- 192
- 611 109
anchorpunnamaraju
India
Приєднався 24 вер 2011
This is Anchor Punnamaraju.
My channel publishes videos on famous short stories, Life skills, Financial Management, importance of Marriage,Mythology, Telugu Poetry, Social Responsibility etc., rendered and created by me.
My channel publishes videos on famous short stories, Life skills, Financial Management, importance of Marriage,Mythology, Telugu Poetry, Social Responsibility etc., rendered and created by me.
నవ్వులనజరానా:దాంపత్యోపనిషత్తు-4 వ భాగం : మునిమాణిక్యం హాస్య రచన : పున్నమరాజు గళంలో
దాంపత్య జీవనం సాఫీగా సాగాలంటే భార్యతో భర్త ఎలా మసలుకోవాలో హాస్యరసస్ఫోరకంగా ఆవిష్కరించిన గ్రంథం మునుమాణిక్యం నరసింహారావు వ్రాసిన దాంపత్యోపనిషత్తు. నాటికీ నేటికీ ఏనాటికీ , అన్నితరాల దంపతులకీ , ఆ మాట కొస్తే పెళ్ళికావలసిన వాళ్ళకీ కూడ ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ చిట్కాల చిట్టాలో నాల్గవభాగానికి స్వాగతం.
దాంపత్యోపనిషత్తు:మొదటి భాగం : ua-cam.com/video/kyoNyAVdp7A/v-deo.html
దాంపత్యోపనిషత్తు:రెండవ భాగం : ua-cam.com/video/xKm2kuv8Tzw/v-deo.html
దాంపత్యోపనిషత్తు:మూడవ భాగం :
ua-cam.com/video/cXAMFNnMowc/v-deo.html
Photos : AI generated

Переглядів: 259
Відео
మహిళలకు వరం ఈ పథకం : Specially for Women : యూనియన్ సమృద్ధి : :Union Samriddhi
Переглядів 7079 годин тому
మహిళల కోసం ప్రత్యేకంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఒక అద్భుతమైన పొదుపు ఖాతా గురించి అన్ని విషయాలూ సమగ్రంగా తెలుసుకుందాం. ఆ పొదుపు ఖాతా పేరు యూనియన్ సమృద్ది . పేరుకు తగినట్టుగా ఎన్నో ఉచిత సదుపాయాలతో , ఎన్నో సౌకర్యాలతో రూపొందించినటువంటి ఈ ఖాతా ను అసలు ఎవరు ప్రారంభించవచ్చు , ఈ ఖాతాలో ఎంత అమౌంట్ నిల్వ ఉండాలి , ఈ ఖాతా వల్ల మహిళలకు కలిగేటువంటి ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటి... ఈ ఖాతా ప్రారంభిస...
DEEPAVALI QUIZ : దీపావళి క్విజ్:దీపావళి గురించి మనకు ఎంత తెలుసో తెలుసా ?
Переглядів 479День тому
మన దేశంతో పాటు అనేక దేశాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దివ్వెల పండుగ దీపావళి . చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అన్ని వయసుల వారూ ఎంతో సరదాగా జరుపుకునే దీపావళి చారిత్రకంగానూ , పౌరాణికంగా కూడ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ దీపావళికి సంబంధించిన విశేషాలతో కూర్చిన ఈ 15 ప్రశ్నల క్విజ్ లో ఒక్కొక్క ప్రశ్న కూ నాలుగు జవాబులు ఇవ్వబడ్డాయి . సరైన సమాధానాన్ని ఎంచుకోవడానికి మీకు 10 సెకన్ల సమయం ఇవ్వబడుతుంది. తరువ...
'వంశీ' కథ: శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్::మా దిగువగోదారి కథలు::మా పసలపూడి కథలు::పున్నమరాజు గళంలో
Переглядів 43321 день тому
మానవ సంబంధాలతో, సజీవ సంవేదనలతో , సామాజిక వ్యక్తిగత జీవిత కల్లోలాలతో అల్లిన వంశీ కథలు, గోదారి గాలి లాగా మన హృదయాల్ని మెత్తగా తాకుతాయి సామాన్య మానవుల మధ్య అసామాన్య మానవుల్ని వెదికి తన కథల్లో నిలువెత్తుగా నిలబెడతాడు వంశీ .. అలాంటి మేటి కథల్లో మంచి కథ శంకరరావు , సెల్ఫ్ కాన్ఫిడెన్స్ . ఆత్మవిశ్వాసం మనిషిని ఎలా అందలం ఎక్కిస్తుందో అక్షర సాక్ష్యంగా ఆవిష్కరించిన వంశీ కథ శంకరరావు , సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విన...
సింహావలోకనం అంటే?వ్యాఘ్రావలోకనం అంటే?! #telugufacts #teluguproverbs #teluguculture #teluguheritage
Переглядів 1,7 тис.21 день тому
సింహావలోకనం, వ్యాఘ్రావలోకనం అంటే?! #telugufacts #teluguproverbs #teluguculture #teluguheritage
శ్రీవారి సుప్రభాతం ఎలా మొదలయ్యింది? History behind Suprabhatham
Переглядів 79321 день тому
శ్రీవారి సుప్రభాతం ఎలా మొదలయ్యింది? History behind Suprabhatham
గరుడోత్సవం ప్రత్యేకతలెన్నో:GARUDOTSAVAM SPECIALITIES : Brahmotsavam : బ్రహ్మోత్సవం
Переглядів 178Місяць тому
గరుడోత్సవం ప్రత్యేకతలెన్నో:GARUDOTSAVAM SPECIALITIES : Brahmotsavam : బ్రహ్మోత్సవం
'వంశీ' కథనం:ఇంత దగా చేసారేంటి మేష్టారూ? : ఎస్పీ బాలు వ్యక్తిత్వ వైభవం: #vamsee #balu #spbalu
Переглядів 14 тис.Місяць тому
'వంశీ' కథనం:ఇంత దగా చేసారేంటి మేష్టారూ? : ఎస్పీ బాలు వ్యక్తిత్వ వైభవం: #vamsee #balu #spbalu
కామెడీ :: ఈ పేరడీ సాంగ్ చూస్తే నవ్వులే నవ్వులు :: #comedy #peradi #HUMOUR
Переглядів 1,4 тис.Місяць тому
కామెడీ :: ఈ పేరడీ సాంగ్ చూస్తే నవ్వులే నవ్వులు :: #comedy #peradi #HUMOUR
వరద:అమరావతి కథలు::కలం-సత్యం శంకరమంచి:గళం-పున్నమరాజు
Переглядів 538Місяць тому
వరద:అమరావతి కథలు::కలం-సత్యం శంకరమంచి:గళం-పున్నమరాజు
గణపతి గోడు || భక్తులకు వినాయకుడి బహిరంగ లేఖ|| Open letter from Vinayaka|| #vinayakachavithi #ganesh
Переглядів 3022 місяці тому
గణపతి గోడు || భక్తులకు వినాయకుడి బహిరంగ లేఖ|| Open letter from Vinayaka|| #vinayakachavithi #ganesh
వినాయకుడి బహిరంగ లేఖ || వినాయక చవితి || VINAYAKA CHAVITHI-OPEN LETTER FROM VINAYAKA
Переглядів 3702 місяці тому
వినాయకుడి బహిరంగ లే || వినాయక చవితి || VINAYAKA CHAVITHI-OPEN LETTER FROM VINAYAKA
'వంశీ' కథ - దేవాంగుల మణి || మా పసలపూడి కథలు || పున్నమరాజు గళంలో || Pasalapudi Vamsi Story
Переглядів 2 тис.2 місяці тому
'వంశీ' కథ - దేవాంగుల మణి || మా పసలపూడి కథలు || పున్నమరాజు గళంలో || Pasalapudi Vamsi Story
నేనొక నిత్య విద్యార్థిని || How to learn from others || పున్నమరాజు #learning
Переглядів 2982 місяці тому
నేనొక నిత్య విద్యార్థిని || How to learn from others || పున్నమరాజు #learning
మీరు మంచి భర్తేనా? How to be a good Husband? #wifeandhusbandrelationship
Переглядів 1,3 тис.3 місяці тому
మీరు మంచి భర్తేనా? How to be a good Husband? #wifeandhusbandrelationship
మాటల తరణి - తనికెళ్ళ భరణి :: కలం , గళం : పున్నమరాజు
Переглядів 8283 місяці тому
మాటల తరణి - తనికెళ్ళ భరణి :: కలం , గళం : పున్నమరాజు
దాంపత్యోపనిషత్తు -3 వ భాగం :: మునిమాణిక్యం రచన :: పున్నమరాజు గళంలో:: సాహిత్యంలో హాస్యం
Переглядів 3863 місяці тому
దాంపత్యోపనిషత్తు -3 వ భాగం :: మునిమాణిక్యం రచన :: పున్నమరాజు గళంలో:: సాహిత్యంలో హాస్యం
హాస్య జగత్తు::దాంపత్యోపనిషత్తు -2 వ భాగం :: మునిమాణిక్యం నరసింహారావు :: పున్నమరాజు గళంలో
Переглядів 3554 місяці тому
హాస్య జగత్తు::దాంపత్యోపనిషత్తు -2 వ భాగం :: మునిమాణిక్యం నరసింహారావు :: పున్నమరాజు గళంలో
సిరివెన్నెల మాటల్లో సినిమా పాట :: CINEMA SONG - SIRIVENNELA VIEWS
Переглядів 1,7 тис.5 місяців тому
సిరివెన్నెల మాటల్లో సినిమా పాట :: CINEMA SONG - SIRIVENNELA VIEWS
మీ ఓటు-మీ స్వరం :: YOUR VOTE-YOUR VOICE
Переглядів 2795 місяців тому
మీ ఓటు-మీ స్వరం :: YOUR VOTE-YOUR VOICE
ఓటరు ప్రతిజ్ఞ :: VOTER'S OATH #VOTER #ఓటరు
Переглядів 3106 місяців тому
ఓటరు ప్రతిజ్ఞ :: VOTER'S OATH #VOTER #ఓటరు
నవ్వుల నజరానా:: దాంపత్యోపనిషత్తు-1::మునిమాణిక్యం రచన పున్నమరాజు గళంలో
Переглядів 1,2 тис.6 місяців тому
నవ్వుల నజరానా:: దాంపత్యోపనిషత్తు-1::మునిమాణిక్యం రచన పున్నమరాజు గళంలో
శ్రీశ్రీ చమత్ కారాలు:: SRI SRI's humour :: పద్యమేవజయతే :: Padyamevajayathe
Переглядів 8476 місяців тому
శ్రీశ్రీ చమత్ కారాలు:: SRI SRI's humour :: పద్యమేవజయతే :: Padyamevajayathe
శ్రీ శ్రీ స్ఫూర్తి కవిత :: SRI SRI's INSPIRING POEM :
Переглядів 4976 місяців тому
శ్రీ శ్రీ స్ఫూర్తి కవిత :: SRI SRI's INSPIRING POEM :
ఆవకాయ పద్యాలు::Avakaya Poems::పద్యమేవజయతే::Padyamevajayathe
Переглядів 7416 місяців тому
ఆవకాయ పద్యాలు::Avakaya Poems::పద్యమేవజయతే::Padyamevajayathe
సీత చెప్పిన రామ కళ్యాణం:RamaKalyanam narrated by Sita
Переглядів 3356 місяців тому
సీత చెప్పిన రామ కళ్యాణం:RamaKalyanam narrated by Sita
ఒంటిమిట్ట మహత్యం :: Vontimitta Importance :: సీతారామకళ్యాణం: Seetharama Kalyanam
Переглядів 6276 місяців тому
ఒంటిమిట్ట మహత్యం :: Vontimitta Importance :: సీతారామకళ్యాణం: Seetharama Kalyanam
SRI RAMA NAVAMI SPECIAL :ఇంటింటా రామాయణం:: IMTIMTAA RAMAYANAM :: పున్నమరాజు :: PUNNAMARAJU
Переглядів 9836 місяців тому
SRI RAMA NAVAMI SPECIAL :ఇంటింటా రామాయణం:: IMTIMTAA RAMAYANAM :: పున్నమరాజు :: PUNNAMARAJU
❤ ఈ జాతీయం యొక్క అసలు అర్థం గ్రహించని వారికి చక్కగా వివరించారు. అభినందనలు. ❤ ఎత్తు = ఆలోచన. ( Idea.) మాత్రమే కాక ప్రణాళిక ( Plan.) అని కూడా అర్థం. ❤ తెలుగు పండిట్, రామచంద్ర పురం, కోనసీమ జిల్లా.
ధన్యవాదాలండీ..మీ ప్రోత్సాహానికి
మీరు మన భారతీయులు ధరించే ఆభరణాలు అన్నీ చూపించండి, విశేషంగా వాటిని తెలుగులో ఏమంటారు అని తెలియజెయ్యండి 🤗 ఉదా: పాపిటబిళ్ళ, బాసికం, నత్తు, అడ్డబాస, కమ్మలు, దుద్దులు, లోలాకులు, గండపెండేరాలు, మొదలైనవి... 🤗
ధన్యవాదాలండీ..ప్రయత్నిస్తాను..
❤ మొత్తం మీద షార్ట్ బాగున్నది. అభినందనలు. ❤ కానీ, లక్ష్మీ సరస్వతులను "అధిపతులు" అని కాక ❤ గౌరీదేవి లాగ "అధిదేవతలు" అనుట ఔచిత్యవంతం. ❤ తెలుగు పండిట్, రామచంద్ర పురం, కోనసీమ జిల్లా.
ధన్యవాదాలండీ..మీ సూచన చాలా బావున్నది..నేను తెలిసీ చేసిన తప్పు..దిద్దుకుంటాను..
Nice information sir 🙏
Thank you Sir
Very nice information sir 👍
ధన్యవాదాలండీ
Super andi
ధన్యవాదాలండీ
చాలా మంచి విషయాలు చాలా వివరంగా తెలియ చేస్తున్నారు ధన్యవాదాలు
ధన్యవాదాలండీ
Thank you for this new information
ధన్యవాదాలండీ
It's a new information. Thank you
ధన్యవాదాలండీ
Super sir Good to know the meaning
Thank You Sir
Chala bagunnadi sir Ka sarma
Thank You Sir
ఇది మన ఆంధ్రా బ్యాంక్ పథకం అని అందరూ ఉపయోగించుకోవచ్చు. అంతే కదా!
ధన్యవాదాలండీ
Beautifully Explained Punnamaraju Garu.
Thank You Sir
🙏
Thank You Sir
హనుమంతరావు గారి హాస్య కల్పికను మీ ఇరువురి స్వరంలో హాస్యాన్ని చమత్కారాన్ని వయ్యారాన్ని మేళవించి హాస్యతుల్యంగా రంజింపజేసారు.... 👌👌
ధన్యవాదాలండీ
ఆకాశంలో సగమని పొగుడుతారు గానీ భూమ్మీద అంగుళం స్థలం కూడా ఇవ్వరు. నిజమే సుమండీ..చాలా క్లూలు ఇచ్చారు మాకు😂. రచయితకు ధన్యవాదాలు. మీ శ్రీమతి అద్భుతంగా చెప్పారు. వారికీ మీకూ కూడా అభినందనవందనములు
ధన్యవాదాలండీ
ఆడ మగ ఇరువురు గురించి మీ ఇరువురు పోటా పోటీగా ఏమాత్రం తీసిపోకుండా ఎవరి గొప్ప తనాన్ని వారు నిలబెట్టారు సార్ 👌
ధన్యవాదాలండీ
🌹🌹👌👌👍👍👏👏💐💐
Thank You
బావుందండీ.. బాగా చేసారు రాధిక గారు మీరు.. వీడియో చూస్తున్నంత సేపు ఎప్పుడో చందమామ, స్వాతి పుస్తకాల్లో చూసి ఎంతగానో ముచ్చటపడిన వడ్డాది పాపయ్య బొమ్మలు మరింత అలరించాయి ❤️
ధన్యవాదాలండీ
చాలా బాగుందండి... ఇంతకీ ఏం వంట చేస్తున్నారు ? భోజనానికీ వొచ్చే స్తాము... వీలైతే గుత్తుంకాయ వందుడురూ ....
చాలా మంచి విషయం చెప్పేరు. ధన్యవాదాలు
ధన్యవాదాలండీ
Very nice information sir 🙏
Thank You Sir
Your tone is good. Story is good
Thank You Sir
11కరెక్ట్ గా చెప్పాను
ధన్యవాదాలండీ
బాగా చెప్పేరు 🤗
ధన్యవాదాలండీ
Nenu 11 answer chesenu correctga
బావుందండీ..ధన్యవాదాలు
I got only 7out of 15
Thank You sir
10/15😊
ధన్యవాదాలండీ
Bhalega cheppinarandi Babai garu
ధన్యవాదాలండీ
😢
Thank you sir
Vellipoyina Rajahamsalu anubhutula ashruvulanu migilchayi😢
Baagundhi story and your riding tone style.
ధన్యవాదాలండీ
11 -Very Interesting
Thank you sir
ఈ తిట్టు వెనుక ఇంత కథ వుందా...😅
అవునండీ..
11 correct GA cheppagaliga
Superb. Congratulations
నాకు పన్నెండు మార్కులు వచ్చాయి మీరు పెట్టిన క్విజ్ చాలా బాగుంది 👌👌
ధన్యవాదాలండీ
8
ధన్యవాదాలండీ
భూదేవి
Ok
ఆ
Ok
12
ధన్యవాదాలండీ
7
ధన్యవాదాలండీ
11
ధన్యవాదాలండీ
Very interesting
ధన్యవాదాలండీ
Good information 👍
ధన్యవాదాలండీ
11
ధన్యవాదాలండీ
Chalabagunnadi sir Ka sarma
ధన్యవాదాలండీ
@@anchorpunnamarajuI cud answer 7. Nice info based quiz 👌
Om sri danvantari ye namo namaha 🙏🙏🙏
ధన్యవాదాలండీ
Thank you 🙏 sir
ధన్యవాదాలండీ
Mari mana chinnappati nundi Satyabhama champindani ala ela cheppinattu babai garu, asalu miru ippudu cheppenthavaraku maki innirojulu ga e nijam theliyaneledu, anyway thanks Babai garu 💐
సినేమా కతలు అలాగే ఉంటాయి..
Nice information sir 🙏
ధన్యవాదాలండీ
DHANVANTARI JAYANTHI🙏🙏🙏
ధన్యవాదాలండీ