नमो नमः शिव शंकर जगद्गुरु शंकराचार्य जी जो संदेश देना चाहते है|वो सभी देशव्यापी होना चाहिए|सभी हिंदू समाज को शंकराचार्य जी के अर्शीवचन समज मे आना चाहिए|जगद्गुरु शंकराचार्यजीको राष्ट्रभाषा मे बोलणा जरूरी है|
Our Mutt is Sringeri Mutt and my family deity is Tirumala Srivari Venkateswara Swamy varu. I am a Tamil Brahmin. Eventhough I did not have opportunity to learn Telugu, it is surprising that I am able to follow Swamiji's powerful speech mostly, thanks to my little knowledge in Sanskrit and some prevailing similarities between our all South Indian languages. Very glad. I wish to express my sincere thanks to the people responsible for bringing out this precious video. Pranaams. V. GIRIPRASAD (68).
మనం శంకరుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా ఆదిశంకరులు అప్పట్లో ప్రజలను పక్కదారి పట్టిస్తూ విజృంభిస్తున్న 72 అవైధిక మతాలను తమ తపశ్శక్తి తో వాదనతో ఓడించి వైదిక వ్యవస్థను దేశం అంతటా స్థాపించారు. దాని ద్వారా ప్రజలందరికి కూడా తిండి,బట్టకు ఎటువంటి లోటు రాని వైదిక జీవన విధానాన్ని ఏర్పాటు చేసారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్ధితి రాకూడదని దేశం లో నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు ఏర్పాటు చేసారు. కాని అందరు కేవలం అద్వైతం అనే దాని పైనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.తిండి ,బట్ట కోసం కష్టపడేవానికి అద్వైతం చెప్తే ఎం అర్థం అవుతుంది. విద్యారణ్యులు కూడా వారి బాట లొనే విజయనగర రాజ్య స్థాపన చేసి ప్రజలకు కష్టం కాకుండ చేశారు. దీని బట్టి చుస్తే శంకరులు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలు కూడా కేవలం ధర్మ ప్రచారమే కాకుండా, ధర్మ స్థాపన పీఠం గా ఉద్దేశించబడ్డాయి. కాని నేటి కాలం లో అలాంటి ఎన్ని అవైదిక మతాలు ఉనికిలో ఉన్నాయో అందరికి తెలుసు. అన్నిటికి మించి ప్రజలకు బ్రతకడానికి కూడా సరైన సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే 2 సాధువులను మహారాష్ట్రలో కొట్టి చంపారు. దేశం ఇంత అధర్మంగా నడుస్తుంటే ఏ పీఠం ఒక్కరు కూడా ధర్మ స్థాపన ఆచరణ స్థాయిలో కాకుండా కేవలం ప్రచారం తో సరిపెడ్తున్నారు.
I PRAY YOUR BLESSINGS ON THE HAPPY OCCASSION OF YOUR BERTH. Day..I AM THE OLDEST PADASEVAK of OUR GREAT ,PEETHAM from the year 1953.YADAVALLI SURYANARAYANA ROW.HYDERBAD
శంకర భగవత్పాదులు మనకు ప్రసాదించిన వరం శృంగేరీ పీఠాధిపతి శ్రీ జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి వారి నుండి వచ్చిన శ్రీ జగద్గురు శ్రీ జగద్గురు శ్రీ విదుశేఖర భారతీ మహాస్వామి వారు 🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ జగద్గురు ప్రసన్న
మనం శంకరుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా ఆదిశంకరులు అప్పట్లో ప్రజలను పక్కదారి పట్టిస్తూ విజృంభిస్తున్న 72 అవైధిక మతాలను తమ తపశ్శక్తి తో వాదనతో ఓడించి వైదిక వ్యవస్థను దేశం అంతటా స్థాపించారు. దాని ద్వారా ప్రజలందరికి కూడా తిండి,బట్టకు ఎటువంటి లోటు రాని వైదిక జీవన విధానాన్ని ఏర్పాటు చేసారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్ధితి రాకూడదని దేశం లో నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు ఏర్పాటు చేసారు. కాని అందరు కేవలం అద్వైతం అనే దాని పైనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.తిండి ,బట్ట కోసం కష్టపడేవానికి అద్వైతం చెప్తే ఎం అర్థం అవుతుంది. విద్యారణ్యులు కూడా వారి బాట లొనే విజయనగర రాజ్య స్థాపన చేసి ప్రజలకు కష్టం కాకుండ చేశారు. దీని బట్టి చుస్తే శంకరులు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలు కూడా కేవలం ధర్మ ప్రచారమే కాకుండా, ధర్మ స్థాపన పీఠం గా ఉద్దేశించబడ్డాయి. కాని నేటి కాలం లో అలాంటి ఎన్ని అవైదిక మతాలు ఉనికిలో ఉన్నాయో అందరికి తెలుసు. అన్నిటికి మించి ప్రజలకు బ్రతకడానికి కూడా సరైన సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే 2 సాధువులను మహారాష్ట్రలో కొట్టి చంపారు. దేశం ఇంత అధర్మంగా నడుస్తుంటే ఏ పీఠం ఒక్కరు కూడా ధర్మ స్థాపన ఆచరణ స్థాయిలో కాకుండా కేవలం ప్రచారం తో సరిపెడ్తున్నారు.
🙏🙏🙏 A valuable speech. Explained very well with a good examples. It is for relationship between Guru and shishya. It is very practicable. Guru is guide to reach supreme almighty. He narrated very fine in easy language. Om Namah shivaya.🙏🙏🙏
@RIGHTIBSERVATION .... అంతరాత్మ మించిన గురువు ప్రపంచం లో లేదు అని మాట్లాడటం చాలా తేలిక..అది అహంకారమే ..ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులముందు అనడం అంతరాత్మని అవమానించడమే...you observed wrongly... ..ప్రతి మానవుడు డాక్టరు డాక్టర్ అని అన్నంతమాత్రాన డాక్టరేట్ రాదు.. ను ్వు అన్నమాట అలాగే వున్నది. డాక్టరేట్ చెయ్యడానికి మనిషి ఎంత కష్ట పడతాడో గురువు అంతకంటే ఎక్కువ కష్ట పడతాడు... అంతరాత్మ యొక్క సాక్షాత్కారం పొందడం అత్యంత కష్టాతికష్టం.. వాచా వేదాంతం వలన అంతరాత్మ సాక్షాత్కారం జరగదు గాక జరగదు...తెలుసుకో... నిజమైన ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులను ఒప్పుకోకపోవడం వారికి నమస్కరించకపోవడం అనే అహంకారం ఉన్నంతవరకూ ఆత్మసాక్షాత్కారం ఎన్నడూ లభిఃచదు. ఇది సత్యం..
Swamy.... Me n my husband had the blissful opportunity to take ur blessings at Shankara Mutt at Hyderabad...we both visited Shringeri also ....we met Bharati teertha Swamy n had his Devine blessings...we r really blessed that u r from Bharatiya vidya Bhavan....Hyderabad....padabhi vandanalu Swamy..kindly bless us.....🙏🙏🙏🌺
మనం శంకరుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా ఆదిశంకరులు అప్పట్లో ప్రజలను పక్కదారి పట్టిస్తూ విజృంభిస్తున్న 72 అవైధిక మతాలను తమ తపశ్శక్తి తో వాదనతో ఓడించి వైదిక వ్యవస్థను దేశం అంతటా స్థాపించారు. దాని ద్వారా ప్రజలందరికి కూడా తిండి,బట్టకు ఎటువంటి లోటు రాని వైదిక జీవన విధానాన్ని ఏర్పాటు చేసారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్ధితి రాకూడదని దేశం లో నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు ఏర్పాటు చేసారు. కాని అందరు కేవలం అద్వైతం అనే దాని పైనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.తిండి ,బట్ట కోసం కష్టపడేవానికి అద్వైతం చెప్తే ఎం అర్థం అవుతుంది. విద్యారణ్యులు కూడా వారి బాట లొనే విజయనగర రాజ్య స్థాపన చేసి ప్రజలకు కష్టం కాకుండ చేశారు. దీని బట్టి చుస్తే శంకరులు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలు కూడా కేవలం ధర్మ ప్రచారమే కాకుండా, ధర్మ స్థాపన పీఠం గా ఉద్దేశించబడ్డాయి. కాని నేటి కాలం లో అలాంటి ఎన్ని అవైదిక మతాలు ఉనికిలో ఉన్నాయో అందరికి తెలుసు. అన్నిటికి మించి ప్రజలకు బ్రతకడానికి కూడా సరైన సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే 2 సాధువులను మహారాష్ట్రలో కొట్టి చంపారు. దేశం ఇంత అధర్మంగా నడుస్తుంటే ఏ పీఠం ఒక్కరు కూడా ధర్మ స్థాపన ఆచరణ స్థాయిలో కాకుండా కేవలం ప్రచారం తో సరిపెడ్తున్నారు.
Please subscribe my channel and press the bell icon. Thanku all
Shri Gurubhyo Namaha🙏🙏can u give the English translation of the same it would be great!!!Thank you🙏
Pl.give hindi or English translation titles for who can't understand this language.
Sri Gurubhyo namo namaha, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍈🍎🍋🍓🍇🍊🍒🍏Traslate in kannada,
@@priyasundar821320:58
❤❤❤ హు హు, కేర్స్ @@smitagodbole8709
శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారి ప్రవచనం చాలా బాగుంది. సంతోషం. 😊 ఇలా మరిన్ని ప్రవచనాలు వినే అవకాశం లభించగలదని ఆశిస్తున్నాము. 🙏🏻
O99
అభినవ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి కి పాదాభివందనం
Hara Hara Mahadev. Shambho Shankara Parvatiate Namo Namaha 🎉
Sri Gurubhyo namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍈🍎🍏🍏🍇🍊🍒🍓
Thanku, send the speech in kannada
Thank you sir
మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారం చేస్తాను స్వామి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః🙏🕉️🙏
అతాడొట్టి మనిషి.దేవుణ్ణి aradinchadi
Param pujya Gurudev ki Divya charano me sahasra koti koti naman
జగద్గురువుల భాషనం వినే సద్భాగ్యమునకు కృతజ్ఞతలు
జగద్గురువులు అయిన శ్రీ విధుశేఖర స్వామి గార్కి నమస్కారములు🙏
Sri Gurubhyo Namaha 🙏🙏🙏Excellent discourse by Sri Vidusekhara Bharati Swamy. My Humble Pranams🙏🙏🙏
नमो नमः शिव शंकर
जगद्गुरु शंकराचार्य जी जो संदेश देना चाहते है|वो सभी देशव्यापी होना चाहिए|सभी हिंदू समाज को शंकराचार्य जी के अर्शीवचन समज मे आना चाहिए|जगद्गुरु शंकराचार्यजीको राष्ट्रभाषा मे बोलणा जरूरी है|
Har Har Shankar Jay Jay Shankar 🙏🏻🌺🚩
శ్రీ గురుభ్యోనమః. 🙏... మీ వంటి గురువు జన్మించిన ఈ వేద భూమిలో పుట్టటం మా అదృష్టం...మీ పరమపూజ్య పాదాలకు సాష్టాంగ దండ ప్రమాణములు..🙏🙏🙏
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
జగద్గురువులు ప్రవచనము మా లాంటి పామరులుకి కూడా అర్థము అయ్యేవిధముగా చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర మహా స్వామి వారికి పాద పద్మాలుకి నా నమస్కారములు.
Kori pranamams guru vugaru
శంకర స్వరూపం లో ఉన్న స్వామి వారి దర్శనభాగ్యం స్పర్శన భాగ్యం బహు దుర్లభం 🎉🎉🎉
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
ఒక్కొక్క యుగనికి ఒక్కరు రముడు కృష్ణడు ఏలానో అలాగే ఇప్పుడు పరిపూర్ణానంద స్వామిగరు జై గురుదేవ స్వామి మానసు వంచి మీ పాదాలకి నమస్కారము
Hima Bindu madam this is not paripurnananda swami. This is shree vidhu shekhara bharati swami garu.
Yes
Swamy. You are telling real,lifeits very great,speech ,namaste Swamy
గురువే సర్వ లోకానాం భిషజేభవరోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణ మూర్తే యే నమః
Our Mutt is Sringeri Mutt and my family deity is Tirumala Srivari Venkateswara Swamy varu. I am a Tamil Brahmin. Eventhough I did not have opportunity to learn Telugu, it is surprising that I am able to follow Swamiji's powerful speech mostly, thanks to my little knowledge in Sanskrit and some prevailing similarities between our all South Indian languages. Very glad. I wish to express my sincere thanks to the people responsible for bringing out this precious video. Pranaams. V. GIRIPRASAD (68).
గురువు గారికి అనేక నమస్కారములు.
Great message 🙏
మీ పాదాలు తాకే అదృష్టంనాకు ఎప్పుడు వస్తుందో స్వామి🕉️🙏🚩
నువ్వు మంచి సాధకుడివి అయితే వస్తుంది
Mahathmula charithra parayana chesthey vallu anugrahistharu
Pavan
@Amma cheti vanta సరి చేసాను అమ్మ🙏
మనం శంకరుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా ఆదిశంకరులు అప్పట్లో ప్రజలను పక్కదారి పట్టిస్తూ విజృంభిస్తున్న 72 అవైధిక మతాలను తమ తపశ్శక్తి తో వాదనతో ఓడించి వైదిక వ్యవస్థను దేశం అంతటా స్థాపించారు. దాని ద్వారా ప్రజలందరికి కూడా తిండి,బట్టకు ఎటువంటి లోటు రాని వైదిక జీవన విధానాన్ని ఏర్పాటు చేసారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్ధితి రాకూడదని దేశం లో నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు ఏర్పాటు చేసారు. కాని అందరు కేవలం అద్వైతం అనే దాని పైనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.తిండి ,బట్ట కోసం కష్టపడేవానికి అద్వైతం చెప్తే ఎం అర్థం అవుతుంది. విద్యారణ్యులు కూడా వారి బాట లొనే విజయనగర రాజ్య స్థాపన చేసి ప్రజలకు కష్టం కాకుండ చేశారు. దీని బట్టి చుస్తే శంకరులు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలు కూడా కేవలం ధర్మ ప్రచారమే కాకుండా, ధర్మ స్థాపన పీఠం గా ఉద్దేశించబడ్డాయి. కాని నేటి కాలం లో అలాంటి ఎన్ని అవైదిక మతాలు ఉనికిలో ఉన్నాయో అందరికి తెలుసు. అన్నిటికి మించి ప్రజలకు బ్రతకడానికి కూడా సరైన సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే 2 సాధువులను మహారాష్ట్రలో కొట్టి చంపారు. దేశం ఇంత అధర్మంగా నడుస్తుంటే ఏ పీఠం ఒక్కరు కూడా ధర్మ స్థాపన ఆచరణ స్థాయిలో కాకుండా కేవలం ప్రచారం తో సరిపెడ్తున్నారు.
Both the seers.of Sringeri Mutt are repositories of highest knowledge.
My namaskars
We are blessed to have these seers
మీ పాద పద్మములకు నమో నమః
ఓం శంకరాయ నమః
జై గురుదేవా ఓం
Sri gurubhonama jayajaya shankara harahara shankara jayajaya shankara harahara shankara karunasidho paheemamam rakshamamam
😮ఉభయ సద్గురుచరణార విన్దాభ్యామ్ నమోనమః.
ఉభయ జగద్గురు దేవులకు సాష్టాన్గ దండ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏
Swami meru chapina parthi mata na jevitham lo chala vishashanianni esthundi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼 గురువుగారికి,,, పాదాభివందనం..... మీరు మాకు దేవుడు... 🙏🏼🙏🏼
Namasti guru ji
Sanathana dharma is protected because of these legends . Even though i cannot follow . Still sharadhapeetam is greatest of hierarchy around the world
We are happy to hear
What does it mean when you say you cannot follow.....
Wonder
If you follow Srivaishnavism it doesn't mean you can't follow Advaitavad . Lord Krishna Gita is full of Advaitam
@@seetharamghanakota8888 Mr Ankith follower of SriVaishnavism it seems. Good to hear his appreciation about Sanathana dharma
గురువు గారి కి పాధాభి వందనములు
శ్రీ శ్రీ విధుశేకర భారతీ స్వామి వారి ప్రవచనము చాలా బాగుంది
Guruvu gariki padabhivandanamulu
Sringeri peetanni darsinchukone bhagyanni,maaku kalpinchandi swamy
I PRAY YOUR BLESSINGS ON THE HAPPY OCCASSION OF YOUR BERTH. Day..I AM THE OLDEST PADASEVAK of OUR GREAT ,PEETHAM from the year 1953.YADAVALLI SURYANARAYANA ROW.HYDERBAD
Vidusekhara bharathi theertha Swami krupa undali manaki andariki,
My peace is vidusekara Bharathi mahaswamy.......🙏🏻🙏🏻🙏🏻
Swamy variki padabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవ
Sri gurubyo namaha
ఓం శ్రీ శృంగేరి శారదాంబాయై నమః...🙏🙏🙏
Namasthe guruji
Power full speech is very powerful please by praise d by public
జయ జయ శంకర. హర హర శంకర.ఓం గురుభ్యో నమః.జై గురుదేవా.
My thanks to Sreepeetam
Swamivarini chudagane shantoshame shantosham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం గురుభ్యో నమః
Uttaradhikarulaku shatakoti namaskaralu
Om sankara bhagavantha chala chakkaga undi pravachanam
Hara Hara Mahadev
Hara Hara Shankara Jaya Jaya Shankara
Guruvugariki padhabivandam 💐🌺🌼
జై హిందూ
జై శ్రీరామ, జై శ్రీకృష్ణ,జై శ్రీమన్నారాయణ,🙏
DhanYOsmi DhanYOsmi... Speech is like flow of water. Blessed. SHREE GURUBHYONNAMAHA....
శంకర భగవత్పాదులు మనకు ప్రసాదించిన వరం శృంగేరీ పీఠాధిపతి శ్రీ జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి వారి నుండి వచ్చిన శ్రీ జగద్గురు శ్రీ జగద్గురు శ్రీ విదుశేఖర భారతీ మహాస్వామి వారు 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ జగద్గురు ప్రసన్న
Om sri guruji
Please disable comments. People with the correct maturity level can anyway listen to Swamiji's discourse with enthusiasm and follow them.
మనం శంకరుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా ఆదిశంకరులు అప్పట్లో ప్రజలను పక్కదారి పట్టిస్తూ విజృంభిస్తున్న 72 అవైధిక మతాలను తమ తపశ్శక్తి తో వాదనతో ఓడించి వైదిక వ్యవస్థను దేశం అంతటా స్థాపించారు. దాని ద్వారా ప్రజలందరికి కూడా తిండి,బట్టకు ఎటువంటి లోటు రాని వైదిక జీవన విధానాన్ని ఏర్పాటు చేసారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్ధితి రాకూడదని దేశం లో నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు ఏర్పాటు చేసారు. కాని అందరు కేవలం అద్వైతం అనే దాని పైనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.తిండి ,బట్ట కోసం కష్టపడేవానికి అద్వైతం చెప్తే ఎం అర్థం అవుతుంది. విద్యారణ్యులు కూడా వారి బాట లొనే విజయనగర రాజ్య స్థాపన చేసి ప్రజలకు కష్టం కాకుండ చేశారు. దీని బట్టి చుస్తే శంకరులు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలు కూడా కేవలం ధర్మ ప్రచారమే కాకుండా, ధర్మ స్థాపన పీఠం గా ఉద్దేశించబడ్డాయి. కాని నేటి కాలం లో అలాంటి ఎన్ని అవైదిక మతాలు ఉనికిలో ఉన్నాయో అందరికి తెలుసు. అన్నిటికి మించి ప్రజలకు బ్రతకడానికి కూడా సరైన సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే 2 సాధువులను మహారాష్ట్రలో కొట్టి చంపారు. దేశం ఇంత అధర్మంగా నడుస్తుంటే ఏ పీఠం ఒక్కరు కూడా ధర్మ స్థాపన ఆచరణ స్థాయిలో కాకుండా కేవలం ప్రచారం తో సరిపెడ్తున్నారు.
Jaisrimannarayana. Sri Gurubhyo namah.🙏🙏🙏🙏
Vishnu Vardhan bi TV be r Chaya songs b r Chaya songsbrchayakAnnadasongs
BR Chaya film songs
Jagadguru ki Shashtanga Pranams. Amruta Vani. It gives so much peace to mind. We must try implement his pearls of wisdom in our life style. 🙏🌺🙏🌹🥀🙏
జై శ్రీరామ్
Gurugalige Namskaragalu
Guruvu gariki vandanam
Gurudevaaa Pahimam Rakshamam
🙏🙏🙏 A valuable speech. Explained very well with a good examples. It is for relationship between Guru and shishya. It is very practicable.
Guru is guide to reach supreme almighty. He narrated very fine in easy language. Om Namah shivaya.🙏🙏🙏
Sri Gurubhyonamah
శ్రీ గురు పాదపద్మములకు నమస్సుమాంజలులు
Guruvugari padapadmamulaku saashtanga pranamamulu 🙏🏻
Guruvu garki padhabhi vandanalu.exlent speech
*"Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare."*
*"Hare Rama Hare Rama Rama Rama Hare Hare"*
Om excellent Swami speech super cool om om om om om
*"महाराजश्री के श्रीचरणों में अनन्तकोटी प्रणाम"*
Jai shree gurudev guru Brahma gurur Vishnu guru dev maheswara bless me with blessings
Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🙏🙏
*అంతరాత్మ ను మించిన గురువు ఈ విశ్వం లో మనకు కనపడదు!*
Antaratma akaram cheppandi
@@manohar501*దానికి ఆకారం ఉండదు..అనుభవంలో తెలుసుకోవాల్సిందే!గాలికి రూపం చెప్పగలరా?నీటికి రూపం గీయగలరా?స్పర్శ కు రూపం చూపియగలరా?*
Gali neeru dentlo vunte a akaranni pondutayi intaki antaratma atma jevatma paramatma veeti gurinchi vivarincha galara
@RIGHTIBSERVATION .... అంతరాత్మ మించిన గురువు ప్రపంచం లో లేదు అని మాట్లాడటం చాలా తేలిక..అది అహంకారమే ..ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులముందు అనడం అంతరాత్మని అవమానించడమే...you observed wrongly... ..ప్రతి మానవుడు డాక్టరు డాక్టర్ అని అన్నంతమాత్రాన డాక్టరేట్ రాదు.. ను ్వు అన్నమాట అలాగే వున్నది. డాక్టరేట్ చెయ్యడానికి మనిషి ఎంత కష్ట పడతాడో గురువు అంతకంటే ఎక్కువ కష్ట పడతాడు... అంతరాత్మ యొక్క సాక్షాత్కారం పొందడం అత్యంత కష్టాతికష్టం.. వాచా వేదాంతం వలన అంతరాత్మ సాక్షాత్కారం జరగదు గాక జరగదు...తెలుసుకో... నిజమైన ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులను ఒప్పుకోకపోవడం వారికి నమస్కరించకపోవడం అనే అహంకారం ఉన్నంతవరకూ ఆత్మసాక్షాత్కారం ఎన్నడూ లభిఃచదు. ఇది సత్యం..
Swamy....
Me n my husband had the blissful opportunity to take ur blessings at Shankara Mutt at Hyderabad...we both visited Shringeri also ....we met Bharati teertha Swamy n had his Devine blessings...we r really blessed that u r from Bharatiya vidya Bhavan....Hyderabad....padabhi vandanalu Swamy..kindly bless us.....🙏🙏🙏🌺
Padha padmalaku namaskaramulu guruvu gariki
We have to listen such speeches frequently. 🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః
జగద్గురువులకు సాష్టాంగ పాదాభివందనం ..
ఓమ్ త్రయంభకం యజామహే
సుఘంధిమ్ పుష్టివర్ధనమ్
ఊర్వారుక మివభందనాత్
మృత్యోముక్షియ
మామృతాత్.
ధర్మం జయించాలి, అధర్మం నశించాలి 🚩
ఓం శ్రీ గురుభ్యోనమః జై జై శ్రీ రామ చంద్ర మూర్తి కి జై
Sri Gurubhyo Namaha. Humble salutations to Jagadguru.
Sri Sri Vidhushekara Bharati Mahaswamiji’s clarity of thought and expression is unmatched.
I always proclaim your Greatness
Sanathana Dharmam teaches only Dharmam. It is eternal. Jai unity of India. Jai Sanathana Dharmam.
💐ఓం శ్రీ గురుభ్యోనమ:💐
ఆద్యాత్మిక జీవనం అత్యంత సుందరం
ఓం హర హర మహాదేవ శంభో శంకర
Jai sriram
Namaskaram guruvugaru
Ananthakodi namaskarams🙏🙏🙏🙏🙏
Sri guru ve namaha
Guruvugariki sahasrakoti namaskaramulu
God ,is alwayswith you and blessings to you Swamy
శ్రీ గురు పాదుకాభ్యం
మనం శంకరుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా ఆదిశంకరులు అప్పట్లో ప్రజలను పక్కదారి పట్టిస్తూ విజృంభిస్తున్న 72 అవైధిక మతాలను తమ తపశ్శక్తి తో వాదనతో ఓడించి వైదిక వ్యవస్థను దేశం అంతటా స్థాపించారు. దాని ద్వారా ప్రజలందరికి కూడా తిండి,బట్టకు ఎటువంటి లోటు రాని వైదిక జీవన విధానాన్ని ఏర్పాటు చేసారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్ధితి రాకూడదని దేశం లో నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు ఏర్పాటు చేసారు. కాని అందరు కేవలం అద్వైతం అనే దాని పైనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.తిండి ,బట్ట కోసం కష్టపడేవానికి అద్వైతం చెప్తే ఎం అర్థం అవుతుంది. విద్యారణ్యులు కూడా వారి బాట లొనే విజయనగర రాజ్య స్థాపన చేసి ప్రజలకు కష్టం కాకుండ చేశారు. దీని బట్టి చుస్తే శంకరులు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలు కూడా కేవలం ధర్మ ప్రచారమే కాకుండా, ధర్మ స్థాపన పీఠం గా ఉద్దేశించబడ్డాయి. కాని నేటి కాలం లో అలాంటి ఎన్ని అవైదిక మతాలు ఉనికిలో ఉన్నాయో అందరికి తెలుసు. అన్నిటికి మించి ప్రజలకు బ్రతకడానికి కూడా సరైన సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే 2 సాధువులను మహారాష్ట్రలో కొట్టి చంపారు. దేశం ఇంత అధర్మంగా నడుస్తుంటే ఏ పీఠం ఒక్కరు కూడా ధర్మ స్థాపన ఆచరణ స్థాయిలో కాకుండా కేవలం ప్రచారం తో సరిపెడ్తున్నారు.
Aaaaaaaaaaaaaaa
8😅
Mee vuddesyam yemiti.Peethalanu shapinchindi prajlaku, Prabhuvulaku dharmamargam lo nadavamani.Mathonmadulu sadhuvulanu champaru.Voka vutthama povurudi ga meeremi chesaru.Alanti dur margulani yennu kuntunnaru.Hindu mathanni,asesha prajaneekanni
kapadutunna nayakulanu gelipinchali.Peethadhipathulu manchini bodhistaru.Katthulu pattukuni yuddham cheyru.
Our humble pranams to Sri Shringeri Jagath Gurus.
🌿🌸🌿🙏🌿🌸🌿🙏🌿🌸🌿
Mana Swaamijilu manaki devudu ichina amulyamaina varam. Manamu veelku cheppina daarilo payaninchaali.
Kaani ee madhya mana Hindu prajale mana Brahmanulani, Swamijilani, avamaaninchadam jarugutondi. Mana guruvulani, Brahmanulani, Poojarulani, Purohitulani, maname avamaaniste, inka itara mataala vaallani votlakosam nettimeeda pettukune rajakeeya nayakulu inkaa rechipotaaru
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం
ధన్యవాదాలు స్వామి