda chennailo thiruvettriyor vadivudaya Amman mmandiramu Koyambedu cmbt bus depo pakkanna seethamaku kudi unmadi kurungaleeswarar temple kaalikamball temple Parry's cornor chennai chennakesava Perumal temple 100yrs more bachhi video vai babu
ప్రవీణ్ అన్న మీరు తీస్తున్న వీడియోస్ సూపర్బ్ అది కూడా పురాతన వీడియోస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో కూడా ఎంతో ధైర్యంగా ఇలాంటి వీడియో చూపిస్తా నందుకు మీరు సూపర్ అన్న.... 👍👍👌🏻
చాలా చాలా బాగుంది మాటల్లో చెప్పలేం
వెరీ వెరీ సూపర్ బ్రదర్ ఫస్ట్ టైం చూస్తున్న మీ ఛానల్ చాలా బాగుంది వీడియో
Excellent chaala, chaala Bagunnadi. I Like this video Friend.
Excellent Brown Girl thank you
@@avramanamycoid398 chalamanchi vedio chupincharandi. God bless you.
nice places we are watching tq somuch
O rey seethamma thalli boomiloki ekkada vellindo choopistanani yememo choopisthav kadara gootle..
Super super place Jay Sita Shri Ram 🙏🙏🌹🌷
Ipude mi video chusa very nice Nijam ga sita ammavaru ikkade bhumiloki vellara
Chala bagundhi nice place I am gone that city but not seen this place
Till now nobody has shown these places u r the first person to do so very nice video after seeing the video I want to visit the place and experience the vibes there
Chala chala bagundhi andi memu ramayanam gurinchi vinnamu.kani sithama gari bhoomi loki vellena pleace choopinchinandhuku chala happy anipinchindhandi.first time vinnamu
Beautiful. Blessed to Have Sita Maata's darshan. Thank you. God Bless you.
నీ జీవితం ధన్యం తమ్ముడు.
Wow adbhutham seethamma vaari vigraham chusina maa kallu dhanyamainavi thanks
చాలా బాగుంది మేము కాశీ యాత్ర లో బాగంగా ఇది చూసి తిమి
Thank you very praveen garu we never sea this kind of stories belons to Ramayana we never before once again Thanks
అంతా బాగా చూపించారు... ధన్యవాదాలు
చాలా బాగా చూపించావు అలాగే రామాయణం గురించి బాగా చెప్పావు అన్న
Jai Sri Ram, chaala bagundi praveen Garu nenu vellalenani na Ramudu mee dwara naku choopinchadu. Adbhutham 🙏thank you and God bless you.
Chaala baagundi happyga undi memu chudaleni video chupettaaru
పురాతనమైన చూస్తుంటే సనాతనము గుర్తుకొస్తున్నాయి
Jai sriram Jai sita matha
చాలా బాగా చూపించారు మీకు ధన్యవాదములు ఆనందముగా వుంది 🙏🙏
Chala thanks andi seetha madi chala Baga chupincharu. Chala bagundi
Nice vedio and inka detailed ga explain cheyandi nijangane nice vedio sir really super 💯
మీ వీడియో చాలా బాగుంది..Good
Tq brother nijamga AAA Amma varini chusintte undhi tq tq soo much 💓💓💓💓🌹🌹💓🌹🌹💓
Chala bagundi memu chuda Leni places chupitunnaduku thanks all the best
Nenu చూసాను కానీ మళ్ళీ గుర్తుకు. వచ్చింది tq
🙏thq for showing us never seen before sita devi ki jai ramsita ki jai
Good. manchi విషయం చెప్పారు. వీలయినంత వరకు తక్కువ సమయం లో ఎక్కువ విషయం తెల్సుకునేటట్లుంచేయండి. Always BEST WISHES 👍
Bagundi chala baga choopistunnaru vella leni vallaki edichooste happy feelavutaru. And more over mee voice cooda chala clearga undi.
you tube channels punyama ani entlo vundi chala pradeshalu chudagalugu thunnam andi thank you
చాల బా గా ఉంది.ఈ సీతా మడి దేవాలయ న్ని ( 28.02.2022 ) నేను శివరాత్రి నాడు కాశి వెళ్ళిన ప్పుడు చూసాను.
Address please
Brother really u r lucky my feeling God blessed you to visit all punyashektra
Tahnk you sir meeru chupinchina alayam chala adbhuthanga undi tq🙏🙏🙏
చాలా మంచి వీడియో చూపించావు జై శ్రీరామ్ జై హనుమాన్
Superb Praveen garu, your efforts are appreciable, JAI SHREE RAM.
చక్కగా వివరించి చూపించినందుకు మీకు కృతజ్ఞతలు.
Meru chala manchi manchi pradesallu chupestunaru chala bagundi andi
Super friend video full super tq 👍👍👌👍👍
Super sir...chaala chaalaa bagundhi tq....🙏🙏🙏🙏🙏🙏
సార్ మేము కాశీ వెళ్ళినప్పుడు చూశాను చాలా బాగుంటుంది మంచి వీడియో చేశారు 👌👌👌
Ya! an Excellent Holy spot .. I saw and got much, In UP more than 100 of Great spritual spots are there if HAS time and Bless ..Yes !!
Thankyou for sharing this video 👌🙏
Nice sir super explain our historical places..
Chalamandhi. Vellaleni chudaleni. Mana seethamma ramulavaaru. Nadayaadini. Pradheshanni. Chupinchinduku. Dhanyavadalu
Super ga undi annaya superrrr tnqqq sooomach🙏🙏🙏🙏🙏
Very nice super sir my favourite god hanuman darshan thankyou
In November we went to this place.Really blessed.
Jai Sitaramaanjaneya 🙏🙏🙏🙏🙏🙏
Chala bhagundi seethama thali video
Anaya seethamma thalli bugarbham loki velendi akadabhugarbham Rendu chelekalu chalabhagachupincharu meku dhnyavadalu annaya👌👌👌
Wow Superb 👏 😮 👌 Jai Sri Ram 🙏🙏
Kaasi ki vellinappudu memu chusamu 4 months back wonderful place
Thanks preveen garu for taking such wonderful videos and explaining
Chalabi adhbhutham praveen verygood keep it up
Super location sithamudi,nenu already chusanu prathi vallu malli malli chudalsina place adhi.devudu unnadu ani oka nidharshanam.
Jai seetha Mata chala manchi video chala dagundi Inka manchi people ki teliyali
SuperAndi.Thanks manchi pradesam chupincharu .
Excellent, chala chala bagundhi
Chaala chaala baundhandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏 😭😭😭😭😭 sitamma talli kashtalu gurthuchesaru
Hi bro tq chalabagundhi very nice
Meeru day time chupinchadam valla chala baga chusamu na group lo vallaki ee vedio sher chesthanu ok tnq
Chala manchi place chupincharu brother meru makosam akkadivi velli ah place ni chupincharu chala thanks meru ilanti vedios inka cheyalani korukuntunnanu
మంచి video brother, god bless u🙏🙏
జై శ్రీరామ్ మంచి వీడియో తీసి మాకు చూపించి నందుకు ధన్యవాదాలు బ్రో ఇలాంటి మంచి వీడియో తీసి పెట్టండి
చాల బావుంది వీడియో థాంక్స్ తమ్ముడు
Interesting,nice video thanks a lot 🙏🙏
Super brouther manchi vidiyo chupincharu tnq
Super Anna e video matram Chala bagha explain chaseunnaru 🙏🙏🙏🙏
Suparr anna ento Mandi aa pradeshaniki vellaleni vallu ku ee video chusi aa Amma ashissulu pendutaru anna tq anna
Adbhutam gavundi 🙏👍👍🙏
చాలా బాగా చూపించారు.దన్యవాదములు.
Nice temple looks like peaceful thank you showing the place
Very very good chala chalabagundu
Chala bagundi ....naku krishna gurinchi telusukovali