డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు, కరెంటు ఇస్తారు, నీరు ఇస్తారు తరువాత అక్రమం అంటారు. కోర్ట్ కూడా అన్నీ తీర్పులు ఇస్తాయి కాని అప్రూవ్ లేని లేఔట్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని మాత్రం చెప్పదు. ఇదే మన దేశంలో న్యాయం.
కోర్టులు చట్టం ప్రకారం చెప్తాయి ధర్మం ఏక్కడా లేదు ధర్మవర్తనులైన మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాల ను ,ప్రభుత్వ సంస్థల ను కింద తరగతి పేద ప్రజల ను, నేతల విరగబాటు తనాలను తమ కష్టం తో పోషిస్తూ నరకం అనుభవిస్తూ జీవచ్ఛవాలు గా బ్రతుకులు ఈడుస్తున్నారు
ప్రభుత్వాలే దగ్గర ఉండి ఈ అన్యాయాలని ప్రోత్సహిస్తోంది తెలియకుండానే..... రెండు మూడు రకాల చోట్ల రికార్డులు మెయిన్టెయిన్ చేస్తూ జనాలని ముప్పతిప్పలు పెడుతున్నారు... భూమికి సంబంధించిన సమస్త సమాచారం ఒకే ఒక చోట ఉండాలి,,,ఈ భూమండలం మీద భూమిపెరగదు , అందువల్ల ఉన్న సమస్తమైన భూమినీ ఒకే చోట చక్కగా నమోదు చేసి ఈ ద్రోహులనుండి సామాన్యులని కాపాడండి మహాప్రభో
Correct... Problem entante approvals vachelopu 1st time registration chesthundhi... Then present owner is victim.. his plot is not as per approvals.. he cannot sale if registration are stopped... Moral: society needs rules to talk.. loopholes to live..
@@AnilKumar-xl2te sir అవేమీ తెలియకుండా కొంటున్నాడు..అమ్మేవాళ్ళు అన్ని ఉన్నాయ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తరువాత లోన్ కోసం వెళితే అన్ని బొక్కలు తెలుస్తున్నాయి.
సామూహిక అతిక్రమణ (mass violations) , తదనంతర క్రమబద్ధీకరణే (subsequent regularisation) మనం అనుసరిస్తున్న ప్రజాస్వామయంలోని అతి పెద్ద లోపం. న్యాయస్థానాల తీర్పుల అమలులో అలసత్వం కూడా దీనికి తోడౌతున్నది. విధినిర్వహణలో బాధ్యతారాహిత్యానికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేక పోవడం ఈ దుస్థితికి మూల కారణం. మన దేశంలో చట్టాలు ఎంత కఠినమైనవైతే, వాటివల్ల ప్రభుత్వోద్యోగులకు అంత ఎక్కువ అవినీతికి పాల్పడటానికి ఆస్కారం లభిస్థున్నది. తప్పుకు ఇరు పక్షాలవారు బాధ్యులైనా గానీ , అతిక్రమణలకు తావిస్తున్న ప్రభుత్వ విధానాలు, విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వోద్యోగులపై కఠిన చర్యలు లేకపోవడం వల్ల నష్ఠపోతున్నది ఏతా వాతా సామాన్యులే. ఇది విచిత్రమైన పరిస్థితి కదా?చట్టాలు ఎంత కఠినమైనవైనా గానీ వీటి అమలులో ప్రభుత్వ తీరు, అలసత్వం; ప్రభుత్వోద్యోగుల బాధ్యతా రాహిత్యాల మూలాన ఆశించిన ఫలితాలను పొందడం దుర్లభమని గతంలో చాలా చాలా సందర్భాలలో ఋజువైనది కదా. పై అవకరాలకు లోపభూయిష్ట చట్టాలు కూడా జత కలుస్తున్నాయి అని భావించడంలో తప్పులేదు. ఈ చట్టాలన్నీ కాగితాలకే పరిమితం అనే భావన ప్రజలలో ఏర్పడడం అతిశయోక్తి కాజాలదు. చట్టాల అమలులో అలసత్వం వహించిన వారికి న్యాయస్థానాలే శిక్షలను ఖరారు చేయడం సబబు కాగలదు.
Government krushnudi paatra poshistundi. Antaa government.mee pani dabbulu katti udyogulanu,mla laku jeetaalu ఇవ్వాలి. Registration vaallaku డబ్బు kaavaali.chaarminar ki kuda document cheste dabbu teesukoni papers ichestaremo
ప్రభుత్వం లాండ్ విషయాల్లో ok perfect system చేయాలి.విలువైన ప్రాపర్టీ తో ప్రజల తో చెలగాటం అడవద్దు.కమాన్ గా ఎవరైనా ఎంచేస్తే టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుందో ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
idk about BRS , but LRS is only given by authorities after cross verification of land titles, payment of NA, min 30 feet road, Charges for change of land use, exempting Master plan roads, Defense, railway FTL, pond, Highway with min distance of 100feet . Later u can apply for Building permission on LRS plot . If u get LRS permission to your plot your all good to go. Dont overthink about LRS approved plots.
మన దేశం లోనే ఈ దరిద్రం అంతా. డబ్బులు కట్టామా కొనుక్కున్నమా అని లేదు. ఇక్కడ ఆస్ట్రేలియా లో పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారు. ఈ తలనొప్పి ఏమి ఉండదు. అందుకే కొందరు ఇండియన్న్స్ ఈ లైఫ్ స్టైల్ అలవాటు పడి ఇండియాకి రారు.
ఇది చాలా అన్యాయం. మాకు 2015లో BRS కై 20000 వరకు అయింది. ప్రొపెర్టీ TAX మీద కూడా ఈ కొలతలు ప్రకారం 1500 వరకు ప్రతి సంవత్సరం FINE రూపంలో కడుతున్నాను. ఇప్పుడు BRS కాదంటే మాలాంటి వాళ్ళం నష్టపోయినట్లే
Building permission G+3 undi, 4th and 5th floor builder kadithey, incase BRS kattaledu so building lo only 4th and 5th floor demolish chesthara leka total building na? Can anyone please reply me.
Wonderful speach sir. Advocate garidi. Senior is senior only. Helpful video. After partition from Andhra pradesh to Telangana state. Valuable. For buyers and Construction part.
హైడ్రా రంగనాథ్ కమిషనర్ గారు మీరు తీసుకునే నిర్ణయాలు గ్రామాల నుండి మొదలు కావాలి పట్టణాలలోని ఎందుకు కేంద్రీకరిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారుల పేర్లను తెలియజేయునని కోరుకుంటున్నారు
Lrs anedhi regularised for plot only not for building... building regularise kosam malli meeru E/A varitho permission teeskovali. Then only mee plot and mee building follows the all rules
Unauthorised aithey meeku notices ichi court lo aina vestharu penality aina collect chestharu or else Demolition aina cheyyochu based on situations on ground or else premises seal aina chestharu
అసలు LTS BRS లు ఎందుకు? Registration Process నే పగడ్బందీగా సరిచేసి ప్రజలకి మేలు చెయ్యొచ్చుగా? వ్యాల్యుయేషన్ కోసం ఉసి కోసం ధరఖాస్తు చేసుకుంటే ఎలా ఇస్తున్నారో … కొనుక్కునేవారికి ఈ భూమి, ఈ ప్లాట్ కి ఎలాంటి వివాదాలు లేవు అని ఓ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది కదా? పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగితే చాలు మళ్ళీ ఇవన్నీ దేనికి? పెళ్ళి చేసుకున్నాక కొన్నాళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసికోవాల్సిందే ఆఫీసుల్లో అనినట్టుంది! ప్రభుత్వాలు సులువైన పద్ధతుల్ని వదిలేసి చిక్కు ముళ్ళు పడవలాంటి పద్ధతుల వైపు ఎందుకు ఆలోచిస్తున్నట్టు? కొత్త కొత్తవి పుట్టించి సమస్యల్ని పెంచుతున్నారు! పర్మిషన్ ఇచ్చాక పర్మిషన్ ప్రకారం కట్టుకోకపోతే చర్యలు తీసుకోవాలి! అప్పుడు జనం కూడా జాగ్రత్తగా ఉంటారు! ఆలోచించండి!
Anchors must learn to keep quiet when being answered and not interrupt unnecessarily with silly and repeated questions, just to show off their knowledge!
LRS లేని venture లో స్థలం కొని రోడ్ కోసం కొంత స్థలం వదిలి పంచాయితీ వారి అనుమతితో 2021 లో కట్టిన ఇల్లు... Will there be any affect after the supreme court Judgement???
Why registration department is different, GHMC departments different, POLITITICAL agenda is different, and international companies are investing. Common man is on footpath .
Sir, I am from AP. I have a land which is in LRS..since 2 years I didn't get LRS so I paid 14% of the land market value and got the Building plan. Can I construct the building..please Reply
Government bodies won't form sufficient layouts and allot for their citizens, hence all these illegal layout s problems all over the country. This issue to be taken seriously by respective governments and solve for wellbeing of their citizens.
I am a senior property advisor Hyderabad. I don't free service to help you all to built a dream house. With out any issues. Clear title layouts projects. Apartments.
Thanku sir🙏🏻 for your excellent explanation Sir.. iam from vizag. In vizag there is a pent house in 8 th floor this has BRS in 2008. The seller is land lord and go and built this pent house in 2015 . This landlord has given some area of this apartment complex for road widening, and got permission for extra 3 floors as compensation. Sir.. though the 7 floors were built in 2004 but this pent house is built in 2015. Sir kinfly guide me whether i shall buy this or not? Thanku.
Thanks sir. But with 100% penalty on annual tax after 2008, there is no assurance of future safety of building 😢. That means polity always want public to be at their feet. Status of SC also not for common man, only for Polity.
Night night villages are become as corporations, they're imposing new rules,before corporations all are GP layouts.govt must come one action plan for registration, power, water and another litigations .
డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు, కరెంటు ఇస్తారు, నీరు ఇస్తారు తరువాత అక్రమం అంటారు. కోర్ట్ కూడా అన్నీ తీర్పులు ఇస్తాయి కాని అప్రూవ్ లేని లేఔట్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని మాత్రం చెప్పదు. ఇదే మన దేశంలో న్యాయం.
కోర్టులు చట్టం ప్రకారం చెప్తాయి
ధర్మం ఏక్కడా లేదు
ధర్మవర్తనులైన మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాల ను ,ప్రభుత్వ సంస్థల ను కింద తరగతి పేద ప్రజల ను, నేతల విరగబాటు తనాలను తమ కష్టం తో పోషిస్తూ నరకం అనుభవిస్తూ జీవచ్ఛవాలు గా బ్రతుకులు ఈడుస్తున్నారు
ప్రభుత్వాలే దగ్గర ఉండి ఈ అన్యాయాలని ప్రోత్సహిస్తోంది తెలియకుండానే..... రెండు మూడు రకాల చోట్ల రికార్డులు మెయిన్టెయిన్ చేస్తూ జనాలని ముప్పతిప్పలు పెడుతున్నారు... భూమికి సంబంధించిన సమస్త సమాచారం ఒకే ఒక చోట ఉండాలి,,,ఈ భూమండలం మీద భూమిపెరగదు , అందువల్ల ఉన్న సమస్తమైన భూమినీ ఒకే చోట చక్కగా నమోదు చేసి ఈ ద్రోహులనుండి సామాన్యులని కాపాడండి మహాప్రభో
Correct... Problem entante approvals vachelopu 1st time registration chesthundhi... Then present owner is victim.. his plot is not as per approvals.. he cannot sale if registration are stopped...
Moral: society needs rules to talk.. loopholes to live..
Yes
Yes
సూపర్ content తీసుకున్నారు సార్ చాలా మంచిగా వివరించారు.BBC చానల్ తీసుకుంటున content ఏ తెలుగు న్యూస్ చానల్స్ లో కూడా ఎక్కువ గా రాదు. Thank you bbc
ప్రభుత్వం, రియల్ ఎస్టేట్స్ వారు లాభాలు పొందడం, సామాన్యుడు/కొనేవాడు నష్టపోవడంఎంతవరకు న్యాయం?
ప్రజలు అక్రమనిర్మాణమని తెలిసీ కొంటున్నారు. BRS చేయించుకోవచ్చు అని.
సామాన్యుడు అమాయకుడు కాదు...
@@AnilKumar-xl2te sir అవేమీ తెలియకుండా కొంటున్నాడు..అమ్మేవాళ్ళు అన్ని ఉన్నాయ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
తరువాత లోన్ కోసం వెళితే అన్ని బొక్కలు తెలుస్తున్నాయి.
Anchor ma cls lo topper la doubts aduguthunnadu
Lawyer ma HOD la clarify chestunndu😌
Good 👍 interview
😜😜😜
సామూహిక అతిక్రమణ (mass violations) , తదనంతర క్రమబద్ధీకరణే (subsequent regularisation) మనం అనుసరిస్తున్న ప్రజాస్వామయంలోని అతి పెద్ద లోపం. న్యాయస్థానాల తీర్పుల అమలులో అలసత్వం కూడా దీనికి తోడౌతున్నది. విధినిర్వహణలో బాధ్యతారాహిత్యానికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేక పోవడం ఈ దుస్థితికి మూల కారణం. మన దేశంలో చట్టాలు ఎంత కఠినమైనవైతే, వాటివల్ల ప్రభుత్వోద్యోగులకు అంత ఎక్కువ అవినీతికి పాల్పడటానికి ఆస్కారం లభిస్థున్నది. తప్పుకు ఇరు పక్షాలవారు బాధ్యులైనా గానీ , అతిక్రమణలకు తావిస్తున్న ప్రభుత్వ విధానాలు, విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వోద్యోగులపై కఠిన చర్యలు లేకపోవడం వల్ల నష్ఠపోతున్నది ఏతా వాతా సామాన్యులే. ఇది విచిత్రమైన పరిస్థితి కదా?చట్టాలు ఎంత కఠినమైనవైనా గానీ వీటి అమలులో ప్రభుత్వ తీరు, అలసత్వం; ప్రభుత్వోద్యోగుల బాధ్యతా రాహిత్యాల మూలాన ఆశించిన ఫలితాలను పొందడం దుర్లభమని గతంలో చాలా చాలా సందర్భాలలో ఋజువైనది కదా. పై అవకరాలకు లోపభూయిష్ట చట్టాలు కూడా జత కలుస్తున్నాయి అని భావించడంలో తప్పులేదు. ఈ చట్టాలన్నీ కాగితాలకే పరిమితం అనే భావన ప్రజలలో ఏర్పడడం అతిశయోక్తి కాజాలదు. చట్టాల అమలులో అలసత్వం వహించిన వారికి న్యాయస్థానాలే శిక్షలను ఖరారు చేయడం సబబు కాగలదు.
Mi knowledge super bro
ఓకేసుపెన్సీ కి ఇంటర్నల్ చూడరు, ఎక్స్టర్నల్ setback చూస్తారు.
Government registration chestadi
Government tax tiskuntadi
Government fine vestadi
Government demolition chestadi
Government krushnudi paatra poshistundi. Antaa government.mee pani dabbulu katti udyogulanu,mla laku jeetaalu ఇవ్వాలి. Registration vaallaku డబ్బు kaavaali.chaarminar ki kuda document cheste dabbu teesukoni papers ichestaremo
😂😂😂😂😂😂
Lakshmi Narayan sir seems like an encyclopedia, very happy to see ur detailed explanation with pleasant smile😊
Don't keep plot open land ,just build small house , give to rent ...that's more secure than any document
ప్రభుత్వం లాండ్ విషయాల్లో ok perfect system చేయాలి.విలువైన ప్రాపర్టీ తో ప్రజల తో చెలగాటం అడవద్దు.కమాన్ గా ఎవరైనా ఎంచేస్తే టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుందో ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
చెరువు ఏరియా కాకుండా రెసిడెన్షియల్ ఏరియా లో ఇళ్ళు కూల్చివేత స్టార్ట్ చేస్తే ప్రభుత్వం పడిపోతుంది
I paid money for LRS but no use as Kabza now. I lost faith in Telangana reality as more and more in Kabzas
In Kukatpally zone only thousands of houses are against to BRS 2008 act , is it possible to demolish? Practically
idk about BRS ,
but LRS is only given by authorities after cross verification of land titles, payment of NA,
min 30 feet road,
Charges for change of land use,
exempting Master plan roads,
Defense, railway FTL, pond, Highway with min distance of 100feet .
Later u can apply for Building permission on LRS plot .
If u get LRS permission to your plot your all good to go.
Dont overthink about LRS approved plots.
Good information, anchor is doing great , his way interviewing is awesome 👍.
యాంకర్ ఎక్కువ గా మధ్యలో మాట్లాడి
డిస్ట్రబ్ చేస్తున్నాడు.
మన దేశం లోనే ఈ దరిద్రం అంతా. డబ్బులు కట్టామా కొనుక్కున్నమా అని లేదు. ఇక్కడ ఆస్ట్రేలియా లో పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారు. ఈ తలనొప్పి ఏమి ఉండదు. అందుకే కొందరు ఇండియన్న్స్ ఈ లైఫ్ స్టైల్ అలవాటు పడి ఇండియాకి రారు.
Sir.memu.2013.lo.notary.illukonnam.ippdu.2024.memu.sale.dead.regestatan.cheso.kovacha
Govt should verify lands and give permissions for registration why all these
Good and information for every one. Thanks to BBC. 👌🤗🙏💐
Anchor should speak less and allow the lawyer to speak and explain fully before interrupting him
Anchor garu.. koncham sir cheppedi purtiga vinandi... Miru immediately question adagakandi... Subject sir clear chebutunnaru....😊
BBC content & explanation was always excellent
Good information sir for public
ఇది చాలా అన్యాయం. మాకు 2015లో BRS కై 20000 వరకు అయింది. ప్రొపెర్టీ TAX మీద కూడా ఈ కొలతలు ప్రకారం 1500 వరకు ప్రతి సంవత్సరం FINE రూపంలో కడుతున్నాను. ఇప్పుడు BRS కాదంటే మాలాంటి వాళ్ళం నష్టపోయినట్లే
Thank you BBC& plideir garnu Good information 🙏🙏🙏
2019 lo BRS... Andhrapradesh lo echi regularize chesaru sir.
Anchor లాయర్ ని సరిగా మాట్లాడని వ్వటం లేదు
Double tax for deeviation and extra floor
Building permission G+3 undi, 4th and 5th floor builder kadithey, incase BRS kattaledu so building lo only 4th and 5th floor demolish chesthara leka total building na? Can anyone please reply me.
4,5 slabs teesestaaru leda seeize chestaaru,rules maaruthuu untaaye.
Sir good information🙏
LAY OUT PLOTS REGISTERED LONG BACK WHEN GRAM PANCHAYAT WAS THE AUTHORITY. THEN WHY LRS NOW ?
Ee lawyers ne legal verification chestaru.... Manam vellani nammi kuda mosa potunnam...
Wonderful speach sir. Advocate garidi. Senior is senior only. Helpful video. After partition from Andhra pradesh to Telangana state. Valuable. For buyers and Construction part.
Please Discuss about FTL ..Full Tank Level also
Please do more videos on lrs with multiple questions and answers
BRS , LRS అంటే కేసిఆర్ బ్యాంక్ అకౌంట్స్ అని
Plz. Go 2 AP
@@p.62saivenu53
వాహ్ కేసిఆర్ చేసిన 2 గొప్ప పనులు చెప్పగలరు
Fool 2008 lo KCR akada unadu kanisam regular chestunadu CHuddam
Sir rural areas are mixed with towns, this is main problem.
Kidly make more &
More programmes
In this way and update
the general public to
the latest rules &
Regulations .
హైడ్రా రంగనాథ్ కమిషనర్ గారు మీరు తీసుకునే నిర్ణయాలు గ్రామాల నుండి మొదలు కావాలి పట్టణాలలోని ఎందుకు కేంద్రీకరిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారుల పేర్లను తెలియజేయునని కోరుకుంటున్నారు
Very good interview sir,govt are irresiponnsble .
Thank you 💐
VERY USEFUL INFORMATION TO
ALL LOWER INCOME
PEOPLE , WHO HAVE
LITTLE HARD EARNED
LIFE SAVINGS .
Very nice information sir
Very Informative 👍
Thank you so much
Detailed information
It's true sir. I also taken a LRS fee . It's true State and Central government will get good Returns.
This also understood. For resale no LRS directly sale deeds. Party to party.
Okka plot konadaniki 40 lakshalu pettala idemanna America na.... Pedollu bathakoddu kada barathlo
Nice and useful information to the intending buyers
Anchor you please keep quite once you ask a question. Let him explain in detail. Please don't interrupt.
ఒకసారి లేఔట్ లేకుండా కొని LRS చేయించుకుని
అదే స్థలంలో అక్రమ నిర్మాణం లేదా అధిక నిర్మాణం చేస్తే ఏమిచెయ్యాలి?
Lrs anedhi regularised for plot only not for building... building regularise kosam malli meeru E/A varitho permission teeskovali. Then only mee plot and mee building follows the all rules
Unauthorised aithey meeku notices ichi court lo aina vestharu penality aina collect chestharu or else Demolition aina cheyyochu based on situations on ground or else premises seal aina chestharu
Lrs చేసుకున్న యజమాని తిరిగి Brs కు
Apply చేస్తే రెండవసారి తప్పు చేసినందుకు
Lrs కూడ cancle చేస్తాము అని GO ఇవ్వాలి.
అమలు చేయాలి
@@dpponnada5194Unauthorised layout లో పంచాయితీ approval తో building కట్టేస్తే LRS అవసరం లేదా...
Please do explain
@@amarandroid9558 Urban Development Authority is finally approved Gram Panchayat layouts
TQ sir good massage sir
Lawyer tho pattu ltp ne kuda kurchoni peyti untey correct content vocheydhi
Sir.notary.start.ayetu.chayndi.please
Sorry,cheyyaru cheruvu daggara unte ante sangathi.
Please explain to me in English I have GP layout with LRS any issues why can't I sell easily in the market
Idhe news TV9 vallu graphics tho interview theme use chestunde... BBC valu chala simple ga interview conduct chesaru
Thanks a lot for sharing the knowledge Sir.
Thank you BBC
What about Bps in 2018 in AP
Sir taxes koda chepandi sir COMORCIAL ki a shop category ki enta undali
Good info, thak you
Voice base ledhu 🙄 slow ga undi😲
Government have to explain and have to give document to people.
Development works complrte cheyakunda, mortgage flats release cheyakunda, flats sale chesay vatiki legalality untunnadha,
Good info
V. Good explanation tnq
Good information
సార్ నమస్కారం LRS జీవో ఎప్పుడు వస్తుంది సార్ చెప్పగలరు
అసలు LTS BRS లు ఎందుకు? Registration Process నే పగడ్బందీగా సరిచేసి ప్రజలకి మేలు చెయ్యొచ్చుగా? వ్యాల్యుయేషన్ కోసం ఉసి కోసం ధరఖాస్తు చేసుకుంటే ఎలా ఇస్తున్నారో … కొనుక్కునేవారికి ఈ భూమి, ఈ ప్లాట్ కి ఎలాంటి వివాదాలు లేవు అని ఓ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది కదా? పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగితే చాలు మళ్ళీ ఇవన్నీ దేనికి?
పెళ్ళి చేసుకున్నాక కొన్నాళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసికోవాల్సిందే ఆఫీసుల్లో అనినట్టుంది!
ప్రభుత్వాలు సులువైన పద్ధతుల్ని వదిలేసి చిక్కు ముళ్ళు పడవలాంటి పద్ధతుల వైపు ఎందుకు ఆలోచిస్తున్నట్టు? కొత్త కొత్తవి పుట్టించి సమస్యల్ని పెంచుతున్నారు! పర్మిషన్ ఇచ్చాక పర్మిషన్ ప్రకారం కట్టుకోకపోతే చర్యలు తీసుకోవాలి! అప్పుడు జనం కూడా జాగ్రత్తగా ఉంటారు!
ఆలోచించండి!
Hyderabad lo ayyappa society, gokul plots paristhithi enti ippudu, akkada anni notary flats and plots
Ye statevallu swanta illu unte akkadiki vellipote best.
Is there any cutoff date for LRS like BRS as 2008?
Sir lrs Full payment paid final approval taken but plot kabja chestunnaru
This also few venture brands will sell without mortgage is released . After release only buyers must. Plan.
181 sqyrds 40 ft road, market value 2000 can u Plz guide me LRS fee
Anchors must learn to keep quiet when being answered and not interrupt unnecessarily with silly and repeated questions, just to show off their knowledge!
Governments illigal floor/ plot registration cheyodu ani correctgane cheptundi...but court ipudu cheyandi tarvta kulcheyandi...annatlu unnai...
LRS లేని venture లో స్థలం కొని రోడ్ కోసం కొంత స్థలం వదిలి పంచాయితీ వారి అనుమతితో 2021 లో కట్టిన ఇల్లు...
Will there be any affect after the supreme court Judgement???
No problem. meru Paynchat permission tho inlu katukunru.. Ur all safe.
Not fully & Clearly explained. In small towns, where MC are not there, GP layouts only exits, GPs can not sanction buildings more than 2 stories.
Why registration department is different, GHMC departments different, POLITITICAL agenda is different, and international companies are investing. Common man is on footpath .
Sir, I am from AP. I have a land which is in LRS..since 2 years I didn't get LRS so I paid 14% of the land market value and got the Building plan. Can I construct the building..please Reply
Go ahead
Now we understood sir, only for their Treasure sorce of income court will inform the person to pay the penalties. As both agreed.
నేను అలానే ఇరుకున్నాను LRS లేని స్థలం కొన్నను.
Government bodies won't form sufficient layouts and allot for their citizens, hence all these illegal layout s problems all over the country. This issue to be taken seriously by respective governments and solve for wellbeing of their citizens.
In our society, 75% layouts and building's are illegal
Only in final court order investor must built his dream flat or house or villa
Good
No clearity from Government every time they are changing rules. Main problem with government not people
Sir u content super BBC
I am a senior property advisor Hyderabad. I don't free service to help you all to built a dream house. With out any issues. Clear title layouts projects. Apartments.
We have been paying property tax for 5 th floor for years how come they demolish
It's true sir, now rules are very strict still old documents don't have passport ID proof. For fake sale deeds
Un approved floors situation yenti sir
Thanku sir🙏🏻 for your excellent explanation
Sir.. iam from vizag. In vizag there is a pent house in 8 th floor this has BRS in 2008. The seller is land lord and go and built this pent house in 2015 .
This landlord has given some area of this apartment complex for road widening, and got permission for extra 3 floors as compensation.
Sir.. though the 7 floors were built in 2004 but this pent house is built in 2015.
Sir kinfly guide me whether i shall buy this or not?
Thanku.
Nice message
Ante govt yeh tappu cheyyandi, fine kattandi ani cheptundi, what a law hatsoff
Since NTR government L.R.S going on ...no end for illegal layouts,..it has become a common for government and public,..better to wind up ..
Ila aithe avaru plots konaleru ...
Flats toooo
Thanks sir. But with 100% penalty on annual tax after 2008, there is no assurance of future safety of building 😢. That means polity always want public to be at their feet. Status of SC also not for common man, only for Polity.
Five years tax to gvt or coorperation... some rights... but tanks lakes monuments ares evection is complusory sir