పంచమి రోజు ఇన్ని వారాహీ అమ్మవార్ల దర్శనం ఎంత అదృష్టం | Day 5 pics | Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • మీ పూజ పూర్తయ్యాకా ఫోటోలని ఈ క్రింద ఇచ్చిన Email id కి మాత్రమే పంపండి.
    SendYourPicsToChannel@gmail.com
    Note 1: పైన ఇచ్చిన English లైను మొత్తం ఇస్తేనే Email id అవుతుంది. చాలా మంది Channel@gmail.com అని ఒక ముక్క మాత్రమే ఇస్తున్నారు. ఆలా ఇస్తే Mail box full అని మెసేజ్ వస్తుంది. మెయిల్ వెళ్ళదు . అందువల్ల పైన ఇచ్చిన లైను SendYourPicsToChannel@gmail.com అనేది మొత్తం ఇవ్వండి
    Note 2: ఇప్పటికి వేల మెయిల్స్ లో ఫోటోలు వచ్చాయి.
    అందువల్ల మా Admin Team రోజూ కొన్ని కొన్ని పోటోలు పెడుతున్నారు
    ఆలస్యమైనా అన్నీ వస్తాయి మిగితా రోజుల్లో .
    Note 3: ఫోటోలు పైన ఇచ్చిన ID కి (SendYourPicsToChannel@gmail.com) మాత్రమే పంపండి, మరే ID కి పంపంపినా ఆ ఫోటోలు చూడట్లేదు.
    --------------------------------------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #navratri #navratrispecial #navaratri #navarathri
    #varahi #vaarahi #varahidevi
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and "Nanduri
    Srinivas/Nanduri Susila/Nanduri Srivani ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 153

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 3 місяці тому +60

    అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చేసుకోలేకపోయాను అని అనుకోవద్దు మనం చూసి భాగ్యం లభించింది. శ్రీ మాత్రే నమః 🙏

  • @sruzanadeveeracha4151
    @sruzanadeveeracha4151 3 місяці тому +9

    నమస్తే గురువు గారు. ఈరోజు నేను ఒక సంతోషకరం విషయం చెప్పాలి అని మెయిల్ చేస్తున్న సర్. వారాహి అమ్మవారి నవాత్రుల చేసుకోవడము ఇదే మొదటిసారి. కానీ నేను అమ్మవారి పూజ మొదలు పెట్టకముందే cyber crime department nunchi Naku call vachinadi me mny refund chesatamu anni. Nenu 3 months nunchi wait chesatunna na money ravadaniki 1lkah rupees poyenavi. Chala tuff exam lo na husband qualify ayyinaru. Entha varuky evaru qualify avvaldu anta . మొదటి సారి తన డిపార్టుమెంటు నుంచి exam qualify అయ్యిన 1st person. Nenu ninna amma varini vedukunna. ఈరెండు జరిగినాయి సర్. మీతో పంచుకోవాలని అని మెయిల్ చేస్తున్న సర్.
    ధన్య వాదాలు సర్....

  • @adityakumarkella4405
    @adityakumarkella4405 3 місяці тому +31

    ఓం శ్రీ మాత్రే నమః
    0 : 33 మా ఇంట్లో కొలువైన అమ్మ దర్శనం
    (అది కూడా పంచమి నాడు)
    మాటలలో చెప్పలేని సంతృప్తిని ఇచ్చింది.

  • @Singbsitralu
    @Singbsitralu 3 місяці тому +2

    7:26 మా ఇంట్లోనే వున్న అమ్మ ఫోటో చాలా సంతోషం.

  • @prathyu2138
    @prathyu2138 3 місяці тому +2

    5.00 min aappudu Amma nenu Puja chesukunna Amma ,nenu 1st day nundi pics peduthunna daily chustunna but raaledhu e roju video lo vachindi 🙏🙏 happy

  • @ranigadapa6368
    @ranigadapa6368 3 місяці тому +7

    3:06 మా ఇంట్లో అమ్మా 🙏శ్రీ మాత్రే నమః 🙏గురువుగారుki 🙏

  • @karthik_creations7
    @karthik_creations7 3 місяці тому +13

    ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః.🙏

  • @jalajagattu81
    @jalajagattu81 3 місяці тому +3

    @7:36 మా ఇంటి ఫోటో వచ్చింది పంచమి రోజు. హ్యాపీ.

  • @SitaLakshmi9
    @SitaLakshmi9 3 місяці тому +7

    అమ్మవారిని చూస్తే హాయిగా ఉంది

  • @arunarondi
    @arunarondi 3 місяці тому +1

    Om sri Vaarahi deviye namaha🙏
    3:34 ma inti ammavaru. Mi daya valla last year nundi amma pooja cheskuntunnanu, thank you guruvu garu🙏
    Om sri matrae namaha...🙏🙏🙏

  • @ganeshasapu4218
    @ganeshasapu4218 3 місяці тому +3

    అమ్మ 🙏🌸🙏🌸🌸🌸🌸🙏 జై వారాహి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏 జగన్మాత శ్రీ రాజరాజేశ్వరీ దేవి తల్లి 🙏🙏🙏🙏🌸 అందరిని రక్షించి కాపాడండి తల్లి అందరు బాగుండాలి తల్లి 🙏🌸🙏 మీ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం తల్లి 🙏 జై వారాహి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Samjam123
    @Samjam123 3 місяці тому +6

    7:43 ma intlo varahi amma 🙏🙏🙏 challa sonthosham ga undi guruvu garu 😢🙏🙏

  • @SitaLakshmi9
    @SitaLakshmi9 3 місяці тому +3

    నేను మొదటి 4 రోజులు చేశాను అమ్మా పూజ.

  • @telupavanikrishna6735
    @telupavanikrishna6735 3 місяці тому +8

    నాకు మెయిల్ పంపటం రావటం లేదు స్వామి నాకు ఫొటోస్ పంపాలని ఉంది నేను అమ్మ కు పూజ చేస్తున్న mgs చేస్తున్న కానీ నాకు ఏడుపు ఆగటం లేదు

  • @deepikachandu9358
    @deepikachandu9358 3 місяці тому +1

    నేను కూడా పిక్ పంపాను గురువుగారు కానీ మీ వీడియోలో చూపించలేదు

  • @harithabachu7478
    @harithabachu7478 3 місяці тому +4

    7.03 ma entlo ammavaru..me channel lo video lo chusinaduku chala santhosham ga undi

  • @jettydivya3761
    @jettydivya3761 3 місяці тому +1

    గురువుగారికి నా నమస్కారాలు 🙏
    మీ వీడియోలు అన్నీ చూస్తాను .
    సార్ మిస్ అవ్వకుండా చాలా బాగా చెప్పారు సార్...

  • @kukkuteswararao9799
    @kukkuteswararao9799 3 місяці тому

    శ్రీ వారాహి దేవి నమః నేను వారాహి నవరాత్రులు చేస్తున్నాను నా జీవితంలో కూడా మిరాకిల్స్ కనిపిస్తున్నాయి

  • @sravaniraj
    @sravaniraj 3 місяці тому +1

    nenu pampina pooja pic pettatledhu vedio lo😞😞😞
    Prathi roju chusthune unna

  • @konapatianilkumar
    @konapatianilkumar 3 місяці тому

    వారహి దేవి మాత కి జై 🙏🙏

  • @ajaymarada7282
    @ajaymarada7282 3 місяці тому

    0:52 maa intlo ammavaru ❤

  • @madhavibalmuri1533
    @madhavibalmuri1533 3 місяці тому +1

    😢 guruwar ki namaskaram

  • @Kundanapropertyconsultancy
    @Kundanapropertyconsultancy 3 місяці тому +2

    Thank you for displaying my image with ammavari dhopalo mukham ravadam entho andanga undi alage meeru dispaly cheyadam kuda santhoshanga undi 11.00 second

  • @VanajaAtluri
    @VanajaAtluri 3 місяці тому +2

    గురువు గారు మీ పాదాలకు నా శతకోటి నమస్కారాలు 🎉🎉

  • @cneelaveni3141
    @cneelaveni3141 3 місяці тому +3

    Amma ma nirudyogula samasyalu theerchu thalli😢😢😢🙏🙏🙏🙏

  • @vanajabandi9482
    @vanajabandi9482 3 місяці тому

    శ్రీవారాహీ దేవ్యై నమః 🙏

  • @TheKonala
    @TheKonala 3 місяці тому +1

    ಶ್ರೀ ವಾರಾಹಿ ಮಾತ್ರೆ ನಮಃ 🙏🙏🙏

  • @lucky-omg
    @lucky-omg 3 місяці тому

    Thumbnail lo varhi ammavaaru, muggu chaala baavundi.. Evaru pampinchaaro kaani aa picture

  • @AnitaShridhar-bp3bj
    @AnitaShridhar-bp3bj 3 місяці тому

    1.50 vadda ma amma darshan thankyou guruvu garu

  • @balamedepalli9723
    @balamedepalli9723 3 місяці тому

    శ్రీ వారాహీ దేవ్యైనమ:

  • @77gkrishg
    @77gkrishg 3 місяці тому +2

    శ్రీ వారాహీ దేవ్యై నమః 🙏

  • @ramadevikcdc
    @ramadevikcdc 3 місяці тому

    My sister in law delivered a baby Girl today at 9.18AM . We are so happy. Pls suggest some names which resembles Lalithamma name

  • @telugammai27
    @telugammai27 3 місяці тому

    ఓం వారాహి మాతా నమో నమామి 🙏🏻

  • @Mammuthevlogger
    @Mammuthevlogger 3 місяці тому

    Guruvu gariki 🙏-Nighty vesukoni puja cheyocha elanti battalu vesukoni puja cheyali

  • @SVKPT_pdp
    @SVKPT_pdp 3 місяці тому

    Daily Pooja chesina flowers avi daily teseyala, navaratrulu complete ayye varaku uncheyala?

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 3 місяці тому

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏

  • @jaswithaakurathi
    @jaswithaakurathi 3 місяці тому

    మా పనమ్మాయి డేట్ అయింది ఇంటికి వచ్చింది ఇవాళ ఐదు రోజు పంచమి పూజ చేసుకోవచ్చా గురువుగారు కొంచెం వివరణ చెప్పండి

  • @giriijabaisa143
    @giriijabaisa143 3 місяці тому

    Iam also send pooja photo. But in this vedio not visible

  • @VenkatasubbalakshmiG
    @VenkatasubbalakshmiG 3 місяці тому

    ఓం వరహి దావీహి నమహా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NAGAMANINAKKINA
    @NAGAMANINAKKINA 3 місяці тому

    Om sri varahi devyai namaha 😥😥😥😥🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @AnuRadha-wu7of
    @AnuRadha-wu7of 3 місяці тому +2

    amma nenu last 5 days cheddamanukuntunnanu repatinundi modalupettavacha

  • @srideviachalla1430
    @srideviachalla1430 3 місяці тому

    Om shree matre namaha 🙏🙏🙏🙏💐💐💐💐 TQ very much sir for sharing 🎉🎉🎉🎉

  • @rajanibandi6376
    @rajanibandi6376 3 місяці тому +1

    Amma varahi talli kapadamma

  • @deeparaj7792
    @deeparaj7792 3 місяці тому

    Om Sri matre namaha Jai varahi Jai jai varahi 🙏🙏🙏🙏🙏🙏😭

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi 3 місяці тому

    Laxmidevi photo petti chesukovacha guruvugaru pooja

  • @harshasesetty5945
    @harshasesetty5945 3 місяці тому +1

    Last year varahi navaratrulu chala Baga chesukunanu.
    But this year amma Naku avakasam ivvaledu😔😔😔

  • @mamidipakachandrarao2967
    @mamidipakachandrarao2967 3 місяці тому

    🎉jai Vasudeva

  • @parepallisujana4904
    @parepallisujana4904 3 місяці тому

    Beautiful ❤️

  • @MaheshJagannadam
    @MaheshJagannadam 3 місяці тому +1

    Goosebumps 🙏🏻🙏🏻

  • @keerthipelluri994
    @keerthipelluri994 3 місяці тому

    🙏🏻🙏🏻ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 3 місяці тому +1

    🙏🙏🙏

  • @Sathyachinni7676-pc7xm
    @Sathyachinni7676-pc7xm 3 місяці тому

    గురువుగారు నమస్కారం 🙏....ఈ యూ టూబ్ లో వారహి దేవి పూజ చేయొద్దు అని ప్రచారం జరుగుతుంది.. నేను రెండు సంవత్సరాలనుండి చేస్తున్న నాకు ఎటు వంటి ఇబ్బందులు కలగలేదు దీని పై ఆలోచన చెప్పండి 🙏

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 3 місяці тому +2

    Amma varahi matha na jeevitham allakallolam ayipoyindi amma na jeevithanni sarina margamlo pettu thalli please amma 😢😢😢😢😢😢😢😢😢😢

  • @avulavaralaxmi9324
    @avulavaralaxmi9324 3 місяці тому

    Varahi Devi namo namaha

  • @kellasandhya4873
    @kellasandhya4873 3 місяці тому

    Navratri chesevaru prathi roju upavasmu undi evining puja cheyala guruvu garu telapagalaru

  • @manij208
    @manij208 3 місяці тому +1

    5 days nudi amma pothos pedatamu sawmi raledu

  • @swathipilla9920
    @swathipilla9920 3 місяці тому

    Amma gajendra moksham padyalu okasari video cheyandi amma

  • @lakshmisrikala6096
    @lakshmisrikala6096 3 місяці тому

    గురువు గారు నేను దీక్ష కాకుండా అమ్మవారి ఫోటో పెట్టి ఈ 9 రోజులు పూజ చేతున్నాను అలా చేయవచ్చా

  • @dvsramakrishna8079
    @dvsramakrishna8079 3 місяці тому

    Om sri varahi namaha

  • @sravanijoshnika4924
    @sravanijoshnika4924 3 місяці тому

    Udyapana eppudu chesukovali

  • @maruthipesay8456
    @maruthipesay8456 3 місяці тому

    Om Sri Varahi Deviye Namaha 🌺🌹🙏

  • @PakkiSudharani
    @PakkiSudharani 3 місяці тому

    Om Shree Matranamaha 🙏🙏🙏💐💐

  • @RajiGajula-he9xu
    @RajiGajula-he9xu 3 місяці тому

    Om sri Lalitha deviye namaha om sri varshi deviye namaha,om sri syamala deviye namaha,om Laxmi deviye namaha,om sri sarswati deviye namaha,om durgaya namaha,om sri matre namaha

  • @rajender6321
    @rajender6321 3 місяці тому

    3:19 nimishala vadda maa intlo koluvai yunna Amma vari photo

  • @ananthatadikamalla9809
    @ananthatadikamalla9809 3 місяці тому +1

    Om sri maa varahi Amma ❤❤❤❤❤

  • @interiordecorluvr7067
    @interiordecorluvr7067 3 місяці тому

    Om Shree Matre Namaha 🙏🙏🙏🙏🙏

  • @padmavathi7277
    @padmavathi7277 3 місяці тому +1

    Namaste guru garu tq

  • @sankusirisha928
    @sankusirisha928 3 місяці тому

    Om varhi deviye namah

  • @shouryaved1086
    @shouryaved1086 3 місяці тому

    Eroju gumadi kayanu katavocha guruvu garuu

  • @sruthireddy2973
    @sruthireddy2973 3 місяці тому

    Jai vaarahi devi namaha

  • @sreekanthKanth-yk7ft
    @sreekanthKanth-yk7ft 3 місяці тому

    ఓం నమో శ్రీ వారాహి దేవి యే నమః

  • @anjinikumarisiddu9409
    @anjinikumarisiddu9409 3 місяці тому

    Guruvu గారికి నమ్కారములు

  • @deekondashivaraj5413
    @deekondashivaraj5413 3 місяці тому +1

    Jai Varahi Mata 🙏🙏

  • @archanapatale1992
    @archanapatale1992 3 місяці тому

    Namaste amma...nenu monna sayantram amma vari pooja cheshaka amma vari photo paina pettina gulabi puvvu naku amma vari face la kanipinchindi..Daniki artham emiti amma...pls reply

  • @kondaarundhathi5813
    @kondaarundhathi5813 3 місяці тому

    Amma darshanam chala bavundi

  • @dhanyalakshmiiv893
    @dhanyalakshmiiv893 3 місяці тому

    Vandevaaraaheem sreemaatrenamaha 🙏🙏🙏

  • @BussaKalyani
    @BussaKalyani 3 місяці тому

    Sri matre namah

  • @kondalraod.s1898
    @kondalraod.s1898 3 місяці тому

    Yii punyam anthaa Mee kutumbanike guru garu

  • @samathagatadi9313
    @samathagatadi9313 3 місяці тому +4

    అమ్మ నేను మూడు రోజులు వరహి అమ్మ పూజ చేసుకున్న మధ్యలో పీరియడ్ ప్రాబ్లమ్ వల్ల ఆగిపోయింది. ఇంట్లో నేను తప్ప ఎవరు దీపం కూడా పెట్టె వాళ్ళు లేరు. ఏంచెయ్యాలి అమ్మ... నేను 9 రోజులు చేసుకోవాలని బలంగా నిశ్చించుకున్న కానీ ఇలా జరిగింది. అంత అమ్మ దయ అనుకుంటున్నా 🙏. ఓం నమో వరాహ వదనాయి నమః 🙏

    • @NanduriSusila
      @NanduriSusila  3 місяці тому +1

      ua-cam.com/users/shortsIIujpiO_Jr0?feature=share

  • @yash_Kumar942
    @yash_Kumar942 3 місяці тому

    Jai varahi mata

  • @bujjins8882
    @bujjins8882 3 місяці тому

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @Leelajyothireddy
    @Leelajyothireddy 3 місяці тому

    Hiii...amma nenu yenthala anukunna amma puja cheyyalekpotuna...andukooo aradham kavatam ledhu ela phots chusinappudu nenu cheyyalekapothuna ani feel avutuna...plzzz reply amma

  • @rocknrollracer9066
    @rocknrollracer9066 3 місяці тому

    Guruvu gariki🙏ma inti varahi amma photo ni kuda pettandi

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 3 місяці тому

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏

  • @eligetivasantha9753
    @eligetivasantha9753 3 місяці тому

    Om sri varahi devye namah🙏🙏🙏

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 3 місяці тому

    🙏🏼🙏🏼🙏🏼 thirumal

  • @shouryaved1086
    @shouryaved1086 3 місяці тому

    Jai sri ram gurujiii

  • @raghavendrar7887
    @raghavendrar7887 3 місяці тому

    🙏🙏🙏🙏 గురువు గారు

  • @lakshmisridevimanepalli8156
    @lakshmisridevimanepalli8156 3 місяці тому

    శ్రీ మాత్రే నమః

  • @shobharani1427
    @shobharani1427 3 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani3517 3 місяці тому

    Varahi deviye namha

  • @kalyanilaxmi4559
    @kalyanilaxmi4559 3 місяці тому

    Sree mathre namaha🙏🙏🙏

  • @kavithapaidi3308
    @kavithapaidi3308 3 місяці тому

    Pls ammma ni challani chupu namida kuda ma nanna health manchiga avvali amma nve dikku amma

  • @gnbmaths
    @gnbmaths 3 місяці тому

    JAI VARAHI MATHA JAI

  • @nethravathi7585
    @nethravathi7585 3 місяці тому +1

    Ivanni panchami roju pooja chesina photos ha?

  • @chaitanyasks
    @chaitanyasks 3 місяці тому

    Sri matrenamaha,Jay Sri krishna

  • @KakuluriLifestyle
    @KakuluriLifestyle 3 місяці тому

    1st like 🎉🎉🎉

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 3 місяці тому

    ఓం శ్రీమాత్రేనమః

  • @kishorekumar-cu4ck
    @kishorekumar-cu4ck 3 місяці тому +1

    ammavari paata yedaina pettandi

  • @nadampallimani7656
    @nadampallimani7656 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏