చాలా మంచి కథ అండి.. మనిషి మనసులో పట్టిన మలినం ఎప్పటికీ పోదు.. ఎంత కడిగినా మళ్ళీ మళ్ళీ చేరుతూనే ఉంటుంది.. ఇంత మంచి కథను ఎంపిక చేసుకుని మా అందరికీ అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు..
హృదయాలను కదిలించే కధ మీ గళంలో మరింత ఆకట్టుకొంది. ఈమధ్య వచ్చిన వరద నేపథ్యంలో ఇది రావడం కాకతాళీయమేనేమో. ప్రకృతి విలయాలు మన లోని అన్ని రకాల విభేదాలను దూరంచేసి మానవత్వాన్ని వెలికి తెస్తాయని నిరూపించారు. రచయిత కోరినట్టు ఏ వరద లేకున్నా మనలోని మానవత్వం పరిమళించాలని కోరుకుందాం
ఫెంటాస్టిక్ 💐💐💐
ధన్యవాదాలండీ
అద్భుతమైన కథ అద్భుత గాత్రం అద్భుత భావన
ధన్యవాదాలండీ
బాగుంది సర్. చదవటం కష్టంగాని వినటం సులువు.మీ సేవలు అమోఘం. మంచి కథలు ఇలా అందరికి పంచాలని మనఃపూర్వకంగా కోరుతూ, వినమ్రతతో నమస్కారాలు.
ధన్యవాదాలండీ
అద్భుతమైన వరద కథ.
ధన్యవాదాలండీ
నిజమే! ఎన్ని వరదలొచ్చినా మనుషుల్లో మార్పు తాత్కాలికమే.
ధన్యవాదాలండీ
Just beautiful! Thanks.
Thank you
చాలా మంచి కథ అండి.. మనిషి మనసులో పట్టిన మలినం ఎప్పటికీ పోదు.. ఎంత కడిగినా మళ్ళీ మళ్ళీ చేరుతూనే ఉంటుంది.. ఇంత మంచి కథను ఎంపిక చేసుకుని మా అందరికీ అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు..
ధన్యవాదాలండీ
మనిషి నైజగుణానికి చక్కటి ఉదాహరణ 🌹🌹🙏🙏💐💐
ధన్యవాదాలండీ
Chala chala bagundi Babai garu, indulo andaru thelusukovalasindi kuda chala baga cheppinaru.
Thank you Babai garu.
ధన్యవాదాలండీ
Sir
Telugu sahityaniki mee sevalu abhinandaniyum
Mee telugu sahitya krushiki
Hardhika abhinandanalu
Ka sarma
ధన్యవాదాలండీ
Wonderful story 🎉🎉
Thank you
హృదయాలను కదిలించే కధ మీ గళంలో మరింత ఆకట్టుకొంది. ఈమధ్య వచ్చిన వరద నేపథ్యంలో ఇది రావడం కాకతాళీయమేనేమో.
ప్రకృతి విలయాలు మన లోని అన్ని రకాల విభేదాలను దూరంచేసి మానవత్వాన్ని వెలికి తెస్తాయని నిరూపించారు. రచయిత కోరినట్టు ఏ వరద లేకున్నా మనలోని మానవత్వం పరిమళించాలని కోరుకుందాం
ధన్యవాదాలండీ
మనిషి మనసుకు పట్టిన మలిన వరదను ప్రస్తుత వరద నేపధ్యానికి సారూప్యంగా శంకర మంచి వారి కథను మీ గళంతో కడిగి ఆరబెట్టారానుకొంటున్నానండి..... 👌👌
ధన్యవాదాలండీ
చక్కని వ్యాఖ్యానం తో శంకర మంచి గారి కథ చెప్పారు. మేము కూడా మహలక్ష్మమ్మ వారి చెట్టు క్రింద భోజనం చేసిన అనుభూతి.
ధన్యవాదాలండీ
కధ ఎంత బాగుందో. అంతే. అద్భుతంగా.చదివి వినిపించారు.కళ్లకు. కట్టినట్లు.చదివారు. చక్కటి కధ.
ధన్యవాదాలండీ
👏👏👏
ధన్యవాదాలండీ
🙏
ధన్యవాదాలండీ
అద్భుత గళం మీది
కథలో చివరి వాక్యం కథకు ఆయువు పట్టు
:: మూర్తి రిటైర్డ్ మాథ్స్ టీచర్ సంగారెడ్డి
ధన్యవాదాలండీ
🎉Super Guruji 🙏
అద్భుతం పున్నమిరాజు గారు చరిత్ర పుటలలోని తెలుగు భాష సౌందర్యం ఈనాటి సమకాలీన సామాజిక స్పృహతో అద్భుతమైన వీడియో. అభినందనలు
బాయన వెంకట రావు.
ధన్యవాదాలండీ
ధన్యవాదాలండీ
ధన్యవాదాలండీ
అద్భుతమైన కథ. మనుషుల మనస్తత్వాలను చక్కగా ఎత్తి చూపిన కథ. ఇది నిజమైన స్థితి. చక్కగా కళ్ళకి కట్టినట్టు వివరించన గళం 😊
ధన్యవాదాలండీ
❤
ఆకలి మరియు ఆపద మాత్రమే కుల మ తాలను మర్చి పోయే లా చేస్తాయి అన్న సత్యం రచయిత బాగా చెప్పారు.. మీరు బహు చక్కగా చదివి నారు.
ధన్యవాదాలండీ
తెలుగు వెలుగు సదా ఉండు గాకా . ధన్య వాదాలు.
ధన్యవాదాలండీ
Nice sir 👍
ధన్యవాదాలండీ
నా అన్నగారు సూరిబాబు గారు, సత్యం గారు సహోద్యోగులు విజయవాడ లో ( A.I.R ) సత్యం గారు హాస్య ప్రియులు. మీ ప్రయత్నం కృషి ప్రశంసనీయం❤🎉 ,
బావుందండీ..ధన్యవాదాలు