పాము కాటు వేసినా కూడా కాలికి గాయం కాకుండా మందపాటి బూట్లు ధరించడం, మందపాటి ప్యాంట్లు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకైనా సేఫ్‌గా ఉండవచ్చు. అన్నదాతా సుఖీభవ.
గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. పేషెంట్లు అందు పుణ్య పేషెంట్లు వేరయ్య అన్నారు. ఈ పేషంటు పుణ్య పేషెంట్ లాగా ఉన్నారు. 🌺🙏 మోకాళ్ళ వరకు ఉండే విధంగా, క్లాత్ లేదా లెదర్ ఉపయోగించి బూట్లు లేదా సాక్సులను తయారు చేసుకుని ధరిస్తే బాగుంటుంది .🌺
ఇదొక్కటి చాలు అండి మీ జన్మ సార్థకత అయ్యింది. మీ పేరెంట్స్ మంచి సంస్కారం, సమాజ భాధ్యత మీకు నేర్పారు. Love your explanation towards making people aware.of these tricks to save their lives అండి ❤🎉🙏
రవికాంత్ గారు నా పేరు శివ ప్రసాద్ . నేను రైల్వే గేట్ మని నా దగ్గరికి రైతులు చాలా మంది వస్తున్నారు. ఈ రైతులందరూ స్ప్రే చేసేటప్పుడు ముక్కలకి ఏమి కట్టుకోకుండా స్ప్రే చేస్తున్నారు. రీసెంట్ గా ఒక రైతు కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. కెమికల్ అంత లోపలికి వెళ్ళిపోతుంది. ఒక అవేర్నెస్ గా ఉంటది మీరు దాని మీద ఒక వీడియో చేయరా
పల్లెటూరి లో ఉన్న అన్ని గవర్ణ మెంట్ హాస్పిటల్లో యాంటి వీనోమ్ ఇంజక్షన్ అందుబాటులో ఉండాలి...అది గవర్ణ మెంట్ యొక్క కనీస బాధ్యత.... రైతుల కోసం... కనీసం ఫస్ట్ ఎయిడ్ వల్ల ప్రాణం కాపాడబడుతుంది కదా.
Looking good sir ❤❤. Meru intha cutega ela maintain chesthunaru sir intha busy schedule lo kuda please share tips for good health sir. Valuable information share chesthu educating millions of people tq sir
Chaalaa vishayaalu maakendhukule anukuntamu Maa laanti samanyulam kaani meeru kuda Anni thelusukovaali annattuga meeru Anni vishayaala gurinchi vivaristhunnaru thank you doctor gaaru 😊🙏
Mee lanti doctor Garu ma anchra Pradesh lo undatam adi kuda vijavada kanaka Durgamma talli koluvu unna vijayawada lo undatam ma adrustam sir Ravikant Garu Grate doctor sir Meeru ❤❤❤na adrustam meeru naku opreshan chese bratikincharu 10 year's Mundu eppatiki mee vallane nenu enka bratuku chunnanu sir Meeru naku manavaroopamu lo unna a sri ramudu meeru sir Ravikant Garu meemmalni following chesena varu yanto bhagupadataru sir big selut for u sir Ravikant Garu Nenu meeru Oopiri posina Narasapuram laxman Rao ni sir ❤❤❤❤❤❤
నాకుacl legmented injure అయింది సార్ సర్జరీ చేయాలన్నారుమీ దగ్గరికి ఒకసారి వచ్చాను సార్ sir మీరిచ్చిన ఇన్స్పిరేషన్ చాలా గొప్పది సార్ acl ligmented best doctor విజయవాడ కొంచెం సజెషన్స్ ఇవ్వండి గుంటూరు రాజమండ్రి
Thanks a lot for your videos that have made people not be foolish by following superstitious techniques but by following medical techniques. This is so great from your side sir
హాయ్ సర్,నా పేరు షరీఫ్ మా పాప పేరు సియాన వయస్సు 12, 8వ తరగతి చదువులో బెస్ట్, కాని తనకు ఉన్న సమస్య (1)ఎదుగుదల లోపం,(2)ఆహారం మీద ధ్యాస లేకపోవడం, (3)చిరాకు పడటం, చాలా సున్నితమైన మనస్సు కలది, ఈ సమస్యకు ఏ వైద్యులను సంప్రదించాలి పరిష్కారం చెప్పండి సర్,,,
మీలాంటి గొప్ప డాక్టర్ మాకు దొరకడం అందరికీ అదృష్టం
మీలాగా క్లుప్తంగా చేప్పే డాక్టర్ మాకు దొరకరు. మీరు చల్లగా వుండాలి సార్
పాము కాటు వేసినా కూడా కాలికి గాయం కాకుండా మందపాటి బూట్లు ధరించడం, మందపాటి ప్యాంట్లు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకైనా సేఫ్‌గా ఉండవచ్చు. అన్నదాతా సుఖీభవ.
ప్రాబ్లెమ్ ఏంటి అనేది బాగా అర్ధం చేసుకొని చెప్పటం, వైద్యం చేయటం చాలా గొప్ప విషయం 🙏
డాక్టర్ గారు లివర్ పైన ఒక అవగాహణ వీడియో చేయండి.లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి.
గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. పేషెంట్లు అందు పుణ్య పేషెంట్లు వేరయ్య అన్నారు. ఈ పేషంటు పుణ్య పేషెంట్ లాగా ఉన్నారు. 🌺🙏 మోకాళ్ళ వరకు ఉండే విధంగా, క్లాత్ లేదా లెదర్ ఉపయోగించి బూట్లు లేదా సాక్సులను తయారు చేసుకుని ధరిస్తే బాగుంటుంది .🌺
మీరు పెద్ద డాక్టర్ అయినా చాలా బిజిగా ఉన్న మా కోసం సమయం కేటాయించి ఓపికతో అందరికి అర్ధం అయ్యేలా వీడియో చేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
ఇదొక్కటి చాలు అండి మీ జన్మ సార్థకత అయ్యింది. మీ పేరెంట్స్ మంచి సంస్కారం, సమాజ భాధ్యత మీకు నేర్పారు. Love your explanation towards making people aware.of these tricks to save their lives అండి ❤🎉🙏
🙏🙏🙏 మీరు దేవుడు సార్ నిజంగా
కళ్లకు కట్టినట్టు చెప్పారు sir ❤
డాటా రు గారు 🎉
Good expletion sir..👍🏿👍🏿🙏🏼🙏🏼
డాక్టర్ గారు కృతజ్ఞతలు మంచి సమాచారం అందించారు
you are really a great human being and great doctor
ప్రాణం పోసారు మీరు, ఆ అబ్బాయి అద్రుష్ట వంతుడు, మీ చేతుల్లో ఉన్నాడు
Very good doctor 👍
సార్ మీరంటే మాకు అభిమానం ఇష్టం 💐💐🙏🙏🙌🙌🙌
రైతులకు పొడవాటి shoes అంటే మొకాళ్ళ వరకు వెసుకుని పొలం పనులు చేసు కుంటే మేలు అని అనిపిస్తుంది
I am happy to hear that you are educating people.Thank you Sir
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
సర్ నేను కూడా bipc స్టూడెంట్ సర్ మీరు గొప్ప వైద్యులు
గొప్ప ఉపాధ్యాయులు
మరియు మీరు మాకు స్ఫూర్తి దాయకం సర్
అందుకే అన్నారు వైద్యో నారాయణ హరి అని.
డాక్టర్లు అండ్ డ్రైవర్స్ వీళ్లిద్దరూ కనిపించే దేవ్వుళ్లు
Flow lo annara sir...vandha mandhi pamula lo ani ? Edo manushula gurinchi cheptunattu cheparu 😇...snakes ki kuda full respect cool i like it
మీకు శతకోటి వందనాలు డాక్టర్ గారు
Thank you Dr garu 🙏👍
TQ so much sir 💐💐
రవికాంత్ గారు నా పేరు శివ ప్రసాద్ . నేను రైల్వే గేట్ మని నా దగ్గరికి రైతులు చాలా మంది వస్తున్నారు. ఈ రైతులందరూ స్ప్రే చేసేటప్పుడు ముక్కలకి ఏమి కట్టుకోకుండా స్ప్రే చేస్తున్నారు. రీసెంట్ గా ఒక రైతు కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. కెమికల్ అంత లోపలికి వెళ్ళిపోతుంది. ఒక అవేర్నెస్ గా ఉంటది మీరు దాని మీద ఒక వీడియో చేయరా
Thank you ❤ sir. You're a responsible doctor because people need to know the treatments, as you mentioned. Thank you so much, sir.
🙏🙏🙏
మీరు చాలా యంగ్ గా వుంటారు.సీక్రెట్ చెప్పగలరు
Thankyou doctor garu, valuable messages
పల్లెటూరి లో ఉన్న అన్ని గవర్ణ మెంట్ హాస్పిటల్లో యాంటి వీనోమ్ ఇంజక్షన్ అందుబాటులో ఉండాలి...అది గవర్ణ మెంట్ యొక్క కనీస బాధ్యత.... రైతుల కోసం... కనీసం ఫస్ట్ ఎయిడ్ వల్ల ప్రాణం కాపాడబడుతుంది కదా.
May God bless you beautiful future & lot of happiness
చాలా బాగా చెప్పారు సార్ ❤
నిజంగా మీరు మనుషులపాలిటీ దేవుడు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీలాంటి డాక్టర్స్ ఉంటే అక్కడ దేవుడు ఉన్నట్టే సర్❤
Excellent service
Grat message sir🙏
Excellent....Concept chaala baaga explain chesthunaaru😊😊
Good information. It is much important for me because I am a snake rescue person.
Looking good sir ❤❤. Meru intha cutega ela maintain chesthunaru sir intha busy schedule lo kuda please share tips for good health sir. Valuable information share chesthu educating millions of people tq sir
Dr. Garu Appreciate for giving best medical information about venomous snake bites.
God bless you with good Health and long life
🙏🙏🙏🙏మ౦చి మనస్సున్న డాక్టర్ గారు మీరు 🙇♂️
Thank you sir health gurinchi manchi information esthunnaru God bless you
Good doctor gaaru
Chaala Manchin video doctor gaaru meeru sada aarogyanga undaalani korukuntunnanu
God bless you Doctor garu 🙏🙏
Great information ❤❤
Excellent doctor sir namaste 🙏
Sooo nice andi rural people also being aware through your videos.
God bless you 🙏🙏🙏🙏🙏🙏 Sir
Great job sir and very informative
Tq dr.gaaru for valuable information
చాలా బాగా వివరించారు సార్
You are doing a great job.Thank you!
Chaalaa vishayaalu maakendhukule anukuntamu Maa laanti samanyulam kaani meeru kuda Anni thelusukovaali annattuga meeru Anni vishayaala gurinchi vivaristhunnaru thank you doctor gaaru 😊🙏
Dr.please trine and educate people's and doctors .nice information. Thanks .
Very good information, sir. chala dhanyavadalu Sir.
Thanks, Doctor garu
Ele cheppdam valla make kuuda avaghana vochinde...
Mee lanti doctor Garu ma anchra Pradesh lo undatam adi kuda vijavada kanaka Durgamma talli koluvu unna vijayawada lo undatam ma adrustam sir Ravikant Garu Grate doctor sir Meeru ❤❤❤na adrustam meeru naku opreshan chese bratikincharu 10 year's Mundu eppatiki mee vallane nenu enka bratuku chunnanu sir Meeru naku manavaroopamu lo unna a sri ramudu meeru sir Ravikant Garu meemmalni following chesena varu yanto bhagupadataru sir big selut for u sir Ravikant Garu
Nenu meeru Oopiri posina Narasapuram laxman Rao ni sir ❤❤❤❤❤❤
Thanks for doctor garu
Very good and useful video sir.
Kudos to you sir 👏
Hi doctor garu
Good Information sir 🙏👌
చాలా ధన్యవాదాలు సార్,🙏🙏🙏
Thank you very much sir
Thank you doctor garu
నాకుacl legmented injure అయింది సార్ సర్జరీ చేయాలన్నారుమీ దగ్గరికి ఒకసారి వచ్చాను సార్ sir మీరిచ్చిన ఇన్స్పిరేషన్ చాలా గొప్పది సార్ acl ligmented best doctor విజయవాడ కొంచెం సజెషన్స్ ఇవ్వండి గుంటూరు రాజమండ్రి
You are great sir.
Handsome doctor
Doctor garu farmers polam lo work chesaatapudu legs ki safety methods ami ina cheppindi please
Doctor garu🙏🙏
Thank u Dr.Saab Very Nice Information Sir...💐💐🙏
సూపర్ సార్ మీ వీడియోస్ 🙏
Pleas suggest any natural methods for colon cleanse and please make a video if possible.
Valuable information sir
Thanks a lot for your videos that have made people not be foolish by following superstitious techniques but by following medical techniques. This is so great from your side sir
Very Gud services sir tq ur Dedicated job
🙏🙏🙏 super sir
Namaste sir Geetha Jayanthi subhakankshalu sir Meeru koda Krishna paramatma Laga khane piston naru dhanyavadalu Dr Babu
❤no words respected doctor ❤
డాక్టర్ బాబు గారికి 🙏నమస్కారములు
Great information
Thanq sir
Super explain sir
God bless you annaya garu thanku Maru chlla great 🙏🙏🙏
Sir vintunte bayam vestundi kani life meeda hopes perigrtattu chepthunaru dangerous situation kadha andi 😮❤
Thanks Sir
🙏good message sir
Awesome 👏
Doctor garu Carmen wax gurinchi chepara please
Useful information
Doctor garu namaste 🙏. Sugar fit gurunchi video cheyandi sir.
Doctor = Visible God....🙏
Good afternoon sir
Plz reply for our messages
Kids ki healthy foods gurinchi video cheyyandi si
హాయ్ సర్,నా పేరు షరీఫ్ మా పాప పేరు సియాన వయస్సు 12, 8వ తరగతి చదువులో బెస్ట్, కాని తనకు ఉన్న సమస్య (1)ఎదుగుదల లోపం,(2)ఆహారం మీద ధ్యాస లేకపోవడం, (3)చిరాకు పడటం, చాలా సున్నితమైన మనస్సు కలది, ఈ సమస్యకు ఏ వైద్యులను సంప్రదించాలి పరిష్కారం చెప్పండి సర్,,,
Great sir❤
Ser super 💐💐
Grate sir🎉🎉
Doctor garu Real Hero