మహాభారత ప్రవచనాలు అధ్యాయం2 Mahabharata Pravachanalu Part 2 Brahmasri Malladi ChandraShekara Sastry

Поділитися
Вставка

КОМЕНТАРІ • 199

  • @n.v.subramanianmani5754
    @n.v.subramanianmani5754 4 місяці тому +8

    మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు మీరు మా మనసులో జీవించి ఉన్నారు.

  • @ramasastry528
    @ramasastry528 Рік тому +9

    1 పాదాభివందనాలు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి

  • @venkatsai3441
    @venkatsai3441 4 роки тому +45

    మీ ప్రవచనాలు ఇంక ఇంక వినాలి అని ఉంటది. మహానుభావులు uplode చేస్తె వరికి నా పాదాభివందనం

  • @yerramilli.nagasethavisala9352
    @yerramilli.nagasethavisala9352 4 місяці тому +3

    మీ పాత పద్మా లకు నమస్కారం గురువుగారు

  • @musicforlife7s
    @musicforlife7s 3 місяці тому +2

    గురువు గారి పాద పద్మముల🙏🙏🙏 కు శతకోటి వందనాలు

  • @ramasastry528
    @ramasastry528 Рік тому +8

    మహాభారతం వింటుంటే నా జన్మ ధన్యమైంది

  • @yanamandra1217
    @yanamandra1217 2 роки тому +11

    🙏🙏🙏మీ ఋణం ఎలా తీర్చుకోగలం గురువుగారు. మీరు చెప్పిన ప్రవచనములు ఎప్పటికీ మాకు మార్గదర్శకాలు.విని కొంతైనా మీ ఋణం తీర్చుకోగలమేమో.

  • @harishindurthi6990
    @harishindurthi6990 2 роки тому +2

    Vedalu ardam kavataniki mahabharatham.... maha bharatham ardam kaadaanike guru gaaru... karana janmulu

  • @ramasastry528
    @ramasastry528 Рік тому +2

    అంత ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 3 роки тому +5

    Guruvugariki padhabhivandanam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramasastry528
    @ramasastry528 Рік тому +4

    మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి నోటివెంట మహాభారతం వినడం మన జన్మ ధన్యం అయినట్లే

  • @SwarnaSVepa
    @SwarnaSVepa Рік тому +3

    What a great pravachanam and clearing of these doubts. It is by grace of God I am able to listen to this.

  • @saisanantasudha9871
    @saisanantasudha9871 2 роки тому +5

    గురువు పద్మము నకు 🙇🙆‍♂️🙏

  • @ramasastry528
    @ramasastry528 Рік тому +2

    చంద్రశేఖర శాస్త్రి గారికి పాదాభివందనం

  • @sreenivasnanda592
    @sreenivasnanda592 2 роки тому +26

    మేము చాలా అదృష్టవంతులం ఇంత విశేషమైన గ్రంధాన్నికళ్ళకి కట్టినటులు వినిపిస్తున్నారు🎉🎉🎉

  • @KK-hn4hm
    @KK-hn4hm 4 роки тому +5

    Mahanubhavulu ni chudadam kuda jivatham dhanyamu avuuthundi .
    Guru gari phadhalaku naa namaskaramulu

  • @rajusaffron2563
    @rajusaffron2563 4 місяці тому +1

    నమస్కారం స్వామి🎉

  • @bsnmurthy2005
    @bsnmurthy2005 4 роки тому +8

    మీ పాదపద్మము లకు నమస్కారం

  • @purushothamprasanna394
    @purushothamprasanna394 4 роки тому +3

    Mee dwara pravachanam maaku entho prashanthathanu istondi, mee anubhavaaniki anubhaavaaniki maa pranaamaalu. 🙏

  • @yerramilli.nagasethavisala9352
    @yerramilli.nagasethavisala9352 4 місяці тому +1

    మేము ధన్యులం గురువుగారు

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 Рік тому

    What a great Mahabharat pravachanam . Meeku meere sati Malladi Chandra sekhara sastri garu ! 🙏enno dharma sandehaalu , dharma sookshamalu thelustunnayi .

  • @ramanaraojuluru4709
    @ramanaraojuluru4709 2 роки тому +10

    Excellent. These pravachanamulu will spread all over the world among the Telugu speaking people.

    • @brahmanandama5256
      @brahmanandama5256 2 роки тому

      🔥🔥😎

    • @ramasastry528
      @ramasastry528 Рік тому

      ​@@brahmanandama5256 చంద్రశేఖర శాస్త్రి గారికి పాదాభివందనం పాదాభివందనాలు

  • @traveling-soul012
    @traveling-soul012 2 роки тому +1

    Mana sanathana dharmam goppadhi manamandharam mana dharmani parirakshinchukovali jai sri ram om namo narayanaya hara hara mahadev

  • @gayathrianu3030
    @gayathrianu3030 5 років тому +26

    గు రువు గా రికి నమస్కారము చాలా బాగా చెప్తున్నారు మేము విని చాలా సంతోషిస్తున్నాము ,🙏🙏🙏

  • @naagraju7158
    @naagraju7158 4 роки тому +7

    Guruvu gari padhamulaku Anantha koti sastanga namaskaramulu

  • @chinthalaxman9936
    @chinthalaxman9936 2 роки тому +10

    విని జీవితాన్ని మార్చుకుంటే జీవితం ఆనంద భరితం...............

  • @koushik2326
    @koushik2326 3 роки тому +6

    ఆహా అద్భుతం

  • @kotichunduri4947
    @kotichunduri4947 4 роки тому +19

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @raghukishore3332
    @raghukishore3332 7 років тому +16

    మల్లాది వారి పాదపద్మములకు నమస్సులు

  • @asdzxc6020
    @asdzxc6020 2 роки тому +1

    Katta sreenivasulu 👍 🙏🙏🙏
    Mahabharatam 🕉 🕉 🕉

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 3 роки тому +3

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @vyjayantheehatcheries7777
    @vyjayantheehatcheries7777 Рік тому +1

    హరే రామ హరే కృష్ణ

  • @pratibhavendra7550
    @pratibhavendra7550 6 років тому +27

    Excellent . These videos should spread all over telugu people

  • @koushik2326
    @koushik2326 2 роки тому +46

    113k views,73 comment, గురువు గారు నిన్న శివ ఐక్యం చెందారు,ఈ మహాభారతం ద్వారా తాను తరతరాలకు గుర్తు ఉంటారు.

    • @madhusudhanaraotadinada6208
      @madhusudhanaraotadinada6208 2 роки тому +5

      స్వామి మీరు కామెంట్ వ్రాసిన తేదీ కూడా చేర్చితే బాగుండేది కదండీ! (29.4.2022.)

    • @chittinenisubbarao8141
      @chittinenisubbarao8141 2 роки тому +1

      @@madhusudhanaraotadinada6208 0!!°0ÀAaÀàààÀà0

    • @chittinenisubbarao8141
      @chittinenisubbarao8141 2 роки тому +1

      @@madhusudhanaraotadinada6208 11111111111111111111111111111111111111111111111!!!!1

    • @venkatramasarmamarthi8172
      @venkatramasarmamarthi8172 2 роки тому +2

      బ్రహ్మాండ ముగాచెప్పినారు.నమోనమః

    • @M.SHANMUGAM7
      @M.SHANMUGAM7 2 роки тому +1

      స్వర్గస్తులైన శాస్త్రి గారి కి నా పాదాభివందనం

  • @bvratnam48
    @bvratnam48 3 роки тому +2

    PUJYA GURUTYULUVARKI NAMASKARAMULU . . OME NAMO BAGAVATE NARAYANAYA NAMO NAMAH

  • @NTRNaidu
    @NTRNaidu Рік тому +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏24/11/2023🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @radhakrishnaa9561
    @radhakrishnaa9561 10 місяців тому

    Most valuable pravachan. Pranamam.

  • @pvenkateswararao954
    @pvenkateswararao954 2 роки тому +1

    Sri jai sriram sri jai seethamatha sri jai salakhmanaya sri jai anjaneyam

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Om Shri Gurubhyo namaha

  • @naginigunnepalli1685
    @naginigunnepalli1685 11 місяців тому

    Me gurinchi matlade vayasu,vivekam naku ledu.but mee pada padmamalaku namassumanjali

  • @polisettinaidubodapati4924
    @polisettinaidubodapati4924 4 місяці тому

    The last 6 minutes pravachanam of Mahabharatam part 2 exactly resembles the present political strategies. One is CUNNING the other is Fair. CUNNING is to be defeated.

  • @sc-xd4tm
    @sc-xd4tm 4 роки тому +11

    malladi varu sampoorna andhra mahabharatam ekkadaina unnada?
    naa daggara aayana ramayanam, bhagavatam dvd s unnai. excellent pravachanalu!
    eeyana cheppina gajendra moksham vinadaaniki rendu chevulu chaalavu. 👏🙏

    • @Subodhini
      @Subodhini 3 роки тому +2

      aa dvds ekkada dorukutayo cheppagalara...

    • @anandhamayii
      @anandhamayii 2 роки тому

      Ekkada dorkuthayi andii DVD lu

  • @maskuriniranjan1514
    @maskuriniranjan1514 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏శ్రీ గురుభ్యోనమ 🙏🙏🙏🙏🙏

  • @sudhakeraraokilaru8863
    @sudhakeraraokilaru8863 5 років тому +7

    18 00000 sastanga namaskramulu swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatsai3441
    @venkatsai3441 4 роки тому +8

    Guruvugaru Teluguvariki Meeru Chagantivaru Garikapativaru త్రిమూర్తులు

  • @dsrchakravarthy2100
    @dsrchakravarthy2100 2 роки тому +1

    Chala Bagunnadi Andee16 oct2022

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому +3

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    🙏గురువుగారికి వందనం 🙏

  • @srinivassunkesula6481
    @srinivassunkesula6481 2 роки тому +1

    Pravachanam nabhooto na bhavishyati

  • @satishkumar-vt5eb
    @satishkumar-vt5eb 4 роки тому +3

    Guruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sasikoolguy
    @sasikoolguy 2 роки тому +5

    I was wondering when it was recorded, now I came to know that it was in 1997. . 🙏🙏🙏

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 2 роки тому +6

    Ee rojullo ituvanti vaalu ekkada unnaru. 🙏🙏🙏🙏 Cheppe vaalu leru vinevaalu assalu leru.

  • @hymabh1020
    @hymabh1020 2 роки тому +2

    Om namo narayana 🙏🙏🙏🌺🌺

  • @oksomkar3107
    @oksomkar3107 4 роки тому +7

    శ్రీ గురుభ్యో నమః 🙏

  • @meoardhaveedu8313
    @meoardhaveedu8313 7 років тому +18

    Sir Excellent Pravachanam, Please add bhagavatam, ramayanam, Bhagavad Githa and any other pravachanams by malladi Chandrasekhara sastry gaaru

    • @narasimhacharyathirumala9299
      @narasimhacharyathirumala9299 3 роки тому +4

      అపరవ్యాసులుగా.వాల్మీకిగావ్యాసహృదయాన్నిఆవిష్కరించినమీకు ప్రణామశతములు.

  • @srinuch374
    @srinuch374 2 роки тому +3

    ధన్యవాదములు 🙏🙏

  • @gurrambaburao5044
    @gurrambaburao5044 5 років тому +10

    Excellent pravachanam.Guruvu gariki Namaskaramulu

  • @MohanMohan-eg7dv
    @MohanMohan-eg7dv 3 місяці тому

    Sri ram koti 15.16.8.2024 gurbuyonamaha

  • @srinivaschandana434
    @srinivaschandana434 6 років тому +16

    అద్భుత ప్రవచనం

    • @kamalamachiraju3129
      @kamalamachiraju3129 4 роки тому +3

      ధన్యవాదములు గురువుగారు 🌹
      ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు
      మీరు చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు
      మీకు పాదాభివందనాలు

  • @ramakrishna5265
    @ramakrishna5265 Рік тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @subbarangaiahchenna6733
    @subbarangaiahchenna6733 3 роки тому +2

    Mallade.gareke.namaskaram

  • @pattinarayanareddy323
    @pattinarayanareddy323 4 роки тому +3

    Gurubrahma

  • @mohantokala3516
    @mohantokala3516 4 роки тому +2

    Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha19.10.2020 gurugariki padabi namaskarmulu

  • @vinodhinireddy2581
    @vinodhinireddy2581 Рік тому

    Jai Shree krishna 🎉🎉🎉🎉🎉🎉

  • @gudladonanagamani7354
    @gudladonanagamani7354 2 роки тому

    Mee. Voice. Vinadam. Maa. Anugraham

  • @nokajianusuri8834
    @nokajianusuri8834 2 роки тому +1

    Jai Sriram

  • @ravipatisamba7446
    @ravipatisamba7446 4 роки тому +5

    om namah sivaaya

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 2 роки тому

    Guruvugariki sathakoti vadanalu.🙏🙏🙏

  • @durganeel4360
    @durganeel4360 3 роки тому +2

    Poojuyulaku namaskaram

  • @kasiviswanathglvnd6174
    @kasiviswanathglvnd6174 4 роки тому +3

    Namassulu

  • @vinodhinireddy2581
    @vinodhinireddy2581 Рік тому

    Om namo Shree shake aya Nama 🎉🎉🎉🎉🎉

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 4 роки тому +16

    మహాభారతం -2, కుంతి సిద్ది ,మాద్రి బుద్ది.రామో విగ్రహవన్ ధర్మః.1.05 పుట్టినరోజు వేడుకలు.ద్రొణ-కృపి అశ్వధ్ధామ .కర్ర బిళ్ళ.మొదటి ఆట.దర్బలు ఉంగరం, బంతి తీసారు. హస్తినాపురం‌ ,కురుక్షేత్రం. దృష్టద్రుమ్న్యుడు .ఏకలవ్యుడు. గురుసేవ .రాత్రింబవళ్ళుచెట్టు మీద. పిట్ట-లక్ష్యం. బ్రహ్మ శిరో ఆస్త్రం.ఏకలవ్యుడు -కుడిచెయ్యి బొటనవేలు గురుదక్షిణ. ఘటోత్కచుడు మరణం.కృష్ణుడు ధర్మం రక్షణ కోసం.కృష్ణుడు శిశుపాలుడు , ఏకలవ్యుడు,దంతవృష్టుడు చంపాడు. తెలిసిన మూర్ఖుడు రావణుడు, తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు. పరశురాముడు-అస్త్రం మోసం ,అస్త్రం గుర్తు కు రాదు శాపం , హొమ ధేనువు మరణం బ్రహ్మాణ శాపం- రథ చక్రం కుంగిపోతుంది. స్తావర విషం ,జంగమ విషం విరుగుడు. పాతాళం లో రసం 1500 ఏనుగుల బలం ,8 మోతాదు లు భీముడు తాగాడు.కర్ణుడు అస్త్ర ,శస్త్ర ప్రదర్శన, కుంతి గుర్తింపు. అంగ రాజ్య పట్టాభిషేకం.ధృతరాష్ట్రుడే రాజు కాడు ,దుర్యోధనుడు రాజు ఎట్లా అవుతాడు.భూకంపం, దేవతలు, రాక్షసులు యుద్ధం జనం మరణం, భూభారం తగ్గడం.కౌరవుల లో కర్ణ‌‌ (సూర్య) ,భీష్మ(అష్టా వసువులు), అశ్వధ్ధామ, దుర్యోధనుడు( పాతాళ లోకం దర్శనం).దుష్ట చతుష్టయం. కణికుడు నక్క, ముంగిస ,సింహం, ఎలుక. విషం ,అగ్ని, దహనం.వారణావతం. సాత్విక నీతి(ధర్మరాజు ), కుటిల నీతి(దుర్యోధనుడు).కనకుడు బిలం.పులోచనుడు.

  • @lillybose2515
    @lillybose2515 2 роки тому +2

    Great

  • @pramohan3211
    @pramohan3211 5 років тому +6

    Brahmasri malhari Shankar Shastri gari Mahabharat Katha Pravachan

  • @akkapeddivijayaramachandra4762
    @akkapeddivijayaramachandra4762 4 роки тому +3

    Excellent

  • @91rummy
    @91rummy 3 роки тому +2

    mana sanatana dharmam lo unna goppathanam idey.

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому

    Karnududu guru bhakthi heenudu bramhanudu erra cheema kudithe Hasupatriki velithadu kandeeraga kanapadithe parugeduthadu. Nee radhavhakralu bhoomiloo krungipoovu ani droonacharyudu sapamu pettinadu katnuni
    Arjunudu bhaki parudu.

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 4 роки тому +4

    🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому

    Loka kalyanamu koraku krishnudu, arjunudu.

  • @kranthikumar5165
    @kranthikumar5165 4 роки тому +14

    Two minutes of silence those who disliked this video

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 3 місяці тому

    Just go back 7 lifes in past life and you are there.

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 3 роки тому +4

    🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @rajasekharla
    @rajasekharla 6 років тому +5

    Guruvu gariki satakoti vandanalu

  • @pvenkateswararao954
    @pvenkateswararao954 2 роки тому

    Sri gurubhýonamaha sri gurupadukabyom

  • @hanumanswamy5688
    @hanumanswamy5688 4 роки тому +3

    Namaskaramuu

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh3372 3 місяці тому

    Tq

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 4 роки тому +4

    🙏🏻🙏🏻🙏🏻

  • @govardhankothakonda217
    @govardhankothakonda217 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @neeharikamurthy1237
    @neeharikamurthy1237 6 років тому +10

    malladi vari padapadmamulaku namassumalu- malladi nikhila neeharika

  • @kalisettilakshmanarao7614
    @kalisettilakshmanarao7614 5 років тому +4

    Namaskarams

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 роки тому +1

    ప్రవచనం చెప్పిన సంవత్సరం గురువు గారు చెప్పినదానిబట్టి ( నాకర్ధమయ్యింది) .....1997.

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому

    Indridu pandavulu ainaru. Devathalu indruni pamparu.

  • @The2345600
    @The2345600 4 роки тому +2

    Aha...

  • @gummaditrivikram474
    @gummaditrivikram474 6 років тому +7

    🙏

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 4 роки тому +2

    ⚘🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 роки тому

    Jarasandhuduki ekalayudu senapathi.
    Krishnidu peeti moottani champadu.

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 2 роки тому +1

    🙏💐

  • @vinayabhushanrao
    @vinayabhushanrao 2 роки тому

    శ్రీ మల్లాదివారే ఈ ప్రవచనాల కాలాన్ని ప్రస్తావించారు (విడియో రెండవ భాగం 31వ నిముషం చూడవలసింది) 1997 వ సంవత్సరం అని. గమనించగలరు.

  • @mohannukala6985
    @mohannukala6985 2 роки тому

    Master namaskar

  • @kowshikponnapalli9814
    @kowshikponnapalli9814 3 роки тому +2

    1:47:00

  • @padma2207
    @padma2207 2 роки тому +2

    🙏🙏🙏💐💐💐