Padeda Nenoka Nuthana Geetham | పాడెద నేనొక నూతన గీతం | Hosanna Songs | Smt. Dr.Betty Sandesh

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 251

  • @chapalasrinivasreddy9920
    @chapalasrinivasreddy9920 3 роки тому +87

    Praise the Lord తల్లి దేవుడు మిమ్మును అధికముగా దీవించు గాక .నా కూతురు ని నీలో చూసుకుంటున్న 2002-2003 లో నా కూతురు చనిపోయింది దానికి కారణం నేనే తల్లి.

  • @Mejsb9567
    @Mejsb9567 3 роки тому +64

    హోసన్నా పాటలలో జీవం ఉంది.
    ఆ జీవం అందరికీ వినిపిస్తూ ఉన్నందుకు వందనాలు. ఇలా హోసన్నా పాటలు ఇంకా పడండి. ఇలా మరెందరినో ఆత్మీయంగా నడిపించండీ .praise the lord🙏🙏🙏

  • @mgr1051
    @mgr1051 3 роки тому +8

    యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయే

  • @syam7120
    @syam7120 3 роки тому +56

    పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా
    యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె
    1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో
    కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి
    2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము
    పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం
    Padeda nenoka nutana gitam padeda manasara
    Yesayya ni namamu gaka veroka namamu ledaye
    1. Kalushitamaina nadiyai nenu kadaliyyenadilo
    Kalasipotine kaluvari darilo kanabadade ika papalarasi
    2. Poru taragani sigasigaleniye anachi krupatisayamu
    Padayaina na hrudayamlone pomgene abisheka tailam

  • @ravikumarchintalapudi5023
    @ravikumarchintalapudi5023 2 роки тому +8

    శ్రావ్యమైన సంగీతం మీ సుమదుర గానం పాటకు జీవం పోసింది యేసయ్య కే మహిమ కలుగును గాక

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 3 роки тому +30

    Praise The Lord Betty Sister
    మీరు పడే ప్రతి ఆత్మీయ పాటలు 20 టైమ్స్ ప్రతి రోజు వినలియనిపిస్తుంది. God Gift Your Voice Betty Sister...

  • @venkydasari6403
    @venkydasari6403 3 роки тому +12

    యేసుక్రీస్తు కు వేలాది కోట్లాది వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chantiriser4471
    @chantiriser4471 Рік тому +7

    మొదటి చరణం కోసం వింటాను ఈ పాట రోజు

  • @realhappinessinjesus737
    @realhappinessinjesus737 3 роки тому +36

    అప్పుడే పాట అయి పోయిందా. వింటున్నా కొద్ది వినబుద్ధి అయ్యె voice అక్క మీది 🥰. దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు అక్క 🎤🎼

  • @babusubhakar9869
    @babusubhakar9869 3 роки тому +3

    చక్కని ఆత్మీయ గీతాలు పాడుతున్న మీకు దేవుని కృప మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము.. మా గ్రేస్ బాప్టిస్ట్ ఫెలోషిప్ చర్చ్, ఒంగోలు. ప్రతిరోజు జరిగే అరాధనలో మీ పాటలు ప్రసారం చేస్తున్నాము. May God bless you and your family

  • @estherranimendem4155
    @estherranimendem4155 3 роки тому +10

    చాలా బాగా పాడుతున్నారు చాలా వందనాలు సిస్టర్ గారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chennareddyreddy660
    @chennareddyreddy660 3 роки тому +10

    మరనాత అక్క సాంగ్ చాలా బాగా ఉంది. అత్యున్నత సింహాసనం మీది ఆసీనుడైన ఆ దేవుడు దీవించును గాక. ఆమెన్. క్రిస్మస్ సాంగ్స్ కొన్ని పాడండి అక్క

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +6

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @joydavid8598
    @joydavid8598 3 роки тому +8

    You are the nightingale of telugu christian songs Dr.Betty. The Lord who made the heaven and the earth bless you from Zion. Mara Natha.

  • @krishnaaleti842
    @krishnaaleti842 3 роки тому +2

    అమ్మ దేవునికి ని స్వరం అప్పగించు గొప్పగా సువార్తలో మిములను వాడుకోవాలి

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 3 роки тому +10

    ప్రైస్ ది లార్డ్ అక్క
    సాంగ్ చాలా బాగుంది చాలా అద్భుతంగా పాడారు హోస్సన్న మినిట్రీస్ లో నుంచి ఈ సాంగ్ చాలా బాగా పాడారు దేవుడు ఇంకా మీమల్ని రాబోయే మరింత శక్తి నిచ్చి ఈ సంగీత పరిచర్య లో బహుబలంఘ వాడబడాలని కోరుతు మీ స్టీఫెన్ అగిరిపల్లి

  • @naveenkatari5151
    @naveenkatari5151 3 роки тому +4

    సిస్టర్ సాంగ్ బాగా పాడారు... దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్..

  • @sridevichilakapati8024
    @sridevichilakapati8024 3 роки тому +2

    వందనములు వందనములు సిస్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PJGUDIPALLI
    @PJGUDIPALLI 3 роки тому +5

    I thank you God because of you sister. Many of girls and women singing but they are not showing God. But you are showing God and Glorifying God. God bless you Chelli. Keep in.

  • @venkataraotbvshoemart
    @venkataraotbvshoemart 3 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించును గాక

  • @prakashrao3852
    @prakashrao3852 3 роки тому +7

    Excellent singing Dr.Betty Sandesh garu.

  • @sandrapatiraju4031
    @sandrapatiraju4031 3 роки тому +2

    నీ స్వరం తో ఈ పాట ఇంకొక మెట్టు ఎక్కింది

  • @devadintakurthi7600
    @devadintakurthi7600 3 роки тому +3

    Maranata ammagaru good singing

  • @sirishsingh8002
    @sirishsingh8002 3 роки тому +23

    చాలా బాగా పాడేరు అక్క దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని ఇంకా ఎక్కువ పాటలు పాడాలి.ప్రైస్ ది లార్డ్

  • @bindukarre6636
    @bindukarre6636 3 роки тому +7

    We are able recognize the the presence of God in every song. Thank you so much sister for such a great song. 🙏🙏

  • @kattepogumoses4809
    @kattepogumoses4809 3 роки тому +1

    Christian lo UA-cam chuse valu mee songs ki thripabaddaru

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 3 роки тому +2

    Praise alone to jesus only 🙌 Hosanna ministries songs baga paduthunaru akka , inka padalani manaspuurthigaa korukuntunnaanu, devudu miku ichina goppa thalanthu mi voice akka , God bless you abundantly ...god bless all the team members

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому +1

      Thank you brother! All glory to God!!!!

    • @KATTAKIRANOFFICIAL
      @KATTAKIRANOFFICIAL 3 роки тому

      @@lcfchurch thank you akka ..pls pray for my theological studies (B.D)

  • @psjohn1715
    @psjohn1715 3 роки тому +6

    Amazing Praise and Worship... Awesome Singing !! God Bless You All !!💐💐💐💐💐

  • @t.chinnamani2508
    @t.chinnamani2508 3 роки тому +1

    Meru pade songs update kosam wait chestunnta prathi sari anduku ante chala chakkaga padatharu meru , praise the lord

  • @dr.vineelaofficials
    @dr.vineelaofficials 9 місяців тому +1

    Your dressing is modal to many christian girls n ladies... very nice sister

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +1

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏

  • @dr.b.v.kumarfoundation4895
    @dr.b.v.kumarfoundation4895 3 роки тому +10

    glory to God... May the lord bless you abundantly Betty. Praising God for this amazing work that you are doing. Amen!

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому +1

      Thank you dear Pastor for your encouragement and support. All glory to God!!! Glad to hear from you!!!

  • @mtraju1696
    @mtraju1696 3 роки тому +3

    Praise the Lord. GOD bless you

  • @jayapaulp5598
    @jayapaulp5598 2 роки тому +3

    Very sweet voice God bless U

  • @GideonReddy
    @GideonReddy Рік тому

    Almighty God jesus loves you🌹
    India🇮🇳
    Almighty God jesus loves you🌹 Indian🇮🇳 Constitution

  • @vijaykumarsolanki8424
    @vijaykumarsolanki8424 2 роки тому +2

    Praise the Lord 🙏
    Wonderful Song, God bless you Sister.

  • @chantiriser4471
    @chantiriser4471 2 роки тому

    This is the real beauty of a woman according to the Bible, God's grace is upon you Sister

  • @gampamallikarjunaiah2977
    @gampamallikarjunaiah2977 3 роки тому +2

    May god bless you sister in the name of JESUS.

  • @jyothitalakaturi7647
    @jyothitalakaturi7647 3 роки тому +4

    Super song Praise🙏🙏
    the lord

  • @odugukristuraju3424
    @odugukristuraju3424 3 роки тому

    Chala.baga.padutunnaru.sister

  • @uhakurakula8127
    @uhakurakula8127 3 роки тому +2

    Praise the lord sister.. chala baga padaruu..nice song..Glory to god

  • @rajeswarrao9497
    @rajeswarrao9497 3 роки тому +2

    God bless u drji u r like my grand daughter god has filled u with plenty of His blessings r u medical doctor r any doctorate please don't think otherwise ji

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому +3

      Praise the Lord brother! Glad to hear from you! Dr. Betty is a Medical Doctor.

  • @vadugujyothi4622
    @vadugujyothi4622 3 роки тому +1

    Same hosannagari song lage padararu akka nice voice

  • @SunilKumar-uo7qs
    @SunilKumar-uo7qs 3 роки тому +25

    పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా
    యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే -2
    కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో - 2
    కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2
    పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2
    కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం - 2

  • @kondalumiriyala553
    @kondalumiriyala553 2 роки тому +1

    Prise the Lord akka excellent song.

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +2

    హల్లెలూయ 🙏🙏🙏

  • @peterg6468
    @peterg6468 3 роки тому +2

    Very meaningful song. Yes the new song of life comes only from a regenerated heart.

  • @jonnasrinivasarao9192
    @jonnasrinivasarao9192 3 роки тому

    Praise the lord ma super song 🎵 very nice song 🎵 👌 👏 ❤ 🙏 amen 🙏 amen 🙏 amen 🙏

  • @supriyaprathipati964
    @supriyaprathipati964 3 роки тому +6

    May god bless you akka with good health and stregth, love and peace ❤ . Through your songs our souls are praising the living god ,and we are remebering the great things god done for us❤❤.may god bless you to sing so many songs so that we too worship with you❤❤❤

  • @prakashmiranda554
    @prakashmiranda554 Місяць тому

    Thank you JESUS 🙏

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 3 роки тому +3

    Praise the lord Akka🙏
    Beautiful song!
    Glory to GOD!

    • @prasannakavala1885
      @prasannakavala1885 2 роки тому +1

      Praise the lord akka🙏
      My fav song happy to listen with a beautiful voice and available at youtube💐
      Thanks for the youtube inventor🙏

  • @amen670
    @amen670 3 роки тому +1

    Praise the lord Dr Betty
    Super voice hallelujah amen

  • @yashok7013
    @yashok7013 3 роки тому +1

    Waiting for this song
    Thanks to LCF church Team
    Thanks to Jesus

  • @ravibathula0379
    @ravibathula0379 3 роки тому +1

    A precious words.....A good voice...
    Praise the Lord sister.

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому

    Praise the Lord 🙌🙏 sister pray to the my family good health 🙏 super song super voice God 🙏 bless you sister

  • @davidraju367
    @davidraju367 Рік тому

    మేడం, చాలా అద్భుతంగా పాడారు. యేసయ్యకు మహిమ కలుగును గాక🙏🙏.
    మీరు "యేసయ్య నా నిరీక్షణ ఆధారమా" అనే పాట పాడాలని కోరుకుంటున్నాను.

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 роки тому +1

    Praise the Lord God bless you sister

  • @sskeys7372
    @sskeys7372 3 роки тому +7

    First like

  • @ammajiosipilli425
    @ammajiosipilli425 3 роки тому

    Chala bhaga padaru akka nice song🎵 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @wordisgod7617
    @wordisgod7617 3 роки тому

    Super ga పాడారు సిస్టర్

  • @mkraomedapati202
    @mkraomedapati202 3 роки тому +1

    God bles you talli

  • @raghubabusmart9482
    @raghubabusmart9482 3 роки тому +4

    Praise the Lord🙏🙏 sister ..

  • @chavalaramu7882
    @chavalaramu7882 3 роки тому +1

    Yesss, Only i sing a song in Jesus🙏🏻 name..

  • @ratnavrk1222
    @ratnavrk1222 3 роки тому +1

    Praise the lord sister
    What a blessed voice
    God bless you

  • @johnykarre7276
    @johnykarre7276 3 роки тому +2

    Praise God... Beautiful Vocal.

  • @udaybhaskar1798
    @udaybhaskar1798 3 роки тому +1

    My favorite song ✝️🎶💐

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 3 роки тому +4

    పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా
    యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే -2
    కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో - 2
    కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2
    పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2
    కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz 3 роки тому

    Glory to Jesus💐💐💐💐💐 Sister your are Blessed person Such a wonderful voice so very nice...💐💐💐💐💐

  • @sailchsv6288
    @sailchsv6288 3 роки тому

    Prise the lord sister. Your voice is supper gods gift.

  • @rajasekharkaveti7909
    @rajasekharkaveti7909 3 роки тому +1

    well singing sister. hosanna songs wonderful

  • @casualkumar3561
    @casualkumar3561 3 роки тому +1

    Praise the Lord 🙏🙏🙏
    Amen 🙏🙏🙏

  • @ravikumarayina4847
    @ravikumarayina4847 2 роки тому +1

    Excellent music 💐💐💐

  • @babychenkizhakkedathil5351
    @babychenkizhakkedathil5351 3 роки тому +2

    Glory to God.
    God bless you.

  • @alekhyaalekhyasam9598
    @alekhyaalekhyasam9598 2 роки тому +1

    Nice singing akka and wonderful song

  • @rajamohan2536
    @rajamohan2536 3 роки тому

    Sister wonderful voice . glory to lord Jesus

  • @kezia-rm1pq
    @kezia-rm1pq 3 роки тому +2

    Praise the lord akka,super voice

  • @dasarisrilatha640
    @dasarisrilatha640 3 роки тому +2

    Praise the lord akka 🙏🙏🙏🙏🙏 Amen

  • @bunnyijak8578
    @bunnyijak8578 3 роки тому +1

    అక్క మీ వాయిస్ సూపర్ అక్క

  • @నిజంమాట్లాడు

    వదిన,& జాన్ అన్న❤️

  • @jeevaratnamsiddantham2966
    @jeevaratnamsiddantham2966 3 роки тому +2

    Super sister... I love this song 👍👍👍

  • @swathiimitations6300
    @swathiimitations6300 3 роки тому +2

    Praise the lord thank u

  • @thappetaalex9223
    @thappetaalex9223 3 роки тому

    Keybord brother chala baga play chestunadu congratulation brother

  • @kandulapranavkumar4762
    @kandulapranavkumar4762 3 роки тому +1

    Amen super voice sister

  • @t.chinnamani2508
    @t.chinnamani2508 3 роки тому

    Yes lord,,,, amen amen amen, praise the lord akka

  • @Kalyanidaughterofmosthigh
    @Kalyanidaughterofmosthigh 3 роки тому

    Song chala bhagundhi sister me voice chala Bhagundhi

  • @chinnarivarasala7175
    @chinnarivarasala7175 3 роки тому +1

    Nice song sister God blees you

  • @prabhakarnekarakanti2762
    @prabhakarnekarakanti2762 3 роки тому

    ప్రైస్ ది లార్డ్

  • @gracegolla4977
    @gracegolla4977 Рік тому

    Akka i personally love ur songs ❤❤

  • @sujathapraveen8241
    @sujathapraveen8241 3 роки тому

    Prase the lord sister God Bless you 🙏🏻🙏🏻🙏🏻

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 3 роки тому

    Praise the lord Betty Amma

  • @realhappinessinjesus737
    @realhappinessinjesus737 3 роки тому

    Trending🔥 jesus song 🎵. Glory to God 🙏

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp 3 роки тому +2

    Nice song. 🙏🙏👌👌👍👍

  • @bandinarsimulu1299
    @bandinarsimulu1299 3 роки тому

    Praise the Lord Akka God Bless You Akka

  • @meditionalchemistry1675
    @meditionalchemistry1675 2 роки тому

    God Bless you Sister

  • @sskeys7372
    @sskeys7372 3 роки тому +5

    First comment

  • @dddpp5227
    @dddpp5227 3 роки тому +1

    God bless sis Amazing Glory to God 🙏🙏🙏🙏🙏🙏

  • @honey586
    @honey586 3 роки тому

    Praise the Lord sister God bless you🌹🌹🌹🌹

  • @kalyanpendyala9202
    @kalyanpendyala9202 3 роки тому

    Very beautiful song

  • @pavanitadapalli7035
    @pavanitadapalli7035 3 роки тому +2

    Nice song & nice voice sis God bless you

  • @AnjiNaik-y4h
    @AnjiNaik-y4h Рік тому

    Akka🎉🎉🎉🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️